17 నెలల వ్యవధి లో 9 శతదినోత్సవాలు..7 నెలల వ్యవధి లో 3 సిల్వర్ జూబ్లీలు | ANR ఆల్ టైం రికార్డ్ |
Вставка
- Опубліковано 12 вер 2024
- #silverscreenstars #tollywood #tollywoodfacts
17 నెలల వ్యవధి లో 9 శతదినోత్సవాలు..7 నెలల వ్యవధి లో 3 సిల్వర్ జూబ్లీలు | ANR All-time Record |
😢 సూపర్ బ్రో! తెలుగు సినిమా చరిత్రలో అక్కినేని నాగేశ్వరరావు గారి రికార్డ్స్ అనేకం! అవి ఎప్పటికీ శాశ్వతం! అత్యధిక శతదినోత్సవ చిత్రాల హీరో కూడా ఆయనే! భారత దేశంలో అత్యధిక సక్సెస్ రేట్ ఉన్న సినీ హీరోల్లో ఆయన కూడా ఉన్నారు!
Yes great Hero
All movies super hits
Evergreen Hero Dr Akkineni maatrame
That is ANR . Evergreen Hero Natasamrat.
ANR evergreen romantic and tragedy hero. ANRs acting style dancing movements and elevating the romantic and tragedy role s was marvelous. No hero can suits and perform like ANR in those and also present days. ANR always the best, super for ever. We miss him lot nobody is having that much acting skills at present compare to ANR even Nagarjuna also. That's why ANR is evergreen Hero for ever.
ANR, the acting Everest.... Aayana records ippatikee yevvaroo andhukoleru.... Wonderful information.... Thanq sir.
నేను పుట్టిన సంవత్సరం "1962"మే 2అంటే నేను పుట్టిన సంవత్సరం లోనే ఈ సినిమాలు వచ్చాయి మీరు ANR శత దినోత్సవ సినిమా లు మాకు గుర్తు చేసి నందుకు ధన్యవాదములు 🙏
Namaskaram anr is the best tragedy king of telugu film field simple n natural actor r.i.p.anr n Annapurnammagaru
ANR records unbeatable.
Very very good and is only one super hero of telugu industry
అప్పట్లో అక్కినేని సినిమాల నిర్మాతలు ఎవ్వరూ మరెవరూ కాదు,ప్రసాద్ ఆర్ట్ ,జగపతి,పద్మశ్రీ, అంజలీ పిక్చర్స్,భరణీ పిక్చర్స్, సొంత బేనర్ అన్నపూర్ణ అందరూ అక్కినేని తో చాలా మంచి సినిమాలు తీసి విజయాలు సాధించేరు. అక్కినేని నటన కోసం అనేక మార్లు సినిమా లు చూసే వాళ్ళం
Very nice.
అదే ఆయన ఘనత
As a class hero His Movies with different roles may not Possible with Any other mass heroes .Thats ANR
❤🎉❤ANR lives on
Very good information. But some corrections as per the paper proofs available with me. Manchi manasulu late release 100 days 22nd centre Tadepalligudem Prabhat theatre. GUNDAMMA katha late release 100 days 21st centre Chilakaluri peta. Kulagotralu Nellore seshmahal 100 days. The film announced was released 3 days late. Aaradhana did not run 100 days in Hyderabad Kamal talkies, but u have told 20 weeks. Sirisampadalu Vijayawada Lakshmi 100 days. What is the 2 nd centre? Please clarify as it is not given in the ad.
FINALLY I APPRECIATE U FOR GIVING WONDERFUL INFORMATION. GOD BLESS U AND UR CHANNEL.
సిరిసంపదలు గుంటూరులో కూడా ఆడినట్టుగా ఇన్ఫర్మేషన్ దొరికింది.. బహుశా అది కరెక్ట్ కాదేమో
@@SILVERSCREENSTARSGuntur lo ledu sir. Only Vijayawada. Vijaya distributors.
Thank you giving good information
Super akkineni
Sarileru mikevvaru Natasamrat padma vibhusan redlion anr garu
Good information ❤
Good narration
Tanq.for.your.information
Wow!! Great information bro 👍 Hats off to your dedication 👏👏
సుపెర్బ్ సార్
ANR LIVES ON
Brother chala bagundi meerucheppinavi correcte kani kulagotralu cinima 12varam varaku 12,centers unnai 100days 7centers Nellore 97 days erecinima add vachindi kani 3days taravata release aioendi
7 centres names cheppandi mee daggara vunte. Vijayawada Guntur Nellore Rajahmundry VIZAG vunnayi. Migatha 2 emiti?
He is always a super actor..
Lakshmi Bhavani గారి పోస్టర్స్ పేరు తేసేసి వేశారు! పేరు తోనే వేస్తే బావుండేది!
పోస్టర్ల పైన నేమ్ పెద్దదిగా ఉన్నప్పుడు కొన్ని క్లారిటీగా కనపడవు... చిన్నవిగా ఉంటే అలాగే వదిలేస్తాను.. లక్ష్మీ భవాని గారివి మాత్రమే కాదు ఇంకా చాలామందివి ఉన్నాయి.. డిస్ప్లే చేయడం వలన నాకు కలిగే ఇబ్బంది ఏమీ లేదు.. అర్థం చేసుకోగలరు.. ఈ వీడియోలో కూడా చిన్నగా ఉన్న వాటిని వదిలేశాను.. గమనించగలరు
so great
Suoer bro goodessage.
అక్కినేని గారి విజయాలను మరియు నటనను ఎవ్వరూ అధిగమించలేరు
అవన్నీ శాశ్వత విజయాలు
కొంత మంది తమ హీరోల యొక్క తప్పుడు విజయాలను చెప్తుంటారు. వారందరికీ ఇదొక సవాల్
మీకు నా హృదయపూర్వక అభినందనలు
83 varaku t
YEAR 60 nundi 70 varaku cinemalu collections vunteni aadevi avanni genuine records 70 rojulu 80 rojulu 90 rojulaku kooda theesevaru ippudayithe dabbulicchi adinchukontunnaru vakari cinema 1 year ante maroka hero 1 year hero fans adinchukontunnaru. Ippudu nenu swayamga choosa 20 rojula tharuvatha sagam theatre khali vunte aa cine 100days 1 year ani news vasthunnayi. Musali thanam vacchina muduru poledu annatlu vundi aina ippati cinema craze entha bagunna 20 days ade 100 days la vundi.
🎉 పది సినిమాల రికార్డ్ మిస్సయిందని అన్నిసార్లు చెప్పఖ్ఖర్లేదు
Legendnatasamratakkineninageshwerraogaruverymostindianfilmindustryrecordbrakehero.
Harinath raju gurunchiii full video cheyandi