అంజలి గారు ఇంటర్వ్యూ చాలా బాగుంది, శ్రీ రత్న గారు చాలా పద్దతి, అనుకువగా మాట్లాడుతున్నారు, మా బెజవాడ అమ్మాయి, చంద్రశేఖర్ గారు కూడా చాలా బాగా మాట్లాడారు మంచి జంట 💐💐
సూపర్ Dr శ్రీ రత్న గారు మిమ్మల్ని చూసి ఈ కాలం ఆడపిల్లలు చాలా చాలా నేర్చుకోవాల్సింది ఉంది అనిపించింది, డాక్టర్ గారు రైట్ మ్యాన్ in రైట్ పార్టీ 100% సూపర్ మెజారిటీ తో విన్ అవుతారు
Right man/right couple.But his ideas will implement in that party or not?He may pollute in that dirty politics.Anyhow,I like his dynamism.I wish he will continue that Dynamism.NCBN ను follow అయ్యేది .Lokesh ను ఫాలో ఐతే ,మీరు కష్టపడిన డబ్బు అంతా నాకేస్తాడు .be careful doctor
@@krishnakumarialapati1746 Reddy/Kamma caste basis లో కాకుండా honesty గా మాట్లాడండి .నా integrity Kuppam లో ఏ TDP leader ను అడిగినా /enquire చేసినా చెప్పుతారు .(1)మనోహర్,PAtoNCBN since1989,(2)DrMohanrao,MVsc,1st HeritageEmploy since1990(3)SreenivasuluExMLC,ExTTD member.(4)Ramu,Heritage company Director.Likewise I will give10s of references.General గా నాకు తోక వుంది కావున ,మీరు నెగటివ్ comment చేసివుండచ్చు .
@@mollurunilkantareddi2117 కమ్మ, వైశ్య, బ్రాహ్మణ ఈ 3డు కులాలకు ఒకే ఇంటి పేరు ఆలపాటి ఉంది అలానే పరుచూరి,గుమ్మడి ఇలా చాలా ఇంటిపేరులు రెండు మూడు కులాలకు ఉంటుంది ముందు ఇది అవగాహన చేసుకోండి
శ్రీరత్న మేడం గారు మిమ్మల్ని చూస్తుంటే నా మనసు చాలా ఆనందంగా వుంది. తెలుగు తల్లి లాగా ఉన్నారు . తెలుగు అమ్మాయిలందరూ మీ డ్రెస్సింగ్ నీ చూసి నేర్చుకోవాలి❤
నేను మీకంటే వయస్సులో పెద్దవాడిని అయినా రెండు చేతులు జోడించి నమస్కరిస్తున్నాను 🙏నిండు నూరేళ్లు మీ భర్త మీరు కుటుంబ సమేతంగా సుఖ సంతోషాలతో జీవించాలని తెలుగు ప్రజలకి మీ ఇద్దరివల్ల మంచి జరగాలని దైవాన్ని మనసారా కోరుకుంటున్నాను 🙏🙏
మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నట్లుగా ఉన్న ఈ చూడ ముచ్చట అయిన జంట , తప్పక ఎన్నో జంటలకు ఆదర్శనీయులు కాగలరు , ఒక మంచి ఆశయము తో రాజకీయము గా రంగప్రవేశం చేస్తూ ఉండడము అనేది మన ఏపీకి శుభసూచకం , ఏపీకి మళ్ళీ మంచి రోజులు రాగలవు అనే హోప్ ను ఇచ్చినందుకు ఆ దంపతులకు ధన్యవాదములు , ఆల్ ది బెస్ట్ 👌👌👍👍💐💐
పెళ్లి/విడాకులు విషయంలో యాంకర్ అడిగిన ప్రశ్న సరిఅయిన విధానంలో లేదు........అయినా ప్రశ్నను అర్థం చేసుకున్న ఆమె గారు ఎంతో పరిపక్వతతో పది మందికి ఉపయోగపడే సమాధానం ఇచ్చారు
అత్యధిక మంది విద్యా వంతులు రాజీకీయాలులో నిస్వార్థం గా పని చేస్తే రాష్ట్రము అభివృద్ధి దేశం అభివృద్ధి జరుగుతుంది చంద్రశేఖర్ గారు పేమ్మనేని రాష్ట్ర అభివృద్ధి కి సహాయ పడతారు అని ఆశిస్తున్నాము 🌹🌹🌹🌹
మేడం సార్ని మిమమ్మల్ని చూస్తే చాలా ఆనందంగ ఉంది ఎందుకంటే ఎవరైనా ఒకసారి చూస్తే ఒక అభిప్రాయం వస్తుంది మేడం సార్ మీరు మాట్లాడే టప్పుడు చాల హుందాగా గౌరవంగా మాట్లాడతారు చాలా సంతోషం మేడం
Medam gaaru meeru chesina interview lo chala chala best interview medam achamyna Andhra bojanam chesi natlu vundi Anjali gari interview wish you all the best
Madam meeru burripalem lo swyamga vachhi gift naku ichharu.nenu Mee gurinchi chala chla proud ga feel avutanu. Mee papa na daggara 15 minutes pasu Vidya sala(I am working) lo aadukundi chendra sekhar sir papani vachhi teesukunivallaru.Naku aa memaries na lifelong gurtu ountundi. Mee interview very nice mam.
Great understanding pemmasani family madam, Great traditional educates and great ambition to serve people to improve living standards of Andhra pradesh people..Guntur people so lucky in the leadership of Pemmasani chandra Shekhar. HE IS ALSO TO BECOME MODELgift M.P like Galla Jayadev to Indian parliamentary system of Indian democracy.
Excellent ga chepparu. Andariki meela right understanding unte ee diverse undavu. Mee simplecity, meeru matlade vidanam chala bagunnayi. Keep it up mam.
Anjili garu Chala Bagaparicham chesaru Tq chandhra garu manchi vijayam sadhinchali malli Anjili garu eddaritho kalisi parichayam cheyali Sri Ratna gari ki Abhinandanalu ✌✌✌🙏
Mam! What a thought process... Actually this 10 min video should be compulsory for all the girls / wife's out in society.. It's so true that all these Valentine's Day / this day / that day are okay to miss..
డా.పెమ్మసాని సర్! ఏపి లో బియస్ ఎన్ ఎల్ సేవలు మెరుగు పర్చేటందుకు మరికొంత దృష్టి సారించ గలరని కోరుచున్నాను. కోటానుకోట్ల స్థిర ఆస్తులు కలిగిన సంస్థను కేవలం రాజకీయ కారణాలతో చంపేస్తున్నారు! 4జి సేవలు ప్రారంభించేలా చూడగలరు... ✍️
Well educated deciplined family . AP politics needs this type of educated persons. This couple is role model to new generation. Anchor sense of humor also is very good
From the beginning of the election campaign I noticed Smt Sri Ratna Garu and Chandrasekhar Garu are going to win the hearts of the people of not only Guntur constituency but the whole state Their speaches their momemt with people shows their high qualified character goodness God bless the couple
ఈ ఇంటర్వూ ఎంతో సంతృప్తిని ఇచ్చింది. రాజకీయాల కు అతీతంగా ప్రతి యువజంట చూడవలసిన అవసరం వుంది. ఎంతో మందికి ఫార్వర్డ్ చేయటం నాకు ఆనందం.
అంజలి గారు ఇంటర్వ్యూ చాలా బాగుంది, శ్రీ రత్న గారు చాలా పద్దతి, అనుకువగా మాట్లాడుతున్నారు, మా బెజవాడ అమ్మాయి, చంద్రశేఖర్ గారు కూడా చాలా బాగా మాట్లాడారు మంచి జంట 💐💐
సూపర్ Dr శ్రీ రత్న గారు మిమ్మల్ని చూసి ఈ కాలం ఆడపిల్లలు చాలా చాలా నేర్చుకోవాల్సింది ఉంది అనిపించింది, డాక్టర్ గారు రైట్ మ్యాన్ in రైట్ పార్టీ 100% సూపర్ మెజారిటీ తో విన్ అవుతారు
Right man/right couple.But his ideas will implement in that party or not?He may pollute in that dirty politics.Anyhow,I like his dynamism.I wish he will continue that Dynamism.NCBN ను follow అయ్యేది .Lokesh ను ఫాలో ఐతే ,మీరు కష్టపడిన డబ్బు అంతా నాకేస్తాడు .be careful doctor
@@mollurunilkantareddi2117 డోంట్ వర్రీ 6 కోట్ల ఆంధ్రులకు చెందిన ఉమ్మడి ఆస్తులు,సొమ్ము భవిష్యత్ తరాలకు చెందవలసిన రిసోర్సెస్ దొబ్బేయ్యరు
@@krishnakumarialapati1746 Reddy/Kamma caste basis లో కాకుండా honesty గా మాట్లాడండి .నా integrity Kuppam లో ఏ TDP leader ను అడిగినా /enquire చేసినా చెప్పుతారు .(1)మనోహర్,PAtoNCBN since1989,(2)DrMohanrao,MVsc,1st HeritageEmploy since1990(3)SreenivasuluExMLC,ExTTD member.(4)Ramu,Heritage company Director.Likewise I will give10s of references.General గా నాకు తోక వుంది కావున ,మీరు నెగటివ్ comment చేసివుండచ్చు .
@@mollurunilkantareddi2117chetha na kodaka sighu saram unte kada ne brathu kolo na ho
@@mollurunilkantareddi2117 కమ్మ, వైశ్య, బ్రాహ్మణ ఈ 3డు కులాలకు ఒకే ఇంటి పేరు ఆలపాటి ఉంది అలానే పరుచూరి,గుమ్మడి ఇలా చాలా ఇంటిపేరులు రెండు మూడు కులాలకు ఉంటుంది ముందు ఇది అవగాహన చేసుకోండి
శ్రీరత్న మేడం గారు మిమ్మల్ని చూస్తుంటే నా మనసు చాలా ఆనందంగా వుంది. తెలుగు తల్లి లాగా ఉన్నారు . తెలుగు అమ్మాయిలందరూ మీ డ్రెస్సింగ్ నీ చూసి నేర్చుకోవాలి❤
జై డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు.
అమ్మా నీ సహకారం వల్లే అయన అంత గొప్పమనసును ప్రజల పై చూపిస్తున్నాడు
🪴✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️🪴
Pemmasani 100%winner as Guntur MP.
Pemmasani definitely win. You are also Great sister
గౌరవప్రదమైన,విద్యాధికుల చేతిలో "ఆంధ్రా" భవిష్యత్ బంగారుమయమయ్యే రోజులు దగ్గరపడ్డాయి, ఆనందంగా వుంది థ్యాంక్ యు జగన్.......
Jagan ki thanks yenduku
@@Teluguworld2030 ఐదేళ్లలో అన్న పాతాళంలోకి తోసేయటం వల్లనే జనాలిప్పుడు ఆకాశంకేసి ఆశగా చూస్తున్నారని.
Evarandi Vidhyadhikulu Pawan Kalyan gara...? 😅😅
సాని గాడు ఎం పీ పీకు తాడు. ఓవర్ యాక్షన్ చేస్తూ జనాలు ముడ్డి మీద తంతారు.
@@bhaskerreddy2174Vidhya ante degrees kadu Vidhya ante prapanchanni, jeevitanni. Telusukovatam… Neeti Nijayitiga ela bathakalo teliyatam
Guntur MP Pemmasani Chandrasekhar. 2024-2029
2024-44
@@cmbhushan yes, agreed
చాలామంచి క్వాలిటీ చర్చా వేదిక 🎉🎉
మీ మాట్లడి న విధానం బాగుంది. మీరు ఆశించిన స్థాయిలో చంద్రశేఖర్ గారు MP గా అఖండ విజయం సాధించి తీరు తారు.
THANK YOU PEMMASANI COUPLE GOD BLESS YOU AMMA YOUR PRESENTATION SUPER THALLI
నేను మీకంటే వయస్సులో పెద్దవాడిని అయినా రెండు చేతులు జోడించి నమస్కరిస్తున్నాను 🙏నిండు నూరేళ్లు మీ భర్త మీరు కుటుంబ సమేతంగా సుఖ సంతోషాలతో జీవించాలని తెలుగు ప్రజలకి మీ ఇద్దరివల్ల మంచి జరగాలని దైవాన్ని మనసారా కోరుకుంటున్నాను 🙏🙏
ఒక్క కామెంట్ కుడా నెగిటివ్ లేదు అమ్మ. మీరు నేటితరానికి ఆదర్శం. మీ మాట తీరు అద్భుతం 🙏
ఇప్పటి జనరేషన్ అమ్మాయిలు వారి తల్లులు మేడం గారిని చూసి నేర్చుకోండి
Yes please
All The Best Drs
True
ఈ ఇంటర్వ్యూ నాకు చాలా బాగా నచ్చింది శ్రీరత్న మేడం పెమ్మసాని సార్ ఆంధ్ర వాళ్ళు కావడం అదృష్టం
అమ్మ నావయస్సు 70ఇయర్స్ మీకు రెండు చేతులు ఎత్తి నమస్కరిస్తున్న మీరు కలకాలం జీవిమాచాలని ఆశీర్వదిస్తున్నాను
ఎందుకు
Really chala realistic ga and inspiring ga chepparu
మీ లాంటి గృహిణులు సమాజంలో చాలా అరుదుగా ఉంటారు madam
మీ లాంటి గృహినుల వల్ల కుటుంబ గౌరవాలు మిగిలి ఉన్నాయి ఉన్నాయి madam sir చాలా అదృష్టవంతుడు
పెమ్మసాని చంద్రశేఖర్ కాబోయే ముఖ్యమంత్రికి ఉండవలసిన లక్షణాలు అన్నీ ఉన్నాయి 🌹👌👍
ఏడిశాడు పెంట వెధవ
Real news
@@ksnmraoksnmmrao7517 వాడి బొంద
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤😂❤❤❤❤I love you Maydam MA bavishath pemmasani sir dagaravunadhi meridian sir Gareth maydam
Yes ..After long time a right person in right place
మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నట్లుగా ఉన్న ఈ చూడ ముచ్చట అయిన జంట , తప్పక ఎన్నో జంటలకు ఆదర్శనీయులు కాగలరు , ఒక మంచి ఆశయము తో రాజకీయము గా రంగప్రవేశం చేస్తూ ఉండడము అనేది మన ఏపీకి శుభసూచకం , ఏపీకి మళ్ళీ మంచి రోజులు రాగలవు అనే హోప్ ను ఇచ్చినందుకు ఆ దంపతులకు ధన్యవాదములు , ఆల్ ది బెస్ట్ 👌👌👍👍💐💐
ఇది achore లాగా పెదా బొక్క లాగా వుంది.madam ఎలాంటి achore కి ఇంటర్వ్ ఇచ్చి వాలు పోతాడు మిది
yes you are right
Jaicmcbnjaitdpjaiapjaiavjaipmssrjaipmsrg
Sir you are super Jai Pemmasani 🙏💐
Great inspiration both of you and wishing him for all success and victory dr Pemmasani garu
Decent and dignified persons.
చాలా బాగా చెప్పావు తల్లి. సూపర్
మేడం మీలాంటి వారు ఎక్కడో అరుదుగా ఉంటారు 👌.
పెళ్లి/విడాకులు విషయంలో యాంకర్ అడిగిన ప్రశ్న సరిఅయిన విధానంలో లేదు........అయినా ప్రశ్నను అర్థం చేసుకున్న ఆమె గారు ఎంతో పరిపక్వతతో పది మందికి ఉపయోగపడే సమాధానం ఇచ్చారు
Correct
అత్యధిక మంది విద్యా వంతులు రాజీకీయాలులో నిస్వార్థం గా పని చేస్తే రాష్ట్రము అభివృద్ధి దేశం అభివృద్ధి జరుగుతుంది చంద్రశేఖర్ గారు పేమ్మనేని రాష్ట్ర అభివృద్ధి కి సహాయ పడతారు అని ఆశిస్తున్నాము 🌹🌹🌹🌹
🌹🌹🌹🌹
Excellent words jai pemmasani garu
మీ గురించి వింటుంటే చాలా సంతోషంగా వున్నది. మీలాంటివాళ్ల చేతుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోలుకోవాలని మనసారా భగవంతుని వేడుకుందాము 🙏
Superb madam mii saport sir yeppudu undali👏
గ్రేట్ conversation
Thank god having good pesons for society.
All the best Pemmasani chandra and family for society.
మేడం సార్ని మిమమ్మల్ని చూస్తే చాలా ఆనందంగ ఉంది ఎందుకంటే ఎవరైనా ఒకసారి చూస్తే ఒక అభిప్రాయం వస్తుంది మేడం సార్ మీరు మాట్లాడే టప్పుడు చాల హుందాగా గౌరవంగా మాట్లాడతారు చాలా సంతోషం మేడం
ఎంత simplicity! 🙏🇮🇳🙏
మేడమ్ మీ డ్రసింగ్ స్టైల్ సూపర్ మేడమ్...
అంజలీ వాళ్ళు బాగా పరిణితి చెందిన వారు చాలా ప్రపంచం చూసారు సో జాగ్రత్తగా అడగాలి
మీరు చాలా బాగా మాట్లాడుతున్నారు.
Super women, కంటే నీ లాంటి కూతుర్ని కనాలి ❤
Super family
పెమ్మసాని అనే పేరు చాన ఏండ్లు యాదు ఉంటది...గుంటూరు జిల్లాలో....ఆంధ్ర రాష్ట్రంలో... పార్లమెంట్లో కూడా...
Good Nice Fantastic Speech
Comfort anedi manasu looala intundi. What a saying
Jai TDP Jai CBN Jai pemmasani
Medam gaaru meeru chesina interview lo chala chala best interview medam achamyna Andhra bojanam chesi natlu vundi Anjali gari interview wish you all the best
Perfectga cheparu
TDP lo youth chala bagunnaru..
Energy, enthusiasm, honesty kanapadutundi chala mandi TDP leaders lo...
ఈమెని చూస్తే ఎంతో గౌరవభావం కలుగుతుంది,,🙏
Jai pemmasani madam soo nice talking
We feel great for your contribution to AP. GOD BLESS YOU AND YOUR FAMILY.
Jai pemmasani 🚲✌️
మేడం చాలా బాగా మాట్లాడారు చంద్రశేఖర్ గారు కూడా తప్పకుండా విజయం సాధిస్తారు
Madam meeru burripalem lo swyamga vachhi gift naku ichharu.nenu Mee gurinchi chala chla proud ga feel avutanu. Mee papa na daggara 15 minutes pasu Vidya sala(I am working) lo aadukundi chendra sekhar sir papani vachhi teesukunivallaru.Naku aa memaries na lifelong gurtu ountundi. Mee interview very nice mam.
Really ur so lucky 😊😊
Good interview.. inspired
భర్త ఎవరు తెలుసుకోవాలంటే ఇప్పుడు ఇంకొక వీడియో చూడాలని నేను
Pemmasani chandra shekar gari wife.
All the best. Sure to achieve victory.
Very nice madam.. You look much marured and cultured
అమ్మ......ఆంద్రప్రదేశ్ భవిష్యత్తు లో ఎంతో కొంత పాత్ర చంద్రశేఖర్ సర్ ది ఉండబోతావుంది ,ఆంద్రప్రదేశ్ బాగుపడలి అని మనసు పూర్తిగా ఆశిస్తున్నా
These vedio is very inspirational & and motivate
Pemmasani realhero
Excellent words madams for valuable words and insights of life
God Bless You couple, Thally.
Great madam
Great understanding pemmasani family madam, Great traditional educates and great ambition to serve people to improve living standards of Andhra pradesh people..Guntur people so lucky in the leadership of Pemmasani chandra Shekhar. HE IS ALSO TO BECOME MODELgift M.P like Galla Jayadev to Indian parliamentary system of Indian democracy.
Jai TDP, great visionary people
Well said mam
You are inspired
Excellent ga chepparu. Andariki meela right understanding unte ee diverse undavu. Mee simplecity, meeru matlade vidanam chala bagunnayi. Keep it up mam.
Anjili garu Chala Bagaparicham chesaru Tq chandhra garu manchi vijayam sadhinchali malli Anjili garu eddaritho kalisi parichayam cheyali Sri Ratna gari ki Abhinandanalu ✌✌✌🙏
Chaala baga cheppaaru hat's off medam
Looks like an IAS officer but you are a doctor 🥰
Madam nijamgaa yentha simple gaa unnaaro. Great persons yilaage untaaremo anipinchela unnaaru. Hatsoff penmatsa couple
Baga cheparu madam, you are simply superb
Congratulations to Central Minister గారి శ్రీమతి గారు.. శుభాభినందనలు
Mam! What a thought process... Actually this 10 min video should be compulsory for all the girls / wife's out in society.. It's so true that all these Valentine's Day / this day / that day are okay to miss..
Chala Baga chepparu madam
Very nice God bless you both
Super interview medam garu
Chala Baga chepparu.sir manchi majority tho win avvalani korukuntunnaamu.
Chala thanks madam garu superga chepperu chala thanks
Excellent speech andi Sri Ratna Garu 💐💐😍😍👏👏
VADINAMMA
Take a bow Ratna Gaaru 💐💐💐💐0% attutude ❤
మిమ్మల్ని చూసి అందరు నేర్చుకోవాలి
Super medam garu God bless you
సూపర్ జై టీడీపి
డా.పెమ్మసాని సర్! ఏపి లో బియస్ ఎన్ ఎల్ సేవలు మెరుగు పర్చేటందుకు మరికొంత దృష్టి సారించ గలరని కోరుచున్నాను.
కోటానుకోట్ల స్థిర ఆస్తులు కలిగిన సంస్థను కేవలం రాజకీయ కారణాలతో చంపేస్తున్నారు! 4జి సేవలు ప్రారంభించేలా చూడగలరు... ✍️
Pemmasane enteparu is No 1 in kamma community they are helping every bady in society
Super correct ga chepparu
Chala baaga chepparandi Dr Sri rathna gaaru htsaaf meelanti leader s ni prajalakisam select chesinandhuku CBN gaariki
Nice interview
Well educated deciplined family . AP politics needs this type of educated persons. This couple is role model to new generation. Anchor sense of humor also is very good
Some girls very🦁 👌🙏🏾
Jai pemmasani Family jai Tdp❤❤❤❤
REALLY VERY PROUD OF YOU.
YOUR LIFE WAY INSPIRATION ALL YOUTH & ALL FAMILIES.
Om namo sree Lakshmi Narasimha bless pemmasani Chandrashekhar family
From the beginning of the election campaign I noticed Smt Sri Ratna Garu and Chandrasekhar Garu are going to win the hearts of the people of not only Guntur constituency but the whole state Their speaches their momemt with people shows their high qualified character goodness God bless the couple
Rightly said madam
Very nice talking mam
Just loved the way she expresses their understanding and Love... !!
మంచి టైమ్ లొగుడ్ దేసీజన్ మీవల్ల నైనా పోలిటికల్ చేంజ్ రావాలి అని కోరుకుంటున్నాము గాడ్ బేసియూ ✌🙏
This is one of the best interview I have ever seen. Jai Pemmasani