Sudden Heart Attack | Life Saving Medicine | Ecosprin Gold | No Side Effects | Dr. Ravikanth Kongara

Поділитися
Вставка
  • Опубліковано 14 тра 2023
  • Sudden Heart Attack | Life Saving Medicine | Ecosprin Gold | No Side Effects | Dr. Ravikanth Kongara
    --*****--
    గత 12 సంవత్సరాలుగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి అత్యాధునిక ప్రమాణాలతో సరికొత్త ఆధునిక వైద్య సేవలని డాక్టర్ కొంగర రవికాంత్ గారు అందిస్తున్నారు. విజయవాడలోని వారి కర్పోరేట్ స్థాయి హాస్పటల్లో తమ విశేష అనుభవంతో సామాన్యులకి కూడా అందుబాటులో ఉండే నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ గొప్ప పేరు సాదించారు.
    అన్ని రకాల గ్యాస్ట్రో, బేరియాట్రిక్ సర్జరీ, లాపరోస్కోపీ సమస్యలకి చికిత్స అందిస్తూ దక్షిణ భారతదేశంలోనే నెలకు అత్యధిక బేరియాట్రిక్ సర్జరీలు చేస్తు గొప్ప ఫలితాలు సాదించారు. అంతేగాక 200 నుండి 250 కిలోల కంటే ఎక్కువ బరువున్న అత్యంత ప్రమాదకర బేరియాట్రిక్ సమస్యకి శస్త్రచికిత్స చేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేసారు. సుమారు 200 కిలోల కంటే ఎక్కువ బరువున్న సూపర్ ఒబేసిటీ పేషెంట్లు మంచి ఫలితాలని పొందారు.
    విజయవాడలో మొట్ట మొదటిసారిగా విదేశి తరహాలో అత్యాధునిక సౌకర్యాలతో 24 గంటలు వైద్యుల పర్యావేక్షణలో వైద్య సేవలు అందిస్తున్నారు. 100 పడకలతో పాటు అత్యవసర సమయంలో ఆంబులెన్స్ సౌకర్యం కలదు.
    Dr. Ravikanth Kongara MBBS, MS, DNB(Gastro-NIMS)
    Ravi Hospital, Bariatric, gastro, laparoscopy, Swathi Press - opp Kovelamudi Street, Suryaraopeta, Vijayawada - 2, Andhra Pradesh: 520002, Phone: 0888 183 8888, 888 184 8888.
    g.co/kgs/XJHvYA
    Health Disclaimer:
    ___________________
    The information in this Video is Designed for EDUCATIONAL Purpose Only. It is not intended to be a substitute for informed medical advice or care. You Should not use this information to diagnose or treat any health problems. Please consult a doctor with any questions or concerns you might have regarding your or your child's condition.
    sudden heart attack,heart attack,sudden cardiac arrest,cardiac arrest,heart disease,heart attack symptoms,heart health,latest news,today news,ecosprin gold,ecosprin gold 10 benefits,ecosprin gold 10 capsule use,life saving medicine,emergency medicine,heart attack,heart attack vaste emi cheyali, heart pain vaste em cheyali,gunde noppi ni ela solve cheyali,gunde noppi vaste a tablets vesukovali, gunde pai baharam lekunda undalante em cheyali,dr ravikanth konagra on heart attack,
    #heartattack #medicine #ecospringold #gastrouble #ecgtest #drravihospital #drravikanthkongara

КОМЕНТАРІ • 366

  • @sivasankar-gp2bi
    @sivasankar-gp2bi Рік тому +17

    జబ్బు వచ్చాక వైద్యం చేయడం కన్నా.. అది రాకమునుపే వైద్యం చేసి ప్రాణాలు నిలిపిన వారే నిజమైన డాక్టర్.. ఆ విషయంలో మీకు వందకు వంద మార్కులు ఇవ్వాల్సిందే..
    ఎంతో మీ విలువైన మీ మాటలతో లక్షలాదిమంది ప్రాణాలు కాపాడుతున్నారు.. మిమ్మల్ని మీ కుటుంబ సభ్యులను ఆ భగవంతుడు చల్లగా చూడాలని..మీరు మంచి ఆరోగ్యంతో నిండు నూరేళ్లు సంతోషంగా జీవించాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను..

  • @kalyanchakravarthy2340
    @kalyanchakravarthy2340 Рік тому +233

    ఏకొస్ప్రిన్ గోల్డ్ టాబ్లెట్ తో పాటు మీ నవ్వు ఫేస్ ఉన్న ఫోటో పర్సులో పెట్టుకుంటే చాలు సార్.... ఏ సమస్యా ఉండదు.

  • @radhakrishnagalidevara1889
    @radhakrishnagalidevara1889 5 місяців тому +2

    మీకు ఆ శ్రీనివాసుడు నిండు నూరేళ్ళు ఇచ్చి పేదల పాలిట దేవుడుగా నిలవాలని ఆ భగవంతుని ప్రార్ధిస్తూన్నాను

  • @k.rameshbabu1928
    @k.rameshbabu1928 10 місяців тому +4

    మన తెలుగు ప్రజల ఫ్యామిలీ డాక్టర్ సార్ ...మీరు ,చల్లగా ఉండాలి

  • @gssastry8036
    @gssastry8036 Рік тому +5

    మీ video ముందు చూసిఉంటే మా వారిని కపడుకునేదాన్ని. Gas నెప్పి అని అశ్రద్ధ చేశారు. రాత్రి doctor దగ్గరకి వెడదామని చెప్పిన ఆయన వినిపించుకోలేదు. ఉదయం హాస్పిటల్ కి వెళ్ళారు కానీ బయటే అలా కూలబడిపోయారు. ఆయన age 50. మాకు ఒక అమ్మాయి CA ఫైనల్ రాస్తోంది. ఆడిటర్ గా చూడాలన్న కోరిక తీరలేదు. ఆయన కూడా అకౌంటెంట్.

  • @vijayavardhanpothuraju6037
    @vijayavardhanpothuraju6037 Рік тому +46

    చాల విలువయిన ఆరోగ్య సమాచారము చెప్పారు డాక్టర్ గారు ధన్యవధాలు 💐🙏

  • @sridhar7258
    @sridhar7258 Рік тому +5

    సమాజానికి మీ లాంటి వాళ్ళు చాలా అవసరం డాక్టర్ గారు

  • @vijaypriya99
    @vijaypriya99 Рік тому +1

    సర్.
    మిమ్మల్ని చూస్తుంటే మాలాంటి వాళ్ళకి (పేద, మిడ్డుల్ క్లాస్ వాళ్లకి) ఒక మీలాంటి దేవుడు ఒకరు వున్నారు అనే ధైర్యం కలుగుతుంది. Thanq

  • @revathis130
    @revathis130 Рік тому +10

    చాలా బాగా చెప్తున్నారు సార్ మీ హాస్పిటల్ వచ్చే పెషేంట్ చాలా అదురుష్ట వంతులు చాలా అంటే చాలా బాగా చెప్తున్నారు సార్ మీ మాటలతో పెషేంట్ సగం జబ్బు పోతుంది సార్ 👌

    • @sivag5761
      @sivag5761 Рік тому

      Ecosprin గోల్డ్ 10mg, 10mg fort, 20mg ,40mg, 150 mg... ఇన్ని వున్నాయ్... ఏది వాడాలో చెప్పు బంగారం...

    • @SurprisedBanyanTree-yq8pj
      @SurprisedBanyanTree-yq8pj 4 місяці тому

      TQ sir

  • @yvkvprasad
    @yvkvprasad Рік тому +15

    హృదయ పూర్వక ధన్యవాదాలు డాక్టర్ గారు ❤👏😍

  • @tabithaangel7187
    @tabithaangel7187 Рік тому

    Thanks dr garu

  • @vijayalakashmikothapalli6645

    Very good message sir dhanyvad aalu doctor Babu

  • @saakshireddy
    @saakshireddy Рік тому

    Chaala goppaga vivarincharu Doctor garu. Thanks for the information.

  • @koseriddisuresh7263
    @koseriddisuresh7263 Рік тому

    Dhanyavadalu sir

  • @raghuvenderreddymuddasani9690
    @raghuvenderreddymuddasani9690 Рік тому +3

    Excellent explanation 🎉

  • @lakshmich4058
    @lakshmich4058 Рік тому +1

    Thanks for giving valuable suggestions doctor garu

  • @enadupraneeth6030
    @enadupraneeth6030 Рік тому +2

    Thank you so much Doctor Babu gaaru❤🎉😊

  • @madanmohanreddygajjala7991
    @madanmohanreddygajjala7991 4 місяці тому

    Super sir baga cheparu

  • @srinivasulavighanasacharyu2263

    మీ యొక్క సూచనలు ప్రతి ఒక్కరికి కొండంత ధైర్యాన్ని ఇస్తున్నాయి సార్ 🙏🙏🙏🙏

  • @jyothijyo5166
    @jyothijyo5166 Рік тому +3

    డాక్టర్ గారు హాట్ గురించి చాలా చక్కగా చెప్పారు సూపర్ 💯👌👍

  • @jyothiravoori1126
    @jyothiravoori1126 Рік тому +1

    Highly informative video Sir.... Thank you ever so much..

  • @user-ll3tm7bv9s
    @user-ll3tm7bv9s Рік тому +1

    Thank you very much. Great suggestion ❤️💚🧡💜💛💙

  • @VASUJOBS
    @VASUJOBS Рік тому

    గుడ్ సార్ చాల విలువైన విషయాలు చెప్పారు ... 🙏

  • @seenur5865
    @seenur5865 Рік тому +1

    Health related information is very useful for all , thank sir.

  • @jeevithanaidu4235
    @jeevithanaidu4235 Рік тому +1

    Thank u sir for the information ❤

  • @harikotikumari9310
    @harikotikumari9310 Рік тому

    Thank you dr,garu very good explanation sir

  • @varaprasadaddala7479
    @varaprasadaddala7479 Рік тому +1

    Great Information Sir 🙏

  • @user-sb8er2ix4j
    @user-sb8er2ix4j Рік тому

    Tq somuach doctor gaaru 🙏💕

  • @sureshkumar-zl5hs
    @sureshkumar-zl5hs Рік тому

    Thanks anna mi lanti manchi Doctors unte entho mandhiki mi సాలహాలు upayugapaduthaiee.

  • @Deeraj_2014
    @Deeraj_2014 Рік тому +2

    Very clear solution to question.thank u very much Doctor.

  • @Akshadeep903
    @Akshadeep903 Рік тому +3

    Thank you very much sir 🙏

  • @saimurthykattunga7588
    @saimurthykattunga7588 Рік тому +9

    విలువైన సమాచారం సార్ చాలా ధన్యవాదాలు డాక్టర్ గారూ

  • @csnsrikant6925
    @csnsrikant6925 Рік тому

    Very valuable information ℹ️

  • @ravichandala5154
    @ravichandala5154 Рік тому +1

    Thank you very much sir 👍🙏

  • @poketalk7575
    @poketalk7575 Рік тому +5

    THANKS A LOT HERO DOCTOR SIR FOR A LIFE SAVING VEDIO.

  • @teluguabbayi3588
    @teluguabbayi3588 Рік тому +1

    Heart kosam cheppina Dr sir ki heart full ga TQ so much sir 🙏💐😊

  • @apriyadarshini09
    @apriyadarshini09 Рік тому

    Sir, namaste. ఎంత చక్కగా చెప్తున్నారు. లైవ్ లో ఒక person aaa situation lo unnate step by step చెప్తున్నారు

  • @swarnalathameesaala1080
    @swarnalathameesaala1080 Рік тому +30

    Praise the Lord Dr.garu❤🥰🙏మాకు చక్కని మెలకువలు నేర్పిస్తున్నందుకు, వివరిస్తున్నందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు❤🙏😔.మీ నవ్వు చాలు Dr బాబు🤗మేము త్వరగా కొలుకుంటాము..Thank you so much Dr.garu🙏❤May God bless you always 👑 😇🤗

  • @MrPrakash219
    @MrPrakash219 Рік тому +4

    YOU are great sir.
    GOD bless YOU ❤️🙏🏻

  • @ghantasomeswararao1653
    @ghantasomeswararao1653 Рік тому

    Dhanyavaadaalu sir,

  • @rammohanrao4374
    @rammohanrao4374 Рік тому +3

    Thanks Dr. for simple first aid information to save life from sudden heart attack

  • @najmashaik4111
    @najmashaik4111 Рік тому +1

    Thank you so much sir 🙏👌🙏

  • @devaraosindhe9009
    @devaraosindhe9009 Рік тому +1

    Dr
    Garu.meeru.devudu.meevideolu.daily.choosthanu.maha.medhavi.sir.

  • @shaikhabeeb7137
    @shaikhabeeb7137 9 місяців тому

    Nice explanation and good content sir Thank you

  • @bangarukomalasatyavathi1926

    Good information.good afternoon sir , ⭐

  • @ramaKrishna-qq3zh
    @ramaKrishna-qq3zh Рік тому

    Thank you so much sir 😊

  • @bhagyi7950
    @bhagyi7950 Рік тому +1

    Thank you very much sir

  • @VenkateshVenky-cj2ui
    @VenkateshVenky-cj2ui Рік тому

    థాంక్యూ సార్ god bless you sir.

  • @hariprasadmateti9829
    @hariprasadmateti9829 4 місяці тому

    Thank you Dr. Garu very Good information sir👍🙏

  • @ysid0211
    @ysid0211 Рік тому

    Chala chala danyavadhlu babu.

  • @nathalamadhavi7510
    @nathalamadhavi7510 Рік тому

    Thank u so much Doctor garu

  • @alavijaya4909
    @alavijaya4909 Рік тому

    Thanks Jai Srimannarayana Adiyen Dasohamu Andie👏👏👏👏👏👏👏

  • @abmk9033
    @abmk9033 Рік тому +2

    God bless you sir...

  • @asiasiya8168
    @asiasiya8168 Рік тому

    Good message sir

  • @suvarnasuneethasuneetha1114

    Chaalaa chaalaa thanks doctor gaaru,ee question adigina madhavi gaariki kuda thanks

  • @durgakumaridesaraju5786
    @durgakumaridesaraju5786 Рік тому

    Meetho matladalanivundi

  • @shankergoudavuldas9203
    @shankergoudavuldas9203 Рік тому

    V good information sir

  • @jyothidulapalli5232
    @jyothidulapalli5232 Рік тому +1

    Hi sir good evening 🙏thank you so much 💐💐❤️

  • @poluboinayedukondalu8510
    @poluboinayedukondalu8510 Рік тому

    Thank you sir for your information

  • @ckatamaiah3149
    @ckatamaiah3149 Рік тому

    Thank you doctor garu

  • @user-np4bv3zm4w
    @user-np4bv3zm4w 4 місяці тому

    Doctor garu❤

  • @mindiradha6237
    @mindiradha6237 Рік тому

    Doctor sir meru chala Baga explain chstunaru sir 🙏 super sir

  • @bandijyothi7900
    @bandijyothi7900 Рік тому

    Chala thanks sir

  • @sathwiksathwik838
    @sathwiksathwik838 Рік тому +1

    Miru epudu happy ga vundali milati vallu chala ga vundali thank you so much

  • @rajashekarborelli1122
    @rajashekarborelli1122 Рік тому

    Thank you so much Sir 😇

  • @parimalaprakash2165
    @parimalaprakash2165 Рік тому

    Thank you Doctor

  • @sudhakarkesina1744
    @sudhakarkesina1744 Рік тому

    Drgaru.bagachepparandi

  • @akshaykaru846
    @akshaykaru846 Рік тому

    Tnq so much sir for this video

  • @news3tvchannel907
    @news3tvchannel907 Рік тому

    Good vedio sir.

  • @vijayroym568
    @vijayroym568 17 днів тому

    Thanks for the Good advise. Yes I am suffering with heart pain and I am with VERY HIGH hypertension. I DO NOT SPOKE. ECG TEST DONE. VERY HUGH 180 high BP.
    I am 40 years.
    So you advised is so good.
    You like doctors has to be in Top Government Medical Research ordaining. Hope that you succeed in life as a great doctor as top respected doctorate awards.
    Still I do not knew my heart rate is very high more than 160 continually.
    Only when I use medicine then it comes down to 140, but not less than that

  • @vineela1247
    @vineela1247 Рік тому

    ur r a real dr ravi garu...tq for valuable information

  • @jaggiswamey8932
    @jaggiswamey8932 Рік тому

    Good Morning Doctor 🙏.

  • @venkatreddykunta2733
    @venkatreddykunta2733 Рік тому

    thank you sir

  • @designermunikumar
    @designermunikumar Рік тому

    So super anna. Really so good. Topic anna ji

  • @pakalamogilaiah1440
    @pakalamogilaiah1440 Рік тому

    Ravikanth,babu Gary,maaku pure bangaaram,god bless u babu.with my best regards.

  • @kcr-ps1il
    @kcr-ps1il Рік тому +1

    డాక్టర్ గారు మీరు దేవుడు

  • @SubramanyamK-ie3pz
    @SubramanyamK-ie3pz 29 днів тому

    Sir meeru chala great

  • @aaragatlamurali6864
    @aaragatlamurali6864 3 місяці тому

    Thank you sir 🎉🎉

  • @Chandra-ii8rr
    @Chandra-ii8rr Рік тому

    Thanks doctor 🎉

  • @guptasvoleti2506
    @guptasvoleti2506 Рік тому +1

    well said doctor garu ... can we take ecosprin gold as precautionery

  • @madhaviyeleswarapu2084
    @madhaviyeleswarapu2084 Рік тому +9

    Respected our family doctor, good afternoon. For seizer ,is it necessary to have medicines life long.Please give us a detail summary. THANK YOU SIR.

  • @nithyathulasi7191
    @nithyathulasi7191 Рік тому +1

    Doctor garu manthena garu health ki manchidi ani cheppari ani nenu dry fruits pumpkin seeds watermelon seeds peanuts ivi tiskuntunnanu from last 2 years yesterday youtube lo oka video chusanu dry fruits nuts vitlo oxlates ekkuva untayi avi chala danger ani e topic Gurinchi oka video cheyyandi sir meru chepthe maku baga artham avthundi

  • @sujathammaaddanki4090
    @sujathammaaddanki4090 Рік тому

    God bless you doctor babu

  • @guttulasatish5335
    @guttulasatish5335 Рік тому

    Goodnight sir.

  • @premkumarmundlapati2438
    @premkumarmundlapati2438 Рік тому

    Great Sir

  • @challachinnarao4140
    @challachinnarao4140 Рік тому

    Thanq doctor

  • @kolasuresh3986
    @kolasuresh3986 4 місяці тому

    Tqu sir

  • @mahalaxmikommu3882
    @mahalaxmikommu3882 Рік тому

    🙏 thank you sir

  • @ranip7902
    @ranip7902 Рік тому +6

    I heard that Isordil 5 works in heart emergency.Isit true ?If so which is better Ecosprin gold or Isordil 5 and can we use both ? Pl clarify.Kudos to you doc for the good work!!!

  • @venkatalakshmi8377
    @venkatalakshmi8377 Рік тому

    Dhanyvadmlu sir

  • @sunithaponnekanti2802
    @sunithaponnekanti2802 Рік тому

    Thanks sir

  • @bhanupriya5607
    @bhanupriya5607 Рік тому

    Good afternoon sir have a nice day sit

  • @pushpavalli434
    @pushpavalli434 Рік тому

    Thank you sir thank you very much

  • @Harakriahna9999
    @Harakriahna9999 Рік тому +1

    జై సీతారామ్ 🌹🙏

  • @malleswarisudula7025
    @malleswarisudula7025 Рік тому

    Tq sir 🌹

  • @ykumari4342
    @ykumari4342 Рік тому

    Thank you sir good afternoon sir

  • @rajendharkasturi2343
    @rajendharkasturi2343 Рік тому

    రియల్లీ గ్రేట్

  • @bujji35
    @bujji35 Рік тому +3

    Sir please make a video on multiple sclerosis. Recently my sister diagnosed with the same

  • @navyahema4298
    @navyahema4298 Рік тому

    TQ sir

  • @g.s.p2223
    @g.s.p2223 Рік тому

    Doctor garu varginities gurinchi cheppandi plz....