సీవీఆర్ పద్ధతిలో పంటలు పండిస్తున్నాం | ఆదిలాబాద్ రైతు సునంద | Farmer Sunanda on CVR Method

Поділитися
Вставка
  • Опубліковано 27 сер 2024
  • #Raitunestham #CVRMethod
    రైతు శాస్త్రవేత్త చింతల వెంకట రెడ్డి సూచించిన విధంగా పై మట్టి, లోపలి మట్టి మిశ్రమంతో ద్రావణం రూపొందించి.. పంటలపై పిచికారీ చేశామని.. ఈ విధానంతో అద్భుత ఫలితాలు వచ్చాయని ఆదిలాబాద్ రైతు సునంద వివరించారు. హైదరాబాద్ లో రైతునేస్తం ఫౌండేషన్ రైతు శిక్షణ కార్యక్రమాల్లో భాగంగా 2021 డిసెంబర్ 4న శనివారం నిర్వహించిన మట్టి ద్రావణం యొక్క ప్రాముఖ్యతపై అవగాహన కార్యక్రమానికి సునంద హాజరయ్యారు. హైదరాబాద్ కు చెందిన సేంద్రియ రైతు, పద్మశ్రీ పురస్కార గ్రహీత చింతల వెంకటరెడ్డి కార్యక్రమంలో పాల్గొన్నారు.
    ☛ Subscribe for latest Videos - bit.ly/3izlthm​...
    ☛ For latest updates on Agriculture -www.rythunestha...
    ☛ Follow us on - / rytunestham​. .
    ☛ Follow us on - / rythunestham​​​​​​​​
    Music Attributes:
    The background musics are has downloaded from www.bensound.com

КОМЕНТАРІ • 188

  • @yanalaindrasenareddy4807
    @yanalaindrasenareddy4807 2 роки тому +56

    ప్రకృతి వ్యవసాయం వర్ధిల్లాలి
    సునంద గారికి శుభాభినందనలు

    • @jayantiv6339
      @jayantiv6339 2 роки тому +2

      Sunandha gari ki shubabivandanalu

  • @cjanaki8999
    @cjanaki8999 2 роки тому +28

    అభినందనలు సునంద గారు.మీలాంటి యువతీయువకులు ముందుకు వచ్చి భావి తరాలకు స్పూర్తి దాయకం కావాలి.

  • @karnewarsantosh9764
    @karnewarsantosh9764 2 роки тому +21

    👌సూపర్ సునంద మేడం గారు, ప్రకృతి వ్యవసాయం ఇంకా పెరగాలి 💐

  • @vamshikrishnapachava350
    @vamshikrishnapachava350 2 роки тому +38

    మంచి వీడియో అండి...మొలకలు ద్రావణం తయారీ, దాని ఉపయోగాలు వీడియో లింక్ ఉంటే పెట్టగలరు సార్.

    • @sakambarinaturalfarmthespi9552
      @sakambarinaturalfarmthespi9552 2 роки тому +3

      molakala dravanam simple bro.
      3-4 types pappu dhanyalu, 3-4 types ginja dhanyalu, 2-3 types oil dhanyalu
      annintini 8-10 hours naanabettali, meeku nachina paddathilo molakalu kattinchaali.
      molakalu vachchaka annintini meththagaa rubbukovali ( palchani dosa pindi laaga).
      sumaruga 10kgs vasthundi. aa dosa pindini 200lts water lo kalipi, baaga kaliyathippandi. tharvatha palachani guddalo 200lts(210) ni vadakattandi.
      ila chesina dravanam high doselo untundi, deenini one acre ki kottavachu, no problem. leda 210 lts ni maro 200 lts ki 52lts choppuna kalupukani 4acres ki vaadavachu
      210lts ----> 200+52.5, 200+52.5, 200+52.5, 200+52.5
      note : vadakattagaa vachina pippini polam madhyalo chinna guntachesi andulo vesi gunta pudchali, pippini paaraveyakudadu

  • @venkateshwarlupittalakrtl2878
    @venkateshwarlupittalakrtl2878 2 роки тому +19

    చాలా బాగా చెప్పింది సునందగారు. 👍

  • @mahammadrafishaik343
    @mahammadrafishaik343 2 роки тому +24

    ఇలాంటి వీడియో అప్లోడ్ చేసినందుకు రైతునేస్తం ఫౌండేషన్ వారికి నా ధన్యవాదాలు. అలాగే ఎలాంటి అనుభవం లేకుండా వ్యవసాయం చేసిన సునందా మేడమ్ మరియు వారి కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు

  • @DCR2301
    @DCR2301 2 роки тому +14

    CVR Sir ku and Mr & Mrs Sunanada hats off, great innovation and patience by CVR Sir at his Age, thank you very much sir

  • @shettygangadhar3874
    @shettygangadhar3874 2 роки тому +7

    చాలా బాగా చెప్పావు సునంద గారు ఇలాంటి వీడియో మల్లి మల్లి వినాలనుంది థాంక్స్ మేడమ్

  • @shekarg7280
    @shekarg7280 2 роки тому +13

    మంచి వివరణ ఇచ్చారు

  • @user-mp8ik2ng3e
    @user-mp8ik2ng3e 2 роки тому +7

    Akka mi work ki Dhanyavadhalu..👍🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏽🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @satyas7004
    @satyas7004 2 роки тому +16

    Inspiration to many farmers

  • @rajashekar3389
    @rajashekar3389 2 роки тому +9

    సునంద గారికి శుభాభినందనలు, ప్రస్తుతం ప్రకృతి వ్యవసాయం వ్యవసాయంపై అందరూ వెళ్ళడం అత్యవసరం స్త్రీలతో మొదలు పెడితే చాలా మంచిది

    • @user-nx6ni4fg9r
      @user-nx6ni4fg9r Рік тому +1

      Medam naaku gaidlence ivagalaru naaku prakruthi vevashayam ante istam

  • @rajashekar3389
    @rajashekar3389 2 роки тому +15

    ఏ మొలకలు ,మట‌్టి కంకర డస‌్ట్, ఆముదం ఎంత మొతాదులో వేయాలి తెలియజేయండి చెల‌్లి

    • @chandamamakathalu_by_rk
      @chandamamakathalu_by_rk 6 місяців тому

      E molamalu elaaga veyyalo telupagalaru. Maa intlo terrace garden undi. Soil ante emiti, subsoil ante emiti? Telupagslaru. Veelaite mee phone number ivvagalaraa?

  • @vivekangad
    @vivekangad 2 роки тому +10

    Hats off to you and your husband. Patience 🙏🙏

  • @alluraiahpuvvada2364
    @alluraiahpuvvada2364 2 роки тому +7

    థాంక్యూ మేడం మీ వల్ల ప్రకృతి వ్యవసాయం అభివృద్ధి చెందాలి దేశం సుభిక్షంగా ఉండాలి ధన్యవాదాలు

  • @celebrationsongs6407
    @celebrationsongs6407 2 роки тому +7

    V. Nice suggestion s for beginners and new concepts of pesticides that to natural / organic methods . Thank you pl. Continue

  • @user-ng1ne2fe7g
    @user-ng1ne2fe7g 2 роки тому +11

    రైతు నేస్తం కి వారికి విన్నపం విజయవాడ చుట్టూ పక్కలా ఎక్కడైనా మీటింగ్ ఉంటే ముందే information ఇస్తారని కోరుతున

  • @souljourney5897
    @souljourney5897 2 роки тому +8

    E procedure kanipettina varu abhinandaneeyulu.great person.raithulalo srestulu.vati prayojanalanu cheppi maku kuda knowledge andajesina meku dhanyavadamulu.merandaru bavundali.santhosham ga undali.

  • @sambaiahmoggam1376
    @sambaiahmoggam1376 Рік тому +1

    చాలా చాలా బాగా చెప్పారు మేడం 👌👌👌👌👌🙏🙏🙏🙏🙏మేము ఒక సారి ప్రయత్నం చేసి చూస్తాం

  • @MIDRaju
    @MIDRaju Рік тому +2

    ఈవిడ సారు సారు అని వెయ్యి సార్లు అన్నది. ఆరన పేలూ చెప్పలే. ఆముదం కంకర డస్టు మోతాదులు చెప్పలే. విన్నందువలన ఆచరణ కవసరమైన సమాచారం సరిగా లేదు. ఆముదం లేకపోవటం దానికొలకూ సారూ ఇచ్చిన కాంటాక్టు నంబరు సార్ కాంటాక్టు నంబరు వివరాలు ఎఅందుకు చెప్పలేదు? కామెంట్లలో చాల మంది అడిగిన సంధేహావకూ సమాధానాలే లేవు.

  • @bhumireddygovardhanreddy8832
    @bhumireddygovardhanreddy8832 2 роки тому +2

    మేడం గారు డిటైల్డ్ గా బాగా చెప్పారు, good information

  • @niranjanreddy2511
    @niranjanreddy2511 2 роки тому +7

    🌍It's really super, super 🌎

  • @egandhi8754
    @egandhi8754 2 роки тому +8

    Very good
    We need to change our lives ourselves

  • @sivaprasadambati5907
    @sivaprasadambati5907 2 роки тому +3

    Great సునంద గారు
    Good speech

  • @kadali6055
    @kadali6055 2 роки тому +7

    మేడం గారు చాలా బాగా చెప్పారు. కానీ మొలకలు, మట్టి ద్రావణం ఎంత మోతాదులో వేయాలి అన్నది వివరం గా చెప్పి ఉంటే బాగుండును

  • @mohanB1-sm4hw
    @mohanB1-sm4hw 4 місяці тому

    Great both of you 🙏🌺🙏👌👌

  • @rajakrishnanr3039
    @rajakrishnanr3039 11 днів тому

    Fantastic explanation

  • @achandrakumari3802
    @achandrakumari3802 2 роки тому +20

    సుణ్ణమ్మా మీరు. చెప్పినవిషయాలు. బాగుంది. కానీ పిచికారీలు. చేస్తూనే. పంటలు తీసినట్లుంది. ఖర్చు. మోపెడు. శ్రమ అధికమన్నట్లుంది ఇపుడు. మనము శ్రమ. పిచికారీలు సాధ్యమైనంత తుగ్గుదల పైనిఘా పెట్టి. పంటలు తీయాలి ఈమార్గం పై మీరు. పయనించి సఫలీకృతులు. కావాలనీ. నా అభిలాష

    • @murthykoppireddy2730
      @murthykoppireddy2730 Рік тому

      పిచికారి చేయందే పంతారాధమ్మ

  • @kyasamadhavi5380
    @kyasamadhavi5380 Місяць тому

    Congratulations to madam

  • @srimanjunathanaturalfarmin7379
    @srimanjunathanaturalfarmin7379 2 роки тому +12

    చాలా బాగా చెప్పారు మేడం స్ప్రే చేయడానికి ఒక కూలికి ఒక రోజుకి వెయ్యి రూపాయలు ఖర్చవుతుంది ఇలా నాలుగు రోజులకు ఒకసారి స్ప్రే చేయడం వల్ల పంటను అమ్మగా వచ్చిన డబ్బులన్నీ ఆ కూలీలకు ఇవ్వాల్సి వస్తుంది బార్డర్ క్రాఫ్ పెట్టడం వల్ల పురుగు ఉధృతిని మందులు కషాయాలు లేకుండా కొంత వరకు కంట్రోల్ చేయొచ్చు మరియు మన వ్యవసాయ క్షేత్రంలో మిత్ర పురుగులు పెరిగేటట్లు చేయడంవల్ల ఇంకొంత వరకు పురుగు కంట్రోల్ చేయవచ్చు అలాగే మొదటి నుండి వేప నూనె కానీ నీమాస్త్రం కానీ స్ప్రే చేయడం వల్ల పురుగు గుడ్డు దశలోనే నివారించబడుతుంది

    • @sunandanamnaturalfarms8429
      @sunandanamnaturalfarms8429 2 роки тому +2

      ఇది అందరికీ తెలుసు కానీ ఎవ్వరూ చేయడం లేదు, చేస్తె చాలామంచీదీ.

  • @urstrulysandeep
    @urstrulysandeep 2 роки тому +1

    Medam and sir chala baga chepparu tq very much andi

  • @nakkavdvprasad1193
    @nakkavdvprasad1193 2 роки тому +3

    Thanku amma

  • @lingaiahyellewar3617
    @lingaiahyellewar3617 2 роки тому +2

    Hats off to you Sunanda gaaru...👍

  • @saradhisarad337
    @saradhisarad337 2 роки тому +4

    మీరు పడ్డ శ్రమ సూపర్ అండి

  • @nukapelliakhila8743
    @nukapelliakhila8743 2 роки тому +8

    Super amma 🙏🙏

  • @sivaramgaddam8658
    @sivaramgaddam8658 2 роки тому +4

    Excellent information madam

  • @prabhukumari9209
    @prabhukumari9209 2 роки тому +1

    Very happy. Meet Anna analalo amivayali full year lo Thalia parasandi .thank you so much.

  • @tjayaram9068
    @tjayaram9068 2 роки тому +3

    Namaste madam,jayaram from kambadur anantapuaramu dist ap thank u very much madam 🙏

  • @KiranKumar-wp2bk
    @KiranKumar-wp2bk 2 роки тому +5

    Please keep full video Anna. Thanks in 🙏. Advance

  • @jyothipolisetty533
    @jyothipolisetty533 2 роки тому +4

    Very good Ravi and sunandha👍

  • @Ravindarboddupally
    @Ravindarboddupally 2 роки тому +6

    All the best mam

  • @PHALKEJOSEPH
    @PHALKEJOSEPH 2 роки тому +3

    Super akka chala manchiga cheparu 🙏.

  • @MaduriVishwanath
    @MaduriVishwanath 3 місяці тому

    Chala Chala Ante chala information , Charu Elante videos Inka chalane cheyalani channel war ki Telpu thunnamu dhanya ❤vadamulu

  • @prasanthnaturalfarming7394
    @prasanthnaturalfarming7394 2 роки тому +4

    Thanks for information

  • @sanjusagar-2022
    @sanjusagar-2022 2 роки тому +4

    Good information about CVR method

  • @SpokenEnglishMG
    @SpokenEnglishMG 2 місяці тому +1

    మొలకల రసం ఏమిటి??? అర్ధం కాలేదు.. ఐ కంకర డస్ట్ ని ఎలా కలపాలి...??? 200 లీటర్ నీటికి పై సాయిల్ ఎంత లోపలి (సబ్ సాయిల్ ) ఎంత తీసుకోవాలి...??? క్లారిటీ గా చెప్పండి ప్లీజ్

  • @venkateswararaovissamsetti3117
    @venkateswararaovissamsetti3117 2 роки тому +1

    Hatsup and Salute Sunanda ji vvvrao.

  • @ullasangautsahangawithmadh6138
    @ullasangautsahangawithmadh6138 2 роки тому +6

    Sunanda garu , hatsoff to u and ur husband for ur dedication to do natural farming 👏👏👏👏👏👏👏👏👏💐

  • @RamamurthyBS
    @RamamurthyBS 2 роки тому +3

    Very nice

  • @eswaraprasad7763
    @eswaraprasad7763 2 роки тому +4

    Good experence madam

  • @RumandlaSandeep
    @RumandlaSandeep 6 місяців тому

    Thank you for sharing 🙏🙏

  • @saikrishnabobba3033
    @saikrishnabobba3033 2 роки тому +3

    Super madam

  • @srinivasvennamera816
    @srinivasvennamera816 2 роки тому +1

    Meku thanks cheppadam taqua

  • @bandhelanarayana6324
    @bandhelanarayana6324 2 роки тому +4

    Good information .enka vidios unta pettandi.

  • @lakshmisowbhagyavallikalah7772
    @lakshmisowbhagyavallikalah7772 2 роки тому +3

    Good information

  • @kumariprabhu8174
    @kumariprabhu8174 2 роки тому +4

    Super.

  • @homegoods495
    @homegoods495 2 роки тому +5

    Super

  • @siddaiahtadiboyina8916
    @siddaiahtadiboyina8916 2 роки тому +3

    Very good video madam 👍🌹🙂

  • @tvramana8608
    @tvramana8608 2 роки тому +3

    వక లీటర్ ఆముధము నకు ఎన్ని లీటర్ల నీరు +మట్టి కలిపి స్ప్రే చేసారు.

  • @anantharamulu1089
    @anantharamulu1089 2 роки тому +4

    Video is good.

  • @kadamsainath644
    @kadamsainath644 2 роки тому +3

    Supar madam nirmal

  • @scccloudy2841
    @scccloudy2841 2 роки тому +1

    Well explained madam.

  • @kasapogumahesh9075
    @kasapogumahesh9075 2 роки тому +1

    Good teaching akka

  • @AllinOnechannel467Sai
    @AllinOnechannel467Sai Рік тому +1

    Gr8 madam

  • @vijjibhimisetti5294
    @vijjibhimisetti5294 2 роки тому +6

    Nice explanation mam

  • @praveenpasala5765
    @praveenpasala5765 2 роки тому +3

    Super sis and bava...👍👍👍

  • @abhideepamadavi4970
    @abhideepamadavi4970 2 роки тому +4

    Super sunanda

  • @venkatasubbaiahbezawada9393
    @venkatasubbaiahbezawada9393 2 роки тому +3

    Jai. Sriram. Jai. Jai. Sriram

  • @pavithradevi9012
    @pavithradevi9012 2 роки тому +2

    Tq for detailed explanation.
    CVR sir,told not to spray soil water ,but give solid at stem ,so how can I follow mam?

  • @VenkatChinthapally
    @VenkatChinthapally 5 місяців тому

    సునంద మేడం గారు టమాటాలు ఆకు ముడత తెగులు నియంత్రించుకోవచ్చు

  • @cholletirajaiah4166
    @cholletirajaiah4166 2 роки тому +3

    👌👌🙏🙏🙏

  • @mohanB1-sm4hw
    @mohanB1-sm4hw 4 місяці тому

    Navara vari,,,,,,, it's best health benefits,,,,,,,,I am also 4 types of paddy s,,,,,naataaanu,,,,ippitiki memu healthy ga unnnamu,,,,,,,,Vijaya ram,,,,,,,,khadervalli,,,,,,, they are very great missile of healthy human

  • @haribabuontipuli9379
    @haribabuontipuli9379 2 роки тому +5

    Amudham kalipi yala sprey cheyalo Video untte pampandi medam please 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vijayak312
    @vijayak312 2 роки тому +1

    👌

  • @duttalanarasimhareddy5473
    @duttalanarasimhareddy5473 2 роки тому +2

    అమ్మా సునంద మేడం గారు వెంకటరెడ్డి మాటలు నమ్మొద్దండి ఆయనది అంతా ఒకభూటకము మేము ఆయన పాండిత్యము చూద్దాము చూచి మేము రైతుగ ఫాలో అవ్వాలని అని, ఆయన ప్లాటుకుపొతే. అస్సలు రానివ్వక కించెపరిచే మాటలు మట్లాడడండి ఈ నీచుడు మాకు కూడా రైతుగా 65సం రాములు వచ్చినయి, మా అనుభవములో ఇంత దొంగ రైతును చూడలేదు. వీడొక దొంగ అనిమాకు అనాడే తేలిపోయింది. మేము ఛాలెంజి చేసి చెబుతున్నాము మేము ప్లాటు ఇస్తాము ఆయన ప్రయోగాన్ని చెప్పినట్టే చేస్తాముఅవార్డుగ్రహీతను ఛాలెంజి చేసి రైతు బాగుకొరకు రమ్మనుఆయన రైతుకు మేలు చేసే (మట్టి) సేవ చేసి చూపించమను అందరూ చూస్తారు బాగుంటే అందరూ ఫాలో అవుతారు. ఇక్కడ ఒకటి గుర్తించాలి ఆయన చేసిన ప్రయోగానికి ఇచ్చిన పద్మశ్రీ పదిమందికి మోసము లేకుండా రైతుకు ఉపయోగపడాలి అని ఇచ్చిన అవార్డు అది.కానీ ఈయన దొంగ ప్రయత్నము చేసి సంపాయించినది. మేము 100'/, దొంగ అని తెలుసుకున్నాము దాంట్లో మాత్రము నిజము చాలా తక్కువ. ఈయన కర్నూల్ లో కూడా ఉపన్యాసము ఇచ్చాడు. ఆరోజు మేము రాలేక పోయాము అతడు ఎక్కడ మాకు తారస పడినా చాలెంజి చేసి పిలుస్తాము. అంతవరకూ మీరు దయచేసి ఆయన తరుపున ప్రచారము ఇవ్వొద్దని మిమ్ములను కోరుకుంటూవున్నాము please.

    • @sunandanamnaturalfarms8429
      @sunandanamnaturalfarms8429 2 роки тому

      మేము ఆయన తరపున ప్రచారం చేయలేదు, మేము మా వ్యవసాయం లో చేసి result వచ్చాక అందరూ తెలుసుకోవాలని చెబుతున్నాం.

    • @sunandanamnaturalfarms8429
      @sunandanamnaturalfarms8429 2 роки тому

      మీరు try చేసి result రాకపోతే raise చేయండి.

    • @duttalanarasimhareddy5473
      @duttalanarasimhareddy5473 2 роки тому

      @@sunandanamnaturalfarms8429 మేము ఆయన పద్మశ్రీ గనుక ఆయనపైన గౌరవము తోటి ఆయన యూట్యూబ్ ప్రయోగాన్ని అమలు చెయ్యకుండానే చెప్పగలమా మేడం ఎందుకు మేము చెప్పిన దానికి మీరు అంతలా కుంచుకొని పోతున్నారు మేము క్రొత్తగా వ్యసాయమునుంచి వచ్చినవారము కాదు నాకు 65సం,, రాలు 40years అనుభవం వ్యవసాయము నూతన పోకడలతో మంచి అభివృద్ధిని సాధించిన వారము. మేముకూడా వెంకటరెడ్డి మాటలువిని ఆయన తంత్రాన్ని ఫాలో చేసినవారము అన్నీ చూచే అయనప్లాటుకు పోయి డౌటను నివృత్తి చేసుకొనడానికి అని హైదరాబాద్ వరకు పోయిన తరువాత ఆయన మాటలు ఆయన హావభావాలు ఆయన యూట్యూబ్ లో నేను చెప్పిందే వినండి అంతకంటే ఏమి సమాచారముఏమి యిచ్చేది లేదు నాప్రయోగమువలన మీరు చెడిపోతే మీఖర్మ. పొరపాటున బాగుపడితే నా పద్మశ్రీపరిశోధన ఫలితమే అనిగొప్పగ చెప్పాడానికే ఆయన ఆరాటం చూచిన తరువాత ఇది అంతా మోసము అనిపించింది. అందులో ఆయనఅన్నది ఏమిటంటే మీరు నా యూట్యూబ్ ప్రసంఘాలనుమాత్రమే నమ్మాలి చూచే ఫాలోకావలసిందే అంతకంటే నాదగ్గర ఎలాంటి సమాచారము ఉండదు ఇంకా చెత్తగ మాట్లాడాడు, అంటే రైతులంటే చిల్లరవారి లాగ బిహేవ్ చేస్తే ఎలాగా అందులోఆయన పద్మశ్రీ ప్రయోగాన్ని నమ్మిమేము గొప్పగ ఆచరించి అమలుచేసినవారము. పదిమందికొరకుఆయనగారు గొప్ప ప్రయోగము చేసినప్పుడు ఏదైనా సమస్య వచ్చినప్పుడు నివృత్తి చెయ్యడము ఒకపరిశోధకుడుగా ఆయన కనీస ధర్మము మేముకూడా గొప్ప గొప్ప శాస్త్ర వేత్తలను కలిసినప్పుడు వారు కనుగొన్నవాటిపైన అనుమానాలు వున్నపుడు నివృత్తి చేసుకొని ఎంతో అభివృద్ధిని సాధించినవారము పద్మశ్రీ ఆయనకు ఇచ్చారంటే మేము చాలా గర్వపడినవారము మేము ఒకరము మమ్ములను అంత సులభముగా అర్థము చేసుకుంటే ఎలా మీకూ మాపైన మీకు ఇంకామాపైన భిన్న అభిప్రాయము ఉంటే నంద్యాల గాని, బనగాన పల్లె కు వస్తే మానంబరు కు ఫోన్ చేయండి అప్పుడు అన్నీ చర్చించగలము please ఈ విషయాన్ని యూట్యూబ్ లో చర్చ అవససరము లేదనుకుంటాను మీరు ఎప్పుడైనా మమ్ములను కాల్ చేసి పిలవచ్చు మేము ఏదైనా పబ్లిక్ మీటింగ్ లోనే చరచ్చించగలము ఇటువంటి బోగస్ వాల్లపైన జనాలు మోసపోకుండా క్లారిటీ ఇచ్చినవాళ్లము అవుతాము దయచేసి అవకాశము కలుగచేయండి

    • @sakambarinaturalfarmthespi9552
      @sakambarinaturalfarmthespi9552 2 роки тому

      narasimham garu aayana pandithyam tho manakenduku, concept mukhyam
      idi ayana kanipettinadi kaadu, before 60's lo idi oka technique. daanini ayana vaadi veluguloki thechcharu, daaniki aayanaku HAATSOFF, JAI CVR.
      CVR method also one of the good technique
      meeru ayanaki theerika leni timelo vellinatlunnaru, anduke meeka chedu anubhavam.

    • @gandrapusatyasri8589
      @gandrapusatyasri8589 Рік тому

      @@duttalanarasimhareddy5473 god bless Tq

  • @ramanmk2229
    @ramanmk2229 2 роки тому +3

    👍👍👍

  • @tribalcultur5556
    @tribalcultur5556 2 роки тому +3

    ఆముదం నూనె వాడల? వేరే నూనె వాడకూడదా మేడం? ఇప్పనూనె లాంటివి, ఎందుకంటే ఇప్పనూనె కొద్దిగా చేదు ఉంటుంది గా మేడం...

  • @narayanas2309
    @narayanas2309 Місяць тому

    👍👍🙏👍

  • @anjiyadav4787
    @anjiyadav4787 2 роки тому +3

    👏👏👏👏👏👏👏👏👏

  • @sivaramakrishnad.sivaramak4081
    @sivaramakrishnad.sivaramak4081 2 роки тому +1

    👌👌👌

  • @viveksreesai1524
    @viveksreesai1524 2 роки тому +3

    👍👍

  • @rajamylavaram1128
    @rajamylavaram1128 2 роки тому +2

    You gave hope 🙏

  • @koppulavenkatreddynaturalf2558
    @koppulavenkatreddynaturalf2558 2 роки тому +1

    Very oodG

  • @vasupratapreddy1776
    @vasupratapreddy1776 Рік тому

    So super sister 😃😃😃😃😃

  • @udaygiriachi7240
    @udaygiriachi7240 2 роки тому +1

    Madam flowering state lo ralipokunda emi cheyali

  • @prashanthireddy705
    @prashanthireddy705 Рік тому

    Good luck 🤞🤞🤞

  • @pdvprasadprakrutivyavasaya8074
    @pdvprasadprakrutivyavasaya8074 2 роки тому +3

    👍🏻

  • @evergreenharitha7330
    @evergreenharitha7330 2 роки тому +6

    Cvr method videos pettandi

  • @nsrkiran5769
    @nsrkiran5769 2 роки тому

    జీవామృతం అవసరం లేదంటారా.... గోవు అవసరం లేదంటారా..... లేదంటే గోదరిత పద్దతిలో మట్టి ద్రావణం ఒక బాగమ క్లారిటీగా చెప్పండి..

  • @abdulraheemmohammad2073
    @abdulraheemmohammad2073 2 роки тому +1

    Benda chenulo terra penu vachindhi yemi pichikari cheyali plise chepa galaru

  • @shanthimnp6593
    @shanthimnp6593 2 роки тому +3

    E video enka untadi kada mottam pettandi please

  • @sudarshanreddy4286
    @sudarshanreddy4286 2 роки тому +1

    Mee pattudala great

  • @ananthpathi7409
    @ananthpathi7409 2 роки тому +3

    నేను ట్రై చేస్తున్నాను కానీ రిజల్ట్ రావడం లేదు ఎలా చేయాలో కొంచం సలహా ఇవలగరు

    • @sunandanamnaturalfarms8429
      @sunandanamnaturalfarms8429 2 роки тому

      Watch my videos available in "Su" nandanam natural farms

    • @korrerajashekhar7549
      @korrerajashekhar7549 2 роки тому

      200leater water ki yenth amudam oil vadali medam

    • @sunandanamnaturalfarms8429
      @sunandanamnaturalfarms8429 2 роки тому

      0.5 kgs

    • @sakambarinaturalfarmthespi9552
      @sakambarinaturalfarmthespi9552 2 роки тому

      CVR Method mantradandam kaadu, one of the good technique
      kachchithamga result untundi, kaani entha anedi it depends on other factors like field environment, soil ecology, border crops, trap crops, companion crops, friendly insects, seed treatment, organic substitute, waaphsa, microbes inocculation etc...

    • @ananthpathi7409
      @ananthpathi7409 2 роки тому

      Thanks

  • @srikanthb467
    @srikanthb467 2 роки тому +2

    పూత టైం ఆముదం spary చేయవచ్చా

  • @lingareddyvvulpala3064
    @lingareddyvvulpala3064 2 роки тому +3

    Please provide This formers products available address

  • @ammajiduggirala278
    @ammajiduggirala278 2 роки тому +2

    Super aradam ayyettu cheputunnaaru intilo kundilalo kuda Ela chiyalo chepandi

  • @vaitlabhushanam313
    @vaitlabhushanam313 2 роки тому +1

    Molakala dravanam ela cheyali

  • @ramamedicalsmedivada9090
    @ramamedicalsmedivada9090 22 дні тому

    మాకు ఆముదం కావాలి ఫోన్ నం పెట్టవలెను

  • @abdulraheemmohammad2073
    @abdulraheemmohammad2073 2 роки тому +1

    Benda chenuku terra penu vachindhi yemi kotali plis chepagalaru

    • @sunandanamnaturalfarms8429
      @sunandanamnaturalfarms8429 2 роки тому

      మట్టి ద్రావణం + గంజి కలిపి బాగా మొక్క తడిసెట్టు spray చేయండి.

  • @kumariprabhu8174
    @kumariprabhu8174 2 роки тому +3

    Aamudam anta oil ginjala. veedio pattandi please.