Jayaprakash Narayana Clear Cut Analysis On CM Arvind Kejriwal Arrest | Kavitha | Telugu Popular TV

Поділитися
Вставка
  • Опубліковано 22 бер 2024
  • Jayaprakash Narayana Clear Cut Analysis On CM Arvind Kejriwal Arrest | Kavitha | Telugu Popular TV
    #jayaprakashnarayan #CMArvinbdKejriwal #Kavitha
    కేజ్రీవాల్ విషయం లో
    మోడీ తప్పు చేస్తున్నారా ..?
    మాజీ IAS ఆఫీస్ర్ గా చెప్తున్నా
    కేసు లో జరిగేది ఇదే
    ముందే చెప్పేసిన జయ ప్రకాశ్ నారాయణ
    For More Updates :
    ‎Follow the Telugu Popular TV channel on
    ☛Subscribe to our UA-cam Channel : goo.gl/yIl0qx
    ☛Like us: / telugupopular
    ☛Follow us : / telugupopulartv
    ☛Follow us : / telugupopular
    ☛Visit our Official website: telugupopular.com/
    ☛Download Our App: play.google.com/store/apps/de...

КОМЕНТАРІ • 323

  • @subhash7588
    @subhash7588 2 місяці тому +19

    నమస్తే , ఒకటి కేజ్రీవాల్ గురుంచి వాళ్ళ గురువు అన్నా హజారే గారు చెప్పాడు రెండవది కేజ్రీ సహచరులు దూరమైనారు ఎందుకు మూడవది కేజ్రీవాల్ గురుంచి అమెరికా జర్మనీ బాసటగా నిలుస్తున్నారు ఎందుకు ఎందులకు , సమాధానాలు ఎవ్వరైనా చెప్పండి దయచేసి , ఈ వెధవ రాజకీయాలతో మా బుర్ర పాడైపోతుంది .

    • @KGF74843
      @KGF74843 Місяць тому

      Kejjruddin gaadu America Germany George soros funded agent inka khalistani mafia nunchi funds vachai vaadiki, ED asked Kejjruddin his iPhone password but Kejjruddin refused to share ED also asked iPhone company to decode the password but company also refused, America Germany fearing that Kejjruddin might be reveal their names west main target is to defeat BJP in 2024 at any cost that's why khalistani Punjab farmers stared protest recently we can clearly see how Kejjruddin tied with anti india elements

  • @Kalyan458
    @Kalyan458 2 місяці тому +59

    జయ ప్రకాష్ నారాయణ గారికి కుల తత్వం ఆపాదించడం చాలా ఘోరం, అది తప్పు, దయ చేసి అలా మాట్లాడకండి. ABN రాధా క్రుష్ణ ,రామోజి అంటె అది వేరే సంగతి

    • @TeluguPopularTV
      @TeluguPopularTV  2 місяці тому +2

      Please chk full interview…please.. we have not mentioned caste initially in the interview…

  • @hsrao3869
    @hsrao3869 2 місяці тому +39

    Income tax case లొ బీజేపీ ప్రమేయం ఏముంది. Income act ప్రకారం ఆ department చర్య తీసుకోంది. High court కూడా తప్పు పట్టుకోలేదు. కేజ్రీవాల్ చట్టం నాకు అతీటుడా. 9 సార్లు summons తీసుకోకుండా వుండచ్చా

    • @kattagowri9865
      @kattagowri9865 2 місяці тому

      వ్యవస్థలన్నీ మోడీ చేతిలో ఉన్నాయి. వీటితో ప్రత్యర్థులను వేదిస్తున్నాడు ఈ ఏంకర్ గాడు వైసిపి తోక అనుకుంటా. బొత్తిగా అవగాహన లేని ఏంకర్.

    • @anuradhakaza6229
      @anuradhakaza6229 2 місяці тому +1

      Remote of IT ED CBI judges are in Midis gabd

    • @prabhakarraokantamneni33
      @prabhakarraokantamneni33 2 місяці тому +4

      Bjp leaders kooda atheethulu kaadhu ga okka bjp vaadi meedha raid jarigindha raid cheyinchatam eloctrol bond Lancham theesukovatam eanni incidents kavali meeku

    • @kirankumarbotsha5943
      @kirankumarbotsha5943 2 місяці тому

      ​@@prabhakarraokantamneni33rafel అయింది ఇప్పుడు ED నా 😂😂

    • @satish5766
      @satish5766 2 місяці тому

      Jagan case yekkada raa Ed kukkallara

  • @umacharanuma728
    @umacharanuma728 2 місяці тому +2

    Excellent Analysis sir .This country needs your services sir

  • @krishnamohansomaraju6028
    @krishnamohansomaraju6028 2 місяці тому +12

    కానీ లాలూ,తేజస్వి యాదవ్, అఖిలేష్, స్టాలిన్ వంటి నాయకులు అందరూ కేజ్రీ ని స్ట్రాంగ్ గా సపోర్ట్ చేస్తున్నారు!

  • @laxmareddydareddy8751
    @laxmareddydareddy8751 2 місяці тому +18

    సార్ మీరు ఒక IAS ఆఫీసర్, ఒక నిజాయితీ గల వ్యక్తి, ఓ మంచి రాజకీయ విశ్లేషకులు కానీ క్రేజీ వాళ్ళని సమర్ధించలిచి అవసరంమీకేంటి? చట్టానికి ఎవరు చుట్టం కాదు చట్టం తన పని తను చేసుకో పోతుంది తప్పు చేసిన వాడు ఎవడైనా శిక్ష అనుభవించాల్సింది, ఇప్పుడు క్రేజీ వాళ్ళని అరెస్ట్ చేయడం తప్పయితే 1996లో జయలలితను ఎందుకు అరెస్ట్ చేశారు అది కూడా తప్పేగా మరి?

  • @ramachandraraokrovi5712
    @ramachandraraokrovi5712 2 місяці тому +2

    HE IS ONE OFTHE EXCELLENT ANLIST.

  • @seshucherukuri9122
    @seshucherukuri9122 2 місяці тому +1

    Hundreds percent correct reading your comments on capital (AMARAVATI) & development of green cities

  • @snet9295
    @snet9295 2 місяці тому +20

    JP గారి వ్యక్తిత్వానికి అనుగుణంగా వారు మాట్లాడారు. బాగుంది. కానీ రాజకీయాలలో మంచి, చెడు లేవనేది తెలిసిందే గదా?
    అరవింద్ కేజ్రీవాల్ గారు అన్నా హజారే గారితో అవినీతికి వ్యతిరేకంగా పోట్లాడే తత్త్వాన్ని ప్రదర్శించి, ఈ విధమైన అవినీతిలో ఇరుక్కోవటం క్షమించరాని నేరం. పైగా CAA కి వ్యతిరేకంగా పనిగట్టుకొని ప్రచారం చెయ్యటం ఈ దేశం యొక్క తత్త్వాన్ని పూర్తిగా రూపుమాపటమేనని తెలిసిపోయింది. ఏ మాత్రం పసలేని చట్టాన్ని పట్టుకొని పాకిస్తాన్ లో సగం మంది వచ్చేస్తే ఉద్యోగాలెక్కడ అనే పిచ్చి వాదాన్ని లేవనెత్తటం మూర్ఖపు పని. అతనికి పదవీవ్యామోహం మరీ ఎక్కువైపోయింది. అంతేకాకుండా రెండోవాడులేకుండా అధికారాన్ని తన వద్దనే పెట్టుకోవటం JP గారి అధికారవికేంద్రీకరణానికి వ్యతిరేకం. అంతే కాకుండా freebees విపరీతంగా ప్రకటించి, సమతౌల్యం లేని పరిపాలనని దృఢపరుస్తున్న నేపథ్యంలో ఈ చర్య కొంత జుగుప్స పుట్టిస్తున్నప్పటికీ, అధికార పక్షానికి తప్పక చేసిన ఒక సమస్యాపరిష్కారంగానే చూడవచ్చును గదా?
    ED చేసింది తప్పయితే, కాలమే కేజ్రీవాల్ ని రక్షిస్తుంది!

    • @soudaminikota2897
      @soudaminikota2897 2 місяці тому

      Ruling from jail is an odd event started in big democracy losing its image in Internationally ?

    • @Vk-xr4nd
      @Vk-xr4nd 2 місяці тому

      MARI JAGAN NU CHEYUCHU KADA Y 5YRS NUNDI KAAPAADUTHUNNA

    • @snet9295
      @snet9295 2 місяці тому

      @@Vk-xr4nd ఎవరికో శిక్ష పడలేదు కదా, అతనికి ముందు శిక్ష వేసి తరవాత మనకు నచ్చినవారిసంగతి చూడచ్చు కదా అనేది బలహీనుల వాదం! జగన్ ఇప్పటికే ఊచలు కొన్ని లెక్కపెట్టారు అని నేను విన్నాను. పైన ఏం జరుగుతుందో మానవమాత్రులం మనకేం తెలుసు?
      తప్పు చేస్తే దేవుడే శిక్ష వేస్తాడు అని గట్టిగా నమ్మే దేశం మన దేశం. ప్రతివాడూ తన పాలపుణ్యాలను అనుభవించవలసిందే. అదే విష్ణుమాయ బ్రదర్!

  • @anjaneyuluaenepalli1044
    @anjaneyuluaenepalli1044 2 місяці тому +6

    జయ ప్రకాష్ నారాయణను మనం తప్పు పట్టలేము అతను ఒక గొప్ప విశ్లేషకుడు🙏🙏👏👏

  • @pamshettyramana2176
    @pamshettyramana2176 2 місяці тому +9

    చట్టం యొక్క పని నీ రాజకీయాలతో ముడి పెట్టవద్దు.
    చట్టానికి పూర్తి స్వేచ్ఛ ఇవలి.
    నేరం జరిగాక చటం తన పని తను చేసుకోవాలి .
    Ok సాధారణ దొంగ కు ఒక రకమైన చట్టం రాజకీయ దొంగ కు ఒకరకమైన చట్టం ఉండ వద్దు

    • @swarnav4486
      @swarnav4486 2 місяці тому

      In case Kejriwal has really done something wrong as per ED's accusations, how could they not take similar action on YS Jagan Reddy who is a hardcore looter, liar and a manipulator. Jagan Reddy's fraud and destructive actions are countless in the State of AP.

    • @pamshettyramana2176
      @pamshettyramana2176 2 місяці тому

      Kejriwal not only in liquor case more over hi Don crime' against Bharath which he collided with Khalistanis jermani and America extra.
      Modi government is the savior for innocent Hindhus and Indians who are crushed by dirty family political business parties they need only and only vote bank other than Hindhu religion.
      We want Modi and Yogi. Jai shree Ram 🚩
      Jai hindh .
      Jai BJP..

  • @umadevi8431
    @umadevi8431 2 місяці тому +2

    Sir narayangaru this issue of
    Ed enquiry more than year.
    This action came when he did not RESPOND to enquiry allegation. Another Factor about AAP leader Important
    Doc seized from his Residence
    Include Every DETAIL and Family History of ED staff and
    CBI Authorities with Pics ,where their children studying ,or Jobs big records
    Found. What is meaning of
    Collection in AAP office PC ?

  • @kancharlavenkateswarlu839
    @kancharlavenkateswarlu839 2 місяці тому +15

    24 క్యారెట్ల స్వచ్ఛత కలిగిన వాడు జయప్రకాష్ నారాయణ గారు లోక్సత్తా ఇది మీ సత్తా'

  • @krishhawk2885
    @krishhawk2885 2 місяці тому +3

    JP Sir, always speak straight and whatever he speaks is full of wisdom’s and he is one of the few thinkers in our country, for him NATION is always FIRST and nothing else matters to him. I have very
    high respect and regard for him. God bless him.
    Kittanna
    Maa illu

    • @VR-rc2ex
      @VR-rc2ex 2 місяці тому

      Not with his meaningless arguments any more.

  • @krishnamurthimaddini1080
    @krishnamurthimaddini1080 2 місяці тому +38

    తప్పు చేసినపుడు ఎప్పుడైనా జైల్లో వేయవచ్చు జె పి గారు

    • @user-mi1ip6ig2h
      @user-mi1ip6ig2h 2 місяці тому +4

      తప్పు చేస్తే వేయాలి కానీ ఆరోపణలతో ఎలక్షన్స్ ముందు అరెస్ట్ చేశారు.
      ఇది రాజకీయం ఈ మాత్రం ఆలోచన లేకుండా పోయిందా

    • @prabashrebelstar5019
      @prabashrebelstar5019 2 місяці тому +5

      తప్పు చేస్తే జైల్లో ఎయ్యాలి,,, మరి bjp వాళ్ళని కూడా ఎయ్యాలిగా,,, వాళ్ళు తప్పు చెయ్యలేదా,,, వాళ్ళేమైనా అతీతులా

    • @Mahathi940
      @Mahathi940 2 місяці тому

      ​@@prabashrebelstar5019నువు case పెట్టు..తప్పకుండా వేస్తారు..
      బీజేపీ వాళ్ళలో అవినీతి పరులు వుంటే ఈ పాటికి...
      విపక్షాలు...case లు పెట్టకుండా వుంటాయా?....బుర్ర లేకుండా మాట్లాడవద్దు..

    • @prabashrebelstar5019
      @prabashrebelstar5019 2 місяці тому +1

      @@Mahathi940 నీకు ఉందా బుర్ర,,, పూకులో మాటలో వద్దు,,, అధికారం ఉంటే వట్టకాయ కూడా ఎవరు ఎం చెయ్యలేరు,,, నీకు బుర్ర ఉంటే బాగానే ఆలోచించేవాడివి,,, ఆదిలేదని నీ కామెంట్ చూస్తే అర్ధం అవుతుందిలే

  • @chivareshbabu898
    @chivareshbabu898 2 місяці тому +7

    JP gaaru elanti vaaro telusu...kondaru half minded people emo annarani JP gaaru niroopinchukovaalsina avasaram ledu

  • @rameshdonthi1867
    @rameshdonthi1867 Місяць тому

    Your going in rang way in this matter

  • @Dileep_Reddy
    @Dileep_Reddy 2 місяці тому +5

    ఇలాంటి అరెస్టు లు రాష్ట్రం లో జరిగితే తుగ్లక్ పాలన... బడిత ఉన్నవాడిదే బర్రె అంటారు. అదే కేంద్రం లో జరిగితే........ "ఏమో ఆ case లో నిజా నిజాలు తెలియాలి.ఇది తప్పు అనను కానీ ఇలా జరగకూడదు" అని ఎంత ప్రేమగా చెప్పారు sir... hatsoff.

  • @PK-454
    @PK-454 2 місяці тому +3

    ప్రజాస్వామ్యం బీజేపీ తప్ప మరే పార్టీలలో లేదు జేపీ గారు

  • @umajaya2491
    @umajaya2491 2 місяці тому +1

    కేజ్రీవాల్ కి ED నోటీసులు పంపించిననా కూడా బే ఖాతరు చేశారు... ఎందుకు హాజరు కాలేదు?

  • @RamakrishnaReddyUppati
    @RamakrishnaReddyUppati 2 місяці тому

    Being an IAS officer You should not oppose Delhi CM arrest if there is evidence
    If no evidence yes That extremely bad to arrest him

  • @aakarshana8063
    @aakarshana8063 Місяць тому

    "నిర్ణయం" సినిమాలో మీరు మురళీ మోహన్ గారి పాత్రలో చాలా గొప్పగా అనిపించారు ! గ్రేట్ జయప్రకాష్ నారాయణ గారు !? - విజయ్, ఒంగోలు

  • @RamaRaju-yf5qu
    @RamaRaju-yf5qu 2 місяці тому +1

    Kejrival didnot pay heed to summons sent by ED for nine times and finally the ED was forced to arrest him! Therefore , there is nothing wrong in arresting Kezrival !

  • @dasgv5865
    @dasgv5865 2 місяці тому +1

    Jaya Prakash narayana sir a person of “Nobility” and unquestionable person of integrity .Nation is surviving because of such persons.

  • @venkatachalapathiraothurag952
    @venkatachalapathiraothurag952 2 місяці тому +5

    ఒక ఐఏఎస్ ఐవుండి రాజ్యాంగాన్ని గౌరవించడం నేర్చువాలి. అంతే గాని నేరగాళ్ళను వెనకేసురకూడదు. చట్టాన్ని పనిచేయానివ్వాలి. సంస్థలు మీ కంటే గొప్పవని గుర్తుంచుకో. మీ వ్యక్తి గత ప్రయోజనాలు ముఖ్యం కాదు

  • @Subha-lh5uh
    @Subha-lh5uh 2 місяці тому +14

    అసలు ఈ కులాలు గురించి మాట్లాడటం మానెయ్యాలి...కులం ప్రసక్తి అడుగడుగునా ప్రస్తావించే నాయకులని తరిమి కొడదాం..మళ్ళీ పైకి లేవకుండా కొడదాం. 10th fail అయిన వాళ్ళ బుర్రలకి అంతకంటే గొప్ప ఆలోచనలు ఎందుకొస్తాయి. AP ప్రజల బుర్రలు ని కులప్రసక్తితో కలుషితం చేసే చిల్లర , మల్లర, అణాకాని నాయకులని మళ్ళీ గెలవనీయకూడదు..ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..supporrt చేసినంత మాత్రాన కులాలు అంటగట్టే వెధవలని తరిమికొట్టండి.

  • @suryaraj6081
    @suryaraj6081 2 місяці тому +1

    JP SIR IS A VERY VERY GREAT LEADER PLEASE DON'T EVEN COMPARE HIM WITH OTHER LEADERS.

  • @madhusimharaju107
    @madhusimharaju107 2 місяці тому +12

    అరె హౌలే ఫస్ట్ ఆయన చెప్పేది వినరా ఏం దిక్కుమాలిన జర్నలిజం రా

  • @nagamaniyalamanchili1412
    @nagamaniyalamanchili1412 Місяць тому

    He could have continued as IAS. OFFICIALS

  • @asmarts7853
    @asmarts7853 2 місяці тому +2

    👌👌👌🙏💐

  • @dineshtallur6198
    @dineshtallur6198 2 місяці тому +1

    Even the so called highly moral JP saying this.. "Pl bear with the crime till the elections are over"..what's this obnoxious stand by the so-called righteous person..What if the culprits bury the evidence if you wait for the elections to get over. Hope senility is not catching up with JP.😊

  • @Dileep_Reddy
    @Dileep_Reddy 2 місяці тому +1

    I was his believer. He changed his views on 3 capitals,I still remember he said/supported it earlier.

  • @RamakrishnaReddyUppati
    @RamakrishnaReddyUppati 2 місяці тому

    Hope Anna Hazare gave correct opinion
    Delhi CM must punished if genuine and enough evidence is available no need to fear elections context to attest Delhi CM

  • @sharieff74
    @sharieff74 2 місяці тому +2

    స్కిల్ డెవలప్మెంట్ కేసు గురుంచి స్పందించమని అడగండి

  • @kavetichandramohan1979
    @kavetichandramohan1979 2 місяці тому +1

    JP sir lives for values not for posting

  • @kiranraj9464
    @kiranraj9464 2 місяці тому

    Sir, pls revise the political parties exemption from tax system policy. Political parties became Business entities now, thanks

  • @suhasinidevikamani6631
    @suhasinidevikamani6631 2 місяці тому +2

    మీరు ఇంతవరకు న్యాయంగా చెయ్యలేదు జగన్ చేసిన అరాచకాలను మీరు ఏ రోజు తీవ్రంగా విమర్సించలేదు

  • @potthurivijayaramaraju7165
    @potthurivijayaramaraju7165 2 місяці тому

    Modiji,ED have done blunders in arresting Kejrival.

  • @venumudhana
    @venumudhana 2 місяці тому

    Good job sir

  • @parvathidevi3134
    @parvathidevi3134 2 місяці тому +1

    Namaste 🙏 sir an educated
    Vision

  • @prakashkatrevula4819
    @prakashkatrevula4819 2 місяці тому +2

    Sir మీరు ఇంటర్వ్యూ లకే పరిమితం కాకుండ ప్రత్యక్షంగా ప్రజల్లో చైతన్యం తిస్కు రండి sir mee లాంటి మేధావులు సమాజం కోసం పోరాటం అపొద్ధు

  • @anilkumarpola4329
    @anilkumarpola4329 2 місяці тому

    Report samacharam sekarinchandi sir dheggeranunchi controversy kosam wait cheyyakandi.

  • @user-yz3gi5wb1b
    @user-yz3gi5wb1b 2 місяці тому

    Questions on assumptions by this journalist - people are saying this or that- you have set him right- most of these videos are like that Chetta prasnalu! Wonderful Mr Lakshminarayana,

  • @naraparajusravani8356
    @naraparajusravani8356 2 місяці тому +2

    Any how by supporting BJP policies JP lost his credibility

  • @jayanthigraj7757
    @jayanthigraj7757 2 місяці тому

    Super 👌

  • @SathishKumar-ck4gt
    @SathishKumar-ck4gt 2 місяці тому +2

    When you claim to have knowledge of every matter, how is that you don’t have an opinion on recent Kejriwal’s issue? Weird and suspicious.

    • @koteswar009
      @koteswar009 2 місяці тому

      maybe he doesnt have full knowledge on this issue

  • @drjvrao1734
    @drjvrao1734 2 місяці тому

    You said 5 points. One is to have financial discipline for the state. The way CBN is announcing the freebies it may need three times more budget than that of present budget. It seems their main motive is to promise the moon to public and come to the power by all false promises. So, don’t promote CBN & Co. it is waste of time

  • @rameshbathina400
    @rameshbathina400 2 місяці тому

    It is always a good thing to go after the corruption.

  • @user-yc7tk3ps7j
    @user-yc7tk3ps7j 2 місяці тому +2

    Kazri wal is innocent in this case,this case is filed because of jealasy of Kazri wal by BJP and all is political game of Modi.

  • @galasatoshkumar9901
    @galasatoshkumar9901 2 місяці тому +1

    Law is Law

  • @racharlaradhika3379
    @racharlaradhika3379 2 місяці тому

    If they wont arrest others will ask why ED is not Aressting or taking any action.

  • @user-ui9fk2zh6z
    @user-ui9fk2zh6z 2 місяці тому +1

    Sir nenu cheppetanta vaani kaadu sir ayana cheepuru patti oodchi prajala gundello . Inta manchi peru techukoni e scoomilu emadi sir prajalaku e timulone evaru emi anedi teliyaali sir

  • @ommisureshbabu81
    @ommisureshbabu81 2 місяці тому

    Looks like the interviewer got some fund for asking these questions. I am asking just like u asking q's to Jai Prakash Narayana sir.

  • @milov8531
    @milov8531 2 місяці тому +2

    Telugu desam kanduva eppudu kappukuntaaru ani ela adagaali anipinchindhi sir? Adigithe kanuka "TDP lo join avuthaara" ani adagaali. Anthe kaani "eppudu kappukuntaaru" ani aduguthaarenti! Ante meeru conform chesesaara aayana TDP lo join avuthunnattu? Kevalam eppudu annadhi maathrame aduguthunnaaru!
    Ilaa avathalivaarini rechagottela prashnalu adagadam maanandi. Idhena professionalism! Journalism/mass communications chadhive vachaara ee job ki! Adagadame sariga adagaledhu! Pyga dhaanini samardhinchukovadamokati!

  • @amarnathkamisetti5914
    @amarnathkamisetti5914 2 місяці тому

    Don't support double action political leaders like Kegrival. It will decrease your image.

  • @krishnarao7233
    @krishnarao7233 2 місяці тому +1

    Jayprakash narayana gari and kezrival gari gurunchi chedu ga matladithe vadla pathana mypotharu.

  • @bikhapathinanam4511
    @bikhapathinanam4511 2 місяці тому

    People are not trying to learn any thing.

  • @balubanu211221
    @balubanu211221 2 місяці тому

    ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజశేఖర్ రెడ్డి గారు ఆరు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు తన కులం తన ప్రాంత తన పార్టీ వారు అని భేదం చూపకుండా అందరికీ సమన్యాయం చేశాడు కానీ ఇప్పుడు ఒక సీఎం ఉన్నాడు మీ ఏపీకి

  • @abdulnayeemmohammed8243
    @abdulnayeemmohammed8243 2 місяці тому

    Mr.J.P. pls. Confess your ideology you often sepak always some thing against your practice ..... you are always after some nominated post .... pls go back to your youth , when you were a sub- Collector in Jagtial how a terror to the feudals ❤🎉

  • @prabandhamraghuram8454
    @prabandhamraghuram8454 2 місяці тому +1

    I respect JP's integrity.But cannot agree with his opinion about kejariwal arrest and congress income tax evation.Because of such ideas there is no punishment to all such political criminals for last 70 yrs😮

  • @gunnasurendharreddy2114
    @gunnasurendharreddy2114 2 місяці тому +1

    కేరళలో ఉన్న అదికారిక దౌర్జన్యం గురించి చెప్పండి సార్

    • @budigaveeraswamy3280
      @budigaveeraswamy3280 2 місяці тому

      మణిపూర్ జరిగిన దారునాన్ని కూడా చెప్పండి sir

  • @makamsreenivas3389
    @makamsreenivas3389 2 місяці тому

    He is the only person who calls goat as goat cat as cat, mr interviewer control your dirty questions on a great leader like Sri Jaya Prakash

  • @medigarameshpeddaiah5124
    @medigarameshpeddaiah5124 2 місяці тому +5

    పిచ్చి ఆర్గ్యుమెంట్,
    కేజ్రీవాల్,ఖలస్తాన్ సపోర్టర్ అనే విషయం మరువొద్దు.

  • @santoshRajsarvade
    @santoshRajsarvade 2 місяці тому +1

    JP Sir,
    when it comes to Nation Politically correctness is not Modi gari policy

  • @saikrupa8651
    @saikrupa8651 2 місяці тому +1

    Enti trvta chuskenedi byta kurchopeti biryanilu petala

  • @pulithammunaidu3357
    @pulithammunaidu3357 2 місяці тому

    Sir JP garu Meru goppa education
    leader ankunna kani Meru kuda politecation aipoyyaru

  • @sree877
    @sree877 2 місяці тому

    Cm, pm abyardi ki IAS qualification undali sir.

  • @ramanamurthi1719
    @ramanamurthi1719 2 місяці тому

    sir reporter garu namasty

  • @vijayasaradhi5363
    @vijayasaradhi5363 2 місяці тому

    అన్నా హజారే గారి పక్కనుండి ఢిల్లీ పీఠానికి స్కెచ్ వేసిన అరవింద్ కేజ్రీవాల్ గురించి ఎంతమందికి తెలుసు? నాయకుడనేవాడు ప్రజల్లో నుంచి పుట్టుకొని వస్తాడు కానీ కేజ్రీవాల్ అన్నా హజారేని అడ్డు పెట్టుకొని, పార్టీని స్థాపించి దేశ రాజధాని ఢిల్లీలో చక్రం తిప్పాలనుకున్నాడు... ప్రస్తుతం మన భారతదేశంలో రామరాజ్యం నడుస్తుంది చేసిన ప్రతికర్మకు ప్రతిఫలం అనుభవించాల్సిందే..
    జైహింద్ జై భారత్ 🇮🇳🙏

  • @rlingam2602
    @rlingam2602 2 місяці тому +1

    All free TDP ,Slogans

  • @SM-sb9fg
    @SM-sb9fg 2 місяці тому

    Please directly contribute to the nation.

  • @narsaiyanarsaiya8160
    @narsaiyanarsaiya8160 2 місяці тому

    ✊✊✊✊✊👌👌

  • @user-op7ud2sb9n
    @user-op7ud2sb9n 2 місяці тому

    JP గారు తెలుగుదేశం ప్రభుత్వ పెద్దల అక్రమార్జన గురించి మాట్లాడడం లేదు

  • @Nammaraababu
    @Nammaraababu 2 місяці тому

    Democracy Peru cheppi criminals ni bayata tiraganistaraa sir? Yeppudoo yedo oka election untoone untundi ee country lo. Yevarnee arrest cheyyadam kudaradu.

  • @rameshbabu-vn2nn
    @rameshbabu-vn2nn 2 місяці тому +1

    జై బిజెపి జై మోదీ

  • @ashokgopidi8916
    @ashokgopidi8916 2 місяці тому

    Jp gaaru miru abaddalu chala andanga chepputharu sir prajalu amayakulu Kadu sir

  • @nalabora
    @nalabora 2 місяці тому

    O journalist chetta question adagaku he is clean and patriotic.. not like other politicians
    He is a leader and pioneer

  • @sureshkblr
    @sureshkblr 2 місяці тому

    JP garu,
    Please don't give interviews to such lo standard channels. We are feeling pain when they ask you such silly questions.

  • @chalasanisanjay
    @chalasanisanjay 2 місяці тому +1

    JP can't be partial, he is not kejriwal lives with some ethics

  • @klp274
    @klp274 2 місяці тому

    ఏండ్లు అనేవాడు ప్రశ్న అడిగిన తరువాత సమాధానం పూర్తిగా వినాలి . తరువాత మరో ప్రశ్న వేయాలి. .. ఎప్పటికి నేర్చు కుంటారు మీరు............ అడిగిందే అడగడం , మార్చి మార్చి అడగడం.... మీకు అవకాశం ఇచ్చే వాళ్ళని అనాలి...

  • @malladidattatreya9492
    @malladidattatreya9492 2 місяці тому +2

    సమ్మన్స 10'23 నుండీ పంపుతున్నారు.....9 సమ్మన్లు ఆదరించనప్పుడు....బలమైన సాక్ష్యాలు ఉన్నందున అరెష్ట్ చేశారు.....కోర్టులు కూడా అంగీకరించాయి....ఇందులో తప్పెక్కడ......అసలు కేజ్రీవాల్ అవినీతి అక్రమాల గురించి మాట్లాడరేం.

  • @satyem0053
    @satyem0053 2 місяці тому

    అన్ని తెలిసిన మీరు, కేజ్రీవాల్ కేసు గురించి తెలియదనడం, దాని గురించి మాట్లాడననడం విచిత్రం. ప్రజలు అమాయకులా?.

  • @ravitejasurisetty162
    @ravitejasurisetty162 2 місяці тому +1

    You lost your credibility jp sir but it is so sad to say, kejriwal case meku telidu kani cbn case matramu wrong case annauru , cbn kuda chala welfare scheme pettaru more than jagan so that doesn't effect economy

  • @dalavaisreenivasulu3181
    @dalavaisreenivasulu3181 2 місяці тому

    Not correct to brand him casteist, he is reasonable.

  • @KrishnaSaysDEMOLISHadharma
    @KrishnaSaysDEMOLISHadharma 2 місяці тому

    This delay was done by kejriwal

  • @Chadukandula
    @Chadukandula 2 місяці тому +1

    Kulam,matham,prantham pitchhi baga perigindi ,political dramalu cheystunnai partylu

  • @SatyanarayanaNaik
    @SatyanarayanaNaik 2 місяці тому

    రాజకీయం ఇప్పుడు .. రణ రంగం .. ఇక్కడ ప్రజా హితం ఇంపార్టంట్, జేపి గారు , Deep state లాంటి విషయాలను అన్వయించి మాట్లాడాలి.

  • @udaybanka2069
    @udaybanka2069 2 місяці тому

    ysrcp tuglak paripalana, jaYAPRAKASH comment

  • @psr505
    @psr505 2 місяці тому

    Anyways meeru saidhantikanga mee manifesto super kani practical kalekapoindi, I think IAS aina meeku CM constitutional rights teliyava, tighlak palana? Okasari prajalloki vachi chudandi ookadpudu upanyasam evarivo telustadi

  • @phaniys
    @phaniys 2 місяці тому +1

    Telugu popular tv koodaa ade saamaajika vargam😅

  • @VR-rc2ex
    @VR-rc2ex 2 місяці тому

    I had gone opinion about this man but not now based on his " Vitanda Vadana".

  • @soudaminikota2897
    @soudaminikota2897 2 місяці тому

    Yes during model code of conduct revenge political action not ok but this shows the intelligence reports effects of - ve image of Ruling Party the 🤠🤠🤠 Hattrick is more important

  • @SatyaMattaparthi-rs9is
    @SatyaMattaparthi-rs9is 2 місяці тому

    Ee liquor scam one year nundi jarugu thunte ,,election mundu vachhindhi kade,,donkathirugudu vyvaharam ee retired officer dhi

  • @prasadprasad7809
    @prasadprasad7809 2 місяці тому

    100 ke 100%yes

  • @krishnadutt8378
    @krishnadutt8378 2 місяці тому

    Sir.....ee moment lo meeru telangana ki avasaram Sir.....
    Memmulani Telangana ki CM ga chudalani undi Sir....35 yrs nundi 45 yrs lopu unna vaari ney MLA ga .....minimum graduate undali .....

  • @sharieff74
    @sharieff74 2 місяці тому

    బాబు గారి ps దగ్గర 2000 crores unaccounted money తాలూకు case మీద స్పండించమని అడగండి

  • @kishankotturwar6476
    @kishankotturwar6476 2 місяці тому

    ok sir Rajakiyanga manchidhi kadu mari ED nundi anni notice lu vaste Kejriwal enduku attend kaledu sir

  • @shivak4495
    @shivak4495 2 місяці тому

    Thappu chesthe vadileyyala sir

  • @shivak4495
    @shivak4495 2 місяці тому

    Elections ki arrest ki enti Sambandam

  • @allurirajesh934
    @allurirajesh934 2 місяці тому +1

    Jagan babu outside kejriwal wall inside bjp na majaka na