E interview Chisina taruvatha me Medha respect perigindhi sir.. Me nunchi ippudu unna artist s chala nerchukovali .me success help Chisina andhririni names tho saha gurthunchu kovadam great sir. Iam pawan kalyan Dai heart fan..🎉
అనేక రసాలు ఒకే సారి అనుభూతమైతే దాన్ని 'రసన' అన్నారు మహాకవి శ్రీశ్రీ. ఘోష్ గారి ఇంటర్వ్యూ చూస్తుంటే - హాస్యం, విషాదం ఒకేసారి అనుభూతి లోకి వచ్చాయి. అభినందనలు నాగేంద్ర కుమార్ గారూ
అజయ్ ఘోష్ గారు కోట శ్రీనివాసరావు వారసులు కాక పోయిన ఆ పాత్ర ల లో అచ్చు గుద్ది నట్టు నటన ను ప్రదర్శిస్తున్నారు. నాగభూషణం ని రావు గోపాలరావు ఈ స్థానం లో కోట శ్రీనివాసరావు ఈయన స్థానం అజయ్ ఘోష్ విలనిజం కె. వీ. చలం. సాక్షి రంగా రావు.గొల్లపూడి. నూతన ప్రసాద్.వీళ్ళ విలనిజం ప్రభాకర్ రెడ్డి. సత్య న్నారాయణ. గోకిన రామారావు. రఘూనాధరెడ్డి. జయ ప్రకాష్ రెడ్డి త్యాగ రాజు. వీళ్ళ ది ఒక టారహ విలనిజం ఒక్కొక్క బేచ్ ఒక్కొక్క తరహా విలన్ కామెడీ ప్రదర్శన
మీ మెయిన్ ఎసెట్ బోల్డ్ వాయిస్. పైగా నాటక రంగం నుంచి వచ్చిన వారు. ఇవన్నీ మీనటన పై ప్రభావం చూపించాయి. ఇంత మంది నటులు నటన మీ పై ప్రభావం చూపించాయి. అందుకే పుష్ప సినిమాలో మీ పాత్ర అధ్బుతంగా పండింది.
Ajay Ghosh garu.. Ma friend ki friend He is so simple human being .. Every year he will come my native place & his native place Vetapalem, Bapatla district. Great actor.. Great human being..
Ajay Ghosh - Ur simplicity is extraordinary/outstanding. Ur a great person apart from actor. I admire ur action and courage to tell about ur past. It is our luck we got u.
ఎవరి జీవితంలోనైనా లక్ష్యాన్ని విడువకుండా పట్టుకొని కనీసం 12 సంవత్సరాలు ఉంటే ఆ విద్య తన స్వంతం అవుతుంది. అందుకు ఇప్పటి కాలపు ఉదాహరణ అజయ్ ఘోష్ గారు...దీక్ష కొనసాగించండి. వినయాన్ని వదలకండి. గతాన్ని మరువకండి. భవిష్యత్తు గురించిన ఆలోచన ఆందోళన వద్దు. అది మీ వెంటే ఉంటుంది. శుభం భవతు
Interview ante edhi. Oka person inner-view ni telusukotame ... Konni tv show lu unnay , influencers ni over night fame vachinavallani tisukochi interview chestharu... Cheyyatam tappu kadhu... Chesetapudu uh questions untay chudu ... Ay time lo reels chesevallu Ay phone use chese vallu Ay time lo phone ki charging pedataru Ay time lo fart chestharu abboooo Em halath ayipoyindi le... Anyway oka person abilities ni tana mind set ni success lo yela drive chesaru anedhi interviews lo telisthe ... It will be a motivation for all of us..👌
వీడియో కు హెడ్డింగ్ పెట్టేటప్పుడు పూర్తిగా చూడరా? Ajay Ghosh కిళ్ళీ బొంక్ పెట్టుకుంది ఒంగోలు ప్రకాశం భవన్ సెంటర్ లో.....అద్దంకి లో కాదు. .....ఆర్ వి రాఘవరావు అద్దంకి
నేను ఎప్పుడో చూసిన వీడియొ లో ఇతను బండ్లమిట్టలో వీళ్ళ తమ్ముడు ఉంటాడు అని చెప్పినట్టు గుర్తు, ఒంగోలు అద్దంకి బస్ స్టాండ్ సెంటర్ అక్కడికి చాలా దగ్గర అందువల్ల అక్కడ ఇతని షాప్ ఉండి ఉండవచ్చు. అలాగే మాది కూడా అద్దంకి నే ఇప్పుడు ఎవరము లేము కానీ ఒకప్పుడు 2012 మా తాతయ్య ఉన్నవారకు వరకు పెరికాపాలెంలో ఉండేవాళ్లం.
Su dara chitanya nanda Swamiki Kantam , Base voice, Meeru kuda Same voice. Mero mimicry chesthethey , getup kudaa baley sarepothundi. Me voice ye meeku Godgift. Hight gundu kuda Luchey sumpotms.
E interview Chisina taruvatha me Medha respect perigindhi sir..
Me nunchi ippudu unna artist s chala nerchukovali .me success help Chisina andhririni names tho saha gurthunchu kovadam great sir. Iam pawan kalyan Dai heart fan..🎉
అజయ్ ఘోష్ గారు మంచి నటుడు 👌గొప్ప వ్యక్తి 🌹
అనేక రసాలు ఒకే సారి అనుభూతమైతే దాన్ని 'రసన' అన్నారు మహాకవి శ్రీశ్రీ. ఘోష్ గారి ఇంటర్వ్యూ చూస్తుంటే - హాస్యం, విషాదం ఒకేసారి అనుభూతి లోకి వచ్చాయి. అభినందనలు నాగేంద్ర కుమార్ గారూ
Anchoring is super sir and డౌన్ టు ఎర్త్ యాక్టర్ అజయ్ గౌస్ గారికి ఆల్ ది బెస్ట్
భాద్యతలు నుండి తపించుకోలేదు....గ్రేట్ వర్డ్స్ .. అజిత్ గోష్ గారు
మంచి మనిషి 🙏🏼🙏🏼.
Very touching, real , pure , innocent, humble,
Truthful …
Ajay Ghosh v.honest loyal natural human being......🙏
నేను నా జీవితం లో మొదటిసారి 1:30 గంటల ఇంటర్వ్యూ చూశాను.
అజయ్ గారి మాటలలో జీవిత అనుభవాలు తెలుసుకున్నాను.🙏🙏
అజయ్ ఘోష్ గారు కోట శ్రీనివాసరావు వారసులు కాక పోయిన ఆ పాత్ర ల లో
అచ్చు గుద్ది నట్టు నటన ను ప్రదర్శిస్తున్నారు.
నాగభూషణం ని రావు గోపాలరావు ఈ స్థానం లో కోట శ్రీనివాసరావు ఈయన స్థానం అజయ్ ఘోష్ విలనిజం
కె. వీ. చలం. సాక్షి రంగా రావు.గొల్లపూడి.
నూతన ప్రసాద్.వీళ్ళ విలనిజం
ప్రభాకర్ రెడ్డి. సత్య న్నారాయణ. గోకిన రామారావు. రఘూనాధరెడ్డి. జయ ప్రకాష్ రెడ్డి త్యాగ రాజు. వీళ్ళ ది ఒక టారహ విలనిజం
ఒక్కొక్క బేచ్ ఒక్కొక్క తరహా విలన్ కామెడీ ప్రదర్శన
Really he is like a ukg boy and innocently disclosed the facts of his fast life🙏
Inspiring interview Andi. I felt very happy and confident after this video
Very good actor Ajay Ghosh
మీ మెయిన్ ఎసెట్ బోల్డ్ వాయిస్. పైగా నాటక రంగం నుంచి వచ్చిన వారు. ఇవన్నీ మీనటన పై ప్రభావం చూపించాయి. ఇంత మంది నటులు నటన మీ పై ప్రభావం చూపించాయి. అందుకే పుష్ప సినిమాలో మీ పాత్ర అధ్బుతంగా పండింది.
Ajay Ghosh garu..
Ma friend ki friend
He is so simple human being ..
Every year he will come my native place & his native place
Vetapalem, Bapatla district.
Great actor..
Great human being..
Really both of you reached deeply inside of my heart as same as my life,so finally best wishes to you and love
Valuable interview..🎉🎉🎉🎉🎉🎉
చాలా రోజుల తర్వాత ఫుల్ ఇంటర్వూ చూసాను మిమ్మల్ని చూసి నేను కూడా ఇలా ఉండాలి అనుకుంటున్నా మిరే నాకు ఇన్సిఫిరేషన్
Ajay Ghosh - Ur simplicity is extraordinary/outstanding. Ur a great person apart from actor. I admire ur action and courage to tell about ur past. It is our luck we got u.
❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉Miru chala nijme cheptunnaru
జై కిస్ నుంచి మళ్లీ ఒక కోట శ్రీనివాసరావు జయప్రకాష్ రెడ్డి లాంటి నటన రా పట్టుకోవచ్చు
Great personality down to earth person...
Great interview Nagendra garu. 🎉🎉 excellent 👌
Good Description sir, we want this type of life generated programs❤
Great interview 🎉🎉
Super interv
God Bless you. So simple Ground To Earth. Keep It Up.
Jeevthanni cheppe interview 😢 Hats off to Ajay Ghosh 😊
Great. Hats off to you.
ఒక మాములు నటుని ఇంటర్వ్యూ గంట పైగా శ్రద్దగా చూసేను అంటే... You మేడ్ it AJAY ఘోష్ గారు.
అజయ్ ఘోష్ గారికి శుభాకాంక్షలు
Ajay Ghosh Gaari action super.
He lives in the character…
All the best Ajay Ghosh Gaari
Would like to see you much more elevated…
Very good hard work sir
Excellent Ajay Ghosh
Grate person🎉
Interview chaala bagundi annaa
Really great
కోటా శ్రీనివాసరావు లోటును భర్తీ చేయవచ్చు
❤ Ajay Anna 🫂super ❤
Good.vedeo.all.d.bast.ajay.gosh
Good interview thank you
కృషితో నాస్తి దుర్భిక్షం
All the best Ajay Ghosh gaaru.Anchor is really great
He is natural personality for an artist and hewill
Gosh garu my native place, vetapalem great sir
Great man andi
Very smart
Down to earth person.
Super actor, can do any rule. Gem actor. Great diction like kota
❤❤❤❤❤❤❤❤
ఎవరి జీవితంలోనైనా లక్ష్యాన్ని విడువకుండా పట్టుకొని కనీసం 12 సంవత్సరాలు ఉంటే ఆ విద్య తన స్వంతం అవుతుంది. అందుకు ఇప్పటి కాలపు ఉదాహరణ అజయ్ ఘోష్ గారు...దీక్ష కొనసాగించండి. వినయాన్ని వదలకండి. గతాన్ని మరువకండి. భవిష్యత్తు గురించిన ఆలోచన ఆందోళన వద్దు. అది మీ వెంటే ఉంటుంది. శుభం భవతు
Jr kota…
Perfect match
సహజ నటన. పాత్రలో జీవించడం. బ్రహ్మండం.
Om.Thanks For Wonderful Information
🎉🎉🎉🎉🎉
ఒరే అయ్యా..యాటపాలెం లో పుట్టినోనికి ఘోష్ అని పేరెట్టా వచ్చిందిరయ్యా..అది బెంగాలోల్ల పేరు గదా..
Ajay ghosh garu mee pan shop lo pan vesukunnanu .chala santhosham .meeru oka mettu paiki ekkinanduku .
Good actor🎉🎉🎉 puspa 2 vere level 😅😅😅😅😅❤❤❤❤
Meeru super Ankul saikumar laga gonthu super
Arey ajay Nee friend ga Nee classmate chaala garvapadutunnanu ra. All the best ra ajay.
వాయిస్ సూపర్ పుష్పా మూవిలొ ఇంకా
కోటా శ్రీనివాసులు లేని లోటు తీరుస్తున్నారు
ఓరి దేవుడా గుండెల్లో కన్నీళ్లు పెట్టుస్తున్నాడు అతిని చూస్తుంటే
కళ ఎవడబ్బ సొమ్ము కాదురా!అసామాన్య నటన. కళామతల్లికి మరో బిడ్డ.
Yes, Ajay garu meeru anukunnadi sadhincharu meeru oka Hindi cinema lo act cheyyandi
చాలా రోజుల తరువాత.. 😢
Hat's off to Peddayana 🌲🤝
😊
Ajay gosh isab
Be natural speaker.
Anchoring is very Good except for his comments that Ajay Ghosh didnot belong to anybody which is unwarranted.
Merit ఎప్పుడైనా రాణిస్తుంది. కాకపోతే time...
Interview ante edhi.
Oka person inner-view ni telusukotame ... Konni tv show lu unnay , influencers ni over night fame vachinavallani tisukochi interview chestharu... Cheyyatam tappu kadhu... Chesetapudu uh questions untay chudu ...
Ay time lo reels chesevallu
Ay phone use chese vallu
Ay time lo phone ki charging pedataru
Ay time lo fart chestharu abboooo
Em halath ayipoyindi le...
Anyway oka person abilities ni tana mind set ni success lo yela drive chesaru anedhi interviews lo telisthe ... It will be a motivation for all of us..👌
Multicame lo Audio sync kala video editing zero...
Miku mi voice main
Super future kota srinivas rao malli vachadu
వీడియో కు హెడ్డింగ్ పెట్టేటప్పుడు పూర్తిగా చూడరా?
Ajay Ghosh కిళ్ళీ బొంక్ పెట్టుకుంది ఒంగోలు ప్రకాశం భవన్ సెంటర్ లో.....అద్దంకి లో కాదు.
.....ఆర్ వి రాఘవరావు అద్దంకి
గ్రేట్... యాక్టర్... ఎక్సలెంట్... వాయిస్.
చాలా.
భోళా... మంచి.. మనిషి..... చాలా..
త్వరగా... గొప్ప... యాక్టర్... అవుతారు
Supar
నేను ఎప్పుడో చూసిన వీడియొ లో ఇతను బండ్లమిట్టలో వీళ్ళ తమ్ముడు ఉంటాడు అని చెప్పినట్టు గుర్తు, ఒంగోలు అద్దంకి బస్ స్టాండ్ సెంటర్ అక్కడికి చాలా దగ్గర అందువల్ల అక్కడ ఇతని షాప్ ఉండి ఉండవచ్చు. అలాగే మాది కూడా అద్దంకి నే ఇప్పుడు ఎవరము లేము కానీ ఒకప్పుడు 2012 మా తాతయ్య ఉన్నవారకు వరకు పెరికాపాలెంలో ఉండేవాళ్లం.
ఉషశ్రీ గారి ముందు ఈ నాటి చాగంటి,గరికపాటి గారు చాలా తక్కువ
Ajaigoshgari. Cellnopetamdi
ఇంట్రెయు చెనోడు బాగా నాసగాడివి రా బాబు
Jevitham ni chupettaru me interview tho
Amrishpuri laga unnaru sir
Anchor is decent…
Hunda ga interview chesthaaru …
Roshan … nerchuko …
Su dara chitanya nanda Swamiki Kantam , Base voice, Meeru kuda Same voice. Mero mimicry chesthethey , getup kudaa baley sarepothundi. Me voice ye meeku Godgift. Hight gundu kuda Luchey sumpotms.
is he bengali ?
No, pure telugu village actor. But not limited to village, he gives best
Anta mandini gurtu pettukunarandi ajay garu
Hat's off 📴 u
లేని లోటు తీరుస్తున్నారు
కోట శ్రీనివాసులు లేని లోటు తీరుస్తున్నారు
Natchural man
Endhu kochav merchi bajji tenadaniki ae me urrlo dorakava ekkada bagunta anta ga