ఓటింగ్ పెరిగింది, జగన్ ఇంటికేనా? || Will high voting drown Jagan? ||

Поділитися
Вставка
  • Опубліковано 13 тра 2024
  • #profknageshwar
    #ProfkNageshwaranalysis
    #MLCNageshwar
    #apelections2024
    #apelections
    #whowillwininap
    #jagan
    #chandrababunaidu
    #pawankalyan
    #apelectionresults
    #telanganaelections
    #telanganapolitics
    #revanthreddy
    #modi
    #bjp
    #bandisanjay
    ఓటింగ్ పెరిగింది, జగన్ ఇంటికేనా? || Will high voting drown Jagan? ||
    Andhra Pradesh registers 78.36% polling till midnight, EC yet to announce final turnout
    The Chief Electoral Officer (CEO), AP, Mukhesh Kumar Meena is likely to announce the final polling percentage later in the day today and had already stated that the state witnessed ‘massive polling’. The total voting percentage in the state is likely to cross 79 per cent voter turnout recorded in the previous elections in 2019.
    In view of the clashes in many places across the state, especially in Rayalaseema and Palnadu, the CEO will hold a meeting today with representatives of all political parties in the state to take note of complaints.
    The higher turnout is being interpreted by the ruling YSR Congress Party (YSRCP) and the Opposition Front of Telugu Desam Party (TDP), Jana Sena (JS) and Bharatiya Janata Party (BJP) as `indication’ for their respective victory.
    Senior YSRCP Vijayasai Reddy said, the higher turnout of the voters was “not an indication of the anti-incumbency but a sign of positive vote for policies of Chief Minister Y S Jagan Mohan Reddy.’‘
    www.thehindubusinessline.com/...

КОМЕНТАРІ • 1 тис.

  • @kranthikumar1136
    @kranthikumar1136 16 днів тому +203

    రెండవ శనివారం, ఆదివారం, సోమవారం ఎన్నికల కోసం సెలవులు వరుసగా రావటం కూడా ఒక కారణం

    • @vakapallignp4255
      @vakapallignp4255 15 днів тому +16

      కొత్త ఓటర్లు ఎక్కువగా వేసారు

    • @apparao6823
      @apparao6823 15 днів тому

      ​@@vakapallignp4255😮😮😮😮😮😮😮😮😮😮

    • @villageworld3195
      @villageworld3195 14 днів тому

      రావాలనుకున్నవాళ్ళు ఎలాగైనా వస్తారు. ఆదివారం, శనివారం కాదు

    • @rajeevchelluboyina2379
      @rajeevchelluboyina2379 14 днів тому

      Correct ga chepparu one day holiday vunte yekkuva mandi vellaru. Three days kabatti vellaru mariyu ala three days vachetattu BJP EC tho matladi plan chesindi

  • @chsastry4408
    @chsastry4408 16 днів тому +242

    నిమ్మ గడ్డ ప్రతాపం, వల్ల గ్రీష్మ ప్రతాపం లెక్క చేయని ముసలి, మహిళలు వల్ల వోటింగ్ పెరిగింది.

  • @yogeswarnaidu6946
    @yogeswarnaidu6946 16 днів тому +54

    Boom boom తాగి మాట్లాడుతున్న YSRCP TS అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి!

  • @hanumanthuramacharan610
    @hanumanthuramacharan610 16 днів тому +110

    ఈమధ్య సోషల్ మీడియా కూడా ఓటింగ్ పెరగడానికి కారణం

  • @manomithrapositivevibratio4360
    @manomithrapositivevibratio4360 16 днів тому +82

    ఏపీ కోసం అదితే మోడీ కోసం చెప్తావేబ్రో..

    • @khsbabu84
      @khsbabu84 15 днів тому +9

      అయన అంతే ఎదైనా మోడీ దగ్గర అగుతాడు

  • @eswarnag786
    @eswarnag786 16 днів тому +251

    ప్రొఫెసర్ సార్.... జగన్ మోహన్ రెడ్డి గారి కి అన్యాయం జరుగుతుందేమో అని... మూలనున్న ముసలమ్మ లు కూడా లేచి ఓటు వేసారు.
    తీరు మారింది సార్... జగన్ సార్ 140+

    • @Kapunaidu-ny6ro
      @Kapunaidu-ny6ro 16 днів тому +36

      ఆహా.అలాగా. ఆ ముసలమ్మ లు అందరూ హైదరాబాద్ నుంచే వచ్చారు 😅

    • @jyotthee3669
      @jyotthee3669 16 днів тому +16

      Mulana unna musalammalu Jagan ku anyayum jaruguthu dhi ani vesara, state nasanam kakudadhani other states nundi lakshallo vachi vote vesaru

    • @jyotthee3669
      @jyotthee3669 16 днів тому +21

      Kutami win pakka 🎉

    • @nagasyamala252
      @nagasyamala252 16 днів тому +2

      Yes

    • @vijenderreddy9912
      @vijenderreddy9912 16 днів тому +6

      Hyderabad lo vunna total population 1 crore,andhra ku 1.2 ala vellaru

  • @user-xx4yk5yi1h
    @user-xx4yk5yi1h 16 днів тому +91

    అంతే sir నేను వైసీపీ activist ను..పార్టీ సొసైటీ, డబ్బు ప్రభావం గట్టిగ ఉంది 2014 లో 1.50 లక్షలు ఇస్తే ఇప్పుడు 12 లక్షలు ఖర్చు అవుతుంది.. రెండు పార్టీ లు పోటా పోటీగ ఖర్చు పెట్టాయి..

  • @ramadevi-bm9cn
    @ramadevi-bm9cn 16 днів тому +67

    మరి హైదరాబాద్ నుండి వచ్చి వేశారు కానీ హైదరాబాద్ లో ఉండే వాళ్ళు మాత్రం ఎందుకు ఓటు వేయలేదు అంటారు 😂

  • @srinivaspyla6285
    @srinivaspyla6285 16 днів тому +122

    One man Army, one and only Dynamic CM Jagan

    • @AdyaviratChukka
      @AdyaviratChukka 16 днів тому +10

      ఇంకా cheppu అనాధ, మహా మేత😂😅

    • @chittibabupulletikurti6405
      @chittibabupulletikurti6405 16 днів тому +11

      Dynamic aa??? meaning thelusa Jagan ki? 5 years lo okkasari Media ni face cheyyaledhu. Chesindhi yemileka, bikshameyyatam thappa.. Visonless CM

    • @grizz99999
      @grizz99999 16 днів тому +5

      Jagan cinema aypendi brotheru

    • @srinivasareddy8152
      @srinivasareddy8152 15 днів тому

      😂😂😂😂 Mama ku vennupotu​@@AdyaviratChukka

    • @srinivasareddy8152
      @srinivasareddy8152 15 днів тому

      ​@chittibabupulletikurti64😂😂😂😂 dinamic ante ento nuvvu cheppu ra half knowledge Munda mopi 05

  • @jvmedia2023
    @jvmedia2023 16 днів тому +345

    81% కాదు, 90% ఐనా. । గెలిచెది జగనే.. 88-125 + గెలుస్తాడు

  • @prasadreddy1161
    @prasadreddy1161 16 днів тому +102

    Jai Jagan.. Jai YSRCP... No Doubts.. Jagan Going to Sit On CM Throne

    • @saimanideepallu5743
      @saimanideepallu5743 15 днів тому +10

      Apara cheddyy

    • @bujji-mf8hi
      @bujji-mf8hi 15 днів тому +6

      Jai jagan 🇸🇱🇸🇱🇸🇱 win again ysrcp no doubt 🎉

    • @bujji-mf8hi
      @bujji-mf8hi 15 днів тому

      ​@@saimanideepallu5743em ra yellow dog

    • @prasadreddy1161
      @prasadreddy1161 2 години тому

      @@saimanideepallu5743 vachi kadugu naa muddi

  • @Andhra369
    @Andhra369 16 днів тому +134

    చంద్రబాబు నాయుడు వస్తే మళ్ళీ 2014-2019 కష్టాలు వస్తాయి కాబట్టి చంద్రబాబు రాకూడదు అని జనం విపరీతంగా ఓటు వేయటం కోసం వచ్చారు.

    • @DVPaul399
      @DVPaul399 16 днів тому +9

      😅😂ఇది చాలా నమ్మదగినది విషయం వేవ్. నేను 💯 ఏకీభావిస్తాను. 😊

    • @kirankumar1541
      @kirankumar1541 16 днів тому +5

      June 4th aagu raja🤣🤣

    • @TR._.181
      @TR._.181 16 днів тому +8

      Dengi thinadam alavatu ayindi Andra vallaki
      Anduke ts nunchi Elagottinam
      Em manushulu ra babu
      Development adagandi ra
      Pensiona kadu

    • @dv9239
      @dv9239 16 днів тому +4

      ​@@TR._.181 needhi Telangana aithe pakka rashtram lolli neekenduku bro nadhi kuda Telangana ne

    • @rajendraprasad8582
      @rajendraprasad8582 16 днів тому +5

      ​@@TR._.181గు బలిసినోళ్లకు ఆలా తినడం అలవాటు చేసింది బాబు గోరె.

  • @SarikiRajeswari
    @SarikiRajeswari 16 днів тому +16

    Correct analsis sir

  • @journalistrams6702
    @journalistrams6702 16 днів тому +75

    Jagan winning with 110 seats for sure

  • @gvraogonamanda1457
    @gvraogonamanda1457 16 днів тому +151

    జగన్ ప్రభంజనం లో కూటమి చిత్తుగా వోడుతుంది YCP భారీ విజయం

    • @ravikaminemi6213
      @ravikaminemi6213 16 днів тому +17

      4th varaku kalalu kanu brother

    • @mahammadpatan1330
      @mahammadpatan1330 16 днів тому +6

      Puls poll report chudu bro neeku nidra pattadu

    • @anupama5816
      @anupama5816 16 днів тому +1

      No

    • @saipraneeth6921
      @saipraneeth6921 16 днів тому +1

      @@mahammadpatan1330😂 adhi oka thokkalo report agura june 4th na ostadi kada wiar

    • @mahammadpatan1330
      @mahammadpatan1330 16 днів тому +3

      @@saipraneeth6921 thokkalo report NDA ki favore ga vundi mari ysrcp ki a report favore ga vacchindi?

  • @vasantakumar2509
    @vasantakumar2509 16 днів тому +129

    పెరిగిన ఓట్ల చేత ఏం చూసి వేశారు సమాధానం వైసిపి పార్టీ పట్ల మహిళలకు విశ్వాసం ఎక్కువ 30 లక్షల ఇళ్ల పట్టాలు భారతదేశంలో రాష్ట్రంలో జరిగినటువంటి గృహాల కేటాయించటం మహిళల పేరు మీద ఈ కారణం వలన ఎక్కువ ఉత్సాహం చూపించారు మహిళలు ఓటు వేయడానికి గ్రామ వాలంటీర్ల వ్యవస్థ సచివాలయ వ్యవస్థ ప్రతి ఇంటికి సంబంధాలు ఎక్కువ కనపడ్డాయి అనేక సేవలు ఎమ్మార్వో ఆఫీస్ చుట్టూ జరగవలసిన అవసరం లేకుండా అనేక సేవలు గడప ముందు ఇంట్లో ఏ సర్టిఫికెట్ కావాలన్నా ఎమ్మార్వో దగ్గరకు వెళ్లవలసిన అవసరం లేదు పాచి పళ్ళు తోముకో ఒక ముందే వృద్ధులకు పెన్షన్ మళ్లీ అపోజిషన్ అధికారంలోకి వస్తే ఇప్పుడు సుఖ పడినట్టు అవకాశం జారిపోతుంది అనే భయం పట్టుకుంది అందుకే ముందు జాగ్రత్తగా ఓటు వేయడానికి పరిగెత్తారు అనుకోవాలి

    • @bashamahaboob7941
      @bashamahaboob7941 15 днів тому

      ఇళ్లన్ని PMGY scheme వల్ల అన్నీ రాష్ట్రాల్లో ఇచ్చినవే.. Voulnteer వ్యవస్థ అవసరం లేనిది, ఉన్నా లేకున్నా పెద్ద తేడా ఏం లేదు, యే ఒక్కసారి వర్గాన్ని సంతృప్తి పరచలేక ఛతికిలా పడ్డది..

    • @prasadaraoreddipalli7152
      @prasadaraoreddipalli7152 15 днів тому +1

      30 లక్షల ఇళ్ళు ఇతగాడు కట్టిచ్చాడా..
      పట్టాల పేరుతో దోపిడీ తెలియదా

    • @-Niharika-rl3jm
      @-Niharika-rl3jm 15 днів тому +5

      Like పెట్టిన 110 మందికి జూన్ 4న పంచ్ పడబోతుంది

  • @rrcrajesh2003
    @rrcrajesh2003 16 днів тому +16

    sir Direct గా మీ యజమానే గెలుస్తాడని చెప్పచ్చుగా! అందరికి తెలిసిపోయింది Sir మీగురించి AP లో.

  • @madankona2691
    @madankona2691 16 днів тому +53

    👌👌👌👌 బాగా చెప్పారు. తీసుకున్న డబ్బుకి సమాధానం చెప్పాలి. ఎందుకంటే వారి పార్టీ BLO లు list లో టిక్ పెడతారు.
    దానిని బట్టి ఓట్ వేయని వారు తెలిసిపోతారు.

  • @nagarjunareddybapireddy19
    @nagarjunareddybapireddy19 16 днів тому +16

    Volunteers factor also played a crucial role in this election they want them for small helps....voters got feared that they will loose all this and hence they voted in large number.... It is my observation

  • @phanikumarreddyvelagala8952
    @phanikumarreddyvelagala8952 16 днів тому +200

    Pakka jagan garu malli vastaru ❤

  • @UHDAM
    @UHDAM 16 днів тому +15

    Most complex and unpredictable election.
    Jagan gelisthe mamulu victory kadu.

    • @chos1123d
      @chos1123d 14 днів тому

      true, golden plate meda rasukovali jagan peru oppositions😂 inta mandi attack chesina gelicharu ante

  • @krishnareddy2803
    @krishnareddy2803 16 днів тому +68

    ఓటింగ్ శాతం పెరగడానికి అనేక కారణాలు ఉండొచ్చు.
    అయితే రాజకీయ చైతన్యం వెల్లివిరిస్తోంది.
    కానీ మన రాష్టంలో ఒక వింత పరిస్థితి నెలకొన్నది.
    అదేమంటే ఇక్కడ ఎమోషనల్ వోటింగ్ ఉంది.
    గడిచిన 5 ఏళ్ళలో మాట తప్పక, మడమతిప్పక నడిపిన సంక్షేమం అవతల కూటమి అధికారంలోకి వస్తే ఆ పథకాలు ఎక్కడ ఆగిపోతాయోయన్న ఆందోళన నెలకొన్నది.
    జగంగారి ఎన్నికల ప్రచారం మహా అద్భుతంగా సాగింది.
    నా వల్ల మీకు, మీ కుటుంబానికి మేలు జరిగి ఉంటేనే నాకు వోటు వేయండి, లేకుంటే వద్దు అని ధైర్యంగా చెప్పినవాడు జగనొక్కడే.
    అదే మాట కూటమి నాయకులు చెప్పలేకపోయారు కానీ అధికారంలోకి ఎటుతిరిగి రావాలన్న తాపర్రయం తప్ప సరైన సమాధానం చెప్పి ముందుకు రాలేకపోయినారు.
    ఎందుకైనా మంచిదని ప్రభుత్వ అనుకూల వోటే ఎక్కువపడి ఉన్న నాయకత్వాన్ని కాపాడుకోవాలన్న తాపత్రయమే ఎక్కువగా కనబడుతున్నది.

    • @balasubrahmanyaminguvavenk9868
      @balasubrahmanyaminguvavenk9868 15 днів тому +1

      BRO NUVVU ANNADI CORRECT AIYTE, ANNI DADULU YENDUKU CHESTHUNNARU, AP VOTER PRESENT PATHAKALU GURINCHI ALOCHINCHATALEDU, LAND TITLE ACT GURINCHI BAYAPADI KUTAMI KI VESARU, KABATTI KUTAMI GOVERNMENT FORM CHESTHUDI BRO, JAGAN L T ACT TEKAPOTHEY NUVVU ANNATTU YCP GELICHEDEMO

    • @sudhakaravadhanam4569
      @sudhakaravadhanam4569 15 днів тому +3

      రెడ్డి గారు కదా 😊😊😊😊 ఐతే ok 😊😊😊😊😊

    • @Itsmyway191
      @Itsmyway191 15 днів тому +3

      Pathakaalu raavemo ane bhayamthone Other states nundi kooda vacchi vote vesaraa bro?

    • @GangarajuBode-tt3eo
      @GangarajuBode-tt3eo 15 днів тому +2

      Babai murder case prabhavam emi vundadha bro

    • @sudhakaravadhanam4569
      @sudhakaravadhanam4569 15 днів тому +1

      @@GangarajuBode-tt3eo కడప జిల్లా లో వుంది నాది కడప నే

  • @nagarjunareddybapireddy19
    @nagarjunareddybapireddy19 16 днів тому +32

    I agry with professor garu due to money only polling percentage was increased

    • @thilaksutapalli1312
      @thilaksutapalli1312 15 днів тому +2

      Orey babu dabbu thesukune veyali ani rule ledhu ga

    • @raghuvasistaraghav9429
      @raghuvasistaraghav9429 14 днів тому +1

      I don't think so ,this election proves that people cast the vote for better education,health,people not scape goats
      The middle class and below felt development program and socio economic development program r the key indicators these people are key factors as a Human resources for overall development
      This govt proved

  • @rajannakarekallu7637
    @rajannakarekallu7637 16 днів тому +4

    జగన్ ప్రభుత్వం మరల అధికారం లో నికి వస్తుంది. జై జగన్.

  • @mnraom7950
    @mnraom7950 16 днів тому +2

    నాగేశ్వర్ గారూ ఓటింగ్ పెరిగిందంటే జగన్ ను cm చెయ్యాలన్న ఆతృతే ముఖ్య కారణం.

  • @arlapareddy2322
    @arlapareddy2322 16 днів тому +180

    జగన్ పథక లే జగన్ కు ప్రజలు ఎక్కువ గ YCP కి ఎక్కువ స్రీలు ఓటు వేశారు.

  • @chandrashekar3567
    @chandrashekar3567 16 днів тому +194

    125 seats jagan

  • @veerasekharkethiboina4906
    @veerasekharkethiboina4906 16 днів тому +27

    Increase voting means awareness,In telagana 2014 64% kcr won but 2019 79.56% won ,everyear voting will increase 2004 69.75 ysr wom 2009 lo 77.6% won ysr but ikkada 79.81% 2019 and 2024 still same 80.56% em undi ra babu no need to fear ycp people you are going to win

    • @dsjr1000
      @dsjr1000 16 днів тому +5

      Correct ga chepavu brother

    • @somsekhareadi1574
      @somsekhareadi1574 16 днів тому +1

      2004 2 parties fight....2009 3 parties fight....vote cheelindhi.....2019 also 3 parties but pre poll lo ne bayankaramaina wave vundhi ani thelisi poyindhi.... Andhuke vote cheelina wave valla adhi damage kaala...this time no wave from any party....andhuke ye nutral survey samstha cheppaleka pothunnayi

    • @kirankumar2969
      @kirankumar2969 15 днів тому +1

      ​@@somsekhareadi1574naku theslisi rural and women and welfare thesukunna vallu antha ycp ke, only east west only 50 50

  • @polisettysairam1732
    @polisettysairam1732 16 днів тому +84

    Jagan is great cm in ap

    • @manvith143
      @manvith143 15 днів тому

      ఎలా క్యాషేర్ అని

  • @dbabjan192
    @dbabjan192 16 днів тому +24

    This is correct

  • @sureshsuressh5315
    @sureshsuressh5315 15 днів тому +3

    ఓటింగ్ పెరిగింది అంటే... ప్రభుత్వ వ్యతిరేకతే అని ఎందుకు అనుకోవాలి... ఈసారీ ప్రతీ ఒక్కరూ ఓటింగ్ లో పాల్గొన్నారు అని అనుకోవచ్చు గా...

  • @bhanuprabha4166
    @bhanuprabha4166 16 днів тому +61

    Jai jagan

  • @chandrasekharchinnam127
    @chandrasekharchinnam127 15 днів тому +4

    YCP wins in 2024.
    1)2014 యెన్నికల్లో మహిళల votes పురుషుల కంటే తక్కువ పడ్డాయి. అప్పుడు TDP గెలిచింది.
    2) 2019 యెన్నికల్లో మహిళల votes పురుషుల కంటే యించుమించు 2% ఎక్కువగా పడ్డాయి. అప్పుడు YCP గెలిచింది.
    3) 2024 యెన్నికల్లో మహిళల votes పురుషుల కంటే ఎక్కువగా పడ్డాయి. ఇప్పుడు YCP
    గెలుస్తుంది.
    **మహిళా vote శాతం ఎక్కువ ఉన్నప్పుడు, YCP గెలుస్తుంది.**

  • @rajalhindhyderabad1800
    @rajalhindhyderabad1800 16 днів тому +33

    entha voting % perigina gelichedi YCP party ne

  • @Chitanipullareddy81
    @Chitanipullareddy81 16 днів тому +4

    సంక్షేమ పథకాలు తీసుకున్న జనం, ఓట్ల రూపం లో పోటెత్తారు, 120 సీట్లతో జగన్ మోహన్ రెడ్డి గారు మళ్ళీ CM పక్కా

  • @lollamadhusudhanarao4076
    @lollamadhusudhanarao4076 15 днів тому +3

    Advancecongras to cm jagan

  • @VijayKumar-xt6hx
    @VijayKumar-xt6hx 15 днів тому +5

    Ysrcp will sweep AP polls. TDP is losing deposits👍

  • @kobdababuv3827
    @kobdababuv3827 16 днів тому +9

    Good analysis ❤❤❤❤

  • @RamanaRaoMamidi
    @RamanaRaoMamidi 16 днів тому +42

    1) ఓటర్లు లో చైతన్యం 2) హోమ్ ఓటింగ్ 3) జగన్ పిలుపు 4) టీడీపీ పిలుపు 5) లబ్ధిదారులు ప్రతి ఒక్కరూ వోట్ వేశారు 6) వాలంటీర్స్ వలన ఓటింగ్ పెరగటానికి కారణం

  • @swarajram4876
    @swarajram4876 15 днів тому +1

    ప్రచారం చాలా ఎక్కువగా జరిగింది... అది కాక ఓటు హక్కు వినియోగించుకోవాలనే పట్టుదల, ఇతరుల ఒత్తిడి ప్రచారం మాధ్యమాల ద్వారా చాలా పెరిగింది...
    అది కాక సంక్షేమ పథకాల ప్రభావం చాలా ఎక్కువగా ఉండడం వల్ల మహిళలు చాలా పెద్ద సంఖ్యలో వచ్చారు... ఎవరికీ వేశారు అనేది పక్కకు పెడితే పై కారణాలు ప్రధానం..

  • @vijayabhaskarreddy8837
    @vijayabhaskarreddy8837 16 днів тому +2

    నాకు తెలిసి ఆంధ్ర ప్రదేశ్ లో చంద్రబాబు నాయుడుని నమ్మి ప్రజలు ఓటింగ్ ఓటింగ్ చంద్రబాబు నాయుడుకి వేయలేదు

  • @r.venkatarao8250
    @r.venkatarao8250 16 днів тому +3

    Prof Nageswargaru. You are great analyst you have to save our party...

  • @CssR-rp2ts
    @CssR-rp2ts 16 днів тому +85

    నాయకుడు ఎప్పుడు ప్రజలలో వుంటాడు.జననేత జగన్

    • @yogeswarnaidu6946
      @yogeswarnaidu6946 16 днів тому +11

      ఎప్పుడు? ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయిన తర్వాతనా?

    • @suryayamala836
      @suryayamala836 16 днів тому

      ​@@yogeswarnaidu6946Mari anthaku mundu kuda unte prajalalo, prabhutvanni evadu nadipostadu..... Nuvva..😀😀

    • @ravikaminemi6213
      @ravikaminemi6213 16 днів тому +2

      Ycp goranga votami kabothundhi rasukosamba

    • @chekurisrao4497
      @chekurisrao4497 16 днів тому +4

      Last two three months matrame Janam Loki vachadu Jana netha

    • @sudhakaravadhanam4569
      @sudhakaravadhanam4569 15 днів тому +2

      ​@@suryayamala836బటన్ నొక్కితే ప్రజల్లో ఉన్నట్టు అని ఎవడ్రా నీకు చెప్పింది. నెలకొకసారి ప్రజలతో కలిసి వాళ్ళ సమస్యలు మీద పరిష్కారం chesteప్రజల్లో ఉన్నట్టు. పాలస్ నుండి బయటకు రాడు. కరోనా సమయంలో 70 yella🤔కెసిఆర్ ఆసుపత్రి కి వెళ్లి చూసి వచ్చినాడు. జగన్ ఆసుపత్రి కి వెళ్లినట్టు నీవు చదివావా చూసావా

  • @VSK999
    @VSK999 15 днів тому +5

    NDA 125+ 💯💯💯. ANYONE WANT TO DEBATE COME ON JUNE 4TH

  • @uv-5
    @uv-5 15 днів тому +4

    ప్రభుత్వం పట్ల నెగటివ్ కాదు. ప్రభుత్వ వాలంటీర్ వలన ఇంటింటికీ తిరిగి ఓటర్ నమోదు చేయించటం వలన ఓటర్ల సంఖ్య పెరగటానికి కారణం.

  • @prsunilk123
    @prsunilk123 16 днів тому +2

    2009: 72% 2014: 76 2019: 80% so 2024 should be more. More and more people are getting interested in politics and elections due to social media. So nothing is against Jagan based on poll percentage

  • @amanullaamanulla7154
    @amanullaamanulla7154 16 днів тому +68

    వైఎస్ఆర్సీపీ కి 117 సీట్లు వస్తాయి

  • @allinonewithkrishnavamsisi8617
    @allinonewithkrishnavamsisi8617 16 днів тому +87

    జగన్ పై అభిమానం తో కూటమి నీ తొక్కేందుకు జనం కదిలారు sir

    • @ranganathreddyt
      @ranganathreddyt 16 днів тому +6

      Well said am also thinking like this

    • @ravikaminemi6213
      @ravikaminemi6213 16 днів тому +2

      Comidy

    • @starfire8526
      @starfire8526 15 днів тому

      ​@@ravikaminemi6213యూనిఫాం,స్కూల్ బ్యాగ్,చెప్పులు,నాణ్యమైన భోజనం,అమ్మాయిలకు శానిటరీ ప్యాడ్స్,అమ్మ లకు అమ్మ వొడి..ఇవన్నీ మాకు జగనన్న నే ఇచ్చాడు...
      చంద్రబాబు నాయకత్వములో ఎవరు బాగుపడలేదు

    • @manvith143
      @manvith143 15 днів тому +1

      😂😂ఏం పీకదాని

    • @adityachakradhar1607
      @adityachakradhar1607 15 днів тому +3

      Wait for results, Travelled 1000 kms to change govt in AP

  • @kanthpinapala7152
    @kanthpinapala7152 16 днів тому +14

    అయితే ఆడ లేక మొగ అంటాడు ఈయన ఏదైన రేపు నా గొప్ప అంటాడు.

  • @janakiramayyapatro2184
    @janakiramayyapatro2184 16 днів тому +35

    ఓటింగ్ పెరిగినంత మాత్రాన ప్రతిపక్ష పార్టీ కి అవకాశం ఉంటుందనేది చెల్లుబాటయ్యే సూత్రీకరణ కాదు. తెలంగాణా,బెంగాల్, యుపి లో పెరిగిన ఓటింగ్ పాలకపక్షానికే అనుకూలమయ్యింది.

    • @sudhakaravadhanam4569
      @sudhakaravadhanam4569 15 днів тому +2

      తెలంగాణా 🤔🤔🤔🤔 ఎత్తి పోయిండు స్వామి

    • @janakiramayyapatro2184
      @janakiramayyapatro2184 15 днів тому +2

      @@sudhakaravadhanam4569 అదెప్పుడు స్వామి......2018 లో ఓటింగ్ పెరిగిన కేసీఆర్ గెలిచారు. వెరిఫై చేసుకో స్వామి

  • @niruy2541
    @niruy2541 16 днів тому +25

    Ycp should be win 120

  • @sudheerkumar1903
    @sudheerkumar1903 16 днів тому +11

    How are you Paytm dogeswar

  • @Marsman2025
    @Marsman2025 16 днів тому +22

    This voting increased because of hatread speaches from Pavan Kalyan and babu Naidu, people are watching every thing

    • @sriranganaidu6222
      @sriranganaidu6222 16 днів тому +7

      Jagan chelli cheera midha,
      Inkoka chelli sunita character midha,
      Chanipoyina babai and pavan pelli laa gurinchi,
      CBN midha tappudu case petti, kanisam notice kuda ivva kunda arrest chesindi antha meeku hate laa kakunda, love laa kanapadinda aah 😂😂

    • @gopichanddasari4848
      @gopichanddasari4848 16 днів тому +8

      ​@@sriranganaidu6222 nu first telsuko
      1.) Jagan ni poke chesindi PK... A tarwathae jagan PK ni annadu...
      2.) Sharmila nae jagan ni poke chesindi
      3.) Sunitha kuda jagan ni poke chesindi..
      Villu 1st jagan gurinchi matladaara...? Ledha 1st jagan veella gurinchi matladaara??
      So kelindi meeru... Annapudu kuda padali... A mari deniki ra... Neeluguthaaru...?? Jagan ni kelakadam deniki? Kelikaka tittadu ani edavatam deniki??
      PK political intension enti??
      1.) Zero budget politics(jarigindha?)
      2.) Caste less society ( kapu la party ane bad name ochindi)
      3.) People welfare ( janalaki illu isthe oppukoru, money isthe somaripothulu ani antaru, governance intiki testhe Oddu ani antaru?) Idha janasena party???

    • @404ErrorGodNotFound-jh9rt
      @404ErrorGodNotFound-jh9rt 16 днів тому

      Dabbalu panchadam valla voting perigindi.

  • @sivasairamchitrada5247
    @sivasairamchitrada5247 15 днів тому +1

    Correct గా చెప్పారు
    గెలిచేది మళ్ళీ వాళ్ళే, కనై సీట్లు, ఓట్లు తగ్గుతాయా అంతే !

  • @ysrfansarmy7345
    @ysrfansarmy7345 16 днів тому +1

    జై జగన్ మోహన్ రెడ్డి గారు
    AP CM 2024 to2029

  • @kirankumar-cv6zd
    @kirankumar-cv6zd 16 днів тому +3

    Good Clarification Sir

  • @mallikarjunababu7632
    @mallikarjunababu7632 15 днів тому +4

    నువ్వు పోయి, పోయి, ఈ.. Y. C. P... K. C. R.. Pay T. M batch ను అడుగు తున్నారు.

  • @jaipalnareddy1374
    @jaipalnareddy1374 15 днів тому +2

    High voting is for YSRCP..boys..

  • @kkvvisweswarrao5940
    @kkvvisweswarrao5940 15 днів тому +2

    ఈ కమ్యూనిస్టు కి అలయెన్స్ గెలవబోవటం బాధ గా ఉంది.

  • @srikanths4919
    @srikanths4919 16 днів тому +16

    Jagan ni yelagaina gelipinchalani kasitho vesharu public.130 plus seats pakka

  • @dr.sridaralachannel5310
    @dr.sridaralachannel5310 16 днів тому +9

    ప్రొఫెసర్ గారు, రోజుకు ఎన్ని సొల్లు విశ్లేషణలు చేస్తుంటారు. మీ విశ్లేషణలు అన్ని భవిష్యత్తులో కరెక్ట్ కావు కదా

  • @user-dh3fv2gb9h
    @user-dh3fv2gb9h 15 днів тому +1

    Not,only,this,session,endless,timeless,winner,peoples,indipendese,God's,weapon,ys,jagan,Mohan,reddy,brother,jie

  • @KG-xj9sw
    @KG-xj9sw 15 днів тому +1

    Most people perceived the real picture of society through the attitude of jagan and bifurcated and prone towards jagan

  • @sampathiraochandrarao783
    @sampathiraochandrarao783 16 днів тому +4

    గ్రామాల్లో రెండు గా విడిపోయాయి నాయకులుగా,కులాలుగా.

  • @cruxvasu
    @cruxvasu 16 днів тому +11

    సరిపోయింది ఇద్దరికి...

  • @pinkjava85
    @pinkjava85 15 днів тому +2

    Just Imagine if Jagna wins on this 5 party's then history going to created in the world. A fight againt on one Man and if he survey's then its called to be a Historical Vitory. It will be written for another 100 years, that on a single person 5 parties fought. Waiting for the results

  • @user-uj9lz9qt6k
    @user-uj9lz9qt6k 15 днів тому +1

    గెలుపొటములకు మూలకారణం
    ఒక్క విషయం గమనించాలి
    విస్వసనీయత అధి ఒక్కజగన్ దగ్గరే
    ఉంది.

  • @KRISHNA-nm3vb
    @KRISHNA-nm3vb 16 днів тому +5

    Any ycp activist, i accept chalange.... Any body here...

  • @SS-vr
    @SS-vr 16 днів тому +60

    TDP కి 2 రెట్లు seats పెరిగితే 69, YCP కి 40% seats తగ్గిన 90 seats వస్తాయి.

  • @svbrao4236
    @svbrao4236 15 днів тому +2

    మంచి చేస్తేనే నాకు ఓటు వేయండి అన్న మోగొడు జగన్ ఆయన కే ఓటు వేశము 172 mla 24 mp jai jagan

    • @-Niharika-rl3jm
      @-Niharika-rl3jm 15 днів тому

      172 కాదు 1172 అని చెప్పు

  • @My_Own_Opinion_
    @My_Own_Opinion_ 16 днів тому +2

    ✓పెద్ద లెక్కలు అవసరం లేదు ఉన్న సీట్లలో 50 సీట్లు పోయిన కూడా గెలిచేది జగనే,
    ✓ఇంక ఓటు శాతం పెరిగింది అనుకోటానికి ఓటర్లు కూడా పెరిగారు రా బాబు,
    ✓కానీ ఓటింగ్ పెరిగింది కానీ అది అధికారానికి లింక్ లేదు అనే దానికి ఉదాహరణ - తెలంగాణాలో 2014 కన్నా ఎక్కువ శాతం 2018 లో ఉంది, కానీ మళ్ళీ కేసీఆర్ గెలిచాడు, 2018 కన్నా 2023 లో ఓటు శాతం తగ్గింది కానీ కాంగ్రెస్ వచ్చింది... కాబట్టి పక్కాగా చెప్పలేము.. కానీ గెలిచేది జగనే అని మా బలమైన నమ్మకం,

    • @sampathiraochandrarao783
      @sampathiraochandrarao783 16 днів тому

      గతసారి సపోర్ట్ చేసిన ఉద్యోగులు,యువతలో 70 శాతం ఇటుతిరిగితే చాలు 15 శాతం వైసీపీ కి తగ్గుతుంది చాలదా 35 శతంకి వైసీపీ ఉంటాది.

  • @menanna9932
    @menanna9932 16 днів тому +19

    నెక్స్ట్ Jagen Again ఏపీ సీఎం పక్కా

  • @startraveller7014
    @startraveller7014 15 днів тому +3

    Jagan will win again

  • @bathiridilip5688
    @bathiridilip5688 14 днів тому

    Very good
    ఎప్పటి కెయ్యది ప్రస్తుత
    మప్పటి కామాటలాడి యన్యుల మనముల్
    నొప్పింపక తానొవ్వక❤
    తప్పించుక తిరుగువాడు ధన్యుడు సుమతీ!❤

  • @sainikhil565
    @sainikhil565 15 днів тому +1

    Bhayapaddadu nageswararao garu tdp trolling ki gattiga cheppakekapotunnaru voting 80% datindi ante government meeda full nammakam vunnapu matrame vastundi Jagan ni ela aina gelipinchali ani vote vestaru andulo kuda mugguru kali okkadi meeda vacharu definitely kasi koddi Jagan ni gelipinchu Kovalainen kosame

  • @balu4076
    @balu4076 16 днів тому +3

    ఇతను అబద్దం చెపుతాడు

  • @jayalakshmiboreddy4991
    @jayalakshmiboreddy4991 16 днів тому +7

    Chandram raakudadu ani, vaste cheppinadi cheyadu ani, levaleni musali vallu kuda lechi vachi vesaru

  • @munnakolluru9756
    @munnakolluru9756 15 днів тому

    సార్ నాగేశ్వర్ గారు మీకొక నమస్కారం మీ ఎనాలిసిస్ మరీ దిగజారిపోతుంది. ఏం చెయ్యగలం ..ధనం ఏ పని అయినా చెయ్యగలదు. .మీరే మాకు మంచి ఇన్స్పిరేటర్ ..థాంక్ యు సార్

  • @vakapallignp4255
    @vakapallignp4255 15 днів тому +2

    పెరిగిన ఓటు శాతం 12-16 సీట్లు కూటమికి తెచ్చి పెడుతుంది.
    జగన్ ఓటు ఉదయం 11 లోపు వేసేసారు.
    ప్రత్యక్షంగా చాలా నియోజకవర్గాలలో ఇదే జరిగింది

  • @ramkrishnareddy4671
    @ramkrishnareddy4671 16 днів тому +2

    సార్ రాజకీయం బెట్టింగ్ లా మారింది బాబు వస్తే వాళ్ళ పార్టీ కి అభిమానులు కులం చూసి అన్ని పథకాలు ద్వారా లబ్ది చేస్తారు,జగన్ నా Sc నా St నా BC నా మైనార్టీ అని పథకాలు పదవులు ఇచ్చారు అదే కాకుండా కులం మతం పార్టీ చూడకుండా అందరి కి లంచాలు లేని బెన్ఫిట్స్ ఇచ్చారు లాష్టుకి పోలింగ్ బుతులో పార్టీ కి అక్కడి mla అభ్యర్థి మనుషులు కొంతమంది కులం మతం అనే మాయలో వున్న వారు పోరాటం చేసారు బాబు కొంత మందికి తనకులం బినామీలు దోపిడీదారులు కు ధోసి పెట్టడం వల్ల తెగింగించి పోరాటం చేశారు

  • @kr782
    @kr782 15 днів тому +1

    Reasons for increased % voting is the Gratitude shown (Emotional affection to Jagan) from the Females & Pensioners and increased awareness, which is reflected in the first 4-5hrs of Polling. Completely one sided to YSRCP. Its going to be Clean sweep for YSRCP.

  • @haripsdprasad3487
    @haripsdprasad3487 15 днів тому +1

    సార్ ఓటింగ్ శాతం పెరగటానికి ఫస్ట్ కారణం మరియు సాధారణ కారణం వ్యతిరేకత. కానీ ఈ ఎన్నికలను పేదలు పేదలకు పెత్తందారులకు జరుగుతున్న పోరాటం గా భావించడమేనని నా భావన. ఇక ఎలాగూ పెత్తందార్లు కూడా ఇతర రాష్ట్రాలతో స్థిరపడ్డారుగా. వారూ దిగిఉంటారు. అయితే ఎవరు ఎక్కువ సంఖ్యలో ఉంటారు మరియు ఎక్కువ మంది ఎవరికి వోట్ వేసి ఉంటారు అనేది కనీస అవగాహన ఉన్న వాళ్ళకైనా అర్ధం అవ్వకపోదు

  • @APSTA
    @APSTA 16 днів тому +37

    ఓటింగ్ శాతం పెరగటం అనేది డబ్బులు ఇవ్వటం వలన అని ఈ దౌర్భాగ్యుడు చెప్తున్నాడు ఓటర్లు తమ బాధ్యత అనుకుని ఓటింగ్ శాతాన్ని పెంచితే ఈ దౌర్భాగ్యుడు డబ్బులకి అమ్ముడుపోయి ఓటర్లు ఓట్లు వేశారు అని చెప్తున్నాడు ఇంతటి దౌర్భాగ్య ని ప్రొఫెసర్ అని ఎలా పిలుస్తున్నారు నాకు అర్థం కావట్లేదు

    • @user-zionchristianassembly
      @user-zionchristianassembly 16 днів тому +5

      డబ్బులు తీసుకోవడం దౌర్భాగ్యం కాదా?

    • @SS-vr
      @SS-vr 16 днів тому +6

      Pro nageswararao చెప్పింది నిజం. రెండు పార్టీలు డబ్బులు పంచని ఊరు లేదు. పంచని వీధి లేదు. రెండు వైపుల డబ్బులు తీసుకొని ఓటు వేయకుండా ఉంటారా?

    • @manikanta869
      @manikanta869 16 днів тому

      @APSTA come to reality sir..Dabbulu lekunda panchakunda evaru unanaru i can challenge u

    • @sreedharthota6828
      @sreedharthota6828 16 днів тому +2

      They take money...but they vote to people whom they like

    • @punnavenkatesham7132
      @punnavenkatesham7132 16 днів тому +3

      Jai CBN jai tdp

  • @Kpcr1
    @Kpcr1 15 днів тому +7

    సారు, ఆంధ్రలో మొదటి నుంచి కులపరమైన విబజన ఉన్నపటికీ అది 60-70 శాతం వరకు ఉండేది కానీ మీరు మద్దతు ఇచ్చే జగన్ గారి వలన అది 95శాతం చేరుకున్నది, ఆయన సమాజాన్ని మతం, కులం, ప్రాంతం పేరు మీద విద్వేషం పెంచే ప్రయత్నం చేశారు కానీ ప్రతి పక్షాలు ఆయన ప్రయత్నాన్ని విశ్చిన్నం చేశాయి, దాంతో మీ ప్రయత్నం విఫలం అయింది.

  • @kumarnaira1437
    @kumarnaira1437 15 днів тому +2

    YCP professor, hard to digest, please have patience

  • @nallaswamy7471
    @nallaswamy7471 15 днів тому +1

    అలా ఎందుకు అనుకోవాలి చంద్రబాబు ఇంటికి పోవచ్చు కదా!

  • @polisettysairam1732
    @polisettysairam1732 16 днів тому +3

    Correct sir

  • @apparaok3868
    @apparaok3868 16 днів тому +4

    If Jagan Mohan Reddy garu wins, This Nageswar will stop talking as professor.....?

    • @drsathyamchanda007
      @drsathyamchanda007 16 днів тому

      No....
      Because, sometimes well-known knowledge people also may not understand common people's heart...
      Because,they had mind but can't have the heart of common man...

    • @mickysupertramp
      @mickysupertramp 15 днів тому +1

      Professor jagan gelustadu ani chptunadu kada antha clear ga

  • @suryaprakashraork7866
    @suryaprakashraork7866 14 днів тому

    correct ga chepparu NageswaraRao garu.TQ Sir.

  • @kyasaswini545
    @kyasaswini545 16 днів тому +2

    జగన్ కోసం జనం ఇదే ఓటింగ్ పర్సంట్ పెరిగింది

  • @shivashankar42
    @shivashankar42 16 днів тому +6

    Mainly school s holidays

  • @sudheerkumar1903
    @sudheerkumar1903 16 днів тому +6

    Modi Peru thisukoni roju nagammaku adhe chivari roju Ani shapam undi .

  • @syalla123
    @syalla123 14 днів тому

    ఒక సెక్షన్ మనుషులకి ముసలి వాళ్ళు మినహాయింపు, ఎవరో పెట్టే గింజలు తింటానికి అలవాటు పడ్డాయి. అలా అని అన్ని ఊర్లులో వేయలేదు..మా ఊరులో వేయలేదు..మా ఊరులో కామ్మోళ్ళు లేరు

  • @bang70355
    @bang70355 14 днів тому +1

    4 కోట్ల 30 లక్షల ఓట్లలో కోటిన్నర మంది తెలంగాణాలో ఉన్నారా?అంత మంది ఆంధ్రా కూ వచ్చారా? ట్రాష్ .....రాయలసీమ#4 3 ఉత్తరాంధ్ర#20,ఉత్తరకోస్తా#32,దక్షిణకోస్తా#22 మొత్తం #117 తో వై.సి.పి పక్కా

  • @Animelover_147
    @Animelover_147 16 днів тому +9

    మన ఏపీ గురించి మాత్రమే మాట్లాడండి..మోడీ గీడి అనకుండా

  • @SriNivas-vc6og
    @SriNivas-vc6og 16 днів тому +10

    పాపం జూన్4 తరువాత జైలు జగ్గడు జైల్లోనే చనిపోయేటట్టున్నాడు..

  • @sugunavandanam3220
    @sugunavandanam3220 14 днів тому

    Sir ఓటింగ్ % పెరగలేదు ఓటర్ లిస్ట్ purification జరిగింది అంటే చనిపోయిన వారివి, డబుల్ ఎంట్రీలు శాశ్వత వలసలు etc., వంటి వాటి ప్రక్షాళన బాగా జరిగినది.

  • @reddyjibalu
    @reddyjibalu 16 днів тому +1

    Once more Young and dynamic honest leader ys jagan

  • @PR20145
    @PR20145 16 днів тому +7

    పేదరికం , ఉన్నతమైన విద్య లేకపోవడం, మద్యం యొక్క విచ్చలవిడితనం (belt shops) లాంటి ఇతరత్రా విషయాలు మెజారిటీ ప్రజలను నిజాలు తెలుసుకోకుండా చెయ్యడానికి కారణాలు

  • @satyamnerella6080
    @satyamnerella6080 15 днів тому +1

    NOT TO HOUSE TO GO TO CHANCHALGULA ALONG WITH FRIEND. DOUBLE BED ROOM IS READY.