TDP Guntur MP Candidate Pemmasani Chandrasekhar Interview with Murthy | TV5 News

Поділитися
Вставка
  • Опубліковано 10 лют 2025
  • TDP Guntur MP Candidate Pemmasani Chandrasekhar Exclusive Interview with Murthy | TV5 News
    #pemmasanichandrasekhar #bignewswithmurthy #tv5news
    Watch TV5 News LIVE : • Video
    Subscribe : / @storiesnbeyond
    The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
    Its news bulletins last round 20-25 minutes (without including commercials).
    One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
    Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
    For More Updates
    ► TV5 News Live : • TV5 Telugu News LIVE
    ► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
    ►Our Website : www.tv5news.in
    ► Like us on Facebook: / tv5newschannel
    ► Follow us on Twitter: / tv5newsnow
    ► Follow us on Pinterest: / tv5newschannel

КОМЕНТАРІ • 728

  • @mjhansirani1594
    @mjhansirani1594 9 місяців тому +153

    ఇలాంటి మంచి మంచి ఆలోచనలు ఉన్న మహర్షిని చేసుకోవటం మీ భార్య గారి అదృష్టం❤❤❤

  • @Sriram_53
    @Sriram_53 9 місяців тому +226

    మీరు మా గుంటూరు కి రావడం మా అదృష్టం.... సెంటు భూమి కుంభకోణం గురించి బాగా చెప్పారు మీకు పెమ్మసాని గారు... నాకు 70 సంవత్సరాలు... మీలాంటి ఆలోచనలు ఉన్నవాడిని. ఏదో ఒక రోజు తప్పకుండా మిమ్ములను కలుసుకుంటాను.

    • @narasimharao9897
      @narasimharao9897 8 місяців тому +1

      18:21 ❤

    • @madhuritalluri9067
      @madhuritalluri9067 7 місяців тому

      A😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊

  • @AshaMary-v4j
    @AshaMary-v4j 9 місяців тому +99

    మీలాంటి నాయకులు దేశానికి కావాలి సార్

  • @sekharyenuganti
    @sekharyenuganti 9 місяців тому +214

    భారత దేశానికి మీ లాంటి నాయకులు కావాలి సుపరుఅన్న

  • @ViswanadhVinnakota
    @ViswanadhVinnakota 9 місяців тому +26

    మూర్తి sir హ్యాట్సాఫ్ what a ఇంటర్వ్యూ...
    పెమ్మసాని sir double హ్యాట్సాఫ్ because your నాలెడ్జి, విజన్, daring & commitment to motherland... నిజం. నీతి, నిజాయితీ, సేవా దైర్యం వర్ధిల్లాలి.. 🙏🙏🙏

  • @kottusakunthala6282
    @kottusakunthala6282 9 місяців тому +285

    మీరు.. ఆంధ్రులు.. మాలో.. ఒకరు..అని,,తలచుకుంటేనే.. చాలా ఆనందంగా ఉంది.. తెలుగు తల్లి.. మిమ్మల్ని చూసి చాలా గర్వ పడుతుంది.. ఈ పరిస్థితుల్లో మీరు రాజకీయాల్లోకి.. రావడం.. మాఅదృష్టం.. మీమాటలు.. వింటుంటే..మిరనుకున్నది.. తప్పక.. సాధిస్తారు... CBN, గారు... మీరు.. పవన్ కళ్యాణ్ గారు.. లోకేష్ బాబు.. నలుగురూ నాలుగు.. స్థంభాలై.. ఈ రాష్ట్రాన్ని... అభివృద్ధి చేస్తారన్న నమ్మకం.. కలిగింది

  • @kondepatinagamani3260
    @kondepatinagamani3260 9 місяців тому +33

    అసాధారణమైన మేధావుల కలయిక చూడ ముచ్చటగా, వినసొంపుగా ఉంది.
    గ్రేట్ జర్నలిస్ట్ మూర్తిగారంటే ఓ గౌరవం
    అలానే మంచి మనసున్న మా గుంటూరు ఎంపీ గారంటే ఓ అభిమానం.

  • @Aju2811-h2l
    @Aju2811-h2l 9 місяців тому +89

    నీలో నరసరావుపేట పల్నాటి పౌరుషం కొట్టవచ్చినట్టు ఉంది అన్న... అందరు అది ఓవర్ కాంఫిడెన్స్ లేదా ధైర్యం అంటారు కానీ అది పౌరుషం గెలవాలి అన్న కసి... అది మా బాగా అర్ధమవుతుంది.... నువ్వు గుంటూరు కి చాలా చాలా కరెక్ట్ అన్న....
    నువ్వు గెలవాలి అని మనస్పూర్తి గా కోరుకుంటున్న... మీ ఫ్యామిలి 1983 నుంచి నరసరావుపేట లో టీడీపీ లోనే ఉన్నారు ఎన్ని వచ్చిన పార్టీ మాత్రం మరలా నిజమైన కార్యకర్త కొడుకు కి తెలుగు దేశం పార్టీ ఇచ్చిన గౌరవం అని చెప్పటం మానేసి డబ్బు ఉంది అని ఇచ్చారు అని చెప్పటం అసలు కరెక్ట్ కాదు అన్న

    • @sureshnarisetty4726
      @sureshnarisetty4726 9 місяців тому +3

      T q brother చాలా కరెక్టు , నేను మాధురి సాంబయ్య అన్న తో కలసి ఉండే వాళ్ళం ,టీడీపీ పార్టీ అంటే పిచ్చి అభిమానం ఉండేది పెమ్మసాని చంద్రశేఖర్ గారి నాన్నకి ,ఏంతో మంది టీడీపీ నాయకులు, కార్యకర్తలు కు ఫ్రీ గా అన్నంపేట్టే వాళ్లు వాళ్ళ అమ్మ , నాన్న, నిఖార్సైన ,నిజాయితీ కలిగిన టీడీపీ వాళ్లు..

  • @gangineniRamesh-n1z
    @gangineniRamesh-n1z 9 місяців тому +165

    దమ్మున్న నాయకుడు పెమ్మసాని

  • @subhachunduru3800
    @subhachunduru3800 9 місяців тому +83

    All the BEST Pemmasani Chandrasekhargaru🎉🎉🎉🎉🎉🎉

  • @kpenchalanaidu7701
    @kpenchalanaidu7701 9 місяців тому +26

    పెమ్మసాని చంద్రశేఖర్ గారికి హృదయపూర్వక అభినందనలు. మీరు రెండు లక్షల పైన మెజార్టీతో గెలిస్తేనే గెలుపు సార్. 💐💐💐❤️❤️❤️❤️🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻💐

  • @sureshnarisetty4726
    @sureshnarisetty4726 9 місяців тому +214

    గండికోట సింహం, నరసరావుపేట పల్నాటి పౌరుషం, మరో పల్నాటి పులి, తెనాలి డెల్టా కింగ్ కాబోయే గుంటూరు ఎంపీ శ్రీ పెమ్మసాని చంద్రశేఖర్ గార్కి మేమంతా మీతో..మీ శ్రేయోభిలాషి

  • @SankalaPrabhakar
    @SankalaPrabhakar 9 місяців тому +27

    మీరు సూపర్ సార్ మీలాంటి వాళ్ళు సమాజానికి చాలా అవసరం. 3 లక్షల మెజారిట్ వస్తుంది రాసిపెట్టుకోండి.

  • @Neekendhukuraa_.200.
    @Neekendhukuraa_.200. 9 місяців тому +111

    ఇంత రిచెస్ట్ పర్సన్ బట్ సో సింపుల్ he is. Thana prathi interview చూసాను. అన్నీ వొదిలేసి AP ki velli support చేయాలి అనేంతగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు చేసేశారు sir meeru. CBN gari తర్వాత మీరే nachesaaru sir.

    • @balakrishna4648
      @balakrishna4648 9 місяців тому +1

      Yes sister. Agree

    • @NaniNeutral
      @NaniNeutral 9 місяців тому

      🤣😂🤣😂🤦🏻‍♂️

    • @Ab.850
      @Ab.850 8 місяців тому

      ​@@NaniNeutraltaggu taggu...edavesalu esinallu mattilo kalisipoyaaru nuvvendi madhyalo..popppoppopooo

  • @tupakularavikumar9727
    @tupakularavikumar9727 9 місяців тому +94

    భారతదేశానికి మీలాంటి నాయకుడు కావాలి అన్న

  • @pbvrsubrahmayam7940
    @pbvrsubrahmayam7940 9 місяців тому +47

    One of the best interview....
    Murty garu asking very good question....pemmasani garu give very good reply.

    • @jyothsnay3837
      @jyothsnay3837 9 місяців тому

      12 .05.2024 afternews in teluggu at 02pm

  • @NCBN99
    @NCBN99 9 місяців тому +16

    wow.. Hats off. . Chandrashekhar garu. మీలాంటి నాయకులు దేశానికి కావాలి.

  • @dasaradhd4910
    @dasaradhd4910 9 місяців тому +164

    శ్రీమంతుడు సినిమాలో లేదా మహర్షి సినిమాలో లా, మహేష్, ఈ పెమ్మసాని గారు.

  • @kondepatinagamani3260
    @kondepatinagamani3260 9 місяців тому +155

    రిచ్చెస్ట్ ఎంపీ అనే టైటిల్ ఒక్కటే కాదు
    హానెస్ట్ ఎంపీ కూడా మన పెమ్మసాని.
    ప్రతి పైసా నిజాయితీ గా సంపాదించారు కాబట్టే ధైర్యంగా చెప్పుకోగలుగు తున్నారు వారు.✌️🇮🇳

    • @KrishnamurthyYadalam
      @KrishnamurthyYadalam 9 місяців тому +3

      We request the Guntur Constituency
      Voters to think and consious and poll your valuable votes
      on 13.5.2024 to win
      and comes as M.P.,
      and send to our Bharat Loksabha to
      Dr. Sri Pemmasane
      Chandrasekhar. The
      voters must be utilise your valuable votes to poll and win in a
      huge majority by him. His good services are needful to our A.P. state of
      people in all aspects
      both for Development
      and as well as Welfare. He is having
      good openion and positive constructing
      nature in helping smoothly and improving growth of
      our A.P. state and
      Our Amaravathi capital. So we pray God to bless him. Thanks to one and all.

    • @kondepatinagamani3260
      @kondepatinagamani3260 9 місяців тому

      @@KrishnamurthyYadalam 💯👍✌️

  • @vamsiram7740
    @vamsiram7740 9 місяців тому +31

    ONE OF THE HONEST PERSON IN THE POLITICS. HAT'S OFF YOU SIR DR.PEMMASANI CHANDRA SHEKAR GARU

  • @sarojiniballa6302
    @sarojiniballa6302 9 місяців тому +27

    ధర్మం గా బతికే వాళ్ళకి దమ్ము వుంటుంది.
    గాడ్ బ్లేస్ you sir

  • @janardhananaidup6844
    @janardhananaidup6844 9 місяців тому +99

    కష్టపడి నిజాయితీ గా డబ్బు సంపాదించిన వాడు దమ్ము గా ధైర్యంగా చంద్రశేఖర్ లాగా ఉంటారు...

  • @D.Bhanusree
    @D.Bhanusree 9 місяців тому +29

    Next TDP leader shld be Dr. Pemmasani garu, thats my dream n wish💐 he is amazing visionary person like CBN garu n lokesh garu,
    His thoughts are totally different and a person with guts ❤

  • @ambatisrinivasarao3497
    @ambatisrinivasarao3497 9 місяців тому +13

    I have never seen this kind of coolest person 💪👏🇮🇳🙌

  • @lnn5098
    @lnn5098 9 місяців тому +15

    No doubt a memorable victory for you as MP in the Capital Region. You are a dynamic, daring,Pragmatic, proactive leader . Go ahead we are all with you, moreover GOD is with you Sir.Thanks.

  • @Ramesh-gp5zo
    @Ramesh-gp5zo 9 місяців тому +46

    జై టీడీపి జై పేమ్మసాని

  • @ravis7643
    @ravis7643 9 місяців тому +14

    Thanks sir for coming into politics!! People like you are the hope for future!

  • @annekishore2687
    @annekishore2687 9 місяців тому +48

    All the best Pemmasani Garu..No doubt You are going to achieve great victory in Guntur Constituency as Member of Parliament.

  • @sunithraju5029
    @sunithraju5029 9 місяців тому +139

    అతను USA లో ఉత్తమ వైద్యుడు, ప్రొఫెసర్ మరియు వ్యాపారవేత్త

    • @NaniNeutral
      @NaniNeutral 9 місяців тому +5

      Kulagajjjiiii mundhu avanniio yepudooo poyayi le..

    • @sunithraju5029
      @sunithraju5029 9 місяців тому

      @@NaniNeutral I’m sc Anna but he is great man in USA I got treatment from him

    • @RehaanNadiya
      @RehaanNadiya 9 місяців тому +2

      He is a legend

    • @radhakrishnapanda2876
      @radhakrishnapanda2876 9 місяців тому +1

      ​@@RehaanNadiya🎉🎉

    • @PaluruRavi-go7jl
      @PaluruRavi-go7jl 9 місяців тому

      ​@@NaniNeutralneku ledura kullaghajji

  • @narendrakota9450
    @narendrakota9450 9 місяців тому +26

    He will become best politician and also good humanity person I'm him last 30days onwards he doesn't use unparalleled word this is good సంసకరం

  • @chandrakalapuvvala4096
    @chandrakalapuvvala4096 9 місяців тому +18

    Super sir మీరు, dr పెమ్మసాని గారూ.... All the best sir.., 💐

  • @suryanaresh5996
    @suryanaresh5996 9 місяців тому +30

    శివాజీ లో రజినీకాంత్
    స్వయం కృషి లో చిరంజీవి
    రాజకీయ ల్లో పెమ్మసని ...💐💐💐

    • @suryanaresh5996
      @suryanaresh5996 8 місяців тому +1

      సెంట్రల్ మినిస్టర్ అయ్యాడు చూడండి స్వయం కృషి...💐💐💐

    • @sudhakard1411
      @sudhakard1411 3 місяці тому +1

      S❤

  • @nagarajuranganath
    @nagarajuranganath 9 місяців тому +2

    మూర్తి గారు మీరు చాలా ఇంటర్వూ లు చేశారు
    కానీ
    ఇది మీజీవితం లోనే గొప్ప మనిషి తో చేసిన మంచి పని

  • @ravikalari2009
    @ravikalari2009 9 місяців тому +6

    Thank you Sir . Educated people like u are most welcome 🙏. 26th Rank in Eamcet - Combined state of AP - Dr.Pemmasani .

  • @shaikrafi3359
    @shaikrafi3359 9 місяців тому +31

    👌👍✌️✌️✌️✌️✌️🎉👋 Jai TDP Jai Jai CBN

  • @anjananji6039
    @anjananji6039 9 місяців тому +20

    పెమ్మసాని గారి నాలెడ్జి లెవెల్స్ ని మూర్తి గారు అందుకోలేక పోతున్నారు.

  • @Pavitracreations
    @Pavitracreations 9 місяців тому +7

    I don't know about him earlier but thanks to murthi gaaru for introducing a genuine & sensible person..these type of persons need for the present society

  • @kumarimata1142
    @kumarimata1142 9 місяців тому +4

    సూపర్ సార్ మీ ధైర్యానికి నా వందనాలు జై తెలుగుదేశం జై జనసేన జై భీమ్

  • @balususatyanarayana4542
    @balususatyanarayana4542 9 місяців тому +33

    చంద్రబాబు గారిని స్ఫూర్తిగా తీసుకున్న రాజశేఖర్ గారు వందల రాజశేఖర్ లను తయారు చేయాలని కోరుకుంటున్నాము

  • @krishnakishore2330
    @krishnakishore2330 9 місяців тому +18

    Super sir

  • @JayaLakshmi-zg5ld
    @JayaLakshmi-zg5ld 9 місяців тому +9

    చంద్రశేఖర గారి మంచి మెజార్టీతో గెలవాలి ఉన్నత విలువలు కలిగిన వ్యక్తి ఇలాంటి వ్యక్తిని మాత్రం తప్పకుండా గెలిపించుకోవాలి అందరు గుంటూరు జిల్లా ప్రజలందరూ

  • @Sree567
    @Sree567 9 місяців тому +8

    ఇలాంటి నాయకులు రావాలి 👌👌👌

  • @sairk6174
    @sairk6174 9 місяців тому +18

    Dr Chandra Sekar Garu..SURELY WIN WITH HUGE MAJORITY..We are proud to have pemmasani as our Guntur MP...Hes A GREAT INSPIRATION FOR All of US ...PALNATI POURASHAM ..

  • @SonuVK09
    @SonuVK09 9 місяців тому +8

    మనిషి మంచి calculated గా వున్నారు
    Cool గా answers ఇస్తున్నారు
    Hope he does good for society

  • @RamuRamu-oj2si
    @RamuRamu-oj2si 9 місяців тому +11

    100% ur right sir

  • @chakridara3061
    @chakridara3061 9 місяців тому +27

    he seems very talented
    guntur people are very lucky.

  • @namadayakar3894
    @namadayakar3894 7 місяців тому +1

    అన్న సర్వశక్తుడైన దేవుని కృప మీకు తోడుగా ఉంటుంది ❤

  • @ssubbu4062
    @ssubbu4062 9 місяців тому +2

    Sir you are exllent మీలాంటి వారు రాజకీయాలలో ఉండాలి ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @udayk969
    @udayk969 9 місяців тому +8

    Very good Daring, Knowledge, Courage, inspirational Leader, Thanks CBN for bringing Pemmasani Chandrashekar Garu into politics.

  • @lokanadharaju976
    @lokanadharaju976 9 місяців тому +18

    నమస్తే సర్ మీలాంటి లీడర్ పాలిటిక్స్ రావాలి సర్ వచ్చి నందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే విజయం మీదే సర్

  • @tt-jh7hk
    @tt-jh7hk 9 місяців тому +3

    Heartful Thanks for coming Back sir❤

  • @Murtyin
    @Murtyin 9 місяців тому +7

    Awesome. We need leaders of this kind for transforming India.

  • @thoniraam4363
    @thoniraam4363 9 місяців тому +28

    Sir I'm a Stunning About Pemmasani

  • @gowri.demudu3929
    @gowri.demudu3929 9 місяців тому +4

    Chala happy inspirational ga undhi sir me matalu me alochanalu I wish you good luck and success with high mojarity

  • @lokanadharaju976
    @lokanadharaju976 9 місяців тому +10

    సర్ మీరు సి బి న్ కి తోడు ఉండాలి సర్

  • @machavenkatachari9436
    @machavenkatachari9436 9 місяців тому +19

    Jai chandrasekhar garu

  • @srinivasaraothippineni6338
    @srinivasaraothippineni6338 9 місяців тому +12

    Super super talking for MP candidate hat's off

  • @krishnamurthy-co6dz
    @krishnamurthy-co6dz 9 місяців тому +10

    Super Sir best of luck 👍

  • @mjhansirani1594
    @mjhansirani1594 9 місяців тому +9

    In the height Sharmila ఎంత హైట్ సార్ మీరు ఎంత మంచి పర్సనాలిటీ మీది యువర్ సూపర్❤❤❤

  • @ramireddysriram
    @ramireddysriram 9 місяців тому +5

    మాటలో నిజాయతీ స్పష్టంగా......గ్రేట్ sir

  • @muralidharnandigam594
    @muralidharnandigam594 9 місяців тому +6

    Sir your simplicity your talking and your dedication i like your perfomence god bless you sir

  • @durgaannamraju5267
    @durgaannamraju5267 9 місяців тому +2

    Excellant ఇంటర్వ్యూ సార్ గాడ్ బీకేస్ పేమ్మశాని గారు
    సె వాంట్ లీడర్లు లైక్ థెం

  • @munipalle21
    @munipalle21 9 місяців тому +6

    Educated persons with clean intentions should contest and win. God bless this doctor. Murthygaru welldone as usual. Appreciate your style of interaction. God bless you too

  • @recondite_miracle.1
    @recondite_miracle.1 9 місяців тому +7

    Uworld, your courage is so inspiring!

  • @Lucky69999
    @Lucky69999 9 місяців тому +9

    జై పెమ్మసాని గారు heartly welcime sir

  • @mjhansirani1594
    @mjhansirani1594 9 місяців тому +7

    Telugu Desam patalu 15 మా తెలుగుదేశం పార్టీలో అందరూ హీరో లాగే ఉన్నారు రియల్ హీరోస్ మా బాబు గారితో సహా🎉🎉🎉❤❤❤

  • @hemanthakumarc449
    @hemanthakumarc449 9 місяців тому +2

    🎩 off 👏

  • @lakshmiperumallu1480
    @lakshmiperumallu1480 9 місяців тому +6

    We saw interview He is very Dynamic leader Now Ap needs such leaders All the BEST SIR

  • @pnrsinformatics767
    @pnrsinformatics767 9 місяців тому +28

    ఇంత విచ్చలవిడి దుర్వినియెాగం, శాడిజం అనుభవం జనాలకు మెుదటిసారి కనుక ప్రజలు ఎదుర్కోవడానికి తయారవటంకోసం సమయం పట్టింది. ఇక ఇలాంటి ఉన్మాదం ఇకపై సాగబోదు, ఎందుకంటే ఇప్పుడు జనాలు ప్రిపేరవుతున్నారు.ఇలాంటి ఉన్మాదుల్ని తొక్కినారతీసే పకిస్తితులు వస్తున్నాయి, ఇంకా బలపడతాయ.

  • @prasadg3453
    @prasadg3453 9 місяців тому +2

    Excellent interview sir, Doctor garu gelusthunnru all the best sir namaste 🙏

  • @narendrakota9450
    @narendrakota9450 9 місяців тому +10

    Good person tho interview చేసావు good luck bro

  • @dhruvarahulyedoti8622
    @dhruvarahulyedoti8622 9 місяців тому +14

    Jai Andhra Pradesh save Andhra Pradesh 🔥

  • @sivakumark-xl7ze
    @sivakumark-xl7ze 9 місяців тому +1

    అబ్బా ఏంది ఈ టాకింగ్ థింకింగ్ పవర్ నాకు కూడా మీ ఫోటో స్క్రీన్ సేవర్ గా పెట్టుకోవాలి అనిపిస్తుంది,Next Home minister level candidate 🎉

  • @jaganmohanraokoganti5963
    @jaganmohanraokoganti5963 9 місяців тому +1

    మీ లాంటి విద్యావంతులు గుణవంతులు
    రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటున్నాము 🎉

  • @venkatp5639
    @venkatp5639 9 місяців тому +13

    He will be the best TDP MP from Guntur when elected.

  • @venkateshjanga4711
    @venkateshjanga4711 9 місяців тому +18

    Doctor garu manchi leader autaru.

  • @bhagavanns8461
    @bhagavanns8461 9 місяців тому +1

    Really I am So Proud of you Dr.Pemmasani Chandrasekar Sir 💐🙏
    From Comfortable Zone to Struggle Zone.
    Ur ✅

  • @chakri218
    @chakri218 9 місяців тому +7

    Sir meru chala baga cheparu me lanti vallu Kavali

  • @mjhansirani1594
    @mjhansirani1594 9 місяців тому +8

    Meeru super 👌

  • @sreenivasarao1944
    @sreenivasarao1944 9 місяців тому +7

    Sir All best 👍👍💯💯💯💯

  • @yazatajax
    @yazatajax 9 місяців тому +19

    Dynamic and very honest. All the best for your political career, hope you will bring the changes and reforms that people are looking for. Please improve the quality of health services and bring more accountability.

    • @sumalatha823
      @sumalatha823 9 місяців тому +1

      People should cooperate sir 2004 CBN digakunda 2020 varaku undi untey our state would be superpower state in all ways

  • @HamadaShaik
    @HamadaShaik 9 місяців тому +10

    ❤gd

  • @srkvadlapudi3394
    @srkvadlapudi3394 9 місяців тому +6

    I respet your vision and courage

  • @vamshidharreddygavva3781
    @vamshidharreddygavva3781 9 місяців тому +14

    All the best Anna

  • @gaddesatyanarayana2526
    @gaddesatyanarayana2526 9 місяців тому +6

    Salute sir

  • @SrinivasraoVakati
    @SrinivasraoVakati 9 місяців тому +29

    Congrats koboya. Mp garu

  • @mjhansirani1594
    @mjhansirani1594 9 місяців тому +12

    మిమ్మల్ని కన్నా తల్లిదండ్రుల అదృష్టవంతులు🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

    • @sureshnarisetty4726
      @sureshnarisetty4726 9 місяців тому +1

      వాళ్లు అప్పట్లో నరసరావుపేట లో ఏంతో మంది, టీడీపీ నాయకులు, కార్యకర్తలు కు అన్నం పెట్టినవారు, నిఖార్సైన,నిజాయితీ కలిగిన టీడీపీ వాళ్లు, వాళ్ళ అమ్మ, నాన్న ఇద్దరు చాలా మంచి వాళ్లు

  • @ravikanthmudhigulam3038
    @ravikanthmudhigulam3038 9 місяців тому +10

    Good luck sir. My son also studying MBBS FINAL. I will say to my son to see your interviews to grow in his career..🎉🎉🎉

  • @tulasidas8703
    @tulasidas8703 9 місяців тому +11

    పేదల కులానికి చెందినవారి జీవన ప్రమాణాలు పెరిగే విధంగా సంస్కరణలు అమలు చేయాలి

  • @JanardanaReddy-rb7ki
    @JanardanaReddy-rb7ki 9 місяців тому +9

    ICON OF AP

  • @siripurapujanakidevi5604
    @siripurapujanakidevi5604 9 місяців тому +5

    A good selection by CBN garu of Dr Pemmasani garu. God bless you sir. We are proud to have futuristic honest and fair leaders like you

  • @mjhansirani1594
    @mjhansirani1594 9 місяців тому +5

    ఇలాంటి మంచి మంచి ఆలోచనల వలన వాళ్ళు మీరు రియల్ హీరోస్ సినిమా వాళ్ళు రియల్ హీరోస్ కాదు మీరే రియల్ హీరోస్🎉🎉🎉

  • @prasad7926
    @prasad7926 9 місяців тому +8

    Wish you all the best sir🎉

  • @madangopaln71
    @madangopaln71 9 місяців тому

    This is 3rd interview of him that I’m watching without boring and such a pleasant, honest and interesting speech. Also he has very profound knowledge in human development

  • @nellurivenkateswarlu601
    @nellurivenkateswarlu601 9 місяців тому +7

    Jai CBN jai pemmasani Jai TDP 🎉🎉❤❤

  • @vasudevhappy8675
    @vasudevhappy8675 9 місяців тому +1

    Its wonderful inner view🎉

  • @indirasekhar6240
    @indirasekhar6240 9 місяців тому +1

    Gud speech sir.....chala Baga matladaru.....tvaralo manchi nayakudni choodabothunnamu

  • @lakshmiramineni5997
    @lakshmiramineni5997 9 місяців тому +1

    Me matalu ventunti chala santhonsanga vudhe great sir 👏👏👏👏👏🙏🙏🙏🙏

  • @tulasidas8703
    @tulasidas8703 9 місяців тому +4

    Great Dr.Sir.సీరియస్ ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది

  • @udayalakshmi7125
    @udayalakshmi7125 9 місяців тому +2

    I am admiring with pemmasani garu really great person I am from Amaravathi after hearing your speech. Ok confident Ap 👌