ఎంతో సేవ చేసుకున్నారు స్వామి అలాంటి స్వామి మిమ్మల్ని చూస్తూ మీ మాటలువింటుంటే స్వామి నీ😂 కనులారా చూస్తున్నంత ఆనందంగా వుంది స్వామీ అది మా భాగ్యము నమో వేంకటేశాయ నమః
సాధారణం గా హిందువులు అలా చేయరు. అన్య మతస్థులు టీటీడీ ని పరిపాలిస్తునప్పుడు, ఇంకా అందులో ఉద్యోగులు గా ఉన్నప్పుడు, హిందు స్త్రీలు కు పొరపాటున అలా జరిగిన తప్పేమీ లేదు అని ఉద్దేశ్యం. ఒక వేళ అనుకోకుండా జరిగినా ప్రకృతి లో ఒక భాగమే తప్ప స్వయం కృపరాధం కాదు. జై శ్రీరామ్ 🙏🙏🙏 జై హింద్
శరీర శుద్ధి కంటే హృదయ శుద్ధి ఎంతో ముఖ్యమైనదీ. మనిషి హృదయంలో ఈర్ష, అసూయ, కామం ఇంకా ఎన్నో చెడ్డ ఆలోచనలతో నిండి ఉంటుంది. కాబట్టి, హృదయాన్ని క్లీన్ చేసుకోవాలి అన్నిటికంటే ముఖ్యముగా. అది లేకుండా ఎంత భక్తి చేసిన వృధానే!
🙏స్వామి మిమ్మల్ని చూస్తే మాకు venkateshwara స్వామి ని darshinchukunnantha పుణ్యం అని నేను అనుకుంటున్నా,మీ దీవెనలు మాకు ఉండాలని ఆశా om నమో venkateshaya 🙏
స్త్రీ క్యూ లైన్ లో ఉన్నప్పుడు స్త్రీలకు నెలసరి వస్తే వారి అభిప్రాయాన్ని బట్టి నడుచుకోవాలి వారు ముందుకు వెళ్ళాలన్నా వెనక్కి వెళ్లాలన్నా వారి ఇష్టం. సర్వాంతర్యామి మన దేవుడు .
నిత్య దర్శనం లో ఒక్క సెకండ్ కూడా నిల్చునే అవకాశం వుండదు. అదీ కొంత దూరం నుండి మాత్రేమే.పైగా లోపల వెలుగు కూడా చాలా తక్కువ వుంటుంది అలాంటప్పడు అంత సూక్షం గా స్వామి వారిని తిలకించే వీలు ఏ మాత్రం కూడా లేదు. కేవలం ఇలా విని తెలుసుకోవడం మినహాయించి.
అందరూ ఒకే రీతిన దర్శనం చేసుకునే దిశగా ఏర్పాట్లు జరగాలి , అప్పుడే తిరుమల ఆధ్యాత్మిక కేంద్రం అవుతుంది లేకపోతే తిరుమల తిరుపతి దేవస్థానం లిమిటెడ్ అని అంటే తప్పేంలేదు .
🙏🙏🙏నిజం చెప్పారు.బాగున్నారా అరుణ గారు. మీ కామెంట్స్ చాలా చూసేవాడిని abhimanya sena లైవ్ వీడియోస్ లో చూశాను. చాలా రోజులకు మళ్ళీ ఇప్పుడు చూశాను. జై శ్రీరామ్ జై భారత్.
కనీసం వంద ఏళ్లకు సరిపడా దర్శన సౌకర్యాలు ఏర్పాటు చేసే ప్రణాళిక అమలు చెయ్యాలి సర్,ఇంకా భక్తులు రాక పెరిగితే ఏమీ చెయ్యాలి,వాహనాల రద్దీ,హుండీ చిల్లర సమస్య,లను అధిక మించాకి🎉
Ome namo venkateshaya..kaarana janmulu Swami miru...49 yrs Swami vari seva lo ..pradhana archakulu ..yentati adhrushtam Swami..milanti mahapurushulu interviews ivvadam valla ma lanti samanyulaki mimmalni chusi,miru cheppevi vine bhagyam kaligindi..
ప్రతి సంవత్సరం తిరుమల వెళ్తాము... కానీ....... మూడు సంవత్సరాలుగా వెళ్ళడం మనేశాం... క్రైస్తవులు పాలన లో ఉన్న తిరుమలని చూడలేక వెళ్ళలేదు... ఇప్పుడు వెల్దాం అని ట్రై చేస్తున్నాం......దర్శనం టిక్కెట్లు గురించి ట్రై చేస్తున్నాం
Memu august lo vellinappudu correct ga memu swami daggarakoche sariki oka archakudu swami vigrahani ki addang niluchunnaru, oka second chuse bhagyam dakka ledu asalu e vigrahani ki eduruga nilcho kudadu ani ma pedda varu cheppe varu, deeniki samadhanam emiti entha badha paddano nenu🌹🙏💐om namo venkatesaya🙏
స్త్రీ కడుపులో ఆ చెడు రక్తం వుండగా ఆలయము లోనికి వెళితే పరవాలేదా? అదే చెడు రక్తం బయటకు వేస్తే కోవెలలో విగ్రహం అపవిత్రం అయిపోతాదా? ఎంత విచిత్రం అయిన సంప్రదాయం. ఆ చెడు రక్తం కోవెలలో బయటకు వస్తే ఇన్ఫెక్షన్ వలన ఆమెకు చుట్టూ వున్న ప్రజలకు అనారోగ్యం కలుగుతుంది. అంతే గానీ ఆ కోవెలలో విగ్రహానికి ఏ దోషము అంటదు. కానీ బ్రాహ్మణ పండితులు వారి తెలివితేటలు ప్రదర్శించి ఎంతో మందిని ఆలోచన రహితులను చేసి, వారి పబ్బం గడుపుకుంటున్నారు. నిజదేవునికి లేని అభ్యంతరం విగ్రహాల(ఆర్య పంతుల్ల) తెర వెనుక అనేక రకాల డ్రామాలు ఆడుతున్న పండిత బ్రాహ్మణతత్వం నాటకాలు అన్ని కందుకూరి వీరేశలింగం గారు వారి రచనలలో " బ్రాహ్మణుల అధీనంలో అందరూ వుండాలని వారి స్వార్థం కోసమే వ్రాసిన, వ్రాయించి, వ్రాయించుకున్న గ్రంథాలే సనాతన గ్రంథం, మనుధర్మ శాస్త్రం. గుడ్డితనములోవున్న అమాయకపు ప్రజలారా! నిజ దేవుణ్ణి, దేవుని మహిమను తెలుసుకోవాలని అన్వేషణ ప్రారంభం చేసి ఇకనైనా కళ్ళు తెరిచి సత్యం అంగీకరించడానికి నిజము తెలుసుకొనుటకు చీకటి నుండి వెలుతురు వైపు అడుగులు వేయుటకు ప్రయత్నం చెయ్యండి. సామవేదంలో విగ్రహారాధన చేయరాదు. అట్టివారు నిత్య నరకం లో కి పడవేయబడుదురని వుంది. "అదం తమా ప్రస్యంతే ఏ అసంభూతే ముపస్తే". ఇదే కదా ఆ శ్లోకం. ఇప్పుడు ఏమిటి అంటారు? ఒకప్పుడు గ్రంథాలు డబ్బు వున్నవారికి, బ్రాహ్మణులకు మాత్రమే అందుబాటులో ఉండేవి. ఇప్పుడు మీ బ్రాహ్మణుల డ్రామాలు అబద్ధాలు సాగవు డాలర్ శేషాద్రి గారు.
Meru main point marchi potunnaru. Okasari ila aina temple ki vellochu ante ladies andaru periods time lo kuda pujalu cheyochu ani kadha appudu evariki andi ibbandi.
మీరు ఇంత పెద్ద మ్యాటర్ రాసి లాస్ట్ లో పొరపాటుగా కామెంట్ చేశారు డాలర్ శేషాద్రి గారు కనీసం మూడు సంవత్సరాల క్రితం చనిపోయారు ఈ అయ్యగారి పేరు రమణ దీక్షలు వీడియో కంప్లీట్ గా చూడండి అప్పుడు అర్థమవుతుంది కేవలం కామెంట్ చేయడం కాదు
సునామి వస్తుందంటే సముద్రం దగ్గరకు పోతావా వెళ్ళవు కదా అలాగే నెలసరి సమయం వచ్చింది అన్నప్పుడు పుణ్యక్షేత్రాలకు ఎలా బయలుదేరుతారు ఏమన్నా చిన్న చిన్న ప్రయాణాలు కాదు కదా నెలసరి వచ్చే లోపు రావచ్చు అనుకోవడానికి నెలసరి వచ్చినప్పుడు చిన్న ప్రయాణాలు కూడా చేయకూడదు ఎందుకంటే నువ్వు చేసే ప్రయాణంలో ఏదైనా క్షేత్రానికి వెళ్లే భక్తుడు మీ వద్ద ఉంటే మీకున్న వైరస్ ని తన కి ఇచ్చినట్టే కదా
సంశయాత్మా వినశ్యతి. ఇటువంటి సందేహాలతో ఉన్నవాడు ముందు నాశనం అయిపోతాడని అని పరమాత్మ గీతలో చెప్పాడు. కావాలని ఎవరు చేయరు. ఆ సమయంలో అనుకోకుండా వస్తే చేయగలిగింది ఏమీ లేదు. ప్రశాంతంగా పరమాత్మను దర్శించుకుని నమస్కరించు కోవటం మంచిది.
మనసు స్వచ్ఛమైనప్పుడు , భక్తి స్వచ్ఛమైనప్పుడు దేవుడు సృష్టించిన శరీరంలో జరిగే మార్పులు అడ్డు కావు.. మూడ నమ్మకాలు సృష్టించినవారు దేవుడిని మహిళలకు దూరం చేస్తున్నారు..
ఇలాంటి ప్రశ్నలు బహిరంగంగా చర్చ చేయకూడదు గురు ముఖత తెలుసుకోవాలి సుమన్ టీవీ కి నోరు కడుక్కొని అశుద్ధం తినవచ్చా ఇలాంటి ప్రశ్నలు కాప్షన్లు దయచేసి తొలగించడం నాగరికత
ధన్యవాదాలు అమ్మ మీ కు అత్యంత ముఖ్యమైన సమాచారాన్ని అందరికీ ఉపయోగపడే విషయాలు గురువు గారి ని అడిగి తెలియపరచినందుకు గురువు గారి కి పాదాభివందనాలు 🙏
స్వామి వారి అనుగ్రహం తో తొండరలోనే తిరుమలకి పోతాను కుటుంబ సమేతంగా గోవిందా గోవిందా 🙏🙏
మీకు స్వామి వారికి ఏ జన్మలోనో అనుబందం ఉండి ఉంటుంది అందుకే మీరు అత్యంత సనిహితం గా ప్రధాన అర్చకులుగా ఉన్నారు🙏🙏
ఆడ వారి సమస్యకు చక్కనిప్రశ్శ అడిగిన యాంకర్ గారికి ధన్యవాదములు
Vammo
ఆప్రశ్నకు సరియైన సమాధానం రాలేదు.
మీప్రశ్నకు సమాధానఞ రాలేదు.
కానీ కరెక్ట్ సమాధానం రాలేదు
అసలు ఇబ్బంది టైమ్ వచ్చినప్పుడు కొండ ఎందుకు ఎక్కాలి😢
శారీరిక ఆత్మ శుద్ధి తో దర్శనం శ్రేష్టం. మిగిలినది వారి వారి విజ్ఞత.
💯 చాలా కరెక్ట్ గా చెప్పారు స్వామి చూసినప్పుడు అలాగే అనిపిస్తుంది
ఆడవారి గురించి చాలా మంచి విషయాలు
అడిగారు యాంకర్ గారికి ధన్య వదాలు
అర్చకుల వారికి ధన్యవాదములు🙏🙏🙏 ఓం నమో వేంకటేశాయ 🙏🙏🙏
గురువు గారి మాటలు వింటే స్వామి వారిని దర్శనం చేసుకున్నా త సంతోషంగా ఉంది 😊
ఎంతో సేవ చేసుకున్నారు స్వామి అలాంటి స్వామి మిమ్మల్ని చూస్తూ మీ మాటలువింటుంటే స్వామి నీ😂 కనులారా చూస్తున్నంత ఆనందంగా వుంది స్వామీ అది మా భాగ్యము నమో వేంకటేశాయ నమః
ఓం నమో వేంకటేశాయ నమః ఓం నమో వేంకటేశాయ నమః ఓం నమో వేంకటేశాయ 🙏🙏🙏 మాకు విషయాలు చెప్పినందుకు మీకు ధన్యవాదాలు అండి 🙏 గురు గారికీ పాదాభివందనాలు మన మనస్ఫూర్తిగా చేస్తున్నాను 🙏
మంచి విషయం తెలియజేసినందుకు ధన్యవాదములు
గురువు గారు కి పాదాభివందనాలు మంచి విషయాలు తెలియజేశారు ధన్యవాదాలుండి
సాధారణం గా హిందువులు అలా చేయరు.
అన్య మతస్థులు టీటీడీ ని పరిపాలిస్తునప్పుడు, ఇంకా అందులో ఉద్యోగులు గా ఉన్నప్పుడు, హిందు స్త్రీలు కు పొరపాటున అలా జరిగిన తప్పేమీ లేదు అని ఉద్దేశ్యం.
ఒక వేళ అనుకోకుండా జరిగినా ప్రకృతి లో ఒక భాగమే తప్ప స్వయం కృపరాధం కాదు.
జై శ్రీరామ్ 🙏🙏🙏
జై హింద్
గురువుగారు వెంకటేశ్వర స్వామి కోసం చాలా బాగా మాట్లాడారు
స్వామివారి ఆశీస్సులు అందరికీ ఉండాలని ఆశిద్దాం 💐🙏🏾🙏🏾🙏🏾🙏🏾💐
🎉🎉🎉🎉🎉🎉 నమో నమో వెంకటేశాయ మీ ఆశీస్సులు మాకు ఎప్పుడు ఉండాలి
శరీర శుద్ధి కంటే హృదయ శుద్ధి ఎంతో ముఖ్యమైనదీ. మనిషి హృదయంలో ఈర్ష, అసూయ, కామం ఇంకా ఎన్నో చెడ్డ ఆలోచనలతో నిండి ఉంటుంది. కాబట్టి, హృదయాన్ని క్లీన్ చేసుకోవాలి అన్నిటికంటే ముఖ్యముగా. అది లేకుండా ఎంత భక్తి చేసిన వృధానే!
Avannee tolaginchukovadaaaniki ayinaa bhakti aachaaram karmalu tapassu etc avasaram.
Swami.... Yakkuva mandhi cherina chota shareera shudhi chaala important... Manam okkare pooja chesukonte aatham shuddhi unte chaalu....pasi pillalu peddhalu vrudhulu cherina choota.. Shareeramu & dhusthulu also important❤. Jai sriram🎉
ఆయన లేకే కదా...
Samanya ప్రజలకు Dhashanalu andakunda poyaaei annappudu Mee kalla lo eado teliyani bhada anipinchindi guruvu gaaru ❤
స్వామి నివున్నావు నీ దయ కావాలి
భగవంతుడు మనకంటే శక్తివంతుడు. భగవంతుని మైల పరిచే శక్తి మనకు లేదని నా ఉద్దేశం. అలా అనుకోని పరిస్థితుల్లో వస్తే అది భగవంతుని ఇచ్ఛ కిందనే భావించాలి.
9:36 actual topic
Iam searching for you TQ sir for this comment
Tq....
Tq andi
Tq
Thank you
చాలా చక్కగా వివరించినందుకు ధన్యవాదములు 🎉
Chala bagachepparu Guruvugaru. Dhanyavadhalu
The anchor is so humble,well and soft spoken and respectful while interviewing a ! 🎩 off to her!
🙏స్వామి మిమ్మల్ని చూస్తే మాకు venkateshwara స్వామి ని darshinchukunnantha పుణ్యం అని నేను అనుకుంటున్నా,మీ దీవెనలు మాకు ఉండాలని ఆశా om నమో venkateshaya 🙏
స్వామి వారి ఆలయం దర్శనం కోసం భక్తులు కోసం చాలా చక్కగా చెప్పారు అలాగే స్రీలు కోసం కూడా బాగా అడిగినా మీకూ ధ్యనవధలు
కలియుగ వెంకటేశ్వర స్వామి వారు అటువంటి ఆటంకాలు రాకుండా స్వామివారి దర్శనం చేయిస్తారు
స్త్రీ క్యూ లైన్ లో ఉన్నప్పుడు స్త్రీలకు నెలసరి వస్తే వారి అభిప్రాయాన్ని బట్టి నడుచుకోవాలి వారు ముందుకు వెళ్ళాలన్నా వెనక్కి వెళ్లాలన్నా వారి ఇష్టం. సర్వాంతర్యామి మన దేవుడు .
వెనక్కి ఎలా వెళ్ళగలరు bro
Edi nijam
You will have exit gate everywhere
.@@yeddulapunyavathi6589
అలా అయితే స్నానం చేయకుండా కూడా వెళ్ళొచ్చు.
చాలాబాగాచేప్పారు గురువుగారు నమస్కారం
సూపర్ క్వచ్చన్ మేడమ్ గారు
నిత్య దర్శనం లో ఒక్క సెకండ్ కూడా నిల్చునే అవకాశం వుండదు. అదీ కొంత దూరం నుండి మాత్రేమే.పైగా లోపల వెలుగు కూడా చాలా తక్కువ వుంటుంది అలాంటప్పడు అంత సూక్షం గా స్వామి వారిని తిలకించే వీలు ఏ మాత్రం కూడా లేదు. కేవలం ఇలా విని తెలుసుకోవడం మినహాయించి.
swamy.lofar.nevu.nematalu.venevallakucheppu..andaruvinaruendukuante.nevu.jagan.tottuvu..pink.dimand.chandrababu.daggaraundiani.apaddalucheppinavu.vedava.nevu.bramhinkaduchudrunivinevu.
అందరూ ఒకే రీతిన దర్శనం చేసుకునే దిశగా ఏర్పాట్లు జరగాలి , అప్పుడే తిరుమల ఆధ్యాత్మిక కేంద్రం అవుతుంది లేకపోతే తిరుమల తిరుపతి దేవస్థానం లిమిటెడ్ అని అంటే తప్పేంలేదు .
Correct chepparu
🙏నెలసరి వస్తుంది అని తెలిచి తిరుపతి ఎవ్వరు వెళ్ళరు
Anchor garu meeru chala chala baaga pandith garini interview ni chala vinayamga well behavior 👏 matladtunaru god bless you
ఆడవారి సమస్యను తెలియ పరిసి నందుకు అంకర్ గారికి ధన్యవదములు
కోటికి పడగ ఎత్తి నాదనా వంతుడు నీ గుడి ముంగిట సామాన్యుడు😢🙏🏼🙏🏼🙏🏼🙏🏼
🙏🙏🙏నిజం చెప్పారు.బాగున్నారా అరుణ గారు. మీ కామెంట్స్ చాలా చూసేవాడిని abhimanya sena లైవ్ వీడియోస్ లో చూశాను. చాలా రోజులకు మళ్ళీ ఇప్పుడు చూశాను. జై శ్రీరామ్ జై భారత్.
కోటికి పడగెత్తిన ధనవంతుడూ,నీ గుడి ముంగిట సామాన్యుడు, కూటి కోసం శ్రమపడే నిర్భాగ్యుడు, నీ కృప కెన్నడూ సమపాత్రుడు
Idi TTD vishayamlo tappu....TTD anta VIP la sevalo munigi poyindi
Yemi kadu .adi nijame ayite vip దర్శనాలు ఎందుకు.
Chala manchi interview
Chala manchiga chaperu swamiji
@5:30 minutes good question
Anchor is beautiful and good anchoring 🎉
ఆశ్రీవేంటేశ్వరుఏన్నిసార్లుదర్సీనంచేసుకున్న .ఆస్వమిమహిమ❤❤❤❤❤❤❤❤❤
Govinda Govinda Govinda Govinda Congratulations sir Chala Baga Cheparu Sir Chunduri Padmavati EX MPTC Prajant Vard No Tangutur Prkasam
క్యూ లో ఉండగా ఎప్పుడు అలా జరగకుండా చూసుకుంటారు.బాధ్యత కలిగిన ఆడవాళ్ళు జాగ్రత్తగా డేట్ , టైం చూసుకొని వెళ్తారు.
Suden ga vaste am chestaru
మరి చిన్న పిల్లలు పెద్ద మనిషి అయిపోతారు సడెన్ గా అప్పుడు ఏం చేస్తారు. గర్భ సమస్యలు ఉన్న ఆడవాళ్ళకి పీరియడ్స్ ఏ symptoms లేకుండానే వస్తాయండీ.
Mari mature ite
Adi cheppaleru okkosari thondaraga vasthundi ah tension oka ammai ke telusthundi
జై శ్రీ మన్నారాయణ
గురువు గారి కి 🙏🙏🙏🙏
కనీసం వంద ఏళ్లకు సరిపడా దర్శన సౌకర్యాలు ఏర్పాటు చేసే ప్రణాళిక అమలు చెయ్యాలి సర్,ఇంకా భక్తులు రాక పెరిగితే ఏమీ చెయ్యాలి,వాహనాల రద్దీ,హుండీ చిల్లర సమస్య,లను అధిక మించాకి🎉
Chala thanks madam mana kosam adiginduku thankq so much
Manchi vishayalu chepparu guruvu garu Danyavadalu❤
Chala Baga Manchiga CHEPARU SIR NIJAMAU CheparuSir
ఓం నమో నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి ధియోయోనః తన్నో విష్ణుః ప్రచోదయాత్ ఓం శ్రీ వేంటేశ్వర నమః ఓం నమో నారాయణాయ నమః ఓం నమః శ్రీ లక్ష్మి నారాయణ నమః
ఇది కూడా గాయత్రీ యేనా ?
Nijalu chepparu guruvu garu miru cheppinavanni currect 🙏
Devudu picture s ni enno products, calendars mariyu enno vastuvula paina print chesi vuntaru, vadina taruvata ekkada veyyali please cheppandi, endukante memandaru ala devudi pictures vunna vastuvulanu chaththa buttalo veste chala badhaga untundi, kani city lo vere chota veyyadaniki vere margam undadu
Guruvu gariki padabi vandanalu 🙏
Excellent information 👍
Manam andharam edhi patenchale, Danya vadhamulu
Ome namo venkateshaya..kaarana janmulu Swami miru...49 yrs Swami vari seva lo ..pradhana archakulu ..yentati adhrushtam Swami..milanti mahapurushulu interviews ivvadam valla ma lanti samanyulaki mimmalni chusi,miru cheppevi vine bhagyam kaligindi..
ప్రతి సంవత్సరం తిరుమల వెళ్తాము...
కానీ.......
మూడు సంవత్సరాలుగా వెళ్ళడం మనేశాం...
క్రైస్తవులు పాలన లో ఉన్న తిరుమలని చూడలేక వెళ్ళలేదు... ఇప్పుడు వెల్దాం అని ట్రై చేస్తున్నాం......దర్శనం టిక్కెట్లు గురించి ట్రై చేస్తున్నాం
Deekshithulugaru meekanna ekuva abadhaalu cheppevaru kudaa vuntaraa?
Date cusukune veltaru kani okkosare anukokunda mundhe vachestundi appudu em cheyali baga adigaru
ఓం నమో వేంకటేశాయ 🙏🙏🙏
Memu august lo vellinappudu correct ga memu swami daggarakoche sariki oka archakudu swami vigrahani ki addang niluchunnaru, oka second chuse bhagyam dakka ledu asalu e vigrahani ki eduruga nilcho kudadu ani ma pedda varu cheppe varu, deeniki samadhanam emiti entha badha paddano nenu🌹🙏💐om namo venkatesaya🙏
గోవింద గోవింద గోవింద 🙏🙏🙏🙏🙏🙏🙏🙏 4.7.2024.
Super super swamy and yankar gari
Swamy Baga cheparu Swami asalu e temple ki velina chala commercial aindi Swamy 🙏🙏🙏
ఆ సమస్య ఉన్నప్పుడు వెళ్ళకుండా ఆగిపోవడం ఉత్తమం
అందరికీ చెప్పి రాదు కదండీ.
స్త్రీ కడుపులో ఆ చెడు రక్తం వుండగా ఆలయము లోనికి వెళితే పరవాలేదా? అదే చెడు రక్తం బయటకు వేస్తే కోవెలలో విగ్రహం అపవిత్రం అయిపోతాదా? ఎంత విచిత్రం అయిన సంప్రదాయం. ఆ చెడు రక్తం కోవెలలో బయటకు వస్తే ఇన్ఫెక్షన్ వలన ఆమెకు చుట్టూ వున్న ప్రజలకు అనారోగ్యం కలుగుతుంది. అంతే గానీ ఆ కోవెలలో విగ్రహానికి ఏ దోషము అంటదు. కానీ బ్రాహ్మణ పండితులు వారి తెలివితేటలు ప్రదర్శించి ఎంతో మందిని ఆలోచన రహితులను చేసి, వారి పబ్బం గడుపుకుంటున్నారు. నిజదేవునికి లేని అభ్యంతరం విగ్రహాల(ఆర్య పంతుల్ల) తెర వెనుక అనేక రకాల డ్రామాలు ఆడుతున్న పండిత బ్రాహ్మణతత్వం నాటకాలు అన్ని కందుకూరి వీరేశలింగం గారు వారి రచనలలో " బ్రాహ్మణుల అధీనంలో అందరూ వుండాలని వారి స్వార్థం కోసమే వ్రాసిన, వ్రాయించి, వ్రాయించుకున్న గ్రంథాలే సనాతన గ్రంథం, మనుధర్మ శాస్త్రం. గుడ్డితనములోవున్న అమాయకపు ప్రజలారా! నిజ దేవుణ్ణి, దేవుని మహిమను తెలుసుకోవాలని అన్వేషణ ప్రారంభం చేసి ఇకనైనా కళ్ళు తెరిచి సత్యం అంగీకరించడానికి నిజము తెలుసుకొనుటకు చీకటి నుండి వెలుతురు వైపు అడుగులు వేయుటకు ప్రయత్నం చెయ్యండి. సామవేదంలో విగ్రహారాధన చేయరాదు. అట్టివారు నిత్య నరకం లో కి పడవేయబడుదురని వుంది. "అదం తమా ప్రస్యంతే ఏ అసంభూతే ముపస్తే". ఇదే కదా ఆ శ్లోకం. ఇప్పుడు ఏమిటి అంటారు? ఒకప్పుడు గ్రంథాలు డబ్బు వున్నవారికి, బ్రాహ్మణులకు మాత్రమే అందుబాటులో ఉండేవి. ఇప్పుడు మీ బ్రాహ్మణుల డ్రామాలు అబద్ధాలు సాగవు డాలర్ శేషాద్రి గారు.
మీ తెలివి తెల్లారినట్లే ఉంది ఇంకొక విషయం ఆయన పేరు డాలర్ శేషాద్రి కాదు ఆయన రమణ దీక్షితులు శ్రీ వారి ప్రధాన దీక్షితులు
ఒరే ఎవరివి రా నువ్వు తలమాసి నో డా బ్రాహ్మణులను ఇష్టమొచ్చినట్టు మాట్లాడు తు న్నావు .నువు డ్రామాలు ఏసేవాడివా.
Ĺn66
Meru main point marchi potunnaru. Okasari ila aina temple ki vellochu ante ladies andaru periods time lo kuda pujalu cheyochu ani kadha appudu evariki andi ibbandi.
మీరు ఇంత పెద్ద మ్యాటర్ రాసి లాస్ట్ లో పొరపాటుగా కామెంట్ చేశారు డాలర్ శేషాద్రి గారు కనీసం మూడు సంవత్సరాల క్రితం చనిపోయారు ఈ అయ్యగారి పేరు రమణ దీక్షలు వీడియో కంప్లీట్ గా చూడండి అప్పుడు అర్థమవుతుంది కేవలం కామెంట్ చేయడం కాదు
Good question good answer thanks mam
Naku aa netra darshanam jarigindhi ma family ki kuda om namo venkateshaya
Baga cheparu swamy .swamy chudaniki mana samayam tesukoni velali samyam unapudu kadhu
చంద్రబాబు గారి మీద నేరం మోపినప్పుడు స్వామి వారు ఏమన్నారో
Athanu oka sadarana manishi laage pravarthincharu
Guruvu garu Chala Manchi Visheshalu chepparu Dhanyabadamulu💐💐💐🌺🌺🌺🥥🥥
Adavariki date eppudu vastundo ledo teliyadu appudappudu tvaraga vastadi konnisarlu lete ga vastadi
9:40
అమ్మ అంకరమ్మా ఋతుశ్రావం అనేది దైవికం అసలు ఋతుశ్రావం అంటే ఏమిటిఏ అధిష్టనా దేవత వలన ఈ క్రియ జరుగుతుంందో తెలుసు కుని ప్రసనలు వే యండి బాగుంటుంది.
రమణదీక్షితులు ఇన్ని విషయాలు చెబుతున్నారు, మరి ఆయనకు అక్కరలేని రాజకీయాల జోలికి ఎందుకు పోతున్నాడు, పింక్ డైమండ్ గురించి ఎందుకు అబద్ధం మాటలాడేడు
Swami vaare alaga cheppincharu ata edi ayana vivarana
Venkatesh Swami variki 2 baryali untaru kada so vaalu kuda 5days bayatara chepandi..? gods ki leni muttu manashulaku anduku gurugaaru.. 😔thappuga matladithe kshaminchandi..🙏
Irregular periods vunna vaariki...epudu..vasthundho..cheppalemuu....manchi question adigaru andi
అమ్మా ..!!
ఆయన్ని మాట్లాడనివ్వండి....అన్నీ మీరే మాట్లాడేస్తున్నారు..
ఓం నమో వేంకటేశ్వరాయ నమహా 🙏🙏🙏🙏🙏🙏🙏
కలియుగ ప్రత్యక్ష దైవం గోవిందా గోవిందా🙏🙏🙏
🙏🙏🙏🙏🙏💐💐💐ధన్యవాదములు
సునామి వస్తుందంటే సముద్రం దగ్గరకు పోతావా వెళ్ళవు కదా అలాగే నెలసరి సమయం వచ్చింది అన్నప్పుడు పుణ్యక్షేత్రాలకు ఎలా బయలుదేరుతారు ఏమన్నా చిన్న చిన్న ప్రయాణాలు కాదు కదా నెలసరి వచ్చే లోపు రావచ్చు అనుకోవడానికి నెలసరి వచ్చినప్పుడు చిన్న ప్రయాణాలు కూడా చేయకూడదు ఎందుకంటే నువ్వు చేసే ప్రయాణంలో ఏదైనా క్షేత్రానికి వెళ్లే భక్తుడు మీ వద్ద ఉంటే మీకున్న వైరస్ ని తన కి ఇచ్చినట్టే కదా
Chalasakkagacheparuguruvugaru
సంశయాత్మా వినశ్యతి. ఇటువంటి సందేహాలతో ఉన్నవాడు ముందు నాశనం అయిపోతాడని అని పరమాత్మ గీతలో చెప్పాడు. కావాలని ఎవరు చేయరు. ఆ సమయంలో అనుకోకుండా వస్తే చేయగలిగింది ఏమీ లేదు. ప్రశాంతంగా పరమాత్మను దర్శించుకుని నమస్కరించు కోవటం మంచిది.
పాపం ఆ సమయంలో స్త్రీల ఆశ నిరాశ😢 దేవుడు వారిని ఆలా వెళితే శపిస్తారా😢 గురూజీ
మనసు స్వచ్ఛమైనప్పుడు , భక్తి స్వచ్ఛమైనప్పుడు దేవుడు సృష్టించిన శరీరంలో జరిగే మార్పులు అడ్డు కావు.. మూడ నమ్మకాలు సృష్టించినవారు దేవుడిని మహిళలకు దూరం చేస్తున్నారు..
@@s4showtime207 , Adi moodha nammakam aithe devudu koodaa moodhanammakame meeku.
Devudu sapinchadu, aah daivasakthiki female body thattukolendu aah time lo.
Meyamu. Monna. Terumslaku. Vachamu. Chala. Eebandi. Padaamu. Guruvugaru. Pandendu. Gatalunuchi. Rather. Seve. Varaku. Unnamu guruvugaru. Pellalu. Untaru. Kabati b kastha. Chusu kovalani. Korukunttunnanu. Guruvugaru. Danyavadalu. ❤❤❤❤❤
ఓం నమో వేంకటేశ్వర స్వామినే నమః
ఇలాంటి ప్రశ్నలు బహిరంగంగా చర్చ చేయకూడదు గురు ముఖత తెలుసుకోవాలి
సుమన్ టీవీ కి నోరు కడుక్కొని అశుద్ధం తినవచ్చా ఇలాంటి ప్రశ్నలు కాప్షన్లు దయచేసి తొలగించడం నాగరికత
Good message Swamy
Naku 12years appudu maa thammudiki puttu thala neellalu ivvataniki amma,nanna,nenu, 2brothers thirumala vellamu .56years ago .early morning thalaneelaalu samarpinchataniki bayaluderamu .maa motherku 2months rakunda aa timelo nelasari vachindi .cottagelone vundipoindi .memantha velli thalaneelalu ichi ,snanalu chesi swamivari darsanam chesukunnamu .tharuvatha 5th day varaku vundi maa ammatho kuda darsanaaniki vellamu .appudu chintha chetlu baga vundevi .annam vandukoni chinthagullalatho chaaru chesukoni ,pickles tho bhojanam chesamu .adi oka anubhavamu swamivari daggara .appudu 1hour lopu sarva darsanamu ayyedi .tickets padhathi ledu .antha free darsaname .
Anchor gaaruu.. Yeduti varini purthiga matladanichaka malla questions adagandi.. 👍🏼👍🏼👍🏼
Namaste guvugaru
గురువుగారు మా పాప మరణించి మూడు నెలలు అయింది స్వామి గుడికి రావచ్చా
Manchi prashna adigaru madam. Mana devalaylanu brashtu pattistunnaru.
ఓం నమో వెంకటేశాయ నమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
chalabagachepparu vandanaalu
ఓమ్ నమో వేంకటేశాయ నమః ,🙏🙏🙏
Darsanam Kosam vachevallaki Aadhar to link chesi yearly 1 time ee Darsanam ivvali
Bagachaparu gorugaru🙏🙏🙏🙏🙏
9:37 for direct answer
శివరాత్రి రోజున మిరియాలతో తలకు పట్టు వేసి కొంత సమయం ఎందుకు మూసి ఉంచుతారు అని నానుడి ఉంది అది నిజమేనా ఆచారి గారు
గురువుగారికి 👌🏻👍🏻🙏🏻💐🙏🏻💐🙏🏻💐