మీరు టికెట్ బుక్ చేసుకునేటప్పుడు child option కనిపిస్తోందేమో చూడండి..మేము వెళ్ళినప్పుడు చిన్న పిల్లలు ఉన్న తల్లిదండ్రులు వారిని తీసుకుని వచ్చారు. వారు అంగ ప్రదక్షిణ చేయలేకపోయినా శ్రీవారి సేవకులు వారిని జాగ్రత్తగా పక్కన నిల్చోబెట్టడం చూసాను. కానీ అధికారికంగా పిల్లల్ని అనుమతించడమా లేదా అన్నది టికెట్ రూల్స్ లో కనిపించలేదు. రిస్క్ వద్దు అనుకుంటే 155257 TTD కాల్ సెంటర్ కి ఫోన్ చేసి ఒకసారి ముందుగానే కనుక్కోండి. ఓం నమో వేంకటేశాయ.
ధన్యవాదాలు గోవిందా. ఈ సేవకు సంబంధించిన టికెట్లను ప్రతి నెలా టీటీడీ అధికారిక వెబ్సైట్లో అప్లికేషన్లో బుకింగ్ కోసం ఉంచుతారు. అప్పుడు మీరు చెక్ చేసి ఏ తేదీ మీకు వీలు ఉంటుందో ఆ రోజుకి బుక్ చేసుకోవచ్చు. ప్రత్యేక కార్యక్రమాలు ఉన్నప్పుడు ఈ సేవ ఉండకపోవచ్చు. ఈ వీడియోని శ్రీవారి భక్తులతో షేర్ చెయ్యగలరు అని మనవి.
@@yuvasenasuresh8127 సాధారణంగా అయితే మీరు చెప్పింది సరైనదే గోవిందా..కానీ ప్రత్యేక పర్వదినాల్లో అంగ ప్రదక్షిణ సేవ ఉండదు. ఉదాహరణకు ధనుర్మాసంలో సుప్రభాత సేవ ఉండదు కదా అలా అన్న మాట.
ఒక్కసారే అంగప్రదక్షిణ చెయ్యాలి గోవిందా..చేసిన తరువాత కాసేపు తులాభార మండపం పక్కన కూర్చోబెట్టి తర్వాత దర్శనానికి పంపిస్తారు. సుప్రభాతం,అర్చన అన్నీ అవగానే మనల్ని లోపలికి పంపిస్తారు. దర్శనం పూర్తయ్యి బయటికి వచ్చేటప్పటికి దాదాపు 04:30 AM అవుతుంది. ఈ వీడియోని శ్రీ వేంకటేశ్వర స్వామి వారి భక్తులకు షేర్ చెయ్యగలరని మనవి.
అవును గోవిందా. ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే అక్కడ ఉన్న శ్రీవారి సేవకులకు చెప్పి చూడండి. వీలుంటే మీరు పక్కనే నిలబడి నేరుగా దర్శనానికి రావొచ్చు వారు ఒప్పుకుంటే..
ఓ వైపు వెనుక గంటల సేపు ఎదురు చూసిన సర్వ దర్శనం భక్తులు వేచి ఉంటారు. అంగ ప్రదక్షిణ చేసిన భక్తులు దర్శనం చేసుకునేటప్పుడు సర్వ దర్శనం క్యూ కూడా వదిలితే రష్ పెరుగుతుంది..అలా కాకున్నా యెక్కువ సేపు చూడనివ్వరు గోవిందా.. కానీ ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఆనంద నిలయం బయట కూర్చున్న అనుభూతి కోసం అంగ ప్రదక్షిణ చేయొచ్చు. ఉదయాన్నే స్వామి దర్శనం అవుతుంది కాబట్టి ఆ రోజంతా మిగిలిన సమయాన్ని వేరే ఆలయాల దర్శనం కోసం ఉపయోగించవచ్చు..
ధన్యవాదాలు గోవిందా..మొదటి గడప దర్శనం కాదు. మిగిలిన భక్తులు (300 రూపాయల టికెట్, దివ్య దర్శనం టికెట్ ఉన్న వారు) ఎక్కడి నుంచి స్వామిని దర్శిస్తారో అక్కడి నుంచే మనకు కూడా శ్రీవారి దర్శనం లభిస్తుంది. ఈ వీడియోని శ్రీవారి భక్తులకు షేర్ చెయ్యగలరు అని మనవి.
వెళ్ళే దారిలో కాదు గోవిందా. లోపలికి వెళ్ళాక టికెట్ స్కానింగ్ జరుగుతుంది కదా. దానికి ముందే మొబైల్స్ లగేజీ తీసుకునే కౌంటర్స్ ఉంటాయి. అక్కడ ఇచ్చేసి మీరు ముందుకు వెళ్లిపోవచ్చు. తరువాత ఎక్కడ కలెక్ట్ చేసుకోవాలో మీకు ఇచ్చే రసీదు మీద ఉంటుంది. వీడియో మీకు నచ్చితే శ్రీ వేంకటేశ్వర స్వామి భక్తులకు షేర్ చెయ్యగలరు.
అమ్మ మీరు బాగా చెప్పారు కానీ నాకు డౌట్ ఎంటి అంటే ప్రదక్షణ అయిపోయిన తర్వాత తడి బట్టలతోనే ఉండాలా లేక మనం రూం కి వచ్చాక sanam చేసి వేరే బట్టలు వేసుకోవచ్చా
అంగప్రదక్షిణ పూర్తి చేసాక బయటికి వెళ్లే వీలు ఉండదు గోవిందా.. దర్శనం పూర్తి అయ్యాక రూమ్ కి వెళ్లొచ్చు. మధ్యలో బయటికి వెళ్లి బట్టలు మార్చుకునే అవకాశం ఉండదు. ఓ పొడి టవల్ తెచ్చుకుని కండువా లాగా వేసుకుని ఇబ్బంది అనిపించినప్పుడు తల, ఒళ్ళు తుడుచుకోండి. కానీ పూర్తి పొడి బట్టలు అయితే అంగ ప్రదక్షిణ చేసే ముందు వాళ్ళు చెక్ చేస్తే ఒప్పుకోరు.. వీడియో మీకు నచ్చితే షేర్ చెయ్యగలరు అని మనవి.
Vaikuntam Q Complex, at 1 AM, It will be clearly mentioned on the ticket as Reporting Location and time..Please check the ticket after the booking, Govinda..
మిగిలిన భక్తులు (300 రూపాయల టికెట్, దివ్య దర్శనం టోకెన్ ఉన్న భక్తులు ఎక్కడి నుంచి స్వామిని దర్శించుకుంటారో అక్కడి నుంచే మనకు దర్శనం లభిస్తుంది గోవిందా..
Brother can you please tell me till which door we are made to enter to have darshan of the LORD ? i just heard that we will be taken till 3rd door for people who are doing this Angapradakshina seva. Is this true brother please let me know if they allow us to sit for 2-3 mins near LORD ? Waiting for your response on this brother
We will get darshan like other devotees (300 rupees ticket, Divya darshanam ticket) . They do not allow further in this seva. We do this Angapradakshina as a seva to Lord Venkateswara swamy. We have to sit outside Aananda Nilayam (near Tulabhara mandapam) before taking darshan while listening to Suprabhatam and the archana of swamy. Angapradakshina gives you a fruitful devotional experience.. Govinda..
Yes. You can book accommodation on the particular day announced by TTD. Suppose you are having Angapradakshina ticket booked on July 1st, TTD gives you the opportunity to book accommodation for June 30th or July 1st. You cannot book too early or too late. When you login to your account it will automatically show on which days your accommodation can be booked in the menu. Also, you have to book accommodation online only in the mentioned date given by TTD (Mostly every month 24th 3 PM, sometimes it can be changed) For 100 rupees room you have to pay 601 rupees.. 501 rupees will be refunded after vacating the room. Please share this video with Venkateswara swamy devotees for hassle free experience suggetion.. Hope you got clear information.
చెక్ చేస్తారు గోవిందా.. మగ వారు ఎవ్వరూ తీసుకురాలేదు. ఒక వేళ తీసుకొచ్చినా మీరు అంగ ప్రదక్షిణ చేసేటప్పుడు అది ఇబ్బంది పెట్టొచ్చు. నడుముకి కట్టుకున్నప్పుడు నేలకు గుచ్చుకుంటూ ఉంటుంది కదా..ఒకసారి ప్రయత్నించండి . వద్దు అంటే లగేజీ కౌంటర్ లో ఇచ్చేయండి. ఓం నమో వేంకటేశాయ.
అంగ ప్రదక్షిణకి అలాంటి లెటర్స్ అనుమతించరు గోవిందా..ఇది ఆన్లైన్లో బుక్ చేసుకునే విధానం ద్వారా సేవ చేసుకునే అవకాశం. తిరుపతి స్థానిక ప్రజలకి విడిగా ప్రతి వారం లక్కీ డిప్ ద్వారా అంగ ప్రదక్షిణ టికెట్లను అందజేస్తున్నారు. లెటర్స్ ఇప్పటివరకు అనుమతించలేదు.
కండువా ఖచ్చితంగా వేసుకోవాలని కాదు. కానీ తడిచిన శరీరాన్ని కప్పడానికి ఉపయోగపడుతుంది. దైవ దర్శనానికి వెళ్ళేటప్పుడు కండువా వేసుకుని వెళ్ళడం ఒక అలవాటుగా గమనించాను గోవిందా..
రాత్రి 12 గంటల సమయంలో శ్రీవారి పుష్కరిణి వద్ద మీ టికెట్ చూపించి, స్వామిని తల్చుకుని పుష్కరిణిలో మునిగి తడి బట్టలతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్దకు వెళ్ళాలి. మీకు ఆరోగ్య పరంగా ఏదైనా ఇబ్బంది ఉంటే కొంచెం జాగ్రత్త తీసుకోండి. కంపార్ట్మెంట్ లోపల తడి బట్టలతో కూర్చుని ఉంటే కొంత మందికి చలిగా అనిపిస్తుంది. ఏదైనా ఇబ్బంది ఉంటే ఒక టవల్ పెట్టుకుని తల తుడుచుకోండి. అయితే అక్కడ ఎవరూ పెద్దగా చెక్ చెయ్యరు. కానీ భక్తులు తడి బట్టలతో వెళ్ళాలి అనే నియమాన్ని చాలా వరకూ పాటిస్తారు గోవిందా.. ఓం నమో వేంకటేశాయ.
చెయ్యొచ్చు గోవిందా..కానీ చాలా మంది పుష్కరిణిలో మునిగి వస్తారు కాబట్టి ఫోన్స్ ముందే బయటే జాగ్రత్తగా లాకర్లలో,గదుల్లో పెట్టేసి వచ్చేస్తారు. ఓం నమో వేంకటేశాయ.
సుప్రభాతం అయ్యాక అంగ ప్రదక్షిణ చేసిన భక్తులకు దర్శనం ఉంటుంది. అయితే మనం ముందుకు వెళ్ళేటప్పుడు వెనుక రాత్రి నుండి క్యూలో ఉన్న వారిని కూడా దర్శనానికి పంపే అవకాశం ఉంటుంది. అప్పుడు రద్దీ పెరుగుతుంది గోవిందా..
మిగిలిన భక్తులు (300 రూపాయల టికెట్, దివ్య దర్శనం టోకెన్ ఉన్న భక్తులు ఎక్కడి నుంచి స్వామిని దర్శించుకుంటారో అక్కడి నుంచే మనకు దర్శనం లభిస్తుంది గోవిందా..
అంగ ప్రదక్షిణ చేయడానికి పది నిమిషాలు కూడా సమయం పట్టదు.కానీ మనం 1 గంట నుండి వెయిట్ చెయ్యాలి 3 గంటల వరకు. దర్శనం కోసం మరో గంట. కానీ ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది.ఇక దూరం అంటే మనం స్వామిని దర్శనం చేసుకుని బయటికి వస్తాం కదా ఆ ద్వారం నుండి లక్ష్మీ దేవి ఉన్న మొదటి హుండీ వరకే..చాలా తక్కువ దూరం. ఓం నమో వేంకటేశాయ.
అంగ ప్రదక్షిణ సేవ కోసం ఆన్లైన్లో టికెట్లను బుక్ చేసుకుని రాత్రి 12 గంటలకు స్వామి పుష్కరిణిలో మునిగి తడి బట్టలతో వెళ్ళాలి. ఉదయం 1 గంట నుండి క్యూ లైన్లలో వెళ్ళాలి. అలిపిరి ద్వారా నడిచినా ముందు రోజు రాత్రే తిరుమల కొండ మీద ఉండాలి. మీరు టికెట్ బుక్ చేసుకుని ముందు రోజు అలిపిరి ద్వారా నడిచి రాత్రి నుండే సిద్ధంగా ఉండండి గోవిందా..
Angapradakshina ki velthunte Vaikuntam Q complex daggara enter ayina tharuvatha lopala deposit cheyyocchu. Same manam 300 rupees darshanam vellinappudu Ela deposit chestamo alane counter lo cheyyocchu.. ekkuva mandi phones room lo leda vallu stay chese place lo pettesi vastaru.. Angapradakshina mundu pushkarini lo munugutham kada malli mobile addamga vuntundi ani..Meeku mobile deposit cheyyadaniki problem raadu Govinda..
Angapradakshana cheyadaniki manaki support ga inko person ni allow chesthara. Leda srivari sevakulu matrame untara. Aananda nilayam chuttu angapradakshana ki entha samayam paduthundi
సపోర్ట్ ఎవ్వరినీ రానివ్వరు. శ్రీవారి సేవకులు మాత్రమే ఉంటారు గోవిందా.. మనం దర్శనం చేసుకుని బయటికి వచ్చే ద్వారం నుండి ధనలక్ష్మి అమ్మవారి దగ్గర హుండీ వరకూ అంగ ప్రదక్షిణ చెయ్యాలి. పది నిమిషాల కంటే ఎక్కువ సమయం పట్టదు. అది కూడా మన పక్కనున్న వారి వేగాన్ని బట్టి.. కానీ 1 గంటకు క్యూలైన్లలో వెళ్లి కంపార్ట్మెంట్లో వేచి ఉండి సుప్రభాతం జరిగేటప్పుడు అంగ ప్రదక్షిణ చేసి దర్శనం పూర్తయ్యేసరికి ఉదయం 4 గంటల ముప్పై నిమిషాలు దాటొచ్చు..ఓం నమో వేంకటేశాయ..
అవునండీ. ఆగస్టులో పుష్కరిణి ప్రవేశం అనుమతించరు అని అంటున్నారు. మీరు శుభ్రంగా తీసుకున్న గదిలోనో, లేకుంటే కొండ మీద సత్రంలోనో స్నానం చేసేసి వెళ్ళండి. ఒకవేళ క్యూ కాంప్లెక్స్ దగ్గర ఆపి తడి బట్టలతో రాలేదే అని అడిగితే దానికి పరిష్కారం వాళ్ళే చెప్పాల్సి ఉంటుంది. అసలు తడి బట్టలతో వస్తున్నారా లేదా అనే విషయం సరిగ్గా చెక్ చెయ్యట్లేదు అనిపిస్తుంది. పైగా కంపార్ట్మెంట్ లో ఎదురు చూసేటప్పటికీ తడి చాలా వరకు ఆరిపోయి చలి బాగా పెడుతుంది. నేను నిన్నే వెళ్లి వచ్చాను గోవిందా.. ఇక ఈలోపు ఎవరైనా ఆగస్టులో వెళ్ళిన వాళ్లుంటే వారి సూచనను ఇక్కడ కామెంట్ చేయమని మనవి.
Tirumala lo sarva darshanam (without any tocken) darshanam ki ekkuva sepu line lo nilabadakunda bayataki ochesi malli vallu ichina time slot lo "re-entry" dvara vellachu ani vinnanu? aa process ela andi miku idea unda?
నేను కూడా విన్నానండీ..కానీ ఎప్పుడూ అలా చెయ్యలేదు. నేను ప్రయత్నించకుండా, అందులో ఉన్న మంచీ చెడూ(ఒక వేళ టైం స్లాట్ దాటాక రానివ్వకపోతే అనే భయం ఉంటుంది కదా) తెలియకుండా ఆ పద్ధతి గురించి confident గా చెప్పలేము కదా..
అవి ఒక కవర్ లోపల పెట్టి పంచెకు ఉన్న జేబులో పెట్టుకున్నాము. ఇప్పుడు జేబులు ఉన్న పంచెలు లభిస్తున్నాయి. పుష్కరిణిలో స్నానం చేసేటప్పుడు కూడా వాటిని జాగ్రత్తగా కవర్లో పెట్టుకుని మెట్ల మీద పెట్టుకోవచ్చు.
@@Mahadev_1111 ఇబ్బంది ఏమీ ఉండదు. ఒక ప్లాస్టిక్ కవర్లో పెట్టుకుని పంచెకు ఉన్న జేబులో పెట్టుకోవచ్చు. అక్కడ శ్రీవారి సేవకులు ఉంటారు. మీకు ఏదైనా ఇబ్బంది అనిపిస్తే వారు సహాయం చేస్తారు.
ఒకసారి మాత్రమే చేయనిస్తారు. మిగతా భక్తులు (300 rupees, సర్వ దర్శనం) దర్శించినట్టే మనకూ దర్శనం ఉంటుంది. కానీ ఆ సేవ ఇచ్చే అనుభూతి అమోఘం. వీడియో భక్తులతో షేర్ చేయండి. ఓం నమో వేంకటేశాయ.
సుప్రభాతం సేవకు వెళ్ళే వాళ్ళు స్వామిని దగ్గరగా ఎక్కువ సేపు చూస్తారు.. 300 రూపాయల టికెట్ దర్శనం చేసుకున్నట్లే అంగ ప్రదక్షిణ సేవ చేసిన భక్తులు కూడా స్వామి వారి దర్శనం చేసుకుంటారు. కానీ అంగ ప్రదక్షిణ సేవ ఒక దివ్యమైన అనుభూతిని కలిగిస్తుంది గోవిందా..ఓం నమో వేంకటేశాయ..
పుష్కరిణిలో మునిగి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ దగ్గరికి 1 గంటకు వెళ్ళాలి. అక్కడ నుంచి లోపలికి వెళ్లి కంపార్ట్మెంట్లో ఎదురు చూడాలి. ముందు సుప్రభాత సేవ వారిని పంపించి తరువాత మనల్ని పంపిస్తారు. స్వామి పుష్కరిణి నుండి ఒక కిలోమీటరు కంటే దూరం ఉండకపోవచ్చు. ఆ సమయంలో మరీ పెద్దవారయితే తప్ప నడిచి వెళ్ళడానికి ఇబ్బంది ఉండదు గోవిందా..
@@sreekanthreddy4874 మొబైల్స్, బ్యాగులు మన టికెట్ వెరిఫికేషన్ చేయించుకునే ముందే అక్కడ డిపాజిట్ చెయ్యాలి. 300 రూపాయల దర్శనం వెళ్ళినప్పుడు డిపాజిట్ చేస్తాం కదా. అలానే చెయ్యాలి. దర్శనం అయ్యాక బేడీ ఆంజనేయ స్వామి వెనుక ఉన్న కామన్ లగేజీ సెంటర్ దగ్గరకి వెళ్లి తీసుకోవాలి గోవిందా.. మెమైతే మొబైల్స్ ముందే లాకర్లో పెట్టేసి వెళ్ళాము.
ఓం నమో వేంకటేశాయ..వయసు విషయంలో నిబంధన ఏమీ చెప్పలేదండీ.. ఈ నెల ఒకసారి టికెట్ బుక్ చేసేందుకు ప్రయత్నించండి. 66 వయసు ఎంట్రీ చేశాక అక్కడే ఆన్లైన్లో ఏదైనా నిబంధన కనిపిస్తుందేమో తెలుస్తుంది. మరొక విషయం..మీరు శారీరికంగా కొంచెం ఫిట్ గా అనిపిస్తే ప్రయత్నించండి. పొర్లడం సులభంగా ఉంటుంది. కానీ మనం చుట్టూ పొర్లేటప్పుడు మనల్ని తాకుతూ మనలానే అంగ ప్రదక్షిణ చేసే భక్తులు ఉంటారు..వాళ్ళు ఫాస్ట్ గా చేస్తే మీరూ ఫాస్ట్ గా చెయ్యాల్సి ఉంటుంది. లేదు అంటే అందరి కంటే చివర ఉంటే ప్రశాంతంగా ఎవరూ గట్టిగా తగలకుండా నిదానంగా మీ స్పీడ్ కొద్దీ మీరు చుట్టేయొచ్చు. శ్రీనివాస కృపా కటాక్ష ప్రాప్తిరస్తు.. ఓం నమో వేంకటేశాయ..
@@ganeshkamisetty5498 ఈ వీడియోలో ఇచ్చిన సమాచారం మీకు ఉపయోగకరమైనదిగా అనిపిస్తే శ్రీ వేంకటేశ్వర స్వామి భక్తులకు ఈ వీడియోని షేర్ చేయగలరని మనవి. ఓం నమో వేంకటేశాయ.
ప్రస్తుతం కొత్త నియమాల ప్రకారం 90 రోజుల వరకూ బుక్ చేసుకోవడానికి కుదరదు అని చెబుతున్నారు గోవిందా..కానీ మీరు ప్రతి నెలా ప్రయత్నించి చూడండి..ఒక వేళ బుక్ అయ్యే అవకాశం ఉందో లేదో తెలుస్తుంది.
అధికారికంగా పిల్లల్ని తీసుకుని వెళ్ళచ్చు అని టికెట్ రూల్స్ లో ఇవ్వలేదండీ. ఒకసారి టికెట్ బుక్ చేసుకునే ముందు TTD కాల్ సెంటర్ 155257 కి కాల్ చేసి కనుక్కోండి. ఓం నమో వేంకటేశాయ.
ప్రదక్షిణ చేయడానికి వెళ్ళక ముందు కంపార్ట్మెంట్ లోపల ఉన్నప్పుడు వాష్ రూమ్స్ ఉంటాయి. అంగప్రదక్షిణ చేసిన తరువాత దాదాపు 30 నిమిషాలు వేచి ఉండాలి. ఉదయం 3 గంటల నుండి 04:30 నిమిషాల వరకూ మీకు వాష్ రూమ్స్ వాడుకునే అవకాశం ఉండదు. చాలా వరకూ ఏ ఇబ్బందీ కలగదు గోవిందా..ఓం నమో వేంకటేశాయ..
అంగప్రదకిణనం ఎక్కడ చేపిస్తారు. Inside the temple aa, enni minutes time పడుతుంది one round complete అవ్వడానికి, easy gane untunda, cheppandi repu ticket book cheskovali అనుకుంటున్నాను
ప్రయత్నించి చూడండి. అంగ ప్రదక్షిణ సేవకు టికెట్స్ తొందరగా బుక్ అవుతాయి. ఒకే రోజుకు రెండు టికెట్లను చేసుకోగలిగితే దర్శనానికి అనుమతిస్తారా అనే విషయం ఖచ్చితంగా చెప్పలేను గోవిందా..
ఒక్కసారే అంగప్రదక్షిణ చెయ్యాలి గోవిందా..శ్రీవారి దర్శనం అయిన తరువాత మనం బయటికి వస్తాం కదా అక్కడి నుంచి హుండీ వరకూ చేయాలి. చేయడానికి తక్కువ సమయం పడుతుంది. కానీ ఆ సమయం వరకూ తడి బట్టలతో ఎదురు చూడాలి. చేసిన తరువాత కాసేపు తులాభార మండపం పక్కన కూర్చోబెట్టి తర్వాత దర్శనానికి పంపిస్తారు. సుప్రభాతం,అర్చన అన్నీ అవగానే మనల్ని లోపలికి పంపిస్తారు. దర్శనం పూర్తయ్యి బయటికి వచ్చేటప్పటికి దాదాపు 04:30 AM అవుతుంది. ఈ వీడియోని శ్రీ వేంకటేశ్వర స్వామి వారి భక్తులకు షేర్ చెయ్యగలరని మనవి.
1 గంటకు క్యూ లైన్లలో వెళ్లి కంపార్ట్మెంట్ లో ఉండి, లోపల సుప్రభాతం జరిగేటప్పుడు అంగ ప్రదక్షిణ చేసి తర్వాత దర్శనం చేసుకుని బయటికి వచ్చేటప్పటికి దాదాపు 4:30 AM అవుతుంది గోవిందా..
ధన్యవాదాలు గోవిందా.. ఆన్లైన్లో చేసుకోవాలి. మీరు తిరుమల తిరుపతి లోకల్ అయితే వారికి ప్రతి గురువారం ఆన్లైన్లో విడిగా బుక్ చేసుకునే పద్ధతి తీసుకుని వచ్చారు. మిగిలిన భక్తులు ఇలానే బుక్ చేసుకోవాలి. మాకు ఈ సంవత్సరంలో ఐదు సార్లు బుక్ అయ్యింది. ఇవాళ నేను ప్రయత్నించాను. డిసెంబర్ కి దొరకలేదు. ప్రతి నెలా ప్రయత్నిస్తూ ఉండాలి. ముందుగానే తేదీలు నిర్ణయించుకుని, ఫాస్ట్ ఇంటర్నెట్ కనెక్షన్ స్పీడ్ ఉంటే బుక్ అయ్యే అవకాశాలు ఎక్కువ. శ్రీనివాస కృపా కటాక్ష ప్రాప్తిరస్తు..
అంగ ప్రదక్షిణ చేసిన తరువాత, మామూలుగా భక్తులు (300 రూపాయల దర్శనం, సర్వ దర్శనం) ఎలా దర్శనం చేసుకుంటారో అక్కడి నుంచే స్వామి వారి దర్శనం లభిస్తుంది గోవిందా..
Limited tickets vuntayi andi..per day 750 ala vuntayi.. monthly okaroju TTD website kaani app lo book cheskovali. Every month 23rd/24th date roju vuntundi online booking.. okkasariga andaru try chestaru..so konchem kastam.. konni tips follow avvandi.. Laptop lo cheste munde name ,aadhar card number notepad lo type chesi pettukondi..fast ga copy paste cheyyocchu.. mobile app lo kuda wifi vunte fast ga avutundi. Dates mundugane decide avvandi. Particular date kavali ani fix avakunda dorikina date try cheyyandi..dorike chance vundi.. శ్రీనివాస కృపా కటాక్ష ప్రాప్తిరస్తు
వెళ్లొచ్చు. టికెట్ బుక్ చేసుకునేటప్పుడు ఒకరికే బుక్ చేసుకోండి. ఏదయినా ఇబ్బంది కలిగి ఇద్దరికి బుక్ చేసినా ఆ టికెట్ లో ఒకరే అయినా వెళ్ళవచ్చు. మీ ఒక్కరిదే స్కాన్ చేస్తారు. ఒకటే ఫ్రీ లడ్డు ప్రసాదం ఇస్తారు గోవిందా..
కంటి అద్దాలు పెట్టుకునే అంగ ప్రదక్షిణ సులభంగా చేయచ్చు గోవిందా.. మరీ ఇబ్బంది అనిపిస్తే అక్కడ సహాయానికి సిద్ధంగా ఉండే శ్రీవారి సేవకులను అడగండి వారు కాసేపు పట్టుకుంటారేమో. కానీ అద్దాలు మాత్రం మర్చిపోకండి మళ్ళీ స్వామిని చూసేటప్పుడు ఇబ్బంది రాకూడదు కదా.. తల మొత్తం భూమికి ఆనించకుండా అంగ ప్రదక్షిణ పూర్తి చేసేయొచ్చు. చివర్లో పైకి లేచేటప్పుడు అద్దాలు చేతిలో పట్టుకుని తల ఆన్చి సాష్టాంగ ప్రణామం చేసుకోండి గోవిందా..
సరిగ్గా ఈ వయసు వాళ్ళకే అని ఎక్కడా నిబంధనలు కనిపించలేదండీ..మేము వెళ్ళినప్పుడు పెద్దవారు కూడా వచ్చి స్వామి వారి ఆలయం చుట్టూ అంగ ప్రదక్షిణ చేసారు.. ఒకవేళ అక్కడి దాకా వచ్చి మధ్యలో ఏదైనా ఇబ్బంది అనిపిస్తే ఆ ప్రదక్షిణ ఆపడమో, లేక శ్రీవారి సేవకుల సహాయం తీసుకోవడమో చేయవచ్చు. ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ స్వామి సేవను చేయండి.. ఓం నమో వేంకటేశాయ.
ఉదయం 4:30 అయ్యేటప్పటికి బయటికి వచ్చేస్తాము. కానీ బైక్ మీద తిరుమల నుండి తిరుపతికి వెళ్లాలంటే 5 గంటల వరకు ఎదురు చూడాలి. ఇప్పుడైతే యానిమల్ బ్రీడింగ్ టైం కాబట్టి ఘాట్ రోడ్డు టైమింగ్ మార్చి ఉదయం 6 గంటల వరకూ బైక్ మీద కొండ కిందకు వెళ్ళడానికి కుదరదు అని TTD వాళ్ళు రూల్ పెట్టారు గోవిందా.
1 గంటకు క్యూ లైన్లలో వెళ్లి కంపార్ట్మెంట్ లో ఉండి, సుప్రభాతం జరిగేటప్పుడు అంగ ప్రదక్షిణ చేసి తర్వాత దర్శనం చేసుకుని వచ్చేటప్పటికి దాదాపు 4:30 AM అవుతుంది. 12 ఏళ్ల లోపు పిల్లల్ని ఆధార్ కార్డు చూపించి లోపలికి తీసుకుని వెళితే మీరు అంగ ప్రదక్షిణ చేసేటప్పుడు పక్కన నిల్చోబెడ్తారు. పిల్లల్ని కూడా దర్శనానికి తీసుకుని వెళ్లొచ్చు అంటున్నారు. నేనైతే పిల్లల్ని పక్కన నిల్చోబెట్టి తల్లిదండ్రులు అంగ ప్రదక్షిణ చేయడం గమనించాను గోవిందా..
మీరు 300 రూపాయల టికెట్ తీసుకున్నప్పుడు వెళ్ళినప్పుడు ఎలా దర్శిస్తారో అంగ ప్రదక్షిణ చేసిన తరువాత కూడా అక్కడి నుండే స్వామిని దర్శిస్తారు. కానీ దీని ద్వారా అంగ ప్రదక్షిణ సేవ చేసే భాగ్యం దక్కుతుంది.
as per Aadhar NIDAMARTHI SIVA KUMAR ani vuntundi but tickets and time fast gaa iyipootunnayi ani shortcut loo name echesaanu - SIVA ani. reporting time loo aminaa objection chestaraaa? Bro
@@SivaKumar-ld1rk maximum problem raadu..Mee aadhar number same person ayithe maximum problem raadu Govinda.. Aadhar card lo vunnattu same andaru type cheyyaleru.. mostly no problem meeku..
పంపిస్తారు bro..సుప్రభాతం సేవ పూర్తి అయిన తర్వాత అంగ ప్రదక్షిణ చేసిన భక్తులను శ్రీవారి దర్శనానికి పంపిస్తారు. ఈ వీడియో శ్రీ వేంకటేశ్వర స్వామి భక్తులతో షేర్ చేయండి. ఓం నమో వేంకటేశాయ..
Memu vellinappudu chinna pillalani lopaliki raanichharu.. kaani vallatho Angapradakshina cheyinchara Leda teliyadu. Ticket book chesukunetappudu child option chupinchaledu..next time okasari login ayyi check cheyyandi.. chinna pillalani oka side ki pettukovadaniki Srivari sevakulu help chestaru.. Om Namo Venkatesaya..
12years లోపు పిల్లలను అనుమతిస్తారు. మేము మా పాపతో 2 times అంగప్రదక్షిణ సేవ కి వెళ్ళాము. పాప వయసు 10 years 2 months మల్లి ఇప్పుడు oct 2024 కి వచ్చింది పాప వయసు 11 years 6 months
TTD రూమ్స్ బుక్ చేసుకుంటే అందులో బాగానే ఉంటాయండీ . ఇక బయట ఉన్న ఫ్రీ వాష్ రూమ్స్ ని కూడా సాధ్యమైనంత వరకూ శుభ్రంగా ఉంచేలా క్లీన్ చేస్తూ ఉంటారు. బయట మీకు ఇబ్బంది అనిపిస్తే, కంపార్ట్మెంట్ లో వెయిట్ చేసేటప్పుడు లోపల ఉన్న వాష్ రూమ్స్ వాడొచ్చు. ఇవి ఒక రకంగా బయట ఉన్న వాటి కంటే శుభ్రంగా ఉంటాయి.
అంగప్రదిక్షణ కీ చిన్న పిల్లలు నీ వెళ్ళనిస్తర సార్
మీరు టికెట్ బుక్ చేసుకునేటప్పుడు child option కనిపిస్తోందేమో చూడండి..మేము వెళ్ళినప్పుడు చిన్న పిల్లలు ఉన్న తల్లిదండ్రులు వారిని తీసుకుని వచ్చారు. వారు అంగ ప్రదక్షిణ చేయలేకపోయినా శ్రీవారి సేవకులు వారిని జాగ్రత్తగా పక్కన నిల్చోబెట్టడం చూసాను. కానీ అధికారికంగా పిల్లల్ని అనుమతించడమా లేదా అన్నది టికెట్ రూల్స్ లో కనిపించలేదు. రిస్క్ వద్దు అనుకుంటే 155257 TTD కాల్ సెంటర్ కి ఫోన్ చేసి ఒకసారి ముందుగానే కనుక్కోండి. ఓం నమో వేంకటేశాయ.
12 years below NO ticket,
Below 12 years Childrens ను తీసుకుపోవచ్చు
Addhar card చూపించాలి
@@agguwa_chawaka Thanks for saying it.
చాలా బాగ చెప్పారు అమ్మ మీరు చెప్పిన విథానానికి నాకు కూడ ఒక్క సారి అన్నా అంగప్రదక్షణ చేయాలన్న ఆలోచన వచ్చింది. గోవింద గోవింద గోవింద. 🙏🙏🙏🙏🙏
ధన్యవాదాలు గోవిందా..ఆ ఏడుకొండలవాడు మీకు అంగప్రదక్షిణ చేసే భాగ్యాన్ని అనుగ్రహించాలని ప్రార్థిస్తున్నాను. ఈ వీడియోని శ్రీవారి భక్తులకు షేర్ చెయ్యగలరు. శ్రీనివాస కృపా కటాక్ష ప్రాప్తిరస్తు..
Super bro step to step clear gaa chapparu👍🙏🙇♂️
Thank you, Govinda.. Please share this video with the devotees of Lord Venkateswara swamy..
Thanks andi chala మంచి గా వివరించారు మాకు స్వామి దయ తో అక్టోబర్ నెలలో అంగప్రదిక్షణ మరియు ఉంజ్జల్ సేవ టికెట్స్ దొరికాయి
మంచిది గోవిందా.. శ్రీనివాస కృపా కటాక్ష ప్రాప్తిరస్తు.
October lo date eppudu maku 15 book ayyayi
Angapradhkshina aenni rounds andi
Really excellent information...thank you 👏
Thank you so much Govinda.. Please share the video to Sri Venkateswara swamy devotees.
All doubts clear, Thank you very much 🙏
Thank you so much Govinda..
👍👌thank you, useful information 🙏
ధన్యవాదాలు గోవిందా.. వీడియోని శ్రీ వేంకటేశ్వర స్వామి భక్తులకు షేర్ చెయ్యగలరు అని మనవి.
Very informative, thank you so much
Thank you for sharing your response.
Om namo venkatesa ya, good information sir 👃👃👃
ధన్యవాదాలు గోవిందా..
Thanks for detailed information 🙏🙏🙏
Thank you so much Govinda.. Please share this video with the devotees of Lord Venkateswara swamy..
Chala baaga vivarana icharu anna , inka ee roju ee seva untundho cheppagalaru
ధన్యవాదాలు గోవిందా. ఈ సేవకు సంబంధించిన టికెట్లను ప్రతి నెలా టీటీడీ అధికారిక వెబ్సైట్లో అప్లికేషన్లో బుకింగ్ కోసం ఉంచుతారు. అప్పుడు మీరు చెక్ చేసి ఏ తేదీ మీకు వీలు ఉంటుందో ఆ రోజుకి బుక్ చేసుకోవచ్చు. ప్రత్యేక కార్యక్రమాలు ఉన్నప్పుడు ఈ సేవ ఉండకపోవచ్చు. ఈ వీడియోని శ్రీవారి భక్తులతో షేర్ చెయ్యగలరు అని మనవి.
Every Friday roju thappa Anni rojulu available untundhi
@@yuvasenasuresh8127 సాధారణంగా అయితే మీరు చెప్పింది సరైనదే గోవిందా..కానీ ప్రత్యేక పర్వదినాల్లో అంగ ప్రదక్షిణ సేవ ఉండదు. ఉదాహరణకు ధనుర్మాసంలో సుప్రభాత సేవ ఉండదు కదా అలా అన్న మాట.
Good information brother
Thank you so much Govinda. Please share the video with the devotees of Sri Venkateswara swamy.
Excellent information Sir. Thank you. Chinna doubt sir, okkasare, pradakshina cheyala. Enni gantalaki darshanam vuntundhi
ఒక్కసారే అంగప్రదక్షిణ చెయ్యాలి గోవిందా..చేసిన తరువాత కాసేపు తులాభార మండపం పక్కన కూర్చోబెట్టి తర్వాత దర్శనానికి పంపిస్తారు. సుప్రభాతం,అర్చన అన్నీ అవగానే మనల్ని లోపలికి పంపిస్తారు. దర్శనం పూర్తయ్యి బయటికి వచ్చేటప్పటికి దాదాపు 04:30 AM అవుతుంది. ఈ వీడియోని శ్రీ వేంకటేశ్వర స్వామి వారి భక్తులకు షేర్ చెయ్యగలరని మనవి.
Nice information andi
Compulsory ga angapradashikna cheyali anti lopala
అవును గోవిందా. ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే అక్కడ
ఉన్న శ్రీవారి సేవకులకు చెప్పి చూడండి. వీలుంటే మీరు పక్కనే నిలబడి నేరుగా దర్శనానికి రావొచ్చు వారు ఒప్పుకుంటే..
After Angapradhakshana dharshana will be peaceful done or they will rush us only for seconds of dharshana
ఓ వైపు వెనుక గంటల సేపు ఎదురు చూసిన సర్వ దర్శనం భక్తులు వేచి ఉంటారు. అంగ ప్రదక్షిణ చేసిన భక్తులు దర్శనం చేసుకునేటప్పుడు సర్వ దర్శనం క్యూ కూడా వదిలితే రష్ పెరుగుతుంది..అలా కాకున్నా యెక్కువ సేపు చూడనివ్వరు గోవిందా.. కానీ ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఆనంద నిలయం బయట కూర్చున్న అనుభూతి కోసం అంగ ప్రదక్షిణ చేయొచ్చు. ఉదయాన్నే స్వామి దర్శనం అవుతుంది కాబట్టి ఆ రోజంతా మిగిలిన సమయాన్ని వేరే ఆలయాల దర్శనం కోసం ఉపయోగించవచ్చు..
Chala baga vivarincharu andi..modati gadapa darshanam avtunda
ధన్యవాదాలు గోవిందా..మొదటి గడప దర్శనం కాదు. మిగిలిన భక్తులు (300 రూపాయల టికెట్, దివ్య దర్శనం టికెట్ ఉన్న వారు) ఎక్కడి నుంచి స్వామిని దర్శిస్తారో అక్కడి నుంచే మనకు కూడా శ్రీవారి దర్శనం లభిస్తుంది. ఈ వీడియోని శ్రీవారి భక్తులకు షేర్ చెయ్యగలరు అని మనవి.
Q Complex ki velle darilo mobiles and laggage deposit counters vuntaya
వెళ్ళే దారిలో కాదు గోవిందా. లోపలికి వెళ్ళాక టికెట్ స్కానింగ్ జరుగుతుంది కదా. దానికి ముందే మొబైల్స్ లగేజీ తీసుకునే కౌంటర్స్ ఉంటాయి. అక్కడ ఇచ్చేసి మీరు ముందుకు వెళ్లిపోవచ్చు. తరువాత ఎక్కడ కలెక్ట్ చేసుకోవాలో మీకు ఇచ్చే రసీదు మీద ఉంటుంది. వీడియో మీకు నచ్చితే శ్రీ వేంకటేశ్వర స్వామి భక్తులకు షేర్ చెయ్యగలరు.
@@dinakarwrites దాన్యవాదములు గోవింద
🙏🙏🙏
శ్రీ వేంకటేశ్వర స్వామి భక్తులకు వీడియో షేర్ చెయ్యగలరు అని మనవి..గోవిందా..
Okko prabhuthvamu okko rule pedithe maa laanti sr.citizens elaa darsanamu chesukovalandi
శ్రీవారి దర్శనానికి ఏదైనా ఆటంకం కలిగిందా గోవిందా..
అమ్మ మీరు బాగా చెప్పారు కానీ నాకు డౌట్ ఎంటి అంటే ప్రదక్షణ అయిపోయిన తర్వాత తడి బట్టలతోనే ఉండాలా లేక మనం రూం కి వచ్చాక sanam చేసి వేరే బట్టలు వేసుకోవచ్చా
అంగప్రదక్షిణ పూర్తి చేసాక బయటికి వెళ్లే వీలు ఉండదు గోవిందా.. దర్శనం పూర్తి అయ్యాక రూమ్ కి వెళ్లొచ్చు. మధ్యలో బయటికి వెళ్లి బట్టలు మార్చుకునే అవకాశం ఉండదు. ఓ పొడి టవల్ తెచ్చుకుని కండువా లాగా వేసుకుని ఇబ్బంది అనిపించినప్పుడు తల, ఒళ్ళు తుడుచుకోండి. కానీ పూర్తి పొడి బట్టలు అయితే అంగ ప్రదక్షిణ చేసే ముందు వాళ్ళు చెక్ చేస్తే ఒప్పుకోరు.. వీడియో మీకు నచ్చితే షేర్ చెయ్యగలరు అని మనవి.
Nadi ippudu 21st nov undi lucky ga
Om namo venkatesaya
antha swamy vari anugraham Govinda..Om Namo Venkatesaya
Very nice explanation....
Thank you so much.
Chala baga chepparu
ధన్యవాదాలు గోవిందా..
Madam ,wich queue from entry gate allow
Vaikuntam Q Complex, at 1 AM, It will be clearly mentioned on the ticket as Reporting Location and time..Please check the ticket after the booking, Govinda..
ANGAPRADAKSHANAM DARSHANAM TARVATA MANAM SWAMY VARINI E GADAPA NUNCHI CHOOSTAM??
మిగిలిన భక్తులు (300 రూపాయల టికెట్, దివ్య దర్శనం టోకెన్ ఉన్న భక్తులు ఎక్కడి నుంచి స్వామిని దర్శించుకుంటారో అక్కడి నుంచే మనకు దర్శనం లభిస్తుంది గోవిందా..
Book cheyyadaaniki entha time pattindhi brother ? Ante 10 am ki release chesthe entha sepatlo book cheskovaali ?
Only some seconds time. Train Tatkl ticket kante fast ga ayipothundi okosari Govinda.
Angapradakshina tharwatha Modati Gadapa Darshanam avthunda andi
మీరు 300 రూపాయల టికెట్ తీసుకుని వెళ్ళినప్పుడు ఎక్కడి నుంచి దర్శనం అవుతుందో అంగ ప్రదక్షిణ సేవ తరువాత కూడా అలానే అవుతుంది గోవిందా..
Brother can you please tell me till which door we are made to enter to have darshan of the LORD ? i just heard that we will be taken till 3rd door for people who are doing this Angapradakshina seva. Is this true brother please let me know if they allow us to sit for 2-3 mins near LORD ? Waiting for your response on this brother
We will get darshan like other devotees (300 rupees ticket, Divya darshanam ticket) . They do not allow further in this seva. We do this Angapradakshina as a seva to Lord Venkateswara swamy. We have to sit outside Aananda Nilayam (near Tulabhara mandapam) before taking darshan while listening to Suprabhatam and the archana of swamy. Angapradakshina gives you a fruitful devotional experience.. Govinda..
@@dinakarwrites thank you brother for the clarification 🙏
Om Namo Venkatesaya
Can we book room after getting ticket from angapradhakshina in online
Yes. You can book accommodation on the particular day announced by TTD. Suppose you are having Angapradakshina ticket booked on July 1st, TTD gives you the opportunity to book accommodation for June 30th or July 1st. You cannot book too early or too late. When you login to your account it will automatically show on which days your accommodation can be booked in the menu. Also, you have to book accommodation online only in the mentioned date given by TTD (Mostly every month 24th 3 PM, sometimes it can be changed)
For 100 rupees room you have to pay 601 rupees.. 501 rupees will be refunded after vacating the room.
Please share this video with Venkateswara swamy devotees for hassle free experience suggetion.. Hope you got clear information.
small waist bag allow chestara brother ?
చెక్ చేస్తారు గోవిందా.. మగ వారు ఎవ్వరూ తీసుకురాలేదు. ఒక వేళ తీసుకొచ్చినా మీరు అంగ ప్రదక్షిణ చేసేటప్పుడు అది ఇబ్బంది పెట్టొచ్చు. నడుముకి కట్టుకున్నప్పుడు నేలకు గుచ్చుకుంటూ ఉంటుంది కదా..ఒకసారి ప్రయత్నించండి . వద్దు అంటే లగేజీ కౌంటర్ లో ఇచ్చేయండి. ఓం నమో వేంకటేశాయ.
Hi, Naku eroju angapradikshanam tickets dorkaledu andi. Memu edyna recommendation letter tesukuvelte work avutada andi, accept chestara? Koncham teliste cheppandi
అంగ ప్రదక్షిణకి అలాంటి లెటర్స్ అనుమతించరు గోవిందా..ఇది ఆన్లైన్లో బుక్ చేసుకునే విధానం ద్వారా సేవ చేసుకునే అవకాశం. తిరుపతి స్థానిక ప్రజలకి విడిగా ప్రతి వారం లక్కీ డిప్ ద్వారా అంగ ప్రదక్షిణ టికెట్లను అందజేస్తున్నారు. లెటర్స్ ఇప్పటివరకు అనుమతించలేదు.
how many pradrakshnams are needed
Only one pradakshina is allowed.. Govinda..
Anna kanduva compulsory?
Is it fine if we go with only dhoti?
కండువా ఖచ్చితంగా వేసుకోవాలని కాదు. కానీ తడిచిన శరీరాన్ని కప్పడానికి ఉపయోగపడుతుంది. దైవ దర్శనానికి వెళ్ళేటప్పుడు కండువా వేసుకుని వెళ్ళడం ఒక అలవాటుగా గమనించాను గోవిందా..
@dinakarwrites
Thanks anna for your reply. I am planning to carry white towel instead of kanduva. Is it fine ?
@@sanathdr It's completely ok. Om Namo Venkatesaya.
Everyone must wearing vet clothes...is it true
రాత్రి 12 గంటల సమయంలో శ్రీవారి పుష్కరిణి వద్ద మీ టికెట్ చూపించి, స్వామిని తల్చుకుని పుష్కరిణిలో మునిగి తడి బట్టలతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్దకు వెళ్ళాలి. మీకు ఆరోగ్య పరంగా ఏదైనా ఇబ్బంది ఉంటే కొంచెం జాగ్రత్త తీసుకోండి. కంపార్ట్మెంట్ లోపల తడి బట్టలతో కూర్చుని ఉంటే కొంత మందికి చలిగా అనిపిస్తుంది. ఏదైనా ఇబ్బంది ఉంటే ఒక టవల్ పెట్టుకుని తల తుడుచుకోండి. అయితే అక్కడ ఎవరూ పెద్దగా చెక్ చెయ్యరు. కానీ భక్తులు తడి బట్టలతో వెళ్ళాలి అనే నియమాన్ని చాలా వరకూ పాటిస్తారు గోవిందా.. ఓం నమో వేంకటేశాయ.
Bro phones queue line submit cheyyochaa
చెయ్యొచ్చు గోవిందా..కానీ చాలా మంది పుష్కరిణిలో మునిగి వస్తారు కాబట్టి ఫోన్స్ ముందే బయటే జాగ్రత్తగా లాకర్లలో,గదుల్లో పెట్టేసి వచ్చేస్తారు. ఓం నమో వేంకటేశాయ.
Nak November 4th undi Andi Anga pradakshinam, darshanam eppati laga raddi ga untada leda kastha prashantam ga jargutunda?? Chpagalara?
సుప్రభాతం అయ్యాక అంగ ప్రదక్షిణ చేసిన భక్తులకు దర్శనం ఉంటుంది. అయితే మనం ముందుకు వెళ్ళేటప్పుడు వెనుక రాత్రి నుండి క్యూలో ఉన్న వారిని కూడా దర్శనానికి పంపే అవకాశం ఉంటుంది. అప్పుడు రద్దీ పెరుగుతుంది గోవిందా..
After having dharshan, at what timing you came out of temple...
Early morning.. around 04:30 AM..
Thank u sir
Modati gadapa darshanam vuntunda andi Angapradakshana valaki
లేదండీ. మామూలు దర్శనమే ఉంటుంది గోవిందా..
Gd info
ఓం నమో వేంకటేశాయ. ధన్యవాదాలండీ.
దర్శనం మొదటి గడప నుండి ఉంటుందా లేక 300/-rs దర్శనం వుంటుందా
300 రూపాయల టికెట్ దర్శనం లభిస్తుంది గోవిందా..
Angaprdakshana lo darshanam e kadapanudi chepistharu
మిగిలిన భక్తులు (300 రూపాయల టికెట్, దివ్య దర్శనం టోకెన్ ఉన్న భక్తులు ఎక్కడి నుంచి స్వామిని దర్శించుకుంటారో అక్కడి నుంచే మనకు దర్శనం లభిస్తుంది గోవిందా..
Angapradakshana ki entha time padatadi bro and entha distance vuntadi.
అంగ ప్రదక్షిణ చేయడానికి పది నిమిషాలు కూడా సమయం పట్టదు.కానీ మనం 1 గంట నుండి వెయిట్ చెయ్యాలి 3 గంటల వరకు. దర్శనం కోసం మరో గంట. కానీ ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది.ఇక దూరం అంటే మనం స్వామిని దర్శనం చేసుకుని బయటికి వస్తాం కదా ఆ ద్వారం నుండి లక్ష్మీ దేవి ఉన్న మొదటి హుండీ వరకే..చాలా తక్కువ దూరం. ఓం నమో వేంకటేశాయ.
Thanks brother,evala naku October month angapradkashan ticket book aindi
@@kalyanallumallu2429 చాలా మంచిది గోవిందా..ఆ వేంకటేశ్వర స్వామిని మనసారా సేవించండి. ఓం నమో వేంకటేశాయ..
Alipiri metla dwara vellavacha andi angapradhakshanaku
అంగ ప్రదక్షిణ సేవ కోసం ఆన్లైన్లో టికెట్లను బుక్ చేసుకుని రాత్రి 12 గంటలకు స్వామి పుష్కరిణిలో మునిగి తడి బట్టలతో వెళ్ళాలి. ఉదయం 1 గంట నుండి క్యూ లైన్లలో వెళ్ళాలి. అలిపిరి ద్వారా నడిచినా ముందు రోజు రాత్రే తిరుమల కొండ మీద ఉండాలి. మీరు టికెట్ బుక్ చేసుకుని ముందు రోజు అలిపిరి ద్వారా నడిచి రాత్రి నుండే సిద్ధంగా ఉండండి గోవిందా..
@@dinakarwrites govindha
Luggage and phones atc circle tharuvaatha Q line lo pettocha anna?
Angapradakshina ki velthunte Vaikuntam Q complex daggara enter ayina tharuvatha lopala deposit cheyyocchu. Same manam 300 rupees darshanam vellinappudu Ela deposit chestamo alane counter lo cheyyocchu.. ekkuva mandi phones room lo leda vallu stay chese place lo pettesi vastaru.. Angapradakshina mundu pushkarini lo munugutham kada malli mobile addamga vuntundi ani..Meeku mobile deposit cheyyadaniki problem raadu Govinda..
@@dinakarwritesthank you anna for clarifying this. Om namo venkateshaya
@@tharunb4005 Welcome Govinda.. Please share this informative video with the devotees of Lord Venkateswara.
ఎన్ని ప్రదక్షిణాలు చేయాలి అండి
ఒక ప్రదక్షిణకే అనుమతిస్తారు గోవిందా..
Sir ticket book iendi. Room eppudu bookchesukovali cheppandi.
24 వ తేదీ అంటే రేపు మధ్యాహ్నం 3 గంటలకు బుక్ చేసుకోవాలి గోవిందా..
Angapradakshana cheyadaniki manaki support ga inko person ni allow chesthara. Leda srivari sevakulu matrame untara.
Aananda nilayam chuttu angapradakshana ki entha samayam paduthundi
సపోర్ట్ ఎవ్వరినీ రానివ్వరు. శ్రీవారి సేవకులు మాత్రమే ఉంటారు గోవిందా.. మనం దర్శనం చేసుకుని బయటికి వచ్చే ద్వారం నుండి ధనలక్ష్మి అమ్మవారి దగ్గర హుండీ వరకూ అంగ ప్రదక్షిణ చెయ్యాలి. పది నిమిషాల కంటే ఎక్కువ సమయం పట్టదు. అది కూడా మన పక్కనున్న వారి వేగాన్ని బట్టి.. కానీ 1 గంటకు క్యూలైన్లలో వెళ్లి కంపార్ట్మెంట్లో వేచి ఉండి సుప్రభాతం జరిగేటప్పుడు అంగ ప్రదక్షిణ చేసి దర్శనం పూర్తయ్యేసరికి ఉదయం 4 గంటల ముప్పై నిమిషాలు దాటొచ్చు..ఓం నమో వేంకటేశాయ..
AUGUST LO ANGAPRADAKSHINA DHARSHAN KOSAM TICKETS BOOK CHESUKUNNAM KANI AUGUST LO PUSHKARINI CLOSE ANTUNNARU ELA SIR
అవునండీ. ఆగస్టులో పుష్కరిణి ప్రవేశం అనుమతించరు అని అంటున్నారు. మీరు శుభ్రంగా తీసుకున్న గదిలోనో, లేకుంటే కొండ మీద సత్రంలోనో స్నానం చేసేసి వెళ్ళండి. ఒకవేళ క్యూ కాంప్లెక్స్ దగ్గర ఆపి తడి బట్టలతో రాలేదే అని అడిగితే దానికి పరిష్కారం వాళ్ళే చెప్పాల్సి ఉంటుంది. అసలు తడి బట్టలతో వస్తున్నారా లేదా అనే విషయం సరిగ్గా చెక్ చెయ్యట్లేదు అనిపిస్తుంది. పైగా కంపార్ట్మెంట్ లో ఎదురు చూసేటప్పటికీ తడి చాలా వరకు ఆరిపోయి చలి బాగా పెడుతుంది. నేను నిన్నే వెళ్లి వచ్చాను గోవిందా..
ఇక ఈలోపు ఎవరైనా ఆగస్టులో వెళ్ళిన వాళ్లుంటే వారి సూచనను ఇక్కడ కామెంట్ చేయమని మనవి.
Naku kuda angapradakshinam aug 29 ki undi
@@sathyanarayanaganduri7397 పుష్కరిణిలోకి అనుమతి లేదని చెప్పారు. ఒకసారి చెక్ చేసుకోండి. వీలుంటే బయటే స్నానం చేసి వెళ్ళండి గోవిందా.
ఓం నమో తిరుమలేశా 🙏
ఓం నమో వేంకటేశాయ.. శ్రీ వేంకటేశ్వర స్వామి భక్తులతో ఈ వీడియోను షేర్ చేయగలరని మనవి.
Baniyan apudu veskovachu bro malli
అంగ ప్రదక్షిణ పూర్తయ్యాక మనల్ని తులాభార మండపం పక్కన కూర్చోబెడతారు కదా.. అప్పుడు వేసుకోవచ్చు గోవిందా..
Tirumala lo sarva darshanam (without any tocken) darshanam ki ekkuva sepu line lo nilabadakunda bayataki ochesi malli vallu ichina time slot lo "re-entry" dvara vellachu ani vinnanu? aa process ela andi miku idea unda?
నేను కూడా విన్నానండీ..కానీ ఎప్పుడూ అలా చెయ్యలేదు. నేను ప్రయత్నించకుండా, అందులో ఉన్న మంచీ చెడూ(ఒక వేళ టైం స్లాట్ దాటాక రానివ్వకపోతే అనే భయం ఉంటుంది కదా) తెలియకుండా ఆ పద్ధతి గురించి confident గా చెప్పలేము కదా..
నేను ప్రయత్నించాను... రీ ఎంట్రీ ఎన్ని గంటలలోపు రావాలో వెళ్ళేటపుడు చెప్తున్నారు... కావున ఏ బయం లేదు... @@dinakarwrites
@@satyanarayana3813 మంచిది గోవిందా..
ఓమ్ నమో వేంకటేశాయ మంగళమ్
ఓం నమో వేంకటేశాయ
Good information thank you
Thank you so much. Please share the video with Venkateswara swamy devotees for the hassle free experience of Angapradakshina.
1 pradhakshinam matrame cheyyala brother. Ipudu online lo 500 ruppes ani vundhi ga
ఒక ప్రదక్షిణకే అనుమతిస్తారు గోవిందా.. 500 రూపాయల టికెట్టు స్థానికులకు లక్కీ డిప్ ద్వారా ఇస్తారు అండీ..
Meeru teesukuvellina aadhar card avi yekkada pettaru andi angapradashina chese samayamlo??
అవి ఒక కవర్ లోపల పెట్టి పంచెకు ఉన్న జేబులో పెట్టుకున్నాము. ఇప్పుడు జేబులు ఉన్న పంచెలు లభిస్తున్నాయి. పుష్కరిణిలో స్నానం చేసేటప్పుడు కూడా వాటిని జాగ్రత్తగా కవర్లో పెట్టుకుని మెట్ల మీద పెట్టుకోవచ్చు.
@@dinakarwrites mari angapradakshina chese samayamlo ibbandi kalugutundi kada andi... Avi pattukoni kuda cheyadam kastamu..... Akkade pettukovadiniki emaina facilities unnaya andi?
@@Mahadev_1111 ఇబ్బంది ఏమీ ఉండదు. ఒక ప్లాస్టిక్ కవర్లో పెట్టుకుని పంచెకు ఉన్న జేబులో పెట్టుకోవచ్చు. అక్కడ శ్రీవారి సేవకులు ఉంటారు. మీకు ఏదైనా ఇబ్బంది అనిపిస్తే వారు సహాయం చేస్తారు.
@@dinakarwrites ధన్యవాదాలు అండి!!
@@Mahadev_1111 శ్రీనివాస కృపా కటాక్ష ప్రాప్తిరస్తు
ఓం నమో వెంకటేశాయ 🙏
Om Namo Venkatesaya
అంగ ప్రదక్షిణలు ఎన్ని సార్లు చేయనిస్తారు... దర్శనం కోసం గుడి లోపల ఎన్నో గడప వరకు వెళ్ళనిస్తారు
ఒకసారి మాత్రమే చేయనిస్తారు. మిగతా భక్తులు (300 rupees, సర్వ దర్శనం) దర్శించినట్టే మనకూ దర్శనం ఉంటుంది. కానీ ఆ సేవ ఇచ్చే అనుభూతి అమోఘం. వీడియో భక్తులతో షేర్ చేయండి. ఓం నమో వేంకటేశాయ.
Perday anta mandi allow chestaru
Around 700 to 750 allow chestaru Govinda.. Online lo oka login ki 2 members book chesukovacchu.
Angapradakshina tarvata darshan yakadku avtundi suprabhat vadu ku yala darshan avtundi alag avatundi mari 300 rs special darshan laga
సుప్రభాతం సేవకు వెళ్ళే వాళ్ళు స్వామిని దగ్గరగా ఎక్కువ సేపు చూస్తారు.. 300 రూపాయల టికెట్ దర్శనం చేసుకున్నట్లే అంగ ప్రదక్షిణ సేవ చేసిన భక్తులు కూడా స్వామి వారి దర్శనం చేసుకుంటారు. కానీ అంగ ప్రదక్షిణ సేవ ఒక దివ్యమైన అనుభూతిని కలిగిస్తుంది గోవిందా..ఓం నమో వేంకటేశాయ..
Q line lo vellala pushakarini lo munigaka and anni kms sistance vntndi
పుష్కరిణిలో మునిగి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ దగ్గరికి 1 గంటకు వెళ్ళాలి. అక్కడ నుంచి లోపలికి వెళ్లి కంపార్ట్మెంట్లో ఎదురు చూడాలి. ముందు సుప్రభాత సేవ వారిని పంపించి తరువాత మనల్ని పంపిస్తారు. స్వామి పుష్కరిణి నుండి ఒక కిలోమీటరు కంటే దూరం ఉండకపోవచ్చు. ఆ సమయంలో మరీ పెద్దవారయితే తప్ప నడిచి వెళ్ళడానికి ఇబ్బంది ఉండదు గోవిందా..
Friday tickets isthara chepagallaru
లేదండీ. బుక్ చేసినప్పుడు శుక్రవారం రోజుకి అంగ ప్రదక్షిణ టికెట్స్ రిలీజ్ చెయ్యలేదు.
Brother eey gate daaka allow chestaru angapradakshana vaallani
మిగతా భక్తులు (300 రూపాయల టికెట్, దివ్య దర్శనం టికెట్) దర్శనం చేసుకునే చోటు నుంచే అంగ ప్రదక్షిణ చేసిన భక్తులకు స్వామి వారి దర్శనం లభిస్తుంది గోవిందా.
@@dinakarwrites brother mari mobiles ekkada ivvali photos tiskuntam kada pushkrini daagara tarvta mobile ekkada ivvali.alage ekkada tiskovali
@@sreekanthreddy4874 మొబైల్స్, బ్యాగులు మన టికెట్ వెరిఫికేషన్ చేయించుకునే ముందే అక్కడ డిపాజిట్ చెయ్యాలి. 300 రూపాయల దర్శనం వెళ్ళినప్పుడు డిపాజిట్ చేస్తాం కదా. అలానే చెయ్యాలి. దర్శనం అయ్యాక బేడీ ఆంజనేయ స్వామి వెనుక ఉన్న కామన్ లగేజీ సెంటర్ దగ్గరకి వెళ్లి తీసుకోవాలి గోవిందా.. మెమైతే మొబైల్స్ ముందే లాకర్లో పెట్టేసి వెళ్ళాము.
@@dinakarwrites ante nenu eey doubt lekunda naa mobile ni queue line loki tiskellocha
@@sreekanthreddy4874 తీసుకెళ్లొచ్చు.
అంగప్రాదిక్షిణ ఎన్ని రౌండ్స్ vestharu
ఒకటే అండీ..
Anga pradakshina chese variki darshanam ekkada nunchi avutundi brother, modati gadapa darshanama leka edaina special q line or andaritipatu
Special ga daggariki emi teesukellaru andi, migathavalla lagane avutundi.. Suprabhatam, VIP break darshanam alanti avakasam vuntene daggariki vellagalam..
@@dinakarwrites thanks andi, for clarification
ఓం నమో వేంకేశాయ 🙏🙏🙏
ఓం నమో వేంకటేశాయ
Angapradakshinam tickets offline lo isthunara andi ippudu?
లేదండీ.. ఆన్లైన్లో మాత్రమే ఇస్తున్నారు.
Oom namaste Venkateshwar a vayasuvaru cheyavachu Nakul 66 years Nakul angaprakshana chesaye avakasam vuda telupagalarumaku reply Ala telusthundi
ఓం నమో వేంకటేశాయ..వయసు విషయంలో నిబంధన ఏమీ చెప్పలేదండీ.. ఈ నెల ఒకసారి టికెట్ బుక్ చేసేందుకు ప్రయత్నించండి. 66 వయసు ఎంట్రీ చేశాక అక్కడే ఆన్లైన్లో ఏదైనా నిబంధన కనిపిస్తుందేమో తెలుస్తుంది. మరొక విషయం..మీరు శారీరికంగా కొంచెం ఫిట్ గా అనిపిస్తే ప్రయత్నించండి. పొర్లడం సులభంగా ఉంటుంది. కానీ మనం చుట్టూ పొర్లేటప్పుడు మనల్ని తాకుతూ మనలానే అంగ ప్రదక్షిణ చేసే భక్తులు ఉంటారు..వాళ్ళు ఫాస్ట్ గా చేస్తే మీరూ ఫాస్ట్ గా చెయ్యాల్సి ఉంటుంది. లేదు అంటే అందరి కంటే చివర ఉంటే ప్రశాంతంగా ఎవరూ గట్టిగా తగలకుండా నిదానంగా మీ స్పీడ్ కొద్దీ మీరు చుట్టేయొచ్చు. శ్రీనివాస కృపా కటాక్ష ప్రాప్తిరస్తు.. ఓం నమో వేంకటేశాయ..
Darshanam a Gadapa nunchi vunatundi
మిగతా భక్తులు (300 రూపాయల టికెట్, దివ్య దర్శనం టికెట్) దర్శనం చేసుకునే చోటు నుంచే అంగ ప్రదక్షిణ చేసిన వారికి దర్శనం ఉంటుంది గోవిందా..
Govinda goovinda @@dinakarwrites
@@ganeshkamisetty5498 ఈ వీడియోలో ఇచ్చిన సమాచారం మీకు ఉపయోగకరమైనదిగా అనిపిస్తే శ్రీ వేంకటేశ్వర స్వామి భక్తులకు ఈ వీడియోని షేర్ చేయగలరని మనవి. ఓం నమో వేంకటేశాయ.
🕉 namo vekatesayaa 🙏🌼🌺
Om Namo Venkatesaya
ఒకసారి అంగప్రదక్షిణం చేసిన తారీకు నుంచి మళ్లీ ఎన్ని రోజులు తర్వాత అంగప్రదక్షిణం టికెట్స్ బుక్ చేసుకోవచ్చు దయచేసి తెలుపగలరు
ప్రస్తుతం కొత్త నియమాల ప్రకారం 90 రోజుల వరకూ బుక్ చేసుకోవడానికి కుదరదు అని చెబుతున్నారు గోవిందా..కానీ మీరు ప్రతి నెలా ప్రయత్నించి చూడండి..ఒక వేళ బుక్ అయ్యే అవకాశం ఉందో లేదో తెలుస్తుంది.
30 Days
@@dinakarwrites ధన్యవాదాలు🙏
Alipiri nundi konda paiki free buses vunnaya
Ledu andi.. Tirupati bus stand nunchi Tirumalaki APSRTC buses vuntayi..ticket teesukuni vellali..free bus service ippativaraku vinaledu..
ఓం నమో వెంకటేశాయ:
ఓం నమో వేంకటేశాయ..
నాకు నవంబర్ 20 తేదీ అంగప్రదక్షణం టికెట్ బుక్ అయిది. నేను డిసెంబర్ నెలకు ఆన్లైన్ లక్కీ డిప్ లో అర్జీత సేవలకు డిప్ లో పాల్గొనవచ్చ ప్లీజ్ రిప్లై ఇవ్వగలరు
పాల్గొనవచ్చు గోవిందా..
@@dinakarwrites thanks
ఓం నమో వెంకటేశాయ
Om Namo Venkatesaya.. శ్రీవెంకటేశ్వర స్వామి భక్తులకు ఈ వీడియోను షేర్ చేయగలరని మనవి.
Pillalni allow chestara
అధికారికంగా పిల్లల్ని తీసుకుని వెళ్ళచ్చు అని టికెట్ రూల్స్ లో ఇవ్వలేదండీ. ఒకసారి టికెట్ బుక్ చేసుకునే ముందు TTD కాల్ సెంటర్ 155257 కి కాల్ చేసి కనుక్కోండి. ఓం నమో వేంకటేశాయ.
Aadhar card Xerox copy tesukuni vellocha
ఆధార్ కార్డు ఒరిజినల్ తీసుకువెళ్లాలని రూల్స్ లో చెబుతారు..కానీ చాలా మంది జిరాక్స్ తీసుకుని వెళ్ళినా అనుమతించారు. మీ వీలును బట్టి తీసుకుని వెళ్ళండి.
@@dinakarwrites thanks
Om నమో వేంకటేశాయ
Om Namo Venkatesaya
Super experience nanu2 tms valanu
చాలా మంచిది గోవిందా..
Washrooms available untaya andi.pradhakashana chesaka. Waiting period ekkuvaga untada.
ప్రదక్షిణ చేయడానికి వెళ్ళక ముందు కంపార్ట్మెంట్ లోపల ఉన్నప్పుడు వాష్ రూమ్స్ ఉంటాయి. అంగప్రదక్షిణ చేసిన తరువాత దాదాపు 30 నిమిషాలు వేచి ఉండాలి. ఉదయం 3 గంటల నుండి 04:30 నిమిషాల వరకూ మీకు వాష్ రూమ్స్ వాడుకునే అవకాశం ఉండదు. చాలా వరకూ ఏ ఇబ్బందీ కలగదు గోవిందా..ఓం నమో వేంకటేశాయ..
అంగప్రదకిణనం ఎక్కడ చేపిస్తారు. Inside the temple aa, enni minutes time పడుతుంది one round complete అవ్వడానికి, easy gane untunda, cheppandi repu ticket book cheskovali అనుకుంటున్నాను
ఒకటే రోజు అంగప్రదశనం అండ్ 300 రూపీస్ టికెట్ బుక్ చేస్కోవచ్చా
ప్రయత్నించి చూడండి. అంగ ప్రదక్షిణ సేవకు టికెట్స్ తొందరగా బుక్ అవుతాయి. ఒకే రోజుకు రెండు టికెట్లను చేసుకోగలిగితే దర్శనానికి అనుమతిస్తారా అనే విషయం ఖచ్చితంగా చెప్పలేను గోవిందా..
ఒక్కసారే అంగప్రదక్షిణ చెయ్యాలి గోవిందా..శ్రీవారి దర్శనం అయిన తరువాత మనం బయటికి వస్తాం కదా అక్కడి నుంచి హుండీ వరకూ చేయాలి. చేయడానికి తక్కువ సమయం పడుతుంది. కానీ ఆ సమయం వరకూ తడి బట్టలతో ఎదురు చూడాలి. చేసిన తరువాత కాసేపు తులాభార మండపం పక్కన కూర్చోబెట్టి తర్వాత దర్శనానికి పంపిస్తారు. సుప్రభాతం,అర్చన అన్నీ అవగానే మనల్ని లోపలికి పంపిస్తారు. దర్శనం పూర్తయ్యి బయటికి వచ్చేటప్పటికి దాదాపు 04:30 AM అవుతుంది. ఈ వీడియోని శ్రీ వేంకటేశ్వర స్వామి వారి భక్తులకు షేర్ చెయ్యగలరని మనవి.
Entha tome padtundandi
1 గంటకు క్యూ లైన్లలో వెళ్లి కంపార్ట్మెంట్ లో ఉండి, లోపల సుప్రభాతం జరిగేటప్పుడు అంగ ప్రదక్షిణ చేసి తర్వాత దర్శనం చేసుకుని బయటికి వచ్చేటప్పటికి దాదాపు 4:30 AM అవుతుంది గోవిందా..
సమాచారం బాగుండి కానీ ఆన్‌లైన్‌లో అసులు బుకింగ్ అవటం లేదు plz దయచేసి ఎలా పుస్తకం చేయాలి
ధన్యవాదాలు గోవిందా.. ఆన్లైన్లో చేసుకోవాలి. మీరు తిరుమల తిరుపతి లోకల్ అయితే వారికి ప్రతి గురువారం ఆన్లైన్లో విడిగా బుక్ చేసుకునే పద్ధతి తీసుకుని వచ్చారు. మిగిలిన భక్తులు ఇలానే బుక్ చేసుకోవాలి. మాకు ఈ సంవత్సరంలో ఐదు సార్లు బుక్ అయ్యింది. ఇవాళ నేను ప్రయత్నించాను. డిసెంబర్ కి దొరకలేదు. ప్రతి నెలా ప్రయత్నిస్తూ ఉండాలి. ముందుగానే తేదీలు నిర్ణయించుకుని, ఫాస్ట్ ఇంటర్నెట్ కనెక్షన్ స్పీడ్ ఉంటే బుక్ అయ్యే అవకాశాలు ఎక్కువ. శ్రీనివాస కృపా కటాక్ష ప్రాప్తిరస్తు..
@@dinakarwrites thank you avunu today try chesanu book avaledu
Ivala naku December ki ticket book ayindi sarigga na birthday rojuki
Idhi na frst time angapradhakshina
Antha govindha mayam
@@rupareddy8736 శ్రీనివాసుని కృప.
@@rupareddy8736 శ్రీనివాసుని కృప.
Agpradkkn Andhra Pradesh and tickets offline please
ఇంతకు ముందు offline లో ఇచ్చేవారు. ఇప్పుడు ప్రతి నెలా online లో మాత్రమే బుక్ చేసుకోవాలి.
అంగప్రదక్షణ లో మొదటి గడప దర్శనం వుందా
అంగ ప్రదక్షిణ చేసిన తరువాత, మామూలుగా భక్తులు (300 రూపాయల దర్శనం, సర్వ దర్శనం) ఎలా దర్శనం చేసుకుంటారో అక్కడి నుంచే స్వామి వారి దర్శనం లభిస్తుంది గోవిందా..
Angapradharshan ticket book avadam ledu andi on-line lo
Limited tickets vuntayi andi..per day 750 ala vuntayi.. monthly okaroju TTD website kaani app lo book cheskovali. Every month 23rd/24th date roju vuntundi online booking..
okkasariga andaru try chestaru..so konchem kastam.. konni tips follow avvandi..
Laptop lo cheste munde name ,aadhar card number notepad lo type chesi pettukondi..fast ga copy paste cheyyocchu.. mobile app lo kuda wifi vunte fast ga avutundi. Dates mundugane decide avvandi. Particular date kavali ani fix avakunda dorikina date try cheyyandi..dorike chance vundi.. శ్రీనివాస కృపా కటాక్ష ప్రాప్తిరస్తు
Okare vellavacha
వెళ్లొచ్చు. టికెట్ బుక్ చేసుకునేటప్పుడు ఒకరికే బుక్ చేసుకోండి. ఏదయినా ఇబ్బంది కలిగి ఇద్దరికి బుక్ చేసినా ఆ టికెట్ లో ఒకరే అయినా వెళ్ళవచ్చు. మీ ఒక్కరిదే స్కాన్ చేస్తారు. ఒకటే ఫ్రీ లడ్డు ప్రసాదం ఇస్తారు గోవిందా..
Spets vunna valla situation enti sir pls rply
కంటి అద్దాలు పెట్టుకునే అంగ ప్రదక్షిణ సులభంగా చేయచ్చు గోవిందా.. మరీ ఇబ్బంది అనిపిస్తే అక్కడ సహాయానికి సిద్ధంగా ఉండే శ్రీవారి సేవకులను అడగండి వారు కాసేపు పట్టుకుంటారేమో. కానీ అద్దాలు మాత్రం మర్చిపోకండి మళ్ళీ స్వామిని చూసేటప్పుడు ఇబ్బంది రాకూడదు కదా.. తల మొత్తం భూమికి ఆనించకుండా అంగ ప్రదక్షిణ పూర్తి చేసేయొచ్చు. చివర్లో పైకి లేచేటప్పుడు అద్దాలు చేతిలో పట్టుకుని తల ఆన్చి సాష్టాంగ ప్రణామం చేసుకోండి గోవిందా..
Tq sir
@@n.madhupavani7130 welcome, Govinda..
A vayasu varu cheyavachu
సరిగ్గా ఈ వయసు వాళ్ళకే అని ఎక్కడా నిబంధనలు కనిపించలేదండీ..మేము వెళ్ళినప్పుడు పెద్దవారు కూడా వచ్చి స్వామి వారి ఆలయం చుట్టూ అంగ ప్రదక్షిణ చేసారు.. ఒకవేళ అక్కడి దాకా వచ్చి మధ్యలో ఏదైనా ఇబ్బంది అనిపిస్తే ఆ ప్రదక్షిణ ఆపడమో, లేక శ్రీవారి సేవకుల సహాయం తీసుకోవడమో చేయవచ్చు. ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ స్వామి సేవను చేయండి.. ఓం నమో వేంకటేశాయ.
Anna darshan ayina tarvata entaki return ayeru
ఉదయం 4:30 అయ్యేటప్పటికి బయటికి వచ్చేస్తాము. కానీ బైక్ మీద తిరుమల నుండి తిరుపతికి వెళ్లాలంటే 5 గంటల వరకు ఎదురు చూడాలి. ఇప్పుడైతే యానిమల్ బ్రీడింగ్ టైం కాబట్టి ఘాట్ రోడ్డు టైమింగ్ మార్చి ఉదయం 6 గంటల వరకూ బైక్ మీద కొండ కిందకు వెళ్ళడానికి కుదరదు అని TTD వాళ్ళు రూల్ పెట్టారు గోవిందా.
ప్రదక్షిణ అయ్యాక మనం కళ్యాణం చేసి బయటకి వచ్చే మార్గం లో
కూర్చుబెడతారు sir
అదేనండీ.. తులాభారం పక్కన ఉన్న ఖాళీ ప్రదేశంలో కూర్చోబెడతారు. నేను కళ్యాణానికి వెళ్లలేదు గోవిందా..
@@dinakarwrites అవునండీ
Meeru darshanam chesukoni vache sariki entha time aeende andi please cheparaa. Maaku pillau vunnaru anduke adugutunamu
1 గంటకు క్యూ లైన్లలో వెళ్లి కంపార్ట్మెంట్ లో ఉండి, సుప్రభాతం జరిగేటప్పుడు అంగ ప్రదక్షిణ చేసి తర్వాత దర్శనం చేసుకుని వచ్చేటప్పటికి దాదాపు 4:30 AM అవుతుంది. 12 ఏళ్ల లోపు పిల్లల్ని ఆధార్ కార్డు చూపించి లోపలికి తీసుకుని వెళితే మీరు అంగ ప్రదక్షిణ చేసేటప్పుడు పక్కన నిల్చోబెడ్తారు. పిల్లల్ని కూడా దర్శనానికి తీసుకుని వెళ్లొచ్చు అంటున్నారు. నేనైతే పిల్లల్ని పక్కన నిల్చోబెట్టి తల్లిదండ్రులు అంగ ప్రదక్షిణ చేయడం గమనించాను గోవిందా..
Om Namo Venkateshaya
Om Namo Venkatesaya..
Govinda. Govinda govinda
Om Namo Venkatesaya
ANGA PRADAKSHINAM BHAKTULAKI DARSANAM YEKKADA NUNDI ESTARU...? JUST CAUSAL DARSANAM OR GARBA GUDI DARSANAM?
మీరు 300 రూపాయల టికెట్ తీసుకున్నప్పుడు వెళ్ళినప్పుడు ఎలా దర్శిస్తారో అంగ ప్రదక్షిణ చేసిన తరువాత కూడా అక్కడి నుండే స్వామిని దర్శిస్తారు. కానీ దీని ద్వారా అంగ ప్రదక్షిణ సేవ చేసే భాగ్యం దక్కుతుంది.
@@dinakarwrites Anga Pradakshinam tickets per day how many tokens put in TTD website online ?
@@SivaKumar-ld1rk 750 tickets vuntayi annaru..
as per Aadhar NIDAMARTHI SIVA KUMAR ani vuntundi but tickets and time fast gaa iyipootunnayi ani shortcut loo name echesaanu - SIVA ani. reporting time loo aminaa objection chestaraaa? Bro
@@SivaKumar-ld1rk maximum problem raadu..Mee aadhar number same person ayithe maximum problem raadu Govinda.. Aadhar card lo vunnattu same andaru type cheyyaleru.. mostly no problem meeku..
Oka tiket ki wife and husband vellocha
ఒక లాగిన్ నుంచి ఇద్దరు టికెట్ బుక్ చేసుకోవచ్చు. భార్యా,భర్తలు కలిసి వారిద్దరి పేర్లు ఇస్తే సరిపోతుంది.
Om namo venkatesa
Om Namo Venkatesaya..
బ్రో అంగ ప్రదక్షణం చేసిన తర్వాత దేవుని దగ్గరికి దర్శనానికి వదులుతారా
పంపిస్తారు bro..సుప్రభాతం సేవ పూర్తి అయిన తర్వాత అంగ ప్రదక్షిణ చేసిన భక్తులను శ్రీవారి దర్శనానికి పంపిస్తారు. ఈ వీడియో శ్రీ వేంకటేశ్వర స్వామి భక్తులతో షేర్ చేయండి. ఓం నమో వేంకటేశాయ..
స్నానం చేసినతరువాత సుపదం నుండి Q line కి వెళ్ళొచ్చా
వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి వెళ్ళాలి గోవిందా..టికెట్ మీద కూడా ఉంటుంది.
7 years lopu Chinna pillalanu loniki
ranistara
Memu vellinappudu chinna pillalani lopaliki raanichharu.. kaani vallatho Angapradakshina cheyinchara Leda teliyadu. Ticket book chesukunetappudu child option chupinchaledu..next time okasari login ayyi check cheyyandi.. chinna pillalani oka side ki pettukovadaniki Srivari sevakulu help chestaru.. Om Namo Venkatesaya..
12years లోపు పిల్లలను అనుమతిస్తారు.
మేము మా పాపతో 2 times అంగప్రదక్షిణ సేవ కి వెళ్ళాము. పాప వయసు 10 years 2 months
మల్లి ఇప్పుడు oct 2024 కి వచ్చింది పాప వయసు 11 years 6 months
@@TanusrikasVlog మంచి విషయం తెలియజేసారు గోవిందా.. చాలా మంది ఈ విషయం గురించి అడిగారు.
@@dinakarwrites tq అండి
Oct లో ఎప్పుడు వచ్చింది మాకు 17కు వచ్చింది
Washrooms neat gaa untaayaa andi