హనుమాన్ జయంతి స్పెషల్ సీన్ || Sri Krishnanjaneya Yuddam || Hanuman Jayanthi Special Scene 2024

Поділитися
Вставка
  • Опубліковано 22 кві 2024
  • శ్రీ కృష్ణ & ఆంజనేయ స్వామి యుద్ధం సీన్ || Sri Krishnanjaneya Yuddam || Sri Krishna & Hanuman Fight
    Hanuman Jayanthi Special Scene
    #hanumanjayanthi #NTR #SVR #RAJANALA #fight #devotional #devotionalscene #extarordinaryscenes
    Subscribe: goo.gl/R9Tfbm
    ------------------------------------------------
    Audio also available on:
    Savan :goo.gl/f22fNe
    ------------------------------------------------
    Watch More #Devotional Songs: goo.gl/CJ2YgF

КОМЕНТАРІ • 373

  • @kkirankumar4767
    @kkirankumar4767 22 дні тому +57

    ఘంటసాల గానం, రాజనాల నటన మనల్ని మైమరిపించాయి🎉❤

  • @ilovemyindia1977
    @ilovemyindia1977 23 дні тому +51

    హనుమాన్ జన్మదినోత్సవం
    హనుమాన్ జయంతి కాదు
    జై శ్రీరామాంజనేయా 🕉️🚩🚩🚩🚩🚩

    • @bhaskararaobhattagiri4307
      @bhaskararaobhattagiri4307 22 дні тому +3

      🕉️ హనుమ విజయోత్సవం అంటారు చైత్రపౌర్ణిమను. హనుమ్జయంతి వైశాఖ బహుళ (కృష్ణ పక్షంలో)దశమి నాడు జరుపుకోవాలి.

    • @user-kg3vu6eu6h
      @user-kg3vu6eu6h 18 днів тому +2

      Jai jagan

    • @kvsswarup4883
      @kvsswarup4883 3 дні тому

  • @user-of3dj4vz6z
    @user-of3dj4vz6z 20 днів тому +27

    జై శ్రీరాం జై హనుమాన్ జై శ్రీకృష్ణ హరే రామ హరే కృష్ణ

  • @gowdamuninanjegowda
    @gowdamuninanjegowda День тому +1

    ಹರೇ ರಾಮ ಹರೇ ರಾಮ ರಾಮ ರಾಮ ಹರೇ ಹರೇ ಹರೇ ಕೃಷ್ಣ ಹರೇ ಕೃಷ್ಣ ಕೃಷ್ಣ ಕೃಷ್ಣ ಹರೇ ಹರೇ

  • @sankarkumar2788
    @sankarkumar2788 23 дні тому +22

    జై శ్రీరామ్
    జై వీర హనుమాన్

  • @Slnsln7983
    @Slnsln7983 18 днів тому +20

    ఈ సినిమా చాలావరకు కల్పితం అయినప్పటికీ కథ ఉద్దేశం కొంతమంది బలవంతులని లేదా ఏదో అతి తెలివైన వాళ్ళని అహంకారంతో కొంతమంది ఉంటారు అని చెప్పడమే వాళ్ళందరికీ ఏదో విధంగా దేవుడు కనువిప్పు కలిగిస్తాడు అని చెప్పడమే సినిమా మహాద్భుతం 2024లో కూడా ఈ సినిమాని చాలామంది చూస్తున్నారు🎉🎉🎉❤❤❤

    • @LUCKYROY-ek6mi
      @LUCKYROY-ek6mi 6 днів тому +2

      ఇది.కల్పితం.కాదు.ఈచరిత్ర.పరాశర.సంహిత.అనే.గ్రంధం.లోనివి.ఇది.ఋషి.ప్రోక్తం

  • @Reddy_family_vlogs
    @Reddy_family_vlogs 23 дні тому +14

    🙏✡️ జై వీరాంజనేయ స్వామి ✡️🙏

  • @user-iv1hd7rm8t
    @user-iv1hd7rm8t 23 дні тому +251

    2024 లో ఎంతమంది చూస్తున్నారు ❤

  • @Naraboina-wu6gu
    @Naraboina-wu6gu 19 днів тому +10

    భారత దేశానికి శ్రీరామ్ నామం ఆదర్శం. జై శ్రీరామ్. 🚩🚩🚩🚩🚩🚩🚩

  • @KrishnaMurthy-on3ey
    @KrishnaMurthy-on3ey 19 днів тому +5

    రాజనాల గారి నటన super

  • @gollusvsatyam1100
    @gollusvsatyam1100 22 дні тому +38

    శ్రీ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ జై శ్రీ రామ

  • @user-pr9tm6mo3q
    @user-pr9tm6mo3q 19 днів тому +4

    రాజనాల మా ఊరు వాడు ❤

  • @MaheshKumar-dh9dt
    @MaheshKumar-dh9dt 22 дні тому +6

    ఈ దృశ్యం న భూతో న భవిష్యత్ 🙏🙏🙏👌👌👌❤️❤️❤️❤️

  • @mandharamesh7981
    @mandharamesh7981 9 днів тому +3

    వివరములు తెలియ జేసినందులకు దన్యవాదములు అయ్యగారు......

  • @p.s.rajyalakshmi3894
    @p.s.rajyalakshmi3894 16 днів тому

    జై శ్రీరామ. జై శ్రీకృష్ణ. జై భక్త హనుమ

  • @nandikamadhav6205
    @nandikamadhav6205 23 дні тому +27

    హరే రామ హరే రామ రామ రామ హరే హరే హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే జై శ్రీ రామ్ జై హనుమాన్

  • @subbaraokancharla1356
    @subbaraokancharla1356 18 днів тому +4

    అద్భుత సన్నివేశం

  • @sureshabbireddi-sc2go
    @sureshabbireddi-sc2go 20 днів тому +2

    జైజై శ్రీ రామ

  • @bhimrajyadav8918
    @bhimrajyadav8918 20 днів тому +2

    Jay ShriRam

  • @chandrakanthschandu
    @chandrakanthschandu 22 дні тому +9

    Rajanala garu acted very well

  • @pawanism9501
    @pawanism9501 20 днів тому +2

    జై హనుమాన్ జై హనమాన్ 🙏🙏🙏

  • @Success-Habits22
    @Success-Habits22 19 днів тому +3

    ಜೈ ಶ್ರೀರಾಮ್
    ಜೈ ಶ್ರೀರಾಮ್
    ಜೈ ಶ್ರೀರಾಮ್
    ಜೈ ಶ್ರೀರಾಮ್
    ಜೈ ಶ್ರೀರಾಮ್

  • @srinivasgoud4058
    @srinivasgoud4058 21 день тому +2

    శ్రీ రామ్ జై రాం జై జై రాం,,🙏

  • @user-sg8gr7ky2k
    @user-sg8gr7ky2k 18 днів тому +6

    Excellent scene Old is Gold

  • @sivakesava7427
    @sivakesava7427 23 дні тому +32

    ఓం శ్రీ అంజనీసుత పవనపుత్ర హనుమాన్ కి జయము జయము శిరసా నమామి ప్రణమామ్యహం తండ్రి పాహి పాహి పాహిమాం తండ్రి.

  • @ashokadintakurti5918
    @ashokadintakurti5918 12 годин тому

    Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare
    Hare Rama Hare Rama
    Rama Rama Hare Hare
    🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹

  • @gangadharagupta1069
    @gangadharagupta1069 23 дні тому +4

    ಜೈ ಶ್ರೀ ರಾಮ್ ಜೈ ಜೈ ಶ್ರೀ ರಾಮ್ ಜೈ ಹನುಮಾನ್ ಜೈ ಸೀತಾ ರಾಮ
    ಜೈ ಶ್ರೀ ಕೃಷ್ಣ ರಾಧೆ ರಾಧೆ ಶಾಮ್ ಸೇ ಮಿಲಾದೇ 🎉🎉🎉🎉🎉😂🎉🎉🎉

  • @vickylucky1012
    @vickylucky1012 3 дні тому +1

    శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్ర నామ తత్తుల్యం రామ నామ వరాననే

  • @ananthatadikamalla9809
    @ananthatadikamalla9809 23 дні тому +9

    Jai sriram Jai hanuman ❤❤❤❤❤

  • @sankarkumar2788
    @sankarkumar2788 23 дні тому +54

    NTR అద్భుతం అయిన dialogue delivery
    శ్రీ క్రిష్ణ, శ్రీరామ, అర్జున, bruhannala, భీష్మ, bhima, రావణ, సుయోధన
    ఏ పాత్ర ధరించినా
    పాత్రోచిత
    Body language, Dialogue delivery, నడక, నడత, మాట
    అన్నిటిలో ప్రత్యేకత చూపిన మహా నటుడు
    ఇక పద్యాలలో NTR చూపిన హావ భావ విన్యాసాలు అత్యద్భుతం

  • @sudhashivam.9459
    @sudhashivam.9459 23 дні тому +8

    Hare Rama Hare Rama Rama Rama Hare Hare! Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare!

  • @viprasree3037
    @viprasree3037 22 дні тому +21

    మారుతి ప్రసన్న సీత రామలకుమాన సీత హనుమా ప్రసన్న సర్వజనాపూజిత పవన్ సుత ప్రసన్న

  • @PrasadKalleda
    @PrasadKalleda 19 днів тому +3

    Jai Shree ram 🎉🎉🎉🎉🎉

  • @balreddygurrala2548
    @balreddygurrala2548 23 дні тому +5

    Jai shree Ram.Jai Hanuman

  • @iamSaiADITYA
    @iamSaiADITYA 17 днів тому

    హరే రామ 🙏 హరే కృష్ణ 🙏

  • @Baboo-fc3ex
    @Baboo-fc3ex 23 дні тому +3

    జైశ్రీరామ్ జై బోలో హనుమాన్

  • @VijayakumarsairamKumar
    @VijayakumarsairamKumar 18 днів тому

    ఓంకార స్వరూప ఆదిదేవ శ్రీరామ శ్రీరామచంద్ర

  • @NarayanammaTunga
    @NarayanammaTunga 17 днів тому +1

    Jai srirama

  • @rathikindihazarathaiah1478
    @rathikindihazarathaiah1478 21 день тому +6

    జైశ్రీరామ్ హరే రామ హరే కృష్ణ హనుమ ఎంతో కోపంతో ఉన్నాడు అంత కోపం లో ఉన్నప్పుడు ఇంకొద్దిగా సీతామాత రూపంలో వచ్చి ఇంకా కొద్దిగా కోపం తెచ్చారు అందువల్ల వెనక ముందు ఆలోచన చేయలేరు జై జై హనుమాన్

  • @durgaprasadkothuri256
    @durgaprasadkothuri256 22 дні тому +6

    An unparallel movie.Rajanala was a match to NTR and SVR.

  • @vijayaprasadputtagunta4481
    @vijayaprasadputtagunta4481 17 днів тому

    ఆంజనేయ స్వామి పాత్రలో రాజనాలగారి నటన అద్భుతం 🙏

  • @drram8134
    @drram8134 18 днів тому

    జై శ్రీ రామాంజనేయ 🙏💐💐

  • @user-bn9hq7uz2d
    @user-bn9hq7uz2d 18 днів тому +24

    ఈకథ మనకావ్యాలలో లేకపోయినా కవి సృష్టి, కల్పన, కవిచాతుర్యం అధ్బతం. ఇక పురాణ పురుషులను సాక్షాత్కరిపజేసే అద్భుతమైన ఆహార్యం. అందరూ అందరే. SVR, NTR, KANTHARAO, RAJANALA.. ప్రతి అక్షరం, డైలాగ్ to డైలాగ్ ఎంత స్పష్టత. నేటి యువతరం నటులు నేర్చుకోవాల్సిన పాఠాలెన్నో. ఘంటసాల, సుశీల అహో అది ఒక స్వర్ణయుగం.

    • @krishnakumari4427
      @krishnakumari4427 11 днів тому

      Ivi kalpitham kadu puranam lo vundi

    • @LUCKYROY-ek6mi
      @LUCKYROY-ek6mi 6 днів тому

      ఇది.కల్పాతం.కాదు..పరాశర.సంహిత.అనే.గ్రంధం.లోనిది.ఇదీ.ఋషిప్రోక్తం

    • @LUCKYROY-ek6mi
      @LUCKYROY-ek6mi 4 дні тому

      కల్పితం.కాదు

  • @bgsguna7307
    @bgsguna7307 20 днів тому +4

    Vani Sri one of the lengend I love

  • @madhusudhanrao2094
    @madhusudhanrao2094 20 днів тому +3

    Wonderful action by all actors 🎉🎉🎉🎉❤

  • @VijayakumarsairamKumar
    @VijayakumarsairamKumar 18 днів тому

    శ్రీరామ రక్ష సర్వం జగద్రక్ష

  • @ramakrishnaacharykk5402
    @ramakrishnaacharykk5402 4 дні тому

    సూర్య చంద్రాదులుఉన్నంతవరకు ఈమహాద్భుతసన్నివేశం అజర మరం

  • @prasadkoratana5589
    @prasadkoratana5589 20 днів тому +2

    Jai Sree Krishna 🙏🙏🙏 Jai Hanuman 🙏🙏🙏

  • @harinathaharinatha7631
    @harinathaharinatha7631 23 дні тому +2

    ಜೈ ಶ್ರೀ ರಾಮ ಕೃಷ್ಣ.

  • @parusuramdande2996
    @parusuramdande2996 19 днів тому +2

    Jai shree ram jai hanuman

  • @sivaram634
    @sivaram634 19 днів тому +3

    Jai rama jai Krishna

  • @manoharkota732
    @manoharkota732 18 днів тому +1

    Great actor vanisree

  • @shekarpoorna7008
    @shekarpoorna7008 22 дні тому +3

    JAI SHREE SEETHARAMA HUNUMAN 🙏🙏🙏

  • @ganti6773
    @ganti6773 20 днів тому +2

    Jai Sri Ram

  • @msivanageswarao5943
    @msivanageswarao5943 20 днів тому +2

    Jai sri ram

  • @user-ww3vh8gf8f
    @user-ww3vh8gf8f 22 дні тому +2

    సూపర్ మూవీ

  • @myselfraju99
    @myselfraju99 19 днів тому +2

    Jai sree Krishna..Jai Hanuman❤🎉🎉

  • @dasarisandeepkumar391
    @dasarisandeepkumar391 23 дні тому +5

    🚩 జై శ్రీరామ్ ❤️
    🧡 జై హనుమాన్ 🚩

  • @cchandan9
    @cchandan9 20 днів тому +2

    #HareRama🙏 #HareKrishna❤️🎉

  • @chsivasatyanarayana6039
    @chsivasatyanarayana6039 21 день тому +2

    .Jai Sri Ram

  • @RamaKrishna-pp6gw
    @RamaKrishna-pp6gw 2 дні тому

    హరే రామ హరే కృష్ణ రామకృష్ణ ❤😂

  • @user-ys4cj8bc5o
    @user-ys4cj8bc5o 3 дні тому

    Jai Shree Ram
    Jai Hanuman

  • @yellaihswami4720
    @yellaihswami4720 19 днів тому +6

    2024 April Saturday
    Watching

  • @user-nm5rd9lf3h
    @user-nm5rd9lf3h 19 днів тому +4

    SreekrishudigaNTR mariyu pavansutaga Rajanalagaru natana adbutanga undi. Jai ram jai Krishna jai hanuman

  • @user-tw7qh1qg7k
    @user-tw7qh1qg7k 23 дні тому +5

    Jai. Sriram. Jai. Hanuman

  • @madhusudhanarajuguduru3077
    @madhusudhanarajuguduru3077 23 дні тому +5

    Jaya Jaya rama Janaki rama pattabhi rama srirama 🙏🙏🙏🙏🙏

  • @VijayakumarsairamKumar
    @VijayakumarsairamKumar 18 днів тому

    అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన హనుమాన్

  • @user-gc7ky1ik2u
    @user-gc7ky1ik2u 22 дні тому +2

    Jai sri raam 🚩🚩🚩 Jai bhajarangi bali

  • @satyalingamboppe4729
    @satyalingamboppe4729 19 днів тому +2

    👌👌jai sriram.

  • @bigboomlike
    @bigboomlike 19 днів тому +2

    Old is gold... Jai Shree Ram 🙏

  • @AnjagoudTunki
    @AnjagoudTunki 7 днів тому +1

    Rama srirama jai sriram

  • @HappyClock-qr6zt
    @HappyClock-qr6zt 23 дні тому +3

    Jai sriram

  • @vemulamallikarjun990
    @vemulamallikarjun990 17 днів тому

    జై శ్రీరామ్ జై హనుమాన్🙏🏾

  • @giridevendra5972
    @giridevendra5972 22 дні тому +2

    జై శ్రీరామ్ జై హనమాన్

  • @mvshaasan6783
    @mvshaasan6783 21 день тому +2

    Jai sreeramanjaneya

  • @choppavarapuvenkateswarlu4352
    @choppavarapuvenkateswarlu4352 22 дні тому +2

    Adbhutamaina Action NTR Rajanala as Krishna Hanuman.Jai Sri Rama..🙏🙏🙏

  • @ravitejasuddikatla
    @ravitejasuddikatla 21 день тому +2

    Sri Anjaneyam Jai Bajrangbali

  • @mackernimanjunath5720
    @mackernimanjunath5720 21 день тому +4

    Excellent dialogue rendering by NTR,svr,rajanala,kantharao,vanishri,thank you for video sharing 😅😅

  • @maniannam1415
    @maniannam1415 19 днів тому +2

    Jai sriram ram

  • @TNGangaReddy
    @TNGangaReddy 14 днів тому

    ಆಂಜನೇಯಸ್ವಾಮಿ ರವರ
    ನಟನೆ, ನಟನೆ ಅದ್ಬುತ ಅಮೋಘ ಗಂಭೀರ
    ಅವರ ಕಲೆಗೆ ನಮನ🙏
    ಜೈ ಶ್ರೀ ಸೀತರಾಮ🙏🙏🌹

  • @sanyasieswarsasrtrykolluri9929
    @sanyasieswarsasrtrykolluri9929 22 дні тому +2

    Jai sree Ram

  • @user-qv9hh3nu4q
    @user-qv9hh3nu4q 23 дні тому +3

    Jai sriram jai Hanuman

  • @apnlrkvl5314
    @apnlrkvl5314 22 дні тому +3

    Superb acting, superb music, team 👌👌👌
    Anjaneya pathra chesindhi rajanala garu anukunta ardam ayipothundhi

  • @srinulopinti6856
    @srinulopinti6856 8 днів тому

    అద్భుతమైన నటన రాజనాల గారు, జై ఆంజనేయ

  • @hanumantharaosreepada6457
    @hanumantharaosreepada6457 22 дні тому +20

    రామాయణం లో ప)తి పా(త అభినయము,
    రమనీయమైనది,ధర్మ
    (పధమైనది,ఆచరించదగినది.
    " రామ నామము"
    'తారక రామముగ
    గుర్తించ దగినది.
    జై (శీరాం

  • @chinnikurakula3195
    @chinnikurakula3195 20 днів тому +2

    జైశ్రీరామ్

  • @vidyasagarraokotamarthy1275
    @vidyasagarraokotamarthy1275 14 годин тому

    ఎంతమంది కాదు ఎంతో మంది మై మరచి మళ్ళీ చూస్తున్నారు

  • @pandurangareddysirigiripet8405
    @pandurangareddysirigiripet8405 23 дні тому +5

    AUM Shree saiseetharaamanjaneeya swsmula wariki namaskaramulu Jay sairama 🍁🌸💮🌼🌸🌸💮🕉️🔱🔱🕉️🕉️🔱🔱🕉️🕉️

  • @dharmarajukalla5525
    @dharmarajukalla5525 22 дні тому +3

    Jai shree ram krishna And Jai Hanuman Namaste

  • @veerabhadraraoseelam9003
    @veerabhadraraoseelam9003 18 днів тому +2

    Jai sreeram

  • @gbhagavanthreddy6357
    @gbhagavanthreddy6357 13 днів тому +1

    జైశ్రీరామ్ జై జై శ్రీరామ్

  • @choppavarapuvenkateswarlu4352
    @choppavarapuvenkateswarlu4352 22 дні тому +2

    Hanumantuniki Krishnudi Roopam loo Ramudu Kanapadaledu.Satya Bhamalow Sitamma Kanipimchaledu.Tri Kala Jnani Kabolu.Jai Sri Ram..🙏🙏🙏

  • @balaramabalaramamahesh4604
    @balaramabalaramamahesh4604 6 днів тому

    జై శ్రీ కృష్ణ 🙏🙏🙏
    అన్నగారికే సాధ్యం

  • @palagummibhaskarasrinivasa5057

    Jai Srirama. Jai Hanuman.

  • @k.v.brahmanandam.2602
    @k.v.brahmanandam.2602 20 днів тому +2

    Adbhutamyna drusyam sri krishna bhagavan to sri Anjaneya samvadam. Sriramude.sri krishna.

  • @Sk26082
    @Sk26082 20 днів тому +2

    Jai Hanuman 🚩❤

  • @chandrachandru9800
    @chandrachandru9800 14 днів тому

    Super good film
    Krishna Anjaneya yuddam

  • @anjeshbhuvan
    @anjeshbhuvan 8 днів тому

    2024 may month lo Choosthunnanu Goosebumps Scenes.

  • @srinivasaraog4755
    @srinivasaraog4755 23 дні тому +18

    👌👌👌🌹🌹🌹🌻🌻🌻💐💐💐🙏🙏🙏 శ్రీ రామ దూతం శిరసా నమామి. శ్రీ రామ భక్తాయ హనుమతే నమః 👏👏👏

  • @user-iv1hd7rm8t
    @user-iv1hd7rm8t 19 днів тому +2

    ఈ వీడియో ఎన్నోసార్లు చూశాను ఇది ఎన్నో సారో గుర్తు లేదు శ్రీ ఆంజనేయం ❤