What Causes and Symptoms of Heart Palpitations | Tension | Anxiety | Dr. Ravikanth Kongara

Поділитися
Вставка
  • Опубліковано 7 сер 2022
  • What Causes and Symptoms of Heart Palpitations | Tension | Anxiety | Dr. Ravikanth Kongara
    --*****--
    గత 12 సంవత్సరాలుగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి అత్యాధునిక ప్రమాణాలతో సరికొత్త ఆధునిక వైద్య సేవలని డాక్టర్ కొంగర రవికాంత్ గారు అందిస్తున్నారు. విజయవాడలోని వారి కర్పోరేట్ స్థాయి హాస్పటల్లో తమ విశేష అనుభవంతో సామాన్యులకి కూడా అందుబాటులో ఉండే నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ గొప్ప పేరు సాదించారు.
    అన్ని రకాల గ్యాస్ట్రో, బేరియాట్రిక్ సర్జరీ, లాపరోస్కోపీ సమస్యలకి చికిత్స అందిస్తూ దక్షిణ భారతదేశంలోనే నెలకు అత్యధిక బేరియాట్రిక్ సర్జరీలు చేస్తు గొప్ప ఫలితాలు సాదించారు. అంతేగాక 200 నుండి 250 కిలోల కంటే ఎక్కువ బరువున్న అత్యంత ప్రమాదకర బేరియాట్రిక్ సమస్యకి శస్త్రచికిత్స చేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేసారు. సుమారు 200 కిలోల కంటే ఎక్కువ బరువున్న సూపర్ ఒబేసిటీ పేషెంట్లు మంచి ఫలితాలని పొందారు.
    విజయవాడలో మొట్ట మొదటిసారిగా విదేశి తరహాలో అత్యాధునిక సౌకర్యాలతో 24 గంటలు వైద్యుల పర్యావేక్షణలో వైద్య సేవలు అందిస్తున్నారు. 100 పడకలతో పాటు అత్యవసర సమయంలో ఆంబులెన్స్ సౌకర్యం కలదు.
    Dr. Ravikanth Kongara MBBS, MS, DNB(Gastro-NIMS)
    Ravi Hospital, Bariatric, gastro, laparoscopy, Swathi Press - opp Kovelamudi Street, Suryaraopeta, Vijayawada - 2, Andhra Pradesh: 520002, Phone: 0888 183 8888, 888 184 8888.
    g.co/kgs/XJHvYA
    Health Disclaimer:
    ___________________
    The information in this Video is Designed for EDUCATIONAL Purpose Only. It is not intended to be a substitute for informed medical advice or care. You Should not use this information to diagnose or treat any health problems. Please consult a doctor with any questions or concerns you might have regarding your or your child's condition.
    symptoms of heart palpitations,heart palpitations,palpitations,heart,heart disease,chest pain,palpitation,atrial fibrillation,cardiology,heart flutter,heart attack,heart racing,heart palpitations cure,tension,stress,anxiety disorder,anxiety,anxiety symptoms,symptoms of anxiety,anxiety attack,tension,tension force,gunde dadha,heart beating,fast heart raising,heart pumping,alcohol consumption,coffee,fever,thyroid,anemia,
    #HeartPalpitation #ChestPain #DrRaviHospital #DrRavikanthKongara

КОМЕНТАРІ • 2,4 тис.

  • @ful36
    @ful36 Рік тому +415

    ఈవిధంగా గుండె గురుంచి వివరించి, అరటిపండు వలచి పెట్టినట్లు చెబితే ఇంకా కావలసింది ఏముంది. మీరే మా గుండెకాయ. మీకు ఆ దేవుని ఆశిస్సులు

  • @gaddamrajendar6881
    @gaddamrajendar6881 Рік тому +489

    గుండె జబ్బు విషయాలను కూడా నవ్వుతూ చెప్పగలిగే మీకు నా హృదయపూర్వక అభినందనలు సార్ 🙏🙏🙏

    • @dhandusaritha9490
      @dhandusaritha9490 Рік тому +2

      👌 sir

    • @yaleanjali837
      @yaleanjali837 Рік тому +2

      ధన్యవాదములు డాక్టర్ గారు ఇలాంటి సలహాలు మీరు ఇస్తూ ఉండాలి మేము చూస్తూ ఉండాలి

  • @notibalakondareddy
    @notibalakondareddy 9 місяців тому +82

    🙏 మీలాంటి మంచి డాక్టర్స్ ని అందించిన (పెద్ద డాక్టర్ )మీ నాన్న గారికి ఆత్మ శాంతి కలగాలని దేవుని ప్రాదిస్తూ
    మీ అభిమాని

  • @sankarreddypalle1983
    @sankarreddypalle1983 Рік тому +71

    శత ఆయుష్మాన్ భవ డాక్టర్ గారు మీ వంటి వారు సమాజానికి ఎంతో అవసరం భగవంతుని ఆశీస్సులు మీకు ఉంటాయి

  • @chandrasekhardoki8517
    @chandrasekhardoki8517 Рік тому +53

    మీకు దండాలు స్వామి
    మీ తల్లిదండ్రులు సల్లగా ఉండాలి
    మీ భార్యాబిడ్డలు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలి
    మీరు ఎల్లప్పుడూ నవ్వుతూ ఆరోగ్యంతో కనబడాలి

  • @vijayaLakshmi-jw4ok
    @vijayaLakshmi-jw4ok Рік тому +189

    Doctors commercial గా మారుతున్న ఈ రోజుల్లో అందరికీ ఉపయోగ పడే సలహాలు ఇచి మీ మానవత్వాన్ని నిరూపించుకున్నారు.డాక్టర్ గారు you are great

  • @rameshbijjala6035
    @rameshbijjala6035 Рік тому +11

    మన కి తెలిసిన వాళ్లు కళ్లముందు చనిపోయిన కపాడలేము అరే ఇలాంటి వ్యక్తి ఉంటే కాపాడే వాడు అనుకోటం అలా ఉన్నారు సిర్ మీరు 🙏🙏🙏🙏

  • @k.l.srinivasarao9586
    @k.l.srinivasarao9586 Рік тому +26

    డాక్టర్ గారు ❤ నమస్కారం , ప్రజలకు మీరు దేవుడు ప్రతి రూపం

  • @nijamnippu7610
    @nijamnippu7610 Рік тому +199

    ఇంత చక్కగా చెప్పే నైపుణ్యం మీ సొంతం డాక్టర్ , అసలు ఇలా చెప్తే వారి ఆదాయం ఎక్కడ తగ్గిపోతుందో అని చెప్పడానికి ఇష్టపడని వారుకూడా ఉన్నారు , మీరు సామాన్యుల మేలుకోరి‌ ఇలాంటి వీడియోలు చేస్తున్నందుకు ధన్యవాదాలు .

  • @bhavanimantripragada7936
    @bhavanimantripragada7936 Рік тому +382

    యెంత బాగా వివరంగా చెప్తూ వున్నావు Doctor బాబు.
    ఈ కాలంలో ఇలా చెప్పే వాళ్ళే లేరు సరికదా
    మాగోల విననే వినరు.
    God bless you

  • @LERAO-rp2lp
    @LERAO-rp2lp 9 місяців тому +20

    ఇంత విలువైన సమాచారం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్.🙏🙏🙏

  • @mopidevijaya3391
    @mopidevijaya3391 2 місяці тому +4

    వైద్యం వ్యాపారం అయిన ఈ రోజు లలో దేవుని రూపంలో వచ్చారు డాక్టర్ గారు.. ధన్య వాదాలు 🎉🙏

  • @lakshmipriyadarsini5607
    @lakshmipriyadarsini5607 Рік тому +520

    చాలా మంది ఇబ్బంది పడుతున్న సమస్య కు మీ ద్వారా మంచి పరిష్కారాలను తెలుసుకున్నాం రవి గారు 🙂🙏

    • @klalithalalitha5576
      @klalithalalitha5576 Рік тому +2

      Tq sir

    • @srinupantagolusula3380
      @srinupantagolusula3380 Рік тому

      Yes lailtha

    • @surekhakommineni5874
      @surekhakommineni5874 10 місяців тому

      D9ctorgaru yesamasya vunnavalluayina me daggarikiravacca

    • @banalachalapathichalapathi9514
      @banalachalapathichalapathi9514 8 місяців тому

      Thank you sir

    • @balashowrichadapangu4607
      @balashowrichadapangu4607 8 місяців тому

      హుజూర్నగర్ డాక్టర్ గారు వైద్యానికి సంబంధించి మీ యొక్క సూచనలు సలహాలు చిట్కాలు చాలా బాగున్నాయి మామూలు మనిషి కూడా అర్థమయ్యేలాగున చెబుతున్నమీ విధానం చాలా బాగుంది నాన్న దేవదాసు గారు వైద్యం లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ఉత్తమ వ్యక్తిగా గుర్తింపు పొందారు అలాంటి కుటుంబం హుజూర్నగర్ ని వదిలిపెట్టి వెళ్లిపోయారు మాకు చాలా బాధగా ఉంది అయినా సరే మీరు ఎక్కడ ఉన్నా ఉన్నతమైన స్థితిలోనే ఉన్నారు అదే మనకు కావలసినది మీరు మీ కుటుంబం మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను

  • @prakasamayal2777
    @prakasamayal2777 Рік тому +398

    డాక్టర్ గారూ! శతాయుష్మాన్ భవ! మీ వంటి ఉత్తమ వైద్యులు నేటి సమాజానికి అత్యంత అవసరం. మీ వైద్య సలహాలు, సూచనలు వింటుంటే ఎంతో ధైర్యంగా, ఓదార్పుగా ఉంటుంది. మిమ్మల్ని నేరుగా సంప్రదించడానికి సమయం, అపాయింట్ వివరాలు తెలుపండి దయతో. ధన్యవాదాలు.🙏🙏🙏🙏🙏🙏.

    • @sivakumarmukta5980
      @sivakumarmukta5980 Рік тому +4

      video play iyyetapudu scroling autundi chudu

    • @yesuratnambondada1238
      @yesuratnambondada1238 Рік тому +1

      Vinatanki baga cheputhunnaru treatment ki velithe only operations 3to4lakh anthe durapu kondalu nunupu

    • @hs8659
      @hs8659 Рік тому +1

      @@yesuratnambondada1238 for what treatment you went??

    • @dopei
      @dopei Рік тому

      Naku ma husbadtho eppudu tenstion

    • @sivakumarmukta5980
      @sivakumarmukta5980 Рік тому

      @@dopei enduku, clear ga explain cheyandi, Doctor garu solution istaru

  • @rajunaaa12
    @rajunaaa12 Рік тому +6

    Friendly and smiley Doctor Ravi gaaru. ప్రతిది కూడా మీరు చాలా చక్కగా వివరిస్తున్నారు.వైధ్యూ నారాయణ హరి అంటారు కదా బహుసా మీలాంటి వారి వల్లే ఇలాంటి పదాలు పెట్టి ఉంటాయేమో అనిపిస్తుంది.మీరు చెప్తుంటే సగం జబ్బు నయం అవుతుంది అన్న ధైర్యం వస్తుంది. భగవంతుడు సర్వాంతర్యామి అది మీలాంటి డాక్టర్స్కీ మాత్రమే వర్తిస్తుంది. అని అనడంలో ఎటువంటి అనుమానం లేదు. మీరు బాగుండాలి మీలాంటి వారికి ఇలాంటి మంచి నడవడిక నేర్పిన వారికి ధన్యవాదాలు.

  • @srinivasprasad1942
    @srinivasprasad1942 11 місяців тому +7

    మీరు చాలా మంచి విషయం చెప్పారు డాక్టర్ గారు మీకు మా నమస్కారాలు
    ఎందుకంటే డాక్టర్ అంటే దైవం తో సమానం

  • @oduguramesh6606
    @oduguramesh6606 Рік тому +108

    డాక్టర్ గారు ఈరోజులో మీ వంటివారు సమజనికి చాలా అవసరం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @mariyababugadikoyya4784
    @mariyababugadikoyya4784 Рік тому +106

    మీలాంటి డాక్టర్స్ ఉన్నారంటే సామాన్యులు కూడా తమ శరీరం మీద అవగాహన తెచ్చుకొని వారు కూడా డాక్టర్లు అవుతారు నీ మనసు చాలా మంచిది సార్ మీకు వందనాలు

    • @javvadiprasad175
      @javvadiprasad175 Рік тому +3

      ముందు మీచిరునవ్వుతోనే మా సగం రోగాలు తగ్గి పోతాయ్❤️❤️❤️

    • @lakshmiswarupavarada3858
      @lakshmiswarupavarada3858 Рік тому +1

      Tqqqq doctor chala Baga chepparu.

  • @sanusha8061
    @sanusha8061 Рік тому +6

    మీరు ఎప్పుడు నవ్వుతూనే ఉండాలి డాక్టర్ బాబు ❤💚😍

  • @anushashreshti
    @anushashreshti Рік тому +12

    Your confident smile can heal any kind of heart issues ... Doctors like you are blessings to our society. .. May God Bless you with Abundant Success ❤

  • @janardhanrao9969
    @janardhanrao9969 Рік тому +234

    "భర్త కు భార్య, భార్యకు భర్త టెంషన్ " ఈ dialog super అండి 😀😁😂 విషయం మాత్రం చాలా బాగా చెప్పారండి 👌👌👍

  • @sreehari4194
    @sreehari4194 Рік тому +118

    మీ విధమైన వివరణ మాకు చాల అవసరం
    చాలా చాలా ధన్యవాదాలు

  • @krishkrish7574
    @krishkrish7574 9 місяців тому +10

    My palpitations decreased after watching your video 😀. Really it did. Thank you doctor garu for all your videos and all the hard work you are putting in to educate us. The information is priceless 🙏🙏

  • @NPrasadMatta-ol2xk
    @NPrasadMatta-ol2xk Рік тому +11

    We saw one or two videos on various topics recently doctor and the way you are educating is like our own family member. Happy to see such a positive impact doctor. Thank you Doctor sir.

  • @ushaprasad2998
    @ushaprasad2998 Рік тому +64

    డాక్టర్ బాబు మీకు అభినందనలు మీరు నవ్వుతూ చెప్తుంటే మాకు ఏ జబ్బు లేదు అనిపిస్తుంది నీకు మరొక్కసారి కృతజ్ఞతలు 🙏🙏🙏🙏🙏 అవగాహన ఇస్తున్నారు చాలా వీడియోస్ చూస్తున్న ధైర్యం వస్తుంది 🙏🙏🙏 god bless you

  • @vijayalakshmi2286
    @vijayalakshmi2286 Рік тому +101

    డాక్టర్ గారు... విషయాన్ని ఇంత క్లుప్తంగా చక్కగా వివరించారు.. నవ్వుతూ చెపుతుంటే ధైర్యంగా ఉంది.. ధన్యవాదాలు

  • @vallabhaneniparvathi4034
    @vallabhaneniparvathi4034 Рік тому +3

    ఇంత వివరంగా చెప్పేవాళ్ళు ఏ డాక్టర్ లేరు sir మీకు 🙏🙏🙏

  • @mvr1950
    @mvr1950 Рік тому +9

    Dear doctor
    Thank you for continuously educating the people in a most simple and understanding way

  • @lakshmikumari3957
    @lakshmikumari3957 Рік тому +30

    నవ్విస్తూ ఆరోగ్య విషయ పరిజ్ఞానం కలిగిస్తున్న మీకు ధన్యవాదములు మరియు ఆశీస్సులు 🙏🙌

  • @dhanalaxmiayyanki1317
    @dhanalaxmiayyanki1317 Рік тому +45

    మీరు నవ్వుతూ అలా మాట్లాడుతూ చాలా బాగా చెప్పు తున్నారు అది నాకు చాలా ఇష్టం అండి

  • @KhanPathan-bp3zl
    @KhanPathan-bp3zl Рік тому +9

    Sir...ur the big roll model for up coming generation doctors....great personality
    Good bless u sir...for u and ur family
    Especially for ur perants

  • @sri5876
    @sri5876 Рік тому +3

    Super analysis and super explanation . Patients desire doctors like you, Sir . Every word is most valuable . Many thanks .

  • @madhaviadapa448
    @madhaviadapa448 Рік тому +47

    ఈ విడియో కొసం చాలా ఎదురు చూస్తున్నాము చాలా సంతోషంగా ఉంది అన్నయ్య

    • @jrk5189
      @jrk5189 Рік тому

      Thank you very much sir

  • @sevendays4454
    @sevendays4454 Рік тому +46

    World famous Doctor ❤️

  • @marjun36
    @marjun36 Рік тому

    గ్రేట్ అండి మీలాంటి డాక్టర్లు ఉంటే మెడిసిన్ అవసరం లేదు సర్ థాంక్యూ సో మచ్ ఇలాంటి సూచనలు అందించాలని కోరుకుంటున్నాము

  • @vaenkatapadmavati9618
    @vaenkatapadmavati9618 Рік тому +5

    This doctor has both Beauty and Brains. Love you ❤ doctor ji.

  • @prasadbabu4870
    @prasadbabu4870 Рік тому +16

    మీకు నా వందనములు..ఆ భగవంతుడు మీకు దీర్ఘ ఆయుషు ప్రసాదించును గాక.

  • @rameshravda
    @rameshravda Рік тому +39

    డాక్టర్ గారు చాలా బాగా వివరించారు sir 🙏 మీకు కృతజ్ఞతలు

  • @srinusingidi438
    @srinusingidi438 Рік тому

    మీరు చేసే వీడియో లు చాలా బాగున్నాయి సర్...మాకు కొత్త విషయం అర్ధమయ్యేటట్లు చెపుతున్నారు మీరు...ధన్యవాదాలు

  • @kramalingareddykrlr
    @kramalingareddykrlr 6 місяців тому

    సార్ గుడ్ మార్నింగ్
    గుండె గురించి చాలా చాలా వివరంగా
    చెప్పారు
    ఇంతవరకు ఇంత వివరంగా ఏ డాక్టర్ గారు
    చెప్పలేదు
    చాలామందికి తెలియని విషయాలు
    అన్ని తెలియపరిచి నందుకు ధన్యవాదములు సార్
    God bless you

  • @pravalkumar5977
    @pravalkumar5977 Рік тому +67

    🙏🙏🙏🙏🙏 మాటలు లేవు డాక్టర్ గారు
    God Bless You 🙌

    • @subbareddysanikommu9387
      @subbareddysanikommu9387 Рік тому +1

      Personal ga mee hospital ki vachchi fees katti mimmalni kalisi meeku abhinandanalu cheppali sir

  • @penugondabasaveshwar9726
    @penugondabasaveshwar9726 Рік тому +13

    మీ ఆప్త వాక్యాలు సామాన్యులకు గుండె ధైర్యం ఇస్తాయి. డాక్టర్ ల పట్ల ప్రేమను పెంచుతాయి. Tq sir

  • @Naveen_Reddy_K
    @Naveen_Reddy_K Рік тому

    mee opikaki hatsoff sir...andaru doctors meelage explain cheste respect double avutundi... keep creating awareness videos sir...

  • @nunnarao5473
    @nunnarao5473 Рік тому +4

    Well explained doctor you are clearing many doubts and also giving life saving tips.
    God bless you.👐

  • @Dr.Neelampratap
    @Dr.Neelampratap Рік тому +9

    మీకు గల విషయవగాహన..
    నవ్వు రాజిల్లు మోముతో అది వివరించే తీరు...
    అమోఘం..
    అధ్భుతం...
    మీ మాటలనే మందులు
    మాలో పేరుకుపోయిన నిరాశ నిస్పృహలను రోగాలను నయం చేసే భాషితౌషధాలు....
    సదా మీకు కృతజ్ఞులము సార్.....🙏🙏🙏🙏

  • @pavanimunikoti8120
    @pavanimunikoti8120 Рік тому +17

    మీరు నవ్వుతూ వివరించే విధానం చాలా బాగుంటుంది సర్

  • @srinivasaraovemuri5930
    @srinivasaraovemuri5930 Рік тому

    డాక్టర్ గారు.. మీకు నమస్కారం 🙏
    చాలా బాగా వివరించారు 🙏చాలా నవ్వుతూ చెబుతున్నారు.... సగం ధైర్యం వస్తుంది... 👌

  • @kameswaridurvasula7643
    @kameswaridurvasula7643 Рік тому

    మీలాటి డాక్టర్ లు సామాన్య ప్రజానీకానికి చాలా అవసరం .మీమొహంలోని చిరునవ్వు ,ప్రశాంతత తో సగంరోగులకి ప్రశాంతత దక్కుతుంది. ప్లీజ్ కంటిన్యూ దిస్ సర్వీస్ .

  • @gundaravindhar9412
    @gundaravindhar9412 Рік тому +5

    జబ్బు గురించి మీరు చెప్పేవిధానం చాలా బాగుంది సార్... మీరు చెప్పే విధానం తీరు వింటుంటే ఎంత పెద్ద జబ్బు వున్నవారైనా..మీ వివరణ తో సగం పైన జబ్బులు తగ్గుతాయి..ఈ రోజుల్లో మీ లాంటి డాక్టర్స్ సమాజానికి చాలా అవసరం వుంది.. వైద్యం పూర్తి వ్యాపార ధోరణిలో నడుస్తున్న ఈ రోజుల్లో మీరు ఇస్తున్న ఉచిత విలువైన సలహాలు నిజంగా అభినందనీయం డాక్టర్ గారు... Thankyou very much🙏🙏🙏

  • @vijayalakshmihari95
    @vijayalakshmihari95 Рік тому +16

    👌👌 చాలా మంచి సమాచారం తెలియజేసినందుకు ధన్యవాదాలు అండి 🙏

  • @adapasrinivasarao6467
    @adapasrinivasarao6467 6 місяців тому

    గుండె గురించి గుండె జబ్బుల గురించి చాలా బాగా తెలుగులో అర్థం అయ్యేట్టుగా బాగా అద్భుతంగా తెలుగులో చెప్పారు సూపర్ సార్ ధన్యవాదాలు సార్👌👌🙏🙏

  • @penubothuniranjankumar.phy5896
    @penubothuniranjankumar.phy5896 7 місяців тому

    మంచి విషయాలు తెలిపారు.. ధన్యవాదాలు డాక్టర్ గారు

  • @lakshmikommisetty3998
    @lakshmikommisetty3998 Рік тому +17

    డాక్టరుగారు, మీ అమూలమైన సలహాలు ఎంతో మందికి ఉపయోగం. అందుకు మీకు నా కతజ🙏🙏

  • @ds..3920
    @ds..3920 Рік тому +4

    థాంక్యూ డా.రవికాంత్ గారు చాలా చక్కగా తెలుగులో అర్థం అయ్యేలా చెప్పారు... 🙏

  • @pvramanamurthypvramanamurt6547

    Ravi garu Very clear explaining 🙏🙏

  • @abdulsalamshaik240
    @abdulsalamshaik240 9 місяців тому +1

    EXCELLENT Dr. Valuable info to society

  • @vera..5
    @vera..5 Рік тому +34

    వైద్యులందు పుణ్య వైద్యులు వేరయా...
    కారణ జన్మ అంటే ఇదే

  • @rambabuyarlagadda9959
    @rambabuyarlagadda9959 Рік тому +31

    God Bless You Doctor
    This society needs Doctors like you....

  • @naveennakkerti
    @naveennakkerti Рік тому

    చాలా బాగా వివరించారు థాంక్యూ సర్
    మీరు చెప్పే విధానం చాలా బాగున్నది

  • @krishnaraosaridhi4693
    @krishnaraosaridhi4693 7 місяців тому

    నమస్కారం sir, మీ వీడియోస్ అన్ని తప్పకుండా చూస్తాను. చాలా విపులంగా ఉంటాయి. ఒకటవ తరగతి కుర్రాడికి చెప్పినట్టు చెప్తారు, పిల్లలకు కూడా అర్థం అవుతుంది. మీరు ఒక వైద్యశాస్త్ర గ్రంధము. మీలాంటి డాక్టర్లు చాలా అవసరం. మా వైజాగ్ కుదూరంలో ఉన్నారు, ఏం చేస్తాం.😊 మీకు భగవంతుడు చల్లగా చూడాలని ప్రార్ధిస్తూ. కృతజ్ఞతలతో

  • @balajijagaraganti7445
    @balajijagaraganti7445 Рік тому +12

    మీ సూచనలు, సలహాలు చాలా ఉపయోగకరమైనవి డాక్టర్ గారు

  • @eswararaovanjangi3668
    @eswararaovanjangi3668 Рік тому +4

    డాక్టర్ గారు ఈ వీడియో వలన మంచి ఉపశమనాన్ని కలిగించారు 🙏

  • @jagadeeshwarreddysingiredd3604
    @jagadeeshwarreddysingiredd3604 10 місяців тому +1

    People are getting valuable information from you doctor garu.Thanks for educating the people, God bless you doctor garu.

  • @sunithapuli3926
    @sunithapuli3926 Рік тому

    Manchi vishayam chepparu doctor garu.

  • @Die_Staatbond_van_Suid-Afrika
    @Die_Staatbond_van_Suid-Afrika Рік тому +11

    Good afternoon doctor garu e video lo maku chala clear ga explain chepparu thank you

  • @vijayavardhanpothuraju6037
    @vijayavardhanpothuraju6037 Рік тому +5

    వేలకట్టలేని విలుయ్ఐనా సమాచారం చెప్పారు డాక్టర్ గారు ధన్యవాదాలు 🙏

  • @kovelaraghunadh1950
    @kovelaraghunadh1950 Рік тому

    మీరు చాల మంచి సలహాలు ఇస్తున్నారు సంతోషం...

  • @padmavathitadikonda9287
    @padmavathitadikonda9287 7 місяців тому

    Andham samskaaram knowledge manchithanam simplicity Anni kalisthe ravikanth gaaru

  • @lakshmiagnihotharam3294
    @lakshmiagnihotharam3294 Рік тому +5

    చాలా మంచి విషయాలు తెలియచేశారు మీకు కృతజ్ఞతలు చిరంజీవ

  • @eswargaming231
    @eswargaming231 Рік тому +45

    భార్య కి భర్త tension భర్త కి భార్య tension కాబట్టి ఆ కారణం తీసెయ్యలెంగా మనమె ఒక tablet వేసుకోవాలి👍👍👍👍👍

  • @gopalamvijaimohanraju2525
    @gopalamvijaimohanraju2525 6 місяців тому

    Thakyou Doctar Good Information

  • @AjayKumar-ty8mx
    @AjayKumar-ty8mx Рік тому +1

    చాలా బాగా వివరించారుsir అందరికీ అర్థమయ్యేలా 🙏

  • @watsonsnaturalworld7480
    @watsonsnaturalworld7480 Рік тому +13

    Great information! Thank you 🙏🏽

  • @shireesharaniborra717
    @shireesharaniborra717 Рік тому +5

    🙏 చాలా అవసరం అయ్యే సమాచారాలు మీరు ఇస్తున్నారు Dr garu

  • @chawdemramprasad9236
    @chawdemramprasad9236 Рік тому +1

    Great work doctor. You are giving very important information.

  • @padmanamala3429
    @padmanamala3429 Рік тому

    Super Sir.... ఎంత useful videos చేస్తున్నారు. ధన్యవాదములు🙏🙏🙏

  • @chravikumar8428
    @chravikumar8428 Рік тому +5

    You are best teacher.....sir 🙏....even uneducated can understand....you make so simple to understand....may God give you long life.... 🙏🙏🙏

  • @kabeerdasakula1803
    @kabeerdasakula1803 Рік тому +51

    Your smile our medicine thank you sir 🙏

  • @keerthichilaka3795
    @keerthichilaka3795 11 місяців тому +1

    Chala baga chepparu sir thankyou

  • @afaqmohiuddinshaik2293
    @afaqmohiuddinshaik2293 Рік тому +1

    Your explanations with simple and reachable, thanks sir, i just subscribed

  • @rajgopalkappati
    @rajgopalkappati Рік тому +4

    Dear respected Doctor Ravi sir
    Thank you so much for explanation of heart problems especially with smile on your face, Hats off to your smile sir.
    God bless you with good health and wealth 🙏🙏🙏🙏

  • @mymeditation4199
    @mymeditation4199 Рік тому +4

    Very well explained Doctor. Thank you.

  • @gowrinaidu4453
    @gowrinaidu4453 3 місяці тому

    చాలా సంతోషం గా వుంది సార్

  • @lakshmiparvathiadari5639
    @lakshmiparvathiadari5639 11 днів тому

    Chala bhaga explain chesaru sir 🙏

  • @shinyjoyce4372
    @shinyjoyce4372 Рік тому +4

    Most awaited video 🙏🙏🙏
    Very useful information
    Tq very much Dr. Ravikanth sir
    ❣️😊☺️🤗😊☺️🤗😊☺️🤗❣️

  • @addalasastry1824
    @addalasastry1824 Рік тому +4

    Very useful and clearly explained. Thank you doctor.

  • @Moula-im1yn
    @Moula-im1yn 11 місяців тому +2

    Sir I visited 15-20 doctors but I did not get correctly response but I know more knowledge about my disease by watching your videos thank you very much

  • @praveenaprasad6757
    @praveenaprasad6757 Рік тому +1

    Very nice doctor..your expression nd explanation is soothing..👌

  • @payardhasanthi1756
    @payardhasanthi1756 Рік тому +10

    గ్రేట్ 💐👍👌సార్ 🙏
    క్లియర్ గా చెప్పారు.....

  • @embusha6996
    @embusha6996 Рік тому +55

    Congratulations doctor 🎉on reaching 5 lakhs subscribers in very short time . You stole hearts of many ppl with your well defined way of approach

  • @ksubbarao8353
    @ksubbarao8353 Рік тому

    Super doctor garu.
    Excellent explanation regarding గుండె దడ. God bless you sir.

  • @hariprasadmateti9829
    @hariprasadmateti9829 Рік тому

    Thank you Dr. Ravikanth garu ( Heart)
    ❤ Gunde Dhada Gurinhi chaala kliyara
    Thelpinaru. Good information avagahana
    Leni varki edhi manchi vidio sir 🙏🙏🙏

  • @manibenjamin6275
    @manibenjamin6275 Рік тому +5

    Good evening sir very valuable information what about abnormal ECG sir please explain

  • @vijayaLakshmi-jw4ok
    @vijayaLakshmi-jw4ok Рік тому +4

    Great doctor,with great advices

  • @chandrasekharpraveenmerugu7278

    Thnq so much doctor garu.The way you explain is just woww.

  • @balatripurasundari7539
    @balatripurasundari7539 Рік тому

    Chaala manchi vishayaalu chepparu 🙏💐🎉 namasthe

  • @junnu5015
    @junnu5015 Рік тому +3

    మాకు చాలా మంచి విషయాలు , తెలియ చేశారు. Tq sir

  • @ramasarmavssistla8861
    @ramasarmavssistla8861 Рік тому +28

    Good Evening Doctor ji. You are explaining in detail to remove the misconceptions and also how to face or methodology to reduce it. You give some confidence to the public in general to have or to attain the basic knowledge about us.

  • @astaj1501
    @astaj1501 Рік тому

    Good message echaru

  • @user-zs4pi4kb1y
    @user-zs4pi4kb1y 13 днів тому

    Thankyou sir meru chala bagaaa clarity ga cheptharu sir edhina