మీ శరీరంలో 30 రోజుల్లో మార్పు చూస్తారు | Healthy Living | Dr. KhaderVali
Вставка
- Опубліковано 7 лют 2025
- #raitunestham #millets #kadharvalli
కృష్ణా జిల్లా గన్నవరంలోని ఆత్కూరులో... స్వర్ణభారత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో... రైతునేస్తం ఫౌండేషన్ సహకారంతో మార్చి 26న.... చిరుధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యంపై అవగాహన సదస్సు జరిగింది. ఆత్కూరులోని స్వర్ణభారత్ ట్రస్ట్ లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరిగిన కార్యక్రమంలో.. పద్మశ్రీ పురస్కారానికి ఎంపికైన ఆహార ఆరోగ్య నిపుణులు, స్వతంత్ర శాస్త్రవేత్త డాక్టర్ ఖాదర్ వలి పాల్గొన్నారు. చిరుధాన్యాలు, ఆకుల కషాయాలు, ప్రకృతి జీవన విధానాలతో సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందే విధానాలను వివరించారు. సదస్సులో స్వర్ణభారత్ ట్రస్ట్ ప్రతినిధులు, రైతునేస్తం ఫౌండేషన్ ఛైర్మన్ డాక్టర్ యడ్లపల్లి వేంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా చిరుధాన్యాలు, మిల్లెట్స్ వంటకాలు, వ్యవసాయ - అనుబంధ రంగాల పుస్తకాలను ప్రదర్శించారు.
---------------------------------------------------------
☛ Subscribe for latest Videos - • జీరో సైడ్ ఎఫెక్ట్స్ తో...
☛ For latest updates on Agriculture -www.rythunestha...
☛ Follow us on - / raitunestham
☛ Follow us on - / rytunestham
డాక్టర్ ఖాదర్ వాలి గారి తో ఇలాంటి కార్యములను చేసిన రైతు నేస్తం మరియు SWARANA భారతీ trust ధాన్యవాదములు🙏
ఈ ప్రసంగాలు వకపుడు like చేసేవారు కాదు ఇప్పుడు చాలా మంది like చేస్తున్నరు అదే సంతోషంగా వుంది...
We are happy listing Dr khader Wali speech
Yes 👍
@@mohdmaqboolpasha3870😢
Avnu e marpu chala manchi vishayam prajalaku
సిరి ధాన్యాలు అసలైన బ్యాటరీలు,ఇవి శక్తిని నియంత్రితంగా విడుదల చేస్తాయ్.మిగతా ధాన్యాలు చైనా బ్యాటరీలు గా పనిచేస్థాయీ, శక్తిని ఒక్కసారిగా విడుదల చేస్తాయ్ అని గుర్తించండి.
Excellent సార్ చెప్పేది నిజమే.మనమే ఫ్యాషన్ కి లోనై, అతి తెలివి ఉపయోగించి, అద్దుమిరి, ప్రవర్తించి మనకు మనమే నాశనం కోరి తెచ్చుకుంటున్నము. కదర్వల్లి గురువుగారి లాంటి వారు దోరుకడం మన సౌబాగ్యం 🙏🙏🙏🙏
Yhankssir
మీకు పద్మశ్రీ వచ్చినందున శుభాకాంక్షలు 🎉
Dr.garu vivaranga teliparu Thanks.
Dr ఖాదర్ వలీ గారి కి. నమస్కారములు మీరు నెల్లూరు కు ఒక్కసారి వచ్చి ఇక్కడ ప్రజలకు వివరించండి సార్
మీ వివరించిన తీరు చాలా బాగుంది.అందరూ మీ అడుగు జాడలు లొ అందరూ కలిసి నడవాలి కొరుకుతున్నాడు. మీరు చెప్పినవన్నీ అక్షర సత్యం అని ప్రజలందరూ నమ్మాలి. ధన్యవాదాలు సర్
Bb6
గుంటూరు జిల్లాలో మీటింగ్ అప్పుడు పెడతారు
@dantalaannapurna2869 yy 2:16
Y
2:53 2:55
నమస్కారం డాక్టర్ గారు నాలుగు సంవత్సరాలుగా సిరి ధాన్యాలు తింటున్నాను ఆరోగ్యంగా ఉన్నాను. కానీ మధ్యలోఒక సంవత్సరం తినకపోవడం వల్ల మళ్లీ ప్రారంభం నా ఈ ప్రవచనం తో మధ్యలో అన్నం తీసుకోకుండా ప్రయత్నిస్తుంది.
డాక్టర్ ఖాదర్ వల్లి గారికి పాదాభివందనాలు నంద్యాల కు వచ్చినప్పుడు వారి సమావేశానికి వెళ్లాను చాలా బాగుంది
డాక్టర్ ఖాదర్ వలీ గారికి నమస్కారం, మీరు చెప్పే ఆరోగ్య సూత్రాలు పాటిస్తే ప్రజలు ఆరోగ్యం గా ఉంటారు ,అయితే ప్రజలు కొంతమంది రుచి కరంగా తినటానికి కొన్ని ఆహారపదార్థాలు తినటం అలవాటు అయి అనారోగ్యం పాలవుతున్నారు.ప్రజలు కొంతమంది మీరు చెప్పే ఆరోగ్య సూత్రాలు పాటించి ఆరోగ్యం గా ఉంటున్నారు.
ధన్యవాదములు సార్ 🙏🙏🙏🙏🙏
Janalu manchi kore meeku 🙏🙏🙏🙏🙏
Great service.
Need to adopt Siri seeds
Nice good manchiga cheparu
Namaskaarm sir mee program.chala bangunthaye daye chasi mee program maa gudiwada lo pathandi thank you
Yes sir, you are right, iam ckd patient, urine output was nil before eating millets, after eating millets with in one week started urine out put, millets working amazing
Can u pl tell what was your creatine before and after taking millets?what are the millets you are eating?
Kadarvali sir congrats
Nanu 5,years indha use madthideni nanu thumba healthy agideni i am from karnataka
Thairod ku protocal cheppandi sir
Autoemien dises sikn prblm undhi.. Emina solve undha sir 😊
Thanking you dea kadr Vali sir for use full worldvalbe nature best
THANKS KHADARVALI GARU
Sir meeru nlr lo contact chesina meeting ki attend ayyanu sir nenu Naidupeta lo millets organic shop start chesanu sir
Hi, bro, mee cell no ivvandi
We have to make our Dr.Khadarvalli as president
of India.
సార్ మీరు చెప్పింది చాలా బాగుంది కానీ చిన్న సమస్య !
2018 స0 " నుంచి 2022 వరకు
సిరి ధాన్యాలు రేటు చాలా తక్కువగా ఉండేది
ఇప్పుడు దీని రేటు డబల్ అయ్యింది
మరి పేదవాడు ఎలా తింటాడు
తక్కువ రేటు తక్కువ రేటు అనే మీరు సమాధానం మీరే చెప్పాలి ఖాదర్ వలి గారు .
Yes too mush of cost
Very very nice information sir
What vali garu telling is cent per cent correct modern living system is deviating from health that is nonsense from rice sugar and food habits I an eighty by age in my village no rice then no coffee no sugar no body needed to consult any doctor infact not available too we have to change bad food to good food as vali saying
Super 🙏🙏🙏
Super messages for Health
Sir congrates
Thank you so much🎉🎉😮😮
Thank you sir.
❤❤🎉🎉 congrats
100%..correct
Thanks sir 🙏
Sir Telaganalo meeting pettandi sir
Chaala thanks sir 🙏
Dhanyvadalu saar
Sir my husband shugar patient Meeru chepindi bagundi sir
Medicine use chesthunara
Rajamandri nidadavolu lo kuda ee program cheyyandi sir
Sir,
You deserve Bharataratna
Siri dhanyalu tho rogalanu ela recover avuthayo dheaniki sambandinchina books ekkada dorukuthayi
ఒకసారి దయచేసి చిత్తూరు కి రండి సార్
Padhala noppulaku remidi cheppandi sir
Sir Namate meru esare Hyd lo me meeting Yapudu Padatharu Dhayaches Thalapa galaru sir nanu memalene ammagarene na life lo okhasare chudale ane unde sir esare yakda meeting Padatharo Thalapagalaru sir🙏🙏🙏mekhu Thank you Thank you Thank you Sir🙏🙏🙏
దేశవాళి వరి తినడం మానేయడం వల్ల కూడా ఈ రోగాలు వస్తున్నాయి
Good ❤Happy
Namshkarm sir,😂🙏🙏🙏🙏🙏🙏🙏
సార్ నమస్కారo🙏 మీ books కావాలి. దయచేసి books ఎలా పొందాలో తెలియ చేయగలరు.
Sir amazon lo unnayi telugu lo check cheyandi
I got his book in Amazon at 199₹
రైతు నేస్తం పబ్లికేషన్స్:
హైదరాబాద్ : 9676797777
Sir miku bagavanthudu divenalu ellavellu vundalalni korukuntunanu
Ur vedios r good
But my alergy levels are nit curing
Text book lo print chesthe next generation ki thelusthadhi🙏
Naku heart problem unde 2 stant lu kuda padenavi Daneke eme vadale
❤❤❤❤❤🎉🎉🎉🎉god is like uuuuuuui
Sir, nenu odisha, berhamopur, ganjam district lo untunnanu. Ikkada chirudhanyalu levu. Ela teesukovali. Online lo chala costly price. Maaku anta heavy price avite maa daggara aa stomatha ledu. Daya vunchi maa gurunchi evaraina help cheyandi
Sekherrao
Sir after by pass surgery can we follow which diet pl tell me
ఒకసారి తూర్పుగోదావరి జిల్లా కి రండి సార్ దయచేసి రాజమండ్రిలో మీ కార్యక్రమం పెట్టండి
Naku herneaya unnadi aladiete cheyalo cheppandi
DR. KHADARVALLI Gari appointment koraku clinic n phone no. Cheppande. Every meeting akkada peduthunnaro cheppande. U tube lo.
Dr Kadhar vali sir millets ki vythitekamga debate lu petti issue chesaru konthamandi doctors and vrk kuda but ipudu padmasree award icharu central government valu, dhiniki mi answer ento chepandi debat person's so please follow Kadhar vali sir cheppina food life style just time pattidhi anthe but anni cure avuthai opikaga undandi anthe
నమస్కారం సార్
కషయలు వారానికి ఒక్కరకం ఒక్కసారే తీసుకోవాలా , వారం రోజులు తీసుకోవాలా,
ప్లీజ్ చెప్పండి సార్
13 years ammaiki tb unnadi father family chala bhadalo unnaru food emi teesukovali
Sir
Lips ku white patch vachindhi emi cheste pothundhi
Sir Aslamalekum sir please once Atp ki visit karna Ap state
Yes
Stomach alcher vedies
Ongole lo okasari Mee program pettandi
వీరి అడ్రస్ ఎలా దొరుకుతుంది?
కేంద్రం ఎక్కడ ఉంది
Ivi ela tinali
Daily 3 times tinala
Jai Hind, mera Bharat mahan.
Sir phone lift cheyatledu
First like sir
Sir many many more thank you sir
Khadarvaliggarurumatalajigurichicheparaplease
Sir nku 1 year krindata naku over bleeding ayyedi sumar 30 days bleeding avuthoovundedi nenu doctor daggaraku vellanu naku sugar Ani chpparu medicine ichharu medicine vesukunte naku pranalu poyinatlu vundedi medicine vesaka glouse low ayyedi nuvvu gluco meter vadu annaru naku ayomayamga vundi medicine manesanu 3months ayyaka hba1 c5.0 vachindi non diabetic annaru marala2 year tharuvatha velli test chesukunte sugar vundi annaru nenu millets vaduthunna chalaenergy vachindi sir hospital vellatam ledu menthi podi vesukoni millets thitunna health bagundi kani sugar test chesukovatam ledu parvaleda sir
Me number send chaya
Everything okk
నమస్తే సర్
అంబలితో ఫిస్టులా తగ్గుతుందా .
దయచేసి తెలప గలరు
Manishe dhavudu ante khadharvali garu. Swardham leni manishi
Tq sir
Sir hindupur lo ee programme cheyandi sir
Sri daniyalu started
హైదారబాధ్. లో. సెంటర్. పెట్టవలేను
🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Hyderabad ki randhi sir
🙏
Hi
Sir, I am one of your follower, can you please generate scientific data on fibre from Navara Rice which is having about 12% of fibre, it will help me to communicate others.
Fibre in brown rice is comparable to millets . But yet millets have less gci , which is very good for diabetic patients .
Book unte papandi plees
రైతు నేస్తం పబ్లికేషన్స్:
హైదరాబాద్ : 9676797777
🏆🙏
నా వయసు 64.సిరి ధాన్యాలు జావ మధ్యాహ్నం తిని రాత్రి పండ్లు తింటున్నాం. ఉదయం బ్రేక్ ఫాస్ట్ కి ముందు వెల్లుల్లి పచ్చిది తింటా. బ్రేక్ ఫాస్ట్ ఇడ్లీ తినవచ్చా లేక బ్రేక్ ఫాస్ట్ మానేస్తే మంచిదా
😊
👌🏽👍🏼🙏🏽
Oil address tel me
నేను ఇలా అంటే విన్న వ్యక్తి మామిడి
పండు మామిడి చెట్టే తినాలి కదా
మనుషులకు కాదు కదా అన్నాడు .
నేను జవాబు చెప్పలేక పోయాను.
Hi hi Garu Dr Garu paalu gurinchi chepparu kaani pallu ante fruits chetlu ela thintayi ??aavu (cow) thana Pillalu ni thintunda?? Ani meru adagali .ikkada chettuku kase pallu Vaati pillalu.alage aavulu gedelu,, mekalu,, gaadidalu ivvi vaati Pillalu ki prakruthi icche paalu ave thaagali adi correcte kadaa??
మరి govt ఎందుకు అందరికీ బియ్యం పంచుతుంది అందరికీ రోగాలు తెప్పించేందుకు
అందరూ కూడా అదే అంటున్నారు ఆరోగ్యం లేని వి ఎందుకు అంటున్నారు
You are wrong . Ippudu Ap lo ragulu kuda ration lo add chesaru
Millets isthey evaru theskoru
Endhuku ante vallaku theliyadu kada vati uses
Andhuke evadam ledu
అందరూ బియ్యం పండిస్తున్నారు, పండించిన బియ్యం కొనము అంటే, గవర్నమెంట్ లే ఉండవు...అవే కొని మనకి అవే పంచుతున్నారు....
మరి ఏమి తినాలో డైరెక్ట్ గా చెప్పండి sir
Yemi tbinalo chala videos chepparu ...oka book release chesaru free ga online vuntadi ..adhi chusi follow aipovdame ...health issues vunte daniki taginattu yem thinalo ..a health issue lekapothe yevi thinalo Ela thinalo yela vandukovalo entha vandukovalo kuda mottam book lo vuntadi
@@rajeshbolem13Hi andi, book link share chestaara pl
@@gvlcreationsmanakadhalu mi mail I'd ivvandi ...Anni books mail chestanu
Jesus Christ saves you and bless you
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌😆😆
Say subject no suthi
P
😊
Mi
మి అడ్రస్ ఎక్కడ sir
Mysore ( Karnataka ) lo vuntaru