బ్రహ్మముహూర్తం లో స్వామి దర్శనం జీవితం లో ఒక్కసారైనా చూడాల్సిందే || Tirumala angapradakshina darshan

Поділитися
Вставка
  • Опубліковано 6 вер 2024

КОМЕНТАРІ • 172

  • @mohannageshwarrao1856
    @mohannageshwarrao1856 Місяць тому +26

    నేను 4సార్లు అంగప్రదక్షణ చేశాను 4సారి అంగప్రదక్షణ చేసి తిరుమల లో ఆఫ్ లైన్ లక్కీ డిప్ వేసాను తోమాల సేవ వచ్చింది ఆ వెంకటేశుని దయ వల్ల 45నిముషాలు స్వామి ముందు కూర్చొని సేవ చూసాను

    • @janakib6110
      @janakib6110 Місяць тому

      Entha adrustam🙏🏻🙏🏻🙏🏻

  • @ananthalakshmichejarla7060
    @ananthalakshmichejarla7060 Місяць тому +25

    మేము ఫిబ్రవరి మంత్ లో వెళ్ళాము. చాలా చాలా గొప్ప అనుభూతి అండి మాటల్లో చెప్పలేం. 11సంవత్సరాలనుండి మాకు పిల్లలు లేరు అలా చేసుకున్న నెక్స్ట్ మంత్ consiv అయ్యాను గోవిందా గోవిందా గోవిందా 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @pedababujammugani3569
    @pedababujammugani3569 Місяць тому +38

    నేను 5 సార్లు సుప్రభాతం కి 4 సార్లు నిజపాధం స్వామి వారి అనుగ్రహం తో దర్సనం చేసుకున్నాము

  • @agriculturalworker2579
    @agriculturalworker2579 Місяць тому +9

    నేను ఈ సంవత్సరం లో రెండు సార్లు వెళ్లాను. రెండు సార్లు శనివారం రోజు ఉదయం 6:30amki, 5:15AMki దర్శనం జరిగింది. దేవ దేవుని దర్శనం చేసుకున్నా. స్వామి ని చూడగానే అబ్బా ఆ భక్తి పార్వస్యం మాటల్లో చెప్పలేము. 🙏🙏🙏

  • @pipparichakradhar5378
    @pipparichakradhar5378 25 днів тому

    చాల బాగుంటది సుప్రభాత దర్శనం నేను చాల సార్లు చేసుకున్నాను మీరు తొందరగా 1కి వెళ్తే ముందు ఉండొచ్చు జయ విజయ దగ్గర ముందు ఉంటే సుప్రభాతం చదివేది మీకు మంచిగా కనపడుతుంది చదవటం అయ్యాక దర్శనం ఉంటుంది అది మాత్రం అద్భుతంగా ఉంటుంది స్వామి ముందటనే దర్శనం ఉంటుంది తదేకంగా కనుల నిండా పాదాల నుండి తల వరకు అంతా దర్శించుకోవచ్చు

  • @ramaamaddala4165
    @ramaamaddala4165 Місяць тому +4

    స్వామిని తలచిన దే చా ఆనందం ఉప్పోంగుతుంది. నేను 2 సార్ల అంగప్రదక్షణ చేశాను. ఆ ఆనందం చెప్పలేనిది

  • @MadhuKishoreKukutla
    @MadhuKishoreKukutla Місяць тому +5

    దాదాపు 11 నెలల పాటు ప్రయత్నిస్తే ఈ సంవత్సరం జనవరి లో ఆ దేవదేవుడు మమ్మల్ని కరుణించాడు. ఏప్రిల్ నెలలో సుప్రభాత సేవ లభించింది. ఆ దర్శన అనుభూతిని మాటల్లో వర్ణించలేము. ఓం నమో వేంకటేశాయ నమః. సుప్రభాత సేవ మనకు ఆ దేవదేవుడు ప్రసాదించిన అద్భుతమైన వరం, సిస్టర్. అస్సలు మిస్ చెయ్యొద్దు.

  • @kishorenpk
    @kishorenpk Місяць тому +9

    నేను 2 సార్లు అంగ ప్రదక్షిణలు చేశాను . ఒకవైపు సుప్రభాతం వింటూ ప్రదక్షిణ చేస్తుంటే అలాగే బ్రహ్మ మహుర్తం లో దేవిని దర్శనం చేసుకుంటే చాలా బాగుంటుంది . ❤❤❤❤

    • @vittalkumar45
      @vittalkumar45 Місяць тому

      Anga Pradakshina chasakuna valaki swami wari darshnam vuntundha sir

    • @divyamma_muchatlu
      @divyamma_muchatlu  Місяць тому +1

      @vittalkumar45 Avnu vuntundi andi pradakshina ipoyina tarvata pampistaru 😊

    • @kishorenpk
      @kishorenpk Місяць тому

      @@vittalkumar45 వుంటుంది అందరినీ కలిపేస్తారు దర్శనం లోకి. అంగప్రదక్షిన అప్పుడు ఎవరు ఉండరు.

  • @sarojar9276
    @sarojar9276 Місяць тому +1

    Govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda

  • @manjulachintapatla3563
    @manjulachintapatla3563 17 днів тому

    🙏🙏🙏Om Namo Venkateshaya memu okasari Angapradakshinam seva mariyu okasari Suprabatha Seva darshanam chesukunnamu nijanga chala goppa anubhoothi

  • @MOVIECUTZ..900
    @MOVIECUTZ..900 Місяць тому +2

    చాలా సంతోషం అమ్మ మాకు తెలియని విషయాలు చెప్తున్నారు కొన్ని తెలియకపోయినా చెప్పేవాళ్ళు ఉన్న అందుకే అందరికీ అందుతున్నాయ్ ఎంతోకొంత 🙏

  • @gayathrikori3172
    @gayathrikori3172 Місяць тому +1

    August 11 ki maku suprabatha seva undi.... Eagerly waiting for his blessings....sravanamasam lo darshanam inka adrushtanga bavisthunanu.....namo venkateshaya

  • @chswati2289
    @chswati2289 Місяць тому +2

    Suprabhatam seva miracle, cannot explain next level life ante compare before and after suprabhata seva

  • @user-od5bk1jj7m
    @user-od5bk1jj7m Місяць тому +2

    Suprabhata seva seva ku vellamu super experience om నమో వేంకటేశాయ

  • @govindrajgandla4218
    @govindrajgandla4218 Місяць тому +2

    Nenu 10.tines Angapradshinachesaanu, lucky DIP lo oka saari suprabhatam vachindi Ugadi 2024, anthaa swamy Krupa Govinda Govinda

    • @kesamsettysisters3923
      @kesamsettysisters3923 Місяць тому

      Memu vilainanthavarku every month cheskoni veltunnamu andi angapradakshinam ki lucky dip try chestunnamu andi swamivari Daya anta....

  • @ManjuNaadhan
    @ManjuNaadhan 19 днів тому

    Ohm namo sri venkateswaraya namaha

  • @moksha78
    @moksha78 Місяць тому

    Memu Feb lo suprabhatha seva ki just ninna thursaday 300/- darshanam ki vellochamu… seva anirvachaneeya anubhuthi. Life lo okkasari ayina swami varini daggaraga chudagalagadam adrusyam… ninna 300/- nijaroopa darsanam.. so blessed

  • @dtnaidu2467
    @dtnaidu2467 Місяць тому +1

    మా ఫ్యామిలీ కి రెండువ సారి సుప్రభాతం సేవ లక్కీ డీప్ వచ్చింది సెప్టెంబర్ నెలలో.గత 15 సంవత్సరాలుగా తిరుమల కు సంవత్సరం లో మూడు సార్లు దర్శనం కోసం వస్తున్నాం.

  • @lakshmirama6209
    @lakshmirama6209 Місяць тому +1

    Maku aug 20th na andi suprabhatam...manasu petti ardhinchina prathi okkarini Swami karunistharu...

  • @srihari_143mr_rowdy4
    @srihari_143mr_rowdy4 Місяць тому

    ఓం నమో వేంకటేశాయ మంగళమ్ తండ్రి శరణం ❤

  • @user-kc4sl2cx1z
    @user-kc4sl2cx1z Місяць тому +1

    Memu kuda suprabhata seva ki select ayyaamu swamy vaari anugraham tho next sep 🙏🙏🙏🙏 om namo venkatesaya namaha

  • @shanthisuresh3212
    @shanthisuresh3212 Місяць тому

    ఆ అనుభూతి వర్ణనాతీతం.

  • @KusumadevotionalKusumadevotion
    @KusumadevotionalKusumadevotion Місяць тому

    గోవింద గోవిందా🎉🎉🎉🎉🎉🙏🙏🙏🙏🙏🙏

  • @ultimategayatri
    @ultimategayatri Місяць тому

    Congratulations to you 🎉

  • @prasadkaki-wh5ol
    @prasadkaki-wh5ol Місяць тому

    Govinda Hari govinda

  • @PrudhvisinghAllada
    @PrudhvisinghAllada Місяць тому

    Nenu angapradakshana 10 times, suprabatham 2times, nijapada dersanam 1time, tiruppavada 1time, tomalaseva 1time Naku Aa bhagavantudu kalpinchina Adrustam.

    • @grahul9095
      @grahul9095 Місяць тому

      Thirupavada seva lucky dip only offline lo ne kadha anna Eni slots untai Thursday Roju

  • @Vijayalakshmi-mk4hg
    @Vijayalakshmi-mk4hg Місяць тому

    🙏🙏

  • @ravali4183
    @ravali4183 Місяць тому

    Avunu nadi memu janavari lo sevaki vellamu naku suprabhatham seva vachindi Anga pradakshina seva mamu kuda chinmuandi chala bagundi

  • @ushamekala468
    @ushamekala468 24 дні тому

    Govinda givinda

  • @bhagirathcreation6165
    @bhagirathcreation6165 Місяць тому

    Nenu 5 times, NOV 23, FEB 24, MAR 24, MAY 24, JULY 24, IN JUNE 24 FLIGHT MISSED IN AUG 24 & SEP 24 also there

  • @user-zu2lo3st7b
    @user-zu2lo3st7b Місяць тому +1

    Suprabata seva maku lucky deeplo vachindi

  • @Kiran_Kumar_Talari2884
    @Kiran_Kumar_Talari2884 Місяць тому

    Tq madam....

  • @mrk26983
    @mrk26983 Місяць тому +1

    Congratulations

  • @peddinenidange1968
    @peddinenidange1968 Місяць тому

    Good

  • @jyothiponasanapalli5980
    @jyothiponasanapalli5980 Місяць тому

    U r lucky divya .swami ninnu karunicharu. nenu astadala pada padma sevaku vella same experience chala bagundi. Nenu kuda suprabatha sevaku next time try chesta

  • @jaiverse2988
    @jaiverse2988 Місяць тому

    గోవిందా గోవిందా

  • @adinarayana7711
    @adinarayana7711 Місяць тому +1

    గోవిందా గోవింద అని అంటాము.ఫస్ట్ గోవిందా.అని ధీర్గమ గా తరువాత గోవింద అని ధీర్గము లేకుండా అంటాము.ఎందుకు ఎవరికైనా తెలుసా చాల గొప్ప అర్థము ఉంది అర్తాలు తెలుసు కోవాలి ఫస్ట్ ఊరకే అన్నా ప్రయోజనం లేదు

  • @geethakumariu5371
    @geethakumariu5371 Місяць тому

    Memu septembar lo chesinamu 5tims suprabatam nijapadam sahasrakalasabishekam tiruppavadaseva April lo chesukonnamu om namo venkatesaya govinda 🙏🙏🙏🙏🙏🙏🙏

    • @gskshs
      @gskshs Місяць тому

      5 times September lo chesara aa yela possible andi

  • @kanakadurga6305
    @kanakadurga6305 Місяць тому

    Amma nenu 25th - April - 2024 vellanu eppudu meru cheppe prathi anubhavam anubhavinchanu oka malupu varaku nenu emichesthunano nake theleedu , antha mikam lo brain vundipoindhi anubhoothi cheppanalavi kadu
    And naku right shoulder surgery jarigindhi bayapadaledu noppi complet ga thaggipovtam anedhi Swamy vari Daya 🎉🎉🎉marala Swamy eppudu kalpisthado ani wait chesthuna

  • @lakshmirama6209
    @lakshmirama6209 Місяць тому

    Already 2 times vellamu but manam velle mundhu koncham early ga vellali ledhante akkada kuda limited bayata unchestharu andhuke mundhu list lo undali...

  • @mounikakalali2216
    @mounikakalali2216 Місяць тому

    నాకు అంగప్రదిక్షణo 3టైమ్స్ వచ్చింది, ఒకసారి సుప్రభాత సేవ వచ్చింది...

  • @KrishnaraoMylavarapu
    @KrishnaraoMylavarapu Місяць тому

    థాంక్స్ తల్లి

  • @Budgies4ever
    @Budgies4ever 26 днів тому

    May lo memu kuda vellamu.....

  • @user-mq1xf9kv5s
    @user-mq1xf9kv5s Місяць тому +1

    Naku melcht vasram of line dorkindi 2 hours swami mudu kurchni abishkam modati gadap mudu kurchni chusamu

  • @rajannayoutubechanal7
    @rajannayoutubechanal7 Місяць тому +1

    మేము 3సార్లు అంగప్రదక్షణ చేసాం కానీ మొదటి గడప దర్శనం కి వన్ ఇయర్ నుంచి డిప్ వేస్తున్నాము స్వామి ఇంకా కరుణించడం లేదు

  • @mahientertainments589
    @mahientertainments589 Місяць тому +1

    Chala baaguntundi ma suprabstham next july 27th velthunna 3rd time nenu suprabatham ki
    Aina 7 months ke ala vadilestha anakudadu ra so many years nundi try chesthunna vaallu unnaru telusa neeku
    Devudu pina nammakam tho every month veyandi andaru tappakunda anugraham dorukuthundi

    • @divyamma_muchatlu
      @divyamma_muchatlu  Місяць тому +1

      3rd time suprabatham ante Meeru Chalaa lucky 🙏

    • @mahientertainments589
      @mahientertainments589 Місяць тому

      @@divyamma_muchatlu tq ma corona ki mundu 2 times vella
      Thursday kaani suprabhatm vasthe chala lucky a darshanam life lo marchipoleru alamkaram em lekunda just oka cloth tho untaaru swamy

    • @Kowshik_Samudrala
      @Kowshik_Samudrala Місяць тому +2

      ​​@@mahientertainments589
      Friday morning suprabhata seva lo alankarana lekunda untaaru swamy 🙏🏻

    • @mahientertainments589
      @mahientertainments589 Місяць тому +1

      @@Kowshik_Samudrala ha avunu brother lucky ga naaku last time Thursday vachindi suprabhatm

    • @Kowshik_Samudrala
      @Kowshik_Samudrala Місяць тому +1

      @@mahientertainments589 swamy anugraham...
      Swamini eppudaina alaa darshinchukovali ante Thursday night 11 pm tarvata darshinchukunte
      Same alaa without alankarana untaaru
      Just small vastram tho 🙏🏻

  • @mmmhhh5090
    @mmmhhh5090 Місяць тому

    🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉memu kuda one year nunchi try chestunnam,raaledu😢😢😢govinda.

  • @sathyanarayanaganduri7397
    @sathyanarayanaganduri7397 Місяць тому

    Nenu 2 times veellanu angapradkshinam darshanam aug 29 ki malla undi

  • @sarabhanu4284
    @sarabhanu4284 12 днів тому

    Enni anga pradashkinalu cheyali

  • @shanthiputta8584
    @shanthiputta8584 Місяць тому

    I doing every month angapradakshinam Seva one year experience Sister🙏

  • @baludravid3170
    @baludravid3170 Місяць тому

    Nenu okasari velanu life time achievement adhi chalu

  • @ramadevidevi9757
    @ramadevidevi9757 Місяць тому +2

    Hai Divya. Nakuda ala velalani undi yela velalo Naku link pampinchava pls

  • @bheemeshv3915
    @bheemeshv3915 Місяць тому

    మెమో సెప్టెంబర్ 2వ తేదీ దర్శనం టిక్కెట్లు అందుబాటులో ఉన్నాయి

  • @Rajkumar-lu4zw
    @Rajkumar-lu4zw 17 днів тому

    Angapradakahina ki modati gadapa darshanam untada

    • @divyamma_muchatlu
      @divyamma_muchatlu  16 днів тому

      Hi andi
      Jaya Vijaya daggara nunchi darshanam istaru 😊

  • @BAD_BOY_GAMING15
    @BAD_BOY_GAMING15 Місяць тому +1

    Angapradakshina ki electronic dip untunda leda evarina vellacha

    • @divyamma_muchatlu
      @divyamma_muchatlu  Місяць тому

      Every month 23rd morning 10 ki open avtai appudu book chesukovachu

  • @tirumalatirupatidarshanam
    @tirumalatirupatidarshanam Місяць тому

    ఓం నమో వెంకటేశాయ తిరుమల శ్రీవారి దర్శనం టిక్కెట్లు, శ్రీవారి కళ్యాణోత్సవం టిక్కెట్లు శ్రీవారి అంగప్రదక్షణ టిక్కెట్లు, రైలు టిక్కెట్లు, తత్కాల్ రైలు టిక్కెట్లు, షిర్డీ , అన్ని రకాల దర్శనం టిక్కెట్లు బుకింగ్ చేసి ఇవ్వబడును కావాలీ అనుకొన్నవారు సంప్రదించండి

  • @mrk26983
    @mrk26983 Місяць тому

    Meeru night 12am ke line lo vundela try cheyandi appudu suprabhatham daggaraga choodachu late chesarante dooranga choodalsi vastudi neku teliyaka 1am ki line lo vellanu but dooranga choodalsi vachindi 12am ki before vellina pravaledu

    • @divyamma_muchatlu
      @divyamma_muchatlu  Місяць тому

      Thank you for the suggestion andi 🙏

    • @user-oo5mm3vp2r
      @user-oo5mm3vp2r Місяць тому

      Avunu andi 12am ki before eh undela chusukondi nenu chala dagara numdi chusanu suprabatam seva na janma danyam ayindi rendu kallu saripovu swamy ni chudaniki chalu e janmaki anipistundi

  • @rathankumar9716
    @rathankumar9716 Місяць тому

    Sister nenu kuda e sari fstime try chesanu select కాలేదు కానీ nenu వచ్చే దాకా try chesthanu

  • @sridevinerella2130
    @sridevinerella2130 Місяць тому

    Memu kuda sesamu

  • @bujji901
    @bujji901 Місяць тому

    Ee month 21st ki maku angapradakshina undi.. Ma papa ki 3 yrs. So papa kuda matho tisukellochha.... Plz reply

  • @lprythams2101
    @lprythams2101 Місяць тому +1

    అంగప్రదక్షిణ చేయడానికి ఎంత టైం పడుతుంది sis

  • @surekha.thirakala5427
    @surekha.thirakala5427 Місяць тому +1

    Sis nenu first time lucky dip vesanu naku September suprabhatha sevaku select iyyanu😊

  • @bheemeshv3915
    @bheemeshv3915 Місяць тому

    సెప్టెంబర్ తేదీ

  • @anilsirigari
    @anilsirigari Місяць тому

    మేము సెప్టెంబర్ 3వ సుప్రభాత సేవకు అయ్యాము

    • @SubbaReddyBV
      @SubbaReddyBV Місяць тому

      మేము సెప్టెంబర్ 3న అష్టాదశ పాదపద్మారాధన పూజకు లక్కీ ట్రిప్ లో ఎంపిక అయ్యాము

  • @SurprisedGrizzlyBear-zm6id
    @SurprisedGrizzlyBear-zm6id Місяць тому

    SISTER MANAMU VENKANANU ANTHA NAMUTAMO ANTHA BAGA MANALANU CHUSTADU SISTER

  • @user-lv5yx3lt5v
    @user-lv5yx3lt5v Місяць тому

    Hi andi anga Pradhaksana gudi lopala maname chuttu tiragala yela clearga chepandi

    • @divyamma_muchatlu
      @divyamma_muchatlu  Місяць тому

      Avnu maname tiragali Kani manam ekkadaina aagite seva vallu help chestaru

  • @nandinirayana5004
    @nandinirayana5004 Місяць тому

    Nanu 2 tms

  • @varalakshmivaddamanu4263
    @varalakshmivaddamanu4263 Місяць тому

    Meeru sevas ki all kottara lekapothe suprabhatam ki matrame press chesara. Nenu 6montha nunchi try chesthunna inka select kaledhu

    • @divyamma_muchatlu
      @divyamma_muchatlu  Місяць тому

      Nenu all sevas select chesanu Danilo suprabatam ki pick iyindi ☺️

  • @lakshmirama6209
    @lakshmirama6209 Місяць тому

    Angapradhakshina ki manam okkare cheyali anukunte manatho patu pillalni husband ni allow chesthara mari...appudu ela ,plz clarify my doubt..

    • @divyamma_muchatlu
      @divyamma_muchatlu  Місяць тому

      ticket avariki vunte vallane allow chestaru if both husband and wife have ticket appudu allow chestaru and child below 12 years allow chestaru without ticket

  • @VVbhaktichannel
    @VVbhaktichannel Місяць тому

    Namaste 🙏 andi.angapradakshina ki darshanam modati gadapa nunda ante kulashekarapadi nunda Leda Jaya vijeyula nundi darshanama.

  • @bvaralakshmi506
    @bvaralakshmi506 27 днів тому

    అంగ ప్రదక్షిణ 1 సారి చేసేను
    ఆన్లైన్లో ప్రతి నెల బుక్ చేద్దాం అని చూస్తే బుక్ అవ్వట్లేదు
    గోవిందుని అనుగ్రహం

  • @ssinfotecz
    @ssinfotecz Місяць тому +1

    అంగప్రదక్షణ టికెట్ లైన్ లో ప్రూఫ్స్ చెక్ చేసాక కోనేరు లో స్నానానికి పంపిస్తారా అండి లేకపోతే ముందేనా..ముందే అయితే ప్రూఫ్స్ ఎక్కడ సేఫ్ గా పెట్టాలి..తడిసిపోతాయి గా అందుకని...నాకు స్వామి వారు సుప్రభాత సేవ కల్పించారు...అలానే అంగప్రదక్షణ కూడా ఉంటే బాగుంటుంది
    ఓం నమో వెంకటేశాయ గోవిందా గోవిందా

    • @divyamma_muchatlu
      @divyamma_muchatlu  Місяць тому

      First pushkarini lo snanam chesina tarvata tadi battalu tho q line loki vellali..proofs ni edaina cover lo petti tisukoni vellachu 😊

  • @divyakondeti1778
    @divyakondeti1778 Місяць тому

    Line lo and complex varuku husband wife kalise untara konchum clear ga cheptara

    • @divyamma_muchatlu
      @divyamma_muchatlu  Місяць тому

      Lines separate vuntai verification chestunapudu…complex lo kalisi vundachu…first q line lo ladies ni pampistaru kabatti baby ni mi husband Dagara vunchandi and ladies angapradakshina iyina tarvata gents ni pampistaru kabatti vallu q lo vuntaru appudu baby ni meeru tisukondi 😊

    • @divyakondeti1778
      @divyakondeti1778 Місяць тому

      @@divyamma_muchatlu ala baby ni teskovadam avtunda gents vere chota unte manam velagalama

    • @divyakondeti1778
      @divyakondeti1778 Місяць тому

      And darshanam apudu kuda wife husband kalisi cheskora darshanam

    • @divyakondeti1778
      @divyakondeti1778 Місяць тому

      Pls reply

    • @divyamma_muchatlu
      @divyamma_muchatlu  Місяць тому

      @@divyakondeti1778 ah miku gents q kanipistundi so baby ni tisukovadam avtundi and seva vallu chala Mandi vuntaru they will help you

  • @kanakadurga6305
    @kanakadurga6305 Місяць тому

    Meru naku Angapredakshanm Book chesi pettandi pls

    • @divyamma_muchatlu
      @divyamma_muchatlu  Місяць тому

      Ela book chesukovali ani video chestanu so a video chusi follow ipondi easy ga book cheseskovachu ☺️

    • @gskshs
      @gskshs Місяць тому

      Ye ooru madam medi

    • @gskshs
      @gskshs Місяць тому

      Meku telida book cheskovdm

  • @user-ng2ol1om5j
    @user-ng2ol1om5j Місяць тому

    మాకు ఎలా బుక్ చేసుకోవాలో తెలియడం లేదండి

    • @divyamma_muchatlu
      @divyamma_muchatlu  Місяць тому

      Tirumala seva electronic dip Process ||Tirumala seva ticket booking process|| #tirumala #seva #diml
      ua-cam.com/video/W925LUVFI4Y/v-deo.html

  • @warangalanilkumar8452
    @warangalanilkumar8452 Місяць тому

    App name plz
    Playstote lo more apps vastunnavi

  • @BRavi-ht1xj
    @BRavi-ht1xj Місяць тому

    June 1 suprabhatam

  • @rajeswarinunna105
    @rajeswarinunna105 Місяць тому

    How to book for Anga pradikshina seva online or offline??

    • @divyamma_muchatlu
      @divyamma_muchatlu  Місяць тому

      U can book online through ‘TTDevasthanams’ app

    • @user-th7df1vm7p
      @user-th7df1vm7p Місяць тому

      Nakku vachindi suprabhatam April lo miracle thursday

  • @divyakondeti1778
    @divyakondeti1778 Місяць тому

    Hi andi wet clothes to babu ni ela manage chesaru. Memu angapradakshina book cheskunam 14 months baby to ela manage cheyali

    • @divyamma_muchatlu
      @divyamma_muchatlu  Місяць тому

      Hi andi 😊 memu oka bag carry Chesam with extra towel nd milk bottle…angapradakshina start chese mundu manam bag oka corner ki pettukovachu and ipoyina tarvata we can collect …pushkarini lo babu ki snanam cheyinchaledu kabatti towel tho manage chesesam😁

    • @divyakondeti1778
      @divyakondeti1778 Місяць тому

      @@divyamma_muchatlu me babu age entandi

    • @divyakondeti1778
      @divyakondeti1778 Місяць тому

      Line lo and angapradakshana ki velle varuku husband wife kalise untara konchum clear ga cheptara

    • @divyamma_muchatlu
      @divyamma_muchatlu  Місяць тому

      20 months

    • @divyakondeti1778
      @divyakondeti1778 Місяць тому

      Madi oct lo undandi winter kada babu to yela velali ani tension

  • @vyshnavibelli2827
    @vyshnavibelli2827 Місяць тому

    Angapradakshana aananda nilayam chuttu entha time paduthundi andi

  • @kavitharebba8042
    @kavitharebba8042 Місяць тому

    Memu angapradakshna ki vellamu
    Suprabhatham ku kuda vellamu
    Ma janma dhanyam indi
    Namo venkatesaya

  • @rishi77143
    @rishi77143 Місяць тому

    నేను 4 సార్లు చేశాను...
    స్వామి తప్పకుండా... మనం కోరుకునేది కన్న
    అంతమించి
    మనకి రాబోయే ఆపద తప్పిస్తారు..
    ఇంకా ఆ అనుభూతి
    అనుభవించి తెలుసుకోవాల్సింది..
    అంగ ప్రదక్షిణ మొక్కు
    కానీ
    దానికి ఆన్లైన్ సిస్టమ్ తీసెయ్యాలి..
    ఎవరు క్యూ లో వుంటేనే...టికెట్స్ ఇవ్వాలి
    ఆన్లైన్ వల్ల
    మొక్కు వున్నవాళ్ళు తీర్చుకోలేకపోతున్నారు

  • @gopikrishnatumati6477
    @gopikrishnatumati6477 Місяць тому

    హాయ్ మేడమ్!!🙂అంగప్రదక్షణ టిక్కెట్లు బుక్ చేసుకున్న వారికి ఈ వాకిలి నుండి శ్రీ వారి దర్శనం అవుది... దయచేసి మాకు తెలియజేయండి...🙏ధన్యవాదాలు

  • @listenforrelaxation2953
    @listenforrelaxation2953 Місяць тому

    Athi goppa theerdhanni thisukobothunnaru meeru
    Adhemito meku thelusa

  • @madhusudhanreddy8444
    @madhusudhanreddy8444 Місяць тому

    నాకు ఒకసారి కూడా లక్కీ డీప్ తగల్లేదు

    • @divyamma_muchatlu
      @divyamma_muchatlu  Місяць тому

      Every month try cheyandi tappakunda dorukutundi 🙏