ప్రొ.నాగేశ్వర్ దంపతులతో తులసి చందు ||

Поділитися
Вставка
  • Опубліковано 30 тра 2024
  • 📌 ఫ్రెండ్స్ మన ఛానెల్లో సభ్యులుగా చేరండి. మీ సభ్యత్వం నాకు మరింత క్వాలిటీ కంటెంట్ చెయ్యడానికి ఉపయోగపడుతుంది. కింది లింక్ క్లిక్ చేసి సభ్యులుగా చేరవచ్చు. 👇
    / @thulasichandu
    Explore Indian politics, culture, language and many more with Independent Journalist Thulasi Chandu and guest K. Nageshwar. In this video, Professor Nageshwar, an expert in academia and politics open up about his personality and personal life in this exclusive Interview along with his wife Sri Lakshmi. From power corridors to Osmania University, unravel India's political nuances. Join for a insightful chat bridging theory and practice. Subscribe, like, and hit the bell for more enriching conversations on our channel.
    00:00 : promo
    04:30 : Intro
    05:00 : Home tour
    13:00 : Interview with Lakshmi madam
    15:54 : Family man
    17:52 : Magazine started by Prof Nageshwar sir
    18:48 : UA-cam channel
    19:20 : Morning routine
    21:50 : National recognition
    23:55 : Interview with Prof Nageshwar sir
    24:57 : Religion and Public life
    26:50 : Childhood
    28:00 : Education
    29:46 : Newspaper Reading
    35:00 : Influence of epics
    37:24 : Failure to Success
    39:30 : Is Ramayana real?
    40:46 : Hindu khatre me hai
    45:03 అసలైన ధర్మం?
    47:15 లౌకికత్వం
    49:24 scientific temper
    51:10 what is Thinking straight?
    55:45 సివిల్ సర్వీసెస్
    57:56 ప్రజలమనిషి
    1:02:37 ప్రశ్నించే హక్కు
    1:05:03 రాజకీయాల్లో పోటీ?
    1:09:55 Relation with Revanth reddy
    1:11:12 దాంపత్య జీవితం,కుటుంబం
    1:19:49 About technology
    1:27:30 Youth and Politics
    1:27:58 Rapidfire(మోది or రాహుల్ గాంధీ)
    🚶 Follow Me 🚶
    UA-cam: / @thulasichandu
    Instagram : / thulasichandu_journalist
    Facebook: / j4journalist​ (Thulasi Chandu )
    Twitter: / thulasichandu1 (@thulasichandu1)
    ప్రొ.నాగేశ్వర్& శ్రీలక్ష్మీలతో స్పెషల్ ఇంటర్వ్యూ || @ProfKNageshwar Interview with Thulasi Chandu
    #ThulasiChandu #ProfNageswarRao #ThulasiChanduInterview
    🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟
    📺 Watch my videos:
    మతం వస్తోంది మిత్రమా మేలుకో !
    / @thulasichandu

КОМЕНТАРІ • 510

  • @ThulasiChandu
    @ThulasiChandu  4 місяці тому +77

    00:00 : promo
    04:30 : Intro
    05:00 : Home tour
    13:00 : Interview with Lakshmi madam
    15:54 : Family man
    17:52 : Magazine started by Prof Nageshwar sir
    18:48 : UA-cam channel
    19:20 : Morning routine
    21:50 : National recognition
    23:55 : Interview with Prof Nageshwar sir
    24:57 : Religion and Public life
    26:50 : Childhood
    28:00 : Education
    29:46 : Newspaper Reading
    35:00 : Influence of epics
    37:24 : Failure to Success
    39:30 : Is Ramayana real?
    40:46 : Hindu khatre me hai
    45:03 అసలైన ధర్మం?
    47:15 లౌకికత్వం
    49:24 scientific temper
    51:10 what is Thinking straight?
    55:45 సివిల్ సర్వీసెస్
    57:56 ప్రజలమనిషి
    1:02:37 ప్రశ్నించే హక్కు
    1:05:03 రాజకీయాల్లో పోటీ?
    1:09:55 Relation with Revanth reddy
    1:11:12 దాంపత్య జీవితం,కుటుంబం
    1:19:49 About technology
    1:27:30 Youth and Politics
    1:27:58 Rapidfire(మోది or రాహుల్ గాంధీ)

    • @sudhir4321
      @sudhir4321 4 місяці тому +12

      బాగుంది...
      It shows the love & respect towards the viewers...

    • @user-pq3oj1wm4s
      @user-pq3oj1wm4s 4 місяці тому +3

      Tqx for the content highlights ❤❤❤

    • @yaswanthkumar2004
      @yaswanthkumar2004 4 місяці тому +4

      Clear playlist

    • @VILLAGESURVEYORS
      @VILLAGESURVEYORS 4 місяці тому +2

      Voice antha baledhu mam,
      Resound vasthundhi, mam, anyway always with you mam

    • @Ganesh-rr7wl
      @Ganesh-rr7wl 4 місяці тому +2

      Thought provoking interview💥🛐...love you both🫂🫂

  • @saichakrinyanamadala1999
    @saichakrinyanamadala1999 4 місяці тому +127

    తులసి నువ్వు తోపురా నాన్నా...
    ఒక మంచి బిడ్డ ఈ సమాజంలో ఉండాలి అంటే
    మొదట నా బిడ్డ తులసి మాత్రమే🎉😊❤

    • @pt-7890
      @pt-7890 4 місяці тому +4

      Leftist cringe fest

    • @anilbollam
      @anilbollam 4 місяці тому

      why?@@pt-7890

  • @malleshyadav227
    @malleshyadav227 4 місяці тому +38

    ఈ వీడియో మొత్తం చూసినాక నేను నేను చెప్పేది ఏంటంటే ఈ వీడియో వల్ల సమాజానికి చాలా ఉపయోగం ఉంది చాలామందికి క్లారిటీ వచ్చింది తులసి అక్కకి సార్ గారికి నా నమస్కారాలు

  • @upendrareddypatnani9857
    @upendrareddypatnani9857 4 місяці тому +45

    ఈ వీడియో చూసే వాళ్లకు అది సంక్రాంతి పండుగ సమయం లో కచ్చితంగా వాళ్ళు దేశం కోసం ఆలోచించే వారు మాత్రమే,వారు పొలిటికల్ గా మంచి knowledge ఉంటుంది, అలాగే youtube lo ఉన్న స్క్రాప్
    వీడియోస్ చూడకుండా ఒక 30 mins ఈ వీడియో కు టైం కేతయించవంటే నీలో దేశం కోసం ,ప్రజా సమస్యల కోసం ఆలోచించే ఒక మంచి మనిషి unnadani అర్దం

  • @rajikishorerajamallu1123
    @rajikishorerajamallu1123 4 місяці тому +166

    తెలుగు జర్నలిస్టుల లో నేను బాగా అభిమానించే,ఇష్టపడే వ్యక్తులు అతికొద్ది మందిలో ఇద్దరు,వారిలో మీరు ఇద్దరు, ఇలాంటి ఇంటర్వ్యూ లో మీ ఇద్దరినీ చూడడం పండుగలా ఉంది.. ఇద్దరికీ నా మనస్సుమాంజలి, థాంక్యూ 💐🙏🙏🙏

    • @srinivaskandrekula3083
      @srinivaskandrekula3083 4 місяці тому +11

      నా మనసులో మాట మీరు చెప్పారు నాకు కూడా చాలా ఇష్టం వీరిద్దరు అంటే❤

    • @swamyveluthuru892
      @swamyveluthuru892 4 місяці тому +7

      Exactly. My opinion also same.

    • @ratanprakash6282
      @ratanprakash6282 4 місяці тому +3

      Wonderful

    • @munikrishna3315
      @munikrishna3315 4 місяці тому +2

      Yes. Very much true.

    • @kshorts4k
      @kshorts4k 4 місяці тому +6

      Tukde tukde gang numbers 😂😂😂😂

  • @socialsrinivassir7552
    @socialsrinivassir7552 4 місяці тому +17

    తన వాదనతో ఎదుటి వారిని మెప్పించడం నాగేశ్వరరావు గొప్పతనం. ఆయన క్లాస్ మొదటిసారి ఆర్ట్స్ కాలేజీ రూ. నెం. 57 లో విన్న పుడే ఆయనకు అభిమానిని అయ్యాను. 30 సంవత్సరాలైనా అదే అభిప్రాయం. ఒక్క మాటలో చెప్పాలంటే నాగేశ్వరరావు నడిచే కంప్యూటర్. Great analyst. Great teacher..

  • @ramanakapurapu216
    @ramanakapurapu216 4 місяці тому +16

    నాగేశ్వర్ గారు ఇష్టమైన వ్యక్తి వారితో మీ ఇంటర్వ్యూ సంతోషంగా వుంది ఈ సమాజం ఆర్థికంగా సాంకేతికంగా అభివృద్ధి
    చెందాలని కోరుకునే వ్యక్తి నాగేశ్వర్ garu

  • @raviubaaryan6512
    @raviubaaryan6512 4 місяці тому +7

    తులసి చందు,
    ఒక మంచి మనసున్న జర్నలిస్ట్ మరొక మంచి వ్యక్తిత్వం ఉన్న జర్నలిస్ట్ ని ఇంటర్వ్యూ చెయ్యడం అనేది చాలా గొప్ప విషయం.
    ఇంటర్వ్యూ మొత్తం చాలా చక్కగా సాగింది.
    నేను నాగేశ్వర్ గారి వీడియోస్ రెగ్యులర్ గా చూస్తాను, నేను ఆయన అభిమానిని, అలాగే, ఇండిపెండెంట్ జర్నలిస్ట్గా నువ్వు చేసే వీడియోస్ కూడా నాకు చాలా నచ్చుతాయి.
    మీరు ఇద్దరు ఇలానే ప్రజల తరుపున మరెంతో ప్రశ్నించాలని కోరుకుంటున్నాను.
    Best of luck to both of you.

  • @krishTejavath
    @krishTejavath 4 місяці тому +37

    సమాజ మేలు కోసం మీరు చేస్తున్న సేవ మరువలేనిది ❤

  • @BeingHuman360
    @BeingHuman360 4 місяці тому +18

    Respect button for both of You ❤❤

  • @uppudurgarani5928
    @uppudurgarani5928 4 місяці тому +6

    చాలా అంటే చాలా నచ్చిన వీడియో ❤. నిజయితే అనేది అతి తక్కువ మంది లో కనబడుతుంది. ఆ తక్కువ మంది లో మీరు ఇద్దరు వున్నారు

  • @vodnalarithik9460
    @vodnalarithik9460 4 місяці тому +8

    మా సర్ నవ్వు చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది
    తులసి గారు మీకు చాలా థాంక్స్ అండి ఈ ఇంటర్వ్యూ చేసినందుకు🙏🏻💐

  • @gowthamroy-ls8qn
    @gowthamroy-ls8qn 4 місяці тому +32

    నేను యూట్యూబ్ లో ఎక్కువ సమయం నాగేశ్వర్ సార్ వీడియోస్ చూస్తూ గడుపుతాను

    • @superman-rb6gm
      @superman-rb6gm 4 місяці тому +1

      నేను బ్రహ్మానందం కామెడీ వీడియోలు చూస్తాను

  • @twinklekidsschool
    @twinklekidsschool 4 місяці тому +24

    గురువర్యులకు, అమ్మ గారికి నమస్కారం, మంచి ఇంటర్వ్యూ అందించిన తులసి చందు గారికి అభినందనలు...
    -ట్వింకిల్ శ్యామ్, వైజాగ్

  • @pramodgattu4597
    @pramodgattu4597 4 місяці тому +38

    ఎవరి నమ్మకం వాళ్ళకి గ్రేట్ అని చాలా బాగా చెప్పారు నాగేశ్వరావు గారు

  • @srinivasaitha1258
    @srinivasaitha1258 4 місяці тому +11

    ప్రొఫెసర్ నాగేశ్వర్ సార్
    **********************
    విశ్లేషణలతో విషయాన్ని విశదపరిచి,
    దృష్టాంతాలతో దిగ్భ్రాంతికర సత్యాలు దర్శింపజేసి,
    హాస్య చతురతతో హృదయాన్ని ఉల్లాసపరిచి,
    తాజా గణాంకములు&సమస్త సమాచారంతో,
    ఆత్మవిశ్వాసమును మాలోన ప్రోది చేసే,
    నడిచే విజ్ఞాన సర్వస్వమా నీకు నమస్కారాలు 🙏💐👍
    --- అయిత శ్రీనివాస్

  • @khadarpasha1134
    @khadarpasha1134 4 місяці тому +4

    ఒకే వీడియోలో ప్రొఫెసర్ నాగేశ్వర్ గారిని, తులసి చందుగారిని వీక్షించడం చాలా ఆనందంగా అనిపించింది. ఒక మంచి వీడియోకి లభించే చక్కని స్పందన ఏంటంటే వీక్షకుని మదిలో ఏర్పడే సరియైన ఆలోచనల మార్పుల సరళి. ఇది కొంతవరకు నెరవేరిందని అనుకుంటున్నాను.

  • @vineelD8
    @vineelD8 4 місяці тому +28

    నా ఆలోచనలు ఎంతో బ్రభావితం చేసిన వ్యక్తి.నిజమైన దేశభక్తుడు.నాగేశ్వర్ గారంటే వ్యక్తి మాత్రమే కాదు జ్ఞాన శక్తి. వ్యతిరేక భావం వున్నా వాళ్ళు కూడా నాగేశ్వర్ గారితో మాట్లాడితే ఆయన ఫ్యాన్ అయిపోతారు.

  • @sasikumarkandula7411
    @sasikumarkandula7411 4 місяці тому +3

    ఇది ఎన్నో ఉత్తమమైన విషయాలు తెలుసుకొనే, నేర్చుకొనే ఉత్తమమైన వీడియో.
    తులసి బంగారు అభినందనలు 💐
    సంక్రాంతి శుభాకాంక్షలు 💐👍👌

  • @vashista360
    @vashista360 4 місяці тому +39

    Such a breezy and pleasant interview

  • @venkatapathia871
    @venkatapathia871 4 місяці тому +12

    Thank you so much for this video Mam... happy sankranti

  • @a.venkat
    @a.venkat 4 місяці тому +3

    Thanks

  • @pranithaperakalapudi7442
    @pranithaperakalapudi7442 4 місяці тому +11

    One of the great videos of your career sister. Great people, great thoughts. God bless you all. Amen. I like both UA-camrs very much. All the best sir, mam and Tulasi sister.

  • @srinivaskandrekula3083
    @srinivaskandrekula3083 4 місяці тому +14

    ఈ వీడియో కోసం ఎదురు చూసానండి
    నాకు అత్యంత ఇష్టమైన వ్యక్తుల మీరిద్దరు
    పండుగలో మంచి వీడియో చేశారు
    దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్
    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @KPLessons
    @KPLessons 4 місяці тому +3

    Thank You Tulasi Chandu for this... very happy to watch this video... Happy Sankranthi to You all..

  • @Krishnavicky159
    @Krishnavicky159 4 місяці тому +33

    కేవలం ప్రొఫెసర్ నాగేశ్వర్ రావు గారి కోసమే ఈ వీడియో చూసేవాళ్ళు yenthamandhi.

    • @malleshyadav227
      @malleshyadav227 4 місяці тому +5

      తులసి akka Gurinchi కూడ

  • @SatyaAnveshi
    @SatyaAnveshi 4 місяці тому +5

    Great analytical mind. 🙏

    • @Ignaz.Semmelweis
      @Ignaz.Semmelweis 4 місяці тому

      What about JP?

    • @SatyaAnveshi
      @SatyaAnveshi 4 місяці тому

      @@Ignaz.Semmelweis JP is the politician we need but cant get because of the voters.

    • @Ignaz.Semmelweis
      @Ignaz.Semmelweis 4 місяці тому

      @@SatyaAnveshi who makes a better analysis?

    • @SatyaAnveshi
      @SatyaAnveshi 4 місяці тому

      @@Ignaz.Semmelweis i dont know what you are fishing for bro. Each of their own. Was there a competition about a single topic where both debated?

    • @Ignaz.Semmelweis
      @Ignaz.Semmelweis 4 місяці тому

      @@SatyaAnveshi yes, about Vishakha Steel factory privatization and farm laws.

  • @jakeerhussain5936
    @jakeerhussain5936 4 місяці тому +3

    మాకున్న చాలా సందేహాలు తొలగించారు మేడం...మీకు ఎల్లప్పుడూ support గ ఉంటాం❤

  • @user-xc3my2pv8g
    @user-xc3my2pv8g Місяць тому

    ఇద్దరు మేధావులు ఒక దగ్గర ఉన్నారు మిమ్మల్ని పొగడడానికి మాటలు రావడం లేదు మీ ఇద్దరితో ఈ దేశ పౌరులు చాలా నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది 🙏🙏🙏🙏🌹🌹🌹🌹

  • @wenkatpaidi1640
    @wenkatpaidi1640 Місяць тому +2

    యాంకరింగ్ అంటే ఓవర్ యాక్షన్ చెయ్యడమే అనుకునే ఈ రోజుల్లో నిజమైన, స్వచ్చమైన యాంకరింగ్ ఎలా చెయ్యాలో చూపించారు. 😊

  • @harekrishnapechetti5771
    @harekrishnapechetti5771 4 місяці тому +4

    ఈ వీడియో చూస్తే మతోన్మాది కూడా సన్మార్గంలో నడుస్తాడు. అంత మంచి ఇంటర్వూ ఇది.

  • @beatz3265
    @beatz3265 4 місяці тому +6

    సంక్రాతికి వేళ ఎంతటి అదృష్టం....నేను అమితంగా ఇష్టపడే వ్యక్తులు...digital book అనడంలో ఎలాంటి సందేహం లేదు...జేడీ లక్ష్మీనారాయణ గారితో కూడా ఇలాంటి సంభాషణ చేస్తారని ఆశిస్తున్నాను...

  • @ratnaponnapalli
    @ratnaponnapalli 4 місяці тому +4

    Eye and ear feasting interview. Thank you Madam

  • @itsmeRamu143
    @itsmeRamu143 4 місяці тому +6

    Happy Pongal festival Mam. Thulasi Chandu🎉🎉😅

  • @anjaneyareddyduggirala7404
    @anjaneyareddyduggirala7404 4 місяці тому +5

    I love you both, you are excellent and extraordinary. You services for making healthy society is amazing, thank you Nageshwar garu and Thulasichand

  • @naveenkumarkpn179
    @naveenkumarkpn179 4 місяці тому +4

    Tq for giving me this wonderful interview (video)medam.About the society, culture, politics, knowledge,truth,life, thoughts,studies,what we believe in that today youth realise.........🙏🙏

  • @raviprasadd4212
    @raviprasadd4212 4 місяці тому +16

    ఇది కదా... నిజమైన పండగ 🎉❤

  • @praveenmyakalwardj5204
    @praveenmyakalwardj5204 4 місяці тому +12

    Wow...❤

  • @hellotiruvuru8033
    @hellotiruvuru8033 4 місяці тому +11

    తులసి గారు. .....
    మీ వీడియోలు చూస్తుంటే సమయం తెలియదు. ఇలాంటి వీడియోలు చేయాలనే ఆలోచన ఎలా వస్తాయి మీకు. మీ మంచి ఆలోచనలే మీరు మరింత అంతగా కనిపించడానికి కారణం అనుకుంటున్నాను. మొన్న బాబు గోగినేని, ఇప్పుడు నాగేశ్వర్ గారు.....ఇలా మంచి వ్యక్తులతో మీ వీడియోలు మంచిని, నిజాలను ప్రేమించడం నేర్పిస్తుంది. ఇలాగే కొనసాగించండి మీ ప్రయాణం.... సమాజాన్ని చైతన్యపరచే మీ కార్యక్రమంలో మీరు మరిన్ని విజయాలను అందుకోవాలని ఆశిస్తూ అభినందనలు మరియు ఆశీస్సులు ❤️

  • @pramodgattu4597
    @pramodgattu4597 4 місяці тому +10

    తులసి గారు మీరు మీ నవ్వు బాగుంటుంది నవ్వి ఎదుటి వ్యక్తి కోపాన్ని తగ్గిస్తారు

  • @unnatharaju6659
    @unnatharaju6659 29 днів тому

    Very Nice!
    Thank you Chandu!!
    Keep going like this.

  • @bsvprasad78
    @bsvprasad78 4 місяці тому +3

    Useful, pleasent and interesting interview

  • @elishagolla7764
    @elishagolla7764 4 місяці тому +16

    Superb Mam 👌

  • @mahammadyunis9989
    @mahammadyunis9989 4 місяці тому

    Superb madam good program ఎంత పని ఉన్నా కూడా బ్రేక్ ఇస్తూ మీ మొత్తం ప్రోగ్రామ్ చూస్తున్నాం

  • @shakeershakeerbasha5877
    @shakeershakeerbasha5877 4 місяці тому +10

    ఇప్పుడున్న కాలంలో వైద్యం చాలా ముఖ్యం విద్యా కావాలి అంటే టైం ఉంటుంది వైద్యంలో ఎమర్జెన్సీ పరిస్థితులు ఉంటాయి ప్రైవేట్ హాస్పిటల్ పోతే ఆస్తులు అమ్ముకున్న మనిషి ప్రాణాలతో బయటికి వస్తాడు అన్న నమ్మకం లేదు ఇప్పుడు ఎమర్జెన్సీగా వైద్య రంగాన్ని బాగు చేయాలి

  • @bsudhakarcharychary2493
    @bsudhakarcharychary2493 4 місяці тому +1

    చాలా చాలా థాంక్స్ మేడం ప్రొఫెసర్ గారి ని interview చేసినందుకు ధన్యవాదములు

  • @vempatijanakiramarrao1677
    @vempatijanakiramarrao1677 4 місяці тому +8

    Very happy to see you both. I am your diheart favorite, mee నిజాయితీ ki, nirbhayaniki hats off sir

  • @jravijyothi
    @jravijyothi 4 місяці тому +2

    Happy Sankranti for all and all the best for Tulasi mam and Nageswar sir

  • @mallikarjunasciencetechnol9506
    @mallikarjunasciencetechnol9506 4 місяці тому +2

    Most Awaiting Video Tulasi Garu 👌👌

  • @pradeep7611
    @pradeep7611 4 місяці тому +3

    Good interview... thank you Tulasi Garu🙏

  • @sarathkommalapati9115
    @sarathkommalapati9115 4 місяці тому +1

    చాలా విలువైన ఇంటర్వూ చేశారమ్మా . హృదయపూర్వక అభినందనలు.

  • @A2Znews786
    @A2Znews786 4 місяці тому +7

    Made For Each Other
    God Bless U...

  • @supersquadff2536
    @supersquadff2536 4 місяці тому +1

    Wonderful interview with an eminent personality. Thank you so much TC.

  • @venugopalarao1267
    @venugopalarao1267 4 місяці тому +2

    తులసి గారికి
    సంక్రాతి శుభాకాంక్షలు
    ఈరోజు నాగేశ్వరావు గారి వేరే కోణం కనపడింది, కానీ మీ ప్రయాణం చాలా బాగుంది. ఎందుకంటె నిలబడి నీళ్లు తాగుతున్నారు. జర్నలిజం లో పరుగులు వద్దు. మీ తెలుగు చాలా బాగుంటుంది. God bless you

  • @kiranram1689
    @kiranram1689 4 місяці тому +1

    నాగేశ్వర గారితో ఈ ప్రత్యేక ఇంటర్వ్యూ చేసిన చందు తులసి గారికి ధన్యవాదాలు. Proffesor నాగేశ్వర గారిలో కొత్త కోణాలు చూసా, విషయాలు తెలుసుకున్నా, గౌరవం పెరిగింది.

  • @narayanaprathanibuchayya2013
    @narayanaprathanibuchayya2013 3 місяці тому

    తులసి చందు గారు ఒక మంచి గ్రేట్ జర్నలిస్ట్ మహా ధైర్యవంతురాలు👍✊

  • @kmshameed2952
    @kmshameed2952 4 місяці тому +6

    Nice video

  • @user-ui6nk5bb9t
    @user-ui6nk5bb9t 4 місяці тому +1

    It's one of the good interview - thanks to Tulasi Chandu garu - I am sure if time permits Tulasi Chandu listen this interview personally to clear some blocks...

  • @neelaharish9034
    @neelaharish9034 4 місяці тому +3

    ఇప్పుడున్న తరం నాలాంటి వాళ్లు ఎక్కువగా పుస్తకాలు చదవరు. కానీ పుస్తకాలు చదవకపోయినా జ్ఞానం కావాలి నిజం తెలవాలి వాస్తవం గ్రహించాలి అంటే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి వీడియోలు చూడాలి ఎంతో కొంత విషయపరిజ్ఞానం వస్తుంది గుడ్డిగా ఎవరిని పడితే వాళ్లని ఫాలో అయితే విద్వేషాలు తప్ప విషయం అవగాహనకి రాదు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు అని పేరు మీకు కరెక్ట్ గా కుదిరింది సార్. అవకాశముంటే ఎప్పుడో ఒకసారి మిమ్మల్ని కలుస్తాను సారు.🙏

  • @jkbharavi123
    @jkbharavi123 3 місяці тому

    హృదయంగమo గా వుంది..... ఇంటర్ వ్యూ అంటే ఇలా ఉండాలి అనిపించింది...తులసి మేడం గారు.. క్యాజువల్ గా
    హోం లీ గా మాట్లాడినట్టు
    వుంది... వెరసి ఇన్ఫర్ మేటివ్ గా ..
    ఎడ్యుకేటివ్..గా.. హాయిగా ఉంది... ధన్య వాదాలు

  • @appalarajurayi1227
    @appalarajurayi1227 4 місяці тому +1

    మంచి మంచి విషయాలు చర్చించారు. ధన్యవాదములు తల్లీ !

  • @SureshKumar-17
    @SureshKumar-17 4 місяці тому

    It's Beautiful 👍👍👍 See Both are in ONE Frame 👍👍 I am big Fan Pro k Negeswar 👍👍

  • @padmajashaw6061
    @padmajashaw6061 4 місяці тому

    So good to watch all of you here. Enjoyed the interview thoroughly!

  • @prabhakarreddy3458
    @prabhakarreddy3458 3 місяці тому

    మీరిద్దరూ ఇష్టమైన జర్నలిస్టులు నాగేశ్వర్ గారు ఇంగ్లీషులో సాధించిన పట్టు చాలా ఆనందంగా అనిపించింది ప్రతి స్టూడెంట్ కు అలాంటి పట్టు పట్టుదల ఉండాలని వారికి మీరు ఇన్స్పిరేషన్ గా ఉంటారని అనుకుంటున్నాను

  • @judsonphilips1390
    @judsonphilips1390 Місяць тому

    Thulasi garu and Nageshwar garu both r Genuine and Truth persons - Good medam

  • @DevaDK11.5.23
    @DevaDK11.5.23 4 місяці тому +1

    Tulasi ji. I'm regular follower of you. I have great respect on you. I'm Andhra guy who doesn't know much more about Modi ji. I got to know more about him only from your videos. You are making good videos about society. I thought that you don't have any highly bad opinion on Modi ji and You are great ful towards India . But it's been decreasing. I'm using this provoked word to you because you are not making india Maldives issue. They didn't delivered bad comments on Modi ji. They have commented on India. means on us.
    Issue has started since following incident happened.
    The online battle of campaigns erupted on micro-blogging website X (formerly Twitter) after junior Maldivian ministers Malsha Shareef, Mariyam Shiuna and Abdulla Mahzoom Majid posted offensive tweets reacting to photos shared by Prime Minister Narendra Modi from his visit to the scenic Union Territory of Lakshadweep on January 4.
    I have been waiting since Jan 4 to watch video in your channel..It's Jan 15, still u didn't make any video on this issue. I hope you understood ' what are my feelings' (I can't express any irresponsible words).
    But I'm always you are well wisher and follower.
    Happy sankranti akka❤🎉

  • @devmanidevmai7053
    @devmanidevmai7053 4 місяці тому +1

    Thank you Sir , Tulasi garu great Interview , Once again thank you so much Sir🙏

  • @bankofbiology
    @bankofbiology 4 місяці тому +2

    Thanks very much for both Mr Nageshwar and Thulasi Chandu for this interview

  • @narasimhaswamychidurala4258
    @narasimhaswamychidurala4258 Місяць тому

    ఇంటర్వ్యూ చాలా బాగుంది తులసి మేడమ్ గారు 🎉🎉

  • @nimmikoti7917
    @nimmikoti7917 4 місяці тому +1

    Great interview Tulasi Garu, Tq

  • @mvenkataramanamurty7946
    @mvenkataramanamurty7946 4 місяці тому

    చాలా మంచి interview. Hinduism గురించి ప్రో నాగేశ్వర్ చాలా బాగా చెప్పారు. మీ ఇద్దరు నిజాన్ని నిర్భయంగా మాట్లాడగలిగే జర్నలిస్టులు. మీనుంచి మరిన్ని మంచి వీడియోస్ ని ఆశిస్తూ మీకు, ప్రో. నాగేశ్వర్ గారికి అభినందనలు.

  • @ashokkumarmaloth2815
    @ashokkumarmaloth2815 4 місяці тому +1

    Good informative and inspirational interview🎉

  • @Storytellermkk
    @Storytellermkk 4 місяці тому +1

    Lovely🎉 sir is an inspiration!! You're an inspiration 🔥

  • @venkattadiboina4951
    @venkattadiboina4951 4 місяці тому

    Tkanks a lot Madam for interviewing prof K.Nageshwar Sir.

  • @kranthykumar1846
    @kranthykumar1846 4 місяці тому

    Happy Pongal to Prof K nageshwar garu and to you madam garu..
    My morning session went the complete interview.. Thank you.
    Happy to prof K nageshwar garu interview at his home.. 🎉
    Good achievement madam garu 🎉

  • @joelprakash3172
    @joelprakash3172 4 місяці тому +2

    Two most respected persons...in now digital area news...two made me and society fall in the line.... thank you Thulasi garu

  • @Jk-handle
    @Jk-handle 4 місяці тому

    Thanks for this video madam. Great opportunity to know Sir better.

  • @locherlavijay8706
    @locherlavijay8706 4 місяці тому +1

    🌹మీరు జర్నలిస్ట్ ఎలావుండాలో అలావున్నారు.. ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇంటర్వ్యూ చాలా స్ఫూర్తి దాయకం.. మీకు అభినందలు.. లోచర్ల విజయభాస్కరరెడ్డి.. పుట్టపర్తి

  • @SURESHBABU-ek3qr
    @SURESHBABU-ek3qr 4 місяці тому +2

    Good interview madam

  • @ThotzAbundance
    @ThotzAbundance 4 місяці тому

    Amazing video Thulasi. Main stream media and society in general may not appreciate the importance personalities like Mr Nageshwar. It is commendable that journos like you are spreading the vision of intellectuals like Mr Prof Nageshwar and taking the legacy forward. Keep it up. 🎉

  • @RamakrishnaJD-zn4ld
    @RamakrishnaJD-zn4ld 4 місяці тому +1

    Very existing interview madam. Very well job madam

  • @rp-ur6gd
    @rp-ur6gd 4 місяці тому

    Very inspiring story! Thank you

  • @ahmadalimd
    @ahmadalimd 4 місяці тому +1

    I was eagerly waiting for this interview.. I started watching immediately I woke up and completed full video without any pause,though content of the most of the interview is not new to me. I came across many points here and there earlier ..
    I think I’m fan of both of you who are free and progressive thinkers and very useful for integrity of society ..
    I have a small concern as usual with Professor’s point of view.. I refer the example quoted by professor.
    Though a chemical engineer does not examine everything he/she eats at home with microscope , but he/she could not practice unhealthy eating habits at home as he could have been aware as an educated chemist..
    For example , eating sweets may not be objectionable for a common man, but a chemist must aware that taking too much sweet is unhealthy. A chemist must educate, if possible ,
    In the same way, the Rama’s character ( Muhammad’s personality) may influence millions of people worldwide , but the mistreat they did towards women (Sita / few wives etc of Muhammad ) is condemnable ..
    An educated thinker must be vigilant when advocating a philosophical/mythological character in public.
    I wanted to convey this message here ..
    ++++++
    All the best and thank you very much

  • @ahmedshaik786
    @ahmedshaik786 4 місяці тому

    Never expected this video..thank you so much

  • @veeranjaneyulumatcha
    @veeranjaneyulumatcha 4 місяці тому

    చివరి వరకు ఈ వీడియో చూశాను చాలా మంచి విషయాలు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు నుంచి నేర్చు కోవలసిన విషయాలు చాలా ఉన్నాయి. ఇంత మంచి వీడియో ప్రజెంట్ చేసిన తులసి చందు గారికి ధన్యవాదాలు

  • @vijaykumarkandikanti8522
    @vijaykumarkandikanti8522 3 місяці тому

    Super Interview madam

  • @sharmaanupoju5322
    @sharmaanupoju5322 4 місяці тому

    🙏 నాగేశ్వర్ గారికి 💐💐💐💐💐 ధన్యవాదాలు
    తులసి చందు గారికి 💐💐💐 అభినందనలు, మంచి అవగాహనతో ప్రశ్నించారు__ఆ మహా మేధావి_ టైం తెలియనీయకుండా అద్భుతంగా మాట్లాడుతూ, ఈ ఇంటర్వ్యూ ని ముందుకు నడిపించారు 👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👍👍

  • @anjibabuboyapati3324
    @anjibabuboyapati3324 4 місяці тому +2

    తులసిగారు నాగేశ్వర్ గారి అనుభవాలనుండి మీరు నేర్చుకోవలసినది చాలావుంది అన్యధా భావించకండి

  • @jagadishkokkula2644
    @jagadishkokkula2644 3 місяці тому

    Good explanation 🎉

  • @bhasmangishankarrao5506
    @bhasmangishankarrao5506 4 місяці тому +1

    Sum kranti Tulasi gaaru super interview.

  • @jagadeeshdas4916
    @jagadeeshdas4916 4 місяці тому

    Really its special interview. Thanks to Tulasi Chandu 🎉

  • @venkatsathu2977
    @venkatsathu2977 4 місяці тому +1

    Professor is highly respected individual.

  • @ramaswamybamandla1933
    @ramaswamybamandla1933 4 місяці тому

    Tulasi Chendu gsru you are so great journalist Nageshwar given interview with smiling and u r also enjoyed alot your specially is so different v good .

  • @nagamanin5645
    @nagamanin5645 4 місяці тому +1

    చాలా చక్కని ఇంటర్వ్యూ తులసి గారు ❤

  • @pramodgattu4597
    @pramodgattu4597 4 місяці тому

    Ok thanks for yor interview

  • @sameermohammed6272
    @sameermohammed6272 4 місяці тому

    Thank you ammaa 🎉

  • @satyem0053
    @satyem0053 4 місяці тому

    ప్రొ. నాగేశ్వర్ గారు You are really Great. Hats-up to you Sir. Keep it up.

  • @vrattaluri9045
    @vrattaluri9045 4 місяці тому

    Wonderful sir ,👏👏👏🙏

  • @SMBCM-kz9kf
    @SMBCM-kz9kf 4 місяці тому +3

    సంక్రాంతి శుభాకాంక్షలు 💐🌾🌴🔥🌴🌾💐

  • @gundlapallesreedhar6007
    @gundlapallesreedhar6007 4 місяці тому

    తులసి చందు గారు, మీ ఆలోచన చాలా బాగాఉంది. ప్రొఫెసర్ నాగేశ్వరరావు దంపతులతో మరియు వారి హోమ్ టూర్ video చాలా అద్భుతంగా ఉంది. మీరు కూడా ఈ program కోసం ప్రత్యేక శ్రద్ధ వహించి planned గా prepare అయ్యి, చక్కగా ready అయ్యి మంచి quality video అందించినారు. ప్రత్యేకించి మీరు మీదైన శైలిలో మంచి ప్రశ్నలుసంధించినారు. గౌరవనీయులు Profesor Nageswar గారు కూడా చాలా సంతృప్తికరంగా ఆసక్తికరమైన ఆదర్శవంతమైన ఆచరణీయాత్మకమైన సమాధానాలు చెప్పారు. మీకు మరియు వారికి మా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. అయితే నా ఒక చిన్న మనవి ఏంటంటే video ending ని హడావిడిగా కాకుండా ఇంకొంచెం plan గా ముగించి ఉంటే బాగుండేదని అనిపించింది. ఉదాహరణకు వారు ప్రస్తుత కాలంలో ఎంతో విలువైన సమాచార భాండాగారం మరియు ఈ భారత దేశంలోనే గొప్ప విలువలు కలిగిన విశ్లేషకులు మరియు మార్గదర్శకులు కాబట్టి వారు ఇలాగే వారి విలువైన సేవలు ఈ తరానికి అందించాలని All the best చెబుతూ వీడియో ముగించి ఉంటే ఇంకా బాగుండేది అనిపించింది. ఎప్పుడు కానీ వీడియో అంతా ఒక ఎత్తు అయితే దాని ముగింపు ఒక ఎత్తని నా observation. ఇలానే మీరు మునుముందు మరింత గొప్ప వీడియోలని అందించాలని, మీ ఆశయాలని సాధించుకుంటూ గొప్పగా ఎదగాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబానికి సంక్రాంతి శుభాకాంక్షలు మరియు All the best and Thank you so much 👍🙏

    • @ThulasiChandu
      @ThulasiChandu  4 місяці тому +1

      Thanks for your valuable feedback andi