చాలా కాలం తర్వాత మళ్లీ ఒక మంచి డిబేట్ చూసాను. ఇద్దరికీ నా ధన్యవాదాలు. 1. ఈ కాలం యువత లో మీరు చెప్పినట్టు గా కులగజ్జి బాగా ఎక్కువ అయింది. తెలివి లేని తనం కీ ఆంధ్ర రాష్ట్ర యువత ఒక నిదర్శనం లాగా తయారు అవుతున్నారు. సమాజం పట్ల గౌరవం, ఆలోచన లేదు. ఫోన్స్ లో బ్రతకటం. 2. గుంటూరు జిల్లా నుంచి మీరు పోటీ చేస్తున్నందుకు, మి లాంటి వాళ్ళని ప్రజలు ఎలక్ట్ చేసి ఒక మంచి భవిష్యత్తు కీ పునాది వేసుకుంటారు అని అనుకుంటున్న. All the best Sir. 3. మీరు చెప్పిన డెవలప్మెంట్ ఏజెండ లో జనాలు కీ ట్రాఫిక్ రూల్స్ కూడా పాటించే లాగా చర్యలు తీసుకుంటే... మొత్తం రాష్ట్రం కీ స్ఫూర్తి గా నిలువచ్చు అని నా అభిప్రాయం. యువత ఇలాంటి ప్రోగ్రామ్స్ చూసి, మన కోసం, సమాజం కోసం బ్రతికే స్ఫూర్తి వస్తుంది అని ఆశిస్తున్న🇮🇳🙏.
Pakkana vallu clarity ga lekapoyina correct ga answer evvalekapoyina Radha anthe will speak thappu ayanadi em undi etu pakka dammi ni cover cheyyali kada abba
పెమ్మసాని చంద్రశేఖర్ లాంటి విజయవంతమైన, విద్యావంతులైన ఆదర్శాలు గల్గిన రాజకీయ నాయకులను చూస్తున్నప్పుడు మళ్ళీ జీవితంలో ఆశ చిగురిస్తోంది. ప్రజలు ఆదరిస్తే ఇంకా చాలా మంది విద్యావంతులైనవారు వచ్చి జగన్ రెడ్డి లాంటి దుర్మార్గులు నశించిపోతారు, రాజకీయ వ్యవస్థ,బ్యూరోక్రాట్ వ్యవస్థ కూడా పరిపూర్ణమవుతుంది. సనాతనధార్మిక వ్యవస్ధకు భారతదేశం ప్రపంచానికి ఆదర్శం. సుపరిపాలనకు(సిస్టం) ప్రజాస్వామ్యానికి అమెరికా ఆదర్శం.పాశ్చాత్యదేశాలను కూడా స్టడీ చేసి ఇండియాలో అమలు చేసే విద్యావంతులు మన రాజకీయ వ్యవస్ధను మార్గదర్శకం చేయాలి. ఇటువంటి ఆదర్శనాయకులు చంద్రబాబు అడుగుజాడల్లో నడవడమే ఆయన గొప్పదనం.
agree with everything but calling jagan a bad guy. He is far better leader than CBN any day. CBN is full of caste politics, backstabbing, cheating and scamming money.
U r totally mistaken. Of all the present leaders in politics in India, CBN is the most Democratic & dignified politician. Till today, he does not use abusive / objectionable language against his adversaries while criticizing them. He doesn't take the name of any person who has left his party to abuse.
ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో అశోక్ గజపతి రాజు, వేమీరెడ్డి ప్రభాకర్ రెడ్డి, పెమ్మసాని చంద్రశేఖర్, లావు శ్రీకృష్ణ దేవరాయులు, రామ్ మోహన్ నాయుడు, శ్రీ భరత్, పురందేశ్వరి వంటి క్లీన్ ఇమేజ్ కలిగిన, ఆశావాదులు మరియు సంఘ సంస్కర్తలు పోటీదారులుగా ఉన్నారు. సమాజంలో ఉన్న సమస్యలకు తమ సొంత నిధులతో కానీ లేదా పార్లమెంట్ లో చర్చించి పరిష్కారం కలిగించే మార్గాన్ని చూపించ గల సత్తా ఈ నాయకులవర్గంలో ఉన్నది. కావున ఆంధ్రప్రదేశ్ ప్రజలందరినీ చేతులు జోడించి వీరికి వోట్ వేసి గెలిపించుకుని సమాజానికి పనికి వచ్చే వాళ్ళని లోక్ సభ సభ్యులు గా పంపుదాం. మంచిని ,మంచి వారిని గెలిపిద్దాం మంచి పనులు చేసే వారికి సహకరించి వారిత్తో సమాజానికి మంచి చేయించుకుందాం.
Cinematic vunnai doctor garu. I know all this ideologies are coming out of inner honesty. Society has become so bad all these ideas will be unrealistic if all the other politicians doesn't have the same ideas as you. God bless you sir
Congratulations Dr.Pemmasani Chandrasekhar garu for your fearless straightforward nature to serve the society . Hearty wishes for a grand victory to serve the State and the Nation 👍💐
Excellent pemmasani garu.. I saw you're interview good to heard about society and clarity in how to do what to do for people. I wanna see you in parliament.
ఉన్నత విద్యావంతులు సంస్కార వంతులు యువకులు అయినా కొందరి లీడర్స్ ని మనం పార్టీ లకి అతీతంగా గెలిపించి ఢిల్లీ పంపాలి అందులో పేట నుండి లావు కృష్ణ గారు గుంటూరు నుండి పెమ్మసాని చంద్ర గారు అమలాపురం నుండి హరీష్ బాలయోగి గారు వైజాగ్ నుండి శ్రీ భరత్ గారు శ్రీకాకుళం నుండి రామ్మోహన్ నాయుడు గారు ముఖ్యులు వీరు గెలిచి పార్లమెంట్ లో తెలుగు ప్రజల గుండె చప్పుడు ని వారి గొంతులో వినిపించడం మనకి చాల అవసరం అది మన తెలుగు వారి సమస్యలు పరిష్కరించడమే గాక ఇతర రాష్టాల పెద్దల దగ్గర మన తెలుగు వారి గొప్పతనం ఏంటో నిరూపిస్తది. అందుకే వీరి గెలుపుకి మనమందరం పార్టీ లకి అతీతంగా కృషి చేసి వారికి వోట్ వేసి చట్ట సభలకి పంపుదాం తెలుగు ఆత్మ గౌరవాన్ని ఢిల్లీ వీధుల్లో మరోసారి వెలుగెత్తి చాటుదాం.
Am impressed to see your interview sir...very kind of you sir...best wishes sir....requesting you once selected please do best for your constituency sir....siru you have lot of money so please do not go behind money once elected sir...am praying Lord Venkateshwara you will won...please make your constituency role model.....
me alochana vidhanam ,me confidence ,clarity chala bavunnayi Chandrasekhar garu ...me interviews chala chustunna last few days ...i think i have never seen any politicians interviews like this :) I believe you will reach greater heights at country level .All the best
This man is so qualified! He is a doctor at the best medical College in the world. Founded a company called U World which is used my healthcare professionals use in the US for over 20 years. He is not some no name crass politician with a motor mouth. AP deserves gems like him!
అన్న నీలాంటివారు టీడీపీ కి రావడం ఏపీ ప్రజలు అదృష్టం 🙏🙏🙏🙏🙏
Ap prajale enka nayam telagana karanataka Assam Delhi endhuku le India parajalu ani chepthe enka bagunnu
😅😅😅 I am not saying 100% perfect 😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅@@Nadh-v6s
చాలా కాలం తర్వాత మళ్లీ ఒక మంచి డిబేట్ చూసాను. ఇద్దరికీ నా ధన్యవాదాలు.
1. ఈ కాలం యువత లో మీరు చెప్పినట్టు గా కులగజ్జి బాగా ఎక్కువ అయింది. తెలివి లేని తనం కీ ఆంధ్ర రాష్ట్ర యువత ఒక నిదర్శనం లాగా తయారు అవుతున్నారు. సమాజం పట్ల గౌరవం, ఆలోచన లేదు. ఫోన్స్ లో బ్రతకటం.
2. గుంటూరు జిల్లా నుంచి మీరు పోటీ చేస్తున్నందుకు, మి లాంటి వాళ్ళని ప్రజలు ఎలక్ట్ చేసి ఒక మంచి భవిష్యత్తు కీ పునాది వేసుకుంటారు అని అనుకుంటున్న. All the best Sir.
3. మీరు చెప్పిన డెవలప్మెంట్ ఏజెండ లో జనాలు కీ ట్రాఫిక్ రూల్స్ కూడా పాటించే లాగా చర్యలు తీసుకుంటే... మొత్తం రాష్ట్రం కీ స్ఫూర్తి గా నిలువచ్చు అని నా అభిప్రాయం.
యువత ఇలాంటి ప్రోగ్రామ్స్ చూసి, మన కోసం, సమాజం కోసం బ్రతికే స్ఫూర్తి వస్తుంది అని ఆశిస్తున్న🇮🇳🙏.
2014 లో నోటా కి వేసాను ఓటు 2019 లోను నోటాకీ వేసాను
2024 లో పెమ్మసాని గారికి నా ఓటు వేస్తాను .. ఇలాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండాలి సర్
Lll
Sollu....nv entha try chesina ah two times nota ke real ga vesina valu em esari tdp ke veyaru
A classic leader
You are great speech to guntur people sir
యువర్ గ్రేట్ పెమ్మసాని గారు
Ayana great ayana filed lo that's true but not in politics
Amazing clarity and leadership. All the best Pemmasani garu 👍
👍excellent sir.. You are a true inspiration 👍
సార్ మాది కూడా ఉంటుంది మీరు గుంటూరులో పోటీ చేయడం చాలా సంతోషంగా ఉంది సార్ నేను హైదరాబాదులో ఉంటాను మా గుంటూరు ని బాగు చేయండి సార్ మీరు
Meru vote veyali kada mundu
Meeru poi Akkada undi vote veyyandi
రాధ క్రిష్ణ గారు.. మీరు తక్కువ మాట్లాడి.. గెస్ట్ కి ఎక్కువ టైం ఇస్తే బావుంటది అని నా ఫీలింగ్.
very very correct
True
Pakkana vallu clarity ga lekapoyina correct ga answer evvalekapoyina Radha anthe will speak thappu ayanadi em undi etu pakka dammi ni cover cheyyali kada abba
Vote for tdp please🙏
తనకు తాను ఎదుటివారిని తక్కువగా చూస్తాడు. పెమ్మసాని మార్పు తేవాల్సిన వాటిలో మీడియా కూడా ఒకటి.
డాక్టర్ గారిని అభినందించాలి 💐
వారి ఆలోచనలకు గౌరవించాలి 💐
వారి తెగువకు నమస్కరించాలి 💐
మీలాంటి వారు నేటి రాజకీయాలకు అవసరము 💐
Annaya ne mindset maku sync avuthundi. All the best
మిమ్మల్ని చూస్తుంటే నిజాయితీపరులు లాగా ఉన్నారు God bless you
Dr.pemmasani....our guntur people's pride....like guntur mirchi....in future Dr.garu will be Telugu people's pride.....❤
Excellent
I think pemmasaani garu will become one of the best politicians in India.I like his vision and courage.
మీ ఆకాక్ష తీరాలని ఆ శివయ్యని కోరుకుంటాన్నాను
That is tdp...❤❤
పెమ్మసాని చంద్రశేఖర్ లాంటి విజయవంతమైన, విద్యావంతులైన ఆదర్శాలు గల్గిన రాజకీయ నాయకులను చూస్తున్నప్పుడు మళ్ళీ జీవితంలో ఆశ చిగురిస్తోంది. ప్రజలు ఆదరిస్తే ఇంకా చాలా మంది విద్యావంతులైనవారు వచ్చి జగన్ రెడ్డి లాంటి దుర్మార్గులు నశించిపోతారు, రాజకీయ వ్యవస్థ,బ్యూరోక్రాట్ వ్యవస్థ కూడా పరిపూర్ణమవుతుంది. సనాతనధార్మిక వ్యవస్ధకు భారతదేశం ప్రపంచానికి ఆదర్శం. సుపరిపాలనకు(సిస్టం) ప్రజాస్వామ్యానికి అమెరికా ఆదర్శం.పాశ్చాత్యదేశాలను కూడా స్టడీ చేసి ఇండియాలో అమలు చేసే విద్యావంతులు మన రాజకీయ వ్యవస్ధను మార్గదర్శకం చేయాలి. ఇటువంటి ఆదర్శనాయకులు చంద్రబాబు అడుగుజాడల్లో నడవడమే ఆయన గొప్పదనం.
agree with everything but calling jagan a bad guy. He is far better leader than CBN any day. CBN is full of caste politics, backstabbing, cheating and scamming money.
U r totally mistaken. Of all the present leaders in politics in India, CBN is the most Democratic & dignified politician. Till today, he does not use abusive / objectionable language against his adversaries while criticizing them. He doesn't take the name of any person who has left his party to abuse.
perfectly said... I wish him all the best
I Like You Pemmasani So Much
From Narasaraopet
KAVURI
Sir miru maku Andhra Yogi adityanadh sir milanti vallu kavali makandariki miru nurellu challaga undali
You are great sir, మీరు సరైన. నాయకులు, మీ లాంటి వారు AP కి కావాలి, మిమ్మల్ని బారీ మెజారిటీ తో గెలిపించాలి
Be positive,let him start first.
ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో అశోక్ గజపతి రాజు, వేమీరెడ్డి ప్రభాకర్ రెడ్డి, పెమ్మసాని చంద్రశేఖర్, లావు శ్రీకృష్ణ దేవరాయులు, రామ్ మోహన్ నాయుడు, శ్రీ భరత్, పురందేశ్వరి వంటి క్లీన్ ఇమేజ్ కలిగిన, ఆశావాదులు మరియు సంఘ సంస్కర్తలు పోటీదారులుగా ఉన్నారు. సమాజంలో ఉన్న సమస్యలకు తమ సొంత నిధులతో కానీ లేదా పార్లమెంట్ లో చర్చించి పరిష్కారం కలిగించే మార్గాన్ని చూపించ గల సత్తా ఈ నాయకులవర్గంలో ఉన్నది.
కావున ఆంధ్రప్రదేశ్ ప్రజలందరినీ చేతులు జోడించి వీరికి వోట్ వేసి గెలిపించుకుని సమాజానికి పనికి వచ్చే వాళ్ళని లోక్ సభ సభ్యులు గా పంపుదాం.
మంచిని ,మంచి వారిని గెలిపిద్దాం మంచి పనులు చేసే వారికి సహకరించి వారిత్తో సమాజానికి మంచి చేయించుకుందాం.
AP పట్ల, జగన్ పట్ల.. మోడీ ధోరణి.. మారాలి..!! లేకపోతే.. ఇంతమంది.. ఉత్తములు గెలిచి కూడా.. ప్రయోజనం ఉండదు, మిత్రమా..!!
Cool and calm
😊
I like his confidence, knowledge and way of analysis and understanding the issues. TDP only can generate such kind of leaders.
Cinematic vunnai doctor garu. I know all this ideologies are coming out of inner honesty. Society has become so bad all these ideas will be unrealistic if all the other politicians doesn't have the same ideas as you. God bless you sir
Very inspiring
Congratulations Dr.Pemmasani Chandrasekhar garu for your fearless straightforward nature to serve the society . Hearty wishes for a grand victory to serve the State and the Nation 👍💐
Good interview and beautiful speech Sir Chandra Shekhar Garu 🎉🎉🎉🎉 from visakhapatnam.
Was fan of chandrababu naidu before,you will be perfect future for tdp ,mark my words.....next generation wants leaders like you...
Very brave sir.
Requesting to all of guntur Peoples .. please vote for Chandra Sekhar sir ki .. and TDP... It will help develop AP
ఆత్మ విశ్వాసం, స్పష్టత ఆయన మాటల్లో కనిపిస్తుంది. గొప్ప నాయకుడుగా ఎదిగి అందరికీ మంచి చేయాలని కోరుకుంటూ పెమ్మసాని గారికి నా శుభాకాంక్షలు
ఏమండీ @abnrk గారు చంద్ర శేఖర్ గారిని చెప్పనివ్వండి,అన్నిటికీ అడ్డుతగులుతున్నారు.
"Nature's way of rewarding innovative and smart people", what a sentence...
Guntur pupil are very lucky to have this type of leader🎉hope he works better on behalf of the pupil
చంద్రశేఖర్ గారు మీలాంటి వాళ్లు ఒక నలుగురు ఈ రాష్ట్రంలో వుంటే ఎప్పటికీ వైసీపీ, జగన్ లాంటి వారు అధికారం లోకి రారు,, రాష్ట్రానికి మంచి జరుగుతుంది
,4guru ante Chandra Babu lokesh Pawan e mugguru waste Ane ga
జగన్ ను బేస్ చేసుకొని పాలిటిక్స్ చేసేవారు జగన్ ను మించి ప్రజలకు మేలు చెయ్యాలి
@@Nadh-v6s100%
Am going to cast my vote to dynamic leader sri pemmasani Sir 🎉🎉
Super,dynamic Pemmasani garu.👍💐🍀☘️🌼
India urgently needs more number of this type of politicians.Good luck Chandrasekhar .
అనుకున్న దాని కన్నా గొప్పగా సాధించి, ఆ కృతజ్ఞతతో ప్రజలకి సేవ చేయాలనీ తిరిగి రావటం చాల గొప్ప విషయం
Literally i fall in love with you sir. CBN gari తర్వాత మీరే sir
hope he does not follow CBN. who is a corrupt leader.
All the best sir
కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్ర శేఖర్ గారికి హార్దిక శుభాకాంక్షలు ❤
ఇంటర్వ్యూ అంటే ప్రశ్నలు అడుగుతారు, గెస్ట్ సమాధానాలు చెప్తారు.. ఇక్కడేంటి అంతా రివర్స్ లో జరుగుతుంది 😂
Great leader
70 to 80% percentage education people only no problem understand all things let's try it
మీలాంటి వారు తప్పకుండ రాజకీయాల్లోకి రావాలి. మీలాంటి నాయకుడు ఉండడం గుంటూరు ప్రజల అదృష్టం.
DR పెమ్మసాని దమ్మున్న నాయకుడు. ఇలాంటి నాయకులు రాజకీయాల్లోకి రావాలి. All the best Dr.
ఆర్ కే గారు డాక్టర్ గారిని బయపెడుతునట్టు వుంది
నువ్వి రావాల్సింది కాదు ఎందుకు వొచ్చావు అన్నట్టు ప్రశ్నిస్తున్నారు
No sir youth will change gradually,that will happens,we will see that also.
Mi lanti varu chese works meede India Future depend undi Sir , stay blessed
What a cool, calm, composed and knowledgeable person..Guntur people should elect him as their MP.
No doubt Dr Pemmasani will become an icon in Indian politics. Really admired with your vision. All the very best Sir.
TRENDS సెట్ చేయాలని ట్రై చేస్తున్నారు All the best Sekhar గారు
Sir yours idea's exlent
42:17 4lakh+ majority.WHAT A CONFIDENCE SIR...
Excellent pemmasani garu.. I saw you're interview good to heard about society and clarity in how to do what to do for people. I wanna see you in parliament.
Hid ideology and thoughts are very different from another politicians .we guntur Youth will definitely Vote For You Sir 🙂
ఉన్నత విద్యావంతులు సంస్కార వంతులు యువకులు అయినా కొందరి లీడర్స్ ని మనం పార్టీ లకి అతీతంగా గెలిపించి ఢిల్లీ పంపాలి అందులో పేట నుండి లావు కృష్ణ గారు గుంటూరు నుండి పెమ్మసాని చంద్ర గారు అమలాపురం నుండి హరీష్ బాలయోగి గారు వైజాగ్ నుండి శ్రీ భరత్ గారు శ్రీకాకుళం నుండి రామ్మోహన్ నాయుడు గారు ముఖ్యులు
వీరు గెలిచి పార్లమెంట్ లో తెలుగు ప్రజల గుండె చప్పుడు ని వారి గొంతులో వినిపించడం మనకి చాల అవసరం అది మన తెలుగు వారి సమస్యలు పరిష్కరించడమే గాక ఇతర రాష్టాల పెద్దల దగ్గర మన తెలుగు వారి గొప్పతనం ఏంటో నిరూపిస్తది. అందుకే వీరి గెలుపుకి మనమందరం పార్టీ లకి అతీతంగా కృషి చేసి వారికి వోట్ వేసి చట్ట సభలకి పంపుదాం తెలుగు ఆత్మ గౌరవాన్ని ఢిల్లీ వీధుల్లో మరోసారి వెలుగెత్తి చాటుదాం.
అన్నా మీలాటి వాళ్ళు రాజకీయాలలోకి మలాటి వాళ్లకి మంచి అనుభవం వస్తుంది అన్నా ❤
Am impressed to see your interview sir...very kind of you sir...best wishes sir....requesting you once selected please do best for your constituency sir....siru you have lot of money so please do not go behind money once elected sir...am praying Lord Venkateshwara you will won...please make your constituency role model.....
Revolutionary leader
పేమ్మసాని రియల్ పోలీటేషన్ లాగా మాట్లాడు నాడు సూపర్ 👍👍👌🙏🙏🙏🙏🙏🙏🙏w
Definitly he will change AP politics great vision politician after CBN
జై తెలుగుదేశం
Very good clearity and very confident......true innovative appropriate leader.
👌👍
CHADUVKUNNA VAADU POLITICS LO UNTEY ILANTI DISCUSSION UNTUNDI ❤❤❤❤
Jai CBN sir 🚴🚴🚴💛💛💛
Elite selection by CBN👍
His way of expressing his thoughts and the way he explains is too good
Jai jai TDP leader,,,
Please sir
Pediguralla to Guntur Road problem
Dear Pemmasani salute to your vision and optimism...
ఆంధ్రప్రదేశ్ కు మీలాంటి విద్యావంతులు, విజ్ఞానవంతులు, ధనవంతులు అవసరం చాలా ఉంది. ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కోసం ఇప్పుడు మీలాంటి వారు చాలా అవసరం.
🎉All the best sir,we hope that all your desires will be full fill.
నిరుపేదకు పది లక్షలు లోను కావాలి తిరిగి మేమే ప్రభుత్వానికి పన్ను రూపంలో వేలకు వేలు ఈస్తం అభివృద్ధి అంటే ఆలా ఉండాలి 👍
You are a great philanthropist sir ❤
Great person pemmasani garu, what a intiligent lucky est person jai pemmasani garu jai TDP Jai Babu
SIR
NO GAINS WITHOUT PAINS.
I am so happy to see you your confidence and clear clarity on AP politics... All The Very Best Sir!!!!!
I'm ysrcp party but I'm fan of urs from now
Loved the interview..God bless
Super 👌 👍
Future chief minister of andhrapradesh states after 10 years ......❤ my expectations
Joke of the day
1 hr of my life worth watch. Became fan of Pemmasani
You said excellent sir about cbn
Good Job sir,God bless you 👃👃👃
me alochana vidhanam ,me confidence ,clarity chala bavunnayi Chandrasekhar garu ...me interviews chala chustunna last few days ...i think i have never seen any politicians interviews like this :) I believe you will reach greater heights at country level .All the best
Sir, చంద్ర శేఖర్ గారు వీడు నెగటివ్ గాడు వీడికి ఇంటర్వ్యూ ఎందుకు ఇచ్చారు
No sir radha garu digging views of him
చాలా మంచి ఇంటర్వ్యూ మీ లాంటి రాజకీయాల్లో రావాలి సార్... ఈజీగా 2 లక్షల మెజారిటీ గెలుస్తారు
This man is so qualified! He is a doctor at the best medical College in the world. Founded a company called U World which is used my healthcare professionals use in the US for over 20 years. He is not some no name crass politician with a motor mouth. AP deserves gems like him!
జగన్ ఈసారి ఎన్నికల్లో ఏదో మోసం చేయబోతున్నాడని నాకు అనిపిస్తుంది తెలుగుదేశం శ్రేణులు జాగ్రత్తగా ఉండండి చంద్రబాబు పవన్ గారు జాగ్రత్త
Great positive interview by Mr. Pemmasani Chandrasekar. Pemmasani family people are there in Tamilnadu also (Kuruvikulam zameen).
You are a Good leader save AP 🎉🎉🎉
Great leader Anna God bless you 🎉💐
Nice interview your speech is useful for us thanking you my leader
Tune ayipoyaadu
ఇతర దేశాలకి ఎందుకు వెళ్ళరో చెప్పండి - నమస్కారం భవిష్యత్ కాపాడండి - మరో చేన్స్ ఎందుకు ఆI🚩🙏🚩
Why students educating in ap going to jobs for other states
He clearly mentioned that to improve the knowledge . What's the wrong in that ?