Chaganti Koteswara Rao First Exclusive Interview | CM Chandrababu | Jahan Mohan Reddy |Sumantv Times

Поділитися
Вставка
  • Опубліковано 21 лис 2024

КОМЕНТАРІ • 77

  • @anjaneyasarmaputcha7643
    @anjaneyasarmaputcha7643 2 дні тому +13

    ప్రాతః స్మరణీయులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు జీవించిఉన్న ఈ సమయంలో మనం ఉండటం మన అదృష్టం. చంద్రబాబు గారు వీరికి సముచిత గౌరవం కల్పించటం, చంద్రబాబు గారి ఆలోచనా పరిణతి, సంస్కారం కి నిదర్శనం. చంద్రబాబు గారికి, చాంగంటి కోటేశ్వరరావు గారికి శుభాకాంక్షలు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @sastryayyanna5528
    @sastryayyanna5528 2 дні тому +20

    🌹🕉️🌹🌹🇮🇳🇮🇳🌹 ఇటువంటి విషయాలు వింటున్న వారందరూ కూడా అదృష్టవంతులే..🙏🙏. ఈ మహానుభావుని వాక్యాలు వినడానికి కూడా అదృష్టం ఉండాలి. అందుకనే.. మన 🇮🇳 దేశం గర్వించ దగ్గ 🇮🇳దేశం అనడంలో అతిశయోక్తి లేదు 🌹🕉️🌹 👏👏🤠🤠👏👏🌹🌹🙏🙏💐💐❤️🌈👍👍💐💐🙏🙏

  • @lakshmitulasimaddala2092
    @lakshmitulasimaddala2092 2 дні тому +11

    రామరాజ్యంలో ప్రజలు ఎంత అదృష్టవంతులో శ్రీ చాగంటి వారు ఉన్న కాలంలో మనం ఉన్నందుకు అంత అదృష్టవంతులం.
    ప్రాతఃస్పరణీయులు శ్రీ చాగంటి వారికి నమస్సుమాంజలి 🙏🙏

  • @NarasimhamurthyBokam
    @NarasimhamurthyBokam День тому +7

    మీలాంటి వారు ఈ సమయంలో మా అందరికీ చాలా అవసరం.
    మీ మాట జాతికి అంకితం.
    మీ వలన మేము ,మన దేశ ప్రజలు అదృష్ట వంతులం.

    • @kokasatya2351
      @kokasatya2351 День тому

      Kulagajji gallu kulagajjigallu rastram nasanam avvataniki veellekarkulu

  • @sriprajwalNimmagadda-h9v
    @sriprajwalNimmagadda-h9v 2 дні тому +12

    🙏🙏🙏పదవికే కర్తవ్యాన్ని బోధించగల మహానుభావులు గురువుగారు సదా పాదాభివందనాలు

  • @viswanatham666
    @viswanatham666 2 дні тому +16

    Chaganti's wisdom and his contribution to spirituality is recognized 🎉

  • @vijaylakshmikudipudi1011
    @vijaylakshmikudipudi1011 2 дні тому +15

    చాలా సంతోష మ్ గురువు గారు

  • @janardhanaraokatragadda350
    @janardhanaraokatragadda350 2 дні тому +7

    CM sir great, Did your job perfect

  • @SheshacharyaVatakanambi
    @SheshacharyaVatakanambi 2 дні тому +7

    చాలా ఉన్న త వివరణ ధన్య వాదములు

  • @gopalaraokadiyala313
    @gopalaraokadiyala313 2 дні тому +9

    చాగంటి వారికి పదవి ఇవ్వటము , వారు అంగీకరించటము తెలుగు ప్రజల అదృష్టం . వారికి ధన్యవాదములు

  • @zr1961
    @zr1961 2 дні тому +5

    గురువుగారు ఈ ప్రతిపాదనకు అంగీకరించడం చాలా శుభ పరిణామం..మంచి మాటలు చెప్పే అర్హత ఉన్న ప్రతి వ్యక్తి విధానపరమైన పాత్ర పోషించే అవకాశం వస్తే సద్వినియోగం చేసుకొని సమాజ శ్రేయస్సుకై పాటుపడాలి..విమర్శలకు వెరవనక్కరలేదు..గురువుగారు అవలంబించబోయే విధివిధానాలు భవిష్యత్ తరాల వారికి స్ఫూర్తిదాయకమౌతాయి..ఫలితం పరమాత్మ చూసుకుంటాడు.....శుభం..జయం..18:78

  • @loveuammaa
    @loveuammaa День тому +3

    మీరు నిండు నూటాఇరవై ఎళ్లు అయుఆరోగ్యాలతో ఇలాగే మమ్మల్ని నడిపించాలి గురుదేవా మా ఆయుషు కూడా పోసుకుని ఈశ్వరా 🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐🙏🙏🙏🙏🙏

  • @kalyanigudaru9075
    @kalyanigudaru9075 День тому +2

    Gurvu gariki padabi vandanalu
    🎉🎉🎉🙏🙏🙏🧎‍♀️🧎‍♀️🧎‍♀️

  • @lakshmipervela5939
    @lakshmipervela5939 23 години тому

    ఒక ఉపాధ్యాయుని యొక్క కర్తవ్యం గురించి చాలా బాగా వివరించి చెప్పారు చాగంటి వారు వారికి నమస్సుమాంజలులు🙏🙏🙏🙏🙏🌷🌷

  • @gowrinaidu2740
    @gowrinaidu2740 2 дні тому +7

    శ్రీ గురుభ్యోనమః

  • @suryasgiduthuri9124
    @suryasgiduthuri9124 День тому

    స్వామివారి దర్శనం నా జీవితంలో ఎప్పుడు దొరుకుతుందో🙏🙏🙏🙏🙏🙏🙏

  • @chalapathikaipa450
    @chalapathikaipa450 2 дні тому +7

    I feel It appears that Guru Garu seems to be lost some weight and also age factor also . I think Gurugaru should take care of his health to help the people and society with his messages , since he accepted the great job in the Government. It my concern.

  • @jayachandra7421
    @jayachandra7421 День тому

    Meeru jeevinchi vunna ee kalam lo nenu jeevam tho vundadam na adrushtam guruvu garu

  • @Leelarekala
    @Leelarekala День тому +3

    Guruvugaru nadiche daivam 🙏🙏🙏🙏

  • @Ram_annam
    @Ram_annam 2 дні тому +15

    01:04:00 tarvatha thumbnail matter

  • @sachutuni
    @sachutuni День тому +3

    పెద్దలు చాగంటి వారికి నమస్కారం
    యువత సంగతి అటు ఉంచి, నైతిక బాధ్యతలు , విలువలు అనే పదాల మీద ఏ మాత్రం కనీస గౌరవం లేని ఈ రాజకీయ వ్యవస్థ ద్వారా వచ్చిన ప్రభుత్వాలు, పాలకులు,వారు అనుసరిస్తున్న విధానాలు..మీ ఆలోచనలను ఎంత వరకూ గౌరవించు తారు అన్నది అనుమానం.
    మీ లాంటి మరో ప్రవచన కర్త గారు,
    గ్రహపాటు వలన ఒక function కు వెళ్లి, అక్కడ ఆయన ప్రసంగించడానికి ఉద్యుక్తుడు అవుతు ఉన్నప్పుడు,
    అక్కడకు ఒక cinema హీరో వస్తే ఆయనతో ఫోటోల కోసం జనం ఎగబడుతూ గోల చేస్తూ ఉంటే
    అయ్యా మీరు వచ్చి కూర్చుంటే కానీ నా ప్రసంగం ఆరంభం చేయను అని కొంత గట్టిగా అంటే....
    ఆ ప్రవచన కర్తను అభిమానులు అనే వారు నా నా దుర్భాషలు ఆడి తిట్టి పోశారు. కనీసం ఆ హీరో గారు ఖండించ లేదు. పైగా వేరే function లో ఎగతాళి చేశారు.
    రేపు మీకు కూడా ఇలాంటి అనుభవాలు ఉండవచ్చు. ఇక్కడ కూడా కొంతమంది డొక్క శుద్ధి లేని అహంకార శోభిత మహా జ్ఞానులు ఉన్నారు. కాస్త ఆలోచించాలి మీరు.
    రేపు ఏదైనా ఒక మంచి సలహ, సంప్రదింపు చెప్పాలి అని మీరు ప్రయత్నం చేస్తే...
    పాత జగదేకవీరుడు cinema లో, పాత మంత్రి " ఏదో మీ ఉప్పు తింటూ ఉన్నందున " అంటూ సలహా ఇవ్వపోతే , రాజు " ఉప్పు ఏమి ఖర్మ పంచదార తినoడి " అంటారు..ఏమో అన్న భయం, బాధ.
    తప్పు గా తోస్తే క్షమాపణలు. మీ గౌరవం మాది అన్నట్లుగా భావించే పిచ్చి జనం లో ఒకరిని కాబట్టి ఇలా విజ్ఞప్తి చేశాను.

  • @nalinisiripurapu5389
    @nalinisiripurapu5389 День тому

    పిల్లల పెంపకం లొ ఆటల మళ్ళీ చేర్చగలిగితే వారికి శారీరక మానసిక ఆరోగ్యం చెకురి నట్లే. మీ ద్వారా పిల్లలకి మంచి జరగాలని కోరుకుంటూన్నము

  • @tsatyanarayana9911
    @tsatyanarayana9911 2 дні тому +2

    Congratulations sir, need messages individual to teachets and individual message to stiudents aswell as both the parents, and role ofbmothertongue Telugu, devotional ethics, culture pillers very very i. Portant resoultions need sir from you sir

  • @rangacharyhailindianconsti6656
    @rangacharyhailindianconsti6656 День тому +1

    మాతృ భాషలో బోధన వల్ల నైతికత, విలువల గురించి అవగాహన బాగా ఏర్పడుతుంది. కావున ఈ విషయాలను ప్రాధమిక పాఠశాల స్థాయి నుంచి పిల్లలకు బోధించే అవకాశాలను ప్రభుత్వం కల్పించాలి.

  • @reddyda
    @reddyda День тому

    For Chaganti Money is not bitter (dabbu chEdu kaadu)

  • @jagannadharaotholeti6303
    @jagannadharaotholeti6303 День тому +2

    ఈయన కి ఆయన కమ్మ అంతే

  • @kataripratap1267
    @kataripratap1267 День тому

    🙏🙏🙏

  • @VijayaLakshmiKota-g8j
    @VijayaLakshmiKota-g8j День тому

    Thappuga msglu pettskandi😊

  • @Leelarekala
    @Leelarekala День тому +1

    Government schools develop cheyandi guruvugaru... school's lo pillalu ekkava mandi join ainatlu chudandi guruvugaru 🙏

  • @sankarrao2970
    @sankarrao2970 День тому +1

    మీరేంటి ఇలాంటి పదవి మీకెందుకు అవసరమా? మీరేకారణం చెప్పిన, అది ఇష్టమే, కానీ ఒక ఋషి స్థాయి నుండి సామాన్యుడి స్థాయి కి వచ్చారు, మీకు శుభాకాంక్షలు 😮

  • @safedevice4231
    @safedevice4231 2 дні тому +2

    Nmaskaram.gurugaru

  • @raoadari54
    @raoadari54 День тому +2

    పోయేకాలం దగ్గరకు వచ్చి

  • @vijayalaxmibommireddipalli1676

    Chaganti variki 🎉maa hrudaya purva ka subha kankchalu.meeru.nadumukatti manduku shabad Guruvula.aservachanalu.mee tote vuntai b Vijayalaxmi

  • @VijayaLakshmiKota-g8j
    @VijayaLakshmiKota-g8j День тому

    Possitivega aalochinchandi sanathana dharma parirakshana chesevaallu possitivega aalochistharu

  • @prasadraopaleti2991
    @prasadraopaleti2991 2 дні тому

    Sir, mee suktulu, hitabhashanalu padya rachana chesi pustakam prasurana chestey vanini patyansam cheyagalaru.

  • @umadevigopavajjula2371
    @umadevigopavajjula2371 2 дні тому

    Guru Brahma Guru Vishnu Guru devo maheshwara Guru sakshat Param Brahma tasmai Shri guruve namah

  • @MrSatyanarayanak
    @MrSatyanarayanak День тому

    I got my own doubts about........!!!??

  • @safedevice4231
    @safedevice4231 2 дні тому

    Smaskaram.gurugaru

  • @saraladeviabbaraju3817
    @saraladeviabbaraju3817 День тому

    Kalamahima

  • @sruthivennelachannel1728telugu

    I like writer but my parents don't respect you are lady you don't write kathalu ani Asalu nenu elanti kavithalu kathalu rastunano చూడకుండా ఆడపిల్లనన్న కారణం tho నన్ను ప్రోత్సహించలేదు ఇప్పటికీ రచయిత్రి కావాలన్నా నా కల నెరవేరలేదు 😭😭

  • @satyanarayana6406
    @satyanarayana6406 День тому

    Chaganti garu asalu mee duties emiti cheppaledu, School ku velli lessons chebuthara?

  • @govindreddy9552
    @govindreddy9552 День тому

    meeru yenduku ee padavi teesukunnaru jagan padavi ichinapudu yenduku teesukoledu

  • @bhaskarraomalla7143
    @bhaskarraomalla7143 2 дні тому

    Chagantigariki Chandrababante roku. Jagan iste kadannavaru. Chandrababu iste maha prasadamga sweekaristunnaru. Amdarini okelaga choodakapothe viluvalu kolpotharu.

    • @koteswararaobondalapati524
      @koteswararaobondalapati524 День тому +2

      ఇచ్చే మనిషి సౌశీల్యం గురించి ఆయన అలోచించి వివేకవంతమైన నిర్ణయం తీసుకొన్నందుకు గురువు గారిని అభినందించాల్సింది పోయి మీరు కువిమర్శ చేస్తున్నారు

  • @satyanarayana6406
    @satyanarayana6406 День тому

    Edina Chaganti garu you are 100%belongs TDP candidate,so you are loose your carrier due to Brahmins should not increased this politics, according to politics co inside some people aren't appreciate you sir

    • @Manishkumar-xq5hp
      @Manishkumar-xq5hp День тому

      Manchivaarini vimarshiste mattikottukapotaav

    • @satyanarayana6406
      @satyanarayana6406 День тому

      Hello Mr Chaganti nuvvu ankunantha 'Edi' emi kadu, meemu oka issue lo problem face chesamu, meeku emi telusu,neenu Brahmaduneaa problem naku telusu

    • @Manishkumar-xq5hp
      @Manishkumar-xq5hp 21 годину тому

      @@satyanarayana6406 edaina sare ayana chaala machivaaru. Neekedo issue unte nuv ala comment cheyadam baaledu

    • @satyanarayana6406
      @satyanarayana6406 19 годин тому

      Babu nee age entho naku teledu, meemu Vaidika Velnadu Brahmins mi, Chaganti garu Aradhulu, Chaganti gari kante goppa varu chalamandi vunnaru,meeku teledu,mee grand father ni adugu for ex: Sri Malladi Chandra Sekhar Sastry, Sri Varanasi Subrahmanya Sastry,Uppuluri Ganapathy Sastry, Sri Remella Surya Prakash Sastry veeritho compare chestha Chaganti very less (0.1%) so I once iam telling you please ask your grandfather above said pandits🙏

  • @SaiTeja_Akula
    @SaiTeja_Akula День тому

    Cbn ambula pidilo inka chala astralu unnai

  • @ssreddykudumula4860
    @ssreddykudumula4860 2 дні тому +2

    ఈ చాదస్తవాది ఇలా కాక ఎలా మాట్లాడుతారు

  • @seetaramamkarra124
    @seetaramamkarra124 2 дні тому

    CBN wanted one university for you and you will be vice chancellor to that university and you have not accepted Sri Jagan appointment but you loved only CBN as he treated as cabinet minister equilent and all facilities and perks.

  • @reddyda
    @reddyda 2 дні тому +5

    By accepting a political post Chaganti lost all the respect he earned all these years.

    • @vanajabommakanti451
      @vanajabommakanti451 2 дні тому +5

      పై ప్రవచనం విని అర్థం చేసుకుంటే, చాగంటి వారు ఇక ముందు కూడా గొప్ప పేరు, ప్రతిష్టను పొందుతారని తెలుసుకుంటారు.

    • @madhumanyam9856
      @madhumanyam9856 2 дні тому +6

      Reddy bro u guys won't change

    • @zr1961
      @zr1961 2 дні тому +1

      అలా అనుకోనక్కరలేదు. నాలుగు మంచి మాటలు చెప్పే అర్హత ఉన్న ప్రతి వ్యక్తి తనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకోవాలి. ఒక విధానపరమైన పాత్ర పోషించే అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని సమాజ శ్రేయస్సు కై పాటుపడాలే కాని కాడి పారేయడం సరి కాదు. ఇక ఈ మార్గం లో ఎదురయ్యే సమస్యలను చూసి భయపడనక్కరలేదు. ప్రయోజనాల విషయంలో కూడా ఎటువంటి ఆందోళన అక్కర్లేదు.. ఫలితం పరమాత్మకు వదలివేయడమే....శుభం..జయం..18:78

    • @Thecomper
      @Thecomper 2 дні тому

      సరే రెడ్డి

  • @reddyda
    @reddyda 2 дні тому +5

    Chandrababu gave a better package than Jagan

    • @geethami1186
      @geethami1186 2 дні тому +1

      Cheeddy ga neeku narakam lo place ready chesaru ilanti comments tho

    • @Yash_pokuri
      @Yash_pokuri 2 дні тому +4

      Apu Swamy noti ki edi osthey adhi matladadu

    • @prasanthbab1
      @prasanthbab1 2 дні тому +7

      So you accepted Jagan is a package star he gather people with package and Chaganti denies your paytm package and accepted genuine post after loosing 11 reddy tuglak batch grow up

    • @reddyda
      @reddyda 2 дні тому

      @@geethami1186 I don't believe in spiritual bullshit. I am not afraid of hell.

    • @vinku-q7v
      @vinku-q7v 2 дні тому +2

      Arey paapistoda chaganti gari ante kallu pothai ra. He’s a pure sole. Me YCP vaalu inka maaraturu ra

  • @madhu3875
    @madhu3875 2 дні тому

    Congratulations guruvu garu

  • @SKumar-bv4lz
    @SKumar-bv4lz День тому +1

    ఏ VP గాడైనా చదువుకుంటే చాలు...మాట్లగలరు.....neechabapanolu కూడా ఉన్నారు ఎక్కువగా......

  • @satishkadarla2597
    @satishkadarla2597 2 дні тому

    Thumbnail 1.04

  • @vikasvicky2457
    @vikasvicky2457 2 дні тому +1

    నీకు దైవం యొక్క విశ్వాసం లేని మనిషి వి, ఓం నమో భగవతే వాసుదేవాయ నమః,

  • @veerreddykpm4533
    @veerreddykpm4533 22 хвилини тому

    🙏🙏🙏