NINDU PUNNAMI VELA NEW FOLK SONG 2022

Поділитися
Вставка
  • Опубліковано 9 лют 2025
  • NINDU PUNNAMI VELA NEW FOLK SONG 2022 #SUMANBADANAKAL #SRINIDHI #SUMANFOLKMUSIC
    Lyrics - Singer : Suman Badanakal
    Direction - DOP - Editing : Suresh Suriya
    Music : Kalyan Keys
    Female Singer : Srinidhi
    Producer : Suman Badanakal
    Casting : Suman Badanakal - Karthik Reddy - Lasya Smily
    Ast Cameramen : Decent Shiva
    Technical Adviser : Jalandhar Budharapu #BlueJMedia
    Special Thanks To : Pradeep Yadav, Krishna, Pavan, Kommeta Mahesh, Enagandhula Rajender, Belle Ravi, Naveen Balavanthula
    Special Thanks To : Thiru Goud Thallapalli, Mudapelly Raju, Enagandula Bhasha, Enagandula Bhanu, Akshara Youth

КОМЕНТАРІ • 13 тис.

  • @dodleynaveen6556
    @dodleynaveen6556 Місяць тому +112

    ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపించే సాంగ్ ఇది.చాల బాగుంది . ఈ తరానికి ఒక మంచి సంగీతాన్ని అందించారు.మీకు మీ టీం కి ధన్యవాదాలు.సంగీతం మాత్రం అదుర్స్ 👍👍👍❤👏👏

  • @venkeyvenkatesh5438
    @venkeyvenkatesh5438 2 роки тому +2192

    1)నిండు పున్నమి వేళా ముద్దుంగా నవ్వేటి అందాల జాబిల్లివే ఓ పిల్లా సోగుసైన సిరిమల్లెవే ....
    కొంటేచూపులవాడ కోరిన నంఅడగంగా కోరిక నీకెలా రా ఓ పిలగా సాలించునీమాట రా....
    నా ఊహలరాణి నువ్వే నా తోడని పేరు రాసుకున్నానే
    కలిసుండే రోజుల్లో నూరేళ్ళ భందం అని రూపు గీసుకున్నానే..
    2)నిండు పున్నమి వేళా ముద్దుంగా నవ్వేటి అందాల జాబిల్లివే ఓ పిల్లా సోగుసైన సిరిమల్లెవే .....
    కొంటేచూపులవాడ కోరిన నంఅడగంగా కోరిక నీకెలా రా ఓ పిలగా సాలించునీమాట రా....
    చినుకమ్మ మెరుపమ్మ సిండేసి ఆడంగ నేమలమ్మ నృత్యానివే
    ఓ పిల్లా పాట కోయిలమ్మా వే....
    మాటలే మత్తులు సూపులే సూదులు గుండెల్లో గుచ్చకు రా..
    ఓ పిలగా నన్నేదో సేయకురా..,... ఆ...
    పచ్చిపాల తీరు నీ లేత నవ్వులు ఎంతో ముద్దుగున్నావే
    నింగిలో తారలు తలదించే అందము నిన్నేట్లనేవిడువనే..
    3)నిండు పున్నమి వేళా ముద్దుంగా నవ్వేటి అందాల జాబిల్లివే ఓ పిల్లా సోగుసైన సిరిమల్లెవే .....
    కొంటేచూపులవాడ కోరిన నంఅడగంగా కోరిక నీకెలా రా ఓ పిలగా సాలించునీమాట రా....
    తూర్పు కొండల నడుమ నిండుగా విరిసిన అందాల సింగీడివే
    ఓ పిల్లా సూడ సక్కని గుమ్మవే
    కనుసైగ చేస్తావు నా యంట వస్తావు మావోళ్లు చూస్తారు
    ఓ పిలగా నన్ను ఇడిసి ఎల్లిపోరా...
    ఆ రంభ ఊర్వశి ఈ నేలన జారి నీలా మారెనేమొనే
    ఏ జన్మల చేసిన పుణ్యమోనువ్వు మరిసి వుండలేనులే
    4)నిండు పున్నమి వేళా ముద్దుంగా నవ్వేటి అందాల జాబిల్లివే ఓ పిల్లా సోగుసైన సిరిమల్లెవే ...
    కొంటేచూపులవాడ కోరిన నంఅడగంగా కోరిక నీకెలా రా ఓ పిలగా సాలించునీమాటరా....
    ఆశలు ఎన్నో లోన చిగురిస్తున్నావి నన్ను అడుగు తున్నావే
    ఓ పిల్లా నిన్ను కోరుతున్నావే
    మాయేదోచేసినావ్ నా మనసుదోసినావ్ నా లోకం అయినావురా ఓ పిలగా నీ మీద మనసాయారా...
    నా సిక్కని ప్రేమలో సెక్కిన దేవతగా నిన్ను కొలుసుకొంటానే
    అడుగుల్లో అడుగేసి నీలోన సగమై నిన్ను చూసుకొంటానే
    ఏడు ఏడు జన్మలా విడిపోని బంధమై నీ తోడు నేనుంటానే
    ఓ పిల్లా కలకాలం కలిసుందామే
    ఏడు ఏడు జన్మలా విడిపోని బంధమై నీ తోడు నేనుంటారా
    ఓ పిలగా కలకాలం కలిసుంటారా.....
    5)నిండు పున్నమి వేళా ముద్దుంగా నవ్వేటి అందాల జాబిల్లివే ఓ పిల్లా సోగుసైన సిరిమల్లెవే ....
    కొంటేచూపులవాడ కోరిన నంఅడగంగా కోరిక నీకెలా రా ఓ పిలగా సాలించునీమాట రా....
    Friends ఏమైనా తప్పులు ఉంటే నన్ను క్షమంచగలరు....... thanks for all...

  • @HChinna-ns3bc
    @HChinna-ns3bc 13 годин тому +1

    Super song ❤❤❤

  • @suvarnamedichelamala8686
    @suvarnamedichelamala8686 2 роки тому +28

    Sumangaru lyrics music super mee voicce chala bagundi cinema songlaga undi💕👌❤

  • @GHOST_MADARA_FF
    @GHOST_MADARA_FF 2 роки тому +125

    ఈ పాట ఎలా ఉంది అంటే నిజంగా ఎన్ని సరులు చూసిన బోరు కొట్టడం లేదు అంతా బాగా ఉంది బ్రో✌️✌️✌️😘😘😘😘😘😘

  • @gugulothubalu7258
    @gugulothubalu7258 Рік тому +89

    అన్నా నీ పాట విని చాలా ఫిదా అయ్యాను ఇలాంటి పాటలు మరెన్నో చేయాలని ఇట్లు మీ శ్రేయోభిలాషి

  • @prabhakarkolukonda7577
    @prabhakarkolukonda7577 3 місяці тому +15

    స్వచ్ఛమైన తెలుగు పాట గ్రేట్ కంపోసర్ also singers 👍

  • @pandrankirakesh3879
    @pandrankirakesh3879 Рік тому +21

    Auto lo velinapudu vinna e song chala bagundi🎉 voices ❤

  • @chityalasuresh1770
    @chityalasuresh1770 2 місяці тому +8

    రోజులో ఒక్కసారి అయినా వినాలని అనిపిస్తుంది నా గుండెల్లో గుచ్చుకున్న గానం సూపర్( సురేష్ ) rmp రేచపల్లి జగిత్యాల

  • @anumulasrinivasreddy6224
    @anumulasrinivasreddy6224 Рік тому +44

    ఎన్ని సార్లు చూసినా, విన్నా పదికాలాలపాటు బోర్ కొట్టన అద్భుతమైన పాట రైటర్ కి మ్యూజిక్ డైరెక్టర్ కి నటీనటుల కు అభినందనలు 🎉💐💐.....

  • @MallaKrishanamadhava
    @MallaKrishanamadhava 11 місяців тому +43

    Super ga undhi song Nijam ga e pata rasinadhuku thank you suman sir

  • @MSK14Indian
    @MSK14Indian 7 місяців тому +205

    అద్భుతమైన మెలోడీ పాట రిలీజ్ అయిన రెండు సంవత్సరాల తర్వాత లేటు గా విన్నందుకు చాలా బాధ గా ఉంది 😢 కానీ పాట చాలా బాగా నచ్చింది ❤️🤩

    • @ThirupalThiru-w7v
      @ThirupalThiru-w7v 6 місяців тому +14

      😮🎉

    • @biddikachanti2373
      @biddikachanti2373 6 місяців тому +10

      😊🎉🎉😊🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉😮😊

    • @jagadeshwarreddy7128
      @jagadeshwarreddy7128 6 місяців тому +3

      నేను కూడా ఇప్పుడు చూసా ❤❤పాట చాలా బాగుంది ,, అర్థం కాని ఆ డించిక్ దించిక్ dj పాటల కన్నా చాలా బాగుంది ❤❤❤❤

    • @KasinathAchary
      @KasinathAchary 3 місяці тому +1

  • @sripadhasaru5299
    @sripadhasaru5299 2 місяці тому +2

    Super jodi

  • @Charan.219
    @Charan.219 2 роки тому +11

    E song lo edho maaya undhi ,,full addict aipoya ,,👌👌👌

  • @ramup8223
    @ramup8223 11 місяців тому +35

    Chala chala bagundhi annisarlu vinna vinalanipisthundhi

  • @momsqueen-d3i
    @momsqueen-d3i Рік тому +21

    I love this song ❤❤❤enni sarlu vinnano kuda telidhu antha bagha edict ayina e song ki........ My favorite song

  • @arjunwarrior8350
    @arjunwarrior8350 Рік тому +37

    Ammai Chala bagundi😍😍😍

  • @nagamanikankipati6690
    @nagamanikankipati6690 5 місяців тому +104

    అన్నిసార్లు విన్నగాని ఆచాలు బోరు గాఉండదు జోడి మాత్రం చాలా చాలా క్యూట్ గా వుంది ❤❤❤❤❤

  • @sabeerhussain8207
    @sabeerhussain8207 2 роки тому +78

    పాట సూపర్ తమ్ముడు, కూల్ గా చాలాబాగా పాడవ్ తమ్ముడు..
    కంపోసింగ్ సూపర్.. 💐💐

  • @megaphotography1522
    @megaphotography1522 5 місяців тому +6

    పచ్చిపాల తీరు నీ లేత నవ్వులు
    నిండు పున్నమి వేళా ముద్దుంగా నవ్వేటి అందాల జాబిల్లివే
    మాయేదోచేసినావ్ నా మనసుదోసినావ్ నా లోకం అయినావురా ఓ పిలగా నీ మీద మనసాయారా
    Super Lyrics Suman

  • @MANAKOSM24
    @MANAKOSM24 2 роки тому +155

    సుమన్ అన్న మీ పాటల హిట్ కావడానికి ముఖ్య కారణం 1.కళ్యాణ్ కీస్ మ్యూజిక్కే
    2.తర్వాత మీ అద్భుతమైన లిరిక్స్
    3.శ్రీనిధి మధుర గానం
    4. అద్భుతమైన లోకేషన్

  • @siddhusiddharth823
    @siddhusiddharth823 Рік тому +20

    Chala chala bagundhi song.. Roju vintanu endhulo pataki daggatu rachincharu 🙏🙏...

  • @RaviCharan.Lyrics.Creation
    @RaviCharan.Lyrics.Creation 2 роки тому +35

    సూపర్ సాంగ్ అన్న గారు రోజు వింటున్న మైడ్లోనుంచి పోతలేదు💙😍.!!
    Part 2 Song Kosam Can't Wait Anna Thwaraga Release Cheyandi 🙏🏻

  • @Paramesh8012
    @Paramesh8012 Місяць тому +2

    பாட்டு சூப்பர் பையா❤

  • @sreeram3057
    @sreeram3057 Рік тому +58

    అన్నీ కుదిరాయి కాబట్టి పాట చాలా చాలా బాగుంది తియ్యగా ❤️❤️ అందరికీ అభినదనలు 💐💐👍

  • @bhaskarpochampally2950
    @bhaskarpochampally2950 2 роки тому +20

    సాంగ్ చాలా బాగుంది ❤️❤️ అక్టింగ్ సూపర్ 💐💐

  • @telugureelsmaker8959
    @telugureelsmaker8959 2 роки тому +58

    Finally happy my song is coming. ...🕺🕺🕺🕺🕺🕺 Felling so happy .....pata padinvallki....voice super undi ...ma hero ki heroin ki kuda ...❤️❤️❤️👌❤️👌👌👏👏👏❤️👏👏

  • @darlingraj2104
    @darlingraj2104 Рік тому +19

    సాంగ్ వచ్చిన నుండి వినని రోజు లేదు💖😍😘

  • @venkateshluckyboy1032
    @venkateshluckyboy1032 Рік тому +27

    Challa bagudi e song naku challa isthamu roju chusuthunanu bro

  • @genralawareness7884
    @genralawareness7884 5 місяців тому +162

    ఎప్పుడు విన్నా, ఎన్నిసార్లు విన్నా మళ్ళీ మళ్ళీ కొత్తగా, అందంగా, హాయిగా, తెలియని ప్రపంచంలో కి తీసుకెళ్లుతున్నది.. లవ్ యు సాంగ్ 😍😘

  • @Shankar.D9669
    @Shankar.D9669 Місяць тому +2

    ఎస్ 🌹

  • @devasateesh6486
    @devasateesh6486 2 місяці тому +10

    నిజంగా చాలా బాగుంది ఈ పాట

  • @Anu09124
    @Anu09124 6 місяців тому +279

    నా తెలంగాణ
    కోటి రతనాల వీణ ❤🎉
    ఎప్పుడు విన్నా కూడా మళ్ళీ మళ్ళీ వినాలి అనిపిస్తది ❤

  • @mounikaatla7082
    @mounikaatla7082 2 роки тому +21

    👌👌👌superb voice suman anna and srinidhi ❤

  • @dastagiriKanala
    @dastagiriKanala 11 днів тому +1

    O ammai miru heroine metiriyal ❤❤❤ super

  • @bheemraonikode3868
    @bheemraonikode3868 2 роки тому +18

    మత్తు పదార్తలకు బానిస అయితారని తెలుసు ...... కాని ఫస్ట్ టైం ఈ పాటకు బానిస అయ్యాను.........అన్న........,❤️

  • @narsagoudtng6446
    @narsagoudtng6446 5 місяців тому +15

    ఎన్నిసార్లు విన్న మళ్లీ మళ్లీ వినాలనిపించే సూపర్ సాంగ్🎉🎉

  • @prabhudevachopala7142
    @prabhudevachopala7142 8 місяців тому +79

    నాకూ చాల బాగా నచ్చింది ఇపాటా.👌🏼👉🏾🇮🇳🇮🇳🇮🇳🙏🏼👍🏾💪

  • @LakavathuRamana
    @LakavathuRamana 29 днів тому

    Supper ga vundhi song nijam ga e pata rasonadhuku thank you suman sri😊❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉😊😊😊😊😊😊

  • @MaheshYadav-wo2py
    @MaheshYadav-wo2py 2 роки тому +109

    🥰చినుకమా మెరూప సిందేశీ ఆడంగా నెమలమా నృత్యనివే 🌹🌹🌹

  • @imveryfunnyfellow1423
    @imveryfunnyfellow1423 Місяць тому +14

    నేనైతే హీరోయిన్ కోసమే చూసా ,చూస్తా కూడా ఓన్లీ హీరోయిన్ కోసం

  • @akhilsandy9607
    @akhilsandy9607 Рік тому +9

    Song chala bagundi bro❤❤

  • @RKNTG69
    @RKNTG69 3 місяці тому +5

    చిలుకా గోరింకవోలే కూడుండి చితిమీద తోడొస్తా ఓ పిల్ల 👌👌❤️
    Excellent lyrics

  • @Seenu-76
    @Seenu-76 8 місяців тому +12

    చాలా హాయిగా ఉంది పాట వింటుంటే.......❤❤

  • @saikiranmysa1247
    @saikiranmysa1247 Рік тому +10

    Best jodi.. ❤

  • @mymovieworld1928
    @mymovieworld1928 2 роки тому +42

    Superb combination suman anna srinedhii... lyrics chala bagundhi 💖

  • @rathnakark2404
    @rathnakark2404 4 місяці тому +1

    😂❤Nindupunnamevela🎉Song.Chala❤Bagundhi😮Kartiku.Laasya🎉Acting.Chalabagubdhi❤God.bless.you😢warangal

  • @machagiriande8625
    @machagiriande8625 Рік тому +63

    Abhabhaa e song ra babu, mind lo nunchi povatldu ❤❤❤❤❤ cute pair😊😊😊

    • @ayyappayarramsetti6570
      @ayyappayarramsetti6570 11 місяців тому +11

      ❤❤❤❤❤🎉😊

    • @Lakshmaiah-ds6bb
      @Lakshmaiah-ds6bb 8 місяців тому

      🧡💛💚💙💜🤎🖤🤍💘💘💘💘💝💖💗💓💞💕♥️♥️🥶🥵🤢💥✨🌟⭐💫💯💋💋💋💋💋💋💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔👌👌👌👌👌👌👌👌👌👌🌹🌹🌹🌹🌹🌹🌹🌹🥀🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

    • @KarnatiSunitha-h3b
      @KarnatiSunitha-h3b 2 місяці тому +2

      Hi

    • @machagiriande8625
      @machagiriande8625 2 місяці тому +5

      @@KarnatiSunitha-h3b hi

    • @ChinthaThirumalarao
      @ChinthaThirumalarao Місяць тому

      ❤❤❤❤❤❤😊😊😊😊😊😊

  • @KADAMANCHI.RAJESH
    @KADAMANCHI.RAJESH 2 роки тому +119

    అన్న పాట వింటే కూడా ఆకలి పోదాడనుకోలే దే .. ❤️❤️❤️👌👌👌

  • @dilipbhukya621
    @dilipbhukya621 Рік тому +24

    beauty lyrics....amazing ..Just Out of the Box...

  • @SharukhKhan-pe2on
    @SharukhKhan-pe2on 4 місяці тому +2

    Selayeru song chala bagundi❤❤❤

  • @veeranki37
    @veeranki37 Рік тому +18

    23-03-2023
    రాత్రి 9.30 కి మొదలు పెట్టి ఇప్పుడు దాకా వింటూనే ఉన్నాను ఇంకా ప్లే అవుతుంది మనసు ఫుల్ హ్యాపీ 💕💕💕 పాట ఫీల్ మనుసు కి ప్రశాంతంగా ఉంది వింటుంటే

  • @talentboy7256
    @talentboy7256 2 роки тому +96

    మా మరదలు నేను కలిసి మొదటిసారి చూసినప్పుడు చాలా సంతోషంగా ఫీల్ అయ్యాం.....

  • @kkkrishna4847
    @kkkrishna4847 2 роки тому +29

    మత్తుకు బానిస అవుతారని తెలుసు కాని మొదటిసారిగా మీ పాటకు బానిసనయ్యను 3,30, హైలెట్ అన్నా
    మీ పాట విని దన్యూడనయ్య్యను

  • @KANKIPATIYUVARAJ-z2w
    @KANKIPATIYUVARAJ-z2w 27 днів тому +3

    అబ్బా. సాంగ్ పిచ్చెక్కించేసావ్ అన్నా

  • @SaiSai-wo3qb
    @SaiSai-wo3qb 7 місяців тому +17

    ❤ సూపర్ మంచి సాంగ్ మీరు ఇలాంటి ఎన్నో మంచి సాంగులు తీయగలరు ఆల్ ద బెస్ట్

  • @peswarraoeswarrao8293
    @peswarraoeswarrao8293 Рік тому +10

    20 times vinanu e song ❤ 😊 I love song

  • @nanianand3448
    @nanianand3448 2 роки тому +32

    ఎంతా అందంగా ఉంది.పాట పాత్ర సూపర్,😍😍😍🥰🥰🥰

  • @sudhakersudhaker538
    @sudhakersudhaker538 5 місяців тому +3

    Folk song srinidhi best singer I like voice and suman voice mathuga vundi excellent

  • @narsagoudtng6446
    @narsagoudtng6446 5 місяців тому +69

    ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపించే సూపర్ సాంగ్ ❤💐🌹❤

    • @SureshMudunethula
      @SureshMudunethula 4 місяці тому

      ExxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxEddxxxxxxxxxxxxxxxxxxxxExxxxxxxxxxxxxxxxzxxxxxxxxxxxxxedxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx

    • @SureshMudunethula
      @SureshMudunethula 4 місяці тому +1

      Dddxxxxxxxxxxxxxxxxxx

    • @SureshMudunethula
      @SureshMudunethula 4 місяці тому +1

      Dxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx

    • @DvVenu
      @DvVenu 4 місяці тому

      Y099p0k
      5😅😅c🎉😅❤mmmmlm😊

  • @kranthi1435kranthi
    @kranthi1435kranthi 10 місяців тому +371

    పల్లవి :-> నిండు పున్నమి వేళా ముద్దుంగా నవ్వేటి అందాల జాబిల్లివే ఓ పిల్లా సోగసైన సిరిమల్లెవే
    కొంటేచూపులవాడ కోరి నన్ను అడగంగా కోరిక నీకేలా రా ఓ పిలగా సాలించునీమాట రా
    నా ఊహలరాణి నువ్వే నా తోడని పేరు రాసుకున్నానే
    కలిసుండే రోజుల్లో నూరేళ్ళ బందం అని రూపు గీసుకున్నానే.. ||నిండు పున్నమి వేళా||
    1) చినుకమ్మ మెరుపమ్మ చిందేసి ఆడంగ నేమలమ్మ నృత్యానివే
    ఓ పిల్లా పాట కోయిలమ్మా వే
    మాటలే మత్తులు సూపులే సూదులు గుండెల్లో గుచ్చకు రా..
    ఓ పిలగా నన్నేదో సేయకురా… ఆ …
    పచ్చిపాల తీరు నీ లేత నవ్వులు ఎంతో ముద్దుగున్నావే
    నింగిలో తారలు తలదించే అందము నిన్నేట్లనేవిడువనే ..||నిండు పున్నమి వేళా||
    2) తూర్పు కొండల నడుమ నిండుగా విరిసిన అందాల సింగీడివే
    ఓ పిల్లా సూడ సక్కని గుమ్మవే
    కనుసైగ చేస్తావు నా యంట వస్తావు మావోళ్లు చూస్తారు రా
    ఓ పిలగా నన్ను ఇడిసి ఎల్లిపోరా
    ఆ రంభ ఊర్వశి ఈ నేలన జారి నీలా మారెనేమొనే
    ఏ జన్మల చేసిన పుణ్యమో నువ్వు మరిసి వుండలేనులే .. ||నిండు పున్నమి వేళా||
    3) ఆశలు ఎన్నో లోన చిగురిస్తు ఉన్నవి నన్ను అడుగు తున్నావే
    ఓ పిల్లా నిన్ను కోరుతున్నావే
    మాయేదోచేసినావ్ నా మనసుదోసినావ్ నా లోకం అయినావురా
    ఓ పిలగా నీ మీద మనసాయారా..
    నా సిక్కని ప్రేమలో సెక్కిన దేవతగా నిన్ను కొలుసుకొంటానే
    అడుగుల్లో అడుగేసి నీలోన సగమై నిన్ను చూసుకొంటానే
    ఏడు ఏడు జన్మలా విడిపోని బంధమై నీ తోడు నేనుంటానే
    ఓ పిల్లా కలకాలం కలిసుందామే
    ఏడు ఏడు జన్మలా విడిపోని బంధమై నీ తోడు నేనుంటారా
    ఓ పిలగా కలకాలం కలిసుంటారా
    నిండు పున్నమి వేళా ముద్దుంగా నవ్వేటి అందాల జాబిల్లివే ఓ పిల్లా సోగుసైన సిరిమల్లెవే..
    కొంటేచూపులవాడ కోరిన నన్ను అడగంగా కోరిక నీకెలా రా ఓ పిలగా సాలించునీమాట రా..
    Friends ఏమైనా తప్పులు ఉంటే నన్ను క్షమంచగలరు ..!!!

  • @penchalaiahpenchalaiah607
    @penchalaiahpenchalaiah607 Рік тому +37

    నేను ఈపాటను 1000సార్లుకు పైనే చూసుంటా సూపర్ సాంగ్ 🌹🌹🌹🌹👌👌👌

  • @LingaiahA-f7h
    @LingaiahA-f7h Місяць тому +1

    Very very beautiful song of this ❤❤❤ neenu ennisaarlina choosta this song.

  • @lakshmimurthy1120
    @lakshmimurthy1120 8 місяців тому +18

    Mind relax. Avuthadhi. Ee song vintey. Nenu. Ee pataku. Bhanisanu,❤❤❤❤❤

  • @gopi6802
    @gopi6802 2 роки тому +36

    ఈ అమ్మాయి నీ చూస్తే నా లవర్ గుర్తువస్తుంది .
    మిస్ యూ బంగారం 😔

  • @Kannayadav3330
    @Kannayadav3330 2 роки тому +37

    Superb song Lasya expression superb and DOP extraordinary direction ❤️ editing awesome

  • @chukkasivababu6389
    @chukkasivababu6389 2 місяці тому +4

    Ammai chala bagundi

  • @narsimmanarsimma3874
    @narsimmanarsimma3874 2 роки тому +14

    Eee song nu daily 3 times chustunna. 1st time ammyi kosam. 2nd time abbai acting kosam. 3rd time song lyrics kosam. ♥ I'm really congratulations your team 👏 💙 ❤ 🙌

  • @Karthik127kk7
    @Karthik127kk7 Рік тому +18

    ఆ పాట పాడిన వారి ఒక సరి థాంక్స్ 😊😊😊❤❤❤

  • @tegalaguntayuvaraj514
    @tegalaguntayuvaraj514 2 роки тому +25

    ఈ పాట ఎవరు రాశారు కానీ హైలెట్గా రాసినారు సూపర్ 👌❤️

  • @gbabu1419
    @gbabu1419 4 місяці тому +2

    సూపర్❤❤❤❤❤❤❤❤❤

  • @prasadeshwar1078
    @prasadeshwar1078 7 місяців тому +10

    చాల చాల బాగున్నది❤😊

  • @sailupoleboina8486
    @sailupoleboina8486 Рік тому +36

    Super song and super singers very స్పెషల్ to శ్రీనిధి నివాయిస్ ❤

  • @nareshkolluri_99
    @nareshkolluri_99 Рік тому +53

    వినసొంపుగా అద్భుతంగా ఉంది ఈ పాట...

  • @ramanamoorthy5156
    @ramanamoorthy5156 9 місяців тому +9

    సుమన్ బ్రో....మీ వాయిస్ చాలా బాగుంది..... లిరిక్స్ హృదయాన్ని కదిలించే విధంగా ఉన్నాయి❤🎉

  • @maredapandari382
    @maredapandari382 Рік тому +40

    ఏమిచ్చి ఋణం తీర్చుకోవాలి ఈ పాట విన్నందుకు నా కన్నీళ్లు తో కాలు కడుగుతా 🙌

    • @powerstar6055
      @powerstar6055 Рік тому +1

      Abbo

    • @prasad325
      @prasad325 5 місяців тому

      Ilaanti varnana only possible with music lovers

  • @Alamandachandu
    @Alamandachandu 2 роки тому +25

    ఎన్ని సార్లు విన్న..... మళ్ళీ మళ్ళీ వినలనిపిస్తుంది

  • @neetashah-b8g
    @neetashah-b8g 4 місяці тому +2

    NICE SONG THAMMUDU

  • @venkateshanugula3
    @venkateshanugula3 2 роки тому +12

    అన్న సాంగ్ అదుర్స్ చాలా బాగుంది ❤️

  • @SuvarnamManikanta
    @SuvarnamManikanta Рік тому +13

    Excellent song ❤❤❤❤❤

  • @999sreeramproperties8
    @999sreeramproperties8 2 роки тому +10

    Wonderful composition nice lyrics 👌🏻👌🏻👌🏻😍😍😍💐💐💐💐

  • @Specialckm
    @Specialckm 8 днів тому +2

    Super ❤❤

  • @parmhani4416
    @parmhani4416 5 місяців тому +12

    ❤❤❤❤❤❤ super song

  • @uttisureshbabu8976
    @uttisureshbabu8976 2 роки тому +9

    Wat a performance simply suuuuuper lyrics and Heroine is soooooooooo cute , Beautiful ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @ganeshdarling5695
    @ganeshdarling5695 Рік тому +16

    Nice direction and song and acting... Whole team 👏

  • @LexxaLovexxa
    @LexxaLovexxa 3 місяці тому

    Chala super ga unde love felling vastunde ❤

  • @fenomal
    @fenomal 11 місяців тому +25

    Just addicted to this Song its just ❤❤The background 🥁 Drums beat super aslu far better than some movie songs......❤

  • @santhu087
    @santhu087 5 місяців тому +32

    Continuously playing for 3hrs..
    From karnataka ❤❤

    • @hanumathrao6556
      @hanumathrao6556 4 місяці тому +4

      😊😊😊😊😊😊😊😊😊😊

    • @mostagbandari
      @mostagbandari 15 днів тому

      ধ ন তত। ত 😮নত ন ন

  • @devakammari602
    @devakammari602 2 роки тому +12

    సుమన్ అన్న నీ కలం నుండి జాలువారిన ఒక్కో పదన్ని జంటగా జత కట్టి మాకు పాట రూపంలొ ఆందిచినందుకు నీకు పాదభి వందనాలు
    పాట మాత్రం చాలా చాలా బాగుంది (ఓకే గంటలో వంద సార్లు విన్న)నిన్ను ఒక్క సారి కలువాలి అన్న

  • @shinyksha6869
    @shinyksha6869 2 місяці тому +2

    ❤❤❤

  • @ashokdandugula121
    @ashokdandugula121 Рік тому +20

    I will watch this song 100 times bro amazing good job👍👌

  • @konnanagabhushanarao7437
    @konnanagabhushanarao7437 Рік тому +21

    Superb song... superb performance ..... great performance 🤝🙏💐

  • @kunchamprasad4649
    @kunchamprasad4649 5 місяців тому +30

    అన్న ఏం రాసినావే పాట నీకు దండమే ❤

  • @RahulKumarMukhiya09
    @RahulKumarMukhiya09 12 днів тому +1

    Song समझ मै नहीं आया लेकिन बहुत अच्छा लगा song love you bro आगे बढ़ते रहो ❤❤❤

  • @harikrishnasangeeta605
    @harikrishnasangeeta605 2 роки тому +46

    ఈ పాట చాలా బాగుంది అన్న

  • @apalanaidu3819
    @apalanaidu3819 3 місяці тому +21

    పాట చాలా బాగుంది

  • @kirantech14
    @kirantech14 5 місяців тому +72

    മനസ്സിന് കുളിർമ നൽകുന്ന ഗാനം 🥰, ഒരുപാട് നന്ദി ❤

  • @user-fm5di9iw6l
    @user-fm5di9iw6l 15 днів тому +1

    I'm Karnataka Superrr song 💕

  • @allinonetechnicalssanthosh8245
    @allinonetechnicalssanthosh8245 2 роки тому +15

    Super song Anna garu,💐💐💕💕💕💕💕

  • @kuruvasiva2351
    @kuruvasiva2351 2 роки тому +13

    50 time's vinna bro Beautiful song, ammaiy super ❤️ nice 👌🏽 voice 🤗