శ్రీ రాధామనోహర్ దాస్ గారు వల్లే కొన్ని లక్షల హిందువులు ఇతర మతాలకు జంప్ అవ్వకుండా ఆపగలిగారు.రాదామనోహర్ దాస్ గారి లాంటి వారు ఇంకా చాలామంది హిందూ మత ఉద్దరణకు రావాలి,కావాలి. ఇలా ఇతర మతాలను కడిగి పారేసిన వ్యక్తిని ఇంతవరకూ ఎవరూ లేరు నా ఉద్దేశంలో.జై శ్రీరామ్,జై భారత్ భూమి.జై జై రాధ మనోహర్ దాస్
డిచికి బాబాగాడు చాగంటి ,గరికపాటి లాంటి మహానుభావుల banana 🍌 లు నోట్లో పెట్టుకొని చికినచో మీకు బుద్ధి, జ్ఞానం మరియు సిగ్గు వస్తుంది.ఎందుకంటె మీలాగా ఇతరమతాల వారిని దుషహించరు కాబట్టి.😅😅
గురువు గారు, చాలా బాగా చెప్పారు. మీ లాంటి వారందరి భక్తి ధైర్యాల వలనే దైవత్వం ఇంకా బ్రతికి ఉంది గురువు గారు. భగవంతుని దూతలు వస్తూనే , పుడుతూనే ఉండాలి. ఆ దేవుడి సృష్టి కూడా అద్భుతం. దేవుడే లేడనే వాళ్ళు ఎవరైనా సరే ఒక్క మనిషిని పుట్టించడం కాకుండా తయారు చేసి చూపించమనండి. మతం మారడం తప్పు కాదు. కానీ మతం మారి వేరే వారిని నిందించకూడదు. నా అభిప్రాయం మాత్రమే. ఏ దేవుడయినా శాంతినే కోరుకుంటారు కదా. సర్వేజనాసుఖినోభవంతు 🙏🙏🙏
ఏ మతమైనా దేవుడు ఒకటే అన్న చోటనే మీరు పొరపడుతున్నారు. మీకు హిందూ, ఇస్లాం, క్రైస్తవ మతముల గురించి ఏం తెలుసు. అంత దేవుడు ఒకటే అంటే బంగ్లాదేశ్లో, ఇస్రేల్ లో , పాకిస్తాన్లో మనుషుల ఊచకోత ఎందుకు. నేను, నా దేవుడే గొప్ప అనేవారు ఇతర మతాలవారు.
ఈ కాలంలో గరికపాటి వారి ప్రసంగాలు మరియు భావాలను వివరించేటప్పుడు వాడుక భాషను ఉపయోగించే విధానం నిరక్షరాస్యులను కూడా మస్తిష్కంలో నిక్షిప్తం అయ్యే విధంగా ఉంటుంది🙏🙏🙏🙏
కావక్షపానికి అనవసరపు చర్చ ఇద్దరూ గొప్పవారే ఇద్దర ను ఆదరించేవారు ఎందరో ఎవరు గొప్ప ఎవరు తక్కువ స్వామీజీ నుండి జవాబు రా పట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ చర్చ అప్రస్తుతం 🙏
భగవంతుడు అందరినీ ఒకే లాగా సృష్టించలేదు కదా యిద్దరు మహానుభావులు ఎవ్వరూ అభిప్రాయాలు వాక్కులు ఒకటిగా ఉండవు కానీ వారు చెపుతున్నది సమాజహితమే కదా అందులో ఒకరు తక్కువ మరొకరు ఎక్కువ అని వెల్లేతి చూపడం పోల్చడం బావ్యం కాదు యిద్దరు గురువులు సమానమే
ఎవరి విద్వత్తు వారిది ప్రవచన కర్తలందరు ప్రజలలో ఆధ్యాతికతను, పురాణాలలోని అంతర్లీనంగా ఉన్న విశేశాలను వివరిస్తున్నారు వారికి తోచిన విధంగా వారి శక్తి మేరకు సమాజానికి సాయ పడుతున్నారు
ఓం శ్రీ సాయి నా ధ య నమః రాథ మనోహర్ దా స్ గా రు చాల చక్కగా తేలియ చే సారు అండి జై భారత్ మా త , జై జై భగవత్ గీత. జై శ్రీ కృష్ణా అర్జున్ . మా కు త్రిమూర్తులు స్వరూపంలో ప్రత్యక్షమై న గురువు లు గారికి పాటి శారదా అమ్మ,నరసింహ రావు గారు వర్ది పర్ది రంగవేణి అమ్మ , పద్మాకర్ గారు , చాగంటి సు బ్ర మణ్యే స్వరీ అమ్మ కోటేశ్వరరావు గారు త్రిమూర్తుల స్వరూపం అయి నా మా గురు దంపతులకు మా తరుపున అనంత కోటి కోటి ప్రణామాలు 👏👏👏
గరికన్నా గారికి గడుసుతనం , కమ్యూనిష్టు మనస్తత్వము కలగలిసి వున్నాయి . అప్పుడప్పుడు ఆయనది కొంచము అమాయకత్వము నో వెర్రిబాగులతనము నో తెలియనట్లు ఉంటాయి ఆయన మాటలు ప్రవర్తన . మాటి మాటికీ చేతులు మడవటము , నీళ్ల బాటిలు ఎత్తి నీళ్లు తాగటం ద్వారా కొందరికి ఆయన గురించి అనిపిస్తుంది. మరి చాగన్న గారైతే అమాయకత్వము , లౌక్యం తెలియని ముక్కుసూటి తత్వము ఆయనని వీడియోలు చూస్తే కొందరికి ఆయన గురించి అనిపిస్తుంది. కానీ మిగిలిన ప్రవచన కర్త లైన సామ వేదం వారు , వద్ధపర్తి పధ్మాకర్ వారు , మాచిరాజు వారు , కాకునూరు వారు లను చూస్తే ఇటువంటి భావాలు కలగవు. ఇక మన రాధా మనోహరన్న గారు చాలా ధైర్యముగా పోరాటం చేస్తున్నారు. కానీ హిందూ ధార్మికవాదులను ఐక్య కూటము గా చేసి ఎన్నికలలో పోటీ చేసే ధైర్యము చేయరు . ఇదే మన ధార్మిక పోరాట యోధుల పరిస్థితి . ఈయన పోరాట యోధుడు . ధార్మిక వాదము అనే టుపాకి ని పక్కన పెట్టుకొనికూడా ఏ ఎన్నికల యుద్దములో నుఆ టుపాకి ని వాడడు. అదీ మన మనోహరన్న గారి సంగతి . బోలో భారత్ మాతాకీ జై . జై శ్రీ రామ్ . వందే మాతరం.
మన రాధా మనోహర్ దాస్ గారు చెప్పినట్లు దేవుడు గురించి మనకు ప్రాబ్లం లేదు మా దేవుడు మాత్రమే గొప్ప మిగతా దేవుళ్ళు మంచివారు కాదు అంటేనే నాకు చాలా ప్రాబ్లం వస్తుంది వాళ్ల మీద చాలా కోపం కూడా వస్తుంది
సనాతన ధర్మానికి వీరు రెండు కళ్ళవంటి వారు.చూడటానికి కళ్ళు రెండుగా కనిపిస్తాయి.కానీ చూడబడేది ఒకటే. ఇలాంటి మహానుభావులు ఎందరో. అందుకే ఈ యుగం ఇంకా మనగలుగుతున్నది. 🙏🏻
ఇద్దరిలో ఎవరు గొప్ప అనే Debate కంటే ఇద్దరు గురువులు చెప్పే మాటల వల్ల సమాజం ఎంత మేరకు మారుతుంది, ఇంకా ఎవరికైనా వీరి ప్రవచనాలు చేరక పోతే వారికి చేరవేసే ప్రయత్నం ఎంత మేరకు చేయవలసిన అవసరం ఉంది అన్నదాని మీద డిబేట్ అవసరం.
చాగంటి వారు చెప్పితే కొంత ఉత్ప్రేక్ష అతిశయం ఉంటుంది కానీ చాలామంది కొత్తగా కొన్ని తెలుసుకుని పద్ధతులు మార్చుకున్నారు.మంచిగా మారారు. గరికపాటి గారి మాటలు రియాలిటీ కి దగ్గరగా ఉంటాయి.కొన్నిసందర్బాలలో కత్తితో నరికినట్లుగా పదును గావుంటాయి
చాగంటి గారు, గరికపాటి గారు అరుణాచల క్షేత్ర మహిమ గురించి యెంత గొప్పగా చెప్పారో , అంతే గొప్పగా షిరిడి సాయినాథుని గొప్పతనాన్ని కీర్తించారు, మారి.మన రాధ మనోహర్ గురువు గారు ఎందుకో షిరిడి వ్యతిరేకభావాన్ని ఆపుకోలేక పోతున్నారు. మాకు రాధా మనోహర్ గురువు గారు వీడియో లు అంటే చాల ఇష్టం .
Cagantigaru bramhathvamu,vinayamu,ahankarapurithamuledu,,garikapativaru self respect supioriyarity yekkuva sorry frounkly telling any namadteji 🙏🏿💯 realise only chahantigarispeech in sawy mobile,great epure so very 👍 inspire to how to treat wife and husband happy fine to treat like friends ,p to used person Brahmins qualits1💯🙏🏿 respectable schlor best speech,somany left parents,after chagantigarispeechlistion takecareparentsreplace this is 💯🙏🏿 jai ganeshji jindabad one only good hearts namasteji 👍 regards
SRI KRISHNA KRISHNA KRISHNA, sri chaghantigaru kante sri garipatigaru vipulamga cheputharu dadharu both are fassionating Hundhism Vandhana Namaskar to both of them. Om MahaParameswara Mahasakthimatha Namasree.
రాధా మనోహర్ దాస్ గారు హిందూ ధర్మాన్ని కాపాడిన మరో చత్రపతి శివాజీ మరో సంబాజీ ఆయన లాగా హిందుత్వాని కోసం పోరాడే వారు ఎక్కడ కనిపించరు నేను చూసే ఇంస్టాగ్రామ్ యూట్యూబ్ లలో
Garikipati garu is only one Mahan pandit in world in after the creation in every science and directing Hindus as how to follow his sayings by which everyone in Hindu community is following and a great change has come in lives and all are believing him as the incarnation of Saibaba
శ్రీ రాధామనోహర్ దాస్ గారు వల్లే కొన్ని లక్షల హిందువులు ఇతర మతాలకు జంప్ అవ్వకుండా ఆపగలిగారు.రాదామనోహర్ దాస్ గారి లాంటి వారు ఇంకా చాలామంది హిందూ మత ఉద్దరణకు రావాలి,కావాలి. ఇలా ఇతర మతాలను కడిగి పారేసిన వ్యక్తిని ఇంతవరకూ ఎవరూ లేరు నా ఉద్దేశంలో.జై శ్రీరామ్,జై భారత్ భూమి.జై జై రాధ మనోహర్ దాస్
garikipati kanna CHAGANTIVARU GOPPAVARU KNOWLEDGE EKKUVA. GARIKAPATIVARU RAMUDU JRISHNYDU MAMSAM THINNARU ANI ANNARU ADI
EDARINATHASTHULU PATTUKONI MAMMALNI VIMARSHISTHINNARU.
@@kanakadurgamahalakshmilaks8379aaààql ni hu ni
8
Ya
Yes yes
గరికపాటి గారి విశ్లేషణాత్మకత ఎంతో గొప్పగా ఉంటుంది.
ఆ ఇద్దరు ఇద్దరే.వారు. ఈ కలియుగంలో ఉండటం. మనకు అద్రుష్టం.ఇద్దరు ఇద్దరే
Great రాధా మనోహర్ దాస్ సూపర్ అలాగే ఉండండి హిందూ ధర్మం కాపాడండి
రాధా మనోహర్ దాసు మీ ధైర్యాన్ని నేను అభినందిస్తున్నాను
వారు చాలా గొప్పవారు మీ గురించి మీరు చెప్పకుండా వారి గురించి చెబుతున్నారు మీ వ్యక్తిత్వం చాలా గొప్పది
💯💯💯💯💯.. చాగంటి కోసరు గారు.. అతను చెప్పే ప్రవచనాలు విని చాలా మంది మారారు.. అందులో నేను ఒకడిని.. జైశ్రీరామ్
రాధా మనోహర్ దాస్ గారికి పాదాభివందనాలు మీరు ఇచ్చే రీ కౌంటర్స్ కి అవతల వ్యక్తుల నుంచి ఆన్సర్ ఉండదు మీ యొక్క పోరాటం ఇలాగే కొనసాగించండి సార్❤
Veedoka lofer gadu manushula manobavalanu gowravinchaleni vadu prajalaku upayoga padevadu kadu arachaka vaadi
డిచికి బాబాగాడు చాగంటి ,గరికపాటి లాంటి మహానుభావుల banana 🍌 లు నోట్లో పెట్టుకొని చికినచో మీకు బుద్ధి, జ్ఞానం మరియు సిగ్గు వస్తుంది.ఎందుకంటె మీలాగా ఇతరమతాల వారిని దుషహించరు కాబట్టి.😅😅
ఎవరికీ గొప్పతనం వాళ్లదే
గొప్పవాళ్ళు వాళ్ళు........
వాళ్ళు ఉన్నప్పుడు మనం పుట్టడం మన అదృష్టం 🙏🙏🙏
గురువు గారు, చాలా బాగా చెప్పారు. మీ లాంటి వారందరి భక్తి ధైర్యాల వలనే దైవత్వం ఇంకా బ్రతికి ఉంది గురువు గారు. భగవంతుని దూతలు వస్తూనే , పుడుతూనే ఉండాలి. ఆ దేవుడి సృష్టి కూడా అద్భుతం. దేవుడే లేడనే వాళ్ళు ఎవరైనా సరే ఒక్క మనిషిని పుట్టించడం కాకుండా తయారు చేసి చూపించమనండి. మతం మారడం తప్పు కాదు. కానీ మతం మారి వేరే వారిని నిందించకూడదు. నా అభిప్రాయం మాత్రమే. ఏ దేవుడయినా శాంతినే కోరుకుంటారు కదా. సర్వేజనాసుఖినోభవంతు 🙏🙏🙏
ఏ మతమైనా దేవుడు ఒకటే అన్న చోటనే మీరు పొరపడుతున్నారు. మీకు హిందూ, ఇస్లాం, క్రైస్తవ మతముల గురించి ఏం తెలుసు. అంత దేవుడు ఒకటే అంటే బంగ్లాదేశ్లో, ఇస్రేల్ లో , పాకిస్తాన్లో మనుషుల ఊచకోత ఎందుకు. నేను, నా దేవుడే గొప్ప అనేవారు ఇతర మతాలవారు.
వీరి ఇద్దరి ప్రవచనాలు విని జీవితాన్ని చక్కటి దారిలోకి మార్చుకున్నవాళ్లు గొప్పవాళ్లు. నిజానికి గురుదేవులు ఇద్దరు లక్ష్యం అదే.,💐💐
కొందరు పేర్లు చెప్పండి భయపడతారు కానీ మీరు డైరెక్ట్ గా చెప్తారు సార్ గ్రేట్ సార్ మీరు
నా జీవితాన్ని మార్చింది శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు ఆయన ప్రవచనంలో పోతన భాగవతం వినడం వల్ల నా జీవితంలో చాలా మార్పులు వచ్చాయి... కృతజ్ఞతలు
My life changed after listening to Chaganti gari Ramayanam🙏
Do you have the complete audio
ఎవరు చెప్పినా మన మంచి కొరకే చెబుతారు కాబట్టి దయచేసి ఎవరు
గొప్ప అన్న ప్రశ్నలు వేయకండి
🙏🏻🙏🏻🙏🏻
You are correct sir
🙏No doubt Both are living legends
చాగంటి వారు ప్రవచన కర్త
గరికపాటి వారు సంఘ సంస్కర్త
సబ్జెక్టు ఒక్కటే కానీ చాగంటి వారు స్వీట్ గా చెప్తారు
గరికపాటి వారు ఘాటు గా చెప్తారు
సామవేదం వారు depth గా చెప్తారు
Idi correct😂😂super ga chepparu
👌
Correct100%
అందరూ మహానుభావులె
🙏
@@Hemalatha-t9fqqw
చాగంటి వారిగొప్ప వారిదే, గరికపాటి వారిగొప్ప వారిదే.పోల్చకూడదు.,రెండు కండ్లలాంటి వారు సమాజానికి.
Radha Manohar Das garu, you are 1000% correct. May Bhagvan Sri Ram bless you.
చాగంటి గారు, గరికపాటి గారు హిందువులకు రెండు కళ్ళులాంటి వారు ❤️❤️
ఇద్దరు గొప్పతనాన్ని చెప్పే అంతటి గొప్పవాడా ఈ మహానుభావుడు
ఈ కాలంలో గరికపాటి వారి ప్రసంగాలు మరియు భావాలను వివరించేటప్పుడు వాడుక భాషను ఉపయోగించే విధానం నిరక్షరాస్యులను కూడా మస్తిష్కంలో నిక్షిప్తం అయ్యే విధంగా ఉంటుంది🙏🙏🙏🙏
గరికిపాటి వారు వేద పండితులు..... 🙏
చాగంటి వారు తల్లి ప్రేమ లా చూపిస్తే గరికపాటి వారు తండ్రి ప్రేమ చూపిస్తారు
అవును ❤
❤
Anna meru idinegam😢😢😢😢😢
Em chepperandi 🙏
అవునండి చాల బ చెపపారు
కావక్షపానికి అనవసరపు చర్చ
ఇద్దరూ గొప్పవారే
ఇద్దర ను ఆదరించేవారు ఎందరో
ఎవరు గొప్ప
ఎవరు తక్కువ
స్వామీజీ నుండి
జవాబు రా పట్టే
ప్రయత్నం చేస్తున్నారు.
ఈ చర్చ అప్రస్తుతం
🙏
Thumb nail. Wrong
Garikipati varu Chaganti varu eddaru chala chala goppa varu eddari paadaalaku namaskaram
Radha Manohar లాంటి వాళ్ళు చాలా అవసరం
భగవంతుడు అందరినీ ఒకే లాగా సృష్టించలేదు కదా యిద్దరు మహానుభావులు ఎవ్వరూ అభిప్రాయాలు వాక్కులు ఒకటిగా ఉండవు కానీ వారు చెపుతున్నది సమాజహితమే కదా అందులో ఒకరు తక్కువ మరొకరు ఎక్కువ అని వెల్లేతి చూపడం పోల్చడం బావ్యం కాదు యిద్దరు గురువులు సమానమే
ఎవరినైనా ఎంతటి వారనినిర్ణ యించాలంటే చెప్పేవారుఅంతకంటేగొప్పవారాయి ఉండాలి లేకపోతేఎలానిర్ణయించగలరు
Sri Chaaganti garu Class Sri Garikapaati garu mass pravachanaalu Sri gurubhoyonamaha👏
ఎవరి విద్వత్తు వారిది
ప్రవచన కర్తలందరు ప్రజలలో ఆధ్యాతికతను, పురాణాలలోని అంతర్లీనంగా ఉన్న విశేశాలను వివరిస్తున్నారు
వారికి తోచిన విధంగా వారి శక్తి
మేరకు సమాజానికి సాయ పడుతున్నారు
ఓం శ్రీ సాయి నా ధ య నమః
రాథ మనోహర్ దా స్ గా రు
చాల చక్కగా తేలియ చే సారు అండి
జై భారత్ మా త ,
జై జై భగవత్ గీత.
జై శ్రీ కృష్ణా అర్జున్ .
మా కు త్రిమూర్తులు స్వరూపంలో ప్రత్యక్షమై న గురువు లు
గారికి పాటి శారదా అమ్మ,నరసింహ రావు గారు వర్ది పర్ది రంగవేణి అమ్మ , పద్మాకర్ గారు , చాగంటి
సు బ్ర మణ్యే స్వరీ అమ్మ కోటేశ్వరరావు గారు త్రిమూర్తుల స్వరూపం అయి నా మా గురు దంపతులకు మా తరుపున అనంత కోటి కోటి ప్రణామాలు 👏👏👏
గరికన్నా గారికి గడుసుతనం , కమ్యూనిష్టు మనస్తత్వము కలగలిసి వున్నాయి . అప్పుడప్పుడు ఆయనది కొంచము అమాయకత్వము నో వెర్రిబాగులతనము నో తెలియనట్లు ఉంటాయి ఆయన మాటలు ప్రవర్తన . మాటి మాటికీ చేతులు మడవటము , నీళ్ల బాటిలు ఎత్తి నీళ్లు తాగటం ద్వారా కొందరికి ఆయన గురించి అనిపిస్తుంది. మరి చాగన్న గారైతే అమాయకత్వము , లౌక్యం తెలియని ముక్కుసూటి తత్వము ఆయనని వీడియోలు చూస్తే కొందరికి ఆయన గురించి అనిపిస్తుంది. కానీ మిగిలిన ప్రవచన కర్త లైన సామ వేదం వారు , వద్ధపర్తి పధ్మాకర్ వారు , మాచిరాజు వారు , కాకునూరు వారు లను చూస్తే ఇటువంటి భావాలు కలగవు. ఇక మన రాధా మనోహరన్న గారు చాలా ధైర్యముగా పోరాటం చేస్తున్నారు. కానీ హిందూ ధార్మికవాదులను ఐక్య కూటము గా చేసి ఎన్నికలలో పోటీ చేసే ధైర్యము చేయరు . ఇదే మన ధార్మిక పోరాట యోధుల పరిస్థితి . ఈయన పోరాట యోధుడు . ధార్మిక వాదము అనే టుపాకి ని పక్కన పెట్టుకొనికూడా ఏ ఎన్నికల యుద్దములో నుఆ టుపాకి ని వాడడు. అదీ మన మనోహరన్న గారి సంగతి . బోలో భారత్ మాతాకీ జై . జై శ్రీ రామ్ . వందే మాతరం.
Great sir meeru 😂😂😂, Mee prasa chala super ga vundi
Superrrrr Analysis..❤
మన రాధా మనోహర్ దాస్ గారు చెప్పినట్లు దేవుడు గురించి మనకు ప్రాబ్లం లేదు మా దేవుడు మాత్రమే గొప్ప మిగతా దేవుళ్ళు మంచివారు కాదు అంటేనే నాకు చాలా ప్రాబ్లం వస్తుంది వాళ్ల మీద చాలా కోపం కూడా వస్తుంది
U r really great Radha garu
Super guruvu garu JAI SRI RAM
సనాతన ధర్మానికి వీరు రెండు కళ్ళవంటి వారు.చూడటానికి కళ్ళు రెండుగా కనిపిస్తాయి.కానీ చూడబడేది ఒకటే. ఇలాంటి మహానుభావులు ఎందరో. అందుకే ఈ యుగం ఇంకా మనగలుగుతున్నది. 🙏🏻
Manohar Das garu I respect your efforts
మీరు చెప్పింది నిజం గురువుగారు ఏది పలికిన మనం కాదు అంతా ఆయన పలికిస్తారు
Excellent personality RADHA MANOHARA DAS is person of God gifted for HINDU S
💯💯💯🎉🎉😊😊correct గా చెప్పారు guruji 🎉🙏🙏🙏🙏
వాళ్ల పేర్లు చెప్పి మీరు పెద్ద గ్రేట్ సార్ మీరు
హరే రామ హరే రామ, రామ రామ హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే
That is TRUE sir,MedasaaniMohan Gari pravachanaalu more great , values and meaningful sir,Thanks
Wonderful explanation. 👍🙏
Jai radhe Krishna....❤
ఇద్దరిలో ఎవరు గొప్ప అనే Debate కంటే ఇద్దరు గురువులు చెప్పే మాటల వల్ల సమాజం ఎంత మేరకు మారుతుంది, ఇంకా ఎవరికైనా వీరి ప్రవచనాలు చేరక పోతే వారికి చేరవేసే ప్రయత్నం ఎంత మేరకు చేయవలసిన అవసరం ఉంది అన్నదాని మీద డిబేట్ అవసరం.
మొట్టం విని కామెంట్ చెయ్
చాగంటి వారి మాటల్లో భక్తి ఉంటే గరికపాటి వారి మాటల్లో జ్ఞ్యానం ఉంటుంది
అబ్బా.! అద్భుతమైన కామెంట్ సార్ ❤
పండితుల, ప్రవచనకర్తల మధ్య మీ భాధేమిటో? జైహింద్ జైశ్రీరామ్ జైభారత్ జైహిందూత్వ
Good sir , I love Ur speach
గరికపాటి వారిని ఇంకొకరితో పోల్చలేము. సామాజిక విశ్లేషణ . ఆలోచన రేకెత్తిస్తారు
నమస్కారం మనలో మనమే విమర్శించుకోవడం ఇది హిందూతత్వానికి విరుద్ధం. ఇతర మతాలు చూసేనా నేర్చుకుందాం . మనలో మనం విమర్శించుకోవడం కాదు.
Radha Manohar garu miku Maa manaspurthiga pramalu
గరికపాటి గోవుని ఓ జంతువుగా చూస్తారు.చాగంటిగారు గోవు సకల దేవతాస్వరూపంగా గౌరవిస్తారు.
చాగంటి వారు చెప్పితే కొంత ఉత్ప్రేక్ష అతిశయం ఉంటుంది కానీ చాలామంది కొత్తగా కొన్ని తెలుసుకుని పద్ధతులు మార్చుకున్నారు.మంచిగా మారారు. గరికపాటి గారి మాటలు రియాలిటీ కి దగ్గరగా ఉంటాయి.కొన్నిసందర్బాలలో కత్తితో నరికినట్లుగా పదును గావుంటాయి
Yes true👍
Chaganti garu best
@@yadalaannapurna5624 చాగంటి గారి మాటల్లో మార్దవముంటుంది
గరికపాటివారి మాటల్లో గడుసుదనం ముందుంటుంది
12:00 😂😂😂100% correct
Super kadha
మీరు సూపర్ సర్ 🙏
Super Ayya
Garikapati , chaganti garu RADHA DAS KANTE 👌
జై హింద్ ✊🏻🙏🏻
Guruvugaru mee vidio lu chustunte naranaraallo bhkthi taruvata gowravam cheppadaniki matallev ❤ Jai Sri Ram
Vandhanam Prabhudasgaru. Om MahaParameswara Mathasakthimatha Namaha.
హిందూ ధర్మ రక్షణకు రాధా మనోహర్ దాస్ ఆది శంకరాచార్య లాగా లోకోదారణకు అవతారం మూర్తిగా జన్మించినట్లు ఉంది
Radha manohar gaaru 🙏🙏🙏
Andaru mahanubhavulu andar ki vandanalu 🙏🙏🙏🙏🙏
చాగంటి గారు, గరికపాటి గారు అరుణాచల క్షేత్ర మహిమ గురించి యెంత గొప్పగా చెప్పారో , అంతే గొప్పగా షిరిడి సాయినాథుని గొప్పతనాన్ని కీర్తించారు, మారి.మన రాధ మనోహర్ గురువు గారు ఎందుకో షిరిడి వ్యతిరేకభావాన్ని ఆపుకోలేక పోతున్నారు. మాకు రాధా మనోహర్ గురువు గారు వీడియో లు అంటే చాల ఇష్టం .
సార్.. మీరు కూడా వాళ్ళతో పాటు.., సార్ సమానమే.., నా అభిప్రాయం..,
Both are great
ఒకసారి సామవేదం గారి ప్రవచనం వినండి...difference తెలిసిపోతుంది 🙏
Meemuggarikante Shama vedham chala goppavaruga bhavisthunna 🎉🎉🎉🎉
Jai Radha manohar Das ji
Jai chaganti Koteswara Rao ji
Jai Garikipati ji
Guruvugari vupamanam super🎉🎉🎉🎉🎉🎉🎉
ఆందరు. సనాతన ధర్మం ఆచరించేవారు.ఆ గురువుల . చెబుతుంది.వినాలి.ఎందుకంటె. ఇలాంటి పండితులు. చాలా అరుదు
What a pras guruji goee undi ra ayya.....😊
Maa mahanohar das gaaru to 3 naaku pranam 🌹🙏🇮🇳
Radha Manohar Das Swami next god
Jai radha Manohar das garu.
Chaganti vaaru standard
Jai shree rammm ❤😊
Gurugaru miru great 🙏🚩
Chganti garu goppa
Cagantigaru bramhathvamu,vinayamu,ahankarapurithamuledu,,garikapativaru self respect supioriyarity yekkuva sorry frounkly telling any namadteji 🙏🏿💯 realise only chahantigarispeech in sawy mobile,great epure so very 👍 inspire to how to treat wife and husband happy fine to treat like friends ,p to used person Brahmins qualits1💯🙏🏿 respectable schlor best speech,somany left parents,after chagantigarispeechlistion takecareparentsreplace this is 💯🙏🏿 jai ganeshji jindabad one only good hearts namasteji 👍 regards
❤🎉,god❤🎉
SRI KRISHNA KRISHNA KRISHNA, sri chaghantigaru kante sri garipatigaru vipulamga cheputharu dadharu both are fassionating Hundhism Vandhana Namaskar to both of them. Om MahaParameswara Mahasakthimatha Namasree.
గరికిపాటి వారు బెస్ట్
No 1 is chaganti
Only GARIKAPATI
షణ్ముఖుల సర్వ సమర్ధత పైన కామెంట్సు చేయడానికి మనం ఒక పుష్కరం తపస్సు చేయాలి.
🙏🙏🙏
Guruvugaru...🙏
రాధా మనోహర్ దాస్ గారు హిందూ ధర్మాన్ని కాపాడిన మరో చత్రపతి శివాజీ మరో సంబాజీ ఆయన లాగా హిందుత్వాని కోసం పోరాడే వారు ఎక్కడ కనిపించరు నేను చూసే ఇంస్టాగ్రామ్ యూట్యూబ్ లలో
Guruvu gariki 🙏okkati kaadu satakoti 🙏
Yes. Sir said charect i agree😊
శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ 🙏
Edharu great guruvulu
Great