Chaganti Koteswara Rao First Reaction on Cabinet Rank Nominated Post | CM Chandrababu | YS Jagan

Поділитися
Вставка
  • Опубліковано 21 лис 2024

КОМЕНТАРІ • 522

  • @GonduMukundarao-qx4dd
    @GonduMukundarao-qx4dd День тому +77

    మీకు పదవి "అలంకారం" కాదు 💯
    పదవికే మీరు "అలంకారం"👌👌
    నిజంగా మీలాంటి మహాత్ములు ఈ కాలపు రాజకీయాలకు చాలా అవసరం 🙏🙏

    • @vamshikrishna1110
      @vamshikrishna1110 19 годин тому

      Politics ki kadu sir generation ki avasaram ...

    • @vinodvlogs3338
      @vinodvlogs3338 4 години тому

      Avunu pullarao

    • @sasivaddi5222
      @sasivaddi5222 4 години тому

      బురద లోకి అడుగుపెట్టడం. ఇంతవరకు వారు చేసిన ప్రవచనాలను,ప్రజలను ధర్మ మార్గం లోకి నడిపించటానికి చేసిన కృషికి రాజకీయ సపోర్ట్ గానీ పసవి కానీ లేదుకదా. ఇప్పుడు ఎందుకు పదవి.బమ్మెర పోతన ఏమన్నాడు. రాజులు మత్తుల వారిసేవ నరక ప్రాయంబూ. బాలరసాల సార నవపల్లవ... ..

  • @gopin4371
    @gopin4371 День тому +71

    మీ ఆలోచన అద్భుతం మీరు సమాజానికి చేసేది మహా అద్భుతం 🙏🏻🇮🇳 guruvugaru

  • @ramaraoketineni3529
    @ramaraoketineni3529 День тому +90

    మీ నిర్ణయం బాగుంది.ఈరోజుల్లో పిల్లలకు మంచి చెడు చెప్పేవాడు లేడు.మీ నిర్ణయం ఆలొప్పన్ని సరిదిద్దుతుంది.

    •  День тому +3

      Alage manch chedu politicians kuda cheppandi

  • @Vijayalakshmi0422
    @Vijayalakshmi0422 День тому +235

    ఎక్కడా ఇంగ్లీష్ లేకుండా ఎంత అందమైనా తెలుగు భాష మాట్లాడుతు న్నారు గురువుగారు మీకు శతకోటి నమస్కారాలు🙏

    • @rajagollapalli-fo5vn
      @rajagollapalli-fo5vn День тому

      mi vedios lo content&concept good
      *share chesa*
      🎉🎉🎉🎉🎉
      Hai Andi mi vedios superb
      WellDONE 🦄⚓🧲UA-cam channel
      small request
      cities lo bypass roads lo Matistiti
      sarigalenollu jivistunnaru variki aahara
      badrata kalipiste baguntundi na aalochana cheppanu*🐦*
      thank you

    • @raviteja_lucky
      @raviteja_lucky День тому +2

      Subject ani use chesaru mam

    • @TheCommonman-xd1gr
      @TheCommonman-xd1gr День тому +5

      That is the greatness of Brahmins,...ఏంచేస్తాం ఇప్పుడు అన్ని ఇంగ్లీష్ చదువులు లేకుంటే ఎవరికి మాత్రం ఇంగ్లీష్ లో మాట్లాడాలని ఉంటది చెప్పండి??

    • @SreekanthB-w5r
      @SreekanthB-w5r День тому

      ​@@TheCommonman-xd1grgrow up bro! It's just a language people speak whatever the language there're comfortable with..no need to have regional or caste identity for that

    • @krishnareddy4172
      @krishnareddy4172 День тому +1

      ఎప్పుడైనా ఇంగ్లీసుఅనేపదంవాడాల్సివస్తే
      ఆంగ్లం అనేవాడతాడు అదివారిభాషాభిమానము

  • @velagapudichandrasekharasa4398
    @velagapudichandrasekharasa4398 День тому +72

    ఒక్కడు కాదు సార్. అందరూ మారతారు. ఒక తాతయ్య మనవడికి చెప్పినట్లు, తండ్రి కొడుక్కి చెప్పినట్లు, భగవంతుడు భక్తుడికి చెప్పినట్లు చెప్పే మీ అమూల్య సందేశాలు వినడం మా మన ఆంధ్రప్రదేశ్ పిల్లలు చేసుకున్న అదృష్టం గురువుగారు

  • @nhprasadrao
    @nhprasadrao День тому +93

    🙏 చాలా సంతోషం.మీరు కోరుకున్నట్లుగానే ఈ విధంగా సేవ చేసే అవకాశం దక్కింది.

  • @bhagavathakathauintelugu-s8045
    @bhagavathakathauintelugu-s8045 День тому +127

    బ్రహ్మ శ్రీ చాగంటి కోటేశ్వరరావు శర్మగురువు గారి దివ్య చరణాలకు మనసా శిరసా వచసా వందనాలు 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹 మీ రు చెప్పిన శ్రీ రామాయణం చాలా సార్లు విన్నాను. అది ఆలా మనసులో నిల బడి పోయింది. మీరు చెప్పిన తర్వాతే అరుణాచలం వెళ్లి స్వామి అమ్మను దర్శనం చేసుకున్నాము మా పిల్లలు గిరి ప్రదక్షిణ కూడా చేసుకున్నారు. మీరూ ఒకసారి నాకు స్వప్నం లో దర్శనం ఇచ్ మీ పాద ములకు నమస్కారం చేసుకొనిచ్చారు. ఆది మీ రూపం లో నన్ను అనుగ్రహించారు 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹 మీరూ ఈ పదవీకే వన్నె తెచ్చిన వారు. మీరూ నిండు నూరేళ్లు సంతోషం గా ఆరోగ్యం గ జీవించాలి మా బోటి వారికీ మార్గ దర్శనం చేయాలి. 🙏🌹సత్యవతి gnl

  • @gopikrishnapyate2040
    @gopikrishnapyate2040 День тому +69

    మీ గొప్పదనం గురించి చెప్పటానికి మాటలే దొరకటం లేదు గురువుగారు, మీ పాదాలకు త్రికరణ శుద్ధితో సాష్టాంగ నమస్కారం స్వామీపిల్లల కు మార్గదర్శనం చెయ్యండి. రాబోయే కాలంలో టీటీడి అధ్యక్షులుగా పని చేసి దేవాలయాలలో సనాతన ధర్మం పునరుద్ధరించే అవకాశం ఉంటుంది, మీరు బళ్లారి కి వస్తున్నందుకు హృత్పూర్వాక ధన్యవాదాలు

    • @kmitt6172
      @kmitt6172 День тому +1

      HE is not for TTD andi. He is advisor to neethi marga direction to kids.

    • @gopikrishnapyate2040
      @gopikrishnapyate2040 День тому

      @@kmitt6172 ధన్యవాదాలండీ, వాక్యాన్ని తిద్దుకున్నాను😀

  • @KollaSaibaba
    @KollaSaibaba День тому +35

    అందరూ బాగుండాలని కోరుకునే మంచి వ్యక్తి మన చాగంటి కోటేశ్వరరావు గారు

  • @nagarajacharapalli521
    @nagarajacharapalli521 День тому +17

    స్వామి గారు మీ ప్రవచనం తరుచూ వింటుంటాను, మనసు చాలా సంతోషంగా ఉంటుంది. మీ లాంటి వారి వలన మన సనాతన ధర్మం హిందూ సమాజానికి చాల ఉపయోగకరంగా ఉంటుంది.

  • @bhanumathikadimisetty7772
    @bhanumathikadimisetty7772 День тому +31

    మీ వంటి మహానుభావుడు అనుకుంటే తప్పకుండా నేటి యువత ను మంచి దేశభక్తి కలిగిన వారిగా తయారు చేయగల శక్తి వ్యక్తి మీరే మీరు ఈ 4 years లో maximum యువత దేశభక్తి గలిగిన వారు గా తయారు అవుతారు మీరు చూడండి రాష్ట్రం లో క్రైమ్ రేటు తగ్గుతుంది మీరు ఇన్ని సంవత్సరాలు లో సాధించిన దాని కంటే మీకు ఎంత తృప్తి వస్తుందో మీరే చూడడం జరుగుతుంది మీ ముద్ర ప్రతి విద్యార్థికి వుంటుంది మన సంస్కృతి అభివృద్ధి చెందుతుందని భావించు 100 %నిజం గురువు గారికి ధన్యవాదాలు

  • @venkateswareddy8651
    @venkateswareddy8651 День тому +68

    Sir మీసలహాలు విద్యార్థులకు kavali

  • @vamsikrishna381
    @vamsikrishna381 День тому +11

    Abdul Kalam + chaganti koteswar rao = Children ( Future of Indian) same desires ❤❤❤

  • @xXbearybearsXx
    @xXbearybearsXx День тому +22

    Mee pravachanalu chaala bagunnayi...stay blessed sir..mee lanti peddalu maaku margadarshanam

  • @paidiraveendra1396
    @paidiraveendra1396 День тому +57

    గురువు గారు భవిష్యత్తు లో TTD చైర్మన్ గా ఆ దేవ దేవుని సేవ చెయ్యాలి

    • @Rangahindustani
      @Rangahindustani День тому +1

      అది అవ్వదు లే సోదరా

    • @bramhakadiri
      @bramhakadiri День тому +1

      అయినా ఈయనకు ఆ పదవి వద్దూ..

  • @adinarayanabehara5288
    @adinarayanabehara5288 21 годину тому +4

    అద్భుతం....
    మీ మాట అధ్బుతం
    మీ మార్గం అనన్య సామాన్యం
    కృతజ్ఞతలు సర్

  • @vanamsampath2876
    @vanamsampath2876 День тому +14

    🙏🙏నన్ను అత్యంత ప్రభావితం చేసిన వ్యక్తుల్లో మీరు ముందు వరుసలో ఉంటారు.. నమస్కారం 🌹🙏

  • @uppulurikasiviswanadh2416
    @uppulurikasiviswanadh2416 День тому +13

    ఎక్కడ కూడా ఇంగ్లీష్ పదం లేకుండా మాట్లాడడం చాలా గొప్ప గురువు గారు.మీకు నా పాదాభివందనం

    • @sevenstates8556
      @sevenstates8556 13 годин тому

      Not to criticise
      Subject anna padham vaadaaru

  • @nradhika5651
    @nradhika5651 День тому +11

    Hatsaff sir...me pravachanam chala baguntundi....

  • @igorlikrishnaveni3753
    @igorlikrishnaveni3753 День тому +11

    నిజంగా భగవంతుడు మీ రూపం లో కనిపిస్తారు గురువుగారు.. మీకు శతకోటి నమస్కారంలు 🙏🙏🙏.

  • @Adinarayana-zx6oj
    @Adinarayana-zx6oj День тому +19

    You are perfect deserve that honour sir

  • @AlexPereiraUFC
    @AlexPereiraUFC День тому +23

    ధన్యవాదములు గురువు గారు 🙏🙏🙏

  • @eswarraomutha741
    @eswarraomutha741 8 годин тому +1

    చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు ఈ అవకాశం దేవతలు మీకు ఇచ్చిన గొప్ప వరం గురువుగారు మీకు పాదాభివందనం

  • @venkateswararaoy4965
    @venkateswararaoy4965 14 годин тому +2

    ఈ రోజుల్లో చిన్న చిన్న కారణాలతో ఆత్మహత్యలు చేసుకునే మనస్తత్వం నుంచి పిల్లలు బయటపడాలి.... మీ ప్రవచనాలు వారి మనసులను మంచి మార్గం వైపు నడిపించాలి

  • @sailajatalla7057
    @sailajatalla7057 40 хвилин тому

    గురువుగారు మీరు పుట్టిన కాలంలో మేము కూడా పుట్టాము ఆది నిజం గా మా పూర్వ జన్మ సుకృతం అంతే కాదు తెల్లారి లేస్తే మీ మంచి మాటలు వినడం ఇంకా ఇంకా అదృష్టం మీకు నిండు నూరేళ్లు ఆయురారోగ్య ము తో ఉండాలని మాకు ఎల్లప్పుడూ మీ మంచి మాటలు వినే అవకాశం భాగ్యం కలగాలని కామాక్షమ్మను కోరుకుంటూ 🙏🙏🙏🙏

  • @gangasrinivas7974
    @gangasrinivas7974 2 години тому

    మీ నిర్ణయం చాలా గొప్పగా ఉంది.
    మీ లాంటి మహాత్ములు చాలా అవసరం ఈ కాలం లో

  • @siddardhakumar6061
    @siddardhakumar6061 День тому +8

    Respected Guruvu garu. please motivate engineering students in AP. Many students will defenatley get right path.

  • @klkrishnakumar8163
    @klkrishnakumar8163 День тому +6

    మా చిన్నతనంలో పాఠశాలలో నీతి కధలు, నైతిక తరగతులలో బోధించేవారు. అప్పట్లో అన్నీ ప్రభుత్వ పాఠశాలలు మాత్రమే ఉండేవి. అప్పట్లో చదువుకొనే వాళ్ళం. ఇప్పుడు చదువు, మార్కులు కొనుక్కోవటం జరుగుతుంది. దీనికి బాధ్యులు ప్రభుత్వాల ఆలోచన, తల్లిదండ్రుల ఆలోచనలో మార్పులు రావడం. ఇక మంచి, చెడు, నీతి, అవినీతి, ధర్మం, అధర్మం గురించి ఆలోచించే పరిస్థితి ఎక్కడ.

  • @manojm5747
    @manojm5747 День тому +5

    నేటి సమాజం పాశ్చాత్య సంస్కృతిలో పాశ్చాత్య వస్తువులతో జీవిస్తోంది మరియు ఏదైనా సాధ్యమైన మార్గంలో డబ్బు సంపాదించడానికి బలవంతం చేస్తోంది. అలాంటప్పుడు ఆయన ప్రసంగాలు, ప్రభావాలతో మనుషులు ఎలా మారగలరు..?
    భగవంతుడు ప్రజల దృక్పథం మరియు మనస్తత్వాలలో మార్పు తీసుకురావాలని కోరుకుంటున్నాను.

  • @ABDULHAMEED-hm6gj
    @ABDULHAMEED-hm6gj Годину тому

    Very sophisticatedly answered

  • @saradagopaluni6133
    @saradagopaluni6133 17 годин тому +1

    వింటుంటే చాలా సంతోషంగా వుంది. 🙏🙏🙏

  • @surendrareddy5619
    @surendrareddy5619 18 годин тому +1

    మీ మాటలు అద్భుతం గా ఉంటాయి గురువు గారు మీ వల్ల పది మంది బాగుపడాలి

  • @annabathulasriharirao7600
    @annabathulasriharirao7600 4 години тому +1

    సమాజానికి ముఖ్యంగా పిల్లలకు మీ సందేశాలు చాలా అవసరం.

  • @madhusudhanaraoyama7940
    @madhusudhanaraoyama7940 День тому +5

    మీ నిర్ణయం చాలా చాలా గొప్పది సర్ పిల్లలు టీవీ సెల్ లో మునిగి చాలా చెడి పోతున్నారు సర్ సోషల్ మీడియా భాగా చెదగొడుతున్నది దానిని మార్పించ వలసిన అవసరం

  • @egraju1334
    @egraju1334 День тому +20

    గురువుగారికి పాదాభివందనం 🙏🙏🙏

  • @kranthikumarparvathi1915
    @kranthikumarparvathi1915 День тому +4

    Great Words such a great selfless Person ❤ Guruvu Garike padalaku Vadanam 🙏Govinda Govinda Govinda 💞🙏

  • @Telugu_bhakthi_tree
    @Telugu_bhakthi_tree День тому +3

    అయన ఒక ఇంటర్వ్యూ లో చెప్పారు ముందుగానే భవిష్యత్తు లో పిల్లల కోసం ఇలా ఏదైనా చేసి తేలికగావాళ్లకు అర్థం అయ్యేల ఉపన్యాసం ఇచ్చి వాళ్ళని మంచి మార్గం లో పెడతా అని అనుకున్నట్టే పదవి కూడా వచ్చింది కాబట్టి ఎంతో కొంతమంది మంది ఈయన ద్వారా బాగుపడుతారు 🙏🏻

  • @Srifills
    @Srifills 15 годин тому +2

    చాగంటి గారి పాద పద్మలకు👏

  • @phanindrasrinivasparnandi1626
    @phanindrasrinivasparnandi1626 14 годин тому +1

    మీ వినయవిధేయతలకు మీ పాదాలకు నమస్కారము

  • @SMARTTALKS-NSK
    @SMARTTALKS-NSK 20 годин тому +1

    Namaskaram guruvugaru. Mee prasangalu ee madhyanae vintunnanu.. manasu chala haiga undi. Mee prasangalu nenu na youtube channel lo post chestu unnanu sir. Ma generartion ki meeru guruvu ga undatam chala adrustam sir

  • @subbaiahjuturu9650
    @subbaiahjuturu9650 День тому +1

    చాలా సంతోషంగా వుంది గురువుగారు

  • @venkatpra8037
    @venkatpra8037 День тому +2

    ధర్మం ధర్మం, కలియుగ రాముడు మీరు, జై శ్రీ రామ్ 🙏🙏🙏🙏

  • @manjulagaddamsri8594
    @manjulagaddamsri8594 5 годин тому +1

    vandhannallu guru garu🙏🙏🙏🙏

  • @kittukittu1995
    @kittukittu1995 День тому +4

    నేటి యువత పట్ల మీకు వున్న ప్రేమ బాధ్యత.... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ksrinivas7685
    @ksrinivas7685 День тому +2

    మీకు పాదాభివందనం గురువు గారు......పదవులకొరకు పైరవీలు చేసి ఎంతకైనా దిగజారే నాయకులు ఉన్న ఈ రోజుల్లో మీ లాంటి వారు కోటికి ఒకరున్నా చాలు భారత దేశం బాగుపడడానికి ........

  • @pnageshwarrao4327
    @pnageshwarrao4327 День тому +1

    Memorable words sir 🙏

  • @sujithsowrav9460
    @sujithsowrav9460 День тому +2

    దైవ సమానులు గురువు గారి పాద పద్మములకు నమస్కారం ❤❤❤❤

  • @medasanis3885
    @medasanis3885 23 години тому +2

    ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏🙏🙏

  • @YellajiraoGarikina-j4e
    @YellajiraoGarikina-j4e Годину тому

    గురువుగారు మీరు అంగీకరించినందుకు చాలసంతోషం సరైన సమయములో శ్రీవేంకటేశ్వరస్వామి నియమించుకున్నారు om namo venkatesaya

  • @regotinarasimha1488
    @regotinarasimha1488 День тому +2

    గురువు గారి పాదపద్మములకు నమస్కారం.

  • @jyothipollisetty6434
    @jyothipollisetty6434 Годину тому

    ధర్మో రక్షిత రక్షితః, ఎవరితో మాట్లాడాలి anna చాగంటి గారూ చెప్పారు అని అస్తమాను మిమ్మల్ని తలుచుకుంటాను గురువుగారు, ఎప్పటికైనా మిమ్మల్ని దర్శించు కుని తీరాలి 🙏🏼🙏🏼🙏🏼

  • @madhusudhanacharpavagada1645
    @madhusudhanacharpavagada1645 Годину тому

    మీ కోరిక జయప్రదంగా జరగాలని. మనసా ప్రార్థిస్తను. జై శ్రీరామ్.

  • @jusp-gx4ke
    @jusp-gx4ke День тому +9

    Meeru cheppina 42 rojula siva pradakshina chala kapadindi guruvu garu

    • @jeevanarahasyam
      @jeevanarahasyam День тому +2

      వివరాలు చెప్పండి, నలుగురికీ ఉపయోగం అవుతుంది.

    • @jusp-gx4ke
      @jusp-gx4ke День тому

      @jeevanarahasyam kinda link lo unna video istunna
      ua-cam.com/video/zf0scU2GT3o/v-deo.htmlsi=zyO2By3oq545FTJ7

  • @gaddamsrinivasmudiraj7743
    @gaddamsrinivasmudiraj7743 2 години тому

    మీలాంటి మహాత్ములకు నమస్కారాలు నమో వెంకటేశ

  • @mramachandraiah4951
    @mramachandraiah4951 День тому +2

    Namaste gruji garu. 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @prasantkumar8289
    @prasantkumar8289 День тому +4

    Guruvu garu ki padabi vandhanalu

  • @kyanamkrishna2607
    @kyanamkrishna2607 День тому +1

    పిల్లాడు ఏంటి గురువు గారు నా వయసు 43 సంవచ్చరాలు నా జీవితాన్ని 100% నన్ను మంచి దారిలోకి మార్చారు 🙏

  • @KameswararaoKosana
    @KameswararaoKosana 19 годин тому

    మంచి మనసుతో ఉన్నగురువులు ఉండడం మన అదృష్టం

  • @jaggaraopatnala740
    @jaggaraopatnala740 22 години тому

    ఓం శ్రీ గురుభ్యోనమః మీ అంతరంగం చాలా ఉదాత్తమైనది గొప్ప సందేశం 🙏🙏🙏

  • @mulukutlavenkatachakravart3728

    మీకు భగవంతుడు నిండు నూరేళ్లు ఆయురారోగ్య ఐశ్వర్యలను ప్రసాధించాలని, మీ వాక్కుని అంతే పదిలంగా కాపాడాలని భగవంతుడిని ప్రార్ధిస్తూ

  • @janapareddyravikanth3432
    @janapareddyravikanth3432 15 годин тому

    Super sir

  • @victimoffame2389
    @victimoffame2389 День тому +2

    We should appreciate CBN for his bold and good decision.

  • @sindhuvarma1260
    @sindhuvarma1260 День тому +1

    👏👏🙏🙏mee meeda గౌరవం పెరిగింది sir

  • @sureshkumarnalam6637
    @sureshkumarnalam6637 21 годину тому

    Mansuku kastam anipinchinapudu mi pravachanalu vintanu andulo ekado oka salaha dorukutundi guruvu garu miku padabhivandanalu 🙏🙏🙏

  • @mylittleprincessguptha6514
    @mylittleprincessguptha6514 18 годин тому

    మా అద్రుష్టం గురువుగారు మీరు మాకు దొరకటం కలియుగ ప్రవచన చక్రవర్తి నమస్కారం.

  • @YS20712
    @YS20712 День тому +5

    మూక పంచ శతి. గురువు గారు కి ప్రణామములు మా జీవితం మారింది . మీ వల్ల నా. 🎉

    • @Arjun16021
      @Arjun16021 23 години тому

      Ela ra Marindi pulla Rao

  • @satyavathiab6932
    @satyavathiab6932 15 годин тому

    గురువు గారికి పాదాభివందనాలు 🙏🙏🙏🙏💐💐

  • @MANHOHARR
    @MANHOHARR День тому +1

    Jai chaganti swamy sir your MANHOHARR

  • @MoralDoctor
    @MoralDoctor День тому

    అద్భుతం

  • @kondaveetisreenivasarao5553
    @kondaveetisreenivasarao5553 20 годин тому

    గురువు గారికి పాదాభివందనాలు

  • @sureshbabuanne
    @sureshbabuanne 6 годин тому

    మాన్యశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు భారత మాతకు, హిందూ భందువులకూ చేస్తున్న సేవ మాధవ సేవయే వందనీయం అద్వితీయం అనిర్వచనీయం అజరామరం. వందే మాతరం. వందే నమో భారతం. జై హింద్.

  • @SM-sb9fg
    @SM-sb9fg 23 години тому

    Manchi nirnayam Chaganti garu 🙏

  • @sudarsanaguptak7377
    @sudarsanaguptak7377 3 години тому

    Good

  • @suryaprakashk0833
    @suryaprakashk0833 День тому +5

    ఒక పిల్లవాడు మారడం కాదండి బాబు . మీరు చెప్పి చూడండి మీ వల్ల చాలా తెలుసుకుంటునం అంది మరి పోవడం ..మీ వల్ల చాలా తెలుసుకోవాలి గురు గారు

  • @sivajiGuddati
    @sivajiGuddati День тому +2

    నమస్కారం గురువుగారు చంద్రబాబు నాయుడు గారు చాలా గ్రేట్ మీరు చాలా గ్రేట్ దేశం నాకేమిచ్చింది అనే కాకుండా దేశానికి నేను ఏమి ఇచ్చాను అంటున్నారు ప్రతి మనిషిలోను ఈ భావం కలిగేటట్లుగా మీరు యువతను తీర్చిదిద్దండి మీకు నమస్కారాలు ధన్యవాదాలు

  • @ramamohanrao9911
    @ramamohanrao9911 День тому

    You are great philisper sir

  • @rajuyadavyalamanchili6838
    @rajuyadavyalamanchili6838 Годину тому

    సార్ మీరు మాట్లాడు మాటలు పిల్లలకి చాలా ఉపయోగం

  • @AdinarayanaMitta-d7l
    @AdinarayanaMitta-d7l День тому

    🙏🌹 గురువు గారికి పాదాభివందనాలు 🌹🙏

  • @subramanyamsastryvajupayaj331
    @subramanyamsastryvajupayaj331 День тому +4

    Gurubhyonamaha

  • @BathalaVenkiy
    @BathalaVenkiy 12 годин тому

    Super Bagvan గాడ్ time 🙏

  • @Sp.12969
    @Sp.12969 День тому +1

    Guruvugaru, namaskaram

  • @phailwanbanda3339
    @phailwanbanda3339 3 години тому

    Chaganti Variki Pada Namaskaram !

  • @pullaiahbabuthota6231
    @pullaiahbabuthota6231 День тому +2

    Excellent speech sir 👏

  • @subbarayudumalapati5986
    @subbarayudumalapati5986 День тому

    సూపర్

  • @shaikazid4995
    @shaikazid4995 20 годин тому

    Nijam Sir miru chepandi pilalaki cheli 🙏🙏

  • @sudhakarreddy4644
    @sudhakarreddy4644 День тому +1

    Great person

  • @HariJangam-ry6ty
    @HariJangam-ry6ty День тому +5

    గురువు గారు మీ వలన చాలా మంది విద్యార్థిలు మారతారు మాకు నమ్మకం ఉంది ఓం నమశివాయ ఓం నారాయణ

  • @tupakulatirumala2390
    @tupakulatirumala2390 День тому +2

    గురువు గారికి నమస్కారం

  • @venkateswararao2219
    @venkateswararao2219 День тому

    Namaskaram gururu garu.

  • @BalamkondashivapriyaShivapriya
    @BalamkondashivapriyaShivapriya День тому +3

    Congrats Chaganti koteswarao brother

  • @babjidegala1436
    @babjidegala1436 День тому +1

    Good nirnayam

  • @maheshbeesa2744
    @maheshbeesa2744 День тому +1

    గురువు గారు మీకు వందనాలు... మీరు చేవ్యగలరు

  • @ramanammaramanamma2269
    @ramanammaramanamma2269 День тому +1

    Pujya Sri Chaaganti variki Paadaabhivandanamulu 🙏🏼🙏🏼🙏🏼
    Andhra Pradesh has made some Sukritam to have you as the advisor, in the Govt.🙏🏼🙏🏼🙏🏼
    The students will have the opportunity to listen to your golden words and become noble individuals, if our Govt designs that moral format in our education system. 🙏🏼🙏🏼🙏🏼

  • @kongarasrinivas7593
    @kongarasrinivas7593 День тому +2

    మీలాంటి విలువైన మనిషిని మంచికి ఉపయోగించుకుంటున్నందుకు ఆయనకు, సహృదయంతో అంగీకరించినందుకు మీకు,ఇరువురికీ ధన్యవాదాలు.

  • @GangaRaoBathina-ri2sx
    @GangaRaoBathina-ri2sx 14 годин тому

    ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏
    చాగంటిగారు మీవంటివారు
    భువిలోన లేరు ఇకపైన రారు
    మా మనసుకంటిన మలినమ్ములన్నీ
    తొలగించ మీరు అరుదెంచినారు
    సత్సంగాలను చేయుచూ మీరు
    సరియైన మార్గాన్ని చూపించుచున్నారు
    దైవ సంకల్పం తెలపగా మీరు
    వేద ప్రసంగాలు చేయుచున్నారు
    సంకల్పసిద్ధితో సంచరిస్తూ మీరు
    సనాతన ధర్మాన్ని చాటి చెబుతున్నారు
    భక్తితో వచ్చేటి భక్తులకు మీరు
    ముక్తి మార్గాన్ని బోధించుచున్నారు
    కర్మ బంధాలను తొలగించ మీరు
    ధర్మ శాస్త్రాలను వివరించుచున్నారు
    విలువల్ని అందరికి వివరించుచూ మీరు
    వేదాంత సారాన్ని వెదజల్లుచున్నారు
    నిత్య సత్యాలను ప్రవచించుచూ మీరు
    అజ్ఞానులనందరినీ మేల్కొలుపుచున్నారు
    సద్గ్రంధాలను చదివేటి మీరు
    అగ్రపధంలో అలరారుచున్నారు
    దైవానుగ్రహము దండిగా పొంది
    ధరణిలో మీరు ధన్యులయ్యారు.
    జనుల హృదయాలలో కొలువైన మీరు
    జయ జయ ధ్వానాలు అందుకుంటున్నారు.
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rohinipinisetty5838
    @rohinipinisetty5838 2 години тому

    నిజంగా ఒక్క పిల్లాడి వాళ్ళ రాష్ట్రం సంక నాకి పోయింది..అవినీతి లో ప్రపంచ గుర్తించింది

  • @KKNOV11
    @KKNOV11 День тому +1

    పిల్లలు, పెద్దలు గాడి తప్పకుండా ఉండటానికి మీరు చేస్తున్న ప్రయత్నాలు అభినందనీయం.
    వాళ్ళు (పిల్లలు)కాదు దేశానికి ప్రమాదం.
    నేడు దేశానికి ప్రమాదం గా ఉన్నది, పెద్ద వాళ్ళు, అబద్దాలు ప్రచారం చేస్తున్న వారు, అది మీడియా అయినా/ మనిషి అయినా... ఇంకా సమాజాన్ని మోసం చేస్తున్న వ్యాపారస్తులు, కార్పొరేట్స్(స్కూల్స్, హాస్పిటల్స్... దైవ కార్యంగా చేయాల్సిన పనులు ఇవి...) వ్యాపారం అయ్యాయి. వాటిని పెంచి పోషింస్తున్న రాజకీయ పార్టీలు.
    ఓట్ల కోసం డబ్బులు తీసుకుని, అధికారం కోసం, పెత్తనం కోసం, కులం కోసం, మతం కోసం, డబ్బు కోసం ఓట్లు వేస్తున్న ప్రజలు మారాలి.
    పిల్లలు పాపం వాళ్ళు మంచి వాళ్లే.
    వాళ్ళని వాడేస్తున్న మనం మారాలి.
    ఇంకా ముఖ్యంగా దేశ రాష్ట్ర అధికారులు, వాళ్ళకి చెప్పండి నీతి న్యాయ పరమైన జీవితం వలన సమాజం ఎలా మంచిగా ఉంటుందో అని.
    ఆ అధికారులు మారితే 90% సమాజం బాగుంటుంది, మిగతా 10% పార్టీలు, రాజకీయ నాయకులు వలన మారుతుంది.
    పిల్లలు నేడు మీరు చెప్తే, రేపు మారతారని మనం అనుకోవడం అత్యాశే...
    అధికారులు అధికార రుచి తమ పిల్లల్ని మళ్ళీ ప్రభుత్వ అధికారులు గానే మారుస్తున్నారు(సమాజానికి సేవ ముసుగు తో)...
    రాజకీయనాయకులు, డాక్టర్స్ తమ తమ పిల్లలు మళ్ళీ మళ్ళీ వాళ్ళ రంగం లోకి వచ్చేలా, ఎంచుకునేలా చూసుకుంటున్నారు(అధికారం, డబ్బు కోసం) - సమాజ/ప్రజల సేవ కోసం కాదు...
    ఇప్పుడు అందరూ నేర్పిస్తున్నది ఒక్కటే - బాగా చదువుకుని, బాగా వ్యాపారం చేసి అయినా బాగా సంపాదించాలి బాగా సంపాదించాలి బాగా సంపాదించాలి అని... సమాజానికి మంచి చెయ్, మంచి చేయడం కోసం పని చెయ్ అని ఎవరూ నేర్పించటం లేదు. అలా ఎవరైనా చెప్తే బ్రతకడం చేతకాదు, పని చేయటం చేతకాదు నీకు - అని ముద్ర వేస్తారు మిగతా వారు.
    అయినా, ఎంత సంపాదిస్తున్నారు అనేగానీ, ఎలా సంపాదిస్తున్నారు అని ఎవరికీ అవసరం లేదు.
    ఎదుటివారి దగ్గర డబ్బు ఉండి, వారితో వీళ్ళ అవసరం తీర్చుకుంటే చాలు అనేలా ఉంది నేటి సమాజంలోని ప్రజల కు.
    తమ తమ పిల్లల్ని కూడా అలాగే పెంపకం చేస్తున్నారు.
    మారాల్సింది, మార్చాల్సింది నేటి తల్లిదండ్రులు, అధికారులు, ప్రభుత్వం నడుపుతున్న పార్టీ ల నాయకుల్ని...
    నా అభిప్రాయం ఇది నేటి పరిస్థితి మీద...

  • @korlamsatyasrinivasaraonan8275
    @korlamsatyasrinivasaraonan8275 День тому +6

    మీలో బ్రాహ్మణత్వం చూపించారు గురువుగారు.

  • @HeySri1
    @HeySri1 20 годин тому

    Mee niswaartha seva ki anantha koti pranaamalu guruvarya🙏🙏🙏

  • @nagabhushan8445
    @nagabhushan8445 23 години тому

    Guruvu garu meeku satakoti vandanaalu