KCR Dialogues In CM Position and After Losing CM Post | V6 News

Поділитися
Вставка
  • Опубліковано 12 бер 2024
  • KCR Dialogues In CM Position and After Losing CM Post | V6 News
    Watch Teenmaar Full Episode
    • CM Revanth - Mahila Sh...
    కోటి మంది కోటీశ్వరులైతరు
    • CM Revanth Reddy Comme...
    నేనెన్నడు తిట్టలె..
    గెలిస్తే అగ్గి పెట్టెటోన్ని
    • KCR Sensational Commen...
    త్వరలో రేషన్ కార్డులు
    కులానికో కార్పోరేషన్
    • Key Decisions In CM Re...
    కావాలనే కూకున్న
    • Deputy CM Bhatti Vikra...
    3 పార్టీలూ ఒక్కటే
    • Amit Shah Sensational ...
    రంగు కల్పితే రంగు వడుద్ది
    • Karnataka Govt Bans Us...
    ఫోన్లు తెస్తే సస్పెండే
    • Examination Centers Tu...
    ఢిల్లీ డాన్ల పెండ్లి
    2500 మంది సెక్యూరిటీ
    • Delhi Dons Marriage Am...
    Watch LIVE Stream : • V6 News LIVE | Telang...
    ► Subscribe to V6 News : / v6newstelugu
    ► Subscribe to V6 Life : / v6life
    ► Follow Us On Dailymotion : www.dailymotion.com/v6newstelugu
    ► Like us on Facebook : / v6news.tv
    ► Follow us on Instagram : / v6newstelugu
    ► Follow us on Twitter : / v6news
    ► Visit Website : www.v6velugu.com/
    ► Join Us On Telegram : t.me/V6NewsTelugu
    Watch V6 Programs Here
    ►Teenmaar : rb.gy/qn91pg
    ►Trending Videos : rb.gy/f6i0x2
    ►Top News : rb.gy/wqjeun
    ►HD Playlist : rb.gy/veit87
    ►Innerview : rb.gy/83izwa
    ►Medaram Jatara : rb.gy/mn4tu7
    ►Chandravva : rb.gy/nja3cl
    ►Spotlight : rb.gy/4lfm9s
    ►Dhoom Thadaka : rb.gy/hvytxl
    ►V6 Songs : rb.gy/68n90s
    ►Life Mates : rb.gy/itvwfa
    News content that serves the interests of Telangana and Andhra Pradesh viewers in the most receptive formats. V6 News channel Also Airs programs like Teenmaar News, Chandravva & Padma Satires etc, Theertham, Muchata (Celeb Interviews) Cinema Talkies, City Nazaria(Prog Describes The Most Happening &Visiting Places In Hyderabad),Mana Palle(Describes Villages And Specialities), Also V6 News Channel Is Famous For 'Bonalu Songs', 'Bathukamma Songs' And Other Seasonal And Folk Related Songs."V6Teenmaar News", "Teenmaar News".
    #kcr #kcrspeech #kcrcomments
    #V6News #V6 #V6Velugu #TelanganaNews #Telangana

КОМЕНТАРІ • 257

  • @gudalamadhusudhan7819
    @gudalamadhusudhan7819 2 місяці тому +86

    తెలంగాణ బూతుపిత kcr🌹

  • @user-bo1gf9qw7n
    @user-bo1gf9qw7n Місяць тому +73

    నీ పాపం పండెను నేడు..
    నీ భరతం పడతాడు చూడు
    నీ పాలిటి యముడే వాడు (మోదీ)
    నీ కరెక్ట్ మొగుడు వీడు (రేవంత్)

  • @balukasula4376
    @balukasula4376 2 місяці тому +266

    కేసిఆర్ ఫీలింగ్ : నేను ఎవరినైనా తిట్టొచ్చు నన్ను మాత్రం ఎవ్వరూ తిట్ట కూడదు

    • @skgoud988
      @skgoud988 Місяць тому

      దొరల అహంకారం గిట్లనే ఉంటది అందుకే ప్రజలు బుద్ధి చెప్పారు

  • @ashokashok8749
    @ashokashok8749 2 місяці тому +196

    కేసిఆర్ ను ఎంత తిట్టిన కూడా తప్పు లేదు ఇంకా

    • @salmonraju2642
      @salmonraju2642 2 місяці тому +2

      Lajakodukaa ❤❤❤

    • @RockStar-kl4hl
      @RockStar-kl4hl 2 місяці тому

      ❤❤❤❤❤

    • @bobbabalambika3816
      @bobbabalambika3816 Місяць тому

      Nuvavaduraa chi

    • @somarajb6445
      @somarajb6445 Місяць тому +2

      Highlight entante nenu mukhyamantri ga vunnappudu okka matanna cheduga matladana ?? Ani kcr adagadam 😂😂

    • @reddyreddy2777
      @reddyreddy2777 Місяць тому +2

      అబద్దాల ..సూపర్ స్టార్. ⭐

  • @independent2041
    @independent2041 2 місяці тому +54

    🤔80 వేల పుస్తకాల ల్లో ... ఈ పుస్తకం చాలా సార్లు చదివి వుంటారు... సారు 😳😆

  • @satyanarayanapullagura4551
    @satyanarayanapullagura4551 2 місяці тому +218

    తెలంగాణ రాష్ట్రానికి (బూతులు)
    నేర్పింది కేసీఆర్' కేసీఆర్ ' కేసీఆర్

    • @ashash9986
      @ashash9986 Місяць тому +2

      Avi butulu kaadu thitlu.
      Butulu AP politicians matladataru.

    • @mahendergoud8999
      @mahendergoud8999 Місяць тому +3

      తెలంగాణ రాష్ట్రానికి రాజకీయ బూతులు నేర్పింది కేసీఆర్ సార్

  • @ShivagoudBommagani
    @ShivagoudBommagani 2 місяці тому +115

    V6ఛానెల్ grt అన్ని వీడియోస్ లో తిట్టిన క్లిప్స్ ఒక్కకాడ తీసుకొచ్చి పెట్టడం సూపర్ ఎడిటింగ్

    • @sangameshwadaram2759
      @sangameshwadaram2759 2 місяці тому

      అదే పని ఉంటది దానికి వి6 ఒకటి శరణార్థి

  • @geetlapurushothamreddy4980
    @geetlapurushothamreddy4980 Місяць тому +22

    బాగా తాగి తిడితే తెల్లారి గుర్తుండదు కదా,

  • @Veeru7674
    @Veeru7674 Місяць тому +18

    సిగ్గూ ఉండాలి.. నీ నోటి నుండి వాసన తప్ప మాటలు రాలేదు మామ.. నువ్వు గ్రేట్ మామ😂

  • @chaitanyaswarupakella2609
    @chaitanyaswarupakella2609 2 місяці тому +21

    మహా పతివ్రత KCR కి రంకు మొగుడు రేవంత్

  • @ohmshiva-zz7gn
    @ohmshiva-zz7gn Місяць тому +13

    ఇప్పుడు అర్తమైంది నాకు, కె సి అర్ సర్, అన్ని మాట్లాడి నా గుర్తు లేనట్టుంది ఎందుకంటే, . వేసుకొని వచ్చి మాట్లాడి నట్టు ఉన్నారు

  • @murthymvs7456
    @murthymvs7456 Місяць тому +6

    అబ్బా..ఇంత ఆహంకారమా...? తెలంగాణ, రాజకీయాలకు అసలు ఆ కుటుంబమే ప్రమాదం..

  • @ranjithhanuman4966
    @ranjithhanuman4966 2 місяці тому +58

    రిటర్న్ గిఫ్ట్ ఉంటాధనే సోయి అప్పుడు లేకపాయే..😂

  • @rambhaneshmudiraj2010
    @rambhaneshmudiraj2010 2 місяці тому +26

    "దొర చెప్పితె సరె",భూతుల పంతులు
    వారు ఏది మాట్లాడినా తప్పు కానేకాదు....
    ఎవ్వరు ఏది మాట్లాడినా, దొర కాదు కాబట్టి ముమ్మాటికీ తప్పే....

  • @srinivasify
    @srinivasify 2 місяці тому +32

    అమ్మో నువ్వు సుద్దపూసవ్😂😂😂

  • @Ramarao.336
    @Ramarao.336 2 місяці тому +42

    కెసిఆర్ ని ఎక్కడన్నా చూపియండి పాపం అలా వదిలేస్తే K a పాలు తయారవుతాడు

  • @pradeepatla1686
    @pradeepatla1686 2 місяці тому +11

    అందుకనే అందరు కెసిఆర్ లాగా మాటలు చెప్పకు అంటున్నారు. ఇక్కడ ఒక లాగా ఢిల్లీకి పొతే వంగి వంగి దండం పెడుతాడు. రేవంత్ గట్టి ఆధాటాలతో కేసు పెట్టి ఫార్మహౌజ్ ల నుండి అరెస్ట్ చేయించాలి. తెలంగాణా జలగలను.

  • @avulahema7011
    @avulahema7011 2 місяці тому +38

    Share to kcr

    • @reddy877
      @reddy877 2 місяці тому

      Instagram lo tag chatha east kadha you tube share aya varaki time padutudhi

  • @kram7150
    @kram7150 2 місяці тому +96

    KCR ni mental hospital lo admit cheyali

  • @chandu7329
    @chandu7329 2 місяці тому +22

    Editor super

  • @bandivenu80
    @bandivenu80 2 місяці тому +11

    వాడిని ఎవరికైనా chupivvandi

  • @rameshpuli4958
    @rameshpuli4958 2 місяці тому +58

    Ni papam pandenu nedu 😂😂

  • @gopinath4119
    @gopinath4119 2 місяці тому +49

    KCR is the first CM to use so much of bad language infront of the media all the time.

  • @bhattubhadru7269
    @bhattubhadru7269 2 місяці тому +26

    ఈ మాటల వల్లనే

  • @kurnool2k1
    @kurnool2k1 2 місяці тому +13

    Please join him in erragadda

  • @srinivassidam7178
    @srinivassidam7178 2 місяці тому +7

    రేవంత్ రెడ్డి నిన్ను గట్టిగా ఆడుకుంటడు 😂

  • @srinivasr5379
    @srinivasr5379 2 місяці тому +8

    BRS leaders first should listen kcr speeches....

  • @vijayamittapally8483
    @vijayamittapally8483 2 місяці тому +26

    Pathithu

  • @maheshpallati5865
    @maheshpallati5865 2 місяці тому +46

    Kcr means kacha rao

  • @venkateshwararaoguttula6694
    @venkateshwararaoguttula6694 Місяць тому +2

    Dr.KCR Ph.D. in "Sustainable BOOTU PURANAM IN TELUGU LANGUAGE"

  • @manoharm8839
    @manoharm8839 2 місяці тому +11

    Kamal haasan masth shades vunnay, aparichitudu 2.0

  • @krishnaraosm2017
    @krishnaraosm2017 Місяць тому +2

    super clipping

  • @rebalstarprakash2761
    @rebalstarprakash2761 2 місяці тому +4

    Bothulu matladitheee dering leadership qualities

  • @rathnakarreddydhodda4938
    @rathnakarreddydhodda4938 2 місяці тому +6

    Asalu thitla puranam neetho start ayindhi political leaders ku vunna viluva lekunda poyindhi

  • @user-yg7qk4hp9g
    @user-yg7qk4hp9g 2 місяці тому +7

    Cm kakamundhu nee assthee antha. Today. Assthee. Antha

  • @mohdhaneef9871
    @mohdhaneef9871 Місяць тому +2

    Well composed kindly tag to KCR

  • @ramakrishnegowdatr4888
    @ramakrishnegowdatr4888 Місяць тому +1

    Telugu rastralalo chala mandhi cinema dailagu laga mataladutharu, aavedhanatho mataladina bashanu serious ga consider cheyakudadhu, God bless you all 🌹🇮🇳🌹 VANDHEE MATHARAM 🌹🙏🙏🙏

  • @srinivaskadrekar8998
    @srinivaskadrekar8998 2 місяці тому +2

    Excellent u turn

  • @s.dileepsriram4410
    @s.dileepsriram4410 2 місяці тому +5

    K.c.r.balupu.bhasha

  • @arunaponnaluri5153
    @arunaponnaluri5153 2 місяці тому +4

    KCR garu he will forget everything. But media record will be there. He forgot his curses and promises. Now entire Telangana people forgot KCR and his party

  • @devaravikumar8325
    @devaravikumar8325 Місяць тому +2

    Kaka kaka ....apu pls God blessed u to take rest😅

  • @rebalstarprakash2761
    @rebalstarprakash2761 2 місяці тому +4

    Telengana politics spoiled two states with booth politics example Amma mogudu iam abosuring politics since 2009 I have never listened this wordssss

  • @kadapajangaiah7575
    @kadapajangaiah7575 Місяць тому +9

    Reventh sir vedinivadalodu

  • @krishnakumar3654
    @krishnakumar3654 Місяць тому

    ఒక్కరోజే కాదు మాట్లాడినప్పుడల్లా ఇన్నం....

  • @balamms6181
    @balamms6181 Місяць тому

    learn excellent language from kcr 😮😮😮😮

  • @APXBQYCRZ
    @APXBQYCRZ Місяць тому +2

    మొన్న ఫాంహౌస్ లో పడ్డాడు కదా మైండ్ దెంగింది
    ఇంక పనీపాయినట్టే

  • @santhosh6280
    @santhosh6280 Місяць тому +1

    Modi ji my god

  • @ExChristian1011
    @ExChristian1011 Місяць тому +1

    కోన్నాళ్ల కిందట ఓ తెలుగు సినిమాలో బ్రహ్మానందం క్యారెక్టర్‌కు దేవుడు ప్రత్యక్షమయి ఏం కావాలో కోరుకోమంటారు. ఎదుటి వారు మనసులో ఏమనుకున్నా తనకు వినిపించేలా వరమివ్వండి అని కోరుకుంటాడు బ్రహ్మానందం.మొదట్లో ఒకరిద్దరు అనుకున్నవి తెలుసుకుని బాగానే ఉందనుకుంటా డు.. కానీ రాను రాను తన గురించి తన కుటుంబసభ్యులు, మిత్రులు సహా అందరూ మనసులో అనుకుంటున్న మాటలు విని మానసికంగా కుంగి పోతాడు., తనకీ వరం వద్దు మహాప్రభో అని దేవుడికి దగ్గరకు పోతాడు. దర్శకుడు ఈ సీన్ ను కామెడీగా వాడుకుని ఉంటారేమో కానీ.. లోతైన అర్థం ఉంది. అందరి విషయాలు సీక్రెట్‌గా తెలుసుకుంటే.. ఆ తెలుసుకున్న వాడికే మనశ్శాంతి ఉండదు. ఆ తెలిసిన వివరాలతో తీసుకునే చర్యలతో సర్వం కోల్పోతారు. ఇప్పుడు తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసులో జరుగుతోంది అచ్చంగా అదే. ఆ ఫోన్ ట్యాపింగ్ ఎవరి కోసమో.. ఎందుకోసం మో అందరికీ తెలుసు. కానీ అన్నీ తెలుసుకుని సర్వం కోల్పోయారు. ఇప్పుడు చింతించి నా ప్రయోజనం లేదు. ఎందుకంటే చేతులు కాలిపోయాయి.
    సర్వం కోల్పోయిన కేసీఆర్
    తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు ఇప్పుడు సంచలనం. ఫోన్ ట్యాపింగ్ బాధితుడే ముఖ్యమంత్రి కావడంతో ఆ మూలాల్ని బయటకు తెచ్చేందుకు ఆయన ప్రయత్నిస్తాడు. బాధ్యులని చట్ట ప్రకారం శిక్షిస్తరా లేదా అన్నది తర్వాత కానీ ప్రజల ముందు మాత్రం పెడతారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ నిర్ణేతలు. ఏం జరిగిందో ప్రజలు చర్చించుకుంటారు. ఇదే పెద్ద శిక్ష అనుకోవచ్చు. కానీ ఫోన్ ట్యాపింగ్ చేసి.. అందరి మాటలు విని .. సర్వం పోగొట్టుకుంది మాత్రం కేసీఆర్ . బాధితులకు జరిగిన నష్టం ఏమీ లేదు. ఒకరు ఏకంగా సీఎం అయ్యారు.. మరెంతో మంది కొన్ని రోజులు బాధపడి సైలెంట్ అయి ఉంటారు.. పూర్తిగా నష్టపోయి దిగులు చెందుతోంది మాత్రం అన్నీ చేయించిన వారే. ఆయనే కేసీఆర్
    అన్నీ తెలుసుకోవడం ప్రమాదకరం !
    ఫోన్ ట్యాపింగ్ ఎవరి మీద చేశారు ? . రాజకీయ శత్రువుల మీద కాదు.. హితులు, సన్నిహితులు మీద కూడా చేశారు. ఆ వివరాలతో కేసీఆర్ అందర్నీ దూరం చేసుకున్నారు. రెండో సారి గెలిచిన తర్వాత హరీష్ రావును ఎందుకు దూరం పెట్టారు ?. ఈటల రాజేందర్ ను ఎందుకు దూరం పెట్టారు ?. చివరికి వారిపై ఏ మాత్రం నమ్మకం లేని పరిస్థితులకు ఎందుకు వచ్చారు ?. తప్పనిసరిగా హరీష్ రావును అంటి పెట్టుకున్నారు కానీ.. ఆయనపై కేసీఆర్ కు ఇసుమంతైనా నమ్మకం లేకుండా ఎందుకు పోయింది ?. చివరికి తన వెన్నంటి ఉండే.. జోగినిపల్లి సంతోష్ కుమార్ ని కూడా దూరం పెట్టాల్సి వచ్చింది. ఆయన భార్య పైనా ట్యాపింగ్ ప్రయోగం చేశారు. ఇవన్నీ కేసీఆర్ కుటుంబంలో చిచ్చు పెట్టాయి. ఒకరిపై ఒకరికి నమ్మకం లేకుండా పోయింది. మనశ్శాంతి కరువపోయింది. ప్రతి ఒక్కరి జీవితంలోకి తొంగి చూడటం వల్లనే ఇదంతా జరిగిందని ఎవరైనా కాదనగలరా ?
    తెలియకూడదని విషయాలు కూడా తెలుస్తాయి.. తట్టుకునే శక్తి ఉంటుందా ?
    నేటి సమాజంలో భార్య భర్తల ఫోన్లు కూడా ఒకరికొకరు చూసేందుకు అంగీకరించరు. థంబ్ ప్రొటెక్షన్ పెట్టేసుకుంటారు. నిజానికి అలా పెట్టుకున్న వారంతా తప్పు చేస్తున్నట్లు కాదు. కానీ ఫోన్ లో ఉన్న వాటిని చూస్తే అపార్థాలు, అపోహాలకు గురవుతారు.. తర్వాత ఎన్ని చెప్పినా తాము అనుకున్నదే నిజం అనుకుంటారన్న భయం. అందుకే సీక్రెట్ ఈజ్ సీక్రెట్. అలా ఉంచుకోవడం వల్లే కాస్తంత బంధాలు నిలబడున్నాయని అనుకోవచ్చు. ఇది భార్యభర్తల మధ్యనే కాదు.. ఓ కుటుబం…సమూహం.. పార్టీ సభ్యులు.. లేదా స్నేహితులు..దేనికైనా అన్వయించుకోవచ్చు. అలాంటిది ఫోన్ ట్యాపింగ్ చేసి మొత్తం రహస్యాలు తెలుసుకున్న వారు ఎవరైనా ప్రశాంతంగా ఉండగలరా ?. వాటి ద్వారా తీసుకునే చర్యలతో తనను తాను నష్టం చేసుకోరా.. ఇప్పుడు అదే జరిగింది. ట్యాపింగ్ ద్వారా తెలుసుకున్నది నిజమా కాదా అన్న సంగతి తర్వాత కానీ.. దాని వల్ల తెలుసుకున్న వారు తమ చర్యలను నియంత్రించుకోలేరు. ఫలితంగా నష్టపోతారు. జరిగింది అదే.
    దిద్దుకోలేని తప్పు !
    రాజకీయ ప్రత్యర్థులపై నిఘా పెట్టారు. వారితో సొంత వారు టచ్ లో ఉన్నారని తెలుసుకున్నారు. సొంత వారిపై నిఘా పెట్టారు. ఇంకా ఎన్నో తెలుసుకున్నారు. ఇప్పుడు ఎవర్నీ నమ్మలేని పరిస్థితి. అధికారం పోయింది.. నమ్మిన లీడర్లు పోయారు. ఉన్న వారిని నమ్మలేరు. ఇక ఏం మిగిలి ఉంటుంది.. మానసిక అంశాంతి తప్ప.

  • @rajasekhardhulipala4311
    @rajasekhardhulipala4311 Місяць тому +1

    Where is Kodali Nani ?

  • @kalakotinarsimhachary4681
    @kalakotinarsimhachary4681 Місяць тому

    Butta chore...mere ...Sir...🎉

  • @sivanandapurna587
    @sivanandapurna587 Місяць тому +2

    Very perfect language uses KCR. Any one who wants to know that special language can take training from him.
    😢
    Always we must train our kith and kin to not to use harsh tongue and hurt others. But, KCR never think about it and feels himself as monarch and abuse/scold any one in his own way. That's why he lost his power and may not get again if he follows the same pattern in future.

  • @ravikumar-oe9pz
    @ravikumar-oe9pz 2 місяці тому +8

    తిట్ల పితామహుడు 🙏

  • @ParvedaAravindReddy
    @ParvedaAravindReddy 2 місяці тому +16

    Urkondi sir my kcr ala matladadu anni fake video s 😂😂

    • @jaibarath664
      @jaibarath664 2 місяці тому +4

      😂😂😂😂avnu asalu maatale raavu

  • @parameswarareddy693
    @parameswarareddy693 Місяць тому +1

    చివరి అంకం చేరువయిన వేళ

  • @vikrammuthyala531
    @vikrammuthyala531 2 місяці тому +1

    Super editing...good job v6

  • @Suresh-en1vw
    @Suresh-en1vw 2 місяці тому +16

    Badakov..howlay

  • @raghureddy68
    @raghureddy68 2 місяці тому +2

    Super

  • @user-nc3sd2el2z
    @user-nc3sd2el2z Місяць тому

    Ohray.kcr

  • @sreenivas6241
    @sreenivas6241 Місяць тому

    ఎంత స్వచ్చంగా పద్ధతి గా కదా ఆయన మాట్లాడేది

  • @lakshminarasimha648
    @lakshminarasimha648 2 місяці тому +4

    Gajani cinimaa super hit in all languages

  • @yvivekananda
    @yvivekananda 2 місяці тому +3

    420 BRS 😂😂😂😂😂😂😂😂

  • @chepuriprasadbabu9348
    @chepuriprasadbabu9348 2 місяці тому +1

    Em cheppinav sir meelanti vadarupothu evaru leru saru

  • @snmeesala1825
    @snmeesala1825 Місяць тому +1

    నుదిటి రాత నోటితో పలికిస్తాది అని సామెత నీ పేలాపన అంతా నీకే చుట్టుకుంది

  • @charankumar1103
    @charankumar1103 Місяць тому +1

    anduke power lo unnapudu over action chei kudadu

  • @chikka1963
    @chikka1963 Місяць тому

    Ni pranam ni mukkulo undi. Ni mukku koste anni musukuntavu!

  • @SubrahmanyamN-lh5uh
    @SubrahmanyamN-lh5uh Місяць тому

    Eediki return gift chala gattiga vundali...malli veedi noru levakudadu..
    Kukkina penula vundali

  • @hussenjadhav5268
    @hussenjadhav5268 2 місяці тому

    4:30 min బూతు క్లాస్ to Telangana people

  • @Alikeshiva8497
    @Alikeshiva8497 2 місяці тому +1

    🔥🔥🔥🔥🔥🔥

  • @racharlathirupathi7207
    @racharlathirupathi7207 2 місяці тому +5

    😅😅😅

  • @kusumasrinivas5983
    @kusumasrinivas5983 14 днів тому

    Sir.
    Meeru kada buthulaku meeru professor.

  • @tulsireddyRaythuBidda
    @tulsireddyRaythuBidda 2 місяці тому

    బేవకూఫ్ డైలాగ్ 2018 అలంపూర్ సభలో

  • @lakavathravi1995
    @lakavathravi1995 2 місяці тому +3

    Hii

  • @sambaiahp9898
    @sambaiahp9898 Місяць тому

    Sir kcr is very innocent he didn’t scold never this is all mimicry have done by somebody kcr is very very very innocent public never listen his bad words this all created by channels : may be created by foreigners or created by opposition parties kcr ktr kavita are very very good persons

  • @Vsl2015
    @Vsl2015 Місяць тому

    ఇలా తిట్టాలి జైల్ జలగన్నని

  • @ramadevikatakam468
    @ramadevikatakam468 Місяць тому +1

    Very funny.

  • @SubbaraoGhattamaneni-nt7gd
    @SubbaraoGhattamaneni-nt7gd Місяць тому

    Thagubothoda yelavundi treatment.

  • @chenchugottipati6658
    @chenchugottipati6658 Місяць тому +1

    Hats off to Telangana people for giving him a farewell. Dogs are loyal creatures unlike KCR

  • @nagashaker868
    @nagashaker868 Місяць тому +1

    😂

  • @nageswararaogolla496
    @nageswararaogolla496 Місяць тому

    తాగుభోతోడి మాటలు పట్టించుకోకండి. రేపో మాపో చిప్ప కూడు తిన్నాకి పోయోతోడిని ఎందుకూ మాట అనడం 😂

  • @srinuakula8645
    @srinuakula8645 2 місяці тому +4

    V6 ఆంటే kcr కెసిఆర్ అంటే v6

  • @tekurthilingareddy1256
    @tekurthilingareddy1256 2 місяці тому +3

    బూతు మాటల్లో కెసిఆర్ కు ఆస్కార్ అవార్డ్ ఇవ్వొచ్చు.....

  • @PremKumar-rv1gu
    @PremKumar-rv1gu 2 місяці тому +1

    Kvr ante kcr

  • @shankarsn1804
    @shankarsn1804 2 місяці тому +1

    Kcr KCR. English SHORTS

  • @sarojakancharla7070
    @sarojakancharla7070 Місяць тому

    Neekochinanny thitlu edhuniyalo evarikirau kcr

  • @devaravikumar8325
    @devaravikumar8325 Місяць тому

    Self goal super star KCR....

  • @sudhakarreddy557
    @sudhakarreddy557 Місяць тому

    కెసిఆర్ గాని చెప్పులతో కొట్టిన కూడా పరవాలేదు ఇప్పుడు

  • @tinku4utinku440
    @tinku4utinku440 Місяць тому +1

    😂😂😂😂😂😂😂😂😂😂

  • @Vsl2015
    @Vsl2015 Місяць тому

    Ila tittala jail jalagnnani

  • @beheravenkatabalanagendra4301
    @beheravenkatabalanagendra4301 Місяць тому

    This fellow is a real sannasi

  • @sateeshkoppolu1923
    @sateeshkoppolu1923 Місяць тому

    very good KCR

  • @sivakumar7645
    @sivakumar7645 Місяць тому

    Mindpoyendineku epudu norujarsku

  • @Onelifelovelife
    @Onelifelovelife 2 місяці тому +2

    Long term and short term memory loss😂😂😂😂😂

  • @govindd5963
    @govindd5963 2 місяці тому

    Patheetha KCR, pathivratha KCR 1:04 1:28

  • @vasudevalivereddy2496
    @vasudevalivereddy2496 2 місяці тому +1

    Geeee

  • @srinivasaraoballi2655
    @srinivasaraoballi2655 2 місяці тому +2

    😂😂😂😂😂😂

  • @martisriramachandramurty5235
    @martisriramachandramurty5235 Місяць тому

    నంగనాచి బుంగమూతి. డాక్టరేట్ఇవ్వవచ్చు తి ట్లపురాణం కి.

  • @user-fi9vn6wh8d
    @user-fi9vn6wh8d 2 місяці тому

    Editing video

  • @chintunaik1641
    @chintunaik1641 2 місяці тому +1

    mii v6 channel frist Raithulu bhada paduthunaru current leka kalluvalu ravadam ledhu adhi chepaandi kcr gurichi nduku

  • @vasudevaraothala8599
    @vasudevaraothala8599 Місяць тому

    Vedu edhi padithe adhi matladi maa telanganani avamanistara antadu

  • @avinashtipiri9070
    @avinashtipiri9070 Місяць тому

    😂😂😂😂 kcr ela matladadu only full veshinapudu thapppa 😂😂😂 kuthuru erukundhi papam epudu m thaguthundo