ఓమ్ నమో వెంకటేశాయ...! చాలా బాగా చెప్పారు అండి.. నాది ఒక విన్నపం అండి, భగవంతుణ్ణి దర్శించుకోవడానికి ఇన్ని అడ్డంకులు అవసరమా అండి, భక్తుల ధ్యాస అంతా ఇవన్నీ సమకూర్చడంలోనే ఉంచడం వల్ల మొత్తం నీరసించిపోతారు, ఇంకా స్వామి పైన మనసేక్కడ ఉంటుందండి,.. అందుకే, అన్ని సేవలు తీసేసి ఒకే దర్శనం పెట్టి అందరికీ మొదటి గడప దర్శనం చేయిస్తే ఎంత బాగుంటుంది... ఓం శ్రీ వెంకరేశ్వరాయ నమః..!💐🌹
Crystal clear information. After watching your video we comes to know that what are the sevas are been available, and how to book those and when those are been performed. very valuable information. Om namo venkteshaya
చాలా బాగా చెప్పారు అండి, ఎంత విన్నా ఏవో డౌట్స్ వస్తూనే ఉంటాయి, మేము శనివారం దర్శనం కు వెళ్తున్నాము, ఫిబ్రవరి month లో, దాదాపు గా 10 ఇయర్స్ పైన అవుతుంది స్వామి వారి దర్శనం చేసుకుని, ఎలా దర్శనం అవుతుంది, అక్కడ అన్ని ఎలా తెలుసు కోవాలి అని అనేక సందేహాలు వస్తూనే ఉన్నాయ్ 🙏
Chala thanks sir, kalyanam meerut cheppina vidhamga na papa 14yrs ni allow chesaru ninna 20.8.2024.....rs 300 ticket ichhi. Aadhar card lo father name matching compulsory. (So for unmarried child) Meeru chala important information ichharu.
చాలా చక్కగా చెప్పారు సార్ మీకు ధన్యవాదాలు మాకు సీనియర్ సిటిజన్స్ కి ఎంతవయసు ఉండాలి, మొదటి గడప దర్శనం అవుతుందా, పది వేల రూపాయల టిక్కెట్ తీసుకోవాలి అంటే ఎలా?
Anna maaku April 1st 2025 ki suprabhatam seva electronic dip lo vacchindi memu arjita seva kalyanam book chesukovaaccha alage tirumala lo 31st March ki accommodation ela chesukovali cheppandi please reply
కల్యాణమే సేవలో నమ్మకముగా వస్తారు పిల్లలతో కానీ దెబ్బవేస్తారు అప్పుడు పిల్లలలను తీసుకు వెళ్లలేక చూసే పెద్ద వాళ్ళు తోడు లేక చాల ఇబ్బందికి వత్తిడికి గురి అవుతారు అసలు పిల్లలు లేని జంటలకే ఇవ్వండి సమస్యలేదు షెడనుగా సంఖ్య మారుస్తారు వచ్చే వారు సుకుమారులు మనసు మీద దెబ్బ పడితే
Ma marriage day agust 30 tirumala kalyanam ticket manam velli lucky dip lo vesukovacha aroju vesukovali aroju SSD toccin book chesukovacha reply please sir
Suprabatham chadivaaka darshanam ki vaduluthaaru...modati gadapa varaku andaram vellochu...one by one darshanam chesukadame...half In hour lo aipothundi...bangaru vakili lo 20 minutes and darshanam 10 minutes...
ఓమ్ నమో వెంకటేశాయ...! చాలా బాగా చెప్పారు అండి.. నాది ఒక విన్నపం అండి, భగవంతుణ్ణి దర్శించుకోవడానికి ఇన్ని అడ్డంకులు అవసరమా అండి, భక్తుల ధ్యాస అంతా ఇవన్నీ సమకూర్చడంలోనే ఉంచడం వల్ల మొత్తం నీరసించిపోతారు, ఇంకా స్వామి పైన మనసేక్కడ ఉంటుందండి,.. అందుకే, అన్ని సేవలు తీసేసి ఒకే దర్శనం పెట్టి అందరికీ మొదటి గడప దర్శనం చేయిస్తే ఎంత బాగుంటుంది... ఓం శ్రీ వెంకరేశ్వరాయ నమః..!💐🌹
Omnamovenkatesanamonamaha..chalabagachepperu
Yes🙏
Super ga chepparu tirumala lo darshanamula gurinchi. Ome namo venkatesaya
Chala chakkaga vivarincharu tammudu,miru cheppedi vintunte swami vari darshanamu ayina anubhuti kalugutundi😊
🙏చాలా చక్కగా వివరించారు. ఓం నమో వెంకటేశాయ 🙏
చాలా బాగా వివరన్సినారు. ధన్యవాదములు.
ఓమ్ నోమోవెంకటేశాయ.
Crystal clear information. After watching your video we comes to know that what are the sevas are been available, and how to book those and when those are been performed. very valuable information. Om namo venkteshaya
హోమం ticket time teliyaparachaledu andi. Very good information.
Dear Sir
Your way of presentation is so softand simply superb 👌..thank you for sharing very informative info..
మీలా ప్రోత్సహిస్తూ కామెంట్ చేస్తే మరింత ఉత్సాహంతో వీడియోలు చేయగలుగుతాం..
చాలా బాగా వివరాలు చెప్పారు ఓం నమో వెంకటేశాయ ధన్యవాదములు
చాలా బాగా చెప్పారు అండి, ఎంత విన్నా ఏవో డౌట్స్ వస్తూనే ఉంటాయి, మేము శనివారం దర్శనం కు వెళ్తున్నాము, ఫిబ్రవరి month లో, దాదాపు గా 10 ఇయర్స్ పైన అవుతుంది స్వామి వారి దర్శనం చేసుకుని, ఎలా దర్శనం అవుతుంది, అక్కడ అన్ని ఎలా తెలుసు కోవాలి అని అనేక సందేహాలు వస్తూనే ఉన్నాయ్ 🙏
Thank u andi , chala chakkaga vivarincharu , nice explanation 👌
చాలా బాగా చెప్పారండి ధన్యవాదాలు జై గోవిందా
చాలా బాగా అన్నీ విపులంగా చెప్పేరండి 🙏
Super andi.
Excellent 👌 explanation Ramachandra gaaru.
ఓం నమో నారాయణాయ.
Raja Chandra
చాలా బాగా చెప్పారు అండి మీకు ధన్యవాదములు
Excellent Explanation.. Thank you 🎉
నిజపాధదర్శనం మళ్ళీ పునరుద్ధరించాలని ప్రభుత్వం కు విన్నపం చేస్తున్నాము.
చాలా చక్కగా చెప్పారు సార్ నీకు ధన్యవాదములు సార్ ఈ సేవలలో సీనియర్ సిటిజన్ వికలాంగులు పాల్గొనవచ్చా ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ
Chala baga chepparu . Thank you om namo venkatesaya
Explained very systematically.
Om nano venkatasaiya chala baga explain chasaru andi.🙏🙏
Chala thanks sir, kalyanam meerut cheppina vidhamga na papa 14yrs ni allow chesaru ninna 20.8.2024.....rs 300 ticket ichhi. Aadhar card lo father name matching compulsory. (So for unmarried child)
Meeru chala important information ichharu.
Na douts anni clear ienayandi thankuverymuch
కృతజ్ఞతలు అండి 🌹🌹🙏
Thank you Chandra garu ADPP seva TUESDAY SIR
అవునండి
Namaskaram sir
Clear information echinaru
Very nice sir
Nice bhaga chepparu about sevalu and darshnam details Raja Chandra garu bro thanks
Chala baga chepparu thanks
Great information sir
Tq for information. Tq so much
👌👌👌Super ga chapparu sir👌👌👌
Useful info sir, thanku
Thanks for the information.. great explanation
Thank you sir clear ga chepparu
చాలా చక్కగా చెప్పారు సార్ మీకు ధన్యవాదాలు మాకు సీనియర్ సిటిజన్స్ కి ఎంతవయసు ఉండాలి, మొదటి గడప దర్శనం అవుతుందా, పది వేల రూపాయల టిక్కెట్ తీసుకోవాలి అంటే ఎలా?
Bagundi. Pushoabhishekam details cost, marine DT. Viviana evvandi.
Sir sundharakanda nerpinchandi pls🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Great information andi.
Chala Baga chepparu.
ఒక్క టిక్కెట్ మీద ఇద్దరు వెళ్లొచ్చు అంటున్నారు కదండీ టికెట్ 220 అయితే ఒక్కరికే డబ్బులు కట్టాలా ఇద్దరికీ 440కట్టాలా తెలియచేయండి ప్లీజ్
Avunu 2 persons ki 440
Chalaa baga chepparu andi
Chala super super cheppinav babu
Very useful information thanks alot 🙏
👌 cheppinaru
Sree vani darsana tickets gurinchi vivaramga cheppandi🙏
Super 👌 👍
Which dates for lucky dip registration ?
Sir, NRI's ki kuda oka vedio vheyandi. NRI ye sevas lo vellachu, ella tickets tiskovalli and ipudu any changes vachai? Please oka vedio cheyandi.
Om Namovenkatesaya🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Chala bagachepperu
Very Good
Good job, virtual seva missed
ఓం నమో వెంకటేశాయ
Chala bagundi
Maku april 7 th ki tickets eppudu book chesu kovali pleased cheppandi
Nice 👍
Sir kalayanam ticket book cheasukunamu 4 ke report cheasukomanarru atime ke velali andi
KALYANAM SEVA KI KINDA KOORCHOLENI VALLAKI SMALL STOOL TEESUKU VELLAVACHA
Friday abhisekum gurunchi chepandi please
Chala baga chepparandi thanqsir
Suprabhatam seva ki select iamu ,pay ment chesanu, mari mesage vachindi adena ticket inkemina vastunda?
Sir,dayachesi maku adaina seva ku ippitshara,on line maku deniki dorakadam ledu.pl.ippichandi.Tq.
Tq so much sir
Om namo Venktesh namo 100000 lakh rupees how many years Darshanm please tell thank you
2 years numdi try chestunna andi ravatam ledu
Om Namo Venkatesai
Suprabhatam seva lo saadhaarana bhaktulu anta mandi untaaru cheppagalaru
Anna maaku April 1st 2025 ki suprabhatam seva electronic dip lo vacchindi memu arjita seva kalyanam book chesukovaaccha alage tirumala lo 31st March ki accommodation ela chesukovali cheppandi please reply
Super sir
What is the best way to get any seva and darshan tickets for NRI
Don’t have any author card’s
Sreevani darsanam lo 12 years pillaku darsanam free Annaru, ante 12years complete kavaala r 12 years ఎంటర్ avala , please tell
TTD board members letter teesuvelite etuvanti darasanam untundi andi rooms istara
నేను హిందూ టెంపుల్ గైడ్ ను ఫాలో అవుతానూ హైద్రాబాద్ 92🙏
నమస్తే స్వామి, కొండ మీద మొదటి గడప దర్శించుకుని, వాళ్లు 300/- టికెట్ దర్శించ వచ్చా. ఈ రెండింటి కి అవకాశం ఉంటుందా. చెప్పండి.
Senior citizen Darshan visheshalu chapandi
Om namo venkatesaya 🙏
Purabhishekam seva gurinchi cheppandi
Telangana vip letters accept chastara. Please inform
Bro 4 years baby allow chesthara suprabatham ki
Baga chepav ra abai
Kalyaan feb month details please swami
Ashtadala pada padma aaradhana is on Tuesday. Pl correct the information
Abhisekam sevaki vellalani korika but e janmalo neraveruthundho ledho, antha srivari dhaya🙏🙏🙏🙏🙏🙏🙏
Sir memu srivani donation pay chesinamu
కల్యాణమే సేవలో నమ్మకముగా వస్తారు పిల్లలతో కానీ దెబ్బవేస్తారు అప్పుడు పిల్లలలను తీసుకు వెళ్లలేక చూసే పెద్ద వాళ్ళు తోడు లేక చాల ఇబ్బందికి వత్తిడికి గురి అవుతారు అసలు పిల్లలు లేని జంటలకే ఇవ్వండి సమస్యలేదు షెడనుగా సంఖ్య మారుస్తారు వచ్చే వారు సుకుమారులు మనసు మీద దెబ్బ పడితే
Kids allow chestaru kada
KALYANAM KI WIFE AND HUSBAND COMPULSORY NA LEKA VERE SIBLINGS KOODA VELLAVACHA
Hi sir November month 300rupees ticket yappudu rilliz chestharu plz cheppindhi 🙏
Ma marriage day agust 30 tirumala kalyanam ticket manam velli lucky dip lo vesukovacha aroju vesukovali aroju SSD toccin book chesukovacha reply please sir
Anga pradhakshanam tickets ivvadam online chesaru ani vinnanu dhani gurinchi cheppandi please 🙏
అవును ఆన్ లైన్ లో మాత్రమే ఇస్తున్నారు
What about virtual seva please
స్వామి వారికి పైన ఎక్కడ మనం వస్త్రాలు సమర్పించుట జరుగుతోంది చెప్పండి
Steps yekina valaki tickets yekada estharandi?
Oka nela lo angapradakshana book aenaka inkonelalo suprabhatam luck dip lo veyavacha same person please reply
Srivani trust gurinchi cheppaledu
Without darshan tickets
Homam tickets issuable
Or not
Rs1000 only we have
Sr citizen tockeys
ఓం నమో నారాయణాయ
Ladupadi seva unda sir
Jaya vijayulu e gadapa daggara andi?
Suprabatha sevalo thera vestaru annaru kada andi ante manaku darshanam jaragada Swami varini manaku choopinchara,alage suprabatha sevaki entha time unchutharandi dayachesi cheppagalru
Suprabatham chadivaaka darshanam ki vaduluthaaru...modati gadapa varaku andaram vellochu...one by one darshanam chesukadame...half In hour lo aipothundi...bangaru vakili lo 20 minutes and darshanam 10 minutes...
Nenu muslim sir first gadapa da darshan am ki allow chesthara sir