Eelapata Raghuramaiah | కల్యాణం (ఈలపాట) రఘురామయ్య

Поділитися
Вставка
  • Опубліковано 30 вер 2024
  • #telugudrama #telugupadyalu #krishna
    Kalyanam Raghuramaiah (1901-1975), popularly known as Eelapata Raghuramaiah, was an Indian actor, and thespian known for his works in Telugu cinema, and Telugu theatre. He was known for the roles of Krishna Narada, Indra etc. He performed those roles for about 60 years.
    One of the finest method actors, he had the ability to sing padyams and songs through whistle, by putting his finger in mouth and producing the whistle or flute sound (meaning Eela in Telugu).
    KiranPrabha narrates the interesting life journey of Sri Raghuramaiah.

КОМЕНТАРІ • 154

  • @kanakaiahgaddam6101
    @kanakaiahgaddam6101 2 місяці тому +5

    ఎంత చెప్పినా తక్కువే అనితరసాధ్యమైన మహానుభావుడు అతనికి నా పాదాభివంద రఘురామయ్య గారి గురించి ఎంత చెప్పినా తక్కువే అనితర సాధ్యుడు అతనికి నా పాదాభివందనం

  • @BhaskaraiahChintha-tj7ve
    @BhaskaraiahChintha-tj7ve 4 місяці тому +31

    ఒక గొప్ప నటగాయకుడు సుప్రసిద్ధ ఈలపాట రఘురామయ్య గారిని మీరు పరిచయం చేయడం మాకు ఎంతో సంతోషంగా ఉంది మీకు మాధన్యవాదాలు

  • @ramakrishnamurthi1542
    @ramakrishnamurthi1542 4 місяці тому +7

    మచ్చుకు ఒక ఈల పాట నారద లేక శ్రీ కృష్ణ పాత్ర రాగం వినిపించి ఉంటె చాలా భాగ్యం గా వుండేది.రామకృష్ణ గారిని పరిచయం చేసిన మీకు ధన్యవాదాలు.ఆనాటి ప్రధాన మంత్రి నెహ్రూ గారు రఘురామయ్య గార్ని పిలిచి ఈ లపాట ఎలా పా డ గలుగుత్న్నారని నోరు తెరిపించి చూశారని మా పినతండ్రి గారు పాత గుంటూరు లోచదువుకునే రోజులలో చెప్పారని గుర్తు /1956-57/కు తెచ్చుకోవడ మైనది.కిరణ్ గారి కృషి కి వందనములు.

  • @vasudevaraonellore1483
    @vasudevaraonellore1483 4 місяці тому +7

    శ్రీ కిరణ్ ప్రభ గారు ప్రముఖ నటీమణి శ్రీమతి వాణీశ్రీ గారి గురించి తెలుసుకొనుటకు ఒక కార్యక్రమం చేయండి

  • @anasuyavuyyuru
    @anasuyavuyyuru 4 місяці тому +8

    విశిష్టమైన వ్యక్తి ఈలపాట రఘరామ్యగారి గురించి సమగ్రంగా తెలుసుకునే అవకాశం కలిగించింది మీ పరిశోధన. ధన్యవాదాలు

  • @evgoud25
    @evgoud25 4 місяці тому +9

    ఏ మాయ ఉందో అర్థం కాలేదు కానీ ఈ కార్యక్రమాలలో ప్రతీది ఆ కాలంలో ఆ వ్యక్తుల మధ్య తిరిగి వస్తాను.

    • @manjulay5461
      @manjulay5461 4 місяці тому +1

      Correct andi మనల్ని a kaalam lo ki తీసుకెళ్ళి పోతున్నారు కిరణ్ sir.thank u sir.

    • @KoumudiKiranprabha
      @KoumudiKiranprabha  4 місяці тому +1

      Thank you.. both..!

    • @jothiupadhyayula8542
      @jothiupadhyayula8542 4 місяці тому +1

      నేనుకూడ @evgoud గారి అభిప్రాయంతో సంపూర్ణంగా ఏకీభవిస్తున్నాను !🙏

  • @Padmaaja
    @Padmaaja 4 місяці тому +3

    మెం పుట్టకముందు ఇంత మంది టాలెంట్ పీపుల్ పుట్టి పోయారు..వాళ్ళు ఎవరో మాకు తేలిక పోయిన..మీరు చెప్తున్నారు కాబట్టి వింటున్నాం sir😊

  • @raghuramaiah1160
    @raghuramaiah1160 4 місяці тому +3

    చాలా చక్కటి ఆనంద దాయకమైన వీనులు విందుగా ఉదయం నిద్ర లేవగానే ఒక మహానటుడి సంపూర్ణ చరిత్ర నా నామదేయుని గురించి వినడం అంతులేని ఆనందానికి ముగ్దడిని చేసింది. చాలా సంతోషంగా ఫీల్ అయ్యాను, నేను స్యయంగా చూడటం జరిగింది.

  • @fireone1able
    @fireone1able 4 місяці тому +3

    Sir
    Mee kotta navalala kosam wait chestunnanu sir. Maa brother Calcutta lo untaru. Mee oka navala aayanaku forward chesanu. Aayana meeku abhimaani ayipoyaru.
    Meeru explain chesina oosulaadi oka jabilata. Chaala bagundi. Meeru maaku ee generation lo oka adrustam

  • @umamaheshwararao4454
    @umamaheshwararao4454 4 місяці тому +3

    Kaarana 24:19 Janmulu kondare, varilo Pradhamudu Sri Raghuramayya gaaru. Mahaa mahulendirino spuranaku Tettichina mee Krushi amogham. Chhala kotta vishayaalu teliya jesaru. Heartfelt Greetings to you Sir. and also to all those behind your successful endeavour.

  • @radhatumuluri5421
    @radhatumuluri5421 4 місяці тому +2

    Sri Raghu Ramiah shanmkhi Anjaneya garu gandhi bhvan hyderabad lo
    rayabhram natakam chusanu naku 77 years tumuluri venkateswara sastry garu CS R Anjaneyulu gari
    nataka rangam artist

  • @pvnrao8342
    @pvnrao8342 2 місяці тому +1

    Namaste ji. Small prayer please create a video on Eelapaata of Sri Raghuramaiah in the interest of his fans.

  • @kothapalliashok8914
    @kothapalliashok8914 3 місяці тому +1

    నేను డెబ్బై దశకంలో జన్మించడం జరిగింది. అందువల్ల ఇలాంటి ప్రముఖల గురించి తెలియదు. మీ ద్వారానే విషయం తెలిసింది. ఆయన గారి పేరు విన్నాను కానీ ఇంత సవివరంగా వినడం తొలి సారి 😮సర్

  • @chintalapuisambireddy3639
    @chintalapuisambireddy3639 4 місяці тому +3

    ఈల పాట రఘు రామయ్య గారి సవివరాలు బహు బాగా విన్న వించినదుకు, తెలియపలిసినదుము బహుదా విని ఆనాదింతిని ధన్యవాదములు.

  • @venkatt5542
    @venkatt5542 4 місяці тому +1

    ఆయన అక్కినేని నటించిన నారద సంసారంలో కూడా కృష్ణుడిగా నటించారు
    జమునగారు కూడా ఉన్నారు

  • @hrangarao5075
    @hrangarao5075 4 місяці тому +2

    చదువుకొని ఉంటే బహుశా ఒక గుమస్తానో స్కూల్ మాస్టారో అయి మరణించి ఉండేవాడు... One among the faceless. సహజ ప్రజ్ఞాశాలి రఘురామయ్య.

  • @mohansheshu4049
    @mohansheshu4049 4 місяці тому +4

    20-30seconds matrame unnde shorts చూసే దేగిరనుంచి oka గంట వీడియో విన్నే stage ki మీరు నన్ను తీసుకువచ్చారు కిరణ్ ప్రభ గారు. మీ podcasts చాలా చాలా బాగున్నాయి.

  • @kvvoice5462
    @kvvoice5462 4 місяці тому +2

    ఈలపాట రఘురామయ్య పేరు వినగానే రంగస్థలం కృష్ణుడు గుర్తుకొస్తాడు. ఆనాడు నాటక రంగాన్ని ఏలిన నట గాయకుడు, వారి గురించి శోధించి అందించినందుకు ధన్యవాదాలు..

  • @harinarayana1383
    @harinarayana1383 4 місяці тому +1

    Thank you Thank you. కీ.శే. రఘురామయ్య గారు. వారిది గంధర్వ గానం. ఇంతకన్నా వారిగురించి మాటలలో చెప్పడం నాకు సాధ్యం కాదు. నాకు బాగా నచ్చిన పాటలలో ఒక పాట ఈ లింక్ లో ఇస్తున్నాను. నా కోరిక ఎమిటంటే, నేను నాజీవితంలో నాకోసం నేను వారిలాగా పాడుకోగలగాలి.
    ua-cam.com/video/imHQp7l3PLI/v-deo.html

  • @UshaJalem
    @UshaJalem 4 місяці тому +4

    Namaste childhood lo Pendekallu lo chusanu

  • @kameswararao6872
    @kameswararao6872 4 місяці тому +1

    ఆంధ్రనాట ప్రసిద్ధ నాటక కళాకారుడు .అభినవ శ్రీ కృష్ణుడు అయిన కీ శే..కళ్యాణం రఘురామయ్య గారికి అంజలి ఘటిస్తున్నా...

  • @jothiupadhyayula8542
    @jothiupadhyayula8542 4 місяці тому +2

    It’s very interesting to know about this Legend ! Iam fortunate enough to witness his stage performance and his Unique style of whistling! His acting skills in movies as Lord Krishna& Vishnu were adorable! I humbly thank Sri KiranPrabha for making this video on this legend !🙏

  • @basavarajugundlapalli7558
    @basavarajugundlapalli7558 4 місяці тому +1

    Sir It is really great.The way of your presentation about sri Raghuramaiah is highly inspiring to those who have strong desire for an achievement can achieve their goal in spite of having any education or training or else. That is the desire which show the path.
    Thanks a lot .
    Dr.G.BasavaRaju P.HD
    Rtd
    Prof.of plant sciences

  • @hanumantharaosreepada6457
    @hanumantharaosreepada6457 2 місяці тому

    మరవలేన అద్భుత నాయకుడు ఈలపాటి
    రఘరామయ్య గారు.
    పద్యాలు (శీకృష్ముడిగా
    నారదునిగా రంజంపచేసినారు.
    చిరస్మరణీయుడు.
    కృషీతో నాస్తి దుర్భిక్షః
    నాటకాలలో తగు సాధన
    ఫలితంగా పేరొందాడు.
    ఈలపాట చాల బాగుగా
    పాడటం వల్ల ఈలపాటిగ
    పేరొందారు.

  • @nrseethala
    @nrseethala 4 місяці тому

    అక్కినేని నాగేశ్వరరావు గారు తన పదేళ్ల వయసు నుండీ చనిపోయిన 99 ఏళ్ల వయసు వరకూ నటించారు

  • @chandrasekhardsp5970
    @chandrasekhardsp5970 4 місяці тому +1

    నమస్కారం,రామారావు గారు మొదటి సారి రావణుడు గా నటించిన భూకైలాస్ గురించి కార్యక్రమం చేయగలరు. చాలా మంది సీనియర్ జర్నలిస్ట్లు కూడా ఆయన సీతారామకళ్యాణం లోనే మొదట ఆ పాత్ర వేశారని పొరపాటు పడతా ఉంటారు

  • @srinivasmvk7455
    @srinivasmvk7455 4 місяці тому +1

    M.l.vasanthakumari M.S.Subbulakshmi gurinchi chepandi please

  • @challasatyam
    @challasatyam 24 дні тому

    గొప్ప గాయకుడు. వారి గాత్రం అజరా మరం. పొగడడానికి మాటలు చాలవు. మహానుభావుడు.

  • @sampathkumar5019
    @sampathkumar5019 4 місяці тому +1

    చాల బాగుంది... చక్కటి కార్యక్రమం ... వ్యక్తిగతంగా నాకు చాలా ఆనందం కలిగించిన విషయం దంటు వెంకట కృష్ణయ్య గారి పరిచయం... మా నాయనమ్మ గారి తండ్రిగారు వారు...మాకు ముత్తాత గారు

  • @ksrinu2177
    @ksrinu2177 4 місяці тому +2

    Good video sir

  • @b.umeshumesh5480
    @b.umeshumesh5480 4 місяці тому +2

    Thank u very much for eelapaata raghuramaiah episode. From his visil only he got the name of Eela

    • @KoumudiKiranprabha
      @KoumudiKiranprabha  4 місяці тому

      Thank you andi

    • @nagavenil7584
      @nagavenil7584 4 місяці тому

      Thank u very much for the excellent episode hearing in your voice didn't know about the legend eelapaata Raghuramaiah. Waiting for the next week.

  • @genius1751
    @genius1751 4 місяці тому

    Nightingale of the stage అనే బిరుదును రవీంద్రనాథ్ టాగూర్ ఇచ్చారంటారండి

  • @lakshmipodapati2625
    @lakshmipodapati2625 4 місяці тому +1

    Wonderful narration. As always enjoyed listening to you. Thanks kiranprabha garu

  • @chopparapuamareswararao9723
    @chopparapuamareswararao9723 4 місяці тому +1

    Kirangaru ur information regarding various legendaries is marvellous. Ur voice is excellent. May God bless u ur family.👏💐👌

  • @bhaskararaodesiraju8914
    @bhaskararaodesiraju8914 4 місяці тому +1

    Excellent narration. Raghuramayya garu used to joke that NTR and Kantarao theft his roles of Krisna and Narada. His greatness is maintaing good health without any badhabits.

  • @venkatasuryanarayanakannep4911
    @venkatasuryanarayanakannep4911 2 місяці тому

    Excellent Sir. The great Singer cum drama actor Sri Raghuramayya garu.

  • @sivakumark520
    @sivakumark520 4 місяці тому +1

    Sir. Your weekly talk show on different subjects and topics are appreciable. But had you been settled in India we may have more and more such celebrities life history very frequently and authentically.iBharath needs people like you in your country rather in other I feel ..with live k.sivakumar❤

  • @umakolla4981
    @umakolla4981 3 місяці тому

    suddapalli maa ammumma gaari vuru nenu gunturu gaggara neru 6va taragathi varaku akkade chadivanu 1965 nundi1969 varaku

  • @suribabukaranam4260
    @suribabukaranam4260 4 місяці тому +1

    Thank you so much sir ❤ from Vizag 🙏🙏🙏

  • @kramarao5057
    @kramarao5057 3 місяці тому

    Kalyanam.raghura😮🎉mayya.gaarini....kotta.rghuramayya .anevallu.

  • @venkatanagarajakumarialla7730
    @venkatanagarajakumarialla7730 4 місяці тому +1

    Entha manche kaaryakramaalu chestunna meeku satha kote vandhanaalu sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🦵🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @laxmikumariyalla8915
    @laxmikumariyalla8915 4 місяці тому +2

    Super sir

  • @thotapallisomusekhar1227
    @thotapallisomusekhar1227 3 місяці тому

    🎉anthati kala karuni swanthapata leka padyamo vinoponchaka povatam badhakaram sir😢

  • @santhikhande1900
    @santhikhande1900 4 місяці тому +1

    శుభోదయం 🌅 కిరణ్ ప్రభ గారు 😊 ఒక్క మహోనత వ్యక్తి శ్రీ ఈలపాట రఘురామయ్య గారి జీవిత విశేషాలు గురించి మాకు విపులంగా తెలిపినందుకు ధన్యవాదాలు sir 😃 nenu వారు నటించిన కొన్ని సినిమాలు చూసేను ముఖ్యంగా నాకు గుర్తు ఉన్నవి కృషమయ లో కృష్ణుడి గా నటించారు వారు మరియు పద్మనాభం గారి మర్యాదరామన్న సినిమాలో 😊👍👌

  • @murtyjanapareddy739
    @murtyjanapareddy739 4 місяці тому +1

    రఘు రామయ్య గారి చరిత్ర నాకు అసలు తెలియదు కాని మీ ఛానల్ ద్వారా తెలిసింది ధన్య వాదములు

  • @RachamallaPratapareddy-oz5yu
    @RachamallaPratapareddy-oz5yu 4 місяці тому +1

    Good morning sir excellent episode I am seventy old man in my child hood I heard his song r pratapa reddi pulivendula

  • @radhatumuluri5421
    @radhatumuluri5421 4 місяці тому +1

    Hats off to you sir
    TRKMURTHY NFC Hyd

  • @sukanyathonpunoori6501
    @sukanyathonpunoori6501 4 місяці тому

    Ma warangal vaasi chanda kanthaiah gaari gurinchi oka talk show cheyandi

  • @shanthaholla3316
    @shanthaholla3316 4 місяці тому +1

    Good program about legends. Thank

  • @penchalprabhakar4664
    @penchalprabhakar4664 4 місяці тому +1

    At Now, Suddapalli is a Continueing as Village, Horticulture crops of Sapotas and Mangoes supplied to the Guntur Market. The Statues of Eelapati Raghuramaiah situated in Chebrole Market Centre and Suddapalli is necessiated to reconstruction. Many more statues of Drama Artists in Godavari Dists are Re-Constructed.
    Kiran Prabha is Great resourceble information given to the subscribers.

  • @somav5923
    @somav5923 4 місяці тому +1

    Nenu channalluga singer madhava peddigarigunchu aduguthunna prabha garu 😢. Veelaithe cheppagalarni aduguthunna

  • @vijayakumarambati7618
    @vijayakumarambati7618 3 місяці тому

    chalamanchi talk show icharu Kiran Prabha Garu.

  • @gungikrishnachar
    @gungikrishnachar 4 місяці тому +1

    ధన్య వాద ములు,రంగస్తలనటుల ను ఈ లాగే తెలపండి

  • @VishnuP-g2j
    @VishnuP-g2j 3 місяці тому

    Good information sir thank you

  • @malleswaric4512
    @malleswaric4512 4 місяці тому

    Thanks a lot andi. As usual detailed and authentic information. I am feeling bit sad that "Eela paata" was not carry forward to any others later. It would have been taught to others, such an unique talent. Please do comment if anyone else can do Eelapata after Raghuramaigh gaaru. Thanks a lot again.

  • @MrRamaraok
    @MrRamaraok 4 місяці тому

    Sir we requested you please perform life history of Ravuri Bhardwaja He is great writer and Zanapeeta award winner. Please make his life histeree He wrote 60 books. Thanks

  • @suryanarayanamurthyi2249
    @suryanarayanamurthyi2249 4 місяці тому

    A dedicated Actor cum Singer and a valuable Gift to Telugu people. Very glad to know the details of RaghuRamayyagaru.

  • @RalimsaJonnalagadda
    @RalimsaJonnalagadda 4 місяці тому +1

    Guntur a d hallulo natakalu chusaanu antaga gurtu ledu baagaa chepparu

  • @yesuprasadpotluri3049
    @yesuprasadpotluri3049 4 місяці тому

    🙏
    "సేకరించగలగినన్ని విశేషాలు"అన్నారు,
    “ఇంకా మిగిలి, ఏమి వుండగూడదు”
    అన్నట్లు చెప్పారు.
    ఈ జీవిత కథనం గురించి,
    ఇంకా ఎవరు చెప్పలేనట్లు చెప్పారు🙏🙏

  • @umamaheswarkataru1064
    @umamaheswarkataru1064 4 місяці тому +1

    One of the awaited talkshows

  • @ramamohanraoravi6602
    @ramamohanraoravi6602 4 місяці тому

    Your videos are good. Please add small bits of songs/photos in the episodes of singers/actors/legends to make it more interesting.

  • @prasthanamhebbar
    @prasthanamhebbar 4 місяці тому

    కృష్ణమాయ సినిమాలో
    ఆయన కృష్ణుడిగా నటించారు
    అక్కినేని నాగేశ్వరరావు నారదుడిగా నటించారు ఈ సంగతి ఈ సంగతి మీరు చెప్పవలసి ఉంటుంది
    ఎందుకో ఇది మీ దృష్టికి రాలేదు

  • @subbalakshmikalinadhabhotl2426
    @subbalakshmikalinadhabhotl2426 4 місяці тому

    రఘురామయ్యగారి అబ్బాయి ఐన రామకృష్ణ గారు TV news reader గా పని చేశారని నాకు తెలుసు.వార్తలు విన్నాను కూడా.రాఘురామయ్య గారి పాటలు కూడా వినిపించి ఉంటే ఇంకా బావుండేది.ధన్యవాదములు.

  • @nadakuditivarma734
    @nadakuditivarma734 4 місяці тому

    Superlifestory

  • @satyanarayanachinta6747
    @satyanarayanachinta6747 2 місяці тому

    The great actor

  • @kalyancy4151
    @kalyancy4151 3 місяці тому

    I have been waiting for Raghu Ramayah Garu's talk show. Thank you

  • @pridhvivallabharaopokala979
    @pridhvivallabharaopokala979 4 місяці тому

    Thank you very much for the wonderful biography of Great Sri Elapati Raghu Ramaiah garu u have brought to us.

  • @gabrielnalukurthi8463
    @gabrielnalukurthi8463 4 місяці тому

    We played a drama in Suddapalli, witnessed statue of Raghuramaiahgaru.

  • @pankajakumari6255
    @pankajakumari6255 4 місяці тому

    ఈ లపాట రఘు రామయ్య గారు మా నాన్నగారి ష్నేహితులు.1969:70 ల లో మా ఇంటికి వచ్చేవారు కేవలం పాలు తాగేవారు. Dilsukh నగర్ లో రిందా నిలయం వెంకటేశ్వర స్వామి గుడి వారి బంధువులదే. ఆ మహానుభావుడిని గుర్తు చేసినందుకు ధన్యవాదాలు 🙏🙏🙏

  • @lakshmib2700
    @lakshmib2700 3 місяці тому

    చాలా బాగుంది. అలనాటి పయనీర్ నీ పరిచయం చేయడం ఎంతో సంతోషం.
    ఆయన గొంతుక యూట్యూబ్ లో లభిస్తున్నా, మీ కార్యక్రమంలో అర నిమిషమైనా వినిపిస్తే బాగుండేది అనిపించింది...
    నమస్కారాలు!

  • @APPARAODUVVURI
    @APPARAODUVVURI 3 місяці тому

    L.. Llm mom

  • @ravikishorereddyindukuri
    @ravikishorereddyindukuri 4 місяці тому +1

    గురువు గారికి ప్రణామాలు 🙏🏻🙏🏻🙏🏻

  • @kanthisastry4408
    @kanthisastry4408 4 місяці тому +1

    Legend

  • @amulya1163
    @amulya1163 4 місяці тому +1

    Nice narration sir, Namastkaram

  • @bommagownichakrapana7556
    @bommagownichakrapana7556 3 місяці тому

    Excellent. Stage. Actor Of 20. Th century

  • @israsultana1178
    @israsultana1178 4 місяці тому +1

    Ayana son kuda dd lo anchor kada

  • @achantasurekha7908
    @achantasurekha7908 4 місяці тому +1

    Great artist

  • @rambabub2286
    @rambabub2286 4 місяці тому

    🌹🙏🏼🙏🏼🙏🏼🌹

  • @టేకుమళ్లశ్రీనివాసరావు

    చాలా సంతోషం. పువ్వుల సూరిబాబు గారి గురించి కూడా తెలియజేయగలరు.

  • @brahmasrik4444
    @brahmasrik4444 4 місяці тому +1

    Good work!

  • @chvgiribabu
    @chvgiribabu 4 місяці тому +1

    Thank you Kiran Prabha garu

  • @venkatt5542
    @venkatt5542 4 місяці тому +2

    ఒక మహా గాయక నటుని మరెవరికీ లేని రాలేని ఈ ల పాట రఘురామయ్య గారి గురించి తెలుసుకొనుటకు మాకు మహదానందం కలిగించిన మీకు.శతాధిక వంద నాలు
    మీ టి వి స్వామి

  • @srinivasacharytirumala7547
    @srinivasacharytirumala7547 4 місяці тому

    Great n an excellent narration of renowned versatile actor,n singer

  • @chandrakalabhimanadham1678
    @chandrakalabhimanadham1678 4 місяці тому +1

    🎉🎉🎉

  • @craj3084
    @craj3084 4 місяці тому

    Daughter Rupa Mogalirekulu Fame , DD8 1996

  • @shivaprasad5842
    @shivaprasad5842 4 місяці тому

    Raghuramaiah gari manavaralu ashburn, vargenia lo vuntundi

  • @venkatt5542
    @venkatt5542 4 місяці тому

    Simaapeeru
    శ్రీ కృష్ణ మాయ

  • @sunitadadipreeschool4048
    @sunitadadipreeschool4048 4 місяці тому +1

    Welcome sir 😊

  • @manjulay5461
    @manjulay5461 4 місяці тому +1

    Namaskaram sir.

    • @KoumudiKiranprabha
      @KoumudiKiranprabha  4 місяці тому

      Hello andi

    • @manjulay5461
      @manjulay5461 4 місяці тому

      ​@@KoumudiKiranprabhathank u sir Mee reply ku.mee prathibhaku namaskaaram cheppatam kante yekkuva maatladalemu anipisthundi Amerika lo vundi meeru chesthunnadaaniki talk show anna maata saripodemo.bahusa padaalu levemo.danyavaadamulu.
      namaskaaramulu meeku madam gaariki.

  • @GIMSR
    @GIMSR 4 місяці тому

    Sir, we are enjoying amazing talkshows
    Please do a talkshow on శంకరాభరణం మూవీ

  • @saileelareddy1557
    @saileelareddy1557 3 місяці тому

    Rama Krishna garu mee voice chla bagunnadhi

  • @kasipativedula7340
    @kasipativedula7340 4 місяці тому

    Eppati nuncho veeri gurinchi telusukovali anukubtinnanu..thanks Kiran prabha garu

  • @pushparao6922
    @pushparao6922 4 місяці тому

    Good narration. ThanQ Sir.

  • @NelloreSubrahmanyam-b6f
    @NelloreSubrahmanyam-b6f 4 місяці тому

    విషయ సేకరణలో మీకు ఉన్న శ్రద్ద అనితర సాధ్యం.Hats off to you sir.

  • @nadakuditivarma734
    @nadakuditivarma734 4 місяці тому

    Superlifestory

  • @Investorslifeguide
    @Investorslifeguide 4 місяці тому

    So thankful to u kiran prabha garu

  • @GuttilakshmideviDevi-y8k
    @GuttilakshmideviDevi-y8k 4 місяці тому

    Sir prakasam panthulu gari gurinchi chepandi

  • @subbaraosanaka6334
    @subbaraosanaka6334 4 місяці тому

    🙏🙏🙏🙏🙏

  • @rameshch4852
    @rameshch4852 4 місяці тому

    పెళ్లి కానుక movie చేయండి

  • @kalasagaryellapu3751
    @kalasagaryellapu3751 4 місяці тому

    Very interesting