“పార్టీ ఎందుకు మారుతున్నాను”: కె కేశవరావుతో ప్రొఫెసర్ నాగేశ్వర్ || Prof.Nageshwar exlcusive with KK

Поділитися
Вставка
  • Опубліковано 28 бер 2024
  • #profknageshwar
    #ProfkNageshwaranalysis
    #mlcnageshwar
    “పార్టీ ఎందుకు మారుతున్నాను”: కె కేశవరావుతో ప్రొఫెసర్ నాగేశ్వర్ || Prof.Nageshwar exlcusive with KK ||
    BRS set to get another jolt with KK's exit
    The BRS is set to face another jolt with party secretary-general and Parliamentary leader K Keshava Rao deserting it soon. The BRS veteran informed about his intent to party chief K Chandrashekar Rao after meeting him at his farmhouse on Thursday. KCR had summoned KK to his farmhouse after knowing the latter’s plan to desert the party and to seek clarification on his comments against the party while speaking to a journalist. Sources said that Keshava Rao made it clear to the BRS chief that he will be leaving the party.
    www.thehansindia.com/news/cit...

КОМЕНТАРІ • 162

  • @saikrishna9126
    @saikrishna9126 Місяць тому +52

    ఒక్కవేల BRS పవర్ లో కి వచ్చి ఉంటె
    ఈ తాత కాంగ్రెస్ కి వెళ్లే వాడ?

  • @anjaneyuluyallaluri6427
    @anjaneyuluyallaluri6427 Місяць тому +43

    కోరియా సినిమా సబ్ టైటిల్స్ లేకుండా చూసినట్టుంది
    మీరు అడిగేది ఒకటైతే ఆయన ఇంకోటి చెప్తున్నాడు
    మీరు మీ రాజ్యసభ పదవికి రాజీనామా చేస్తారా అని అడిగితే దానికి సమాధానమే చెప్పకుండా తప్పించుకున్నాడు
    నిజమైన నిఖార్సయిన రాజకీయ నాయకుడిలా మాట్లాడాడు

    • @ksainathkashyap6657
      @ksainathkashyap6657 Місяць тому +3

      60 Years political experience bro, oorkane poddha

    • @lazamab9707
      @lazamab9707 Місяць тому

      😂😂

    • @lazamab9707
      @lazamab9707 Місяць тому

      వీళ్ళు అందరూ వేస్ట్ గాళ్ళు

  • @chinthapallirangareddy1947
    @chinthapallirangareddy1947 Місяць тому +24

    మీ వయసు రాజకీయ సన్యాసం తీసుకోవలసిన సమయం . అంటే మీరు చేయవలసింది రాజకీయానిష్క్రమణ ! అది గౌరవప్రదంగా ఉండేది !

  • @MrSainath48
    @MrSainath48 Місяць тому +33

    Kk నువ్వు ఇంకా మరలేద?? అదే ఇంగ్లీష్, తెలుగులో మాట్లాడ లేవా

    • @santhoshkatari7418
      @santhoshkatari7418 Місяць тому +1

      Bhayam vesinapude English lo sollu vestaru😂

    • @bajikalva
      @bajikalva Місяць тому

      😢 8:17 kk Britishers ki puttadu Anduke Butlar English Matladatadu​@@santhoshkatari7418

  • @madishettynarsingrao2407
    @madishettynarsingrao2407 Місяць тому +6

    అరవై యేండ్ల పరుపు కాంగ్రెస్ పరుపు మీద పడుకొని పాలిచ్చి మళ్లీ పక్కా మార్చి దశాబ్దం తర్వాత మళ్లీ పాత పక్కా లో కే పొయి పడుకునేవాడు ఎ పక్కా అయినా ఒకటే అని పరుపులు నావే ఇప్పటికీ ఎనభై ఐదు సంవత్సరాలు ఇక ఒకటే

  • @shashikanthreddyvlogs4866
    @shashikanthreddyvlogs4866 Місяць тому +17

    కార్యకర్తలు ఇక్కడ బలి అవుతున్నారు... లీడర్లు ఇష్టం వచ్చినట్లు పార్టీ లు మారుతున్నారు

  • @dayabachala2859
    @dayabachala2859 Місяць тому +12

    This is the most useless discussion made by Professor. KK’s English is very irritating and not giving straight answers.

  • @rameshsanjay4963
    @rameshsanjay4963 Місяць тому

    Good episode Mr Nageshwar Rao garu 🌹🌹

  • @SadguruSai-fe8bf
    @SadguruSai-fe8bf Місяць тому +21

    తెలుగులో మాట్లాడొచ్చు కదా!

  • @katepalliyedukondalu4108
    @katepalliyedukondalu4108 Місяць тому +2

    తెలుగులో

  • @Srikonda_srk
    @Srikonda_srk Місяць тому +1

    Good afternoon sir 🙏

  • @satyaniitd
    @satyaniitd Місяць тому +7

    Shame on you kk, don’t behave like this now at the age of 85.

  • @janyavularajkumar
    @janyavularajkumar Місяць тому +3

    నీ పాసు గాల,,, నీకు ఇంగ్లీష్ బాగా వచ్చు అని తెలుసులే గానీ తెలుగు రాష్ట్రాలలో ఉన్నవని మర్చిపోయావా,, నిన్ను ఈడ కంటే ఢిల్లీ కే వెలివెయ్యలి... ఇంగ్లీష్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ ..... నీ చెంచా గిరికీ సరిపోద్దిలే..

  • @SanKiranKReddy
    @SanKiranKReddy Місяць тому +2

    only good thing about KK is he is good at health and unbelievable that he is 85 years of age !!! for his age is agile like 45 years old !! agility shown in shifting parties as well !!!! ditching congress and ditching BRS !!!

  • @indrasenilla6835
    @indrasenilla6835 Місяць тому +2

    మీరిద్దరూ ఉపయోగంలేనివారే..ఇతను అడిగిందొకటి అతను చెష్పిందొకటి...
    అడ్డంగ దొరికిపోయారిధ్దరూ

  • @venkateshnagilla6385
    @venkateshnagilla6385 Місяць тому

    పడవలో ఒడ్డు వచ్చాక తెడ్డు పడేసే రకం అనుభవిస్తారు రాజకీయ వ్యభిచారులను గుర్తించండి plz plz plz 🙏

  • @katepalliyedukondalu4108
    @katepalliyedukondalu4108 Місяць тому +1

    Telugu

  • @user-vv2zy7ke1b
    @user-vv2zy7ke1b Місяць тому +1

    కె.కేశవరావు. బీఆర్ఎస్..వెడుతున్నదుకు. సంతోషపడాలో. కాంగ్రే ss. లోకి వస్తున్నాందుకు. బాదపడాలో. ?

  • @RYSWAMY
    @RYSWAMY Місяць тому +1

    Above all. It's perception. 😅

  • @shanthkumarm1935
    @shanthkumarm1935 Місяць тому

    Telugu speech

  • @laxmanamurthy180
    @laxmanamurthy180 Місяць тому

    పక్కా అవకాశవాద రాజకీయం

  • @RammohanN
    @RammohanN Місяць тому +8

    మన క.చ.రా (కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు) ఎవరి సలహాలు వినడు. అలాంటప్పుడు కచరా నిన్ను సలహాదారుడి గా నియమిస్తే ఎందుకు తీసుకొన్నావు? కాబినెట్ మినిస్టర్ స్థాయి జీతం, సౌకర్యాలు enjoy చేసావు..ఇప్పుడు 85 years అని సొల్లు చెబుతున్నావు.. నీ వల్ల ప్రజలకు పైసా ప్రయోజనం లేదు .. ఉద్యమ సమయం లో నీ మీద చెప్పులు వేశారు ప్రజలు

    • @sriramachandramurty1048
      @sriramachandramurty1048 Місяць тому

      ఇలాంటి రాజకీయాలు చేసిన వాళ్ళను ప్రజలు బుధ్ధి చెప్పాలి. 85 ఏళ్ళు ఒంటిమీద పెట్టుకోని మీడియా లో తనను తాను సమర్థించుకోడం విడ్డూరంగా ఉంది. వాళ్ళకు తెలుసు ప్రజలు ఛీ కొడతారని. కానీ వాళ్ళే మరచిపోతారు అనే నమ్మకం ఇలాంటి వాళ్ళకు ఉంటుంది.

  • @yatellisathishkumar4867
    @yatellisathishkumar4867 Місяць тому

    ఎందుకు ఇతనితో ఇంత డిస్కషన్ పెట్టిస్తున్నారు నాగేశ్వర్ రావు సార్ అతనితో ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేదు తెలంగాణాకు మరియు పార్టీలకు

  • @manmadhareddy7164
    @manmadhareddy7164 Місяць тому +1

    prof Nageswarji , Why do you waste your time talking to such opportunistic and senile politician who is neither articulate nor good at english... Simply a
    Self styled intellectual...!

  • @svinteriorworks.huzurnagar9706
    @svinteriorworks.huzurnagar9706 Місяць тому

    అధికారం ఎక్కడ ఉంటే అక్కడ ok మన kk

  • @naresh8899
    @naresh8899 Місяць тому

    అధికారం ఉచ్చ తాగే ఇలాంటి వాళ్ళందరూ ఇలానే ఉంటారు😂😂😂

  • @shiva-nq5mi
    @shiva-nq5mi Місяць тому

    who is the interviewer?

  • @shekarchandhra8997
    @shekarchandhra8997 Місяць тому

    కేశవరావు గారికి తెలుగు రాదనుకుంటా లేక తాను చెప్పేది ఎవరికీ అర్థం కావద్దు anukuta

  • @itsme-by4oo
    @itsme-by4oo Місяць тому +2

    K K garu smart anukunam….e pichoni kCR yela pettykunadu anipisthundhi ippudu😂

  • @vinod12u
    @vinod12u Місяць тому +1

    Spoken English class laga unndi interview

  • @lazamab9707
    @lazamab9707 Місяць тому

    దేశం లో కాంగ్రెస్ ఉన్న పరిస్థితుల్లో తెలంగాణ కాంగ్రెస్ పాలన పరంగా శ్రధ చూపించాలి

  • @narsimhamadugula8241
    @narsimhamadugula8241 Місяць тому

    frustrated old politician 😞

  • @harshithreddy6311
    @harshithreddy6311 Місяць тому

    మిస్టర్ కేశవరావు గారు మిస్టర్ కేశవరావు గారు దయచేసి నీ యొక్క బట్లర్ ఇంగ్లీష్ ఆపి మాతృభాషలో మాట్లాడండి 55 సంవత్సరాలు కాంగ్రెస్లో ఉండి వివిధ రకాల పదవులు అలంకరించి కెసిఆర్ మోజులో ఎందుకు పడిపోయారు మరియు కెసిఆర్ను ఎందుకు ఎందుకు వదిలిపెట్టి వెళ్ళు చున్నారు ఇదేనా మీ యొక్క రాజకీయ నీతి

  • @laduindia5254
    @laduindia5254 Місяць тому

    Tata nuvvu soopero sooper

  • @sriramachandramurty1048
    @sriramachandramurty1048 Місяць тому

    ఇంగ్లీషు లో మాట్లాడితే గౌరవం పెరిగిపోతుందనా ? లేకపోతే అర్థం కానివాళ్ళకోసం ఇంగ్లీషు లో సమాధానాలు ఇవ్వాలనుకోడమా. ఆనాడు కాంగ్రెస్ పార్థీ అన్నీ ఇచ్చినా ఇంకా ఏం సాధించాలని BRS (TRS) లో జాయిన్ అయ్యారు. ఇందులో కూడా అధికారం, హాదా, పదవులు తీసుకోని పార్టీ ఓడిపోతే ఆపార్టీ ని తుంగలో తొక్కీడమేనా. ఇదేనా యువతకి మీరు ఇచ్చే సందేశం. 85 ఏళ్ళు వచ్చాయి. ఇలాంటి అవకాశవాదులకు రేవంత్ రెడ్డి దూరంగా నే ఉంచుతాడు.

  • @greatindia2197
    @greatindia2197 Місяць тому

    Politicians lost their credibility.

  • @mallareddykomireddy977
    @mallareddykomireddy977 Місяць тому +8

    అవును కానీ విషనాగు..వేరే పార్టీలో చేరితే ఆ పార్టీకి బలం లేదనే నువ్వు ఖాన్ గ్రేస్ వేరే పార్తీవాల్లు చేరుతుంటే ఒక్క మాట అనడం లేదు ఎందుకు

  • @user-yb1fo6io6q
    @user-yb1fo6io6q Місяць тому

    Sad to see Keshav Rao claiming that it congress only which gave statehood.

  • @dr.harshamssportsrehab.9151
    @dr.harshamssportsrehab.9151 Місяць тому

    Kk ji bring kcr into congress party

  • @Santhoshkumar-ef9jx
    @Santhoshkumar-ef9jx Місяць тому

    If YOU are in congress 55 years.....did you forget this at the time of joining BRS...now you wake up and realised or what ??

  • @pranithkp
    @pranithkp Місяць тому

    He Lost people's respect at the end of his life

  • @daranani23
    @daranani23 Місяць тому

    75 years

  • @Santhoshkumar-ef9jx
    @Santhoshkumar-ef9jx Місяць тому

    Any politician who jump from party to party based on power dont have core basic wthical agenda/ values people should not them...

  • @pallapothulalakshminarayan1036
    @pallapothulalakshminarayan1036 Місяць тому

    Boss boldly announce quitting politics..please sir....give space for younger generation boss...have a lovely peace life...by donating what we earned through corruption 😅😅😅😅😅God bless you...have a good retirement life boss...

  • @SrinathV
    @SrinathV Місяць тому +1

    Super kk, professor nageswar ki nuvve correct.

  • @rsy7738
    @rsy7738 Місяць тому +1

    You looks usaravelli

  • @rahhhuliyerindian
    @rahhhuliyerindian Місяць тому

    Today or tomorrow nageswara also in congress 😅😊😅😅

  • @venkataramakrishnareddygol5651
    @venkataramakrishnareddygol5651 Місяць тому

    He is an opportunistic.

  • @peralavenkateshwarrao8466
    @peralavenkateshwarrao8466 Місяць тому

    With out this family where is tg and what about Congress is not familiar and caste party and what about your family you daughter son

  • @nutakkinrao8648
    @nutakkinrao8648 Місяць тому +1

    Got matured in Congress party anta 😂😂😂😂

  • @vishwanathamrampally2947
    @vishwanathamrampally2947 Місяць тому

    ఇండియా కూటమిలోని ఏపార్టీ కూడా ప్రధాన ప్రతిపక్షం హోదా తెచ్చుకోడు కనీసం ఎన్నికలయినానుక అయిన ప్రతిపక్ష నేతను ఎన్నుకుంటారో చూడాలి

  • @krishnaraosm2017
    @krishnaraosm2017 Місяць тому +2

    Selfish leader

  • @Sridharkyatha
    @Sridharkyatha Місяць тому +2

    You were white elephant in brs as well in congress, I don’t know why plolitical parties take u into their party , did u ever win any direct election Mr 85 years English master

  • @rajashekarperumandla7895
    @rajashekarperumandla7895 Місяць тому

    నాగేశ్వర్ అడుగుతుంది ఏంటి కేకే చెప్తుంది ఏంటి 🤦‍♂️🤦‍♂️🤦‍♂️🤦‍♂️

  • @juvekarpurushottamjuveka-tp1bn
    @juvekarpurushottamjuveka-tp1bn Місяць тому

    Inni rojulu e alochana atu pikindi kaka

  • @mahi90879
    @mahi90879 Місяць тому

    Nothing happen to BRS
    What 85 years person will do for BRS PARTY?
    Looks his family need support of government to gain and protect their businesses.

  • @user-ft8lx1qd4u
    @user-ft8lx1qd4u Місяць тому +1

    Kaka ani kathalu...

  • @kalyannnBH
    @kalyannnBH Місяць тому

    He is actually perfect Cong DNA. Talking elitistic English , talking not straight.
    He one hid himself under KCR as KCR was in Power. Now another power Revant came and he is hiding under that power.

  • @blankjohnson6934
    @blankjohnson6934 Місяць тому

    Man these old guys still holding on to the power and no principles or ethics. Just jump to the party in power.

  • @indrasenilla6835
    @indrasenilla6835 Місяць тому +1

    I am getting laugh...
    Such people only can join Congress and enjoy.
    He is speaking in English so that sonia can understan what he speaks. This nagi is also asking foolish questions.
    And says serving people.
    His modulation suggests that he is full of malice..A clear example of oppertunism...
    Shame on u.

  • @user-yb1fo6io6q
    @user-yb1fo6io6q Місяць тому

    Your leader Mr. Chenna Reddy betrayed for position in 1969

  • @shajimgeorge
    @shajimgeorge Місяць тому

    Fools paradise..... ...

  • @prabhakerps7981
    @prabhakerps7981 Місяць тому

    ❤I love you sir joining in congress mother's party I all so congress person from child hood from chikkadpally

  • @bajikalva
    @bajikalva Місяць тому

    Inni ,Netulu, matlade nuvvu Brs loki Enduku vellavu

  • @MrAvmr
    @MrAvmr Місяць тому +3

    దయచేసి తెలుగులో మాట్లాడండి కేశవరావు గారు

  • @peralavenkateshwarrao8466
    @peralavenkateshwarrao8466 Місяць тому

    At this age is it necessary to change party you are going for your daughter sake your are more selfish

  • @IKFWrishab
    @IKFWrishab Місяць тому

    he got his voice back after 10 yrs. see like kid he is talking bla. bla.. bla.

  • @vempatijanakiramarrao1677
    @vempatijanakiramarrao1677 Місяць тому

    He will have definitely no answer because it is politics. Musalodu ki points leka alladi పోయాడు

  • @MyRamu12
    @MyRamu12 Місяць тому

    When it is very obvious that only Telugu people watch Telugu news channel, taking in English is not just ridiculous also mocking and demeaning ourselves as if we do not have our identity.

  • @chandankondapaka2308
    @chandankondapaka2308 Місяць тому +6

    ఎవ్వరు ఎన్ని పార్టీలు మారిన కెసిఆర్ ఇమేజ్ ని ఎవ్వరు దెబ్బతియ్యలేరు
    జై కెసిఆర్

  • @madhusudanreddybyreddy8934
    @madhusudanreddybyreddy8934 Місяць тому

    Ee thelivi appudu Leda!

  • @itsme-by4oo
    @itsme-by4oo Місяць тому +1

    Nagaeswar garu …meku chala opika ekkuva….
    Ethani interview chesthunappudu meku yem anipinchala leda 😅

  • @vrsureshinuganti7056
    @vrsureshinuganti7056 Місяць тому

    then if congress have every thing why you went to TRS again why you are leaving TRSS , any how cong.. is drowned already congratulations any how your CN revanth reddy will be jailed for vote for note

  • @citywala007
    @citywala007 Місяць тому

    West fellow

  • @maheshkumar-hn8mu
    @maheshkumar-hn8mu Місяць тому

    This old man has become" దృతరాష్ట్ర"
    He want to favour his daughter and what ever benifits he gets in the Congress he what share with his daughter.
    It's like transferring his credentials to his daughter .
    That's it nothing more than that.
    ( Revanth is not simple man..
    There is a case on old mans son..
    He may reopen that.
    May be that's also reason.
    Don't under estimate old wolfs ..

  • @cn4462
    @cn4462 Місяць тому

    80,000 books Sadhivina KCR saaru ki Kanakapu Simhasanamuna Shunakamu Koorchundabetti ane Sumathi Shathakam lo padhyaanni ela miss ayyaado ardham avvatledhu...

  • @janardhanaraok9664
    @janardhanaraok9664 Місяць тому

    ఒంటి మీదకి అంత వయసు వచ్చింది అన్ని పదవులు చేసావు మరి కాంగ్రెస్ ను విడిచి ఎందుకు వెళ్ళావ్ సిగ్గుండాలి

  • @curiemary1863
    @curiemary1863 Місяць тому

    Mr. KK's defence lacks logic and also shows how he brokered the power between Congress and KCR for a decade I opine Congress is the only dictatorial party in India which creates/blackmails/intimidates/funds and annihilates regional and communal political parties but why it is bitterly testing the people who always believed in secularism. The post-independent India remained a typical example for either succumbed to creature comforts of secular leaders or betrayal of elite communists or subduing the independent judiciary, I feel, as a result, more than half of the nation tacitly willing to emigrate to the safe unspectacular places if they have economic and legal means. Congress is accused of providing political employment to its stooges since its inception and to reverse this perception/truth it must do some manoeuvring under the guise of champion of minorities, Adivasis and naïve new subjects inducted into the domain and importantly democracy. Is this silly political drama necessary to transform a still-born nation? What is the role of underprivileged classes during India's struggle for independence (from an amalgam of 560 small kingdoms)? What is the plight of these sections after LPG reforms? None bothers as they give up all morals and personal commitments for temporary gains. While the world is progressing for equality and self-respect, the Bharat (term coined to claim land's ownership/orientation towards a particular religion) is still struggling itself to get rid of caste and class?
    The only possible answer for this is the rulers (presumably clever, covetous) always betray the majority. My appeal is to strive for transparent politics and don't fall prey to the self-proclaimed political pundits by staking the holy lives of people. The conclusion is that KK is not a real politician but a trickster with an illusion of superiority. It seems that he again borrowed unrefined English to ensure as many as Telugu interpretations assuming his charm lasts for centuries, I am much terrified over seeking answers for the role of KK’s son in an alleged murder case, YSR’s role in acquittal of actor Balayya and the untimely death of latter's watchman rather than violence against minorities, Adivasis and others who always curse themselves for their race and class in the largest democratic nation. Unfortunately, Balayya who acquired mentally unfit certificate from NIMS, is fit to be a people’s representative. The distraught feel fighters of freedom (a small privileged class) had freed India from Colonial powers to continue further their own discrimination against underprivileged classes as the west always does with the east.
    Prof. K Nageshwar has miserably and deliberately failed to pin-point KK as the former always wants to be hog the spot light for quick bucks via ICTs. I think KK unnecessarily highlighted his son’s credentials and his unflinching loyalty to BRS who faced the same charges as Balayya did during YSR’s regime. The same is the case with Salman Khan, Sanjay Dutt and others too. There are boundless questions over the governance of secular parties in this country and why they failed to uphold democracy when there were umpteen opportunities to punish the accused of horrendous crimes that were committed by celebrities, nobility and sycophants.
    I am extremely regretful if my piece hurts the impetuous politicians who instigated the struggle for independence, Indo-China War, Emergency, massacre of Sikhs, communal riots in Gujarat, Hindutva terrorism, killing of rationalists, cow vigilantism, Love Jihad, human rights violation in J&K. I know this irritates the rulers and attracts persecution. However, Congress is trying to project a manipulative crisis of democratic threat to the nation if secular parties are not at the helm of affairs after remarkably enjoying power at the centre for nearly five-and-half decades. Precisely, there are only two national parties in this country, you must rely on proxy communal B, if A kicks you to uphold democracy. The trend is that if you want to become a politician or a real protegee of Congress you must be jailed or at least be a victim of trolling because some dynasties even sacrificed the great rulers in the line of duty in the past and contemporary India.

  • @shashikanthreddyvlogs4866
    @shashikanthreddyvlogs4866 Місяць тому +9

    Arey English లొ మాట్లాడితే ...తప్పు రైట్ avuthundararara

  • @venkatasaivs4898
    @venkatasaivs4898 Місяць тому

    Kk was made dummy in Brs party. No pwers were vested with him.now, he has to take care of his daughter’s future and son.
    His speach is Antony’s😂

  • @gollarajender4708
    @gollarajender4708 Місяць тому

    BRS odipoyaka valla bhasha baga Leda !!!ante power lo unnappudu valla bhasha bavundena kk thata

  • @kvamsee11
    @kvamsee11 Місяць тому

    all are opportunists

  • @gaddammahipalreddy1080
    @gaddammahipalreddy1080 Місяць тому

    Business ni kapadukodaniki

  • @vempatijanakiramarrao1677
    @vempatijanakiramarrao1677 Місяць тому

    Musalodu ni emi cheyyagalanu antavu, mallee Rajya sabha opportunity vaste podichestanu antadu?

  • @panjasatyanarayana6382
    @panjasatyanarayana6382 Місяць тому

    Party maratam rastramkosam batlar English kosam,

  • @kalyannnBH
    @kalyannnBH Місяць тому

    He is just an empty loud box that media is creating hype.
    This guy has the value of a plastic cover

  • @lingalaram2003
    @lingalaram2003 Місяць тому

    You are talking in Telugu channel we know you are expert in English, don't take like this people interview,

  • @rajasekhar3238
    @rajasekhar3238 Місяць тому

    BRS😂😂😂😂😂😂😂😂😂😂

  • @bobby1420
    @bobby1420 Місяць тому

    Only power matters. People are fools! If they change part they become PURE.

  • @sangamprasad4889
    @sangamprasad4889 Місяць тому +1

    Waste political leaders

  • @b.msravankumaryadav6220
    @b.msravankumaryadav6220 Місяць тому

    Yes yes meru andaru okate family a government unte akada

  • @sangarshana8357
    @sangarshana8357 Місяць тому

    Cover drives English lo bavuntai 😂

  • @mbalu2921
    @mbalu2921 Місяць тому

    తెలుగు వానికి పుట్ట లేవా కేకే గా😂

  • @vedadrikoppukonda3287
    @vedadrikoppukonda3287 Місяць тому

    So what ,stop sutti, tell corect resone

  • @narsimhamadugula8241
    @narsimhamadugula8241 Місяць тому

    😂😂

  • @sangamprasad4889
    @sangamprasad4889 Місяць тому +1

    😂

  • @prasadreddykovvuri8062
    @prasadreddykovvuri8062 Місяць тому

    MLA GAA GELALENI VAADU PEDDA MEDAAVI
    DESAM LO AP LO CONG SANKANAAKI POVATAANIKI KARANAM KK,VH,JAIPALREDY
    MUGGURIVALLA AP DIVIDE CHESI CONG SANKA NAAKINDI
    OKKA TS LO NEGHINAA EMICHEGALADU

  • @vempatijanakiramarrao1677
    @vempatijanakiramarrao1677 Місяць тому

    Waste talking with this man, ప్రొఫెసర్ gi

  • @bharathr6964
    @bharathr6964 Місяць тому

    Orei KK nuvvu English ledha Telugu Yedho okati sarigga matlaadu. English Telugu kalipi matlaadaku chiraakga undhi. Nuvvu Congress lo chavalankunte election mundhu andhuku vellaledhu.. ippudu RajyaSabha seat ki resign chesthavaa first Adhi cheppu

  • @chashe4
    @chashe4 Місяць тому

    Bjp ni ane antha scene me edariki ledu edaru psuedo seculars ah