How to Prevent Heart Attacks | Folk Singer Sai Chand Story | Cardiac Arrest | Dr. Ravikanth Kongara

Поділитися
Вставка
  • Опубліковано 9 лип 2023
  • How to Prevent Heart Attacks | Folk Singer Sai Chand Story | Cardiac Arrest | Dr. Ravikanth Kongara
    Link: https: // • Heart Attack vs Cardia...
    --*****--
    గత 12 సంవత్సరాలుగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి అత్యాధునిక ప్రమాణాలతో సరికొత్త ఆధునిక వైద్య సేవలని డాక్టర్ కొంగర రవికాంత్ గారు అందిస్తున్నారు. విజయవాడలోని వారి కర్పోరేట్ స్థాయి హాస్పటల్లో తమ విశేష అనుభవంతో సామాన్యులకి కూడా అందుబాటులో ఉండే నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ గొప్ప పేరు సాదించారు.
    అన్ని రకాల గ్యాస్ట్రో, బేరియాట్రిక్ సర్జరీ, లాపరోస్కోపీ సమస్యలకి చికిత్స అందిస్తూ దక్షిణ భారతదేశంలోనే నెలకు అత్యధిక బేరియాట్రిక్ సర్జరీలు చేస్తు గొప్ప ఫలితాలు సాదించారు. అంతేగాక 200 నుండి 250 కిలోల కంటే ఎక్కువ బరువున్న అత్యంత ప్రమాదకర బేరియాట్రిక్ సమస్యకి శస్త్రచికిత్స చేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేసారు. సుమారు 200 కిలోల కంటే ఎక్కువ బరువున్న సూపర్ ఒబేసిటీ పేషెంట్లు మంచి ఫలితాలని పొందారు.
    విజయవాడలో మొట్ట మొదటిసారిగా విదేశి తరహాలో అత్యాధునిక సౌకర్యాలతో 24 గంటలు వైద్యుల పర్యావేక్షణలో వైద్య సేవలు అందిస్తున్నారు. 100 పడకలతో పాటు అత్యవసర సమయంలో ఆంబులెన్స్ సౌకర్యం కలదు.
    Dr. Ravikanth Kongara MBBS, MS, DNB(Gastro-NIMS)
    Ravi Hospital, Bariatric, gastro, laparoscopy, Swathi Press - opp Kovelamudi Street, Suryaraopeta, Vijayawada - 2, Andhra Pradesh: 520002, Phone: 0888 183 8888, 888 184 8888.
    g.co/kgs/XJHvYA
    Health Disclaimer:
    ___________________
    The information in this Video is Designed for EDUCATIONAL Purpose Only. It is not intended to be a substitute for informed medical advice or care. You Should not use this information to diagnose or treat any health problems. Please consult a doctor with any questions or concerns you might have regarding your or your child's condition.
    heart attack, cardiac arrest, heart health, heart stroke, heart problem, cpr, avoid smoking, healthy life, healthy lifestyle, good health, good diet, bp, gas, diabetes, control diabetes, trop-t test, stress, stress relief, heart attack prevent, sudden heart attack, heart attack story, sai chand heart attack,how to prevent heart attacks,heart attack,heart disease,heart health,heart healthy diet,heart attack symptoms,prevent heart attack,heart healthy foods,heart,myocardial infarction,heart attack prevention,folk singer sai chand story,folk singer sai chand,folk singer sai chand songs,sai chand,telangana folk singer sai chand,folk singer sai chand love story,sai chand folk songs,sai chand biography,sai chand wife,sai chand passes away,cardiac arrest,sudden cardiac arrest,symptoms of cardiac arrest,
    #hetattack #cardiacarrest #singersaichand #cpr #hearthealth #smoking #stress #healthy #drravihospital #drravikanthkongara

КОМЕНТАРІ • 567

  • @rajasribhupathi5228
    @rajasribhupathi5228 Рік тому +98

    మిమ్మల్ని కన్న తల్లి తండ్రుల జన్మ ధన్యం, వారి పాదాలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను

  • @bethapudiyehoshuva1914
    @bethapudiyehoshuva1914 Рік тому +131

    మంచి సందేశం సర్ !
    10 వ తరగతి నుంచి .... చాలా చక్కని ఆలోచన సర్ !
    మీరు అతి తర్వలో కొద్ది సమయాన్ని ప్రజల కోసం ప్రగతి కోసం మీరు వినియోగిస్తారు..

  • @funaravind19
    @funaravind19 Рік тому +29

    మీలాంటి డాక్టర్ను కలిగివుండడం మా అదృష్టం సార్. ఖచ్చితంగా ఇలాంటి విషయాలను 10th class సిలబస్లో చేర్చాలి అదేవిధంగా 10th class లోపు పిల్లలకు అవగాహన కల్పించాలి.మాకు జీవితంలో ఎంతగానో ఉపయోగపడే మంచి అంశాలను తెలియజేసినందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదములు సార్.🙏

  • @sivaramakrishna3600
    @sivaramakrishna3600 Рік тому +38

    ప్రజారోగ్యం పై మీ తపన చూస్తుంటే చాలా సంతోషం గా వుంది. మీరు తెలుగు వారు అవ్వడం మా అదృష్టం. రూరల్ ఏరియా లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో మీరు చెబుతాను అన్నందుకు చాలా సంతోషం. ఎంతో మంది కి మీ వీడియోస్ ఉపయోగ పడతాయి. ధన్యవాదములు డాక్టర్ గారు.

  • @abudhabimuchatlu2504
    @abudhabimuchatlu2504 Рік тому +9

    మీరు నిజంగా దేవుడు సార్...ఇంత క్లుప్తంగా ఎవరు కూడా చెప్పలేదు. ప్రతి స్కూల్ లో CPR ఎలా చేయాలి మరియు First Aider training తప్పనిసరి చేయాలి.

  • @user-br8sw9hn8h
    @user-br8sw9hn8h 13 днів тому +1

    నువ్వు తెలంగాణ ఆణిముత్యం రియల్ స్టార్ నువ్వు ఒక్క అరదుగా దొరికే అనిముత్యం

  • @MrTarak1999
    @MrTarak1999 Рік тому +39

    Thank you అనేది చాలా చిన్నది అన్న. మీరు మిమ్మల్ని నమ్ముకున్న వారు చల్లగా పది కాలాలు ఉండాలి అని ఆ మహా దేవుణ్ణి కోరుకొంటున్నాను. ❤

    • @dhanalaxmim2628
      @dhanalaxmim2628 11 місяців тому

      Thank you🌹🌹🌹🥀🥀🥀🦋🌹👌😮

  • @gourikumarijayanthi6728
    @gourikumarijayanthi6728 Рік тому +15

    ఎంత శ్రెద్ధ గా విడమరచి చెప్తున్నారు డాక్టర్ గారు.🙏🙏🙏🙏

  • @user-cc7iz7pz4i
    @user-cc7iz7pz4i 5 місяців тому +2

    నమస్కారం డాక్టర్ గారు ❤

  • @balacbs1132
    @balacbs1132 Рік тому +8

    ఎంతబాగా చెపుతున్నారండి, అనేక నమస్కారములు ‌ 🙏

  • @gkbirla6121
    @gkbirla6121 Рік тому +30

    చాల అద్భుతమైన ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు

  • @kagithaarundhathi2948
    @kagithaarundhathi2948 10 місяців тому +2

    Meeru Telugu lo explain చేయడం వల్ల అందరికీ బాగా అర్ధం అవుతున్నాయి sir .Thank you sir

  • @suryanarayanagidituri4093
    @suryanarayanagidituri4093 11 місяців тому +3

    ప్రజలందరినీ ఉద్దేశించి మంచి సలహా ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్

  • @kistaiahchary7060
    @kistaiahchary7060 Рік тому +4

    సార్ మీ సేవలు అమోఘం సార్ మీకు ఉదయ పూర్వకమైన కృతజ్ఞతలు

  • @bangarukomalasatyavathi1926
    @bangarukomalasatyavathi1926 Рік тому +38

    🍒 టెన్షన్ తక్కువ జీవితాలని, ఉద్వేగాల ని తట్టుకునే కొత్త గుండె ల ను ఏ శాస్త్రవేత్త అయిన తయారు చేస్తే బాగుండు, అందరి గుండెలు పదిలం గా ఉంటాయి.Good afternoon sir.🌹 మా అందరికీ గుండె ఆరోగ్యానికి తీసుకోవలసిన ముందు జాగ్రత్తలు తెలిపి నందుకు 🙏🙏🌺

  • @parvathialuri9653
    @parvathialuri9653 Рік тому +13

    Medical studentsకి మీ speech,nursesకీ చాలా బాగా ఉపయోగ పడుతుంది. వాళ్ళ వృతిత లో చాలా మందిని కాపాడగలుగుతారు .t.q doctor.

    • @VIKRAM-je9qi
      @VIKRAM-je9qi 10 місяців тому

      Chi. Dr. Ravikanth nana meeru people caring. Mee aalochana vidhanamki satakoti vandanalu babu. Meeru ellavelala challaga undali nanna.

  • @dineshkumarejji7951
    @dineshkumarejji7951 Рік тому +5

    చాలా మంచి వివరణ మరియు సమాచారం. దయచేసి మైగ్రెయిన్ తలనొప్పి గురించి కూడా వివరాలు తెలియజేయండి Sir.

    • @dineshkumarejji7951
      @dineshkumarejji7951 Рік тому +1

      సైనసైటిస్ గురించి కూడా తెలియజేయగలరు

  • @parashuram2808
    @parashuram2808 Рік тому +1

    నమస్కరం గురూ గారూ నాకు చాలా బాద గా ఉంది విషయం ఏమిటంటే గొర్రెలు & మేకలా మంసం కోస్తే రక్తం వసానవచ్చిన చాల అలర్జీ దానిపచ్చి మాంసం టచ్‌ అయితే చేతులు దురాద వాసనకీ తుమ్ములు రవడం కాని వండుకొని తింటే ఎంకాదు చాలారోజులనుండి బాదపడుతుంన్న సార్ దీనికి పరిస్కరం చూపగలరు మీకు 10000వేల దండాలు. సార్ మాది ఉమ్మడి కరీంనగర్
    మం!!బోయినపల్లి
    విలాసాగర్ గ్రామం
    నాపేరు రాము చూసి జవాబు ఇస్తారని అశిస్తూ మీ శ్రేయోభిలాషి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @badarigorantla1969
    @badarigorantla1969 Рік тому +6

    So many people are not aware of difference between cardiac arrest and heart attack so far are now able to know now because of you Doctor sir.

  • @subhalaxmi646
    @subhalaxmi646 Рік тому +3

    We never see till now one doctor like you sir. You are not a doctor something beyond that sir. Thank you sir. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @anusharudraraju9519
    @anusharudraraju9519 Рік тому

    Thanq soo much dr garu 🙏🙏

  • @mdsaberpasha5768
    @mdsaberpasha5768 Рік тому

    Namaste my dear lovely doctor Garu

  • @yellapragadashakunthala4799

    Thank you doctor garu chala chala manchi information chepparu

  • @shanu414
    @shanu414 Рік тому

    Super sir meeru

  • @HibaAliyaworld1890
    @HibaAliyaworld1890 Рік тому

    Thank you doctor gaaru

  • @gudikandularamasitagudikan1998

    Entha manchi vedio chesaru sir meku dhanyavadalu

  • @sathyavathi6648
    @sathyavathi6648 Рік тому

    Meeru cheppe vidhanam bagundhi doctor garu

  • @anithaa3562
    @anithaa3562 Рік тому +3

    Namaste doctor garu... Very good information...

  • @lalithakumari9840
    @lalithakumari9840 Рік тому

    Wow meeru precations kyda bhagaa chepparu tq so much

  • @parvathikolla7237
    @parvathikolla7237 11 місяців тому +3

    Dr saaab...
    You born for a cause
    You are born blessed
    You are unique
    Truly speaking..no exaggeration
    God bless you

  • @sakeshgenne5648
    @sakeshgenne5648 Рік тому

    Great Sir,... చాలా బాగా తెలియజేశారు. నమస్తే.

  • @friendsvsfriends9141
    @friendsvsfriends9141 Рік тому

    Cheyandhi sir....life save chestunnaru....great sir

  • @ashokpulipati8916
    @ashokpulipati8916 Рік тому +1

    Sir super sir mere manchi vishayalu chepparu

  • @kartheekforever8580
    @kartheekforever8580 Рік тому

    Thank u so much anna ilage maku science and diseases gurinch teliyacheyyandi bagavanthudu bless you

  • @user-sb8er2ix4j
    @user-sb8er2ix4j Рік тому +17

    All in one doctor గారికి 🙏🙏🙏🙏🙏🙏👌💕

  • @Aditya20_00
    @Aditya20_00 Рік тому +8

    EXCELLENT WORK TO THE SOCIETY

  • @sangalarameshramesh210
    @sangalarameshramesh210 Рік тому +4

    చాలా బాగా చెప్పారు సార్ 🙏

  • @prakashreddy95
    @prakashreddy95 Рік тому

    Chala baga cheppaaru. Dr saab🎉👋👌☝️💐👍🏻🐅🙏🙏🐅

  • @B.janakiramarao
    @B.janakiramarao Рік тому +1

    ధన్యవాదాలు సార్ చాలా చక్కగా వివరించారు🙏

  • @estherbhanu4859
    @estherbhanu4859 Рік тому +1

    Thankqqqqq somuchhhhh Dr గారు. హృదయ పూర్వక కతజ్ఞతలు sir

  • @ramadevi2510
    @ramadevi2510 Рік тому

    Tq sir chala information echharu. Me video's chala baguttai. Evi chuste mind chala peaceful ga anipistutai

  • @koradasankarrao417
    @koradasankarrao417 Рік тому +1

    really u r god for me sir.sir god because of u r guidance I did not went to hernia operation .sir after my family planning I took 2 months rest and from next onwards I used to lift heavy weights that y I got hernia sir.u r great sir .

  • @smrnrafiuddin
    @smrnrafiuddin Рік тому

    Meeru really Great sir

  • @gantasanjeevaiah6519
    @gantasanjeevaiah6519 Рік тому +3

    చాలా విలువైన సమాచారం తెలియజేశారు.

  • @dadsgirl8388
    @dadsgirl8388 Рік тому +1

    Chalaa easyga ardhemayyela chepparu sir tq sir....takecare

  • @ramagiriswapna8278
    @ramagiriswapna8278 Рік тому +2

    Dhanyavadaalu doctor gaaru....👌👌🌹🌹🙏🙏🙏🙏🙏... chala manchi message doctor gaaru....

  • @suvarnasuneethasuneetha1114

    Thank you doctor gaaru theliyani vishayaalu chepparu maaku

  • @ramanireddy9862
    @ramanireddy9862 11 місяців тому

    Sir mee manasu chela goppadi good sir god bless you prati visyam chela important ga chepparu thank you sir

  • @vijayalakashmikothapalli6645
    @vijayalakashmikothapalli6645 Рік тому +3

    Namaste sar very important message chala Baga explain chesaru namaste doctor Babu

  • @nazeershaik1381
    @nazeershaik1381 8 місяців тому

    Tq gordbless you sir chalavivaramga cheptaru

  • @siyonulalitha8298
    @siyonulalitha8298 Рік тому +1

    థాంక్యూ డాక్టర్ గారు మంచి మెసేజ్ ఇచ్చారు థాంక్యూ థాంక్యూ థాంక్యూ థాంక్యూ సోమచ్

  • @lalithakumari9840
    @lalithakumari9840 Рік тому

    Chaala bhagaa vivarincharu cardiac arresy n heart atyack and admission without 5minutes gurinchi tq so much dr.garu tqs for guiding us in proper way n including cpr in ssc sullabus is appreciable

  • @balammabalu-wh1qh
    @balammabalu-wh1qh Рік тому

    Hi doctor garu chala baga cheparu tq sir melanti doctor vundadam maa adrustam 💅

  • @vijayailakshmi5283
    @vijayailakshmi5283 Рік тому +5

    Very well explained Doctor

  • @kavikavitha2113
    @kavikavitha2113 Рік тому +2

    Sir u are wonderful memories gives the public tqu sir

  • @Chill_mawa524
    @Chill_mawa524 Рік тому +3

    🙏🙏🙏 information is wealth... thank you for your kind information

  • @naveenn7742
    @naveenn7742 Рік тому +3

    Sir Thank you for giving basic information 🙏

  • @UpdateversionAj
    @UpdateversionAj 11 місяців тому

    Great sir meeru

  • @user-ou5hd4dt9i
    @user-ou5hd4dt9i Рік тому

    You have good heart sir. God bless you. TQ so much sir

  • @SatishSatish-yr2cr
    @SatishSatish-yr2cr Рік тому +2

    You are giving great knowledge❤

  • @krishnavenigovindaraju9162
    @krishnavenigovindaraju9162 Рік тому +1

    You are gods gift

  • @lakshmiprasunamandali3531
    @lakshmiprasunamandali3531 11 місяців тому

    Doctor garu meeru manchiga vundali
    🙏🙏🙏🙏

  • @VISHAN5
    @VISHAN5 Рік тому +2

    Your efforts to create awareness is really appreciated, Thank You...God bless You

  • @definitearts1484
    @definitearts1484 11 місяців тому +2

    Wow sir u r amazing. I watch all your videos. Thank you so sir for giving your precious time with us

  • @padmak6662
    @padmak6662 Рік тому +5

    Namastee sir, we understood your zeal to educate us, hats off to your informative vedio sir🎉🎉🎉🎉

  • @Parnika_shorts_
    @Parnika_shorts_ Рік тому +1

    Thank u very much doctor sir for ur valuable and useful information.

  • @jeevanramK9
    @jeevanramK9 Рік тому +4

    Thank you so much for the valuable information and awareness doctor..

  • @naidurva7609
    @naidurva7609 Рік тому +2

    మీ లో ఉండే ఆత్మవిశ్వాసానికి మంచి చేయాలనే తాపత్రయానికి శతకోటి వందనాలు సార్....

  • @mudavathsampath33
    @mudavathsampath33 Рік тому +3

    Wow...what a humanity doctor.i never seen like him.. really you are God sir.

  • @vramavrama-fb2ic
    @vramavrama-fb2ic Рік тому +3

    Very valuable information sir

  • @Parvathi916
    @Parvathi916 Рік тому +3

    Very valuable words sir....doctor devudi tho samanam antaru melanti doctors ni chusinappudu mere devullu anipisthundi.

  • @phaninaidu581
    @phaninaidu581 Рік тому +1

    Eagerly waiting for upcoming video doctor garu

  • @mohammedsaleem2200
    @mohammedsaleem2200 Рік тому +1

    Thank you Doctor, good massage for all of us these days and You are very grateful human being person in the society thank you very much.

  • @ibvkirankumar
    @ibvkirankumar Рік тому +1

    Chala Chala Thanks Dr garu..thanks for taking time in your busy schedule and making such a useful videos,we are very blessed to listen you.

  • @gopalreddy9090
    @gopalreddy9090 Рік тому +2

    I followed you from last couple of months.
    Really I respect u a lot brother
    World need like u ppl
    Salute u dr garu

  • @sureshraokodipelli9899
    @sureshraokodipelli9899 Рік тому +3

    మంచిసందేశం సర్. 🙏🙏

  • @Tinkumove
    @Tinkumove 11 місяців тому

    థాంక్యూ సార్ 🙏

  • @kirankumar-fp1yf
    @kirankumar-fp1yf Рік тому +7

    You are one of the best Doctor sir 👏👏🙏🙏and thanks for giving us this knowledge 😊

  • @arunamatteda9789
    @arunamatteda9789 Рік тому +1

    Good afternoon sir 🙏🙏 many many thanks sir clear explanation

  • @Naga_sriyan
    @Naga_sriyan Рік тому +12

    Very well explained doctor ..thank u so much for ur valuable videos

  • @ramupagadala2964
    @ramupagadala2964 11 місяців тому

    ఎక్స్లెంట్ గా చెప్పారు స ర్

  • @padmanabhuniyugandhar940
    @padmanabhuniyugandhar940 Рік тому +3

    ధన్యవాదాలు doctor గారు 🙏🙏🙏🙏🙏

  • @shashivardhan8667
    @shashivardhan8667 Рік тому +2

    Thank you sir, for giving good health information and precautions 🙏🙏🙏

  • @luckyanukar8845
    @luckyanukar8845 Рік тому

    Tqsm sir for the valuable information 🙏🙏🙏🙏🙏

  • @yeddulalbahdursastry1401
    @yeddulalbahdursastry1401 3 місяці тому

    చాలా మంచి విషయాలు చెప్పారు డాక్టర్ గారూ, థాంక్స్ అండి

  • @girishd5075
    @girishd5075 Рік тому +1

    Great information doctor garu. Usually people won't get this info unless they go and see a doctor if they have any heart issue.
    Thanks a lot for creating awareness videos. I am sure it will be Life saving!

  • @rameshn6988
    @rameshn6988 Рік тому

    Thank you for good advises . Different types of heat problems.

  • @malleshilaveni4623
    @malleshilaveni4623 Рік тому +1

    Thanks for valuable information sir

  • @ADMLsimn
    @ADMLsimn Рік тому

    Thank you so much for your
    valuable information sir

  • @shaikashru3503
    @shaikashru3503 Рік тому +1

    Very very informative.modiji ki chepte ventane implement chesestanu.mee lanti doctor mana ap lo vunnandhuku chala proud ga vundi.

  • @banukomal3368
    @banukomal3368 11 місяців тому

    Thank you so much for sharing information 🙏🙏🙏🙏

  • @sivakumarb9927
    @sivakumarb9927 Рік тому

    Very informative very helpful,thanku sir

  • @deepa3208
    @deepa3208 Рік тому

    Wow so detailed explaination

  • @susannachinni1764
    @susannachinni1764 Рік тому

    Thank you so much sir the valuable information doctor garu

  • @gurumurthytangella9788
    @gurumurthytangella9788 Рік тому

    Excellent suggestion

  • @konevijayalakshmi486
    @konevijayalakshmi486 Рік тому +1

    Sincere Doctor 🙏🙏🙏

  • @Dheeraj_piano_studio
    @Dheeraj_piano_studio Рік тому +5

    Ur just unimaginable sir ..ur patience to explain each point so that common man can understand and help himself to come out of the dangerous situation..Great work

  • @mumtazsyeda8164
    @mumtazsyeda8164 Рік тому

    Thanq so much sir ...🙏🙏 Really you are great sir 🙏🙏

  • @aks9777
    @aks9777 Рік тому +1

    Thanq for the valuable information sir

  • @bbharat307
    @bbharat307 Рік тому +5

    You shall be remembered for years to come by Telugu people for your service on the youtube Sir.
    Thank you