చాగంటి గురువుగారి ప్రవచనాలు 2017 నుండి రామాయణ భాగవతాలు నా జీవితాన్ని మార్చేశాయి నేను తప్పుడు మార్గంలో వెళ్లే సమయంలో గురువుగారు నన్ను మంచి వైపు నడిపించాడు ఒకవేళ ఆయన ప్రవచనాలు విని ఉండక పోయి ఉంటే ఒక అహంకారి గాను ఒక రాక్షసుడు గాని ఉండేవాన్ని మహానుభావుడు
Jayagurudatta🙏 That temple was constructed by Sri Ganapathi Sachchidananda Swamyji, Yantram was written on gold plate. Chagantivaru praised a lot about that temple. 🙏🙏🙏 Srigurudatta🙏🙏🙏
వ్రాయటం ఒకటి అయితే, దానిని ప్రచారం చేసి, విపులంగా అర్థం అయ్యేలా చెప్పటం ఎంతో గొప్ప. గొప్పవారి యందు గౌరవం, పూజ్యభావం ఉండాలి, ఎంతోమందికి ఆయన మార్గదర్శనం. నిజాలు తెలిసి మాట్లాడాలి,రాయాలి అంతే గాని ....ఇలా
Guruvu ki paadabhi vandhanalu
గురువుగారితో ఇంత మంచి ఇంటర్వ్యూ అందించినందుకు మీకు కృతజ్ఞతలు❤
ఒక పుణ్యపురుషుని గురించి విని ధన్యులైనాము , ఒక యోగి గురించి ఇంకొక యోగికే తెలుస్తుంది 🙏
మీవంటి వేదపండితులు చాగంటి కోటేశ్వరరావు గురువుగారి గురించి ఎన్నో మంచి విషయాలు మాకు తెలియజేయడం మా అదృష్టం గురువుగారు..🙏
చాగంటి గురువుగారి ప్రవచనాలు 2017 నుండి రామాయణ భాగవతాలు నా జీవితాన్ని మార్చేశాయి నేను తప్పుడు మార్గంలో వెళ్లే సమయంలో గురువుగారు నన్ను మంచి వైపు నడిపించాడు ఒకవేళ ఆయన ప్రవచనాలు విని ఉండక పోయి ఉంటే ఒక అహంకారి గాను ఒక రాక్షసుడు గాని ఉండేవాన్ని మహానుభావుడు
నేను కూడా ఒకడిని
గురువుగారికి, మనస్పూర్తి అభినందనలు, పాదాభివందనలు...
Correct ga cheppari chaganti guruvu garu gurunchi
🙏🙏🙏గురువు గారికి అమ్మవారు ఆరోగ్య భాగ్యం,sakthi anugrahinchalani వేడుకుంటూ 🙏🙏🙏
Guruvu gariki padabhi vandanam 🙏💯♥️♥️♥️♥️
Guruvu garu ee padavini hoda ga bhavincharu badhyataga sweekaristaru
Jayagurudatta🙏
That temple was constructed by Sri Ganapathi Sachchidananda Swamyji,
Yantram was written on gold plate.
Chagantivaru praised a lot about that temple.
🙏🙏🙏
Srigurudatta🙏🙏🙏
పూజ్య గురుదేవులు బ్రహ్మ శ్రీ చాగంటి కోటేశ్వర రావు గారి తండ్రి గారు వేద పండితులు మరియు తెలుగు పండితులు. ఎన్నో పద్యకావ్యరచన చేసిన మహోన్నతులు.
Jai Shriram
🙏🙏🙏🙏🙏
Innallaku sumantv oka manchi manishi tho Interview chesaru..this is really shocking..
ఆ ఊరి పేరు బాదంపూడి.
ధన్యవాదాలు బాబు శ్రీ మాత్రే నమః
సుబ్రహ్మణ్య స్వామి గుడి ఎక్కడండి
Badampudi near Tadepalligudem andi
Babulantidogatokalavatamnachhaledu. Brhamadwesibabu.
పదవి కోసమా ఈ ప్రయాస. ఏ మాశించి రామాయణ భారత బాగవతా లు వ్రాశారు?