"కిన్నెరసాని" కావ్యంలో కథ | Kinnerasani | Viswnatha Satyanarayana | Rajan PTSK

Поділитися
Вставка
  • Опубліковано 11 вер 2024
  • తెలుగు సాహిత్యంలోనే అద్భుత గేయకావ్యం కిన్నెరసాని కథ
    “విశ్వనాథ వారి కవిత్వం మహాబలిపురం రాతిరథాల వంటిది. తాను కదలకుండా మనల్ని కదిలిస్తుంది” అన్నారు శ్రీశ్రీ. కవిసమ్రాట్ గురించి మహాకవి చెప్పిన ఉపమానమిది. విశ్వనాథవారు తెలుగు కవుల్లో హిమాలయం వంటివారు. ఆయన ప్రతీ రచనా దేనికదే గొప్పది. అయితే వారి కొన్ని రచనలు మాత్రం పాఠకులతో పాటూ మహాకవుల్ని కూడా ఆనందంతో ఉక్కిరిబిక్కిరి చేసేశాయి. అటువంటి రచనల్లో ఒకటి.. “కిన్నెరసాని” అనే గేయకావ్యం. ఈ కిన్నెరసాని అనేది గోదావరికి ఉపనది. ఆంధ్ర, తెలంగాణ రెండు రాష్ట్రాల్లోను ప్రవహిస్తుంది. విశ్వనాథవారు తన చిన్నతనంలో అంటే ఇప్పటికి సుమారు 100, 110 సంవత్సరాల క్రితం అడవుల గుండా పరుగులు తీసే ఈ కిన్నెరసానిని చూసి మైమరచిపోతుండేవారు. మామూలు వ్యక్తులైతే తమకు నచ్చిన వాటిని, తాము మెచ్చినవాటినీ చూసి ఆనందించి ఊరుకుంటారు. కానీ మహాకవులు అలా కాదుగా. వారికి ఆనందం వచ్చినా, కోపం వచ్చినా ఆ భావాలన్నీ కవిత్వంగానే పొంగుతాయి. ఆ కోవలోనే విశ్వనాథవారు చేసిన చమత్కారం ఈ కిన్నెరసాని గేయ కావ్యం. ఈ కిన్నెరసాని నది ఎలా పుట్టిందో, అది గోదావరికి ఉపనది ఎలా అయ్యిందో అద్భుతమైన ఓ కల్పన చేసి, కరుణ రసభరితంగా గేయ రచన చేశారు విశ్వనాథ.

КОМЕНТАРІ • 54

  • @doddasejUkd428
    @doddasejUkd428 21 день тому +31

    “విశ్వనాథ వారి కవిత్వం మహాబలిపురం రాతిరథాల వంటిది. తాను కదలకుండా మనల్ని కదిలిస్తుంది”👍❤

  • @srinivasgurram3586
    @srinivasgurram3586 21 день тому +17

    కిన్నెరసాని పేరు చిన్నప్పట్నుంచి వింటున్నాను ఈరోజే దీని గురించి తెలుసుకున్నాను. ధన్యవాదములు

  • @nallanamohanrao1116
    @nallanamohanrao1116 16 днів тому +13

    నేను చిన్నప్పటినుండి వింటున్న ఈ కిన్నెరసాని గురించి క్లుప్తంగా చెప్పిన మీకు నా నమస్సుమాంజలి. ఇంత మంచి గేయ కావ్యాన్ని వ్రాసిన కవి విశ్వనాథ గార్కి కోటి కోటి ప్రణామములు.

  • @vidyaBandaru-dp8qj
    @vidyaBandaru-dp8qj 20 днів тому +13

    తెలుగు వారిగా పుట్టడం ఎంత అదృష్టంమో కదా! అంతకంటే అదృష్టం విశ్వనాథ సత్యనారాయణ గారి వంటి కవిని మనం పొందడం.😊

  • @swarnagdv
    @swarnagdv 21 день тому +15

    మీ వర్ణన అద్భుతం, మీ గొంతులో ప్రతి భావం అద్భుతంగా పలుకుతుంది. విన్న కొలది సాహిత్యం మీద అభిమానం పెరుగుతుంది మీకు వీలైతే మనుస్మృతి కూడా వివరించండి

  • @gayathrisonti3108
    @gayathrisonti3108 20 днів тому +11

    కిన్నెరసాని కధా గమనం అడవ్వుల్లో కిన్నెర గమనం లాగే చెప్పేరు అజగవ గారు అధ్బుతంగా ఇప్పటిదాకా చదవలేదు వెంటనే చడవాలనిపిస్తోంది ఆ విశ్వనాధ వారికి నమస్కరిస్తూ 🙏 మీకు అభినందనలు👏👏👏

  • @sivasubrahmanyam-uo5ld
    @sivasubrahmanyam-uo5ld День тому +1

    కథనం చాలాబాగుంది. వీలైతే దీనికి కొనసాగింపుగా ఈ సాహిత్య ప్రక్రియలోని విశేషాలను తెలియజేయస్తూ మరో వీడియో చేస్తారని ఆశిస్తూ నమస్సులు.

  • @lakshmiparinam848
    @lakshmiparinam848 20 днів тому +12

    విశ్వ నాధ వారు వారికి వారే సాటి.
    వారు అభినవ వాల్మీకి మహర్షి.
    వారి పుత్రిక అయిన కిన్నెరసాని కథను చెప్పి మాకు వీనుల విందు చేసిన అజిగవా ఛానల్ కు ఏమిచ్చి మా ఋణం తీర్చు కోగలం. ఒక్క నమస్కారం తప్ప.🙏👌👍
    అంద మైన మా విశ్వనాధ వారి గేయ నాయిక ను మా కళ్ళ ముందు ఆవిష్కరింప జేసిన మీకు అనేకానేక ధన్యవాదాలు. 🙏

    • @sravanyelagandula5345
      @sravanyelagandula5345 13 днів тому

      namaskaram tho paatu sahiti poshana cheyavalisinfi ga prardhana

    • @sreelakshmi7313
      @sreelakshmi7313 6 днів тому

      Andamaina mee coment ku anekaaneka danyavadhamulu. I have enjoyed a lot by reading your post many times .thank you for making my day so special.

  • @agk555rose
    @agk555rose 2 дні тому

    అద్భుతమైన కావ్యం. విషాద కావ్యం అయినా కూడా వేటూరు వారి గీతం కూడా బహు సొగస్సులు అద్ది మరింత రమ్యం గ మలచింది, భాష సౌందర్యం కవిని బట్టీకూడా అలరిస్తుంది. 🙏🙏🙏🌹👍

  • @Raajasri-od3hy
    @Raajasri-od3hy 4 дні тому +1

    Vishwanaadha kavi gaari kinnerasaani katha chaala baagundi sir

  • @madhaviinguva6593
    @madhaviinguva6593 21 день тому +10

    Thank you sir
    Wonderful analysis and explanation

  • @GullapalliRajyalakshmi-kp5rc
    @GullapalliRajyalakshmi-kp5rc 21 день тому +6

    మనసును కదిలించే కథ కిన్నెరసాని. చిన్నప్పుడు రేడియో లో ఈ పాటలు వినేవాళ్లం ..
    " నిను కౌగిటనదిమిన నా తనువు పులక లణగలేదు .
    కనువిప్పితి నో లేదో , నిను గానగలేనయితిని . ఓహో కిన్నెర సానీ , ఓహో కిన్నెర సానీ
    ఊహా మాత్రము లోపల ఏల నిలువవే , జవరాలా!! "

  • @kishorek9155
    @kishorek9155 21 день тому +6

    Ajagava peruki nyayam chestunnaaru meeru 👍

  • @lakshmibudi3956
    @lakshmibudi3956 20 днів тому +4

    ధన్యవాదాలు,ఇప్పటివరకూ తెలియదు ఈ కథ

  • @medchalharinath9998
    @medchalharinath9998 21 день тому +4

    Meeru super sir
    Telugu Saahityam meeda meeru chese krushi adhviteeyam

  • @rajeswarikishore3852
    @rajeswarikishore3852 21 день тому +5

    Mostly అత్త గారి ఆరళ్ళు తట్టుకోలేక గోదావరి లో చేరిన ఒక అభాగ్యురాలైన భార్య కిన్నెరసాని

  • @anushapuvvala4635
    @anushapuvvala4635 17 днів тому +4

    Dhanyavadalu guruvugaru nenu dsc ki prepare avtunna telugu subject.sahityam ela telusukovali anukunedanni meru chala chakkaga vivaristinnaru chala upayogakaranga undi🙏🙏

  • @sreenivasaraokandikante8287
    @sreenivasaraokandikante8287 17 днів тому +3

    చాలా మంచి కథ మీ నోటి ద్వారా

  • @durgaaluru6740
    @durgaaluru6740 8 днів тому +1

    Adhbhutumga meru vivarincharu, eppude memu Sri Viswanath kavi garu rachinchina kinnerasani padya kavyam gurunchi thelusukunnamu. Me krushi ki , Danyavadalu.

  • @వాసుదేవాయ
    @వాసుదేవాయ 20 днів тому +3

    మహద్భుతంగా ఉంది గురువు గారు మీకు వేల నమస్సులు 🙏🙏

  • @TulasiCh-ke5ic
    @TulasiCh-ke5ic 5 днів тому +1

    🌹🙏🙏🙏🌹🌹🎉🎉

  • @dharmag2726
    @dharmag2726 7 днів тому

    Chala bagundi. I will buy this book

  • @shramikkanduri3384
    @shramikkanduri3384 3 дні тому +2

    ఇది ప్రేమ కధా? లేక విషాద గాధా? ఏదైతేనేం కిన్నెర కాసేపు నా కన్నుల్లోకి దూకి ప్రవహించింది

  • @evelynrajan2
    @evelynrajan2 21 день тому +2

    Wonderful channel . Hats off to Ajagava

  • @sasankamouli9114
    @sasankamouli9114 9 годин тому

    Ajagava ante yemito telusu kovalanna Naa korika teercharu sivuni dhanssu Ani intakaalam teliyadu thanku

  • @thurlapatikalyani7302
    @thurlapatikalyani7302 16 днів тому +4

    Back ground🩷లో వేసిన బొమ్మ ఎవరు వేసారు. Nenu🩷చదివాను

  • @kvenkat001
    @kvenkat001 21 день тому +2

    తెలుగు కవిత్వం ఎంత బావుంటుందో కదా...

  • @vignanavedika940
    @vignanavedika940 21 день тому +2

    మంచి కథా విశ్లేషణ

  • @manjulakasula1461
    @manjulakasula1461 12 днів тому +1

    🙏🙏🙏

  • @raviprasadraoboyina7682
    @raviprasadraoboyina7682 20 днів тому +1

    Rajan sir 🙏🙏🙏
    Ajagava is a boon for Telugu people. Encourage Rajan for sustaining the language and by subscribing the channel as well support him financially at your end.

  • @venkatraojami3058
    @venkatraojami3058 21 день тому +2

    ధన్యవాదాలు ఆర్యా

  • @lakshmiperepu8401
    @lakshmiperepu8401 3 дні тому

    👍👍👍

  • @user-ss4ze7ut7h
    @user-ss4ze7ut7h 21 день тому +2

    Thank you sir super super

  • @pssastri5696
    @pssastri5696 17 днів тому +2

    Mahanubhavanamaskarum

  • @anusrishorts8684
    @anusrishorts8684 3 дні тому

    ❤🙏

  • @lakchanna8200
    @lakchanna8200 20 днів тому +2

    Beautiful

  • @mkrishna1062
    @mkrishna1062 День тому

    🎉❤

  • @user-vs7qr7io4g
    @user-vs7qr7io4g 15 днів тому +2

    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @grandivishwanadham188
    @grandivishwanadham188 8 днів тому

    Yes

  • @venkatachalapathiraothurag952
    @venkatachalapathiraothurag952 18 днів тому +1

    🙏🙏🙏🙏🙏🙏

  • @satyagun1
    @satyagun1 20 днів тому +2

    Excellent!!!

  • @sudheshnaguntur6965
    @sudheshnaguntur6965 21 день тому +2

    Chinappudu ee pata ku badilo nrutyam chesamu

  • @sukanyay5737
    @sukanyay5737 21 день тому +5

    కల్పిత కథ లో కూడా ఆడవాళ్ళ కష్టాలు కన్నీళ్లేనా ? అంత అందమైన నది ని చూసి , సంతోష పూర్వక కథ కల్పించి ఉండచ్చు కదా !!

    • @satyagowriballa7913
      @satyagowriballa7913 21 день тому +2

      ఆడవాళ్ళ కష్టాలు అప్పటికి ఇప్పటికీ తీరేవి కావు

    • @sowmyachandramouli3539
      @sowmyachandramouli3539 20 днів тому +1

      Idi karunarasa pooritam annaru kadandi… Karuna ki shokame sthayii bhavam…..Kavi samraattula sahityaanni aasvaadinchandi entha hrudyamga untundo…🙏🙏🙏

  • @ramalakshmikolachala9651
    @ramalakshmikolachala9651 10 днів тому

    🎉🎉🎉🎉

  • @venkataponnaganti
    @venkataponnaganti 21 день тому +1

    🎉

  • @lakshmiperepu8401
    @lakshmiperepu8401 3 дні тому

    👍👍👍

  • @krishnaraju913
    @krishnaraju913 18 днів тому +2

    🙏🙏🙏