Sr NTR Chief Security Officer Narasaiah Reveals Shocking Facts About Politician | QubeTV Telugu

Поділитися
Вставка
  • Опубліковано 20 гру 2024

КОМЕНТАРІ • 228

  • @mukkamularammohan7994
    @mukkamularammohan7994 Місяць тому +24

    సూపర్ గా చెప్పారు

  • @katukojwalamanoharachary1760
    @katukojwalamanoharachary1760 Місяць тому +72

    Title కి మీ విశ్లేషణకి ఏమైనా సంబంధం ఉందా? అన్నగారు కామాంధుడేమోననే అర్థం వస్తుంది

    • @RaghavaK-c9q
      @RaghavaK-c9q Місяць тому +8

      Ade vastavam!

    • @rajagollapalli-fo5vn
      @rajagollapalli-fo5vn 28 днів тому

      Hai Andi mi vedios superb
      WellDONE 🦄⚓🧲UA-cam channel
      small request
      cities lo bypass roads lo Matistiti
      sarigalenollu jivistunnaru variki aahara
      badrata kalipiste baguntundi na aalochana cheppanu*🐦*
      thank you

    • @klikliveshots4902
      @klikliveshots4902 26 днів тому +3

      This is all a scam to attract the viewers attention for more viewership.

    • @sumanthreddyankireddy6699
      @sumanthreddyankireddy6699 26 днів тому +2

      కామాంధుడు

    • @sreenivasuludovala3236
      @sreenivasuludovala3236 25 днів тому

      రే గబ్బు నా కొడకల్లారా... మీరు పెట్టిన టైటిల్ కి మీరు చెప్పే దానికి ఏమైనా సంబందం ఉందా రా గాడిద నా కొడకల్లారా

  • @leelakrishna4912
    @leelakrishna4912 Місяць тому +11

    Tq all facts knowing.

  • @somasekharrao7122
    @somasekharrao7122 Місяць тому +14

    I am from Guntur. My father late Gudivada Pulla Rao and NTR were classmate in AC college Guntur. Both did stage shows. His life history is highly impressive.

  • @rajaramamohanbhagam1064
    @rajaramamohanbhagam1064 7 днів тому +1

    Real Hero real God NTR

  • @bhavanasivenkateswararao6076
    @bhavanasivenkateswararao6076 29 днів тому +29

    టైటిల్ పెట్టేటప్పుడు కొంచెమైనా బుర్ర ఉపయోగించాలి కేవలం స్వార్థం కోసం చేస్తే ఏదో ఒక రోజు కనుమ అయిపోతాం

  • @madhusudhanrao2094
    @madhusudhanrao2094 Місяць тому +10

    Well explained about late NTR garu .🎉🎉🎉🎉😢😢😢😢

  • @siddalapeter779
    @siddalapeter779 26 днів тому +4

    Good information....

  • @sudarsanajenna2232
    @sudarsanajenna2232 26 днів тому +4

    Chala information andincharu .

  • @vsrahamathulla
    @vsrahamathulla Місяць тому +5

    Correct analysis .

  • @markakanakaiah685
    @markakanakaiah685 29 днів тому +31

    టైటిల్ అత్యంత నీచంగా ఉన్నది.

  • @anjareddy4366
    @anjareddy4366 29 днів тому +22

    యూ ట్యూబ్ లో పెట్టే టైటిల్ కి అందులో చెప్పే మ్యాటర్ కి సంబంధం
    లేకుండా పోయింది.

  • @kommalapatisatyanarayana9550
    @kommalapatisatyanarayana9550 15 днів тому +2

    సారు రమణయ్య బాగా దగ్గరుగా చెప్పారు ధన్యవాదములు 🙏🙏

  • @venkatraokocherlakota7823
    @venkatraokocherlakota7823 Місяць тому +23

    నర్సయ్య గారి విశ్లేషణ చాలా బాగుంది 👌👌

  • @atreyasarmauppaluri6915
    @atreyasarmauppaluri6915 26 днів тому +17

    నరసయ్య గారు ఉన్నది ఉన్నట్లు ధైర్యంగా చెప్పారు.

  • @somasekharrao7122
    @somasekharrao7122 Місяць тому +4

    History revealed. 🎉

  • @VvrlmurthyVrb
    @VvrlmurthyVrb Місяць тому +39

    తప్పడు హెడ్డింగులు ఎందుకు చెప్పేదే పెట్టండి,

    • @SivaPrasadBandla
      @SivaPrasadBandla Місяць тому +3

      Heading tappu ledu. Kani topic lo just 2. Minutes matrame. Tiwari. Governer gurinchi. But thumb nail pettakunda undalisindhi.

    • @bheemarasettyadinarayana1227
      @bheemarasettyadinarayana1227 15 днів тому +1

      Very bad ఆటిట్యూడ్

  • @RamanaiahV-mc5xe
    @RamanaiahV-mc5xe Місяць тому +72

    Sr.NTR అనకూడదు. ఎన్టీఆర్ ఒక్కరే. NTR అనాలి. జూనియర్ ఎన్టీఆర్ లు ఎంతమంది అయినా ఉండవచ్చు. ఆలీ కి ఒక సినిమా లో మేకప్ చేస్తే అలాగే ఉన్నాడు. ఎన్టీఆర్ ఒక్కడే సింహం. Sr.NTR అని మా మనస్సు బాధ పెట్టవద్దు.

    • @KMasthannaidu
      @KMasthannaidu Місяць тому +6

      🎉 కరెక్ట్ గా చెప్పారు సోదర సీనియర్ ఎన్టీఆర్ అని చెప్పి జూనియర్ పొట్టోడి తో ఆయన పేరుని పోల్చకూడదు ఇది నిజం సోదరా

    • @ANNUMAHI1217
      @ANNUMAHI1217 27 днів тому +5

      ముమ్మాటికీ నిజం.
      ఎన్టీఆర్
      భారతదేశంలో
      ఒకే ఒక్క పేరు.
      జూనియర్, సబ్ జూనియర్ లు ఎంతమందైనా ఉండొచ్చు.
      'నందమూరి తారక రామారావు'
      ఓ అద్భుతమైన తేజస్సు కలిగిన
      వ్యక్తి.
      విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు
      కారణజన్ముడు
      యుగపురుషుడు
      ఒకే ఒక్క ఎన్టీఆర్!!!

    • @manu-fl1ix
      @manu-fl1ix 17 днів тому

      Musaloda jr.ntr more efficient den senior ntr

    • @suryas5954
      @suryas5954 8 днів тому

      ఎన్టీఆర్ గారే స్వయంగా ఒళ్ళో కూర్చో బెట్టుకుని నా నటన వారసుడు అని చెప్పి మరీ జూనియర్ ఎన్టీఆర్ పేరు పెట్టాక నీలాంటి కుక్కలు ఎన్ని మొరిగినా మా అన్న విలువ తగ్గదురా కాలీఫ్లవర్.

    • @MattaKonda-tt6yz
      @MattaKonda-tt6yz 8 днів тому +1

      NTR లాంటి వ్యక్తి మరొకరు పుట్టరు.ఇది నిజం జోహార్ఎన్.టి.' ఆర్

  • @saikrishnavedula8330
    @saikrishnavedula8330 4 дні тому +1

    టైటిల్ చూస్తే ఎన్టీఆర్ గారు నిజంగా కమాంధుడే కాబోలు అని అనుకోవడం సహజం. ఇలాంటి దరిద్రపు టైటిల్పై పెట్టిన ప్రతి ఛానల్ వాళ్ళ మీదా కింద నుండి మంట వస్తుంది. మానుకుంటే మంచిది.

  • @rammohanmahankali7055
    @rammohanmahankali7055 Місяць тому +2

    Meeru correct ga chepparu sir

  • @y.s.nageswararao4359
    @y.s.nageswararao4359 26 днів тому +3

    Never seen once again like NTR

  • @chandrakalavathamma5925
    @chandrakalavathamma5925 Місяць тому +3

    Beautiful sir

  • @chandrasekhararaoelaprolu7852
    @chandrasekhararaoelaprolu7852 Місяць тому +16

    Real fact

  • @atreyasarmauppaluri6915
    @atreyasarmauppaluri6915 26 днів тому +3

    నరసయ్య గారు షేక్స్-పియర్ నాటకాలలోని నాయకుల గురించి ప్రస్తావిస్తూ, వారిలో సుగుణాలతో పాటుగా కొన్ని బలహీనతలు, పొరపాట్లు కూడా ఉంటాయి, అవే వారి పతనానికి దారి తీస్తాయి అని సందర్భోచితంగా చెప్పారు. ఆ విషాదాంత బలహీనతను గ్రీక్/ ఆంగ్ల సాహిత్యంలో Hamartia అని, అటువంటి అతిశయాన్ని Hubris అని అంటారు. వాటి తరువాత Anagnorisis మరియు Peripeteia సంభవిస్తాయి.

  • @somasekharrao7122
    @somasekharrao7122 Місяць тому +1

    Highly respectable CM to one and all. Loves people.

    • @Crk-f9b
      @Crk-f9b Місяць тому

      Ye’vadiki highly?! Swami?! Caste feeling bastard in 21st century

  • @kvrao4525
    @kvrao4525 7 днів тому +2

    యూజ్‌లెస్ నిరక్షరాస్యులారా, టైటిల్‌లో ఎన్టీఆర్ పేరును ఎందుకు కించపరుస్తారు. మినిమమ్ కామన్సెన్స్‌తో వీడియోలు చేయండి

  • @stephenpaul3dnarvatla631
    @stephenpaul3dnarvatla631 9 днів тому +1

    DEAR UA-camRS DON'T MISGUIDE THE VIEWERS BY GIVING UNRELATED TITLES 2 VIDEOS. PEOPLE WILL HATE THIS TYPE OF VIDEOS......

  • @panyamvandana956
    @panyamvandana956 8 днів тому +2

    Views కోసం పెట్టే titles కూ చెప్పే matter కు సంబంధం ఉండదు .sensational గాఁ వుంటే గాని చూడరని భయమా ?

  • @laxmareddykambham2844
    @laxmareddykambham2844 28 днів тому +4

    మరి Jr ఎన్టీఆర్కు పెద్దాయనలాగా సంస్కారం లేదా..! జూనియర్కు అదే సంస్కారం రాలేదా. Jr ఎవ్వరినైనా అరేయ్ ఇరెయ్ అని చిన్న పెద్ద తారతమ్యం లేకుండా మాట్లాడుతడు కదా.

  • @Navyasri2022
    @Navyasri2022 22 дні тому +3

    75 ఇయర్స్ రజనీకాంత్ తీయగా ... 65 ఏళ్ల ఎన్టీఆర్ సినిమా తీయడం తప్పు లేదు

  • @atreyasarmauppaluri6915
    @atreyasarmauppaluri6915 26 днів тому +4

    నందమూరి తారక రామారావు గారి గురించి ఎన్నో మంచి విషయాలు తెలిశాయి.

  • @sujauddinmohammed7863
    @sujauddinmohammed7863 5 днів тому +2

    ఇన్ని అబద్ధాలు ఎందుకని 😮తను cm అయ్యాక ఒక గుడిసె ను 5 స్టార్ రేంజ్ లో కట్టి దాని ఖర్చు మొత్తం ఒక g.o ద్వారా ప్రభుత్వ ఖజానా నుండే కట్టారు 😳🙄

  • @RajKumar-tn8mt
    @RajKumar-tn8mt 29 днів тому +7

    ఆయన మహానటుడు ఆయనకు పేరు పెట్టేహకూర్వరికి లేదు ఆయన ప్రపంచ నటుడు అందృలకు దేవుడు....

  • @K.S.RambabuKarukonda
    @K.S.RambabuKarukonda 5 днів тому +1

    చెప్పే మంచి విషయాలకు కూడా ఆ చెత్త టైటిల్ ఎందుకు

  • @ramakrishnavadlamani1618
    @ramakrishnavadlamani1618 Місяць тому +4

    దయచేసి headding మార్చండి.

  • @venkatasubbaraotadikonda3550
    @venkatasubbaraotadikonda3550 Місяць тому +2

    జై శ్రీవాసవీ మాత. Jai Sri Vasavi Matha
    రేవంత్రెడ్డి/కాంగ్రేస్ ప్రభుత్వము వైశ్యులకు మంత్రిపదవి ఈయకపోవడము వలన చాలా చాలా ఇబ్బందులపాలైపోతుండటము వెరసి పతనమైపోయేలా జరుగుతూ సెల్ఫ్ గోల్ దిశగా ...
    ఏది ఏమైనా: ఆంధ్రా తెలంగాణాలలో ఆర్యవైశ్యులకు (కోమటి వారికి) మంత్రి పదవులు ఈయని ప్రభుత్వాలేమైపోతాయంటే: సెల్ఫ్ గోల్ వేసుకుని మటాష్ అయిన రీతి
    1)ప్రభుత్వమును ఎవరో లాగేసుకోవడమో తన ప్రభుత్వాన్ని తానే వదిలేసుకోవడమో కూల్చేసుకోవడమో
    2) తన ప్రభుత్వాన్ని ముందస్తుగా రద్దుచేసికుని ఎన్నికలకు పోవడమో
    3) తన ప్రభుత్వము ఎన్నికల్లో కూలిపోవడమో
    నాటి ఎన్టీఆర్ నుండి మొన్నటి కేసీఆర్/టీఆరెస్/బీఆరెస్ ప్రభుత్వముతోపాటూ
    చంద్రబాబు వైసీపీ జగన్ మోహనరెడ్డి ప్రభుత్వాలు ఇలాగే మటాష్.
    తెలంగాణాలో కాంగ్రేస్ ప్రభుత్వము ఆర్యవైశ్యులకు మంత్రిపదవి ఈయని కారణాన జరుగుతున్న ఇబ్బందులలో రేవంత్ రెడ్డి ప్రభుత్వము/పదవి కూలిపోవచ్చు లేదా కాంగ్రేస్ ప్రభుత్వము కూలిపోవచ్చు.
    100% చెక్ చేసి చూసుకోవచ్చు.
    జైజై శ్రీపరంజ్యోతి శ్రీకల్కిఅమ్మాభగవాన్
    జైజైజై శ్రీపరంజ్యోతి శ్రీశ్రీశ్రీవాసవి కన్యకాపరమేశ్వరీ దేవి మాత.
    Jai Gandhisthan. జై గాంధిస్థాన్

  • @sangalatha9206
    @sangalatha9206 16 днів тому +2

    మీడియా వాల్లు పిచ్చి టైటిల్స్ పెట్టి మంచివారి పేరును బ్రష్టు పట్టిస్తున్నారు.. స్వార్థంతో 👆🧐

  • @makireddynarayanareddy3206
    @makireddynarayanareddy3206 16 днів тому +1

    The title is misleading.

  • @anandkoti1134
    @anandkoti1134 Місяць тому +2

    Security threat has changed over the years. Situation is not the same today. Hooligans are waiting for an opportunity.

  • @shankaraiahtumma5430
    @shankaraiahtumma5430 26 днів тому +4

    Ntr one and only person.

  • @ragequit-s9j
    @ragequit-s9j Місяць тому +13

    టైటిల్ సరిగా లేనట్టుంది. వెన్నుపోటు విషయం లో చంద్రబాబు పాత్ర గురించి నరసయ్య గారు చెప్పినది సరైన దే కావచ్చు.

  • @JakirHussain-ei9nl
    @JakirHussain-ei9nl 29 днів тому +12

    ఎన్టీఆర్ గారు కారణజన్ముడు

  • @KirankumarParamkusham
    @KirankumarParamkusham 21 день тому +7

    ఎన్టీఆర్ కారణజన్ముడు ఐతే, చంద్రబాబు రాక్షస జన్ముడు.

    • @manikumari3442
      @manikumari3442 11 днів тому

      Chandrababu Telugu jathiki Darsanikudu . Adhunika viswakarma

  • @suryaprakashchintapalli9068
    @suryaprakashchintapalli9068 29 днів тому +4

    అందుకే ముందు కామెంట్స్ ఓపెన్ చేసి వీడియో చూడాలి

  • @chebrolulakshminarayana2690
    @chebrolulakshminarayana2690 27 днів тому +3

    Title worest ga vunnadi

  • @narasimhareddygn383
    @narasimhareddygn383 27 днів тому +1

    Jai N T R, jai Telugudesham.

  • @VenkateswarluKarakambaku
    @VenkateswarluKarakambaku Місяць тому +8

    Jenune.true.officer.narasaiahgaru

  • @mvenkateswarlu7487
    @mvenkateswarlu7487 10 днів тому +1

    టీడీపీ వాళ్ళు 4గురు mla ఉండి టీవీ లలో అదో ఇంత మంది వచ్చి రి ఇంత మంది వచ్చిరి పైగా చెప్పితే అక్కడికి పొతే ఎవ్వరు లేరు నాకు మంత్రి పదవి ఎక్కడ పోతుందోనని సీనియర్ mla లు పరుగులు తీసి వెళ్ళితే అర్థం అయింది బోను లోకి పోయిన ఎలుక బయటకు రాదు ఏవిదంగా అధికారం సంపాదించ్చిన cbn అని అంటున్నారు మరి మీరు ఏవిదంగా సెప్పుతున్నారు బయపడి చేరపినంత మాత్రం ప్రజలు నమ్ముతారా

  • @chandramurthypalla9627
    @chandramurthypalla9627 29 днів тому +8

    విలువలతో కూడిన టైటిల్స్ పెట్టండిరా

  • @Yeduguri45-xc8jm
    @Yeduguri45-xc8jm Місяць тому +3

    People used to say that he was insisting SILK CLOTHS& REAL GOLD ORNAMENTS during shooting & going home straight without giving them back to producers.

  • @Chandrasekhar-lw5sn
    @Chandrasekhar-lw5sn Місяць тому +49

    మరో జయలలిత కాకుండ CBN గారు TDP ని నిలబెట్టారు లేదంటే ఈ రోజు TDP ఉండేది కాదు

  • @SivannarayanaEdupuganti
    @SivannarayanaEdupuganti Місяць тому +1

    Wrong title

  • @uppalanarasimha8779
    @uppalanarasimha8779 28 днів тому +9

    అన్నగారిని విమర్శించేత గొప్పవారెవ్వారు లేరు కారణ జన్ముడు సూర్యుడిమీద మట్టి పోస్తే మనపైనే పడుతుంది

  • @ThirupalappaMannila
    @ThirupalappaMannila Місяць тому +5

    This fellow lieing regarding pakka houses it is started in 1970 s during Smt Indhira Ghandhi PM period this i know and was incharge for 50 house construction in kotanka village kuderu samithi Anantapur District Don't believe this fellow words he is a liar

  • @venkateswarluk2239
    @venkateswarluk2239 Місяць тому +6

    Heading నీవు చెప్పేది ఏమి

  • @durgaprasadc7314
    @durgaprasadc7314 Місяць тому +4

    బాగా తెలివైన వ్యక్తి చాలా లౌక్యంగా తనకు ఇబ్బంది రాకుండా మాట్లాడు తున్నాడు

  • @kanakaiahnaradasu820
    @kanakaiahnaradasu820 26 днів тому +1

    Ayana gurchi manchi chebutunnadu. Title emo ala pettavu.Enduku?

  • @ANNUMAHI1217
    @ANNUMAHI1217 27 днів тому +2

    నీచపు టైటిల్.
    బహుశా ఛానల్ వారి బిజినెస్ టెక్నిక్ ఏమో ఇలాంటి థంబ్ నెయిల్స్ పెట్టడం.
    తెలుగు రాష్ట్రాలే కాదు
    తెలుగు భాష కూడా
    ఆ మహానటుని పేరు వింటే పులకించి పోతాయి.

  • @SujathHussainKhan
    @SujathHussainKhan 23 дні тому +1

    Title enti matter enti artham kaledu

  • @narayanb1995
    @narayanb1995 15 днів тому

    ಜೈ NTR ಜೈ ಚಂದ್ರಬಾಬು ❤❤❤❤❤❤
    ಡೌನ್ ಡೌನ್ ಲಕ್ಷ್ಮಿ ಪಾರ್ವತಿ 😡😡😡😡😡😡😡

  • @Harshisree2019
    @Harshisree2019 28 днів тому +2

    Meeru టైటిల్ మార్చండి 🙏

  • @arunakumari-gn4zv
    @arunakumari-gn4zv Місяць тому +3

    ఎన్టీఆర్ పై చెప్పులు. వేసింది nijamega!

  • @sandelamoses9701
    @sandelamoses9701 Місяць тому +1

    Thumbnail a big lie.

  • @RanganayakammaKakumani
    @RanganayakammaKakumani 29 днів тому +1

    Aanati officer kabatti. Nijayiteega chebutunnaru.meeku na krutagnatalu.sir.

  • @adhithyamorusu2254
    @adhithyamorusu2254 Місяць тому +1

    Anna garu title ala pedite nenu chala hurt aianu anna garu gurunchi dramaloddu by the by iananevaro anna gaari gurchi bad chepepputunnararani chala hurt aiannu dayachessi title ala pettakunda undalsinndi any way ntr gurunumchi bad ga emi cheppaledu NTR maa devudu ayana gurunchi video teeste title bad ga pettoddu ide na reqwest mariyu chandra babu gaari gurchi naalo chaala bad ga impressission undedi kaani ee vidio to naaku raajakiyam anedi ardam aindi , chandrababu gaaru chala manchivadu ilaanti nayakule manaku kavali ❤

  • @durgaprasadc7314
    @durgaprasadc7314 Місяць тому +6

    తెలివైనవాడు ఎవ్వరూ ప్రస్తుతం బతికి ఉన్న వాళ్ళ వలన ఇబ్బందులు రాకుండా మాట్లాడతారు

  • @venkateshwarluchalla3764
    @venkateshwarluchalla3764 19 днів тому +1

    Headding endira

  • @RaviKumar-gb8zs
    @RaviKumar-gb8zs Місяць тому +2

    Sr N.T.R కాదు జస్ట్ N.T.R....

  • @bommagownichakrapana7556
    @bommagownichakrapana7556 Місяць тому +2

    Konni adarshalu vunna maha vyakti Sr. NTR

  • @mohdbasheeruddinhyder235
    @mohdbasheeruddinhyder235 29 днів тому +1

    Title civilized ga undali

  • @ACJambulingappa
    @ACJambulingappa 26 днів тому +1

    Narasayya neevucheppedi. Ntrgaru. Unnappudu cheppaleru

  • @subbarao9563
    @subbarao9563 Місяць тому +4

    నీవు మంచి వాడివి అయ్యుంటే ఆయన బ్రతికి ఉన్నన్నాళ్ళూ ఆయన వెంట ఎంతో నమ్మకంగా ఉండి ఈ రోజు ఇలాంటి పిచ్చి పిచ్చి కామెంట్స్ చేయటం నీకు తగునా. నీది గవర్నమెంట్ ఉద్యోగం. ఇష్టం లేకపోతే ఇంకో చోటకి ట్రాన్స్ఫర్ చేయించుకోవచ్చు కదా. నీ ఇంటర్వ్యూలకు రేటింగ్ పెంచుకోవడానికి ఇలాంటి తప్పుడు సమాచారం ఇస్తున్నట్లు కనిపిస్తోంది.

  • @venkatraokocherlakota7823
    @venkatraokocherlakota7823 Місяць тому +8

    Cbn garu excellent

  • @DurgavaraPrasadrao
    @DurgavaraPrasadrao 23 дні тому +1

    టైటిల్ బాగోలేదు సార్

  • @yushakiran5567
    @yushakiran5567 23 дні тому +2

    లపాకి లేకపోతే Ntr ఇప్పటికీ ఇంకా బతికి ఉండును. ఆ నెరజాణ వల్లనే ఆయన పోయారు😮😢

  • @prasad-oq7wq
    @prasad-oq7wq 24 дні тому +2

    ఇదేనా జర్నలిజం??? ఆ Titel ???

  • @nagannareddypogu4827
    @nagannareddypogu4827 17 днів тому +1

    చంద్రబాబు TDP నిలబెట్టాడు.NTR
    PM అయితే Laxmiparvathi నీ
    AP CM చేస్తే పార్టీ దెబ్బ తింటుందని

  • @seshubkl
    @seshubkl Місяць тому +2

    Driver కాదు మేధావి...
    లక్ష్మి పార్వతి తో పెళ్ళి ఆపలేక పోయావు 🤔🤔🤔

    • @chennakrishna8789
      @chennakrishna8789 Місяць тому

      అన్నం పెట్టే వారు లేక పెళ్లి చేసుకున్నాడు యన్టీఆర్ జ్వరము వసస్థే ట్యాబ్లెట్ ఇచ్చె వారు లేరు

    • @ANNUMAHI1217
      @ANNUMAHI1217 27 днів тому

      ఈయన భద్రతా అధికారి ...అంటే..
      ఒక సేవకుడు మాత్రమే.
      రూల్స్ ను అతిక్రమించకూడదు.
      బాస్ చెప్పింది చేయడమే సేవకుని విధి.
      పెళ్ళిళ్ళు , శోభనాలు ఆపే ఉద్యోగం కాదు ఈయనది.
      జస్ట్...భద్రతను మాత్రమే చూసుకోవాలి.

  • @lakshmanarao5815
    @lakshmanarao5815 15 днів тому +1

    లక్ష్మి పార్వతి అయన భార్య అని మీరు వప్పుకు నట్లేనా

  • @amazingcrafts6583
    @amazingcrafts6583 16 днів тому +1

    Ee title pettinavariki buddi ledu

  • @ramukurma4407
    @ramukurma4407 Місяць тому +3

    Chirus Tiger Nandamuri Taraka Rama Rao Garu Jay NT Rama Rao Jay Jay NT Rama Rao

  • @SivaPrasadBandla
    @SivaPrasadBandla Місяць тому +2

    Krishna kumari. Ni chesina. Mosam valla. Lapaki chetilo paddadu. Ofcourse. Ntr. Tappu kadu. Trivikram rao valle pelli adindhi. But tappu. Ntr de final ga ade Krishna kumari ni pelli chesukuni unte inko 10 years batikevadu. Ntr.

  • @anandkoti1134
    @anandkoti1134 Місяць тому

    Security threat changed over the years.

  • @NarasimmaMoorthy-u4t
    @NarasimmaMoorthy-u4t Місяць тому +2

    వైస్సార్. భయ్ 🌹

  • @narasimhareddygn383
    @narasimhareddygn383 27 днів тому +1

    Yenni tappulu pettina, N T R is great great great.

  • @venkatraokocherlakota7823
    @venkatraokocherlakota7823 Місяць тому +8

    జగన్ గారి చరిత్ర లక్ష్మి పార్వతి గారు రాస్తే బావుంటుంది

  • @GopiKumar-op7qn
    @GopiKumar-op7qn Місяць тому +2

    Narasaiah is biased. If CBN have capacity, then he should have start a new political party and get win on his own, , but pulled out the party is sin and betraying.

    • @karuturiratnaji8663
      @karuturiratnaji8663 Місяць тому

      జగన్ గాడు కాంగ్రెస్ ను లాగేసుకుని అదే tag తో పెట్టుకున్నాడెందుకు

  • @sreenivasaraoculli3130
    @sreenivasaraoculli3130 Місяць тому +5

    Chanipoyina valla gurinchi cheduga matladaku. Ayana vuppu thinnavaadivi

  • @MunupalleShivaji-vy4jl
    @MunupalleShivaji-vy4jl Місяць тому +1

    నాకు అవుకాషం ఎవలేదు సారీ 😂😂😂

  • @somasekharrao7122
    @somasekharrao7122 Місяць тому

    He visited OLD GUNTUR OLD SIVAlAYAM. IN THE GARBHAGUDI MYSELF AND NTR BOTH WERE THERE WITH PUJARI.

  • @psivajirao8521
    @psivajirao8521 8 днів тому

    SrNTR Vunnappudu Why Did you fail to Speak in this WAY ?

  • @KrishnaKrishna-xi4wr
    @KrishnaKrishna-xi4wr Місяць тому +1

    Great lider ntr vrbmni tg TG 🙏 from jksm mudiraj snr NTR vrbmni tg 🙏

  • @YathirajamNethaji
    @YathirajamNethaji 9 днів тому +1

    ఆ రోజున ఎన్టీఆర్ ను పక్కన పెట్టబట్టే ఈ రోజు వరకు పార్టీ బ్రతికి ఉంది

  • @surendernaththorat9789
    @surendernaththorat9789 11 днів тому

    NTR gariki musalitanamulu pillalu puttadaniki NTR garu emaina Dubai Shaik a

  • @SPRABHAKAR01
    @SPRABHAKAR01 27 днів тому

    When people try to get views by such cheap titles people should report in large number so that the posting is pulled down. Option is available no purpose is served by condening in comments.

  • @narendarrapaka3880
    @narendarrapaka3880 Місяць тому

    అసలు మీరు ఏం చేస్తున్నారు మీ టాపిక్ ఏంటి మీరు ఎవరి గురించి చెప్తున్నారు ఎవరిని పొగుడుతున్నారు ఎవర్ని తిడుతున్నారు క్లారిటీ లేని వీడియోలు ఎందుకు తీస్తున్నారు టైటిల్ ఒకటి మేటర్ వేరే

  • @RanganayakammaKakumani
    @RanganayakammaKakumani 29 днів тому +1

    Dusta grahamu.(lakshmi parvati)

  • @JanardhanGummadi
    @JanardhanGummadi 23 дні тому +1

    చంద్రబాబు నాయుడు గారి రాజనీతి ప్రతి ఒక్కరు అవపా సన పట్టాలి. చాణిక్య రాజనీతి అంటారు. నేటికీ చంద్రబాబు నాయుడు లాంటి రాజనీతిజ్ఞుడు లేరు

  • @chinnadora5705
    @chinnadora5705 25 днів тому

    టైటిల్ కు సంబమూలేని నా బొచ్చు లో వీడియో ఇది..

  • @chekuriv
    @chekuriv Місяць тому

    Nice sir