సంపద లేని సంక్షేమం, జగన్ పై కూటమి విమర్శను జనం నమ్మారా? | Welfare without growth, Did it hurt Jagan?

Поділитися
Вставка
  • Опубліковано 13 тра 2024
  • #profknageshwar
    #ProfkNageshwaranalysis
    #MLCNageshwar
    #apelections2024
    #apelections
    #whowillwininap
    #jagan
    #chandrababunaidu
    #pawankalyan
    #apelectionresults
    #telanganaelections
    #telanganapolitics
    #revanthreddy
    #modi
    #bjp
    #bandisanjay
    సంపద లేని సంక్షేమం, జగన్ పై కూటమి విమర్శను జనం నమ్మారా? || Welfare without growth, Did it hurt Jagan? ||
    Andhra Pradesh registers 78.36% polling till midnight, EC yet to announce final turnout
    The Chief Electoral Officer (CEO), AP, Mukhesh Kumar Meena is likely to announce the final polling percentage later in the day today and had already stated that the state witnessed ‘massive polling’. The total voting percentage in the state is likely to cross 79 per cent voter turnout recorded in the previous elections in 2019.
    In view of the clashes in many places across the state, especially in Rayalaseema and Palnadu, the CEO will hold a meeting today with representatives of all political parties in the state to take note of complaints.
    The higher turnout is being interpreted by the ruling YSR Congress Party (YSRCP) and the Opposition Front of Telugu Desam Party (TDP), Jana Sena (JS) and Bharatiya Janata Party (BJP) as `indication’ for their respective victory.
    Senior YSRCP Vijayasai Reddy said, the higher turnout of the voters was “not an indication of the anti-incumbency but a sign of positive vote for policies of Chief Minister Y S Jagan Mohan Reddy.’‘
    www.thehindubusinessline.com/...

КОМЕНТАРІ • 187

  • @bpnpkd
    @bpnpkd 13 днів тому +110

    బటన్ నొక్కడానికి ఒక క్లర్క్ చాలు ముఖ్యమంత్రి అవసరం లేదు అని చెప్పింది మీరే కదా.

    • @rahulsharma2261
      @rahulsharma2261 13 днів тому +3

      super professor only told that word before in his debats...

    • @ananthteja7373
      @ananthteja7373 13 днів тому +7

      Aadhi aappudandi ipudu payment aandhindhi

    • @chandrasekharchinnam127
      @chandrasekharchinnam127 13 днів тому +4

      Clerk button నొక్కితే పైసా రాలదు. Jagan is CM remember.

    • @veeraiahtummala3839
      @veeraiahtummala3839 13 днів тому +4

      ప్రొఫెసర్ గారికి మతి మరుపు.. మీరు అప్పుడప్పుడు ఇలా గుర్తు చెయాలి

    • @SAM-hx3rj
      @SAM-hx3rj 13 днів тому +1

      ఏరా ippudu గజ్జి చంద్ర బాబు కూడా బటన్ nokkuta... జగన్ 1 రూపాయి ఇస్తే బాబు 2 రూపాయలు ఇస్తామని అన్నాడు.. బడ్జెట్ లేదు అనేది మీరే.. mari mee బాబు సొమ్ము ఇవ్వు రా గవర్నమెంట్ ki😂😂😂

  • @E.HanumantharayappaE.Han-lb9ro
    @E.HanumantharayappaE.Han-lb9ro 13 днів тому +27

    రాజశేఖరరెడ్డి రివర్స్ టెండరింగ్ అని ప్రజావేదిక కూల్చడం. రాజధాని ఆ పడం. పోలవరం పూర్తిచేయకపోవడం డిస్సీ ఇవ్వకపోవడం.25వేల ఇల్లు ఇవ్వకపోవడం. మద్యపానం నిషేధం చేయకపోవడం. ప్రజల కు స్వాతంత్రం లేకపోవడం. ఒకే ఒక్క ప్రెసమీట్ పెట్టకపోవడం. అసెంబ్లీసారిగా నిర్వహించకపోవడం. లాంటివి రాజశేఖరరెడ్డి హయాంలోజరిగాయా జరిగాయామీరు చెప్పండి

    • @susibala7340
      @susibala7340 13 днів тому +1

      రాజశేఖర్ కాదు జగన్

    • @rayapatikrishna8779
      @rayapatikrishna8779 13 днів тому +1

      Super ga chepparu sir good kani professor garu ycp bhajana covert

    • @jaavedshaik4340
      @jaavedshaik4340 13 днів тому

      3 YRS JAGAN CHEYALEDU MARI BOLLIBABU GADU 15 YRS AMI PIKADU CHEPPU.

  • @srilakshmisrilakshmi4794
    @srilakshmisrilakshmi4794 13 днів тому +47

    సంక్షేమం కంటే రాష్ట్ర అభివృద్ధి జరిగితే భవిష్యత్తు తరాలకు ఉపయోగం ఉంటుంది

    • @abbasali-kw1pp
      @abbasali-kw1pp 13 днів тому

      Correct 💯💯💯💯💯💯💯💯💯

    • @Guru-ep6nz
      @Guru-ep6nz 13 днів тому +1

      @@abbasali-kw1pppandi piyya gita tinnava ra nevu

    • @rajravi7152
      @rajravi7152 13 днів тому

      @@Guru-ep6nz mee amma nanna yela penchaaro ninnu... yilanti maatalu maatladadaanikaa?

    • @jaavedshaik4340
      @jaavedshaik4340 13 днів тому

      NIVU AMI CHAADUVU KUNNAVA BABU. EXMPL : AFTER 10 YRS LO WORLD LARGEST DOCTOR'S SUPLY IN AP. 2. ENGLISH MEDIAM, HOSPITALS ETC, EDE DVLOP ANTE

  • @sunilratnakumar6636
    @sunilratnakumar6636 13 днів тому +3

    nageswar గారూధన్యవాదాలు మీ అనాలసిస్ చాలా బావుంది, జైలు లో వున్నప్పుడు చంద్ర బాబు గారు చాలా బలహీనం గా వున్నారు, కానీ ఎలక్షన్ కంపెయిన్ లో 25 years యువకునిగా మారిపోయారు చాలావిచిత్రం సర్ ఆయన మాటలుకూడా పవర్ గావున్నాయి ఎలా అంటే సిఎం ను నీ మదర్ హస్బెండ్, నీగ్రాండ్ మదర్ హస్బెండ్ ఒరేయి ఇంత సంస్కారం గా 75 ఇయర్స్ ఇంత చక్కగా మాట్లాడే పెద్ద మనిషి , భవిష్యత్ తరాలకు మాదిరి......

  • @vemaravi
    @vemaravi 13 днів тому +24

    ade tdp gurinchi aithe clearly ga cheptaru
    ycp gurinchi aithe june 4th varaku agali

  • @JayD-uf4jk
    @JayD-uf4jk 13 днів тому +10

    ENRICH, PROVIDE VALUE, and DON't LOSE CREDIBILITY.

  • @SandeepNaiduPinninti
    @SandeepNaiduPinninti 13 днів тому +15

    నాగేశ్వరావు నా లేఖ
    1) రావు గారు , 5 సంవత్సరాలు లో , వైసీపీ కి పనికి వచ్చే చర్చ తప్ప ఆంధ్ర లో ప్రజలు కి పనికి వచ్చే చర్చ మీరు పెట్టాలె ,,,, ఇక మీద పెడతారు, అది ఆనందం .. ఎందుకు అంటే .... ఇక మీ అభిమాన పార్టీ ప్రతి పక్షం కాబట్టి ....
    2) చంద్ర బాబు హామీలు ప్రజలు నమ్మరు - అది మన ఇద్దరికి తెలుసు, సంక్షేమ చూసి ప్రజలు ఓట్లు వస్తే మల్లి జగ్గు గెలవాలి .. క్లాస్ వార్ అన్నారు ఊర మాస్ వార్ అయిపోయింది... చేయడు అని తెలిసే వోట్ వేశారు .... ఒక్క 40000 పెన్షన్ తప్ప ....
    3) సంక్షమ లబ్ది దారులుకి రాష్ట్రము అవసరం లేదు , మెజారిటీ వాళ్ళకి సొంత అకౌంట్ ముఖ్యం అని వైసీపీ ప్రచారం చేసారు
    కొంత మంది ఉండ వచ్చు గాని అందరూ అలానే ఉన్నారు అని , ఒక రకమైన హేళన చేసారు, మీరు దానిని సమర్ధించారు ... అది నమ్మినందుకు ప్రజలుకు నా క్షమాపణల....
    4) చంద్రబాబు ని ఎందుకు దించేసారో , ఆ ఆశలు లో ఒక్కటి కూడా జగన్ నిరవేర్చ లేదు ... ఇది ఎక్కడ ిన చెప్పారా ? మీరు మండవల్లి , తెలగపిండి , గెడ్డం బాబా లిస్ట్ లో చేరిపోయారు.. 40 ఇయర్స్ ఇండస్ట్రీ కి ఆ మాత్రం వెతిరేకులు సహజం ....
    5) అన్నిటికి మించి కూటమి గెలుస్తుంది అని చెప్పడానికి .... రావట్లేదు కాదు ....!

  • @JayD-uf4jk
    @JayD-uf4jk 13 днів тому +7

    RESPECTED SIR, PLEASE TAKE THE FEED BACK.

  • @bvinod1809
    @bvinod1809 13 днів тому +4

    ఎవరూ ఏ కుట్రకు చేశారో కాదు, వారు ఎప్పుడు నిజం చెప్పరు...అసలు జగన్ పాలనలో ఎంత అభివృద్ది జరిగింది, ఎన్ని ఊగ్యోగాలు ఇచ్చారో అది చెప్పండి

  • @NareshKumar-bi4yh
    @NareshKumar-bi4yh 13 днів тому +1

    The verdict is clear. Kootami hava nadichindi. goose bumps 140+.

  • @jatlakamalakar741
    @jatlakamalakar741 13 днів тому +13

    Jagan free bees made srilanka. CBN free bees made devlopment what a joke in 2024

  • @vandheBharath
    @vandheBharath 13 днів тому +36

    రాక్షస పాలన అంతం...జనం ప్రశాంతంగా వున్నారు

    • @user-vc4dk9sx9l
      @user-vc4dk9sx9l 13 днів тому +2

      Rakshasa palana rakunda chusukini CM ga malli jagan garu vastunnaru, chala santhisam

  • @Eng995
    @Eng995 13 днів тому +2

    రాష్ట్రం విడి పోయి ఇప్పుడు వున్నా మూడ్ అభివృద్ధి పెట్టు బడులు ఒకప్పుడు 2004 లో చంద్రబాబు సంక్షేమం వదిలేసాడు కెల్వం హైద్రాబాద్ ని డెవలప్మెంట్ మీద ద్రుష్టి పెట్టి రూరల్ డెవలప్మెంట్ ని వదిలేసాడు కాబ్బటి 2004 లో వైస్ రాజ్ శేఖర్ రడ్డి గెలిసాడు. కానీ 2014 లో జనం రాష్ట్ర విడిపోయాక ఒక కసి వుంది అభివృద్ధి కొరకు అది వది లేసి సంక్షేమం పట్టుకుంటే ఎలాగా

  • @chandrasekharchinnam127
    @chandrasekharchinnam127 13 днів тому +6

    Button ఎవరు బడితే వారు నొక్కితే పైసా రాలదు. Pressing Button means the CM in the capacity of Chief executive Authority of state, is granting amount to the poor. మొదట బ్రతికుంటే గదా, అభివృద్ధి అయినా మరేమైనా. అందుకే కరోనా 2 సంవత్సరాల కాలంలో ప్రజల ప్రాణాలు నిలిపాడు. మిగతా 3 సంవత్సరాలు పేదల సంక్షేమo చూసాడు. Development భాగంగా ports, sezs, education etc అభివృద్ధి చేసాడు.
    Spent according to the size of the pocket. Invested in education, which is the key to float IT/ private employees in future. He took small portion of debt when compared to previous rulers. No bribes.

    • @samueljohnson9730
      @samueljohnson9730 13 днів тому

      Fact sir

    • @sunilratnakumar6636
      @sunilratnakumar6636 13 днів тому

      super bro

    • @srinivasjinka123
      @srinivasjinka123 13 днів тому +3

      ఇవన్నీ అప్పులతో చేశాడు,,,అభివృద్ధి అనే పదాన్ని డిక్షనరీ నుండి తీసేసాడు

    • @pavan7626
      @pavan7626 13 днів тому

      hahahahhah small portion of debt aa, ippude nidra lechara miru? We are closing 13Lakh crores. When TDP handaded power to YCP it was 3.5L crores. 10Lakh crores small debt ante ela. Jagan chepinnatu 2.5L crores DBT icharu ani nammina, what happened to the rest of the debt? 10,000 ichi, power bill gurinchi adogodhu, perigina rates gurinchi adogodhu, roads levani adogodhu, industries development gurinchi adogodhu ante ela sir

  • @davidkrupadanam1179
    @davidkrupadanam1179 13 днів тому +2

    Dr. Subba Rao former Governor of RBI in his latest book and public interviews.... has appreciation for only one Indian politician... Chandrababu Naidu who was implementing development programs... ahead of his times

  • @shaikzakirhussainzakir1671
    @shaikzakirhussainzakir1671 13 днів тому

    సార్, మీ తెలివి తేటలు అద్భుతం sir

  • @chamartiseshasrinivasarao
    @chamartiseshasrinivasarao 13 днів тому +8

    నాగేశ్వరావు గారికి సంపద కన్నా పథకాలే ముఖ్యం అని విశ్లేషస్తారు మన కర్మ కాకపోతే

  • @immella
    @immella 13 днів тому +1

    TDP కూటమి గెలుస్తుంది. ఈ ప్రొఫెసర్ గాడికి వైసీపీ ఫీవర్ ఎక్కువ.

  • @Notatall333
    @Notatall333 13 днів тому

    అదేంటో గానీ మీ వీడియోలు చూడటం మానేశాక.. మనస్శాంతిగా ఉంది!

  • @mahegulagula3307
    @mahegulagula3307 13 днів тому +1

    రోడియిజం కు కొంత వ్యతిరేకత ఉంది...

  • @boyinadharmaraju67
    @boyinadharmaraju67 13 днів тому +1

    అదేమిటి సార్ మొన్నటికి ఈరోజు కి చాలా తేడా బీ సి లు ఎస్ సి లు మైనారిటీ లు వీరందరు ముసలి వాళ్ళు వీరందరు జగన్ వెనుక రాలీ అవుతారన్నారు మరి టుగ్ అఫ్ వార్ అంటారేమి 175 జగనకే. పల్లెటూర్లలో బల్లె కాదు కార్లు కూడా వున్నాయి సార్ పెట్రోల్ రేట్లు తెలుసు మందు పలెటూర్లలో 80%తాగుతారు రేట్స్ ఎలావున్నాయో . మాదగ్గర తీసుకొని మాకే ఇస్తున్నారనేవాళ్ళు చాలా మంది వున్నారు . ఇప్పుడు ఎందుకు ఎలాగూ వోటింగ్ అయిపోయింది కదా ఇక పల్లెటూరు వెళ్లి అడగండి 50%ఇదే చెబుతారు

  • @yerramsettianjaneyulu974
    @yerramsettianjaneyulu974 13 днів тому +7

    అప్పుడు ప్రజారాజ్యం పార్టీ వల్ల వైయస్ ఆర్ గెలిచారు అయిన దివంగత వైయస్ ఆర్ పాలకి జగన్ గారి పాలనాకి నక్కకి నాగ లోకానికి ఉన్న అంతా తేడా ఉంది రా నాయనా

  • @raochennuboina3922
    @raochennuboina3922 13 днів тому +4

    మీకు ఎన్ని నాలాకాలు ఉన్నాయి సార్. బటన్ నొక్కటానికి సీఎం అవసరం లేదు ఎవరయినా నొక్కవచ్చు గా అన్నారు. ఇప్పుడేమో ఇలా ఏలా మాట్లాడతారు. మరి మీరు జాబ్, ఇన్కమ్ లేకుండా. జీవితం గాడపుతారా. ఏలా అప్పులు చేసేగా

  • @srilakshmisrilakshmi4794
    @srilakshmisrilakshmi4794 13 днів тому +3

    80/ ఓటింగ్ కారణం కేవలం డబ్బు ప్రాబల్యం వల్లనే

  • @hydprasad-gn6gh
    @hydprasad-gn6gh 13 днів тому +2

    cm cbn fix

  • @Bklv2915
    @Bklv2915 13 днів тому

    నమ్మడమేమిటి అది నిజం

  • @krishnarao5899
    @krishnarao5899 13 днів тому +3

    మొన్నటి దాకా ఒక రకంగా చెప్పారు. ఇప్పుడు ఇంకో రకంగా చెప్తున్నారు. మీరు కొన్ని రోజులు వీడియోలో background కలర్ మార్చుకొని ...ycp ప్రకటన ల క్లిప్పింగ్స్ కూడా చూపించి ఒక రాజకీయ నాయకుడి మాదిరిగా ...ఒక పార్టీ మీద బురద చల్లి ఇపుడు రకరకాలు గా మాట్లాడుతున్నారు. ఆవేశంలో అన్నీ పొరపాట్లే జరుగుతాయి .

  • @mvssarma3387
    @mvssarma3387 13 днів тому +1

    Some public are ignorent of state earning. They only want regular free money without work.

  • @vandheBharath
    @vandheBharath 13 днів тому +30

    BJP కూటమి గెలుపు...YCP పనికి రాకుండా పోయింది

    • @jchandra1655
      @jchandra1655 13 днів тому +1

      Wakt for 4th bolli babu settled in hydparamanently

  • @Sivanarayana7187
    @Sivanarayana7187 13 днів тому

    గాథంలో బాబు శ్రుతించిన సంపద ఒక్కదుండి కొంచెం చెప్పండి జనాలకి కూడా తెలుస్తుంది

  • @mjwala1
    @mjwala1 13 днів тому

    గ్రామీణ ప్రాంతాలలో ముఖ్యంగా మేజర్ పంచాయతి పరిధులలో చాలా చైతన్యం గా ఉన్నారు ప్రజలు. ఇంకా పట్టణ ప్రాంతాల వారే అంతగా పట్డించుకోట్లేదు. ఈ ఎన్నికల్లో అందరూ వోటెయ్యాలని ఇది బాధ్యత గా భావించారన్నది తెలుస్తుంది.

  • @satyanarayanamadina2922
    @satyanarayanamadina2922 13 днів тому

    సంపద సృష్టి సంపన్నుడు మాత్రమే చేస్తాడు,,పేదోడు cheyyaledu,,

  • @krishnamurthyramala1048
    @krishnamurthyramala1048 12 днів тому

    People won't believe CBN team. But people fear very much about Land titiling act. That's why CBN team may win elections. Forget about freebies.

  • @PSYCHO7MRCET
    @PSYCHO7MRCET 13 днів тому +2

    Sad to say but your recent analysis shows you're baised towards jagan unfortunately. A neutral person feeling.

  • @udayvenkat6424
    @udayvenkat6424 13 днів тому

    Prashant Kishore to mimmalni compare chesukuntaru anti.... Atanu national level lo work chesadu

  • @user-ip3ij8md2j
    @user-ip3ij8md2j 13 днів тому

    Nageswar sir super ga chebutaru

  • @JayaTeja96
    @JayaTeja96 13 днів тому +2

    First comment

  • @saikumarb86
    @saikumarb86 13 днів тому

    Maa ooru bye bye cheppesindi

  • @eswarroy2103
    @eswarroy2103 13 днів тому

    Prof , TDP vaala oka troll ke baaaaaaagaaa feel iyyadu, Moham madindi..

  • @venkymasaram1977
    @venkymasaram1977 13 днів тому

    నాగేశ్వరరావు గారు మీరు ఆంధ్ర రాష్ట్ర కోసం విశ్లేషించడం మానేస్తే ఆంధ్ర రాష్ట్రానికి చాలా మంచి చేసిన వాళ్ళు అవుతారు మీ విశ్లేషణ మా మా రాష్ట్రానికి అవసరం లేదు మీకు తెలంగాణలో చాలా ఇష్యూస్ ఉన్నాయి వాటి గురించి విశ్లేషణ చేయండి మీ విశ్లేషణ ఇంకొంత ఎక్కువ చేసి తెలంగాణ అభివృద్ధికి తోడ్పడండి మా ఆంధ్రప్రదేశ్ను వదిలేయండి సార్ ప్లీజ్ మీ విశ్లేషణ మాకు వద్దు సార్ ప్లీజ్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @muneiahp711
    @muneiahp711 13 днів тому

    Neo economist theory చెప్పకండి బాస్

  • @Mr.B.Aankamreddy
    @Mr.B.Aankamreddy 13 днів тому

    SIR, DEVELOPMENT కి సరయిన అర్ధం సోదాహరణంగా వివరించండి. సామాన్యులకు అభివృద్ది అంటే ఒక బ్రహ్మ పదార్ధం లా ఉంది.

  • @GreenHill123
    @GreenHill123 13 днів тому

    ప్రొఫెసర్ నాగేశ్వర్ రావు గారికి నమస్కారం..
    మీరు ఈ వీడియోలో చెప్పినదంతా వందశాతం నిజమే
    గత రెండు నెలలుగా ఇలాగే ఆలోచన వచ్చింది.
    అయితే స్వాతంత్ర్యం వచ్చి నేటికి 70 ఏళ్ళు దాటినా మా ఆరు గ్రామాలకి రోడ్డు లేదు. దశాబ్దాలుగా టిడిపి లీడర్ కే ఓటేస్తూ వచ్చాం. మా గ్రామాలనుంచి మా ప్రజా ప్రతినిధి టిడిపి లీడర్ సొంత ఊరికి 4 కీమీ దూరంలో ఉంటుంది. అయినా మాకు రోడ్డు లేదు. అందుకే మేం గత ఎన్నికల్లో వైసిపి అభ్యర్థికి ఓటు వేశాం గెలిచి గతేడాది మా గ్రామాలకి రోడ్డు శాంక్షన్ చేశారు సగం పని అయింది.
    అందుకే జై జగన్.. నాకు ఏ పథకాలు రావు కానీ మా ఊరులో అందరికీ వస్తున్నాయి. జన్మభూమి కమిటీలు దోచుకున్న దానికంటే నేరుగా లబ్ధిదారులకు పధకాలు వస్తున్నాం
    అందుకే జై జగన్..
    మాకు రోడ్డు వేయకుండా మా అభివృద్ధిని అడ్డుకుంటూ మమ్మల్ని దశాబ్దాలుగా నిర్లక్ష్యం చేసిన పార్టీలు నాయకుల కంటే మాకు మా ఎమ్మెల్యే మా సిఎం మాకు ముఖ్యం.
    మీ ప్రతీ విశ్లేషణ వీడియోలు ఏ చానెల్ లో వచ్చినా ఖచ్చితంగా చూస్తాను..
    మీ లాంటి నిర్భయంగా నిర్మొహమాటంగా నిస్సందేహంగా విశ్లేషణ చేసి ప్రజల ముందు వాస్తవ విషయాలను ఉంచే మేథావి ప్రస్తుతం ఎవరూ సరిపోవడం లేదు..
    మీరు తప్ప..
    ప్రజల పక్షాన మీ ప్రయాసకై
    మీరు చేసే ఈ విధమైన సహాయం కై
    మీకు నిండు ధన్యవాదాలు
    సవర ఆనంద్
    పాలకొండ నియోజకవర్గం ఎపి

  • @AshokKumar-nc8oo
    @AshokKumar-nc8oo 13 днів тому +8

    అసల దేనికి అన్న జగన్ కేవలం డబ్బులు పంచటానికా డెవలప్మెంట్ అంటే నాడు నేడు అంటాడు జాబ్స్ అంటే వాలింటర్ సచివాలయం జాబ్డ్ అంటాడు జనాలు ఏపీపీఎస్సీ ఉంది అని కూడా మర్చిపోయారు. వర్కింగ్ మిడిల్ క్లాస్ మీద పవర్ బిల్స్ బాదేశాడు. ఏంటో జగన్ మొత్తానికి వచ్చిన మంచి అవకాశాని నాశనం చేసుకోండు

  • @seenu9574
    @seenu9574 13 днів тому

    సంపద లేని సంక్షేమం అని మీరేలా అంటారు, లేకుండానే రెవిన్యు పెరిగింద సర్

  • @subramanyamnaiduaddanki5064
    @subramanyamnaiduaddanki5064 13 днів тому +2

    Mahamedhavulu polavara. Completions gurinchi capital gurinchi futurgeneration employement creations gurinchi sampada shrusti gurinchi debates petti mee valuable time ki nyayam cheyyandi Sirs

    • @pushpabala5807
      @pushpabala5807 13 днів тому

      Eeyaniki avi matladithe jagan nunchi dabbulu raavu 😂😂😂😂

  • @subbarao81
    @subbarao81 13 днів тому

    Always pro to YCP. Never talks about Jagan’s integrity and honesty on development and governance.

  • @guntupallishowraiah1716
    @guntupallishowraiah1716 13 днів тому

    Best Administratierthan cbn garu

  • @pulakitreddyx420
    @pulakitreddyx420 13 днів тому

    To sai sir , as Ipaac team is closed , we will not be able to process funds to your account like we previously did.thankyou for supporting ys jagan sir. going further we will not pay any money for the videos you do in future.-- ipaac team payments coordinator.

  • @dantupadmanabham9208
    @dantupadmanabham9208 13 днів тому +1

    సంపద సృష్టిస్తాడ మన చంద్రబాబు. హైదరాబాద్ ఆయన చేసిందేమీ లేదు. ఆ ప్రాంతం అనుకూలం అందుకే ఆయన లేకపోయినా డెవలప్ అవుతుంది. రాజశేఖర్ రెడ్డి ఉచిత విద్యా విధానం వల్లనే ఇప్పుడు ఈ సాఫ్ట్ వేర్ వాళ్ళు ఇంజనీర్లు అయ్యారు.

    • @pavan7626
      @pavan7626 13 днів тому +1

      inka nayam raja reddy valla hyd develop ayindhi analedhu.

  • @TheStikm
    @TheStikm 13 днів тому

    Elections aipoyaka Chadrababu ni pogadadam venaka ardam enti sir?

  • @bukkemurraliinaik129
    @bukkemurraliinaik129 13 днів тому

    సమాజము ఎప్పుడు అభివృద్ధి ని కోరుకుంటు ది. అభివృద్ధి చెందుతున్న వారి కే సమాజంలో గుర్తింపు. అభివృద్ధి చెందిన సమాజము 10 మందికి సహాయం చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా కొన్ని అభివృద్ధి దేశాల ఉన్నాయి. అమెరికా, ఇంగ్లండ్, జర్మనీ, ఫ్రాన్స్ జపాన్ కువైట్, etc. ఈవి ప్రపంచానికి శా శిస్తు ఉన్నాయి, ఎందుకు అవి అన్నీ రంగాల్లో అభివృద్ధి చెందాయి. అభివృద్ధి కి పెద్ద పీ ట వేయాలి అన్ని రంగాలకు కలుపుకొని పోవలె. రాజ్యాంగ లో చెప్పిన విధంగా పరిపాలన సాగా లీ ఎవరూ అధికారము లో వస్తే ఆ సామాజిక. వర్గానికి వర్గానికి చెందిన వర్గానికి అధిక ప్రాధాన్యత ఎవ్వ tamu చాలా badestundi అలాగే అభివృద్ధి తో పాటు సంక్షేమ కూడా అవసరము. ఎందులో గణనీయంగా మార్పులు చేర్పులు చెయ్యాలి ex మార్కెట్ లో కిలో బియ్యము rs 30 /- అదే Govt రేషన్ షాప్ లో rs 1 /-అలా ఉండకూడదు. అందులో కూడా మార్పు తీసుకురావా లీ

  • @laxmareddy7033
    @laxmareddy7033 13 днів тому +1

    People will not believe CBN garu

  • @sreenu0875
    @sreenu0875 13 днів тому

    Enkaaa chaalu.....
    Anthega... Anthega

  • @sskdp672
    @sskdp672 13 днів тому +1

    Sir tdp win avuthundi

  • @santoshpannala1229
    @santoshpannala1229 13 днів тому

    Prof Gari Paamu and Karra theory and recent 2 days videos chusthe NDA Alliance will come to power...

  • @games-bs8ke
    @games-bs8ke 13 днів тому

    Inta maatlaaduthunnaaru. Sankshema pathakaalu enta ichaaru. Appulu enta chesaaru. Chesina appulalo enta capital expenditure chesaaro enduku chepparu.

  • @user-ip3ij8md2j
    @user-ip3ij8md2j 13 днів тому

    Nageswsr ye partiki favour kademo

  • @sanagapatividya6039
    @sanagapatividya6039 13 днів тому +6

    వై సి పి ఓడిపోవడం ఖాయం

  • @kannabuddharaju
    @kannabuddharaju 13 днів тому

    Ala nimmadiga party marchu lekapote janalani తట్టుకోలేవు. Enduku chavaleda ani anukuntavu.

  • @hemanthkapavarapu8380
    @hemanthkapavarapu8380 13 днів тому +5

    Jan 2024
    Feb 2024
    March 2024
    Lo nokina buttons psycho jagan enduku accounts lo samkasha padkalalu enka Accounts lo pada ledu?
    EC may 13 th taravatha vesuko mandi
    Kani eppudu daka enduku yevatla?
    Evi question chayandi paytm nagewsar garu

  • @user-ct2qb6im3q
    @user-ct2qb6im3q 13 днів тому +1

    Sir. I think there is a wrong point where people are thinking that development is only about bringing IT companies.
    What about the schools, RBKs, hospitals, ports and fishing harbours.
    Also we need to compare the investments by numbers in the previous 2 terms.

  • @lakshmigudisela1022
    @lakshmigudisela1022 13 днів тому

    Yest nakaodaka

  • @asrini4u
    @asrini4u 13 днів тому

    సార్, మీరు జర్నలిజం లోకి రాక ముందే ఈనాడు విలువలతో కూడిన జర్నలిజం చేస్తోంది. కాబట్టి నేను ఈనాడుని నమ్ముతాను.

  • @yogeswarnaidu6946
    @yogeswarnaidu6946 13 днів тому

    Special status బాగుంటుందా సర్!

  • @guntupallishowraiah1716
    @guntupallishowraiah1716 13 днів тому

    Village schools Gvt hospitals running Medicals17 sir

  • @srinivasulunandagiri3225
    @srinivasulunandagiri3225 13 днів тому

    Jagan uddanam palasa, 200 beds hospital, tyres factory bhogapuram airport machili port, ramayapatam port mulapadu port, 5 medical College, greenco power project, sej Kadapa Inka chala

  • @chennamsettiprasad7257
    @chennamsettiprasad7257 13 днів тому

    TDP odipothe iga AA party govindaaa, bjp , janasena ki shift avuthaaru

  • @Fambam-cu1wk
    @Fambam-cu1wk 13 днів тому

    PayTM Professor 😂

  • @asrini4u
    @asrini4u 13 днів тому

    సంక్షేమం కూడా ప్రచారం అంతే. టీడీపీ ప్రభుత్వంలోని ఎన్ని పథకాలు తీసేసాడు జగన్ ??

  • @kmrao06
    @kmrao06 13 днів тому

    ఆంధ్రా రాహుల్!😂

  • @subramanyamnaiduaddanki5064
    @subramanyamnaiduaddanki5064 13 днів тому +2

    Government ki anthamandi salahadarulu antha prajadhanam vrudacheyyadam correctena?

  • @user-vc4dk9sx9l
    @user-vc4dk9sx9l 13 днів тому

    Inka patha pachadi cheppakandi, palana, abhivruddhi kuda jagan super sir, AP samudra theeram danipai pettubadi jagan vision sir, beedalu appuluku karanamaina education, health jagan valle kada, villGe loki palana vasthe nijamain swathanram ani bapuju garu annadi chestunnafi jagan sir, so cbn inthakante yemiti, 2.20 lakhs employment AP lo oka 5 years lo ye cm aina chesada, chesthe vijnulu meeru cheppandi, so jagan excellent administration.idi oka sodariga naa abhiprayam.

  • @devakiravikumargupta8316
    @devakiravikumargupta8316 13 днів тому

    unnathralu bagunte kadha bavitharalu bagundedhi

  • @markyalla1574
    @markyalla1574 13 днів тому

    TDP chapter close

  • @sdar148
    @sdar148 13 днів тому

    Revanth or KCR or T BJP be must seriusly view and think about exodus of Andhra boters from Hyderabad to AP for casting their votes. Their bidys are in Hyderabad but soul is in AP.Settlers must be tackled seriusly.In future if Hyd.is made union territory ,the influence of settkers will be dominant and push back native telaganites to warangal and karimnagar.

  • @bsp3615
    @bsp3615 13 днів тому

    Administrators are not equal to Political Leadership....
    At Most, administrators will become a good employee to a corporation...
    But for running a State, one needs to be a Political Leader.....for a State, there will be a number of Administrators like IAS, IPS and other Burecrats

  • @srinivasulunandagiri3225
    @srinivasulunandagiri3225 13 днів тому

    Kia temporary buildings central govt ichhina konni Vidya samsthalu

  • @shankarreddypadiri3375
    @shankarreddypadiri3375 13 днів тому

    Kcr is defeated because of his arrogance,deviated in meeting common people ,bottom,middle,top leaders are totally corrupted .

  • @phanikumarreddyvelagala8952
    @phanikumarreddyvelagala8952 13 днів тому

    Professor garu income lakunda inni panulu AP lo ala ayinai
    Growth undhi ani manchi ga undhi ani central government ranks
    Ivi anni graphics kadu sir

  • @sdar148
    @sdar148 13 днів тому

    ❤settlers,who do not register as vitizensor voters of Telagana ,must be pushed out by ❤force or convincing tthem .
    Modi is venturing to Convert Hyd into Union territory is only to please settlers and also adopt devide and rule policy.Telagana people ,irrespective of their party affiliation must checkmate this sinister move.

  • @SuperSurendra111
    @SuperSurendra111 11 днів тому

    నాగేశ్వర్ ఈ మధ్య మీ బుర్ర దొబ్బింది లేదా paytm బ్యాచ్లో చేరి ఉండాలి. ఏది కరెక్ట్?

  • @anji0462
    @anji0462 13 днів тому

    Jai janasena tdp bjp alliance

  • @saiprasadR
    @saiprasadR 13 днів тому

    Mi lanti vallu , popular views kakunda, right wromg edo cheppali, Don't try to play to the gallery

  • @srinivasulunandagiri3225
    @srinivasulunandagiri3225 13 днів тому

    Rao garu meeru medhavi development 14-19 emi chesharu

  • @adig5274
    @adig5274 13 днів тому

    2014 to 2019... What development CBN did ??? Non sense. How many companies came to AP.? This is just yellow media creation.

  • @rkg3902
    @rkg3902 13 днів тому

    tdp Janasena full sweep

  • @kakesubbareddy
    @kakesubbareddy 13 днів тому

    మీరు ఆపండి సార్...hmm అంటే తిరుపతికి వెళ్లి వస్తుంటే కార్ డ్రైవర్ తో మాట్లాడను అదే దేశం మొత్తం అంటారు... CBN కంటే కిరణ్ కుమార్ రెడ్డి ఇంకా పెద్ద administrator.... CBN అంటే అడ్మినిస్ట్రేషన్, development, IT ఉద్యోగాలు అంటారు...ఏదైనా statistics ఉంటే చెప్పండి అనుకొనేదు కాకుండా....1995 to 2024 వరకు IT దానికదే develop అయింది CBN వల్ల కాదు...బెంగళూరు, చెన్నై, పూణే, ఢిల్లీ లో ఎక్కువ companies వచ్చాయి...కానీ వాళ్ళెవరూ ఐటీ మేమే తెచ్చాం అని చెప్పలేదు CBN లాగ...

  • @question3728
    @question3728 13 днів тому

    Vidu ki vizag lo ychp flat ichhauru anta

  • @ramamurthypattipati7610
    @ramamurthypattipati7610 13 днів тому +10

    ఉచితాలు అభివృద్ధికి ఆటంకమని నమ్మారు కనుక ఎక్కడినుంచో వచ్చి ఓట్లు వేశారు!
    బాబు ఫధకాలు ప్రకటించిననూ, అభివృద్ధికి ఆటంకమైతే, బాబు పధకాలు ఆపివేస్తారు!

    • @surendrareddy316
      @surendrareddy316 13 днів тому

      Em sapithiri miru great 😂

    • @iamraghu10
      @iamraghu10 13 днів тому

      😂

    • @Kumar-P
      @Kumar-P 13 днів тому

      ,​@@surendrareddy316, అది వినడానికి కామెడీగా ఉన్నా అది ఆలోచిస్తే నిజమే అనిపిస్తుంది,బాబుకి అభివృద్ధి చేస్తాడు అని పేరు,కానీ జనాలకి వెంటనే ఫలితాలు కావాలి అంటారు కాబట్టి పథకాలు పెట్టినా కూడా అభివృద్ధికి పథకాలు అడ్డు అయితే అభివృద్ధికే ప్రాధాన్యత ఇస్తారు.ఎలాగైతే జగన్ తన నవరత్నాలు అమలు చెయ్యడం కోసం అది పోలవరం అయినా రోడ్డులైనా ఆపాడే కానీ పథకాలు ఆపలేదు కదా అలాగే ఇది కూడా.. స్వయంగా జగన్ ప్రచారం చేశాడు కదా బాబు వస్తే పథకాలు ఆపెస్తాడు అని... ఎందుకు బాబుకి పథకాలు కన్నా అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తాడు అని తెలుసు కాబట్టి..

  • @abbasali-kw1pp
    @abbasali-kw1pp 13 днів тому

    Ycp waste government wrisost adminstration

  • @AdulaNagarjuna
    @AdulaNagarjuna 13 днів тому +1

    Meeru oka medhavi ga chelamani avuthunnaru velithe prajalaki nijalu cheppi chaithanyam thesukorandi anthe gani aa party adi ichindi inkoka party inkokatiki ichindi . asalu memu AP lo emi jaruguthondo thelusa sir , comedy enti ante ground reality thelikunda matladuthunnnaru

  • @ganeshbandi3010
    @ganeshbandi3010 13 днів тому

    False image of CBN. See the facts. Jagan is 100 times better in every aspect

  • @AJAYKUMAR-vm4qj
    @AJAYKUMAR-vm4qj 13 днів тому

    Sampada leedu Ani evari chepparu....asalu media fail aindi Ani cheppali Prabhutva abhivruddhi ni nijalani prajalaki choopinchtam lo

  • @sharathpinna8601
    @sharathpinna8601 13 днів тому +1

    Clarity leni vishleshan na
    Win avaru avtharu ani clarity meku ledu...

  • @user-ws6vm7ix4t
    @user-ws6vm7ix4t 13 днів тому

    ee interwev monnadedhi kadha 1h ane annarru endhuku sir ela vesendhi vestaru videos

  • @SureshSuresh-sv9ei
    @SureshSuresh-sv9ei 13 днів тому +1

    Nakodukaenthiechhar

  • @devakiravikumargupta8316
    @devakiravikumargupta8316 13 днів тому

    kadupu kaluthunnavaru ekkuvaga unnatu 85pursent pathakalu theesukunnaru 15 pursent mathrame devalaped peapull unnaru 60 years ga inthamathram pathakalu beedhalaku levu

  • @shivareddycheemala6895
    @shivareddycheemala6895 13 днів тому

    Nageswarrao garu chibn 14 years lo abhivrudhi ekkadavudi ante eenadu pape lonu etv ,abn lo tappa reality li ekkada vundi

  • @prrasadrao7802
    @prrasadrao7802 13 днів тому

    మీరు తెలంగాణ వారు. మీరు ఆంధ్రా అభివృద్ధి కోరుతున్నా రా ?