Abhinaya Saraswathi B. Saroja Devi | అభినయ సరస్వతి - బి.సరోజాదేవి

Поділитися
Вставка
  • Опубліковано 28 жов 2024

КОМЕНТАРІ • 110

  • @kaipa9982
    @kaipa9982 Рік тому +17

    కిరణ్..ప్రభ..... టాక్ షో...మీరు అంశములోని పాత్రల నటీ నటుల ప్రస్తావన...వారి పుట్టుక...జీవిత విశేషాలు..చక్కగా వివరించే...విధానం..మీకు తెలుసు..వచ్చును..ఇకపోతే.....కావ్య నాయిక.. బి.సరోజాదేవి...పెద్ద పెద్ద కన్నులు...గుండ్రటి ముఖ చిత్రం... నఖ శిఖ పర్యంతం అత్యంత ప్రత్యేకమైన అందాన్ని ప్రసాదించాడు..ఆ దేవుడు...అది ఆమె పూర్వజన్మ సుకృతం...NTR..ANR.. ల సరసన నటించిన గొప్ప నటీమణి... ఆయురారోగ్యాలు తో..నిండు నూరేళ్ళు..చల్లగా ఉండాలని..ఆ దేవుడు..ఇవ్వాలని కోరిక.!.ఆమె నటించిన ప్రతి చిత్రం o గొప్ప కావ్యం...

  • @nageswararaomacherla4912
    @nageswararaomacherla4912 2 місяці тому +2

    విషయ సేకరణలో మీ శ్రర్ధ నిబద్ధత అలాగే మీ ఉచ్ఛారణ లో స్పష్టత చాలా బాగుంటుంది , మా అభిమాన నటీ నటులు సాంకేతిక నిపుణుల గురించిన సమాచారం మీరు తెలుపుతున్నారు ధన్య వాదాలు సార్...
    సేకరణలో

  • @KothuriLakshminarayana
    @KothuriLakshminarayana 3 місяці тому +3

    ఆమె డైలాగు డెలివరి అంటే చెప్పడం కూడా ఒక స్పెషల్ sir ఆమె అందం తో ఇప్పటికీ ఎవ్వరినీ పోల్చలేము she is very special sir

  • @Thatha123-cg2gg
    @Thatha123-cg2gg Рік тому +3

    B.Sarojia Devi giving respect to every HERO and others. She is only one Heroin bizziest in the WORLD that time till now. Thanks.

  • @meekadhalasamputi8510
    @meekadhalasamputi8510 Рік тому +25

    శుభోదయం 🌅 kiranprabha gaaru 😊 గోల్డెన్ ఏరా సినిమాలో నాకు బాగా నచ్చిన హీరోయిన్ ఈ బి.సరోజాదేవి గారు తమిళ , తెలుగు ఇండస్ట్రీ లో ఒక్క హవా నడిచింది అవిడ గురించి మీరు వివరించిన పద్దతి 👌👌👌 థాంక్స్ ఫర్ sharing sir 🙏🏻

  • @ERN1995
    @ERN1995 Рік тому +6

    చక్కని విషయసేకరణ, వ్యాఖ్యానము... ఇది ప్రశంసాపాత్రమైన కృషి 👏🏼👏🏼

  • @pandu6085
    @pandu6085 Рік тому +2

    నమస్కారం కిరణ్ ప్రభ గారు 🙏 నేను మీ గళానికి పెద్ద అభిమానిని sir. నాది ఒక చిన్న విన్నపం. మన తెలుగు సినిమాల్లో అద్భుతమైన, masterpiece laa నిలిచిన 1986 లో విడుదలై ప్రజాదరణ పొందిన "శ్రీ షిరిడీ సాయిబాబా మహాత్మ్యం" సినిమా గురించి టాక్ షో చేయగలరని కోరుకుంటున్నాను. 🙏🙏

  • @gvnprasannakumari7517
    @gvnprasannakumari7517 Рік тому +4

    ఆమె నటించిన మంచి చెడు దాగుడుమూతలు ,ప్రమీలార్జునీయం , మనుషుల్లో దేవుడు కూడా మంచి నటన కనిపించిన సినిమాలు.ఇంత మంచి నటిని మన తెలుగు వారికి పరిచయం చేసిన రామారావు గారి నా కూడా తల్చుకోవాలి.సరోజా దేవి గారు సంతోషంగా ఆమె జీవితం గడపాలని కోరుతున్నాను.

  • @rramedia7663
    @rramedia7663 11 місяців тому +9

    బి.సరోజాదేవి ప్రతిభను రూపాన్ని మాటలలో చెప్పడం చాలా కస్టం.అమె దే వ క న్య.

  • @NVS-kc8ew
    @NVS-kc8ew Рік тому +1

    Very thankful 🙏🙏🙏 towards your lovely service with your excellent commentary, na bhutho na bhavishyathi, Ome Shanthi

  • @Mharish123Harish
    @Mharish123Harish 10 місяців тому +1

    ఇ పాట ఎప్పటికి కూడా సూపర్ హిట్ సాంగ్

  • @arya.sadgurumurthyas.murth4316
    @arya.sadgurumurthyas.murth4316 3 місяці тому +7

    ఎన్. టీ. రామారావు బి. సరోజాదేవి కలిసి నటించిన చిత్రం దాగుడు మూతలు ఎప్పుడు రిలీజ్ అయింది అది మీరు చెప్పలేదు. ( అడగక ఇచ్చిన మనసే ముద్దు ... అందలం ఎక్కడమ్మా అందకుండ పోయాడమ్మా.... దేవుడనే వాడున్నాడాయని మనిషికి కలిగెను సందేహం ) దాగుడు మూతలు చిత్రంలో ఈ పాటలు ఎన్నటికి మరువలేము. బి. సరోజాదేవి గారికి మా అభినందనలు ! 🌹

  • @nadimintibhaskar8392
    @nadimintibhaskar8392 Рік тому

    Kiranprabha garu mee vivarana adbhutam. Chaala manchi karyakramam. Pellikanuka, the best movie

  • @kovvuribhaskarreddy5688
    @kovvuribhaskarreddy5688 11 місяців тому

    Kaaru mabbulu kammutu untey..kammutu untey..ye..
    Kalla ku yevaroo kanabada kuntey..kanabada kuntey... ilaantivi hit songs...aakarsha niyamaina Nati..super super super super super super

  • @SitaKumari-jm3ln
    @SitaKumari-jm3ln Рік тому +12

    అభినయంలో చక్కని నటీమణి,మంచి సమాచారం

  • @saginathamramaprasad1903
    @saginathamramaprasad1903 Рік тому +49

    పాండురంగ మహత్యం , పెళ్లికానుక, జగదేకవీరుని కథ లో చాలా బాగా నటించారు.

  • @sandhyasrinivasalu9742
    @sandhyasrinivasalu9742 5 місяців тому +2

    1961 nundi e roju varaku B.saroja devi naku ishtamaina nati mani

  • @sugunakarmanchala7864
    @sugunakarmanchala7864 3 місяці тому

    Very good vedio.good information explained very clearly.thanks.

  • @mannemsarada5744
    @mannemsarada5744 Рік тому +3

    చాలా వివరం గా చెప్పారు సర్ 🙏

  • @sairamaraoelchuri526
    @sairamaraoelchuri526 11 місяців тому

    SuperDuper Vidio Sir Hats Up JaiSai Nadha

  • @ramakrishnarao4755
    @ramakrishnarao4755 Рік тому

    Another good program on sarojadevi.thank you sir.

  • @rajeshpv6283
    @rajeshpv6283 Рік тому +1

    Happy Wednesday Kiranprabhagaru, going through so many achievers journey thank you

  • @netasureshsharma7108
    @netasureshsharma7108 Рік тому +6

    Her left leg 1 inch less than right leg. So... Her walk known as swan walk. Also she known as beautiful neck actress 👍

  • @sambhasivarao4464
    @sambhasivarao4464 10 місяців тому +2

    B sarojagaru jagadeekaveeruni katha low dhavakantha vaariki maa hurdaypurvaka namaskaaramulu

  • @ravikishorereddyindukuri
    @ravikishorereddyindukuri Рік тому +4

    Guruvu gariki pranamalu 🙏🏻🙏🏻🙏🏻

  • @lakshmiprasunachalla8616
    @lakshmiprasunachalla8616 9 місяців тому +1

    నాఅభిమాన హీరోయిన్‌ గురించి తెలియ చేసినందుకు . ధన్యవాదాలసార్ . 🙏

  • @krishnaprasadvavilikolanu873
    @krishnaprasadvavilikolanu873 10 місяців тому +2

    She virtually ruled Kollywood for about 10 years.

  • @pvmuralikishore6663
    @pvmuralikishore6663 9 місяців тому

    Great Actress B.Saroiadevi Garu 🎉🎉❤🎉🎉🎉

  • @indirammaas7406
    @indirammaas7406 Рік тому +1

    VeryVery Good.Actor.B
    Saroja.davie

  • @anuradhabhattar4612
    @anuradhabhattar4612 Рік тому +1

    Dr. Prabhakar. Reddy garu telugu villan talk show, cheyagalaru alage. Dasarathi. Rangacharyulu kavi gari talk show kuda. All the best.

  • @selvarajv2721
    @selvarajv2721 Місяць тому +1

    B S garu Andhani ke Andham suma!

  • @PVsiva
    @PVsiva Рік тому +3

    Jiddu Krishnamurti talk show marechipovadhuu sir...

  • @sankarpotnuru6301
    @sankarpotnuru6301 Рік тому +1

    Sir as usual your voice super and your information intresting.Sir please do program about Kannada Kanteerava Raja Kumar garu. After your NTR n MGR program we can guess Raj Kumar program.

  • @sadasivarao8338
    @sadasivarao8338 Рік тому +2

    Vanisri gari gurinchi meru. Program cheyyandi sir

  • @sandhyasrinivasalu9742
    @sandhyasrinivasalu9742 5 місяців тому

    1961 nundi e roju varaku naku B.saroja devi ishtamaiyina nati mani

  • @srinivasasastrykovvuri8515
    @srinivasasastrykovvuri8515 Рік тому +6

    Nice information, As usual your research paper is excellent Sir!
    🎉🎉🎉

  • @bommagownichakrapana7556
    @bommagownichakrapana7556 10 місяців тому

    Her. Voice. Is so sweet. So. Beautiful lady. Actor

  • @obannamro4627
    @obannamro4627 4 місяці тому

    Kiran Prabha Garu have much knowledge sir Meeru
    Positive side unna vishayalu
    Chebutaru
    Very nice sir

  • @ramamohangudimetla
    @ramamohangudimetla 3 місяці тому

    అలనాటి ప్రేక్షకులకు హృదయ రాణి.

  • @narasimaswamy5064
    @narasimaswamy5064 10 місяців тому

    Best narration 👌

  • @JaganmohanraoJaganmohanrao-s9q
    @JaganmohanraoJaganmohanrao-s9q 10 місяців тому +1

    BEAUTIFUL.. HEROIN❤❤❤

  • @dasaribaburao6654
    @dasaribaburao6654 Рік тому +1

    తెలుగులో పెళ్ళికానుక సినిమా లో జగ్గయ్య గారు ధరించిన పాత్రను తమిళ సినిమా కళ్యాణ పరిసు లో అక్కినేని నాగేశ్వరరావు గారు పోషించారు అన్న సంగతి మీరు చెప్పగా ఇప్పుడు యూట్యూబ్ లో ఆ సినిమా చూశాను ఇంతవరకు ఆ విషయం నాకు తెలియనే లేదు సుమీ ఈ విషయాలను తెలియజేసినందుకు కిరణ్ ప్రభ గారికి అభినందనలు తెలియజేస్తున్నాను దాసరి బాబురావు 19 7 2023

    • @చౌదరిమలసాని
      @చౌదరిమలసాని Рік тому

      One more surprise is there! Tamil version hero Gemini Ganesh donned this character in Hindi version 'Nazrana' Raj Kapoor - Vyjayanthimala starrer.

  • @commonman6304
    @commonman6304 Рік тому +2

    అందానికి నిర్వచనంగా వెలిగారు.. అప్పట్లో..!!

  • @shiroshahbuddin1736
    @shiroshahbuddin1736 Рік тому +2

    చివరి లో B. సరోజ దేవి గారు తో Phone Call లో ఆమె అభిప్రాయాలు , అనుభవాలు పిచ్చాపాటి గా పంచుకుంటే బాగుండేది ...ఆమె కూడా తన Talkshow విని ఆనందించే వారు అనుకుంటున్నాను. 😅🙂

  • @bhaskararaodesiraju8914
    @bhaskararaodesiraju8914 Рік тому

    Baga chepparu. Sabhash Meena lo Sivaji Heroine Malini(Santanam Sankalpam telugu film lo atincharu) Hindi Duvarna sunadari aavida Paravati ga natincharu. Surprisingly Bhooloka Rambha film lo Mantrikuda vesina Mukkamala pakkana Item dance vhesaru. Tarvata kalam lo aa type dances Jyoti laxmi Jayamalini chesevallu.Pellikanuka hindi version Nazrana lo first sister vesham vesaru kani Director tho differences moolamga aavida badulu Usha kiran ni teesukunnaru.

  • @ramamurthybollapragada3378
    @ramamurthybollapragada3378 6 місяців тому

    Please do talk show of vijayasree
    Malayali beauty qween malayali
    Super heroine .

  • @VijayKumar-fg9iq
    @VijayKumar-fg9iq Рік тому +1

    She act atmabalam,amarasilpi jakkana, Krishna Arjuna yudham ❤

  • @user-hw5se8ph6i
    @user-hw5se8ph6i Рік тому

    Soooooooooooooooooooper

  • @tirumaladevi2464
    @tirumaladevi2464 2 місяці тому

    Successful lady

  • @srinivasanmk2134
    @srinivasanmk2134 Рік тому +2

    THAYUM MAGALUM Tamil cinema not acted by Sarojadevi.That picture heroine K.R.Vijaya.----SABASH MEENA Tamil filmlo Sarojadevi pair with Comedy actor Chandrababu and NOT with Sivaji Ganesan

  • @umamaheswarkataru1064
    @umamaheswarkataru1064 Рік тому

    చలాకీ తనానికి నిలువెత్తు నిదర్శనం - పెళ్లి కానుకలో ఆడే పాడే పసివాడా పాటలో ముఖ్యంగా

  • @jainarayan8123
    @jainarayan8123 Рік тому +2

    👍👍

  • @rramedia7663
    @rramedia7663 11 місяців тому

    కిరణ్ప్రభ గారు మీ చిత్ర పరిచయాలు ప్రతివారికీ వినసొంపుగా ఉంటాయండి.మీకు అభినందనలండి

  • @SatyanarayanaMorampudi-kj8dk
    @SatyanarayanaMorampudi-kj8dk Рік тому +1

    Varinchi.Vachhina.Manava.Veerudu..BagaHilet.Matalu.kuda.Chala.Vynamga.untayi

  • @surisettysrinivasrao2890
    @surisettysrinivasrao2890 Рік тому

    Thanks

  • @truthseekerms
    @truthseekerms Рік тому

    Her angelic beauty used to mesmerise the film goers of 1960s and 1970s!

  • @rkr130
    @rkr130 Рік тому

    A great actores

  • @krishanarao5187
    @krishanarao5187 Рік тому +2

    అందాల అభి నేత్రి

  • @shalinialluri518
    @shalinialluri518 Рік тому

    Hats off to u sir

  • @klknowledgehub8821
    @klknowledgehub8821 Рік тому +2

    🙏🙏🙏

  • @rramedia7663
    @rramedia7663 11 місяців тому

    ఆమె అందాల అభినే త్రి.

  • @g.r.smurthy2542
    @g.r.smurthy2542 Рік тому +3

    ఈమె ఒక దేవకన్య

  • @eswararaok4165
    @eswararaok4165 3 місяці тому

    Stree ki nirvachanam ame. Amarasilpi jakkanalo ame andam, natyam adbhutam. Avida natinchina pelli kanuka 15 sarlu chusanu.

  • @ramananunna5540
    @ramananunna5540 Рік тому

    I like your tone

  • @KumariV-w3x
    @KumariV-w3x Рік тому

    అప్పట్లో ఆమె రెండు జడలు పెద్ద క్రేజ్.

  • @jyothibabu6161
    @jyothibabu6161 2 місяці тому

    Akkineni, sarojadevi garu kalasi natinchina Pellikanuka super duper hit 1 year aadindi, malli alanti film raledu, bhaskar, vasanthi aa film lo names, vallu nijamuga pelli chesukonte bagundunu ani nejamuga anukonnaru, adi ala vundali film ..

  • @VENKATESHH-s1q
    @VENKATESHH-s1q 2 місяці тому

    చిటపట చినుకులు పడుతూ ఉంటే పాట లో సరోజాదేవి తలకు గుడ్డ కట్టి ఉంటుంది. వాస్తవానికి ఆమె తలకు దెబ్బ తగిలితె గుడ్డ కట్టారంట.

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 Рік тому +2

    Thanks sir🪴🙏🏼

  • @subhashkarunakaran956
    @subhashkarunakaran956 Рік тому +4

    I like Devika than Saaroja

  • @pvmuralikishore6663
    @pvmuralikishore6663 9 місяців тому

    Pellikanuka Jagadeka VeerunikathaAmarasilpijakkanna Atmabalam Dagudumutalu Etc🎉🎉🎉🎉❤

  • @KandalamRanganathan-fn3ut
    @KandalamRanganathan-fn3ut Рік тому +1

    Ace director repeated her in 4 movies, no other heroine had he repeated.

  • @adapasuryarao9820
    @adapasuryarao9820 Рік тому

    Sir🙏🙏🙏👍👍👍

  • @sridurga8548
    @sridurga8548 Рік тому

    Pelli kanuka,aatmabalam,krishnarjuna yuddham,amarasilpi jakkanna lanti all time super hit movies saroja gari andaniki abhinayaniki machhutunakalu.

  • @panasareddy6886
    @panasareddy6886 Рік тому

    బి.సరోజ,జమున,కృష్ణ కుమారి గారలు విడిగా చూస్తే బాగుంటారు కానీ సావిత్రి గారి పక్కన తేలి పోతారు......దేవిక గారు మాత్రమే సావిత్రి గారి పక్కన జంట నటీమణి గా......రాణిస్తారు.....అందుకే అనుకుంటా....... High star cast ఉన్న.......కంచుకోట సినిమాలో...... వీరి కాంబినేషన్ ఉంది.......బాహుబలి లో కూడా ఇంత గొప్ప స్టార్ క్యాస్ట్ లేదు....NTR,కాంతారావు,ధూళిపాళ,గారలు, సావిత్రి,దేవిక గార్ల కలయిక....అసంభవం ఆ రోజుల్లో....దాన్ని సాధించారు.....పైగా గొప్ప ధనం....ఖర్చు పెట్టారు.....గొప్ప రాజకీయ డ్రామా...ప్రేమ...స్నేహం...త్యాగం...ధర్మ విజయం....సౌందర్యం....ఉత్కంఠ....శోకం..... అన్నీ కలగలిసిన మహత్తర జానపదం కంచుకోట......కాగా...సరోజ గారు....భైరప్ప అనే పోలీస్ కానిస్టేబుల్ కూతురు......భైరప్ప గారికి నాటకాల పట్ల ప్రేమ ఉండేది...కూతురుని ....తీసుకు వెళ్ళే వారు.....ఆ. .. తావి ఆవిడకి అబ్బింది........డాన్స్ రాదు ఆవిడకి......అయిన....ఎందరో ఆమె అందాన్ని......అభిమానించారు...ఆరాధించారు......

  • @jothiupadhyayula8542
    @jothiupadhyayula8542 4 місяці тому

    B Saroja devi used to look very beautiful on the screen! She had a good structure, beautiful eyes and more than anything, her Tamil movie Director Sreedhar’s KalyanaParisu had a very strong positive impact on audiences! After this film she ruled the Tamil and Telugu cine Industry! Of course, her Tamil & Telugu dialogue delivery was questionable! Telugu director KV Reddy was very fond of her acting skills& encouraged her in many a good films!

  • @muddulakshmibs9954
    @muddulakshmibs9954 Рік тому

    Amarashipi jakanacharilo Baga natincharu❤

  • @varalakshmikala440
    @varalakshmikala440 Рік тому

    👌

  • @hareeshsirasanagandla103
    @hareeshsirasanagandla103 Рік тому

    లక్ష్మిదేవి లాంటి మహిళ బి.సరోజదేవి.

  • @melanaturanantakrishna3726
    @melanaturanantakrishna3726 Рік тому

    Heroin of sebhshmeena is Malini.
    BS devi co-starred with chandrababu.
    Pl notesir

  • @SatyanarayanaMorampudi-kj8dk
    @SatyanarayanaMorampudi-kj8dk Рік тому +1

    Andala.Nati.Abinaya.Tara

  • @KandalamRanganathan-fn3ut
    @KandalamRanganathan-fn3ut Рік тому

    Sorry, I meant K V Reddy garu

  • @selvarajv2721
    @selvarajv2721 Місяць тому

    Most yemi! Most most most most kadha?

  • @sairammaharaj8637
    @sairammaharaj8637 Рік тому

    బి.సరోజా గారికి, షూటింగ్లో, గాయం అయ్యింది ,ముఖం మీద కాదు తలమీద, షమ్మీ కపూర్ హీరోగా చేసిన హిందీ చిత్రంలోని, ఒక సన్నివేశంలో
    పాల కుండ హీరో పగలగొట్టాలి
    అసిస్టెంట్ డైరెక్టర్ చేసిన పొరపాటు వల్ల తలకు తగిలింది

  • @ramakrishnabankapalli7455
    @ramakrishnabankapalli7455 Рік тому

    🎉❤

  • @ramakrishnareddydevineni4147

    Amarasilpi jakkana lo kuda baga natinchindi

  • @sivakumarsarmasanagavarapu61
    @sivakumarsarmasanagavarapu61 9 місяців тому

    Andaman nativity Andaman aavishkarana

  • @kondollushankerrao1607
    @kondollushankerrao1607 10 місяців тому

    12:09

  • @PapireddyVootkuri-ne5nh
    @PapireddyVootkuri-ne5nh Рік тому

    Sound

  • @bhanuprasad4606
    @bhanuprasad4606 9 місяців тому

    బి సరోజ దేవి వైజయంతిమాల అక్కా చెల్లెళ్లు అనుకునేవాళ్లు .బి సరోజ దేవి , వైజయంతిమాలా ,పద్మిని ,సావిత్రి క్లాసికల్ బ్యూటీస్ ,కళ గల ముఖ వర్ఛస్సు కలవాళ్ళు . క్లాసికల్ డాన్సర్స్ వీళ్ళ ముందు హిందీ హీరోయిన్స్ డల్ గా ఉంటారు . వీరిని హిందీ వాళ్ళు ఎంతో అభిమానించే వాళ్ళు! అంతే కాదు ఆరోజుల్లో సౌత్ ఇండియన్ యాక్టర్స్ అంటే ఎంతో క్రమ శిక్షణ కలవారని పేరు ఉండేది !

  • @lalithadevi3297
    @lalithadevi3297 Рік тому

    44:50

  • @Naveenamn-y4l
    @Naveenamn-y4l 10 місяців тому

    jagadeka veeruni kata

  • @VLolakshamma
    @VLolakshamma Рік тому

    P😊😮

  • @asarojini2864
    @asarojini2864 11 місяців тому

    Maa father naaku thana paru pettaru

  • @BodduRamchandarrao
    @BodduRamchandarrao 9 місяців тому

    Y

  • @sav3nad
    @sav3nad Рік тому

    Poor man’s Vyjayanthimala

  • @illasimhachalam2679
    @illasimhachalam2679 Рік тому

    🙏🙏🙏

  • @RAJASEKHARALLU
    @RAJASEKHARALLU Рік тому

    🙏🙏🙏🙏