Guntur TDP Leader Dr. Pemmasani Chandrasekhar Sensational Interview | AP Politics | SignatureStudios

Поділитися
Вставка
  • Опубліковано 5 кві 2024
  • Guntur TDP Leader Dr. Pemmasani Chandrasekhar Sensational Interview | AP Politics | Signature Studios
    #PemmasaniChandrasekhar #Guntur #TDP #loksabhaelection2024 #chandrababu #appolitics #tdp
    Pls Subscribe: / @signaturestudiostv
    About Signature Studios:-
    Signature studios is the destination for the People who wants to unleash their Inner Potential by staying highly motivated & turns their Signature into an Autograph. As you are already the member of our channel , Stimulation is already in progression.
    Signature Studios founded by Shri.Mahender Kumar, The Company has been in a discussion among the people, by enhancing New & Refreshing Particulars in details with every facts we provide!!
    We provide one stop destination for of all kinds of updates such as political, Sports, Entertainment, Business, Science & technology in a true Journalism form.
    Signature Studios we are making creative filming services, Set of Interviews, web series, Shot films, Equipment Hire, production house, Media House, and photo production company hungry for quality in aesthetics. To create modern recognizable stuff we are working with a strong network of experienced professionals.

КОМЕНТАРІ • 783

  • @satishrv1371
    @satishrv1371 Місяць тому +120

    మీ లాంటి మంచి వ్యక్తులు రాజకీయ నాయకుడు గా రావడం నిజంగా చాలా గొప్ప విషయం అండి.మీకు మంచి జరగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను

    • @dasaradhd4910
      @dasaradhd4910 Місяць тому +4

      అసలు పార్లమెంట్ కు వెళ్లే ఎంపీలు చదువుకున్న వారు అయి ఉండాలి, ఇంగ్లీష్ లేదా హిందీ ఖచ్చితంగా రావాలి. అప్పుడే తన నియోజకవర్గ మరియు రాష్ట్ర సమస్యల్ని, లోక్ సభలో , బాగా ప్రెజెంట్ చేయగలుగుతారు. వైసీపీ బాపట్ల ఎంపీ తీసుకోండి, అయన చదివింది 8, ఇంగ్లీష్ లేదా హిందీ ఏదీ సరిగా రాదు. సంవత్సరంలో ఒక సారి, ఒక పేపర్ మీద రాసేసి చదివేసి, మమ అనిపించేస్తాడు. అలాంటివాళ్లు అసెంబ్లీ కి అయితే ఓకే, కానీ పార్లమెంట్ కు ఎలా పంపిస్తున్నారు?

  • @leelakrishnachellaboyina538
    @leelakrishnachellaboyina538 Місяць тому +47

    మీలాంటి మంచి వ్యక్తులు మంచి ఆలోచనలు ఉన్న వ్యక్తి రాజకీయాలోకి రావడం చాలా మంచి విషయం❤

  • @dhananjayav7084
    @dhananjayav7084 Місяць тому +167

    గుంటూరు ప్రజలు అదృష్టం ఇలాంటి పార్లమెంటు సభ్యుడు

    • @GafavUqgwu-vw6sf
      @GafavUqgwu-vw6sf 27 днів тому

      Yes, I believe that he is a good person and we are very fortunate

  • @ramakrishnachigatapu7221
    @ramakrishnachigatapu7221 Місяць тому +81

    కరెక్ట్‌గా చెప్పారు. ఒక ఇంటి యజమాని సంపాదించి కుటుంబాన్ని బాగుచేసి, దానధర్మాలు చేస్తే సంతోషమే. కాని అప్పులు చేసి ఎన్నిచేసినా కుటుంబసభ్యులే వ్యతిరేకిస్తారు. కారణం ఎప్పటికైనా రోడ్డుమీద నిలబడాలని, అప్పుల భారం భరించాల్సివస్తుందని. అదే పాలసీ అప్పులమీద నెట్టుకొస్తున్న రాష్ట్రప్రజలకు కూడా వర్తిస్తుంది. రేపు అప్పులు పుట్టనిరోజు ఈ పధకాలు నిలిపేస్తే? ఇది గ్రహించని నాడు ఐదు సంవత్సరాలపాటు ఆ భారాన్ని భరించే శక్తి ప్రజలకుందా...

  • @Neekendhukuraa_.200.
    @Neekendhukuraa_.200. Місяць тому +406

    ఇంత మంచి ఆలోచనలు ఉన్న వ్యక్తి ఓడిపోతే నిజంగా సమాజం వొడిపోయినట్లే

  • @grameshkumar1042
    @grameshkumar1042 Місяць тому +62

    పెమ్మసాని రాజశేఖర్ గారు 35:03 మీ పవర్ ఫుల్ స్పీచ్ కి hatsup మీ లాంటి లీడర్స్ టీడీపి కి చాలా అవసరము మీరు తప్పక గెలుస్తారు. మిమ్మలను ఒడిస్తే మరలా అమరావతి కొలిపోహినట్లే ప్రజలారా ఒక్క సారి ఆలోచించండి జై టీడీపి జై విజనరీ లీడర్ CBN ( Chandra Babu aney nenu confirm)

  • @venkatayinala2101
    @venkatayinala2101 Місяць тому +77

    Really Andhra people looking for leaders like Pemmasani garu in politics.

  • @balavighneswarudunimmala743
    @balavighneswarudunimmala743 Місяць тому +72

    ఈయన పార్టీలో విజయం కలిగితే దేశానికీ రాష్ట్రానికి మేలు జరిగితుంది

  • @chalamg5642
    @chalamg5642 Місяць тому +216

    ఈ సార్కి వున్న జ్ఞానంలో పదో వంతైనా జలగన్నకి వుంటే రాష్ట్రానికి ఈ గతి పట్టేది కాదు.. చదువున్న వాళ్ళకి .. సంస్కారం వున్న వాళ్ళకి.. ఓట్ వేయండి.. రాష్ట్రాన్ని కాపాడుకోండి..

    • @bhaskarp7953
      @bhaskarp7953 Місяць тому +2

    • @UmaPalli-ew1qr
      @UmaPalli-ew1qr Місяць тому

      Vdql j
      n

    • @Jsr-cw4ze
      @Jsr-cw4ze Місяць тому +4

      Mundu Mee balayya lokesh ki chepou geliste. Samajaniki amichestaro

    • @venkatapic2112
      @venkatapic2112 Місяць тому

      ​@@Jsr-cw4ze@ rey chettavedav balayya cancer hospital lo free ga chustaru and lokesh vallaki ntr truest vundi education free ga chebutunnaru so jalaga 1 rupee kuda help chesada ra paytm kukka

    • @bujjibujji7939
      @bujjibujji7939 Місяць тому +1

      100 కరెక్ట్

  • @kollemadanamohana9400
    @kollemadanamohana9400 Місяць тому +38

    Supper sir మీ లాంటి వాళ్ళు సమాజం కూ కావాలి

  • @krish_entertainment
    @krish_entertainment Місяць тому +88

    I have seen guntur candidate and Narasaraopet Tdp candidate interview at same time
    Really TDP taken intellectuals for the society
    Ycp party caste base chesukoni seats isthe, TDP development evaru chestharu ani eri kori techindi i got the confidence on them we vote for them ❤

    • @sunk4624
      @sunk4624 Місяць тому +20

      TDP always did it. Pani kattukuni TDP meeda kula mudralesi, burada challe jealous people chala mandi vunnaru.

  • @sivavinta
    @sivavinta Місяць тому +148

    Excellent candidate. Hopefully he wins election

    • @RamaKrishna-ny4mw
      @RamaKrishna-ny4mw Місяць тому +3

      ఇలాంటి వాళ్ళు రాజకీయాల్లో కి రావాలి. గెలవాలి.

    • @sainarendra1814
      @sainarendra1814 Місяць тому +1

      Not hopefully but definitely

    • @vijayamyneni48
      @vijayamyneni48 Місяць тому +2

      For sure.....No doubt..... he will

    • @rabbanishaik2363
      @rabbanishaik2363 Місяць тому

      We also wish

  • @sureshrayala1669
    @sureshrayala1669 Місяць тому +70

    Pemmasani వంటి గొప్ప యువకుడు గుంటూరు ఎంపి అవడం గుంటూరోళ్ల అదృష్టం, రాజధాని నిర్మాణం, గుంటూరు అభివృద్ధి agenda తో వస్తున్న మంచి మనిషి pemmasani

  • @jjudagiri
    @jjudagiri Місяць тому +55

    Pemmasani sir is a biggest asset for AP future.... Please trust him and support him......

  • @katragaddavenkateswarlu3869
    @katragaddavenkateswarlu3869 Місяць тому +72

    మంచి వంశంలో జన్మించిన వారి ఆలోచనలు గొప్పగా ఉంటాయి అనటానికి పెమ్మసాని వారి మాటలే చక్కని నిదర్శనం. ఇలాంటివారు ప్రత్యక్ష రాజకీయాలకు ఎంతో అవసరం😅😅😅

  • @lathalakshmi6521
    @lathalakshmi6521 Місяць тому +29

    సార్... ఈ నోరు లేని, దమ్ము లేని, నిద్రావస్థ లో ఉన్న ప్రజల తరుపున మీరు అవినీతి పరుల్ని నీలదియండి. ప్లీజ్... మనం చేసేది మంచిది, నలుగురికి ఉపయోగ పడేది ఐతే మైకు లో చెప్పాలి. చెవిలో కాదు.❤❤❤

  • @Rao7789p
    @Rao7789p Місяць тому +44

    రాష్ట్రాని కి ఇలాంటి వాళ్ళు కదా కావాలి superb

  • @pirate_gaming_7638
    @pirate_gaming_7638 Місяць тому +108

    Guntur people are lucky person's.

    • @chandubodapati700
      @chandubodapati700 Місяць тому +6

      YES....AS ALWAYS😂

    • @mkishore208
      @mkishore208 Місяць тому +1

      Kadapa people are very lucky, because they elected murderer..... 🤣🤣🤣 no need to think about development.

    • @dhananjayav7084
      @dhananjayav7084 Місяць тому +1

      ఇది నిజం

  • @phanisreddy4587
    @phanisreddy4587 Місяць тому +20

    Veryyyy Decent & Dignified Interview 🫡 Jai Hind 🙏🏾🇮🇳

  • @seetaramgudivada1388
    @seetaramgudivada1388 Місяць тому +27

    ప్రయత్నన్నీ నీరు గార్చడమే భారత జర్నలిజం మేడం మంచి వాళ్ళు ని ప్రోత్సాహం తెలపండి నేను ప్రోత్సాహిస్తున్నను

  • @mallich9490
    @mallich9490 Місяць тому +34

    మన రాష్ట్రనికి దుర్మార్గ పాలన నుండి విముక్తి కావాలంటే '
    మీ లాంటి వాళ్ళు కావాలి .
    Sir...

  • @subbarajachetty5722
    @subbarajachetty5722 Місяць тому +26

    Best of luck PEMMASANI garu
    And advance congratulations

  • @commonman6304
    @commonman6304 Місяць тому +17

    Made for each other Doctor couple..!! ❤❤
    సీతారాముల లాగా.. చూడ ముచ్చటైన జంట..!!

  • @user-to2gd5hy4f
    @user-to2gd5hy4f Місяць тому +24

    I am really proud of CBN for bringing such a valuable candidate. Ram Mohan Naidu, Jaydev garu, Seethakka etc

  • @nuthanprasad26
    @nuthanprasad26 Місяць тому +24

    Intellectual interview.....next level....prathi yuvakulu chooda valasina interview....best up luck pemmasaani🎉🎉🎉🎉🎉

  • @shekar2882
    @shekar2882 Місяць тому +22

    ❤ మీలాంటి మంచి వారు మంచి జరుగుతుంది మీలాంటివారు ఎప్పుడు ఉండాలి జై తెలుగుదేశం

  • @sreenivasraokarri8668
    @sreenivasraokarri8668 Місяць тому +9

    పొమ్మసాని గారు మీ ఆలోచనలు చాలా బాగున్నాయ్ మా గుంటూరు ఎంపీ గా రావటం మా అద్రుష్టం మీ ఆలోచనలతో గుంటూరు నియోజక ప్రజలను ముందుకు తీసుకొని వేలతరణి ఆశపడుతున్నాను Jai TDP

  • @inalanagendrarao1038
    @inalanagendrarao1038 Місяць тому +8

    మీ లాంటి మంచి వ్యక్తులు రాజకీయములలోకి రావడం ఎంతయిన హర్షణీయం. మీరు తప్పక విజయం సాధించాలని మీ శేవలు ఆంధ్రప్రదేశ్ కి ఎంతయినా అవసరంగా భావిస్తాను. మీ లాంటి వారు ఈ పరిస్థితులలో సీబీయన్ గారితో కలసి నడవడం ఎంతయినా అభినందనీయం. తప్పక మీరు విజయాన్ని వరించాలని ఆశిస్తూ.....
    💐💐💐💐✌️🚲🚲 జై తెలుగుదేశం 🚲✌️ జై జై సి బీ యన్ 🚲🚲✌️

  • @varma7457
    @varma7457 Місяць тому +15

    Super sir 1st time oka manchi leader ni chusthana all the best

  • @emanisastry7198
    @emanisastry7198 Місяць тому +38

    మంచి వ్యక్తులు మీలాంటివారే భావి భారతానికి కావాలి.

  • @drdumadevi3174
    @drdumadevi3174 Місяць тому +18

    So much informative and emotional confident Dr garu, interview. All the best sir

  • @ramkikavirayani6407
    @ramkikavirayani6407 Місяць тому +13

    What an interview great words both of u Mr pemmasani Chandra Shekhar garu.. every body must watch

  • @user-yy6uv2pw6l
    @user-yy6uv2pw6l Місяць тому +35

    Chala Baga cheparu sir

  • @anilkumar-bx6fz
    @anilkumar-bx6fz Місяць тому +14

    Sir is a gud person…. I met him 10 yrs back ….hope he becomes MP…all the best sir

  • @satishy99
    @satishy99 Місяць тому +11

    Dear Pemmasani garu, every word you spoke is intellectual and realistic. It is the fortune of people to have you Sir. Divine bless you eternally. 😊😊😊

  • @ChandraSekhar-xb6mg
    @ChandraSekhar-xb6mg Місяць тому +25

    He need for this society.

  • @kbswamy4710
    @kbswamy4710 Місяць тому +15

    Good morning doctor garu, you have a good vision, our AP must be parallel with our neighbouring states, people living standards, by having metro rail facility, and also RBI in our capital ❤, TQ.

  • @rajeshmiriyala820
    @rajeshmiriyala820 Місяць тому +5

    నా మనసుకు నచ్చిన interviews లో top 1 అండి. భార్య అంటే ఇలా కదా ఉండాలి. 🎉🎉🎉🎉

  • @raonirupama9365
    @raonirupama9365 Місяць тому +11

    Wish you good luck sir. Indian Politics need persons like you. Jai TDP

  • @user-jn6mu5kl3t
    @user-jn6mu5kl3t Місяць тому +15

    ఈ అలోచన అమలుకుప్రజసహకరం ఎంతో అవసరం.లబ్ధిదారులు గమనిస్తారనిఆసిద్దం

  • @ramakoteshwrraoveginati9965
    @ramakoteshwrraoveginati9965 Місяць тому +17

    Very true mostly really hanstly super stor of the world family members meku 💯 namaskaramulu 🙏🙏🙏🙏🙏

  • @galisudhakar3315
    @galisudhakar3315 Місяць тому +25

    Great human

  • @narasimharaokommineni9194
    @narasimharaokommineni9194 Місяць тому +12

    Meeru. Chala. Great sir meelante. Vallu. Challa మంది. కావాలి A p కి

  • @user-we6rh3bc6x
    @user-we6rh3bc6x Місяць тому +26

    Well said sir 💐

  • @kotesrwarrao5740
    @kotesrwarrao5740 Місяць тому +15

    BEST WISHES .GOD BLESS YOU ALL.GOOD LUCK.

  • @udaykirankittu9172
    @udaykirankittu9172 Місяць тому +22

    Good human

  • @venkateswarlug7805
    @venkateswarlug7805 Місяць тому +25

    Excellent sir meru Baga నచ్చారు sir definitely ur విన్ sir

  • @kiranmadasi7761
    @kiranmadasi7761 Місяць тому +6

    Mee interview chusthunte...chalaa dhairyam vasthundhi sir🙏

  • @ypavankalyan5874
    @ypavankalyan5874 Місяць тому +8

    Truly worth watching,, many values to catch❤

  • @seetaramprasad9919
    @seetaramprasad9919 Місяць тому +10

    He is great leder. Sincerely honesty and dedication and commitment. His Constituency will be role model in India.

  • @anilganji6738
    @anilganji6738 Місяць тому +13

    Very good leader.. Guntur people is very lucky to have like this leader..

  • @drdumadevi3174
    @drdumadevi3174 Місяць тому +15

    Dr, garu madam is too excellent💯,may god give you strength to you and family

  • @rklavu
    @rklavu Місяць тому +9

    Love the way questions were asked to get best out of mr&mrs pemmasani’s

  • @nkondalarao3640
    @nkondalarao3640 Місяць тому +7

    Sir mee gurinchi pogadadaniki adiseshudukaina taramkadu sir god bless you sir

  • @ajay_talks
    @ajay_talks Місяць тому +14

    After so many years,a new thought leader is born, election or political party can't stop this man ,victory or failure can't stop his ideology ,a man with deeper understanding,character and conviction can transform a society,you are the hope for corrupted systems.

  • @ravulapalli187
    @ravulapalli187 Місяць тому +17

    Super Pemmasani....Garu .. Hopefully he will wins 💯

  • @emanisastry7198
    @emanisastry7198 Місяць тому +10

    ఇంత కన్నా మంచి మీకు జరుగుతుంది.

  • @mahaboobkhan3721
    @mahaboobkhan3721 Місяць тому +9

    👌👌👌సూపర్ సార్

  • @nnraaokaranam5161
    @nnraaokaranam5161 Місяць тому +7

    All the best sir ! We need you ! We like you ! ❤🎉

  • @raghunandhkotike7305
    @raghunandhkotike7305 Місяць тому +10

    Sober, positive and progressive outlook, ideal couple, promising leadership and support. I am proud of you amma.

  • @anuradhagottiga6785
    @anuradhagottiga6785 Місяць тому +8

    Tq sir thitla rajakiyalu chusi visigi poyamu meru thapakunda gelavali marpu methone ravalani korukuntuna all tha best nana

  • @jambulachandrahasreddy4578
    @jambulachandrahasreddy4578 Місяць тому +9

    U r giving clean politics to India as well as AP especially Guntur people.

  • @ashokkumarmaddi7489
    @ashokkumarmaddi7489 Місяць тому +29

    విశ్లేషణ బాగుంది

  • @vvssaisarmapodila6980
    @vvssaisarmapodila6980 Місяць тому +7

    Super Sir. People like you should come and develop the state.

  • @narendrababu5448
    @narendrababu5448 Місяць тому +8

    Simply superb sir

  • @venujavvajispoorthi378
    @venujavvajispoorthi378 26 днів тому +2

    మహా అద్భుతమైన తెలివి మీకుంది అనిపిస్తోంది,మీరు చెప్పున ప్రీతి పాయింటూ మనసు అంతర్శలాల్లోకి వెళ్ళింది, మిమ్ములను కలవాలని ఉంది, నేను చాలా సామాన్యుడను కని, మానవాళికు మంచి జరగడానికి చాలా ఎస్ఎసమాచారం సేకరించాను అవి మీ ముందు ఉంచేస్లయి అనిపించింది 👍🙏👌స్ఫూర్తి ఓం 🙏

  • @sivakavipoornachandrarao4830
    @sivakavipoornachandrarao4830 Місяць тому +10

    Excellent bright future our district

  • @emanisastry7198
    @emanisastry7198 Місяць тому +10

    Great leader sir మీరు

  • @ajeethkumarmaraboina5886
    @ajeethkumarmaraboina5886 Місяць тому +5

    Am belongs to Telangana u r so great sir all the best

  • @Sharandesh2951
    @Sharandesh2951 Місяць тому +5

    You are really great sir, paadhaabhivamdhanaalu sir.

  • @siddaiahtadiboyina8916
    @siddaiahtadiboyina8916 Місяць тому +16

    Excellent candidate ❤

  • @VK-uh5sb
    @VK-uh5sb Місяць тому +11

    Hope he should win this election all the best sir

  • @hemasrivihaan
    @hemasrivihaan Місяць тому +3

    Better days are coming for TDP with pemmasani sir, getting positive vibes and good luck sir....jai TDP

  • @user-wu6hv2gy6j
    @user-wu6hv2gy6j Місяць тому +10

    Good ideology sir ...we hope a positive result for you sir

  • @user-gi3df5bu2c
    @user-gi3df5bu2c Місяць тому +9

    Super Sir

  • @user-we6rh3bc6x
    @user-we6rh3bc6x Місяць тому +14

    Mee U World successful ela ayindhi anedhi Ee interview chusthe ardham avuthundhi sir

  • @gowri.demudu3929
    @gowri.demudu3929 Місяць тому +6

    Nice sir manaspurthi meru and tdp janasena kootami gelavalani korukuntunnaru

  • @vinodkrishna4909
    @vinodkrishna4909 Місяць тому +6

    Sir మీలాంటి మనిషి కి ఓటు వేయకపోతే నిజంగా గుంటూరు ప్రజలు మీ సేవల్ని పొందలేరు sir, మీరు మీ మాటలు వింటుంటే రాజకీయ నాయకులు అంటే ఇలాంటి వాళ్ళు వుండాలి అనిపిస్తోంది sir. మీరు మీ ఆలోచనలు నాకు చాలా బాగా నచ్చాయి sir, మాది అనంతపూర్ sir, మేము గుంటూరు వాళ్ళు అయివుంటే మీకు ఓటు వేసి vepinchi మంచి మెజారిటీ తో గెలిపించే వాళ్ళం sir. మీరు తప్పకుండా గెలుస్తారు sir

  • @omkarganji6591
    @omkarganji6591 Місяць тому +6

    Wish you all the best sir🎉

  • @harishprince7568
    @harishprince7568 Місяць тому +9

    Very nice sir your concept is good

  • @nickelvikky9707
    @nickelvikky9707 25 днів тому +2

    I am not Kamma but I support TDP so TDP community is people who support development .. who have great vision for the state & country and who are intellectuals

  • @user-ni4jq2sf1u
    @user-ni4jq2sf1u Місяць тому +6

    Inspiring Person, All the Best for your Election 🎉

  • @user-dq8tr1zl9g
    @user-dq8tr1zl9g Місяць тому +7

    A cool person in hot politics ...intellectual person...guntur is going to be a lucky constituency ...such a great t
    Intelligent person being their MP..

  • @satyanarayanavvv3014
    @satyanarayanavvv3014 Місяць тому +7

    Great anna

  • @priyankapattipati8101
    @priyankapattipati8101 Місяць тому +2

    You are truly an inspiration to all the people. Thank you so much for coming into politics to serve people and to bring change in thinking of youth.

  • @raghuk5523
    @raghuk5523 Місяць тому +12

    Nice person, nice thinking...

  • @user-di9hp9xz8n
    @user-di9hp9xz8n Місяць тому +7

    My
    Heartful
    Greetings.

  • @user-we6rh3bc6x
    @user-we6rh3bc6x Місяць тому +12

    Yes

  • @najnaj3457
    @najnaj3457 Місяць тому +9

    Knowledgeable person

  • @ramanavuyyuru1258
    @ramanavuyyuru1258 Місяць тому +5

    Vary nice sir 👍👍👍🙏🙏🙏🙏

  • @commonman6304
    @commonman6304 Місяць тому +6

    Advance Congratulations..!! ❤❤

  • @mvprasadmadineni
    @mvprasadmadineni Місяць тому +11

    Great leader

  • @sivaramakrishnaprasad3509
    @sivaramakrishnaprasad3509 Місяць тому +4

    I was feeling very happy to seeing the Dactor gari interview , when I saw Dactor gari commitment. NOW WE HOPE ( not only me, but most of the A.P people) Destroyed A.P , will become No1 under leadership of Dactor garu & CBN GARU. THANK YOU. ALL OF Intelactuals, Educationalists, Rich & great personalities come forward just like Dactor garu for Rebuild the State.

  • @nvssnraju44
    @nvssnraju44 23 дні тому +1

    హ్యాట్సాఫ్ సర్ ధన్యవాదములు

  • @prakashmosa4250
    @prakashmosa4250 Місяць тому +12

    Good Leader

  • @vijayamyneni48
    @vijayamyneni48 Місяць тому +6

    Yes ... the CSR system frm various companies, must come forward to help society...if some one .like PCS sir motivate them

  • @user-yd5wu8lp8e
    @user-yd5wu8lp8e Місяць тому +9

    Great leader sir 💯🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sathayabodhiiii
    @sathayabodhiiii 20 днів тому +1

    Thank you sir

  • @vsrmurthy6702
    @vsrmurthy6702 Місяць тому +9

    U r so great andi

  • @RavindraG-el8mc
    @RavindraG-el8mc Місяць тому +8

    Namaste sar Jai tdp