ఊరు నుంచి ఇంటికి వచ్చాక ఎక్కడ చూసినా బట్టలు ఎటు చూసినా బూజులతో మా ఇల్లు //daily vlog in Telugu

Поділитися
Вставка
  • Опубліковано 22 сер 2024
  • #dailyvlog
    #housecleaning
    #familyvlog
    #selfconfidence
    #motivation
    • Video
    • ఇంట్లో నా పనులు చేసుకు...
    • ఎలాంటి హడావిడి లేకుండా...
    • ఈ టైం లోనే ఎక్కువ పనుల...
    • సాయంత్రం చేసుకునే పనుల...
    • శివరాత్రికి ఇల్లంతా ఇల...
    • ప్లాస్టింగ్ వర్క్ అంతా...
    • ఎప్పటినుంచో చేయించుకోవ...
    • అడవి లో దొరికే ఆకు కూర...
    • డబ్బును పొడుపు💰 చెయ్యడ...
    • నాకు హెల్ప్ చేసిన ఒక య...
    • డి మార్ట్ లో కొన్న స్ట...
    • మాకొచ్చే ఆదాయాన్ని మేమ...
    • ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకో...
    • సోమవారం ఉదయం నుంచి సాయ...
    • మంచి సినిమా//కొత్త గ్య...
    • కూరగాయలు కోనడం//నర్సరీ...
    • కూరగాయలు కోనడం//నర్సరీ...

КОМЕНТАРІ • 212

  • @SumaVillagewife
    @SumaVillagewife  2 місяці тому +7

    నమస్తే అండి 🙏
    ఈరోజు father's day స్పెషల్ గా 🧔❤️❤️
    మీ అందరికీ హ్యాపీ ఫాదర్స్ డే 🎊🎊💐💐🙏🙏
    మా నాన్నకి మేము ముగ్గురం ఆడపిల్లలం
    మా కోసం మా నాన్న ఎంత కష్టపడ్డారో ఈ వీడియో లింక్ లో షేర్ చేశాను . ఇంట్రెస్ట్ ఉంటే
    ఈ వీడియో లింక్ క్లిక్ చేసి చూడవచ్చు 👇ua-cam.com/video/wdjANVnXcTU/v-deo.htmlsi=0JazHULtfX_icKrL

    • @telugucrazykidszone1837
      @telugucrazykidszone1837 2 місяці тому

      Super suma akka, naaku ni videos chusthunnte ma chinnappudu life gurthosthunndhi. Sudden ga 2days back chusa mi videos aha tarvatha full ga anni chusanu, chala bhagunnie akka, all the best akka

  • @NAMMAALASUPRIA
    @NAMMAALASUPRIA 2 місяці тому +7

    నీ అన్ని వీడియోస్ లో నాకు ఈ వీడియో బాగా నచ్చింది అక్క

    • @SumaVillagewife
      @SumaVillagewife  2 місяці тому

      Tq somuch sister ❤️❤️❤️❤️❤️❤️❤️

  • @PakkintiPankajam
    @PakkintiPankajam 2 місяці тому +11

    శుభోదయం మిత్రమా ❤
    నువ్వు బంగారానివి సుమా..😘
    అత్తింటా పుట్టింటా కూడా సొంత సుఖం చూసుకోకుండా ఇల్లు నీ భాద్యతగా చక్కబెడుతున్నావు..😊 నీ సంసారం ,ఫ్యామిలీ వృద్ధిలోకి రావాలనే నీ తపన నీ కష్టం వెలకట్టలేనిది..❤
    అందరు ఆడవాళ్ళు నీలాగే ఓపిక పట్టుదలగా ఆలోచిస్తే సంసారాలు చాలా బాగుంటాయి 😊 నీలాంటి ఉన్నత భావాలున్న ఆడవాళ్ళు ఈ కాలం చాలా అవసరం ఓపిక ఉన్నంతలో వీడియోస్ చేసి నీ మాటలతో మమ్మల్ని తప్పకుండా మొటివేట్ చేస్తూ ఉండాలి ❤
    మొత్తానికి వీడియో చాలా బాగుంది ..❤ ఈరోజు fathers day సుమా..😅మిమ్మల్ని ఇంత బాగా తీర్చిదిద్దిన మీ తల్లి తండ్రులకు శతకోటి ధన్యవాదాలు..🙏
    Happy father's day బాబాయ్ గారు..❤

    • @Hemanshtherockstar
      @Hemanshtherockstar 2 місяці тому +1

      Chala baga chepparu pankajam garu meku and suma gariki happy father's day

    • @PakkintiPankajam
      @PakkintiPankajam 2 місяці тому +1

      @@Hemanshtherockstar tq so much andi 😍

    • @SumaVillagewife
      @SumaVillagewife  2 місяці тому +2

      హాయ్ అక్క 🙏🙏❤️❤️❤️
      నాపై నీకున్న అభిమానాన్ని కూడా వెలకట్టలేనిది
      నీ సపోర్ట్ వల్ల కూడా నేను ముందుకు వెళ్లగలుగుతున్నాను
      నీకు థాంక్స్ అనే పదం చాలా చిన్నది 👎
      అన్ని దారులు మూసుకుపోయిన ఏదో ఒక దారి మనకోసం తెరిచి ఉంటుంది అంటారు అది నిజమే అక్క
      నేను ఎదగడానికి నాకు తోడుగా ఆ భగవంతుడు
      నిన్ను నాకు వరంగా ఇచ్చాడు 🙏🙏🙏🙏
      Love you so much Akka 🫂🫂❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️♥️♥️♥️♥️♥️♥️

    • @AvanithoAnubamdam
      @AvanithoAnubamdam 2 місяці тому +2

      పంకజం అక్క నిజంగా మీ మాటకు ఎదురు లేదు అక్క ❤😊❤🎉
      సుమ కు తగ్గట్టు భలే వర్ణించారు ❤😊

    • @PakkintiPankajam
      @PakkintiPankajam 2 місяці тому

      @@SumaVillagewife నువ్వు నాకు దేవుడు ఇచ్చిన చెల్లివి సుమా అక్కా చెల్లెళ్ళు అంటే అలాగే ఉండాలి ఒకరికొకరు సపోర్ట్ చేస్కుంటూ....🫂😘😍

  • @vickydon6001
    @vickydon6001 2 місяці тому +1

    hi suma small suggestion
    miru use cheyani vasthuvulu covers lo pack chesi pina petteyNdi dust pattakunda neat ga untyi
    miru epudu kavalana apudu jst chepurtho booju easy ga teseyochu

    • @SumaVillagewife
      @SumaVillagewife  2 місяці тому

      Hii andi good morning 🙏♥️♥️🌄🐓🦋🎶🎶
      మీరు చెప్పిన ఐడియా బాగానే ఉంది కానీ
      చూడ్డానికి అవి నీట్ గా కనిపించవండి ఓపెన్ గా
      ఉంటాయి కదా
      నాక్కూడా చాలాసార్లు అలానే చేయాలనిపించింది కానీ బయటకు అంత నీట్ గా కనిపించవనే అలా పెట్టలేదండి 🤔

  • @saibaba1704
    @saibaba1704 2 місяці тому +6

    Sorry for asking like this.. vere la anukokandi mee Intiki washroom ekkadundi ani na doubt…. Adiganani emi anukovaddu

    • @SumaVillagewife
      @SumaVillagewife  2 місяці тому

      నమస్తే అండీ 🙏
      మాకు బాత్రూం బయట పెరట్లో ఉంటుందండి
      దాన్ని కూడా ఎందుకులే చూపించడం అని ఎప్పుడు వాష్ రూమ్ చూపించను 🤣🤣🤣👍👍

    • @saibaba1704
      @saibaba1704 2 місяці тому

      @@SumaVillagewife chupinchanavasaram ledulendi .. na la evarikina doubt vaste reply iste chalu … thanks for your reply
      Meeru oka video lo annaru snanalu okadaggara ginnelu oka daggara ani anduke doubt vachi adiganu anthe

    • @SumaVillagewife
      @SumaVillagewife  2 місяці тому

      Ok andi Tq 👍👍🙏🙏

  • @golakotiammu9068
    @golakotiammu9068 2 місяці тому +2

    అంతే గా సుమ ఆడవాళ్ళు ఎక్కడ ఉన్నా పని తప్పదు
    ఎలా పెడితే అలా ఇల్లు శుభ్రం చేయకుండా ఉండలేం కదండీ
    నాది ఇదే పరిస్థితి సుమ శెలవులు తర్వాత 😢
    మీ వీడి యో చూస్తూ ఇల్లు శుభ్రం చేసుకునా.

    • @SumaVillagewife
      @SumaVillagewife  2 місяці тому

      Ok andi 👍👍👍
      Tq somuch ♥️♥️♥️♥️♥️

  • @rajendrababu5204
    @rajendrababu5204 2 місяці тому +1

    Me msg superb naku ika matalu ravatla kani papam meeru me cheeli gari Pani teeru oorpuni mechhukokunda vundalemu mimmalni choosi nenu kooda kontha varaku ayna active ga vuntanu andi 🎉🎉🎉🎉🎉🎉

  • @bhavitej9112
    @bhavitej9112 Місяць тому

    Hi andi mancham dagara black ga una dagara wall stickers amazon lo dorukuthayi andi, avi tepinchi antinchandi, bauntundi

    • @SumaVillagewife
      @SumaVillagewife  Місяць тому

      Okay transfer suggestion 😍❤️❤️❤️🤝👍👍

  • @divyamucharla707
    @divyamucharla707 2 місяці тому

    Sumagaru ginnelu okati okati tap kinda kadigithe chala water waste avutundi kadhandi oka bukketloki water pattukuni kadighithe takkuva avtundi ani na abiprayam

    • @SumaVillagewife
      @SumaVillagewife  2 місяці тому

      గిన్నెలు కడిగిన వేస్ట్ వాటర్ అంతా ఇంకుడు గుంతలోకి వెళ్తాయిఅండి ఆ నీళ్లు తీసి మళ్ళీ మొక్కలకే వేస్తానండి 👍👍👍🌿🌱🌱💧💧💧💧

  • @navyab6759
    @navyab6759 2 місяці тому

    Chala kashtam suma youtube run cheyatam chuse vallu msg chesinantha easy kadhu andulo konni msg lu chuste manaku cheppalenantha happy a happy thone enka cheyalanipistadi ani na opinion house cleaning bagundi ammama super ga vunnaru

    • @SumaVillagewife
      @SumaVillagewife  2 місяці тому

      Hii andi ♥️♥️
      సాటివారి కష్టాన్ని అర్థం చేసుకునే
      గొప్ప మనసున్న 💕💕💕💕
      మీకు ధన్యవాదములు 🙏🙏🙏🙏

  • @sudhakargopisetty3338
    @sudhakargopisetty3338 2 місяці тому

    హాయ్ అక్క అమ్మ వాళ్ల ఇంటికి సెలవలుకి వెళ్ళి వచ్చిన తరువాత నేను కూడా ఇలా నే రోజు కి కొంచం శుభ్రం చేయ్య లేక అల్లడానూ ఇది మాత్రం తప్పదు. Happy fathers dayఅక్క❤❤

    • @SumaVillagewife
      @SumaVillagewife  2 місяці тому

      Hi sister same to you ❤️❤️❤️❤️❤️❤️💐💐💐🫂🫂

  • @sireeshanagiredla5906
    @sireeshanagiredla5906 2 місяці тому +1

    Hii sister nice vlog and chala chala baga cheparu super 👌👌👌👌👌👌❤️❤️❤️

    • @SumaVillagewife
      @SumaVillagewife  2 місяці тому

      Hii sister Tq somuch ♥️♥️♥️♥️♥️♥️

  • @radhasupriya1671
    @radhasupriya1671 2 місяці тому +1

    Abba suma nuvvu lenappudu illu,nuvvu vachaka illu entha maarindo nee video lo baaga telustundi ❤

    • @SumaVillagewife
      @SumaVillagewife  2 місяці тому

      Tq somuch Andi ❤️❤️❤️❤️❤️👍

  • @akhilchandradonthiboyina1557
    @akhilchandradonthiboyina1557 2 місяці тому +1

    చాలా బాగుంది

  • @vickydon6001
    @vickydon6001 2 місяці тому

    mi garden ni inka neat ga organize cheydnki try cheyndi suma
    oka vlog cheyndi baguntundi makeover your garden

    • @SumaVillagewife
      @SumaVillagewife  2 місяці тому

      Ok andi thanks for suggestion🙏🙏
      చేయాలనే అనుకుంటున్నానండి కొంచెం టైం పడుతుంది 👍👍

  • @mohanrohanp4023
    @mohanrohanp4023 2 місяці тому +2

    వీడియో చాలా బాగుంది సుమ గారు అండి హ్యాపీ ఫాదర్స్ డే❤

  • @DeepaliEdmalapelli-zj6fm
    @DeepaliEdmalapelli-zj6fm 2 місяці тому

    Hi akka video bagundhi oka chinna suggestion Mee devudi mandiram lo unna deepam masi sega zero bulb ki effect aiethundhi anipisthundhi konchem jagratha electricity kadha andhuke chepthunna

    • @SumaVillagewife
      @SumaVillagewife  2 місяці тому

      Hii sister ❤️❤️❤️❤️🫂
      Thanks saggetion 👍👍👍👍

  • @vasagirija5206
    @vasagirija5206 2 місяці тому +1

    హాయ్ సుమ గారు చాలా బాగుంది వీడియో. హ్యాపీ ఫాదర్స్ డే అండి. 🌹🌹

    • @SumaVillagewife
      @SumaVillagewife  2 місяці тому

      Tq somuch andi same to you 👍👍🙏🙏🎉🎉🎊🎊💐💐💐

  • @geethachandrashekar3549
    @geethachandrashekar3549 2 місяці тому

    Mee opikaki pedda hats off andi suma gaaru

    • @SumaVillagewife
      @SumaVillagewife  2 місяці тому

      ఓపిక ఉన్న లేకపోయినా మన సంసారం మనకు తప్పదు కదా అండి చేసుకోవడం ♥️♥️♥️👍👍
      Thanks for understanding 🙏🙏 ☺️

  • @SarithaK-jn9tx
    @SarithaK-jn9tx 2 місяці тому

    Same maku kuda rest undadhu yetu vellina work untadi😊

    • @SumaVillagewife
      @SumaVillagewife  2 місяці тому

      కొన్ని జీవితాలు అంతేనండి ❤️❤️❤️❤️🫂🫂👍👍👍

  • @haritharanga5752
    @haritharanga5752 2 місяці тому

    Hai సుమ e vedio loo pelli tharuvatha mana ladies jivitham ella vuntundho challa baga cheppali. All the best for u r future

    • @SumaVillagewife
      @SumaVillagewife  2 місяці тому

      హాయ్ అండి ❤️❤️❤️
      Tq somuch for understanding 🙏🙏🙏

  • @MVRIdeasandVlogs
    @MVRIdeasandVlogs 2 місяці тому +1

    Jaggayya charuvu Or chitrada

  • @mudaganiseetamahalakshmise2352
    @mudaganiseetamahalakshmise2352 2 місяці тому +1

    Suma garu great👍

  • @BhavyaNaidu2020
    @BhavyaNaidu2020 2 місяці тому

    house spacious ga unchandi....ekkvga samanu untey chudaniki bagodu.....andi

    • @SumaVillagewife
      @SumaVillagewife  2 місяці тому

      హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ❤️❤️❤️❤️
      నాకు కూడా ఇంట్లో సామానం ఎక్కువ ఉంటే ఇష్టం ఉండదు అండి కానీ మాకు తప్పదండి
      ఉన్న కొద్ది సామనం పైన పెట్టుకుంటాను.
      ఇల్లు కట్టుకునే వరకు కొంచెం అలానే ఉంటుందండి 👍👍

  • @rupamedikonda4536
    @rupamedikonda4536 2 місяці тому +1

    Neevu Inka baaga edagalani koru kuntunna nu Suma, all the best

    • @SumaVillagewife
      @SumaVillagewife  2 місяці тому

      Tq somuch andi 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @muthyalayadagiri3213
    @muthyalayadagiri3213 2 місяці тому

    Urike ala clean chesukovoddu yearly 2 3 times chesukovali

    • @SumaVillagewife
      @SumaVillagewife  2 місяці тому

      మా ఇల్లు రోడ్డు పక్కనే ఉంటుందండి సంవత్సరానికి రెండుసార్లు చేస్తే ఇంట్లో ఉన్నట్టు ఉండదండి
      దుమ్ములో ఉన్నట్టుటుంది🤣🤣🤣
      అయినా అంత దుమ్ము ఉన్నప్పుడు కూడా క్లీన్ చేసుకోకపోతే ఎలా అండి 🤔

  • @user-uk3il1hg8j
    @user-uk3il1hg8j 2 місяці тому +1

    hi akka

  • @jagabattulajyothi9030
    @jagabattulajyothi9030 2 місяці тому

    I like ur patience

  • @HemanagaraniDuddempudi
    @HemanagaraniDuddempudi 2 місяці тому

    Video chala bhagundhi suma. Happy father's day ❤️❤️❤️

  • @lakshmiskitchinandgarden1311
    @lakshmiskitchinandgarden1311 2 місяці тому

    Jatakalu gurinchi me abiprayam ento vedio chey akka

    • @SumaVillagewife
      @SumaVillagewife  2 місяці тому

      నమస్తే అండి ఆల్రెడీ నేను మా చెల్లి వాళ్ళ ఇల్లు హోమ్ టూర్ చేసినప్పుడు చెప్పాను కదండీ. ఈ వీడియో ఒకసారి చూడండి నా అభిప్రాయం అయితే ఇదేనండి
      ua-cam.com/video/bgFExdTB0LA/v-deo.htmlsi=7Wf_yMwP6U1YSkQp

  • @SrideviPalacholla
    @SrideviPalacholla 2 місяці тому +1

    Deepam kundulu kinda plate pettu akka appudu paper nanipodhu

    • @SumaVillagewife
      @SumaVillagewife  2 місяці тому

      Ok sister Tq somuch ♥️♥️♥️♥️♥️♥️👍👍

  • @baithishirisha5261
    @baithishirisha5261 2 місяці тому

    సుమగారు నీ చానల్ కి మా అందరి సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది ఇంకా మరో మంచి వీడియో మలీ రావలి happy father's day

    • @SumaVillagewife
      @SumaVillagewife  2 місяці тому

      Hii andi ♥️♥️♥️♥️♥️
      Same to you 💐💐💐💐🧔
      And thanks for support 🫂❤️❤️❤️❤️👍👍

  • @NanduNandakumar-mn3mx
    @NanduNandakumar-mn3mx 2 місяці тому

    Hi sister nicevlog and chala baga cheparu👍👍👍

  • @anupojuprasad8496
    @anupojuprasad8496 2 місяці тому

    Hi Suma akka ne videos bagunyi

  • @pradeepraoponaganti.1929
    @pradeepraoponaganti.1929 2 місяці тому

    Hi suma garu mi video chudakundane first like chesi comment chesi after that video chustanu❤❤❤.

    • @SumaVillagewife
      @SumaVillagewife  2 місяці тому

      Hii andi ♥️♥️♥️🫂
      Tq somuch andi 🙏🙏🙏

    • @pradeepraoponaganti.1929
      @pradeepraoponaganti.1929 2 місяці тому

      @@SumaVillagewife hi sis.u r a completely successful women.keep doing good videos.

  • @Pujitha-kz5is
    @Pujitha-kz5is 2 місяці тому

    Nanu ni videos chudakundanay like ❤chesthanu sister bavuntai videos

    • @SumaVillagewife
      @SumaVillagewife  2 місяці тому +1

      Tq.........
      Tq .......
      Tq................so.......much.........sister ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️🫂

  • @sureshd3249laksmi
    @sureshd3249laksmi 2 місяці тому +1

    Hii friend ala vunnavu naku attayya mavayya leru nenu amma valla entiki velladam kudaradu pillalani panputanu 1day kuda akkada vundadam kudaradu

    • @SumaVillagewife
      @SumaVillagewife  2 місяці тому

      హాయ్ అండి ❤️❤️❤️
      మేమందరం బాగానే ఉన్నాము అండి
      మీరు ఎలా ఉన్నారు.👍👍👍👍

  • @tulasisatya3495
    @tulasisatya3495 2 місяці тому +1

    Good morning suma❤

  • @KalpanaKapilavai
    @KalpanaKapilavai 2 місяці тому

    సుమ మీ అమ్మమ్మ ఎంత చక్కగా ఉందో సుమ

  • @user-kj7lr1pi5w
    @user-kj7lr1pi5w 2 місяці тому

    Hi suma garu video super 👌🏻👌🏻👌🏻
    Happy father'sday🎉🎉🎉💫💫💫

    • @SumaVillagewife
      @SumaVillagewife  2 місяці тому

      Hii andi ❤️❤️❤️
      Same to you 👍👍👍💐💐💐💐🎊🎊🎊

  • @user-re6ps1de8p
    @user-re6ps1de8p 2 місяці тому

    Chala bhaga undi akka video

  • @KaretiMahalakshmi-ek5uu
    @KaretiMahalakshmi-ek5uu 2 місяці тому

    Bagundi suma

  • @pativadajayalakshmi1759
    @pativadajayalakshmi1759 2 місяці тому

    Hii akka chala bagundi video

    • @SumaVillagewife
      @SumaVillagewife  2 місяці тому

      Hii sister goodevening ♥️♥️♥️♥️

  • @shriharidra
    @shriharidra 2 місяці тому

    చాలా బాగుంది వీడియో 👌

    • @SumaVillagewife
      @SumaVillagewife  2 місяці тому +1

      Hii andi ♥️♥️♥️♥️♥️
      ఎలా ఉన్నారండి బాగున్నారా 🫂💐💐💐❤️❤️❤️

    • @shriharidra
      @shriharidra 2 місяці тому

      Hi సుమ బాగున్నా 👍

  • @sscreations1759
    @sscreations1759 Місяць тому

    👌

  • @Kandeswathi-je5mi
    @Kandeswathi-je5mi 2 місяці тому

    Hi akka first comment meru chala mahilalaki inspiration akka i love you akka

    • @SumaVillagewife
      @SumaVillagewife  2 місяці тому

      Love you too dear 💓💓💓❤️❤️🫂

  • @rojamani6564
    @rojamani6564 2 місяці тому

    హాయ్ సుమ వీడియో చాలా బాగుంది మళ్లీ మంచి వీడియోతో మళ్ళీ రావాలి నమస్తే😊😅😊😂😅❤❤❤❤

    • @SumaVillagewife
      @SumaVillagewife  2 місяці тому

      Hii Andi ❤️❤️❤️❤️❤️❤️❤️
      తప్పకుండా మరో మంచి వీడియోతో మళ్ళీ వస్తాను ఉంటానండి నమస్తే 👍👍🤣🤣🤣🤣🤣

  • @mamatha156
    @mamatha156 2 місяці тому

    Nice video akka

  • @user-gy3sx9hu5x
    @user-gy3sx9hu5x 2 місяці тому

    Nuvvu super akka

  • @lakshmigundlamadugu623
    @lakshmigundlamadugu623 2 місяці тому

    Take care

  • @Bmanju-e1h
    @Bmanju-e1h Місяць тому

    Hi

  • @ruthvika_vlogs_vantalu
    @ruthvika_vlogs_vantalu 2 місяці тому

    Hii akka mi videos chustunna kani reply evaleka potunna akka.koncham health problem unde akka naku .eppudu ok akka na health

    • @SumaVillagewife
      @SumaVillagewife  2 місяці тому

      హాయ్ సిస్టర్ ❤️❤️❤️❤️
      పర్వాలేదు రా నువ్వు వీడియో చూస్తావని నాకు తెలుసు కామెంట్ పెట్టకపోయినా ఏం కాదులే నువ్వు హ్యాపీ కదా 👍👍

  • @lingareddysravani7216
    @lingareddysravani7216 2 місяці тому

    Nenu meelagey suma neat ga lekapothy undalenu

    • @SumaVillagewife
      @SumaVillagewife  2 місяці тому

      అందుకే కదండీ మనమంతా ఒకే గూటికి చేరాం 👍👍🤣🤣🤣

  • @subrahmanyamtekumudi3402
    @subrahmanyamtekumudi3402 2 місяці тому

    Wish you all the best suma

  • @venkatramana7849
    @venkatramana7849 Місяць тому

    Mi mancham daggara chala nallaga vundakka. akka ado okati cheyochu kada

    • @SumaVillagewife
      @SumaVillagewife  Місяць тому

      అవును sister 👍
      అది నాకు కూడా నచ్చట్లేదు
      ఏం చేయాలో నేను కూడా ఆలోచిస్తున్నాను🤔

  • @OppoOppo-gk7gl
    @OppoOppo-gk7gl 2 місяці тому

    Super akka

  • @prameela9349
    @prameela9349 2 місяці тому

    Hi Suma garu. Good morning

    • @SumaVillagewife
      @SumaVillagewife  2 місяці тому

      Hii andi ♥️♥️♥️♥️
      ఎలా ఉన్నారు బాగున్నారా 🫂💐💐💐

  • @KamtekardurgaDurga
    @KamtekardurgaDurga 2 місяці тому

    Good morning ❤

    • @SumaVillagewife
      @SumaVillagewife  2 місяці тому

      ♥️♥️♥️♥️♥️♥️🫂🫂

  • @user-wv2hn3hm9e
    @user-wv2hn3hm9e 2 місяці тому

    Suprrrr❤❤ talli🤝🤝🤝🤝🙌🙌🙌😘😘

    • @SumaVillagewife
      @SumaVillagewife  2 місяці тому

      Tq somuch andi 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @PavanKumarNaidu123-o6u
    @PavanKumarNaidu123-o6u 2 місяці тому

    Hi akka,
    Happy Sunday 😊😊😊

    • @SumaVillagewife
      @SumaVillagewife  2 місяці тому

      Hii sister good evening ❤️❤️❤️❤️❤️❤️🦜🌿🌿🌱🌱🦚

  • @ammathokaburlu6226
    @ammathokaburlu6226 2 місяці тому +1

    ట్రైబల్ వీడియో కి copy right వచ్చిందా పార్ట్ 2 కి , 😍 సుమాఎలా వున్నావ్

    • @ammathokaburlu6226
      @ammathokaburlu6226 2 місяці тому

      @@SumaVillagewife అవునాఅయ్యో 🤔 అంటే ఆ వీడియో కి మనీ రాదు కదా

    • @SumaVillagewife
      @SumaVillagewife  2 місяці тому

      అవునండి. అసలు స్ట్రైక్ పడాలండి జస్ట్ మిస్ అయింది 🤣నేను వీడియో ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి
      జస్ట్ ఎల్లో డాలర్ మాత్రమే వచ్చింది💰

    • @SumaVillagewife
      @SumaVillagewife  2 місяці тому

      కానీ వచ్చింది పార్ట్ 1 కి
      పార్ట్ 2కి, పార్ట్ 3
      ఏం రాలేదండి అంతా ok 👍👍

    • @ammathokaburlu6226
      @ammathokaburlu6226 2 місяці тому

      అదృష్టం బాగుంది, గుడ్డి కన్న మెల్ల బెటర్ కదా పోనీలే సుమా మనకి ఎంతవరకు ప్రాప్తమో అంతే 👍@@SumaVillagewife

  • @anushaanusha1612
    @anushaanusha1612 2 місяці тому

    Hii suma good morning 😊

    • @SumaVillagewife
      @SumaVillagewife  2 місяці тому

      Hii andi good evening ♥️♥️♥️♥️

  • @palasrinu2361
    @palasrinu2361 2 місяці тому

    Hi suma garu

    • @SumaVillagewife
      @SumaVillagewife  2 місяці тому

      నమస్తే అండి 🙏🙏😃

  • @user-hr5bq8hv9p
    @user-hr5bq8hv9p 2 місяці тому

    Hii akka happy Sunday

    • @SumaVillagewife
      @SumaVillagewife  2 місяці тому

      హాయ్ సిస్టర్ ఎలా ఉన్నారు బాగున్నారా ❤️❤️❤️❤️❤️

  • @ArtfullySuvvi
    @ArtfullySuvvi 2 місяці тому

    Adavalla kashtalanu entha baga artham chesukuni chepparu.... manaku avards ivvakkarledu kaneesam mana thyagalanu, kashtalanu gurthisthe chalu kada😢.....

  • @srujanavallabi8402
    @srujanavallabi8402 2 місяці тому

    Hi suma good morning

  • @bhimavaram.Lo.mi.bujjakka
    @bhimavaram.Lo.mi.bujjakka 2 місяці тому

    Hi sister 👌👌😍😍

  • @muthyalayadagiri3213
    @muthyalayadagiri3213 2 місяці тому

    Avanni vadakapothe oka sanchilo katteyocchu kada sister miku better ga vuntadi

    • @SumaVillagewife
      @SumaVillagewife  2 місяці тому

      అలా ఉంటే చూడడానికి కొంచెం నీట్ గా నైనా కనిపిస్తుంది మూటలు కట్టి పైన పడేస్తే చూడ్డానికి చిరాగ్గా ఉంటుంది కదండి 🤔

  • @shresta_deigner_boutique
    @shresta_deigner_boutique 2 місяці тому

    Medi ye vuru andi pitapuram daggara?

  • @Bachpan-TheWorldofKids
    @Bachpan-TheWorldofKids 2 місяці тому

    Suma...బంగారం ❤

    • @SumaVillagewife
      @SumaVillagewife  2 місяці тому +2

      నమస్తే అండి 🙏
      ఎలా ఉన్నారు బాగున్నారా 🫂❤️❤️❤️❤️
      మీరంతా సపోర్ట్ చేస్తున్నారు కాబట్టే నేను
      బంగారమయ్యాను👍👍🤣🤣🤣♥️♥️♥️

  • @jvsravanti4085
    @jvsravanti4085 2 місяці тому

    Hello suma.

    • @SumaVillagewife
      @SumaVillagewife  2 місяці тому

      Hii andi ❤️❤️❤️❤️❤️❤️

  • @deepaksunkavalli6077
    @deepaksunkavalli6077 Місяць тому

    Amma amma valla ooru peru cheppandi

  • @mahanthikeerthi501
    @mahanthikeerthi501 2 місяці тому

    Hi suma sister good morning

    • @SumaVillagewife
      @SumaVillagewife  2 місяці тому

      Hii కీర్తి గారు ఎలా ఉన్నారు బాగున్నారా ♥️♥️♥️♥️♥️🫂

    • @mahanthikeerthi501
      @mahanthikeerthi501 2 місяці тому

      నేను బాగున్నాను మీరు బాగున్నారా

    • @SumaVillagewife
      @SumaVillagewife  2 місяці тому

      మీ అందరి దయవల్ల నేను ఎప్పుడు
      సంతోషంగానే ఉంటానండి 👍👍❤️

    • @mahanthikeerthi501
      @mahanthikeerthi501 2 місяці тому

      😃😃😃

  • @vijayalakshminarra940
    @vijayalakshminarra940 2 місяці тому

    Me adapaduchu cleaning up chochukada maa

    • @SumaVillagewife
      @SumaVillagewife  2 місяці тому +1

      నమస్తే అండీ🙏🙏
      ఆ ఆలోచన రావాలి కదండీ
      మనం చెప్పకూడదు
      బలవంతంగా మనం ఎవరికీ ఏ పని చెప్పకూడదు చేయాలని ఉంటే వాళ్ళే చేస్తారు లేదా మనమే చేసుకోవాలి .
      ఇది నా సంసారం కాబట్టి నేను చేసుకోవడమే న్యాయం 👍👍👍🙏🙏🙏🙏🙏

  • @ramanirani9219
    @ramanirani9219 2 місяці тому

    👌👌👌👌🌺

  • @VenkataLakshmi-st2nt
    @VenkataLakshmi-st2nt 2 місяці тому

    Hi suma garu mee nanna valla ooru enti egency annaru kada anduke adiganu madi kuda egency tribal area ne

    • @SumaVillagewife
      @SumaVillagewife  2 місяці тому

      మది ఏలేశ్వరం కి దగ్గర్లో ఉన్న చిన్న పల్లెటూరు అండి👍👍

    • @VenkataLakshmi-st2nt
      @VenkataLakshmi-st2nt 2 місяці тому

      @@SumaVillagewife madi rampachodavaram egency area andi

    • @SumaVillagewife
      @SumaVillagewife  2 місяці тому

      అవునా అండి 😃
      నేను టైలరింగ్ వర్క్ రంపచోడవరం లోనే నేర్చుకున్నాను 👍👍

    • @VenkataLakshmi-st2nt
      @VenkataLakshmi-st2nt 2 місяці тому

      @@SumaVillagewife ma Village date rcvm vellali andi aithe meeku kuda telusa andi rcvm

  • @utlasuseela3067
    @utlasuseela3067 2 місяці тому

    Ammo niku enta opika suma anta cleaning ela chesavo good suma

  • @shailajamylaram2217
    @shailajamylaram2217 2 місяці тому

    Oral ga Pani purthi che savu suma

  • @myself_priya00
    @myself_priya00 2 місяці тому

  • @guntojuvani2623
    @guntojuvani2623 2 місяці тому

    Bus soukaryam leni ooru unda

    • @SumaVillagewife
      @SumaVillagewife  2 місяці тому

      ఊరు కాదండి చాలా ఊర్లు ఉన్నాయి 🤣🤣🤣
      అల్లూరి సీతారామరాజు జిల్లాలో చాలా ప్రాంతాల్లో
      బస్సు సౌకర్యం లేని ఊర్లు ఉన్నాయి 👍👍
      బస్సే కాదు రోడ్డు సౌకర్యం లేని ఊర్లు కూడా ఉన్నాయండి 👎

  • @jyothsnachodi5355
    @jyothsnachodi5355 2 місяці тому

    Bed coffee lanti video suma gee Miku ma Alaa ocd yekkuva sumaa

    • @SumaVillagewife
      @SumaVillagewife  2 місяці тому

      అవునా అండి 🤣🤣
      Tq somuch ❤️❤️❤️❤️❤️❤️❤️👌👌👌👌

    • @jyothsnachodi5355
      @jyothsnachodi5355 2 місяці тому

      @@SumaVillagewife tq for the reply my UA-cam friend.

  • @user-xl4mf8sg7c
    @user-xl4mf8sg7c 2 місяці тому

    Anta orppu. Yakadanuchi. Vacede. Meeku

    • @SumaVillagewife
      @SumaVillagewife  2 місяці тому

      మనమున్నా పరిస్థితిని బట్టి అలా వచ్చేస్తుందండి ఎవరికైనా 🤣🤣👍👍

  • @veniy7744
    @veniy7744 2 місяці тому

    Nenu nee Lage neet ga lepote bratakalenu

    • @SumaVillagewife
      @SumaVillagewife  2 місяці тому

      అందుకే అందరం ఒకే గూట్లోకి చేరాము 🤣🤣🤣❤️❤️❤️❤️👍👍👍

  • @MahalakshmiAnguru
    @MahalakshmiAnguru 2 місяці тому

    శుభోదయం

    • @SumaVillagewife
      @SumaVillagewife  2 місяці тому

      Hii Andi ❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @user-ul7wk2tr5j
    @user-ul7wk2tr5j 2 місяці тому

    Devudi photo s directga kinda pettakoodadu suma. Paper gani cloth gani vesukovali

    • @SumaVillagewife
      @SumaVillagewife  2 місяці тому

      నమస్తే అండి 🙏
      పేపర్ వేసాను కదండీ 🤔

    • @user-ul7wk2tr5j
      @user-ul7wk2tr5j 2 місяці тому

      Mandiramlo kadandi. Papa thudichi bottlu peduthundi kada avi nelameeda vunnayi. Anduke ala annanu

    • @SumaVillagewife
      @SumaVillagewife  2 місяці тому

      Ok andi Tq 👍👍

  • @LakshmiReddy-br2hh
    @LakshmiReddy-br2hh 2 місяці тому

    Hi.suma👌❤️

  • @srilatha6668
    @srilatha6668 2 місяці тому

    samaanam😅😅😅😅

    • @SumaVillagewife
      @SumaVillagewife  2 місяці тому

      ఏం చేస్తామండి మరి పెట్టుకోవడానికి ప్లేస్ లేదు అందుకే మొత్తమన్ని పైనే పెట్టుకోవాల్సి వస్తుంది 🤣🤣🤣👍👍

  • @user-zz4cq3gq4m
    @user-zz4cq3gq4m 2 місяці тому

    Hi suma nuvvu Amma vallintilo unnapudu mi adapaduchu undi kada Mee entini chusukoleda

    • @SumaVillagewife
      @SumaVillagewife  2 місяці тому

      అందరూ ఒకేలా ఉండరు కదండీ
      పుట్టింటికి వస్తే రెస్ట్ తీసుకోవాలనుకుంటారు కానీ
      పని చేయాలి అనుకోరు కదా🤔👍

  • @HowtodrawAnimals-ts4qj
    @HowtodrawAnimals-ts4qj 2 місяці тому +1

    it is waste video in this world

    • @SumaVillagewife
      @SumaVillagewife  2 місяці тому

      నమస్తే అండి🙏🙏
      నాకు ఏదైనా నేర్చుకోవడమంటే చాలా ఇష్టమండి
      ఈ ప్రపంచంలో బెస్ట్ వీడియో ఏదో ఆ వీడియో లింక్
      నాకు షేర్ చేయండి . దాన్నిబట్టి మీరెంత బెస్ట్ నాకు
      కూడా తెలుస్తుంది. 👍👍👍👍

    • @divyamucharla707
      @divyamucharla707 2 місяці тому

      E video waste kadu endukante nenu eroje e video chalasarlu chusanu I like this video

  • @ramalakshmilakshmi5127
    @ramalakshmilakshmi5127 2 місяці тому

    నువ్వు కూడా నాలాగే ఇల్లు నీటుగా లేకపోతే నిద్ర pattadu

    • @SumaVillagewife
      @SumaVillagewife  2 місяці тому

      అవునా అండి 🤣🤣
      అయితే మనమంతా ఒకటే అన్మాట👍👍

  • @kumarigullipalli3932
    @kumarigullipalli3932 2 місяці тому

    Hi akka

    • @SumaVillagewife
      @SumaVillagewife  2 місяці тому

      Hii sister good night ♥️♥️♥️♥️♥️🫂