Madam గారు నమస్తే మీరు చూపించే ఈ సుప్రభాత సేవ మా తమ్ముడు వేసిన లక్కీ డిప్ లో మాకు వచ్చినది అది శ్రీ వేంకటేశ్వర స్వామి మా మీద పూర్తిగా ఆశీర్వచనం వుంది ఈ సేవ గురించి మీరు మాకు మార్గదర్శకం గా చాలా ఉపయోగ పడుతుంది అని మా నమ్మకం అదృష్టం కొద్దీ ఈ వీడియో ఈరోజే చూశాము మీరు ఈ సేవకి మొదటిసారి వెళ్ళ మాలాంటి వాళ్ళకి ఎంత ఉపయోగం అంటే చెప్పలేము మాది కూడా విజయవాడే నండి మేము ఉండేది అమ్మవారి గుడి దగ్గర అండి మీరు మీ వారు అనుమతిస్తే కలిసి ఒక చిన్న కానుక స్వామి వారి అనుగ్రహం తో ఇవ్వాలని మా విన్నపం
తల్లిీ మీకు మీ వారికి కృతజ్ఞతాస్తుతులు! చక్కగా శ్రీ వేంకటేశ్వర సామి వారి సుప్రభాత సేవ, దర్శ నం తదితర విషయాలను కమ్మని కంఠధ్వని తో చాలా చక్కగా వివరించినందులకు శుభాకాంక్షలతో
Jai Govinda. మీ వీడియో ఎక్కువ మంది చూడటానికి మీరు ఎంచుకున్న టైటిల్ సూపర్. మరి మీరు చెప్పినట్లు కార్ లో నే వెళితే, లక్కీ డిప్ లో ఛాన్స్ ఎక్కువ అని అన్నారు. మా లాంటి వారికి అందదు అని అర్థమైంది సిస్టర్. జై గోవింద
We got tickets before lucky dip. I feel blessed where I got chance to see Suprabhat Seva, Archana, Thomala Seva. During suprabhat I was so lucky where I got chance to see Nijarupa Darshanam where swamy won’t have gold ornaments. We have to see that nijaniki you will fell in love with him. ❤
చాలా బాగా చెప్పారు. ఈసారి తిరుపతి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా మీరు చెప్పిన విధంగా చేసి స్వామి వారి దర్శన భాగ్యం కలిగేలా ప్రార్థి స్తాము.ఓం నమో వేంటేశాయ. థాంక్స్ మేడం.
తిరుమల కు వెళ్లిన ప్రతీ భక్తుడికి ఏదో తెలియని అనుభూతి కలుగుతుంది మన మనస్సు మొత్తం అక్కడే ఉంటుంది తిరుమల కొండల్లో నే ప్రతీ ఒక్కరి ఆత్మ ఉంటుంది అందుకే ఎన్ని సార్లు వెళ్ళినా తనివి తీరని పుణ్య క్షేత్రం తిరుమల
సిస్టర్ అనుకోకుండా మీ వీడియో చూసాను. 23/7/2023 tirupathi వచ్చాను. మీ వీడియో గుర్తుకు వచ్చి సుప్రభాత సేవకు రిజిస్ట్రేషన్ cheyunchukonanu . మీ దయతో ఆ భగవంతుడి కృప కటాక్షము పొందాను సేవకు సెలక్ట్ అయ్యాను. మీకు నా హృదయ పూర్వక అభినందనలు 🙏🙏🙏🙏🙏🙏🙏
Maku first attempt lo suprabatam seva vachindi by God's grace, reason is my heart taught becomes reality while applying online lottery. Om namo venkatesya. My suprabatam experience is really awesome, this is the most memorable moment in my life.
చాలా చక్కగా వివరించావు తల్లీ. నీ సుప్రభాత దర్శనం యొక్క అనుభూతి వివరిస్తుంటే నాకు కూడా కళ్ళలో నీళ్ళు తిరిగాయి. నా చిన్నప్పుడు, మాకు ఎప్పుడూ కులశేఖరపడి దగ్గరనుంచే దర్శనం చేసుకొనే భాగ్యం కలిగింది.🙏 ఆ రోజుల్లో సహస్రకలాసాభిషేకం కూడా స్వామివారికే చేసేవారు. ఇప్పుడు వెండితాడు కట్టి ఉత్సవ విగ్రహాలకు చేస్తున్నారని విన్నాను. ఆ ఏడుకొండల స్వామి నన్ను నాకుటుంబానికి త్వరలోనే కులశేఖరపడి నుండి దర్శన భాగ్యం కలిగించి ఆశీర్వదించమని ప్రార్థన 🙏🙏🙏
చాల బాగా చెప్పేవమ్మా ఆ భగవంతుడిదాయా మీకు తప్పకుండవుంది అమ్మా, నేను చాలసార్లు ee sevaki try chesanu avaledu, eesari meerucheppinattu try chestanu adi kuda bhagavantudi dayakudaa vundaliga. ఓం నమో వేంకటేశాయ
అబ్బ చాలా చక్కగా వివరించి చెప్పారు, మీరు చెప్తుంటే అలా ఆ స్వామిని కళ్లముందు చూసే ఫీలింగ్ ఎంత అద్భుతంగా వుందో చెప్పలేను, మీరు మీ కుటుంబం అంతా ఆ స్వామి కృపా కటాక్షాలు తో నిండి ఉంది, అందుకే మీకా భాగ్యం 🙌🏻🙌🏻🙌🏻 దొరికింది, share చేసినందుకు, ధన్యవాదాలు 🙏🙏🙏
ఓం నమో వెంకటేశాయ నమః మీరు సుప్రభాత సేవ గురించి చాలా బాగా తెలియజేసినందుకు చాలా సంతోషం నేను చాలా చాలా హ్యాపీ గా ఫీల్ అయ్యాను మీకు మీ కుటుంబసభ్యులకు వెంకటేశ్వర స్వామి ఆశిష్యులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాను 🙏🙏🙏
Sister chala thanks Mee information ki, nenu first time చూస్తున్న మీ వీడియో🙏🙏 memu chala రోజులనుండి try చేస్తున్నాం సుప్రభాతం సేవకు, ఈ విధంగా try chesi చూస్తాం👍👍
Sister okasari MI video chusanu appude telisindi offline electric dip gurinchi memu darsananiki tickets tisukunnamu Kani ma father vallu first ranannaru Kani taruvata vadtanannaru vallu free darsanani ki velatanannaru Kani vellani vvakunda dip veyinchanu lucky ga vallu supra Atha seva ku select ayyaru thanks u so much mam mirunam eppatiki marching lemu memu ide first time tirupati velladam ma father na ejanmaki idichalu Annapurna thanks u so much mam
మీకు ముందుగా చాలా ధన్యవాదములు అక్క గారు మీరు ఆ వెంకటేశ్వర స్వామి దర్శన వివరాలు అలాగే సుప్రభాత దర్శన వివరాలు చాలా చక్కగా వివరించారు... మీరు ఆ స్వామి గురించి చెప్తూవుంటే నేను కూడా సుప్రభాతం సేవలో పాల్గొనట్టు స్వమి వారిని దర్శనం చేసుకున్నట్టు అనుభూతి కలిగింది.... చాలా ధన్యవాదములు అండి మీకు.... 🙏🙏🙏 మీరు చాలా అదృవంతులు 🙏🙏🙏
చాలా విశేషంగా వివరించారమ్మా.శనివారము పూజలు వివరణకూడా బాగుంది.మీరు చెప్పిన ఫీలింగ్సు మాకు కూడా ఉంటాయమ్మా.చాలా సంతోషముగా ఉంది మీమాటలు విటంటే.గోవిందా, గోవిందా
Many Times I tried through Online Lucky Dip not selected, But Finally Got Archana Seva through Offline Lucky Dip at CRO Office For (12/09/2024), wonderful seva, Saw Lord Venkateswara Swami around 45 minutes inside the Temple Sanctum.
@@SamratAkkinepally tirupati balaji site lo srivani trust donors ani option vuntadi.meeru donate cheyachu 10 k per person and 500 rs for ticket and offline lo cro office dagara book cheskovachu kuda
ఓం నమో వెంకటేశాయ🙏 || Super అక్క చాల అద్భుతంగా చెప్పారు మీరు తిరపతి గురించి శ్రీ వెంకటేశ్వర వామి గురించి చెప్పినవన్నీ అక్షజారసత్యాలే 100 % correct గా చెప్పారు మీరు సుప్రభాత సేవ దర్శనం గురించి చెబుతూవుంటే నాకు కన్నీళ్లు వచ్చేసాయి నిజంగా ప్రతి ఒక్కరికి ఆనందం కలుగుతుంది తిరపతి కి వెళితే ప్రతి ఒక్కరికి మంచి జరుగుతుంది. ఓం నమో వెంకటేశాయ🙏 ||Thank you so much to explain about lucky draw. Subscribed😊😊
Super narration, really felt so emotional 😭, don't know when we have luck,I HAVE A DESIRE,LIFE LO OKKA SAARI AYINAA EE SEVA LO PARTICIPATE AVVALINI, GOVINDA 🙏🙏
ఓం నమో వెంకటేశాయ అమ్మ మీరు చెప్పిన తిరుమల విశేషాలు చాలా బాగా చెప్పారు అమ్మ మీకు ధన్యవాదాలు నేను ప్రతి సంవత్సరం 2 మూడుసార్లు తప్పకుండా వెళ్తాను నా ఆనందం ఎవరికి చెప్పలేని అనుభూతి అమ్మ నాకు సుప్రభాతం సేవకు వెళ్లాలని కోరికమ్మ ఆ బాబు ఎప్పుడు కరుణిస్తా రో ఓం నమో వెంకటేశాయ రాజ్ కుమార్ లగుడు నర్సీపట్నం అనకాపల్లి జిల్లా
@@achyuthdm-pf4op - registeration on 1st day through Mobile internet chasthanu... continues ga 3 months register chastha... okasari select avuthunna... ee month lo my In-laws ki register chastha oct'23 lucky dip ki vachindhi...
Om namo venkatesaya🙏 Congratulations 🎉Anu garu మీకు వీలయితే అరుణాచలం వెళ్ళండి,జీవితంలో ఓకసారైనా చూడాలి❤️ గిరి ప్రదక్షిణ చేసి ,దైవదర్శనం దర్శనం,🙏 మరియు రమణాశ్రమం కూడా దర్శించండి 👏
ప్రియమైన సోదరి, మీ వీడియోలో మంచి సమాచారం ఉంది. నాదో చిన్న సూచన ఉంది. బిందీ, కుంకుమ లేకుండా చాలా ఫ్రేమ్‌లలో మీరూ ఉన్నారు. దయచేసి ఫ్యూచర్ వీడియోలలో జాగ్రత్త వహించండి
First-time I tried from my online account for all electronic Dip Dharsanams with swamy blessing i selected akka....this is second time we are going on this Saturday to suprabatha seva... Really swamy listen our Matalu from where ever we will speak he listen and he know what is correct for us???
మీరు లక్కీడిప్ గురించి చెప్పినది చాలా బాగుంది, నేను ఆన్ లైన్ లో లక్కీడిప్ వేస్తున్నారు, కాని నాకు ఇప్పటివరకు తగల లేదు, మాకు అదృష్టం లేదనుకుంటా, స్వామి దయగలగాలని మనస్పూర్తిగా స్వామివారి ని వేడుకొనుచున్నాను.
సుప్రభాత ఆఫ్ లైన్ ఎన్రోల్మెంట్ గురించి తెలిపినందులకు మీకు ధన్యవాదములు. వీడియో లో మీరు ఎంతో భక్తిగా వివరించిన పద్దతి బాగుంది. మీకు శ్రీ వేంకటేశ్వర స్వామి వారి మీద ఉన్న అపార భక్తి, వినయము, నమ్మకము , మీ అనుభవము మీ మాటలలో కనిపించాయి. 🚀🪐💫🌿🔥🏠
I have been trying for the lucky dip for two years, and finally, after two years, I got selected for Thomala Seva for September 2024. Venkateswara Swamy always provides the best. Just pray to him, that's it. Om Namo Venkatesaya.
Meeku swamy kireetam venukaalaa oka lighting kanapadindhi meeku allage undaa, meemu thirupati loo untaam,angapradhikshana loo kudaa paalgonnam, 9 months loo 9 times swamy dharshanam chesukunnam,
మీరు సుప్రభాత సేవకి lucky dip లో ఎలా సెలెక్ట్ అవగల అవకాశం విశదం గా తెలియ జేసి చాలా help చేశారు. మీరన్నట్లు lucky dip లో సెలెక్ట్ అవడం అనేది నిజంగా స్వామివారి కృప మీదనే ఆధారపడి ఉంది. అదృష్ట వశాత్తూ మేము కూడా ఈ నెల 27వ తేదీ ఉదయం 3 గంటలకు తోమాల సేవకి online lucky dip lo (April లో రిజిస్ట్రేషన్ ద్వారా) సెలెక్ట్ అయ్యాము. ప్రయాణానికి తగిన ఏర్పాట్లు చేసుకున్నాము. 27వ తేదీ ఉదయం తెల్లవారు జామునే సేవ గనుక accommodation 26వ తేదీ ఉదయం 12గంటల slot లో బుక్ చేసాము. మరి తల నీలాలు ఇవ్వడం లాంటివి ఉంటాయి కదా! ఎలాగూ 26వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుండి శ్రీ వారి సన్నిధిలో ఉంటాము గనుక, 26వ తేదీ మధ్యాహ్నం 3గంటలకు సీనియర్ సిటిజెన్ కోటా లో ఒక దర్శనానికి కూడా రిజిస్టర్ అయ్యాము. అయితే మిమ్మలిని అడగబోయేది ఏమిటంటే 26వ తేదీ ఉదయం 11గంటలకు నిర్వహించ బోయే offline lucky dip లో మేము పాల్గొనవచ్చా? తెలియజేయగలరు. నా మొబైల్ no. కి మెసేజ్ పెట్టండి చాలు
Register అవ్వవచ్చు కానీ Lucky dip లో select అయిన వాళ్ళు 6 నెలలు వరకు మళ్ళీ select అవ్వరు. మీరు వెళ్తున్నారు కదా try చేయండి మళ్ళీ lucky dip vasthae మీ అదృష్టం 🙏🏻
తోమాల సేవ కి వచ్చింది మీరు చాలా అదృష్టం వంతులు .. మీకు ఇంకా వివరాలు కావాలి అంటే Facebook lo ఆనంద నిలయం అని తెలుగులో ఒక పేజ్ వుంది మంచి ఇంఫర్మేషన్ దొరుకుతుంది సార్
Offline అయినా online లో అయినా lucky dip లో సెలక్ట్ అయితే మీరు సెలక్ట్ అయిన దర్శనం రోజు నుంచి 6 నెలల వరకు మీ ఆధార్ నంబర్ ద్వారా మళ్ళీ lucky dip కు apply చేసుకునే అవకాశం ఉండదు
Sairam. Sister explained well. Please add the Entry point for Suprabath Seva. Is it Main door/Supatham. Will be useful tips to all.Pranams at His Lotus feet. Samasta Loka Sukhino Bhavantu
@@Publicchannel5 1 year lopala children unte children's parents suptham entry dwara allow chestharu but 12pm to 6pm mathrame , 1 year children birth certificate chala imp
మేము 3 times వెళ్ళాం సుప్రభాత సేవ కి ,2018 లో,2020,corona lo sevas antha ga Lev try చేయలేదు,recent ga 2023 may 5 th వెళ్ళాం we are Soo lucky ...అందరికీ వేంకటేశ్వర స్వామి సుప్రభాత సేవ dorakalani కోరుకుంటున్నాను
నిజంగా కలియుగ వైకుంఠమే మేడం తిరుపతి తిరుమల ప్రపంచంలో ఎక్కడి నుంచి తిరుపతి చేరుకున్న ఎంతో ఆధ్యాత్మికత భావనతో అనుభూతి చెందుతాం మనసు నిండా ఎప్పుడు స్వామివారిని స్మరించాలి గాని తిరుమలలో అద్భుతం జరక్కుండా ఎవరు తిరిగిరారు
Chaala baaga chepparu,meeku maa kruthagnathslu.Really ure lucky.Hope we too get the ticket.tThank u very much for giving instructions 😊🙏🙏🙏 God bless you always be happy.
Online lo chaala times try chesaa, but select avvaledu. But Last year Brahmostavalu appudu offiline lo try chesaaa. Lucky gaa chance vachchindi suprabhatham ki select ayya. Adi 3rd time nenu offlline lo register avvadam. Suprabatha Darshan chaalaa baaguntundi. Once in a Lifetime..... Om Namo Venkateshaya🙏
సుప్రభాత సేవకి సెలెక్ట్ అయిన వారు, ఒక సుప్రభాతం బుక్కుతో హాజరు అవ్వండి, అన్న సలహా చాలా చాలా బాగున్నది, చూసేందులకు ఇది చిన్నగా అనిపించవచ్చు కానీ, ఆ సమయంలో మరిచిపోతాము. ఒక గంట ముందుగానే రిపోర్ట్ కావడం వలన, ముందు వరసలో ఉండే అవకాశాలు ఎలాగో చక్కగా వివరించారు. తిరుమలలో బుక్ చేసుకోవడం ద్వారా ఎక్కువ probability ఎలా వస్తుందో చక్కగా వివరించారు. వీడియోలో పదాల ఉచ్చారణ చాలా చాలా చక్కగా ఉన్నది.
Madam గారు నమస్తే మీరు చూపించే ఈ సుప్రభాత సేవ మా తమ్ముడు వేసిన లక్కీ డిప్ లో మాకు వచ్చినది అది శ్రీ వేంకటేశ్వర స్వామి మా మీద పూర్తిగా ఆశీర్వచనం వుంది ఈ సేవ గురించి మీరు మాకు మార్గదర్శకం గా చాలా ఉపయోగ పడుతుంది అని మా నమ్మకం అదృష్టం కొద్దీ ఈ వీడియో ఈరోజే చూశాము మీరు ఈ సేవకి మొదటిసారి వెళ్ళ మాలాంటి వాళ్ళకి ఎంత ఉపయోగం అంటే చెప్పలేము మాది కూడా విజయవాడే నండి మేము ఉండేది అమ్మవారి గుడి దగ్గర అండి మీరు మీ వారు అనుమతిస్తే కలిసి ఒక చిన్న కానుక స్వామి వారి అనుగ్రహం తో ఇవ్వాలని మా విన్నపం
So nice andi... Thank you so much
Om namo venkatesaya 🙏🙏🙏🙏🙏🙏🙏
సొల్లు ఎక్కువ ఉంది అక్క.
తల్లిీ మీకు మీ వారికి కృతజ్ఞతాస్తుతులు! చక్కగా శ్రీ వేంకటేశ్వర సామి వారి సుప్రభాత సేవ, దర్శ నం తదితర విషయాలను కమ్మని కంఠధ్వని తో చాలా చక్కగా వివరించినందులకు శుభాకాంక్షలతో
Jai Govinda. మీ వీడియో ఎక్కువ మంది చూడటానికి మీరు ఎంచుకున్న టైటిల్ సూపర్. మరి మీరు చెప్పినట్లు కార్ లో నే వెళితే, లక్కీ డిప్ లో ఛాన్స్ ఎక్కువ అని అన్నారు. మా లాంటి వారికి అందదు అని అర్థమైంది సిస్టర్. జై గోవింద
మీరు చాలా చక్కగా భక్తి శ్రద్ధలతో మంచి తెలుగు వాక్చాతుర్యం తో వివరించారు మీకు నా ప్రత్యేక ధన్యవాదాలు 🎉
Thank you andi😊😊
We got tickets before lucky dip. I feel blessed where I got chance to see Suprabhat Seva, Archana, Thomala Seva. During suprabhat I was so lucky where I got chance to see Nijarupa Darshanam where swamy won’t have gold ornaments. We have to see that nijaniki you will fell in love with him. ❤
చాలా Lucky meeru 😊
ఓం నమో వెంకటేశాయ 🙏🙏మంచి విలువైన సమాచారం ఇచ్చారు మేడం, మీకు మీ కుటుంబానికి ఆ దేవ దేవుని కృప కటాక్షములు మీకు ఉండాలని కోరుతూ 🙏🙏
చాలా బాగా చెప్పారు. ఈసారి తిరుపతి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా మీరు చెప్పిన విధంగా చేసి స్వామి వారి దర్శన భాగ్యం కలిగేలా ప్రార్థి స్తాము.ఓం నమో వేంటేశాయ. థాంక్స్ మేడం.
All the best andi
I tried from 2017, and finally got selected in Oct 2022. Honestly, it's like once in a lifetime experience.
After select in lucky dip, how much we have yo pay?
120/- Per Head
చాలా చక్కగా వివరించారు మేడం. తిరుమల చుసిన అనుభూతి కలిగింది. నేను ప్రతి మూడు నెలలకొక సారి వెళుతుంటాము.
ఓం నమో వెంకటేశాయ నమః. 🙏
Hey really u r lucky
@@jahnavi777🌹 ఓం నమో వెంకటేశాయ నమః 🌹
తిరుమల కు వెళ్లిన ప్రతీ భక్తుడికి ఏదో తెలియని అనుభూతి కలుగుతుంది మన మనస్సు మొత్తం అక్కడే ఉంటుంది తిరుమల కొండల్లో నే ప్రతీ ఒక్కరి ఆత్మ ఉంటుంది అందుకే ఎన్ని సార్లు వెళ్ళినా తనివి తీరని పుణ్య క్షేత్రం తిరుమల
Avnu andi👍😊
Edi mummati ki nijam tanivi teeradu E bharthadesham lo puttatam mana adristsm
@@durgambaeti681 100% correct
2 sarlu vasina.Raledu
@@vasuvasanth5025 మీరు మళ్ళీ ప్రయత్నం చేయండి తప్పకుండా వస్తుంది నాకు మూడో సారి వచ్చింది
సిస్టర్ అనుకోకుండా మీ వీడియో చూసాను. 23/7/2023 tirupathi వచ్చాను. మీ వీడియో గుర్తుకు వచ్చి సుప్రభాత సేవకు రిజిస్ట్రేషన్ cheyunchukonanu . మీ దయతో ఆ భగవంతుడి కృప కటాక్షము పొందాను సేవకు సెలక్ట్ అయ్యాను. మీకు నా హృదయ పూర్వక అభినందనలు 🙏🙏🙏🙏🙏🙏🙏
Avna
చాలా సంతోషం అండి
You are the lucky one sir.
❤
🕉️🌷ఓం నమో వేంకటేశాయమంగళం🌷🕉️
You are lucky persons.god is greatful may Gods blessings be upon all.
అక్క మీకు ఆ వెంకటేశ్వర స్వామి మంచి దీవెనలు అందించాలని కోరుకుంటున్నాను అక్క
Maku first attempt lo suprabatam seva vachindi by God's grace, reason is my heart taught becomes reality while applying online lottery. Om namo venkatesya. My suprabatam experience is really awesome, this is the most memorable moment in my life.
👌👌
Great🙏🙏
చెల్లమ్మా నమస్కారం. మీ తిరుపతి యాత్రలో సుప్రభాత సేవా డిప్ గురించి చాలా బాగా చెప్పారు. అలాగే బ్రేక్ దర్శనం ఎలా పొందాలో తెలియచేయండి.
ఓం నమో వేంకటేశాయ 🙏
Thank you andi
ua-cam.com/video/DKE5Y8G1PE4/v-deo.html
చాలా చక్కగా వివరించావు తల్లీ. నీ సుప్రభాత దర్శనం యొక్క అనుభూతి వివరిస్తుంటే నాకు కూడా కళ్ళలో నీళ్ళు తిరిగాయి.
నా చిన్నప్పుడు, మాకు ఎప్పుడూ కులశేఖరపడి దగ్గరనుంచే దర్శనం చేసుకొనే భాగ్యం కలిగింది.🙏
ఆ రోజుల్లో సహస్రకలాసాభిషేకం కూడా స్వామివారికే చేసేవారు. ఇప్పుడు వెండితాడు కట్టి ఉత్సవ విగ్రహాలకు చేస్తున్నారని విన్నాను.
ఆ ఏడుకొండల స్వామి నన్ను నాకుటుంబానికి త్వరలోనే కులశేఖరపడి నుండి దర్శన భాగ్యం కలిగించి ఆశీర్వదించమని ప్రార్థన 🙏🙏🙏
Thank you so much andi🙏🏻🙏🏻🙏🏻
2 times ela vellaru and kalyanostavam new couple vallaki modathi gadapa darshanam vuntunda
మేడం....100% గ్యారెంటీ అని ఎలా చెబుతారు అండీ.
సుమారు 2000 మంది ఎన్రోల్మెంట్ లో
ఇచ్చేది 50 టికెట్ లు.
@@srinivasmuppavarapu4739o
@@balaji6441no
గోవిందా. గోవిందా. నీ దర్శనం. భాగ్యం. కలిగిగించు. స్వామి. నీ కరుణ కృప. కట్టశావేశనాలు. కలిగించు. స్వామి
చాలా చక్కగా వివరించారు మేడం .
ఓం నమో వేంకటేశాయ 🙏🙏🙏
Video chusa Andi చాలా బాగా చెప్పారు మేము తిరుమల velthunnamu మేము సుప్రభాత సేవ కి try చేయాలని అనుకుంటున్నాము స్వామి దయ వుంటే వస్తుందని ఆశిస్తున్నాము 🙏🙏
All the best
ఓం నమో వెంకటేశాయ 🙏స్వామి వారి కోసం చెప్పినప్పుడు మనస్సు చాలా పులకించింది 💐
Than q akka
Nenu me video chusanandi meemu 1 week Ayyindaandi Terapati velli Akkada lucky tip vesamu maaku Suprabhatam vachindi andi nenu chala happy ga vunnanu na happy Ness metho share chesukuntunnanu Tq andi
So happy for you
Madom, చాలా వివరముగా అన్నీ చక్కగా తిరుమల చూపించారు...ధన్యవాదములు
చాల బాగా చెప్పేవమ్మా ఆ భగవంతుడిదాయా మీకు తప్పకుండవుంది అమ్మా, నేను చాలసార్లు ee sevaki try chesanu avaledu, eesari meerucheppinattu try chestanu adi kuda bhagavantudi dayakudaa vundaliga. ఓం నమో వేంకటేశాయ
All the best👍
ఓం నమో వేంకటేశాయ 🙏🙏🙏 సుప్రభాత సేవ లక్కీడిప్ గురించి చక్కగా వివరించారు, ధన్యవాదాలు 🙏
చాలా వివరంగా బాగా చెప్పారు. వీడియో చూస్తుంటేనే కన్నీళ్లు వచ్చేసాయి
Thank you 🙏🏻
Recently maku archana dorikindhi. One hour modhati gadapalo swamy ni chusthu I got tears. Half an hour edchesanu.
Wow
Lucky🙏🏻🙏🏻🙏🏻
Yela andi...archana ki avakasam vachindi
ఆ దేవదేవుని చూసినప్పుడు కన్నీళ్లు ఊరికే రావు ఆ స్వామి అనుగ్రహం ఉంటే తప్ప.
@@Srivatsa.Koustav memu online lo apply chesam Andi. In 2 lakhs ten members ni select chesaru andhulo memu. Swamy dhaya ma praptham anthe andi
@@prasad3047prathi sari darshanam cheskumrpudu edupu vachestadi... Enduku vastado emo but ala kallallo neeru aagadhu Mari 😊
అబ్బ చాలా చక్కగా వివరించి చెప్పారు, మీరు చెప్తుంటే అలా ఆ స్వామిని కళ్లముందు చూసే ఫీలింగ్ ఎంత అద్భుతంగా వుందో చెప్పలేను, మీరు మీ కుటుంబం అంతా ఆ స్వామి కృపా కటాక్షాలు తో నిండి ఉంది, అందుకే మీకా భాగ్యం 🙌🏻🙌🏻🙌🏻 దొరికింది, share చేసినందుకు, ధన్యవాదాలు 🙏🙏🙏
Thank you andi😊
We got lucky 2 times within 6 months..got 2 times Suprabhata Seva..Om Namo Narayanaya
Wow super
P
One person mathrame allow chesthara leka couple allow chesthara reply me plz
@@chandrikasri1646Lucky Dip register chesetappudu iddarini add cheyavachu
@@chandrikasri1646booking chesetappudu mention 2 names...then they will allow 2 people
ఓం నమో వెంకటేశాయ నమః మీరు సుప్రభాత సేవ గురించి చాలా బాగా తెలియజేసినందుకు చాలా సంతోషం నేను చాలా చాలా హ్యాపీ గా ఫీల్ అయ్యాను మీకు మీ కుటుంబసభ్యులకు వెంకటేశ్వర స్వామి ఆశిష్యులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాను 🙏🙏🙏
Chala thanks andi🙏🏻🙏🏻🙏🏻
జై శ్రీమన్నారాయణ గత సంవత్సరము మేము జూలై ఆగస్టు లో సుప్రభాత సేవలో స్వామివారిని దర్శించుకున్నాము
హరే శ్రీనివాస మీ తిరుమల, తిరుపతి యాత్ర చక్కగా వివరించారు ధన్యవాదములు అండి 🙏
మీ ప్రయత్నం చాలా గొప్పది,చాలా బాగుంది,తెలియని విషయాన్ని మాకు నిస్వార్థం గ మా అందరికీ అర్థమయ్యేలా చెప్పినందుకు ధన్యవాదాలు అమ్మ
Thank you andi😊
Sister chala thanks Mee information ki, nenu first time చూస్తున్న మీ వీడియో🙏🙏 memu chala రోజులనుండి try చేస్తున్నాం సుప్రభాతం సేవకు, ఈ విధంగా try chesi చూస్తాం👍👍
All the best andi
Crystal clear narration - Vijayawada Telugu accent - good feeling like having Vijayawada Andhra Bhojanam.
So nice of you😊
మీరు చెబుతుంటే వింటు వుంటేనే కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి స్వామి దయ నా మీద వుంది కనుక ఈ వీడియో చూడగలిగాను చాలా సంతోషం అమ్మ
So nice of you😊😊
Sister okasari MI video chusanu appude telisindi offline electric dip gurinchi memu darsananiki tickets tisukunnamu Kani ma father vallu first ranannaru Kani taruvata vadtanannaru vallu free darsanani ki velatanannaru Kani vellani vvakunda dip veyinchanu lucky ga vallu supra Atha seva ku select ayyaru thanks u so much mam mirunam eppatiki marching lemu memu ide first time tirupati velladam ma father na ejanmaki idichalu Annapurna thanks u so much mam
మీకు ముందుగా చాలా ధన్యవాదములు అక్క గారు
మీరు ఆ వెంకటేశ్వర స్వామి దర్శన వివరాలు అలాగే సుప్రభాత దర్శన వివరాలు చాలా చక్కగా వివరించారు... మీరు ఆ స్వామి గురించి చెప్తూవుంటే నేను కూడా సుప్రభాతం సేవలో పాల్గొనట్టు స్వమి వారిని దర్శనం చేసుకున్నట్టు అనుభూతి కలిగింది.... చాలా ధన్యవాదములు అండి మీకు.... 🙏🙏🙏 మీరు చాలా అదృవంతులు 🙏🙏🙏
Thank you andi😊
Chala lucky fellows meeru....naaku alanti adrushhtam raavali 🙏🙏🙏
చాలా విశేషంగా వివరించారమ్మా.శనివారము పూజలు వివరణకూడా బాగుంది.మీరు చెప్పిన ఫీలింగ్సు మాకు కూడా ఉంటాయమ్మా.చాలా సంతోషముగా ఉంది మీమాటలు విటంటే.గోవిందా, గోవిందా
ధన్యవాదాలు అండి 🙏🏻🙏🏻🙏🏻
చాలా బాగా వివరించారు. ధన్య వాదములు
Many Times I tried through Online Lucky Dip not selected, But Finally Got Archana Seva through Offline Lucky Dip at CRO Office For (12/09/2024), wonderful seva, Saw Lord Venkateswara Swami around 45 minutes inside the Temple Sanctum.
Correct andi. Memu శ్రీవాణి trust ki donate chesamu. So maku VIP break darshanam vachindhi. Swamy varini modati gadapa nunchi darshanam cheskovatam chala Adrustam. I got tears😢😢
Same andi😊
Trust ki donate cheyyadam elago telupagalaru🙏
@@SamratAkkinepally tirupati balaji site lo srivani trust donors ani option vuntadi.meeru donate cheyachu 10 k per person and 500 rs for ticket and offline lo cro office dagara book cheskovachu kuda
@@manojkumarrajaka5204 thank you andi check chesthanu 🙏
@@Anucreations3 one day before velli offline lo trust ki donate chesthe manaki next day isthara andi darshanam ki .
ఓం నమో వెంకటేశాయ🙏 || Super అక్క చాల అద్భుతంగా చెప్పారు మీరు తిరపతి గురించి శ్రీ వెంకటేశ్వర వామి గురించి చెప్పినవన్నీ అక్షజారసత్యాలే 100 % correct గా చెప్పారు మీరు సుప్రభాత సేవ దర్శనం గురించి చెబుతూవుంటే నాకు కన్నీళ్లు వచ్చేసాయి నిజంగా ప్రతి ఒక్కరికి ఆనందం కలుగుతుంది తిరపతి కి వెళితే ప్రతి ఒక్కరికి మంచి జరుగుతుంది. ఓం నమో వెంకటేశాయ🙏 ||Thank you so much to explain about lucky draw. Subscribed😊😊
Thank you so much andi😊
సుప్రభాత దర్శనం గురించి చాలా చక్కగా వివరించారు ధన్యవాదములు
Madam meeru Chesina video chala upayoga padindi , maaku lucky dip lo kalyananiki ticket dorikhidi , thank-you so much andi🙏
Super narration, really felt so emotional 😭, don't know when we have luck,I HAVE A DESIRE,LIFE LO OKKA SAARI AYINAA EE SEVA LO PARTICIPATE AVVALINI, GOVINDA 🙏🙏
Avnu andi... Enno janmala punyam Swamy vari Darsanam
All the best meeru twaralone licky dip lo select avtharu👍👍
జీవితం లో ఒక్కసారైనా సుప్రభాత సేవ చూడాలని,సుప్రభాతమ్ పాడాలని ఉంది.ఎన్నో years నుండి ఆ కోరిక తీరలేదు.మీరు చాలా చక్కగా వివరించారు.
@@Anucreations3 tq andi
@sumalatha586. Memu eeroju seva poorthi chusuuni vachamu. Meru chesukovachu
@@PKCCreationsGOVINDA 🙏🙏🙏🙏
ఓం నమో వెంకటేశాయ అమ్మ మీరు చెప్పిన తిరుమల విశేషాలు చాలా బాగా చెప్పారు అమ్మ మీకు ధన్యవాదాలు నేను ప్రతి సంవత్సరం 2 మూడుసార్లు తప్పకుండా వెళ్తాను నా ఆనందం ఎవరికి చెప్పలేని అనుభూతి అమ్మ నాకు సుప్రభాతం సేవకు వెళ్లాలని కోరికమ్మ ఆ బాబు ఎప్పుడు కరుణిస్తా రో ఓం నమో వెంకటేశాయ రాజ్ కుమార్ లగుడు నర్సీపట్నం అనకాపల్లి జిల్లా
I got selected for 4 times for Suprabhatha seva through online registration
Super👍
Avuna ela konchem cheptara? Nenu chala sarlu try chesa
@@achyuthdm-pf4op - registeration on 1st day through Mobile internet chasthanu... continues ga 3 months register chastha... okasari select avuthunna...
ee month lo my In-laws ki register chastha oct'23 lucky dip ki vachindhi...
Oka registration lo family metki kuda cheste, vache chance untunda
Om namo venkatesaya🙏
Congratulations 🎉Anu garu
మీకు వీలయితే అరుణాచలం వెళ్ళండి,జీవితంలో ఓకసారైనా
చూడాలి❤️
గిరి ప్రదక్షిణ చేసి ,దైవదర్శనం దర్శనం,🙏
మరియు రమణాశ్రమం కూడా
దర్శించండి 👏
ప్రియమైన సోదరి, మీ వీడియోలో మంచి సమాచారం ఉంది.
నాదో చిన్న సూచన ఉంది. బిందీ, కుంకుమ లేకుండా చాలా ఫ్రేమ్‌లలో మీరూ ఉన్నారు. దయచేసి ఫ్యూచర్ వీడియోలలో జాగ్రత్త వహించండి
Okay andi👍
Bindhi vundhi.. May be vedio lo meeku kanpinchi vundadhu
Thank you
First-time I tried from my online account for all electronic Dip Dharsanams with swamy blessing i selected akka....this is second time we are going on this Saturday to suprabatha seva... Really swamy listen our Matalu from where ever we will speak he listen and he know what is correct for us???
Super
అదృష్టవంతులు...ఓం నమో వేంకటేశాయ 🙏🙏🙏
After watching this offline dip vesanu. Suprabhatam seva ochindi 😄😄. Thank you for the information
Congratulations
Your presentation is awesome, extraordinary Madam
Thank you so much
మీరు లక్కీడిప్ గురించి చెప్పినది చాలా బాగుంది, నేను ఆన్ లైన్ లో లక్కీడిప్ వేస్తున్నారు, కాని నాకు ఇప్పటివరకు తగల లేదు, మాకు అదృష్టం లేదనుకుంటా, స్వామి దయగలగాలని మనస్పూర్తిగా స్వామివారి ని వేడుకొనుచున్నాను.
Ala anoddu swamy ni gattiga adagali manspoorthiga Tappakunda istaru
Very nice explanation mam, u r sooooooo lucky ,ఓం నమో వేంకటేశాయ 🙏🙏🙏
స్వామి వారి దయ andi🙏🏻🙏🏻
Chala adrustavanthulu andi meeru nijam ga meeku swamy krupa undhi memu tirupati lone untamu nenu 2years ga try chesthuna lucky dip ravatledhu suprabatha seva but memu angapradhakshina ki velthamu a time lo nijam ga chala great feel asalu swamy vari dharshanam chala baga authundhi erly mrng suprabatham kuda vinochu memu kuda recent ga shankusthapana sthambam ki pradhakshina chesi mokkukuna alane akkada kubera moola kuda chala visistam andi
All the best for your suprabhathaseva
కుబేరమూల అంటే ఎక్కడా అండి...Drinking Water taps daggara eesanyam dagara.. Koncham vivarinchandi
Nice explain madam,om Namo Venkatesaya.
సుప్రభాత ఆఫ్ లైన్ ఎన్రోల్మెంట్ గురించి తెలిపినందులకు మీకు ధన్యవాదములు. వీడియో లో మీరు ఎంతో భక్తిగా వివరించిన పద్దతి బాగుంది. మీకు శ్రీ వేంకటేశ్వర స్వామి వారి మీద ఉన్న అపార భక్తి, వినయము, నమ్మకము , మీ అనుభవము మీ మాటలలో కనిపించాయి. 🚀🪐💫🌿🔥🏠
చాలా సంతోషం అండి
ధన్యవాదాలు 🙏🏻🙏🏻🙏🏻
ఓం నమో వెంకటేశాయ చాలా సంతోషం అండి
I have been trying for the lucky dip for two years, and finally, after two years, I got selected for Thomala Seva for September 2024. Venkateswara Swamy always provides the best. Just pray to him, that's it. Om Namo Venkatesaya.
Super
Tomala seva ki select ayithe manaki yemina message vastunda?? Please let me know. If any idea you have madam. Govinda Govinda 🙏
Thank you so much for your high valuable information madum.. 🎉
So nice of you
Anu garu, we got selected in online lucky dip suprabhatam, out of 2.5 lakhs, itz really a plesant surprise from swamy varu
Great👍
చాలా చక్కగా వివరించారు, ధన్యవాదాలు. తల్లి ఒక విషయం నాకు భాద కలిగించింది. ఇక్కడ కూడా మీ నుదుట బొట్టు కనపడలేదు. బొట్టు పెట్టుకో తల్లి.
Bottu vundhi andi.. Vedio lo sarigga kanapadledhu ankunta
We love lord Venkatesheshwara a lot
చాలా చక్కగా కంటికి కనిపిచ్చి నట్లుగా వివిరించావు చి.ల.సౌ.
Thank you andi😊
Meeku swamy kireetam venukaalaa oka lighting kanapadindhi meeku allage undaa, meemu thirupati loo untaam,angapradhikshana loo kudaa paalgonnam, 9 months loo 9 times swamy dharshanam chesukunnam,
Tirupathi lo vundatam mee adrustam👍
Tq
మీ voice కీర్తి సురేష్ voice లా ఉంది
😊😊
Thanks for sharing the information 😊 Om Namo Venkateshaaya
You're most welcome
Thankyou so much andi nenu chala sarlu online try chesanu eppudu tirupathi velthunnamu kachitanga try chesthanu Thankyou so much ❤
Good👍🏻
Thank you so much for giving clearly & Detail information
Glad it was helpful!😊
గోవింద గోవిందా నిజమే అండి అదృష్టం ఉండలి మేము సెప్టెంబర్ 3 న దర్శనం చేసుకొన్నాము 🙏🙏 చాలా సంతోషం గా ఆనంద బాష్పలు వస్తాయి
🙏🙏చాలా బాగా చూపించారు!🙏👍
Thank you dear
చాలా ముఖ్యమైన విషయం చెప్పారు ,
చాలా బాగా వివరించారు స్వామిని
Thank you😊
I don't know about this daily lucky dip option. Thank you for explaining about this daily lucky dip option and suprabhata seva. OM NAMO VENKATESAYA 🙏
ఓం నమో భగవతే వాసుదేవాయ నమః
Good information. I selected twice for Suprabhata seva as of now
Great 👍
ఈ రోజు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేశాను సుప్రభాత సేవ కోసం అప్లై చేశాను ఇక ఆ వెంకటేశ్వర స్వామి దయ
You are giving full information. Thank you sister. We will try.
మీరు సుప్రభాత సేవకి lucky dip లో ఎలా సెలెక్ట్ అవగల అవకాశం విశదం గా తెలియ జేసి చాలా help చేశారు. మీరన్నట్లు lucky dip లో సెలెక్ట్ అవడం అనేది నిజంగా స్వామివారి కృప మీదనే ఆధారపడి ఉంది. అదృష్ట వశాత్తూ మేము కూడా ఈ నెల 27వ తేదీ ఉదయం 3 గంటలకు తోమాల సేవకి online lucky dip lo (April లో రిజిస్ట్రేషన్ ద్వారా) సెలెక్ట్ అయ్యాము. ప్రయాణానికి తగిన ఏర్పాట్లు చేసుకున్నాము. 27వ తేదీ ఉదయం తెల్లవారు జామునే సేవ గనుక accommodation 26వ తేదీ ఉదయం 12గంటల slot లో బుక్ చేసాము. మరి తల నీలాలు ఇవ్వడం లాంటివి ఉంటాయి కదా! ఎలాగూ 26వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుండి శ్రీ వారి సన్నిధిలో ఉంటాము గనుక, 26వ తేదీ మధ్యాహ్నం 3గంటలకు సీనియర్ సిటిజెన్ కోటా లో ఒక దర్శనానికి కూడా రిజిస్టర్ అయ్యాము.
అయితే మిమ్మలిని అడగబోయేది ఏమిటంటే 26వ తేదీ ఉదయం 11గంటలకు నిర్వహించ బోయే offline lucky dip లో మేము పాల్గొనవచ్చా? తెలియజేయగలరు. నా మొబైల్ no. కి మెసేజ్ పెట్టండి చాలు
Register అవ్వవచ్చు కానీ
Lucky dip లో select అయిన వాళ్ళు 6 నెలలు వరకు మళ్ళీ select అవ్వరు.
మీరు వెళ్తున్నారు కదా try చేయండి మళ్ళీ lucky dip vasthae మీ అదృష్టం 🙏🏻
Thank you madam
సార్ అన్లైన్ లో అయితే ఆరు నెలలుకు ఒకసారి కాని ఇది ఆఫ్లైన్ కాబట్టి మీరు రిజిస్టర్ చెసుకోవచ్చు
తోమాల సేవ కి వచ్చింది మీరు చాలా అదృష్టం వంతులు ..
మీకు ఇంకా వివరాలు కావాలి అంటే Facebook lo ఆనంద నిలయం అని తెలుగులో ఒక పేజ్ వుంది మంచి ఇంఫర్మేషన్ దొరుకుతుంది సార్
Offline అయినా online లో అయినా lucky dip లో సెలక్ట్ అయితే మీరు సెలక్ట్ అయిన దర్శనం రోజు నుంచి 6 నెలల వరకు మీ ఆధార్ నంబర్ ద్వారా మళ్ళీ lucky dip కు apply చేసుకునే అవకాశం ఉండదు
We went for darshanam on 25th morning, itz an amazing moments to watch swamy varu very closely🚩🙏
🙏🏻🙏🏻👍
🙏🙏🙏 ఓం నమో వెంకటేశాయ
Thankyou so much successful selected in lucky dip through your good information madam
It's my pleasure.. Congrats🎉🎉
Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda 🙏🌼🌼🌼🌼🌼🙏🙏🌼🙏🙏🙏🙏🙏🙏🙏
Hai madam, tq so much, we also tried as u said, first time we selected in lucky dip to kalyanosava in Tirumala.
Sairam. Sister explained well. Please add the Entry point for Suprabath Seva. Is it Main door/Supatham. Will be useful tips to all.Pranams at His Lotus feet. Samasta Loka Sukhino Bhavantu
VQC 1 nunchi vellali.. Jaya Vijaya daggara suprabhatha seva ki vellina vallani nuncho pedtharu🙏🏻
Tarvatha modati gadapa varaku darshanam
@@Anucreations3 Thanks for the information please. Namaste.
@@Anucreations3Hi Madam,Lucky dip ki small kid unte mother 3 hours line lo kastam kada,vere option emaina unda 1 year lopu kid unte, please share.
@@Publicchannel5 1 year lopala children unte children's parents suptham entry dwara allow chestharu but 12pm to 6pm mathrame , 1 year children birth certificate chala imp
No Sairam
Yes SRIRAM
మేము 3 times వెళ్ళాం సుప్రభాత సేవ కి ,2018 లో,2020,corona lo sevas antha ga Lev try చేయలేదు,recent ga 2023 may 5 th వెళ్ళాం we are Soo lucky ...అందరికీ వేంకటేశ్వర స్వామి సుప్రభాత సేవ dorakalani కోరుకుంటున్నాను
Avnu andi
Andharu swamy vari sevalo palgonali
Mee vedio chusamu.chala vishayalu telusukunnamu.santhosham.Memu kuda meeru chepoina vidhamuga follow avuthamu.Dhanyavadamulu,,,,🙏🙏🙏
😊😊
నిజంగా కలియుగ వైకుంఠమే మేడం తిరుపతి తిరుమల
ప్రపంచంలో ఎక్కడి నుంచి తిరుపతి చేరుకున్న ఎంతో ఆధ్యాత్మికత భావనతో అనుభూతి చెందుతాం
మనసు నిండా ఎప్పుడు స్వామివారిని స్మరించాలి గాని తిరుమలలో అద్భుతం జరక్కుండా ఎవరు తిరిగిరారు
Chaala baaga chepparu,meeku maa kruthagnathslu.Really ure lucky.Hope we too get the ticket.tThank u very much for giving instructions 😊🙏🙏🙏 God bless you always be happy.
Thank you too andi😊
Online lo chaala times try chesaa, but select avvaledu. But Last year Brahmostavalu appudu offiline lo try chesaaa. Lucky gaa chance vachchindi suprabhatham ki select ayya. Adi 3rd time nenu offlline lo register avvadam. Suprabatha Darshan chaalaa baaguntundi. Once in a Lifetime..... Om Namo Venkateshaya🙏
Yes
Participating in Suprabatha seva is a fortune🙏🏻🙏🏻🙏🏻
Nuvvu❤ yemi title pettavu yemi chebuthunnavu?
మేడం చాలా బాగా ఎక్స్ప్రెషన్ చేశారు వీడియో
Thank you
Lucky dip start 4:30
ఓం నమో వేంకటేశాయ. దాదాపు మీ ఫీలింగ్స్ నావి ఒకటే స్వామి వారి గురించి. ఆ నాయన మీద సంపూర్ణ భారం వేస్తే 100% గట్టెక్కిస్తాడు.
జై శ్రీ రాం 🌹🌹❤❤🌹🌹
So mice of you andi😊
ఓం నమో వేంకటేశాయ
సుప్రభాత సేవకి సెలెక్ట్ అయిన వారు, ఒక సుప్రభాతం బుక్కుతో హాజరు అవ్వండి, అన్న సలహా చాలా చాలా బాగున్నది, చూసేందులకు ఇది చిన్నగా అనిపించవచ్చు కానీ, ఆ సమయంలో మరిచిపోతాము.
ఒక గంట ముందుగానే రిపోర్ట్ కావడం వలన, ముందు వరసలో ఉండే అవకాశాలు ఎలాగో చక్కగా వివరించారు.
తిరుమలలో బుక్ చేసుకోవడం ద్వారా ఎక్కువ probability ఎలా వస్తుందో చక్కగా వివరించారు.
వీడియోలో పదాల ఉచ్చారణ చాలా చాలా చక్కగా ఉన్నది.
Thank you so much andi🙏🏻🙏🏻
ఓం నమో వేంకటేశాయ🙏
Om నమో వేంకటేశాయ . Thanks Madam. Good Information Madam
మేడం సుప్రభాత సేవ కి ఆఫ్ లైన్ లక్కీ డిప్ వెయ్యాలి అంటే TTD lo ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి location cheppandi please
CRO office ki daggarlo current booking counter lo veyali
@@Viyaan-Gvk TQ bro
Cro office pakkana...Vijaya bank lucky dip counter ani untundi andulo register vesukovochu