కంటికి కునికే కరువాయానే! గుండెల బరువే మొదలాయనే ! సొమ్మసిల్లి పోతున్నవే ఓ సిన్న రాములమ్మ ! చెమ్మగిల్లి ముద్దుయ్యవే చూ పించవే నా పై ప్రేమ ! నల్ల నల్లని కళ్ళతో నాజూకు నడుముతో నన్నాగమే జేస్తివే ! గుండె గాలిలొ తేలుతూ ఆరాటాలాడుతు ని వొళ్ళో నివాలునులే సుట్టు దిప్పుకున్నవే ! ఓ చిన్న రాములమ్మ ! చెమట చుక్కొల్లే తీసెయ్యకే నీ చీర కొంగు కే ముడివెయ్యవే ! సాయంకాలం వేళ సందేపోద్దులాగ చెంతలోనే ఉండవే ! చీకటేల మెరిసే సుక్కలాగ గుండేలోన ధాగవే ! నీటిలోన నీడ చూస్తుంటే ఈవేళ ని బొమ్మలావున్నదే! నీచేతినడ్డేసి కలలన్నీ చెరిపేసి కాలాన్ని మార్చకే ! ఎక్కడున్నా ఎదురయ్యే నీ సన్నజాజి నవ్వులే ! సక్కనైన సొగసు లే నాకిచ్చి స్వర్గంలో బందించవే ! ఏటి గట్టి మీద ఎదురు చూపుల్లోన కళ్ళల్నో నిండినవే! గాలి వానల్లోన గొడుగల్లే రమ్మన్న వెచ్చగా కౌగలికే ! నీ ఊహాలే కన్నా నీ ధ్యాసలో ఉన్నా నా దరికే రమ్మంటివే ! నిను వెతికే దారుల్లో అడ్డంకులేన్నున్నా నా అడుగు నీ జాడకే ! ముద్దుగున్నా నా చెలివే ! ఓ చిన్నా రాములమ్మ! సెంతచేరే రోజెన్నడే ప్రాణం అల్లాడే నీకోసమే ! పారేటి సెలయేరు పలుకరించకున్న పర్వాలేదనుకుంటినే! ప్రాణం కన్నా నీవు ఎక్కువ అంటున్నా పట్టించుకో వెందుకే ! పువ్వుల్లో దాగున్న పరిమళాలన్నీ నీ చెంత చేరిస్తినే ! పంచభూతాలన్నీ సాక్షులుగా మలిచేసి మనువాడుకుంటానే! జన్మజన్మల బందనివే! ఓ చిన్నా రాములమ్మ నా చీకటి బ్రతుకులో వెలు గియ్యవే నా ఇంటి దీపాన్ని వెలిగించవె !!!
E song chala baguntadi na fav ❤e song ki fans anta mandi unnaro 😍 ah voice lo ado magic undi pleasent ga cute ga melodious ga undi me voice ade magiccu ❤2024 Nov still listening and vibing with this track ❤ tqsm for such a crazy cute song ever ❤🎉
ఈ పాట రాసినవారికి చాలా చాలా థాంక్క్స్ ఇది పూర్తిగా ప్రేమలో మోసయక ఓ నిండు ప్రేమికుడి ఆవేదన. ఈ భూ ప్రాప్రపంచం లో ఆడది ఎపుడు మొగుడావాడికోసం ఒక్క పాట రాయలేదు పాడలేదు ప్రతి విషయం లో మొగవాడే తగలి తప్ప ఆడది తాగేలేది అనే తట్టుగా ఉంది tq supar bro
ఒక్క రోజు కు 10 సార్లు వింటున్న 4 సార్లు చేస్తున్న (Bit's Awesome) Always Trending This song Every day Im checking ( కొరియోగ్రాఫికి మూవీ చాన్స్ ఇవ్వచ్చు)
సొమ్మ సిల్లీ పోతున్నవే ఓ సిన్న రాములమ్మ ❤️❤️❤️❤️❤️ సాంగ్ నేను రోజుకు 20 సార్లు విన్నా ఇంకా వినాలని పిస్తుందో నేను ఈ సాంగ్ కి పిధా అయిపోయాను బ్రో ఎంత మధురంగా పాడవు ఇంకా మంచి సాంగ్స్ ఇదే రాగముతో అన్ని పాటలు పాదాలని మనస్ఫూర్తిగా కోరుకంటున్నాను ❤️❤️
చాలా చాలా బాగుంది రాము. డైరెక్షన్, కెమెరా, ఎడిటింగ్ ,అన్ని సినిమలేవేల్ లో వచ్చాయి.నీ గాత్రమైతే అద్భుతంగా అనిపిస్తుంది. యాక్టింగ్ ,డాన్స్, చాలా బాగా కుదిరాయి మున్ముందు ఇలాంటి ఎన్నో పాటలు రావాలని కోరుతూ....
కంటికి కునుకే కరువాయెనే గుండెల బరువే మొదలాయెనే సొమ్మసిల్లి పోతున్నవే ఓ సిన్నా రాములమ్మ చెమ్మగిల్లి ముద్దియ్యవే చూపించవే నాపై ప్రేమ నల్ల నల్లాని కళ్ళతో నాజూకు నడుముతో నన్నాగమే జేస్తివే గుండె గాలిలో తేలుతు ఆరాటలాడుతూ నీ ఒళ్ళో నే వాలెనే సుట్టు దిప్పుకున్నావే ఓ సిన్నా రాములమ్మ సెమట సుక్కోలే తీసెయ్యకే నీ సీర కొంగుకే ముడివెయ్యవే సాయంకాలం వేళ సందె పొద్దులాగ సెంతలోనే ఉండవే సీకటేల మెరిసే సుక్కలాగ గుండెలోన దాగవే నీటిలోన నీడ చూస్తుంటే ఈ వేళ నీ బొమ్మలా ఉన్నదే నీ చేతినద్దేసి కలలన్ని చెరిపేసి కాలాన్ని మార్చకే ఎక్కడున్నా ఎదురయ్యే నీ సన్నజాజి నవ్వులే సక్కనైన సొగసులే నాకిచ్చి స్వర్గంలో బంధించవే ఏటి గట్టు మీద ఎదురుసూపుల్లోన కళ్ళల్లో నిండినవే గాలివానల్లోన గొడుగల్లే రమ్మన్న వెచ్చగా కౌగిలికే నీ ఊహలే కన్న నీ ధ్యాసలో ఉన్న నా దరికి రమ్మంటినే నిను వెతికే దారుల్లో అడ్డంకులెన్నున్నా నా అడుగు నీ జాడకే ముద్దుగున్నా నా చెలివే ఓ సిన్నా రాములమ్మ సెంత సేరే రోజెన్నడే ప్రాణం అల్లాడే నీకోసమే పారేటి సెలయేరు పలకరించకున్నా పరువాలేదనుకుంటినే ప్రాణం కన్నా నువ్వు ఎక్కువ అంటున్నా పట్టించుకోవెందుకే పువ్వుల్లో దాగున్న పరిమళాలన్నీ నీ చెంత చేరిస్తినే పంచభూతాలన్నీ సాక్షులుగా ఉంచేసి మనువాడుకుంటానులే జన్మ జన్మాల బంధానివే ఓ సిన్నా రాములమ్మ నా సీకటి బ్రతుకుల ఎలుగియ్యవే నా ఇంటి దీపాన్ని ఎలిగించవే
ఎన్నిసార్లు విన్న కానీ వినాలనేనిపించే అద్భుతమైన లిరిక్స్ అమోఘమైన వాయిస్ పాటకి మరియు డాన్స్ కి ప్రాణం పోశారు ...మన తెలంగాణ జానపదల కళామతల్లికి శతకోటి వందనాలు...🙏 ఇంత మంచి పాట కోసం కష్టపడి మనందరికీ అందించిన రాము రాథోడ్ అన్నకి ప్రత్యేకంగా మరియు ప్రతి ఒక్క టెక్నీషియన్ కి పేరు-పేరునా ధన్యవాదాలు ...తెలంగాణ కళాకారులందరికి మీ నుండి ఒక లైక్ వేసుకోండి👍
1.సరళమైన భాష, 2.శ్రావ్యమైన సంగీతం, 3.వినసొంపైన బాణీలు, 4.అంతకంటే ఆహ్లాదమైన ప్రకృతి , 5. అన్నిటికి మించి "అందమైన అమ్మాయి", 6.అందమైన ప్రకృతిని తలదన్నే ఆ "నడుము అందాలు " 7.మతి పోగెట్టే ఆ వయ్యారం. 8. షడ్రుచుల సమ్మేళనం, ఈ అందమైన వన భోజనం లాంటి సొమ్మసిల్లీ పోతున్నావే ఓచిన్న రాములమ్మ .అధరహో 👌👌👌👌👌👌
The best thing I don't understand the language but it's my favourite love song since 2yrs and music is also super waiting for the Hindi version with the same efforts.
మన తెలుగు సినిమా రంగాల్లో కాకుండా Private సాంగ్స్ లల్లో 100M view's దాటిన సింగ్ లేదు అన్న.. ఈ సాంగ్ 100M view's దాటలని మనస్ఫూర్తిగా కోరుకుంట. నీ voice కీ చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు.. అహ్ ఫ్యాన్స్ 100M కి తీసుక పోతారు☺️☺️☺️
Plz do watch and share the video link tq all
Shure bro. 😍🥰😘🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝
❤️❤️
Chinna lyrical clip chesukovaccha bro @rajcreations
Anna nee voice super
@@b.bhaskersk2119 t
Hero
Heroine
Acting
Choreography
Cameraman
Song....lyrics
Annitikanna mi dance.....
Super....super....superrrrrr🔥🔥🔥❤️
❤❤❤😊😊😊
❤❤❤🎉😮😢😅🎉
My best song
😅😅😊😅😮😅 4:13 😮😮😮😮😮😅😅😅😅😅😅😅gg😅😅😅😅
Aah kolligadu hero na😂
అయ్యో ఎన్ని రోజులు ఎందుకు వినలేదా అని అనిపించింది, చాలా బాగుంది పాట 🥰🥰😍😘😘👌👌👌
Bagundi
Yes
Same nakudaa alanee anipinchindii Brother 😊
@@sailajasailu3157 56𝓾
Sem nakkuda alane anipinchindi bro 👌 I love this song
కంటికి కునికే కరువాయానే!
గుండెల బరువే మొదలాయనే !
సొమ్మసిల్లి పోతున్నవే ఓ సిన్న రాములమ్మ !
చెమ్మగిల్లి ముద్దుయ్యవే చూ పించవే నా పై ప్రేమ !
నల్ల నల్లని కళ్ళతో నాజూకు నడుముతో నన్నాగమే జేస్తివే !
గుండె గాలిలొ తేలుతూ ఆరాటాలాడుతు ని వొళ్ళో నివాలునులే
సుట్టు దిప్పుకున్నవే ! ఓ చిన్న రాములమ్మ !
చెమట చుక్కొల్లే తీసెయ్యకే నీ చీర కొంగు కే ముడివెయ్యవే !
సాయంకాలం వేళ సందేపోద్దులాగ చెంతలోనే ఉండవే !
చీకటేల మెరిసే సుక్కలాగ గుండేలోన ధాగవే !
నీటిలోన నీడ చూస్తుంటే ఈవేళ ని బొమ్మలావున్నదే!
నీచేతినడ్డేసి కలలన్నీ చెరిపేసి కాలాన్ని మార్చకే !
ఎక్కడున్నా ఎదురయ్యే నీ సన్నజాజి నవ్వులే !
సక్కనైన సొగసు లే నాకిచ్చి స్వర్గంలో బందించవే !
ఏటి గట్టి మీద ఎదురు చూపుల్లోన కళ్ళల్నో నిండినవే!
గాలి వానల్లోన గొడుగల్లే రమ్మన్న వెచ్చగా కౌగలికే !
నీ ఊహాలే కన్నా నీ ధ్యాసలో ఉన్నా నా దరికే రమ్మంటివే !
నిను వెతికే దారుల్లో అడ్డంకులేన్నున్నా నా అడుగు నీ జాడకే !
ముద్దుగున్నా నా చెలివే ! ఓ చిన్నా రాములమ్మ! సెంతచేరే రోజెన్నడే ప్రాణం అల్లాడే నీకోసమే !
పారేటి సెలయేరు పలుకరించకున్న పర్వాలేదనుకుంటినే!
ప్రాణం కన్నా నీవు ఎక్కువ అంటున్నా పట్టించుకో వెందుకే !
పువ్వుల్లో దాగున్న పరిమళాలన్నీ నీ చెంత చేరిస్తినే !
పంచభూతాలన్నీ సాక్షులుగా మలిచేసి మనువాడుకుంటానే!
జన్మజన్మల బందనివే! ఓ చిన్నా రాములమ్మ నా చీకటి బ్రతుకులో వెలు గియ్యవే నా ఇంటి దీపాన్ని వెలిగించవె !!!
సూపర్ బ్రో ❤🌹
Somma silly pothunave songs bagunaye supar🥰
👌👌bro
Thanks to add lyrics
Super
language samjh nhi ati phir v din main 20 bar v sun chuka hu 💝bohot dino bad phir se aj mil gaya❤
ఎంత మంది🙋10టైమ్స్ కి మించి చూసారు 😍ఇ సాంగ్ 🎶
I am all'so
@@nitejgowda6902 t
I'm also
I'm 20 times brother....
Daily
సాంగ్ మాత్రం ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలి అనిపిస్తుంది 100 టైమ్స్ విన్నాను ❤️🥰👍👍
🥰
Avunu Anni sarlu vinna bor kottatledu
Bro... 😂
@@Ramesh-ki6yl #11
Same
శ్రీ దేవీ డ్రామా కంపెనీ షో లో విన్న తరువాత ఈ సాంగ్ ని వింటున్నా.😍ఆహా! సాంగ్ చాలా బాగా బాగుంది..😘😘😘What a Lyrics and Singing Awesome 🥰
As CCC c
Me too
I feel the same feeling bro
A
Same 🤣
Abba, chaala bagundi song. Tq, for creators very hands upp🎉🎉🎉 full brother 🎂🎂🎂🍿🍿🍫🍫💐💐
నాకు ఈ పాట ఫస్ట్ టైం వినగానే మళ్ళీ మళ్ళీ వినాలని అనిపించింది. ఈ పాట రాసిన వారికి థాంక్స్. ఇలాంటి సాంగ్స్ మరెన్నో రాయాలని కోరుకుంటున్న.
చెవుడా
Super bro song
Super
Super song bro
ఒక పెద్ద సినిమాలో రావలసిన సాంగ్ చాలా అద్భుతంగా ఉంది 🤩🤩
R ra R
Yes bro
@@laxminaniganti2287 pp00000p0pp0000000
@@laxminaniganti2287 lllllllllll"lllllllllllllllllll
@@laxminaniganti2287 ppppp0ll
మాటల్లేవ్ ...No words to say 😍💖💖💖
చాలా టాలెంట్ ఉంది బ్రో నీకు god bless YOU 🎉all the Best 🎉 ప్రతి లైన్ సూపర్ and music dance all ❤❤❤
చాలా కష్టపడి చేశారు bro .🔥🔥🔥💥💥💥 sach a beautiful song 🥰
సినిమా పాటలకు ఏ మాత్రం తీసిపోకుండా ఉంటాయి మన తెలంగాణ ఫోక్ సాంగ్స్. మనసుకు హత్తుకునే సాహిత్యం మన సొంతం❤️🌷🙏🤝
❤
@@malleshmudiraj3711 u.
not Good Dance and chrogric
Not Good dance choreography
not Good Chro
సింగర్ గారికి శతకోటి వందనాలు 🙏🙏 ఏమి పాడారు అన్న..... నేను ఎన్ని సార్లు విన్నగాని మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది 🥰
1
Ll
Sahiswanthsai
@@subrahmanyam2732 d z.
E song padindhi kuda hero ne😁😁😍😍
E song chala baguntadi na fav ❤e song ki fans anta mandi unnaro 😍 ah voice lo ado magic undi pleasent ga cute ga melodious ga undi me voice ade magiccu ❤2024 Nov still listening and vibing with this track ❤ tqsm for such a crazy cute song ever ❤🎉
Late ga విన్నా but మల్ల, మల్ల,
ఇనకుండా ఉండలేక పోతున్నా,,,thank you రాము రాథోడ్,,,, 😍💓💔
Ya bro mastundhi song😍😍
Ok
Avnu😍😍😍
Yes bro nuvvu cheppindhi nijame
76
అన్నా సాంగ్ ఎన్ని సార్లు విన్నా వినాలనిపిస్తుంది ఇప్పటికి వంద సార్లు విన్నా కానీ ఇంకా వినసొంపుగా ఉంది
Superrrr🎻💯💯🎻🎻🎻
Nice comment
Avunu Anna
Yes
Avunu
2022 లో ఎంతమంది సంగీత ప్రియులు ఈ మధురమైన పాటని వింటున్నారు.
JDJgj
Supar annaya voice 🤝🙏🤞
Vachindhi 2022 lone kada Amma❤Nanna garu
@@kavyakista8610 ollluillò
@@sathamrena812 nmnn nn
ఈ సాంగ్ అందరు మనసులను హత్తుకునేలా అందం గా ఉంది అన్నయ్య❤❤👏💙💙
చాలా అద్భుతమైన పాట.. ఒక్కసారిగా గుండె ఎక్కడికో వెళ్ళిపోయింది. నైస్ బ్రో... ఈ సాంగ్ ని మా ఊళ్ళో షూట్ చేయడం సూపర్.... అండ్ tq
Village name
Ehh ooru
ఈ పాట రాసినవారికి చాలా చాలా థాంక్క్స్ ఇది పూర్తిగా ప్రేమలో మోసయక ఓ నిండు ప్రేమికుడి ఆవేదన. ఈ భూ ప్రాప్రపంచం లో ఆడది ఎపుడు మొగుడావాడికోసం ఒక్క పాట రాయలేదు పాడలేదు ప్రతి విషయం లో మొగవాడే తగలి తప్ప ఆడది తాగేలేది అనే తట్టుగా ఉంది tq supar bro
Yes
@@vaddemanraju554 Ui
ఎంతమంది ఈ సాంగ్ ను ఇష్టపడతారు..దీన్నే సినిమాలో టేస్ట్ బాగుంటుంది అనే వారు ఎంత మంది...
సూపర్
Supar ga untundhi....
సుపర్ గా ఉంటుంది
S.iam
Super
తమ్ముడు నీ టాలెంట్ సూపర్ ఎలాంటి పాటలు మారెనో అది పడాలని మనసు పూర్పిగా కోరుకుంటూ ఒక దేవుడు చాల చూడాలని కోరుకొంటున్నాను
నేను చాలా సార్లు ఈ పాట విన్నాను. అయినా మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది. నాకు ఇష్టమైన పాట. I love this song😍❤️
Yess bro
Ok I'm on
Naku kuda
Hello ❤❤❤
Jaanu ❤❤❤
ఈ సాంగ్ ఈప్పటికి 60 సార్లు విన్నాను ఇంకా వినాలని పిస్తుంది సూపర్ Suuuuuuper
S
Avunu bro
🌹🥀🌹🥀
Super
S
ప్రతి రోజు ఈ సాంగ్ వినందే నేను నిద్దర పోను...ఏమి సాంగ్ రా బాబు the best song in 2022
Yes
Nijamga raa babu
S nenu kuda
😂😂😂🤣🤣😂🤣
Seam to bro..🤝🤝
அவ்வளவு இனிமையான பாடல் ❤❤❤❤❤
ఇన్ని రోజులు ఈ పాట వినకుండా చాలా తప్పు చేసాను
చాలా చాలా బాగుంది
ఈ పాటకి సహకరించిన ప్రతి ఒక్కరికి చాలా థాంక్స్...
All the very best 👍
Same feeling
NTR
నేను కూడా బ్రో
Nn 🤣💘 udhd ❤ Dhb hi 😂❤
Song is very beautiful
❤🎉😊
ఈ పాట ఎంత మంది కి నచ్చింది 🤩🔥
శ్రీదేవి డ్రామా కంపిని ఎపిసోడ్ చూసి ఈ
పాట విని ఇక్కడికి వచ్చిన వాళ్ళు
ఉన్నారా ఇక్కడ ఎవరైనా 🙇
Ippude chusina
Nenu kuda
Im
Nenu kuda
Nenu
ఆటో డ్రైవర్ శ్రీకాంత్
ఈ పాట కోసం 15 days నుండి waiting బ్రదర్ ❤️❤️
Love from kerala ❤❤❤❤❤lot of like the song /lyrics... 😘😘
Please share it to your friends 🤗
ఈ పాట చాలా బాగుంది ఎన్నిసార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది🌹👌bro
Yes
Song really really superb
@@rashmim9947 jio0y
Nijam chep bro
Prabhas latest movie Update
ua-cam.com/video/zl3O2iOdS4Q/v-deo.html
ఈ సాంగ్ అందరు మనసులను హత్తుకునేలా చాలా అందంగా ఉంది బ్రో....💗👏💙
Pm ) lua
SSS bro 👌👌👌
Jagan
Ddlossiiiddooddooofggii
Prabhas latest movie Update
ua-cam.com/video/zl3O2iOdS4Q/v-deo.html
ఒక్క రోజు కు 10 సార్లు వింటున్న 4 సార్లు చేస్తున్న (Bit's Awesome) Always Trending This song Every day Im checking ( కొరియోగ్రాఫికి మూవీ చాన్స్ ఇవ్వచ్చు)
ఒకప్పుడు అనిత సాంగ్ 💓💓💓💓💓ఈ మధ్య ఈ సాంగ్ సామాన్యుడు కూడా ఒక ప్రభంజనం అని ప్రపంచనికి తెలియ చేస్తాయి 💓💓💓💓💓
అద్భుతమైన లిరిక్స్.. సినిమా పాటలు కంటే ఆల్బమ్ పాటలు బాగున్నాయి.. 👌
Keep Going 🤗
పాట ఎన్ని సార్లు విన్న మళ్లీ మళ్లీ వినాలి అనిపిస్తుంది లిరిక్స్ మాత్రం చాలా బాగున్నాయి అన్న మీ వాయిస్ కూడ చాల బాగు👌👌👌👌
Vinod
Real anna 🤩
Yes brother
Yes brooo😍😍😍😍😍
నేను 100 సార్లు విన్నాను మళ్ళీ మళ్ళీ వినాలి అనిపిస్తుంది సూపర్ సాంగ్ అన్నయ పార్ట్ 2 కోసం వెయిటింగ్
సొమ్మ సిల్లీ పోతున్నవే ఓ సిన్న రాములమ్మ ❤️❤️❤️❤️❤️ సాంగ్ నేను రోజుకు 20 సార్లు విన్నా ఇంకా వినాలని పిస్తుందో నేను ఈ సాంగ్ కి పిధా అయిపోయాను బ్రో ఎంత మధురంగా పాడవు ఇంకా మంచి సాంగ్స్ ఇదే రాగముతో అన్ని పాటలు పాదాలని మనస్ఫూర్తిగా కోరుకంటున్నాను ❤️❤️
❤❤❤
అమ
సినిమా లో కూడా ఇంత గా తియ్యారనుకుంటా ఒక్క వీడియో లో మొత్తం సినిమా చూసినట్టుంది
నీనువెతికే దారుల్లో అడ్డంకులెన్నునా...
.
.
. How many people like ❤️This lyrics
Super song
Super
Also me bro
naku kuda sam e lin aa nachindi bro
👌👌👌👌👌👌song
ఇది ఫోక్ సాంగ్ లాగా లేదు bro సినిమా సాంగ్ లాగా ఉంది bro super👌👌👌మీరు ఇలాంటి సాంగ్స్ చెయ్యాలి bro👌👌
చాలా చాలా బాగుంది రాము. డైరెక్షన్, కెమెరా, ఎడిటింగ్ ,అన్ని సినిమలేవేల్ లో వచ్చాయి.నీ గాత్రమైతే అద్భుతంగా అనిపిస్తుంది. యాక్టింగ్ ,డాన్స్, చాలా బాగా కుదిరాయి మున్ముందు ఇలాంటి ఎన్నో పాటలు రావాలని కోరుతూ....
September lo chustunnavallu like cheyandi😅😅
😂enduku
Paisal ayithay like ki
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Eeeewaeeaewaeeà@@maheshgaddam2639
zzffaa
స్వచ్చమైన ప్రేమ పాట ❣🤩
ఎంతమందికి ఈ పాట ఇష్టం
2025 లో ఎంతమంది చూస్తున్నారు 😀
😴😴😴
Me
2023 ye idi
❤❤❤❤
2023
Song matram vere leval ...taggedhele
Tq so much anna
Beautiful song
Avunu bro
ua-cam.com/channels/H_C_wk1Ku9pLARqU4blcBA.html
⭐⭐⭐⭐⭐
నీను వెతికే దారిలో అడ్డంకులు ఎన్ని ఉన్న నా అడుగు నీ జాడ నే..... Excellent lyrics. How many like this lyric... 😍😍😍🥰🥰🥰💞💞💞💕💕💕💕💕 I LOVE RAM.RATHOD.SUPER.
Whole song lyrics are Amazing 👌👌👌👌👌❤
Hi
Hi💔💘💖
@@chandusd8845 jgehe
@@anandpolukantianand8602 😘k
మత్తుకు బానిస అవుతారని తెలుసు కానీ మొదటిసారి పాటకు బానిస నయ్యాను ఎన్నిసార్లు విన్నా కూడా మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది ఏం పాట రాసావ్ అన్న........😀👌✌
Avuna 😢😢😢
కంటికి కునుకే కరువాయెనే
గుండెల బరువే మొదలాయెనే
సొమ్మసిల్లి పోతున్నవే
ఓ సిన్నా రాములమ్మ
చెమ్మగిల్లి ముద్దియ్యవే
చూపించవే నాపై ప్రేమ
నల్ల నల్లాని కళ్ళతో
నాజూకు నడుముతో నన్నాగమే జేస్తివే
గుండె గాలిలో తేలుతు
ఆరాటలాడుతూ నీ ఒళ్ళో నే వాలెనే
సుట్టు దిప్పుకున్నావే
ఓ సిన్నా రాములమ్మ
సెమట సుక్కోలే తీసెయ్యకే
నీ సీర కొంగుకే ముడివెయ్యవే
సాయంకాలం వేళ
సందె పొద్దులాగ సెంతలోనే ఉండవే
సీకటేల మెరిసే సుక్కలాగ గుండెలోన దాగవే
నీటిలోన నీడ చూస్తుంటే
ఈ వేళ నీ బొమ్మలా ఉన్నదే
నీ చేతినద్దేసి కలలన్ని చెరిపేసి
కాలాన్ని మార్చకే
ఎక్కడున్నా ఎదురయ్యే
నీ సన్నజాజి నవ్వులే
సక్కనైన సొగసులే
నాకిచ్చి స్వర్గంలో బంధించవే
ఏటి గట్టు మీద ఎదురుసూపుల్లోన
కళ్ళల్లో నిండినవే
గాలివానల్లోన గొడుగల్లే
రమ్మన్న వెచ్చగా కౌగిలికే
నీ ఊహలే కన్న నీ ధ్యాసలో ఉన్న
నా దరికి రమ్మంటినే
నిను వెతికే దారుల్లో అడ్డంకులెన్నున్నా
నా అడుగు నీ జాడకే
ముద్దుగున్నా నా చెలివే
ఓ సిన్నా రాములమ్మ
సెంత సేరే రోజెన్నడే
ప్రాణం అల్లాడే నీకోసమే
పారేటి సెలయేరు పలకరించకున్నా
పరువాలేదనుకుంటినే
ప్రాణం కన్నా నువ్వు ఎక్కువ అంటున్నా
పట్టించుకోవెందుకే
పువ్వుల్లో దాగున్న పరిమళాలన్నీ
నీ చెంత చేరిస్తినే
పంచభూతాలన్నీ సాక్షులుగా ఉంచేసి
మనువాడుకుంటానులే
జన్మ జన్మాల బంధానివే
ఓ సిన్నా రాములమ్మ
నా సీకటి బ్రతుకుల ఎలుగియ్యవే
నా ఇంటి దీపాన్ని ఎలిగించవే
Super bro
Excellent lyrics
1
@@kadudularaju6845 ko
Ibi
Supr super ❤️❤️
50 times విన్నా సాంగ్ మాత్రం చాలా చాలా బాగుంది...singer miru సూపర్..🙏 your voice very beautiful 🥰😘
Super 👌😘 song
super
100 times kante ekkuve vinnanu kani no boring 🥰😍🥰😍😘😘😘😘
Super song
@@sonyande8147 hi
ఆ లిరిక్స్ ఏంటి సామి అలా ఉన్నాయి ఎన్ని సార్లు విన్న మళ్ళీ వినాలనిపిస్తుంది 👌👌👌👌💐💐🤝🙏
Kii
Avunu brother reyalli spr
@@battusatish5121 a
Love
@@battusatish5121 lkkkkll
I,m from West bengal and l ❤love this song❤❤❤
ఇంత మంచి పాట మా గ్రామంలో మా చుట్టుపక్కల( జతప్రోల్ సోమశిల) గ్రామాల్లో తీసినందుకు ధన్యవాదాలు
Avunaa
Hu
Akkada మీ ఊరు
A uru Bro Cheppu
District
ఇంత హిట్ అయిన ఈ సాంగ్...
మా ఊరి లొకేషన్స్ లో షూట్ అవ్వడం చాలా హ్యాపీ గా ఉంది...
Yevuru bro
Ekkada
A ooru thammudu chepava pls
We're is loction plz send
❤😊hava
ఇంత మంచి పాట మా గ్రామంలో మా చుట్టుపక్కల( జతప్రోల్ సోమశిల) గ్రామాల్లో తీసినందుకు ధన్యవాదాలు I EXPECT MORE VEDIOS TO YOU VERY NICE SONG
Bro somashila lo naa bro theesindi nijanganaa
I don't understand the language but i can feel the music of love ❤❤
ఈ వినాయక చవితి కి ఎక్కడ చూసినా ఈ పాటే వినిపిస్తుంది ...... 😍😍
S
Prabhas latest movie Update
ua-cam.com/video/zl3O2iOdS4Q/v-deo.html
Endhuku e song vasthadhi🤣
Nijam gaa bro
Yes
మైండ్ బ్లోయింగ్ బ్రదర్.ఇలాంటి పాటలు మరెన్నో చేయాలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
Super
C nbb. Njhghvvnht
I am Tamil Nadu but this song is my favorite song I don't understand the lyrics of this song but my favorite song
సినిమా పాట ..కూడా ఈ పాట ముందు ఉత్తదే.....
My Telangana Always👌👌👌👌👍👍
Very nice songs
Gmclgf
@@mallepogukumar4326 gofldnçcccnnkfjvbjvnbvn
👌
One of the best song
ఏం పాట రా ఇది 😑నుంచి..ఏం పాట రా 😘😍 ఇది అనేవరకు వచ్చిందిసూపర్ సాంగ్ 💞
ఈ పాటను ఇప్పటికీ ఎప్పటికీ ఇష్టపడతారో వాళ్ళు ఒక లైక్ కొట్టండి ఇంకా ఈ పాట ఎంతమందికి నచ్చిందో👍👍❤❤
Isyryfr8duhh uyg
Like kottakapothe
..
@@msrathod2885 thanks
25times ikkada
⁰
Music -kalyan bro hats to ur music💥
ఆలస్యం అమృతం అంటారు....అది ఇదే నెమో ....చాలా అద్భుతంగా ఉంది... ప్రాణం పెట్టేసారు ఈ పాట కోసం మీరు🎬📸
Prabhas latest movie Update
ua-cam.com/video/zl3O2iOdS4Q/v-deo.html
👌👌👌👌👌 Song Anna
I love you too much sir
Ll
L
లైఫ్ లాంగ్ గుర్తుండే పాట ఏమి అంటారు ఫ్రెండ్స్..👌👌👌
Sss 🥰🥰
ఎన్నిసార్లు విన్న కానీ వినాలనేనిపించే అద్భుతమైన లిరిక్స్ అమోఘమైన వాయిస్ పాటకి మరియు డాన్స్ కి ప్రాణం పోశారు ...మన తెలంగాణ జానపదల కళామతల్లికి శతకోటి వందనాలు...🙏
ఇంత మంచి పాట కోసం కష్టపడి మనందరికీ అందించిన రాము రాథోడ్ అన్నకి ప్రత్యేకంగా మరియు ప్రతి ఒక్క టెక్నీషియన్ కి పేరు-పేరునా ధన్యవాదాలు ...తెలంగాణ కళాకారులందరికి మీ నుండి ఒక లైక్ వేసుకోండి👍
Thank u everyone for your likes
Sopr bro
Indian song le bro😂
❤❤❤❤❤❤❤❤😂❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ 6:27 ❤❤❤ 6:33 6:34 ❤❤❤
Rajeshrsjii4144;1❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤😂😂🎉😂😂😂😂🎉🎉🎉🎉🎉 6:20 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
I am from Uttar Pradesh Gorkhpur bat I like this song ❤❤❤
1.సరళమైన భాష,
2.శ్రావ్యమైన సంగీతం,
3.వినసొంపైన బాణీలు,
4.అంతకంటే ఆహ్లాదమైన ప్రకృతి ,
5. అన్నిటికి మించి "అందమైన అమ్మాయి",
6.అందమైన ప్రకృతిని తలదన్నే ఆ "నడుము అందాలు "
7.మతి పోగెట్టే ఆ వయ్యారం.
8. షడ్రుచుల సమ్మేళనం, ఈ అందమైన వన భోజనం లాంటి సొమ్మసిల్లీ పోతున్నావే ఓచిన్న రాములమ్మ .అధరహో 👌👌👌👌👌👌
1
Arey Superb ga Rasaaru sir
À
@@simhachalamambati5276 z
E annetikante ne comment highlight bro 🥰😘🤣
స్వచ్చమైన ప్రేమ పాట ❣️🤩
ఎంతమందికి ఈ పాట ఇష్టం
2023 లో ఎంతమంది చూస్తున్నారు 😀
Me
Suri
Me
Nice
Nice
చాలా అందంగా తీర్చి దిద్దారు ఈ పాట నీ. సూపర్
The best thing I don't understand the language but it's my favourite love song since 2yrs and music is also super waiting for the Hindi version with the same efforts.
Nenu ee song eppatike 100 of times vinna ayina Malli Malli vinali anipistundi ❤️💫💖
పారేటి సెలయేరు పలకరించకున్న పరవాలేదనుకుంటినే ప్రాణం కన్నా నువ్వే ఎక్కువ అంటున్న పట్టించుకోవెందుకె ఈ లిరిక్స్ వింటుంటే ప్రాణం పోతుంది..
Same feeling here brooo
Same to
S.చిన్నాప్పటిధి జ్ఞాపకం గుర్తు చేశారు సూపర్
Paravaledanukuntive tarvata na pranam antte baguette
Goodsong very good 👍
చిన్నప్పటి బావ మర్థలు గుర్తు చేస్తూ పాడిన్న పాట నాకు చాలా నచ్చింది బ్లాక్ బస్టర్ అన్న నీ acting సూపర్
Weat video lokeshanchettukalevu
Super song
👌👌👌👌
Bava mardhalu gurnchi coment pettavnte kuttha pagilidhi
@@naachinniprayathnam5607 I will
నేను జానపద పాటలు వినను కానీ ఈ పాట విన్న తర్వాత చాలా బాగుంది గాయకుడు నీకు 🙏🙏🙏🙏 చాల బాగా పాడావు
Prabhas latest movie Update
ua-cam.com/video/zl3O2iOdS4Q/v-deo.html
Supar
Tq
సంగీతం రచయితకి ధన్యవాదములు సూపర్ గా అందించారు
ప్రస్తుతం ఉన్న ఫోక్ సాంగ్స్ లో ఈ పాట చాలా అద్భుతంగా ఉంది , ప్రేమికుల మనసు దోచే పాట💐
Hiiugaawnm😊😊😊😊
Ramu Rathod - The lyricist, The Singer, The Dancer - An awesome performer!
Anna ni voice lo edho magic undhi ❤️ enni sarlu vinna kuda 1st time vinnatu undhi a fresh feeling magical voice love from Bangalore ❤️
చాలా బాగుంది పాట ఇలాంటి పాటలు మరెన్నో రావాలని కోరుతున్నాను
ఇంత మంచి పాటకు ప్రాణం పోశారు ఇలాంటి పాటలు మరిన్ని రాయాలి మరియు సినిమాల్లోకి ఈ పాట తీసుకోవాలి
సూపర్ సాంగ్ బ్రదర్
పక్క తీసుకోదాం
@@skurmesh8986 1q11q-------------------
Thapakuda thisukudham
Ha ok
My Favorite Song Enni Sarlu Vinna Kuda Vinalpisthundhi Abba......... ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Superb song... superb choreography... superb locations... superb superb superb..... no words... great life ahead... final touching superb.... touched
Tq so much sir❤️✌️
Super song bro
అన్న సాంగ్ చాలా సూపర్ గా ఉంది ఎన్ని సార్లు విన్నా కూడా మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది మ్యూజిక్ కొరియోగ్రఫీ డాన్స్ మరియు లిరిక్స్ సూపర్ 👍👍👍👍
మా గ్రామం (జటప్రోల్)ను చాలా అందంగా చూపించినందుకు మీ యొక్క టీం సభ్యులందరికీ కృతజ్ఞతలు 🥰🥰🙏🙏🙏
షహభ్ఢఖౄ
ఘత్సఊటూఊఊఈఉశప టతత
Jectptole kollapur side aa bro maa village bekkem bro
Super song Anna
2024 August loo vintunna valuuu like cheyandi ❤❤❤
😂😂
,
❤❤
Rsilf
FB js🎉 DD j❤ xv❤❤❤❤😅
గొప్ప గొప్ప ప్రేమలకి చరిత్ర ఉంటుంది
కానీ భవిష్యత్తు ఉండదు
సూపర్ చెప్పావ్
Well said Bro
👏👏👏👏
👍👍👍
It,s true
E pata ni 100times chusinavallu like cheyandi ❤️😘
P
P
O
Scdxbs
నాకు మా మరదలు గుర్తుకొస్తునది బ్రదర్ tq wonderfull song
Aaa aaaa
Naku kuda same bro
Anthe Naa bhai
Naku ma lover bro i miss you manasa
Musical 🎼 so outstanding 👌 👏 ✨️ love form odisha
ఈ సింగర్ ఎవరో కానీ చాలా బాగా పాడారు రోజుకు ఎన్ని సార్లు చూసినా చూడాలని అనిపిస్తుంది i love song💞💞💞💞💞💞💞💞💕💕
Llve
B
Supper
Hero ne singer..
Hii
మన తెలుగు సినిమా రంగాల్లో కాకుండా Private సాంగ్స్ లల్లో 100M view's దాటిన సింగ్ లేదు అన్న.. ఈ సాంగ్ 100M view's దాటలని మనస్ఫూర్తిగా కోరుకుంట. నీ voice కీ చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు.. అహ్ ఫ్యాన్స్ 100M కి తీసుక పోతారు☺️☺️☺️
బుల్లెట్ బండి పాటకి 300M views వున్నాయి బ్రో
100 views cross
Baaga songs ki unnai
పాట అద్భుతంగా ఉంది...ఇలాంటి పాటలు మరిన్ని చేయాలి... అల్ ది బెస్ట్ to entire team
Prabhas latest movie Update
ua-cam.com/video/zl3O2iOdS4Q/v-deo.html
నిను వెతికే దారుల్లో అడ్డంకులెనున్న నా అడుగు నీ జాడకే......👌👌👌
Hi bro
@@ratnamdasari5328 helo bro
hlo bro
@@suseelasister1670 helo sister
@@shankarvorsu574 hlo shankar
50 టైమ్స్ కంటే ఎక్కువ సార్లు ఈ సాంగ్ విన్నాను🥰😍❤️
❤
😊
😊
2023 లో ఎంతమంది ఈ పాటని వింటున్నారు ❣️😍 Congrats Team 1M Likes❤️
Bochu ga enduku kottali ra like lu
Nenu daily vintanu bro
I am
Aasha ki haddu undali gudda ki shiggu undali bro 1m likes kavala🤣
@@udaychigurupati2954 hi
Broo
I love this song so much ❤️😍😍
నల్లనల్లని కళ్లతో నసుకు నడుముతో నన్నగమే చేస్తివే గుండే గలిలో తెలుతూ అరటలాడుతూ నీవొల్లోనే వలెనె సుట్టు తిప్పుకున్నావే ఒ చిన్న రాములమ్మ.. Super song bro ఎవరికి నచ్చిందో ఒక like వేసుకొండి 🖤🖤👆
Wondre
Nyc song bro
2024 లో ఎంతమంది సంగీత ప్రియులు ఈ మధురమైన పాటని వింటున్నారు.
నేనున్నాను
అపూర్వ
నకుచ్చలయేస్టామ
@@raja9222❤
❤❤❤
Love you so ng