బంజరు భూములను కూడా అతి తక్కువ ఖర్చుతో సారవంతం చేసే విధానాన్ని వివరించిన ఖాదర్ వలి || RNF

Поділитися
Вставка
  • Опубліковано 26 сер 2024
  • #Rythunestham #Naturalfarming #AtaviKrushi
    ☛ SUBSCRIBE TO Rythunestham UA-cam Channel
    www.youtube.co....
    అభయారణ్యంలోని పిడికెడు మట్టితో లక్షల ఎకరాల బంజరు భూములను సారవంతం చేయవచ్చని స్వతంత్ర శాస్త్రవేత్త, ఆరోగ్య ఆహార నిపుణులు, కృషిరత్న డాక్టర్ ఖాదర్ వలి స్పష్టం చేశారు. భూమిలో పేరుకు పోయిన రసాయన ఎరువుల ఆనవాళ్లను అటవీ చైతన్య ద్రావణం పూర్తిగా తొలగిస్తుందని తెలిపారు. రైతునేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా పుల్లడిగుంట దగ్గరలోని కొర్నెపాడు గ్రామంలో ఏర్పాటు చేసిన రైతు శిక్షణా కేంద్రంలో డిసెంబర్ 23న ప్రత్యేకంగా సిరిధాన్యాల సాగు, అటవీ చైతన్య ద్రావణం తయారీ, మిక్సీ పద్ధతితో సిరిధాన్యాలను మరపట్టించుటపై శిక్షణా కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన ఖాదర్ వలి.. అటవీ చైతన్య ద్రావణం తయారీ విధానాన్ని, దీని ద్వారా కలిగే ప్రయోజనాలను రైతులకు వివరించారు.
    How to Increase Soil Fertility - Well Explained in Detail by Dr,Khader Valli
    Natural Farming
    Organic Farming
    Millets Cultivation
    Millets Farming
    Millets and Herbs Treatment
    Agriculture
    Andhra Pradesh
    Telangana
    Farming
    Farmers

КОМЕНТАРІ • 214

  • @satarlaashok6353
    @satarlaashok6353 5 років тому +125

    నాకు తెలిసి..... మన భారతీయ సంస్కృతినీ కాపాడటానికి వచ్చిన వ్యక్తులు..... Dr ఖాదర్ వలీ గారు , Dr మంతెన సత్యనారాయణ రాజు , పద్మశ్రీ శ్రీ శుభాశ్ పాలేకర్ , రాజీవ్ దీక్షిత్

    • @mallikharjunarao9102
      @mallikharjunarao9102 5 років тому +4

      నరేంద్రమోదీ దేశం నాశనం కోసం పుట్టాడు

    • @kaasi9427
      @kaasi9427 5 років тому +1

      Narendra Modi is to be omitted from the list...period

    • @maramnikhilreddy424
      @maramnikhilreddy424 5 років тому

      murderer ni list lo include cheyodhu,bhakta.

    • @gouseshaik8010
      @gouseshaik8010 5 років тому

      మోడీ కూడా నా?

    • @madanmohan3541
      @madanmohan3541 5 років тому +5

      NARENDRA MODI IS NORMAL PM.BUT CONGRESS IS WORST.

  • @organicbhoojagrutikamalaka388
    @organicbhoojagrutikamalaka388 5 років тому +26

    *అంపశయ్య మీద అమ్మ*🌏
    అంపశయ్య మీద అమ్మ మన భూమాత కన్నబిడ్డ లే పారిశ్రామిక విప్లవం అని హరిత విప్లవం అని గాలినీ, నీటినీ, నేలనీ కాలుషితం చేసేసి కాలుష్యం కోరల్లోకి నెట్టేస్తే ఆమ్మను కాపాడుకుందాం అని పారిస్ లో కొడుకులంతా సమావేశమయ్యి అమ్మ ఆరోగ్యం కోసం తాము వంతులవారీగా చేయాల్సిన సపర్యల గురించి ఓ నిర్ణయం తీసుకుని చిన్న చిన్న సూచనలు పిల్లలకి చేసి మళ్ళీ ఇంకో సారి సమావేశం అవుదామని నిర్ణయం తీసుకున్న బిడ్డలు​ మరోసారి సమావేశం అయ్యేలోపు పెద్దన్నని పెత్తనం చేసే ఓ కొడుకు అమ్మ ఆరోగ్యం తో నాకు సంబంధం లేదు నా సంపాదనే నాకు ముఖ్యం ఎవరెట్టా పోతే నాకేంటంటూ మొరాయించాడు
    ( వాడు బయోతీవ్రవాది వీడు ఆటమ్ తీవ్రవాది మత తీవ్రవాది అని రకరకాల ముద్రలు వేసే వీడినేమనాలి - *కాలుష్య తీవ్రవాది* అనాలేమో ) అలాంటి సమయంలో ముద్దు బిడ్డలు *చిట్కావైద్యాలతో* బయటకొచ్చారు - అంపశయ్య మీది అమ్మ కు స్వస్థత చేకూర్చేందుకు​ - *గోమూత్రం వైద్యం* తో ఒకరు - *సూక్ష్మ జీవుల జీవన వైద్యం* విధానం తో ఇంకొకరు - *నూనెలతో వైద్యం* మరోకరు - మట్టి తో *మట్టి వైద్యం* చేయడానికి ఇలా అమ్మ ఆరోగ్యం కోసం కృషి చేస్తున్నారు - అమ్మ కోలుకోవాలని *కమ్మనైన అమ్మ చేతి ముద్ద తినాలని*.
    మరి రైతన్నలూ మీరూ ఆలోచించండి -
    అమ్మకు *వికటించిన విషరసాయనాల* భోజనం ఇక పెట్టొద్దు
    🌳 *కమలాకరరావ్* 🌳
    🌳 *9848178232* 🌳

  • @sahitsahit9409
    @sahitsahit9409 3 роки тому +6

    ధన్యవాదములు ఖాదర్ వల్ల గారు

  • @braamam1128
    @braamam1128 4 роки тому +4

    గురుగారూ,బాగా వివరించారు.దన్యవాదాలు...

  • @shaikdastagiribasha5404
    @shaikdastagiribasha5404 5 років тому +23

    ధన్యవాదాలు ఖాదర్ వలి గారు.

  • @nandagiri.uumeshwar5328
    @nandagiri.uumeshwar5328 5 років тому +6

    what a wonderful speech sir you are the god sir

  • @sriyantra1939
    @sriyantra1939 5 років тому +13

    కొంతమంది స్వార్థ పరులైన రసాయనిక ఎరువుల తయారీదారులకు, దురాశాపరులైన వ్యాపారులకు, మధ్య మభ్యపడిన కర్షకులకు (క్షమ) సున్నితమైన చెప్పుదెబ్బ.
    రైతన్నా ప్రతిచోట నీదైన బజారు కావాలను. మధ్యవర్తిత్వం వద్దు.

  • @PPcom-do5rb
    @PPcom-do5rb Рік тому +2

    పద్మశ్రీ ఖాదర్ వలి గారికి అభినందన పూర్వక నమస్సుమాంజలి!!!

  • @572rch
    @572rch 5 років тому +11

    Please upload complete Guntur program including evening question and answer session. So that useful for all.

  • @kvlsiva1
    @kvlsiva1 5 років тому +2

    Good message at present situation. thank you so very much.

  • @philadhelphiya5272
    @philadhelphiya5272 Рік тому +1

    this is very very important for poor farmers

  • @konerusureshbabu3543
    @konerusureshbabu3543 5 років тому +2

    Khader vali gariki paadabhi vandanamulu.

  • @Bhargavaramudu7777
    @Bhargavaramudu7777 5 років тому +13

    పెద్దాయన మీరు సూపర్ 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @nagallagangaraju4297
    @nagallagangaraju4297 5 років тому +6

    Hat's up sir..... really ur great sir

  • @ramadevipinninti6575
    @ramadevipinninti6575 4 роки тому +2

    Sir Chala Chala Chala thanks thanks thanks nenu mimmalni fallow avtunnanu Chala Chala thanks yela krutagyatalu cheppali theliyatam ledu God is great naku mimmalni pampincharu

  • @nenavathrajesh134
    @nenavathrajesh134 5 років тому +2

    Nice 👌👌.......... TQ sir🙏🙏🙏🙏

  • @sriyantra1939
    @sriyantra1939 5 років тому +1

    Rejunevate the land theory is very good idea Give an idea for eradication of pestisides also.

  • @kpchandrika3429
    @kpchandrika3429 3 роки тому

    ఇలా కూడా చేయ వొచ్చా.
    Great

  • @naveenmurrelfisheries9929
    @naveenmurrelfisheries9929 5 років тому +1

    Thank u venketeswar rao garu

  • @vinodkumar-fc6cz
    @vinodkumar-fc6cz 5 років тому +2

    Excellent sir

  • @KESAVALyrics
    @KESAVALyrics 5 років тому +1

    rythu nestam varadhila pani chestunaru... very very thankful to you sir

    • @teluguthuglife1464
      @teluguthuglife1464 5 років тому

      సార్ మీరు చాలా అద్భతం సార్, దాని మూలాన్ని కనుక్కున్నారు. అటవీ చైతన్య ద్రావణం మాకు కావాలి మేము సూర్యాపేట జిల్లా మేము అంత సాహసం చేసి అడవికి వెళ్ళలేము. ఏ లా సార్.

  • @NihaMuchatlu
    @NihaMuchatlu 5 років тому +4

    Hats off

    • @rameshqatar6429
      @rameshqatar6429 4 роки тому

      Hi Niharika garu meeru upload chesina videos chusanandi papa Chala bagundhi

  • @user-nn1qz3ig6t
    @user-nn1qz3ig6t 2 місяці тому

    Super

  • @murthynekkanti8196
    @murthynekkanti8196 11 місяців тому +1

    Is it useful for oilpalm plants sir?

  • @razb7601
    @razb7601 5 років тому +1

    Khadar gariki 💯 namaskarlu

  • @mulladasthagir4306
    @mulladasthagir4306 5 років тому +1

    బాగా చెప్పారు సార్

  • @gulzarahmedindia
    @gulzarahmedindia 5 років тому +6

    Very good speech Khader Vali Sir
    Just want to know from You about Waste Decomposer.
    Its preparation procedure is also same as You explained.
    I just wanted to know how good or bad is Waste Decomposer
    Thank You Sir

    • @gk622
      @gk622 5 років тому

      As far as I know from my friend who is into natural farming and other famous people like Vijayram, palekar, Waste decomposer is not recommended

    • @suryakishore1178
      @suryakishore1178 2 роки тому

      Good information tnq sir.

  • @nanir9040
    @nanir9040 5 років тому +11

    సర్ మీరు రియల్లీ భారతరత్న

  • @KESAVALyrics
    @KESAVALyrics 5 років тому +2

    vijil kottaru oka dialogue ki.... superb

  • @veerareddy2150
    @veerareddy2150 5 років тому +1

    Meeru great sir.

  • @bathalahemalatha6250
    @bathalahemalatha6250 5 років тому +2

    Super sir ur great

  • @lalaland122
    @lalaland122 5 років тому +12

    He is another Abdul kalam🙏

  • @nareshmekala963
    @nareshmekala963 5 років тому +2

    Thank you sir

  • @dumpala123
    @dumpala123 4 роки тому +3

    Please save the Nature 🙏 let's us start to eat only organic food items only. We need our original & healthy India🙏👍

  • @philadhelphiya5272
    @philadhelphiya5272 Рік тому

    Thank you sir good lesson

  • @krishnavenip8710
    @krishnavenip8710 3 роки тому +2

    Khader Vali sir please conduct your lecture in Warangal also,Many Farmers are using inorganic fertilizers which are very harmful to them while spraying and even for nature also.

  • @cvs2581
    @cvs2581 5 років тому +1

    Nose problems,,dayachesi nose lo kovvu peragadam lanti samasyaku pariskaram cheppandi plz.....

  • @kondalrao.cheeti1361
    @kondalrao.cheeti1361 3 роки тому +5

    ఇది వాస్తవం... !! నిజంగా అతిముఖ్యమైన విషయాన్ని చెప్పారు. సర్. ఇది మనం ఖచ్చితంగా అవలంబించవలసిన విషయం... !!

  • @kalledamurali1672
    @kalledamurali1672 Рік тому

    సూపర్. Sir

  • @ravirajubhupatiraju7810
    @ravirajubhupatiraju7810 5 років тому +2

    Venkateswarao garu full video patandii sir tq

  • @sekharjathinrayal6178
    @sekharjathinrayal6178 4 роки тому

    Sir meeku paadhabhivandhanam

  • @hampeprasad9713
    @hampeprasad9713 5 років тому +1

    👌super information sir

  • @regallapitchireddy2641
    @regallapitchireddy2641 5 років тому +3

    నిజంగా మీరు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @vijaykumaryelugoti3765
    @vijaykumaryelugoti3765 3 роки тому +4

    నమస్కారం సార్ మీరు ఒక లీటరు అటవీ చైతన్య ద్రావణాన్ని 20 లీటర్ల నీటికి కలిపి పిచికారి చేయమని చెప్పారు కానీ నాది ఒక చిన్న సందేహం ఈ20 లీటర్లు ఒక ఎకరానికి సరిపోవు కదా సార్ ఒక ఎకరానికి పిచికారీ చేయాలి అంటే కనీసం 150 నుండి 180 లీటర్ల నీరు అవసరం అవుతుంది కదా సార్ ఈ విధంగా పిచికారి చేయాలి అంటే కనీసం 15 నుండి 18 లీటర్లు అటవీ చైతన్య ద్రావణం అవసరం అవుతుంది కదా సార్ దయచేసి పై విషయాన్ని అర్థం చేసుకొని నాకు తెలియపరచగలరు అని కోరుకుంటున్నాను ధన్యవాదములు సార్

    • @shivaiahk346
      @shivaiahk346 6 місяців тому +1

      ఒక లీటరు అటవీ చైతన్యం ద్రావణం ను 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి...

  • @anjalihandlooms1583
    @anjalihandlooms1583 3 роки тому

    Sir meeru chalabagaa chepparu.🙏
    Kalupu ni kudaa atavi chaithannya paddathi loki marchadaniki upayogimchandi.antunnaru.ayithe nadoka vinnapamu kalupu thiyyadaniki konni pramthalalo kulilu dorakani paristhithi. andukani atavi chaithannya paddathi ki upayogimchina thodu paddathila kalupu nivarana paddathiki prakruthi paddathi lo thodupettukune okapaddathini kanipetti maro viplavanni thevaalani korukumtunna 🙏. Ee vishayanni Khadar vali gariki theliyajestharani korukumtunnaa

  • @palwaisudershanreddy8739
    @palwaisudershanreddy8739 5 років тому +1

    Really good sir

  • @RamPrasad-gf9jb
    @RamPrasad-gf9jb 5 років тому +1

    Very nice

  • @Laxmi_world196
    @Laxmi_world196 5 років тому +2

    Very nice sir

  • @satarlaashok6353
    @satarlaashok6353 5 років тому +3

    వీళ్లు నాకు చాలా ఇష్టమన వ్యక్తులు

  • @sayileelanulu1119
    @sayileelanulu1119 5 років тому +5

    wonderful information. Just want to add in USA during wild fires ( recent California) large amounts of fire retardant chemical is dropped from air ( large cargo planes). it is hurting the forest floor and its microbes. No one seem to care. this is going on in a large scale. if this happens in India when there is a forest fire ( as we seem to import everything from America) forest floors there will get damaged. No longer healthy microbial life. So if anyone reading this please inform governments and government employees to NOT import fire retardant chemicals. Thanks

    • @gurramsatyam
      @gurramsatyam 5 років тому

      Our policy makers are busy imitating westerns and dumping their waste into india. Some how situations are getting better after modi government came into place

  • @sudhakarreddy6717
    @sudhakarreddy6717 3 місяці тому

    Super sir

  • @parishuramck7320
    @parishuramck7320 5 років тому +2

    athani malu vini chestunnnandhu na namaskaraalu andariki

  • @KESAVALyrics
    @KESAVALyrics 5 років тому +2

    very very great sir... mee ru yuga purushulu

  • @appalaraju5924
    @appalaraju5924 Рік тому

    Khadarvali gariki , ryothu nesthamvariki namaskaramulu sir mannu kumdalo vesi 20lt neeru kalapi alaa anni rojulu vumchali ,

  • @timmappakurva974
    @timmappakurva974 5 років тому +2

    Wonderful sir

    • @prasadrao9394
      @prasadrao9394 5 років тому

      Dr saheb atavidrvanam Awilable 👍👍👍👍👍??????

  • @lakshmiakula3061
    @lakshmiakula3061 4 місяці тому

    Sir atavi chitanya dravam tayaru chesetappudu komchem thodu veyyali annaru. First a dravanam ekkada tesukuravali

  • @ushaprameeladevikona9602
    @ushaprameeladevikona9602 5 років тому +1

    Thanque sir.

  • @sateeshnaidu2858
    @sateeshnaidu2858 5 років тому +2

    News channels vallu elanti videos pracharam cheyyandi dayachesi

  • @sriharidigamarthi7369
    @sriharidigamarthi7369 5 років тому +2

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏Great sir long Live

  • @psaiprasannababu4114
    @psaiprasannababu4114 5 років тому +1

    Good

  • @nanir9040
    @nanir9040 5 років тому +1

    Sir really meeru bharatratna

  • @jammugreat5780
    @jammugreat5780 4 роки тому

    thanks sir cheruku bellem paniki Rada?

  • @appadiyedukondalu4522
    @appadiyedukondalu4522 Рік тому

    Shop lo doruku thunda sir Dr khadar vali sir meeru baaga cheparu maku andinchagalaru

  • @rudravenikanakaiah2997
    @rudravenikanakaiah2997 3 роки тому +2

    ఈ ఆటవిచైతన్య ద్రావణం ఎక్కడ దొరుకును.నాకు కావాలి పంపించగలరా!

  • @yeluruchandrasekhar2917
    @yeluruchandrasekhar2917 5 років тому +1

    super sir

  • @saileshbabut9696
    @saileshbabut9696 5 років тому +1

    And also one more thing, because of rice which needed lot of water, demanded large river water dams, which needed lot of money investments which in turn thrown our country in to debt of World bank and IMF, which in turn devalued our rupee which in turn is cause of poverty in our country. So if we eat Rice we are keeping our country in debt of America(World bank and IMF are American corporate companies). this is Indian Colonialisation 3.0

  • @EtakaramBatch
    @EtakaramBatch 2 роки тому

    అటవీ చైతన్య ద్రావణం ఎక్కడ దొరుకుతుంది

  • @ramanagorle9113
    @ramanagorle9113 5 років тому +2

    Great job.. I want membership in raythunestham foundation.

  • @srikanth5956
    @srikanth5956 9 місяців тому

    Sir base vunte evvagalara

  • @desouzde7967
    @desouzde7967 5 років тому +3

    naa janmalo nenu ilanti medhavini choodaledu

  • @vanivani6307
    @vanivani6307 2 роки тому +1

    Dravanam yakkada dorukuthunnadhi.maku kavali

  • @sujathajinka3444
    @sujathajinka3444 Рік тому

    Atavi chaithanya dravanam dorukutunda ...

  • @rajashekar3389
    @rajashekar3389 Рік тому

    ప‌్రక‌్రుతి సేధ‌్యం చేద‌్దాం భూమాతను కాపాడుకొందాము

  • @bandarukrishnaiah682
    @bandarukrishnaiah682 3 роки тому

    Mirchi ki vadavachaa sir water lo parincha vachaa

  • @baburaonayak5502
    @baburaonayak5502 3 роки тому

    Sir spary kakunda water dara pampavach

  • @kondalaraovepada369
    @kondalaraovepada369 5 років тому +1

    ur god .

  • @arjun64958
    @arjun64958 4 роки тому

    Sir Chavudu bhumi ni kuda saravanthamchesesthunda prakrutivyasayam kosam ee atavi chaitanyam inka chavudu bhumi lo pande pantalu eavi

  • @uduthamallikarjuna6674
    @uduthamallikarjuna6674 11 місяців тому

    Sairam guru

  • @bhagwankumra5040
    @bhagwankumra5040 3 роки тому +2

    Maku kavali sir how to get from your solutions

  • @brightfeatureforu8825
    @brightfeatureforu8825 3 роки тому

    Atavee chithnanyam ekada dorukuthundi

  • @vj-qh1ip
    @vj-qh1ip 2 роки тому

    Sir కొండవీడు కొండల్లో మట్టి తీసుకోవచ్చా

  • @raghunathreddybudda-hk1jc
    @raghunathreddybudda-hk1jc 10 місяців тому

    Is any one used on worst lands?

  • @shankarreddy4364
    @shankarreddy4364 5 років тому

    Super sar

  • @shameend4802
    @shameend4802 3 роки тому

    Sir Pls share RECEPI for this process

  • @sujanyusujanyu
    @sujanyusujanyu Рік тому

    Todou maku Kavali sir lam Jayalakshmi

  • @g.jaganmohanreddy1920
    @g.jaganmohanreddy1920 5 років тому

    Cheruku bellam valadam palana yenti probulam

  • @ananthreddy7759
    @ananthreddy7759 2 роки тому

    Thati bellam dhorakatledu sir

  • @gunabhai134
    @gunabhai134 3 роки тому

    Sir oka sari vadina kunda malli vadodha

  • @revoorireddys5725
    @revoorireddys5725 Рік тому

    Mari maku Thodey kavalante ela

  • @lakshmiakula3061
    @lakshmiakula3061 4 місяці тому

    Sir

  • @sureshbabu643
    @sureshbabu643 2 роки тому

    Fertilizer avasaram leda

  • @venkatasubbaiahbezawada9393
    @venkatasubbaiahbezawada9393 2 роки тому

    Jai. Sriram

  • @chandrasekhar3318
    @chandrasekhar3318 5 років тому

    Hat's off sir

  • @srinivasululakshmidevi4648
    @srinivasululakshmidevi4648 2 роки тому

    నమస్తే సార్ ఈ అటవీ చైతన్య ద్రావణం ఒక లీటరు మదర్ కల్చర్ నాకు కావాలి సార్
    ఎవరి దగ్గర నుండి ఈ అటవీ చైతన్య మదర్ కల్చర్ ద్రావణము ను నేను తీసుకోవాలో తమరు నాకు తెలియజేయగలరని తమరితో మనవి సార్.

  • @123ghouse1
    @123ghouse1 Рік тому

    Where can I get sample

  • @narravulagangireddy7689
    @narravulagangireddy7689 3 роки тому

    How to get thodu near Kadapa

  • @harshareddy975
    @harshareddy975 5 років тому

    Sir, ee draavanam thayaraina tharvatha indhulo sookshmajeevulu unnai, so bhhomi pai pichikaari cheyyalante sprayer lopale undipotayi kadha sookshmajeevulu anni, marela upayogam

  • @reddyvlogs6003
    @reddyvlogs6003 Рік тому

    Dvidala pindi antey cheppandi sir

    • @krishnagoogle1578
      @krishnagoogle1578 Місяць тому

      Sanaga pindilaga ......pappulo rendubhagalundaali verusanaga chusi vuntaruga....

  • @bhukyaravi6865
    @bhukyaravi6865 5 років тому

    సర్ మాది వరంగల్ జిల్లా నాకు కోర్రల ధాన్యము కావాలి చెనులో వెయ్యడానికి ఎక్కడ దొరుకుతుంది

  • @narinjamithai9196
    @narinjamithai9196 Рік тому

    Where is available it tell the adress