నేను కూడా ఆ మహాదేవుణ్ణి చేరుకోవాలని నాకు తెలిసినప్పుటినుంచి చాలా పెద్ద కోరిక కానీ మీలాంటి వాళ్ళు చెప్తే విని ఆనందించడం తప్ప ఆ కోరిక ఎప్పటికి తీరదు మీరు పెట్టిన వీడియో చాలా బాగుంది సార్ హర హర మహాదేవ శంభో శంకర 🙏🙏🙏
❤❤❤ కైలాస పర్వతం మీదకు ఆర్ముగం వెళ్ళే అవకాశాలు పుష్కలంగా కల్పిస్తే, అన్ని భ్రమలూ తొలగి స్పష్టమైన స్వచ్చమైన సత్య కాంతి పుంజలతో కైలాస పర్వతం ధగధగాయమానమౌతుంది శుభ మధ్యాహ్నం మిత్రమా.
ఒక టిబెట్ సాధువు మాలే రేప అనే అతను కైలాస పర్వతగిరి అధిరోహించిన నట్టు చెబుతుంటారు అది నిజమేనా. ఇంకో విషయం ఏంటంటే మీరు చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్పి విసుగు తెప్పించారు.
బ్రదర్ మీకు డౌట్ గా ఉంటే ఆ పర్వతాన్ని ఒకసారి ఎక్కడానికి ట్రై చేయండి లేదా దాని పరిసర ప్రాంతాల్లో ఉండే పొద్దున్నే మూడు గంటల నుంచి ఏడు గంటల లోపు ఏం జరుగుతుందనేది దగ్గరుండి చూడండి మానస సరోవరంలో ఏం జరుగుతుందనేది తెలుస్తుంది
@@Tvramanjanayulu you are mistaken he's not saying anything bad about Kailash but he's talking about video using click baits to get views...... videos should have title and thumbnail related to video content
Bro mana Telugu states nundi ela vellali process enti okasari cheppandi...miru ayithene chala clear and clarity ga cheppgalaru..nenu UA-cam lo search chesanu gani ekkada Naku exact information telidu...konchem na lanti vallakosam miru oka video cheyandi...
కైలాస పర్వతం గురుంచి చాలా బాగా వివరించారు ధన్యవాదాలు 🙏 కానీ వీడియో మొత్తంలో కుడా మీరు ఏది ఎక్కడ చెప్పలేదు అసలు అక్కడ ఏమి చూసి నాసా కి మతిపోయింది ? అండ్ ఇంకోటి ఏంటంటే రావణుడు కైలాస పర్వతాన్ని ఎత్తడానికి చేసిన సాహసానికి శివుడు ప్రసన్నుడు అవ్వలేదు రావణుడు శివ తాండవ స్తోత్రం చేసినందుకు శివుడు ప్రసన్నుడు ఐయాడు అది వేరే కథ
స్టార్టింగ్ లో అన్ని చెప్తా అంటాడు కానీ వీడియోలో ఏ రహస్యము ఉండదు అసలు విషయం ఏమి ఉండదు ఎక్కడ మొదలుపెడతాడు ఎక్కడో విడిచిపెడతాడు ఇతని ఛానల్ లో కైలాస పర్వతం గురించి ఎన్నో వీడియోలు ఉన్నాయి కానీ ఒక్క దాంట్లో అసలు ముచ్చట చెప్పు డు
Is it only me or everyone think that he says the same line again and again so many times? Also overall no actual information given. Like what happened when someone sent a helicopter onto it and all.
First climb avadaniki support evandi ekavlane stop cheste avaru kuda ekaru .ani imagination chese chepatar ante meru . Due to heavy fog and high pressure it will hard to climb ante gani sounds Ave Eve ani kuda vastaye because of high pressure passes by ears .there is ntg on that mount.and also due to managnetic induction
Why don't you try climbing it, if you know that much about pressure and magnetic induction. People, start spitting every nonsense they hear abt. Just because they learn a few years of physics , they believe, they know everything. It's such a shame that people from our country try to defame it while many others consider it as a sacred place where they won't even set their foot.
దయచేసి సగం సగం చెప్పకండి 🙏 అసలే సనాతనధర్మం ఆచరించే వారికి తమ ధర్మం పట్ల సరైన అవగాహన లేదు ఎవరు ఏది చెప్పినా నిజమనే నమ్మేసే స్థితిలో ఉన్నారు సనాతనధర్మం చెప్పేటప్పుడు దయచేసి కాస్త అధ్యయనం చేసి పూర్తి కథ చెప్పడానికి ప్రయత్నించండి
NASA chepthe BBC lo news vachedhi.........world antha matladukunedhi, bbc channel vallu kailash dagaraku vachi,anni test lu cheyali,apudu kadha mana yento e world mothaniki telisedhi..........Jai sriram❤❤❤❤❤❤❤
నేను కూడా ఆ మహాదేవుణ్ణి చేరుకోవాలని నాకు తెలిసినప్పుటినుంచి చాలా పెద్ద కోరిక కానీ మీలాంటి వాళ్ళు చెప్తే విని ఆనందించడం తప్ప ఆ కోరిక ఎప్పటికి తీరదు
మీరు పెట్టిన వీడియో చాలా బాగుంది సార్
హర హర మహాదేవ శంభో శంకర 🙏🙏🙏
Piki poyaka akkadike potam elagoo as per Hindu mythology kangaru padakandi
ఏం సార్ మీ దర్శనం చేసుకోవాలని ఎందుకు అనుకోరు 🤣😁😜
ధర్మమే సర్వాధిష్ఠానం
మిగతాది అంతా టోపీ
ఎక్కడం పక్కన పెడితే టచ్ చేయడం కూడా చాలా చాలా కష్టం. చాలా తక్కువ మంది టచ్ చేయగలిగారు.
ఓం నమః శివాయ ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర 🕉️🔱⚜️🙏
❤❤❤
కైలాస పర్వతం మీదకు ఆర్ముగం వెళ్ళే అవకాశాలు పుష్కలంగా కల్పిస్తే, అన్ని భ్రమలూ తొలగి స్పష్టమైన స్వచ్చమైన సత్య కాంతి పుంజలతో కైలాస పర్వతం ధగధగాయమానమౌతుంది
శుభ మధ్యాహ్నం మిత్రమా.
ఒక టిబెట్ సాధువు మాలే రేప అనే అతను కైలాస పర్వతగిరి అధిరోహించిన నట్టు చెబుతుంటారు అది నిజమేనా.
ఇంకో విషయం ఏంటంటే మీరు చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్పి విసుగు తెప్పించారు.
ఇంతవరకూ కైలాస పర్వతం ఎవ్వరూ ఎక్కలేదు.
విమానం, లాంటి లోహ విహంగం, ద్రోనులు దేనికీ పర్మిషన్ ఇవ్వలేదు.
వీడియోలు మాత్రం చాలా చాలా వస్తున్నాయి.
Always my favourite god ❤️❤️🙏🙏 OM namaha shivaya 🙏🌹🙏🌹🙏🌷🌷🙏
హర హర మహాదేవ శంభో శంకర
ఓం నమః శివాయ హర హర మహదేవ శంభో శంకర నమోస్తుతే 🙏🙏🙏
ఓం నమః శివాయ గౌరీ దేవి నమః
@@thallapallirajalingaiah1296 ఓం నమః శివాయ గౌరీ దేవి నమః🙏🙏
తేడా గారి యూ ట్యూబ్ ఐ ఉంటుంది.
Always my favourite god ❤❤🙏om namaha shivaya 🙏
Hello
అన్న మీరు అసలు సంగతి చెప్పలేదు హెడింగ్ కి మీరు చాపినదానికి ఎమి సంబంధం లేదు యందుకు అన్న ఉ్స్ కోసం ఇలా చెపుతారు మద్యేలో నస యందుకు వచ్చింది
బ్రదర్ మీకు డౌట్ గా ఉంటే ఆ పర్వతాన్ని ఒకసారి ఎక్కడానికి ట్రై చేయండి లేదా దాని పరిసర ప్రాంతాల్లో ఉండే పొద్దున్నే మూడు గంటల నుంచి ఏడు గంటల లోపు ఏం జరుగుతుందనేది దగ్గరుండి చూడండి మానస సరోవరంలో ఏం జరుగుతుందనేది తెలుస్తుంది
@@Tvramanjanayulu you are mistaken he's not saying anything bad about Kailash but he's talking about video using click baits to get views...... videos should have title and thumbnail related to video content
cheyparu bro
Adho cheypputhunnadu kada.. padukonetappudu vintu paduko.. nenu adhey cheysthanu elanti stories tho
శివు నికి. గెస్ట్ హౌస్. లాంటి ది.
Bro mana Telugu states nundi ela vellali process enti okasari cheppandi...miru ayithene chala clear and clarity ga cheppgalaru..nenu UA-cam lo search chesanu gani ekkada Naku exact information telidu...konchem na lanti vallakosam miru oka video cheyandi...
ఓం నమః శివాయ నమః 🙏🙏🙏🙏🌷🌷🌷👏💯
ఓం నమశ్శివాయ..🙏
హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమశ్శివాయ
❤ OM NAMO SHIVA 🎉❤🎉
Hara Hara mahadeva🙏🕉️
ఓం నమఃశివాయ ❤️
Super Anna chalabaga bathi tho chapparu
Om namah Shivaya 🙏🙏🙏
Hara hara mahadheva❤
ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకరా
main point chepakunda andharu pettina videolo numdi small bits thiskochi video edit chessaru anna
ఓం నమః శివాయ నమః
Only jesus God Amen 🙏
ఓం నమః శివాయ
ఓం నమః శివాయ గౌరీ దేవి నమః
Wonderful explanations 🎉🎉🎉
Bro satellites use chieasi chusay avvakasam undhi ga bro❤❤❤#om namashivayaa
ఓం నమశ్శివాయ
HAR HAR MAHADEV
Om namah shivaya 🙏🕉️🔱
Om namaha shivaya🙏🕉
Om Namah shivaya 🙏🙏🙏
My dream kailash yatra plz give me oparchunity tandri maha dev❤
Omnamashivay namah 🙏🌹🙏🌹🚩🚩
హెడ్డింగు కు చెందిన విషయం చెప్పండి.
కైలాస పర్వతం గురుంచి చాలా బాగా వివరించారు
ధన్యవాదాలు 🙏
కానీ వీడియో మొత్తంలో కుడా మీరు ఏది ఎక్కడ చెప్పలేదు
అసలు అక్కడ ఏమి చూసి నాసా కి మతిపోయింది ?
అండ్ ఇంకోటి ఏంటంటే
రావణుడు కైలాస పర్వతాన్ని ఎత్తడానికి చేసిన సాహసానికి శివుడు ప్రసన్నుడు అవ్వలేదు
రావణుడు శివ తాండవ స్తోత్రం చేసినందుకు
శివుడు ప్రసన్నుడు ఐయాడు
అది వేరే కథ
హర హర మహాదేవ 🌺, 🌹🌿🥭🌹
Bro, I didn't get anything related to the title.
Har har Mahadev Shambhu Shankar Om namah shivaya 🙏🙏🙏
Hara Hara Mahadeva darshana bhagyam kaliginchu thandri
🕉 namashivaya namaste 🙏🙏🙏🙏
Har har Mahadev
Thankyoumoney ❤❤❤❤❤❤❤❤❤
Om namah shivay ❤
Akkada akkada kalpa vrukshalu kanipistai annav .. location chepte velli korikalu tirchukuntaru
100 %
మూఢనమ్మకాలని కొత్త కోణంలో చూపించే వీడియోనే ఇది.
You can do it for Kailasa to climber the drone
super
Bro
Nuvu chepa na head line veru
Nuvu chepadi topic veru bro
Total ga change ayyadi or off topic apudu chepa na topic hey chepauvv bro
Har har mahadev ji ❤
♥Jesus Loves You♥
ఇది చూసే అమ్మాయకులు ఈ అబద్ధాలు చెప్పేది మనిషే అని మర్చి పోవద్దు
Om Namaha Shivaya
Om Namaha Shivaya
Omnamashivaya haaharmahadeva shamboshankara thankyoumoney🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Google chesi same info share chestunnadu. Title okati cheppi matter okati cheptunnadu. Totally misleading Title.
Jai sri ram
Hara hara mahadeva shambho shankara 🙏
Ome namashivaya
🕉️ namah shivaya
Tippi Tippi oke vishyam padi sarlu chepparu
Om Namahshivya 🙏
Om namah shivaya hara hara mahadev siva sambo sankara
My jesus only holy god and creater
Jai sivaya
స్టార్టింగ్ లో అన్ని చెప్తా అంటాడు కానీ వీడియోలో ఏ రహస్యము ఉండదు అసలు విషయం ఏమి ఉండదు ఎక్కడ మొదలుపెడతాడు ఎక్కడో విడిచిపెడతాడు ఇతని ఛానల్ లో కైలాస పర్వతం గురించి ఎన్నో వీడియోలు ఉన్నాయి కానీ ఒక్క దాంట్లో అసలు ముచ్చట చెప్పు డు
😂😂😂😅😅
Om namo shivaya
Om Namah Sivaya
Avi NADULU kavu sarasulu Yedo petti mari yedo chepthunaru teliste chepandi leda oorukondi sare na
One namah shivaya
విశ్వం అంతం 😂🤣😁😜🙏🙏🙏🙏👌👍
ప్రదిక్షణమ్ ఎవరు చేసినట్లు ఏ వీడియో లోను లేదు, కైలాస్ పర్వతం దగ్గరికి చాలా తక్కువ మంది వెళ్లారు, చాలా మంది దూరం నుండి వెనుతిరిగారు
Is it only me or everyone think that he says the same line again and again so many times? Also overall no actual information given. Like what happened when someone sent a helicopter onto it and all.
Mount kailash.... Har har Mahadev.....
Actual information not shared
First climb avadaniki support evandi ekavlane stop cheste avaru kuda ekaru .ani imagination chese chepatar ante meru . Due to heavy fog and high pressure it will hard to climb ante gani sounds Ave Eve ani kuda vastaye because of high pressure passes by ears .there is ntg on that mount.and also due to managnetic induction
Why don't you try climbing it, if you know that much about pressure and magnetic induction. People, start spitting every nonsense they hear abt. Just because they learn a few years of physics , they believe, they know everything. It's such a shame that people from our country try to defame it while many others consider it as a sacred place where they won't even set their foot.
Om🚩🙏
టైటిల్ కు వీడియో కు సంబంధం ఉందా
41 days ekaagratha gaa Siva , parvathulanu dyaninchu Maro alochane lekundaa unte thappaka Kailaasagirulanu ekkadi nundaima
darsichavachhu.
Shivam 🤍🔱
OM NAMSIVAYA
అంటే ఆత్మల బరువుకి ఐస్ నీరు కారిపోదా 🤣😁😜
ఎందుకంటే చచ్చిన జనాభా ఎక్కువ ఉన్నోళ్ళ కంటే
🙏🙏🙏🙏
❤
దయచేసి సగం సగం చెప్పకండి 🙏
అసలే సనాతనధర్మం ఆచరించే వారికి
తమ ధర్మం పట్ల సరైన అవగాహన లేదు
ఎవరు ఏది చెప్పినా నిజమనే నమ్మేసే స్థితిలో ఉన్నారు
సనాతనధర్మం చెప్పేటప్పుడు దయచేసి కాస్త అధ్యయనం చేసి పూర్తి కథ చెప్పడానికి ప్రయత్నించండి
🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏
1000 సంవత్సరాల ముందు మిలేరప అనే ఒక బుద్ధ సన్యాసి ఎక్కాడు అంటారు.
Aliens
రోడ్డు పోసుకుంటే పోతే నడుస్తుంది షెల్టర్లు వేసుకుంటూ పోవలీ సాధ్యం
Om 🇮🇳🙏
🌺🌺🌺🌺🌺🙏
తండ్రి ఇజన్మ చాలు ఇక మరొ జన్మ వదు
Same feeling ❤
మోక్షం రావడానికి ప్రయత్నం చెయ్యండి
చెప్పిందే చెప్పి ఎందుకు మాకు తలపోటు
oomm🙏
NASA chepthe BBC lo news vachedhi.........world antha matladukunedhi, bbc channel vallu kailash dagaraku vachi,anni test lu cheyali,apudu kadha mana yento e world mothaniki telisedhi..........Jai sriram❤❤❤❤❤❤❤
ఏమి జరిగిందో చెప్పండి
Anna enni sarlu chesthav vedio ni already think deep lo chesav gaa...deep ga
It appears there is no corresponding information it is totally irrelavent to the caption