SOMMASILLI POTHUNNAVE PART 2 FULL SONG | KALYAN KEY'S | RAMU RATHOD | DIVYA BHAGAT

Поділитися
Вставка
  • Опубліковано 20 лис 2022
  • SOMMASILLI POTHUNNAVE PART 2 FULL SONG | KALYAN KEY'S | RAMU RATHOD | DIVYA BHAGAT
    TECHINICAL SUPPORT: ONE TECHNOLOGIES (93460 72282 ) 👇 👇
    *MANAGING 150+ MARKET LEADING TOP UA-cam CLIENTS
    *SEO EXPERT
    *24x7 TECHINICAL SUPPORT
    *CONTENT SUPPORT
    *BRANDING
    *PROMOTIONS
    *FREE TECHINICAL SUPPORT FOR UA-cam QUERIES
    *WE WORK AS YOUR OWN TEAM
    * ALL AUDIO STREAMING PLATFORMS DISTRIBUTION (JIO SAVAN ,WYNK,AIRTEL..)
    SPECIAL THANKS- ANCHOR PRADEEP MACHIRAJ
    DHEE CHAITHANYA MASTER
    VIVAAN KUSUMBA
    PRODUCERS - RAVI NAIK -NARESH RATHOD
    MUSIC -KALYAN KEYS
    LYRICS -RAMU RATHOD
    SINGERS - DIVYA MALIKA - RAMU RATHOD
    STORY -SCREENPLAY -DIRECTION - HARI
    DOP- SHIVA VELUPULA
    EDITING -AJAY KODAM
    DI-SRINIVAS ANNEBOINA
    POSTERS -SAGAR MUDIRAZ
    CASTING_RAMURATHOD, DIVYA BHAGAT
    Child actors : Thanuja
    Praneet
    Other roles : Pradeep
    Sandya
    Ravi Naik
    jyothi
    Dancers : Honey
    priya
    Swathi
    sangitha
    uday bhanu
    Sharanya
    Rajini
    Best support:-
    Tharun
    kiran Kumar
    Santhosh
    Raju
    Madavi
    Kishan Naik
    Chintu
    Ramu bodupal
    #SOMMASILLIPOTHUNNAVEPART2 #RATHODTUNES #RAMURATHOD
    #DIVYABHAGAT #KALYANKEYS #SINGERDIVYAMALIKA

КОМЕНТАРІ • 5 тис.

  • @HitechGuru-mn1yc
    @HitechGuru-mn1yc Рік тому +1291

    వామ్మో ఏమి తీసుండ్రు అన్న సినిమా కి మించి ఉంది ఈ సాంగ్ లో అమ్మాయి expressions దంచి కొట్టింది ఏమి expressions బాబోయి సూపరో సూపరు , ఫస్ట్ సాంగ్ లో అయితే మన హీరో excellent expressions aite e సాంగ్ లో అయితే హీరోయిన్ expressions అంతకు మించి ఉన్నాయి finally excellent bro good luck hole team🎉❤❤
    Meru ఇలాంటి సాంగ్స్ ఇంకా ఎన్నో చేయాలి బ్రో

  • @anji116
    @anji116 Рік тому +603

    తెలిసి తెలియని వయసులో పుట్టుకొచ్చిన ప్రేమను మధ్యలో ఎంత మంది ఆపాలని చూసిన అది జరగని పని. చాలా అద్భుతమైన పాట 👌🏻😍❤️🙏

  • @maheshmaddelamahi1955
    @maheshmaddelamahi1955 Рік тому +1068

    అమ్మోలే లాలించవే....
    నాన్నోలే తోడుంటనే....
    కంటి పాపోలె కాపుండవే...
    చంటి పాపోలే నిను చూత్తనే..... @ 03:48 seconds 💞💕💕
    Superp lyrics.....😞👌🎼🎼
    Excellent song.....👌👏👏

  • @lalitha462
    @lalitha462 9 місяців тому +58

    ఈ సాంగ్
    రోజూ వింటున్నా 🎉🎉🎉
    మైండ్ బ్లోయింగ్ 🎉🎉🎉
    ఏం సాంగ్ అస్సలు మైండ్లోనుండి పోవట్లేదు.....
    స్క్రోలింగ్ ఇన మైండ్🎉🎉🎉🎉🎉
    ఫెంటాస్టిక్🎉🎉🎉🎉🎉
    When this music is listing than our heart beat saying
    Lub dub lub dub lub dub🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉what a mesmerizing 🎉🎉🎉🎉🎉🎉🎉Thanking you 💐💐💐💐💐💐💐

    • @KalagantiMeena
      @KalagantiMeena 9 днів тому

      ❤❤❤🎉🎉🎉🎉😊😊😊/999

    • @ReedyDj
      @ReedyDj 4 дні тому

      ​@@KalagantiMeena❤😢😮😅😊

  • @prashanthgajjela9197
    @prashanthgajjela9197 6 місяців тому +150

    ఈ పాటను రెండుసార్ల కంటే ఎక్కువ విన్నవారు ఎంతమంది❤❤❤

  • @sikkoluchinnodu143
    @sikkoluchinnodu143 Рік тому +843

    ఈ పాట వింటుంటే ఎక్కడ లేని జ్ఞాపకాలు అన్నీ గుర్తు వచ్చి.... ఎదో తెలియని ఎవరితో చెప్పుకోలేని బాధ.... భయ్యా😢😢😢😢

  • @nareshraju8083
    @nareshraju8083 Рік тому +186

    అమ్మోలే లలించవే నన్నోలే నిను చూస్తానే చంటి పాపోలే నేనుచుడరా కంటి పాపోలే నిను చూతనే వాట్ a లిరిక్స్ సూపర్ 💐💐💞

  • @user-qe3bc9jt6w
    @user-qe3bc9jt6w 8 місяців тому +71

    ఈ పాట విన్నప్పుడు. మా. లవ్ స్టోరీ. గుర్తుకు వస్తుంది ఐ లైక్ థిస్ సాంగ్

  • @chittivlogs123
    @chittivlogs123 Рік тому +31

    సినినాడు నీ వెంట తిరిగేటి ఆ వింత చిత్రమే గురుతున్నదే సూడా సక్కనిదంట మన ఇద్దరి ఈ జంట పాండనే మన పంటనే ఇంకా సాధించిన మన ప్రేమ చిక్కులు లేకుండా సల్లంగా వర్ధిల్లేనే ❤❤❤❤❤❤

  • @sathishmanthena789
    @sathishmanthena789 Рік тому +390

    గుండెకు తాకింది బయ్య, అసలు పాట వింటుంటే నా పాత జ్ఞాపకాలు గుర్తుకొచ్చింది 💞💞💞💞💞

  • @prashanthharshayadavs4751
    @prashanthharshayadavs4751 Рік тому +2833

    పల్లవి:
    ఎన్నాళ్లదో ఈ బంధము
    ఏకమవ్వాలి ఈ నిమిషము
    ఆగనాంటోంది నా ప్రాణము
    ఇక పై నీతోనే నా పయనము
    నిన్ను సూడక ఇన్నాళ్లు
    సూసాక నా కళ్ళు
    సంద్రాన్ని తలపించేరా
    రేపు ఉండేటి నా ఇల్లు
    అవ్వాలి హరివిల్లు
    నీ నీడలో హాయిరా
    నాలోని ఈ బాధను
    నీకు పంచాలి నా ప్రేమను
    నాతో ఉండేటి ప్రతి జన్మను
    నీకు రాసిస్తే నే ధన్యము
    చరణం:1
    నీలోని ప్రేమంతా నాలోనే దాచుంచ నా మనసు గెలిచినోడా
    నీతో నా గుర్తులు పదిలాంగానే ఉంచా నా ఏలు వట్టేటోడా
    నిదురలోన కూడ నీ పేరే నే తలిచా
    నా కంటి రేప్పైనోడా
    నీతోనే దూరంగా నేనుండ లేనంటూ నీ సేంత సేరానురా
    నన్నెలుకో నా దొర
    ఊపిరావుతాను నీకురా
    నువ్వే లేక నేనురా
    నాలోని ప్రాణమే నీవురా ఆ ఆ ఆ
    ఏరోజైనా గాని ఇంత ఆనందాన్ని
    నే చూడలేకున్నారా
    కానీ నీ కళ్ళలో కళ్ళు చూస్తుంటే
    నా ఒళ్ళు పులకరించే చూడరా
    ఏనాటికీ నేను నీ ఎదురు సూపును మరువనే మరువనురా
    ఎల్లా వేళల నువ్వు నా కోసం తపియించినావు గనకే మురిసారా
    కలలోనైనా కనలేదురా
    కానుకల్లే కలిసావురా
    కడదాకా నీతో నేనురా
    కలిసుంటా నీ కౌగిట్లో వాలిరా
    చరణం:2
    సిననాడు నీఎంట తిరిగెటి ఆ వింత సిత్రమై గురుతున్నాదే
    సూడసక్కనిదంట మన ఇద్దరి ఈ జంట పండెనే మన పంటనే
    ఇంకా సాధించిన మన ప్రేమ
    సిక్కులు రాకుండా సల్లంగా వర్ధిల్లనే ఇకపైన సచ్చేదాకా నీతో తోడుగుండి మన ప్రేమను బ్రతికిద్దామె అమ్మోలే లాలించవే నాన్నోలే తోడుంటానే కంటి పాపోలే కాపుండవే చంటిపాపోలే నిను జూత్తనే
    మీ
    Prashanth Harsha
    Like
    Subscrib
    THANK YOU
    👍👍👍👍👍👍👍

  • @sk.s.m.sharif8297
    @sk.s.m.sharif8297 6 місяців тому +14

    అమ్మోలే లాలించవే...
    నాన్నోలే తోడుంటానే...
    కంటి పాపోలే కాపుండవే...
    చంటి పాపొలే నిన్ను చూస్తానే...
    సూపర్ లిరిక్స్...👌👌👌❣️

  • @gangadhariravi462
    @gangadhariravi462 11 місяців тому +25

    ఆ లిరిక్స్ ఏంటి ఆ expressions ఏంటి రా నాయనా గుండె గుళ్ళ చేసి పడేశారు😮😮😮❤❤❤

  • @rathodtunes6130
    @rathodtunes6130  Рік тому +62

    తమ్ముడు ఇలాంటి సాంగ్స్ మరెన్నో చేయాలని మనస్పూర్తిగా ఆ భగవంతుని కోరుకుంటున్నాను గాడ్ బ్లెస్స్ యు

  • @mmsEntertainment7782
    @mmsEntertainment7782 Рік тому +39

    ఈ సాంగ్ ను వింటూ... చూస్తుంటే ...మనసులో ఏదో తెలియని ఉత్సాహం వేస్తుంది...
    సింగర్ వాయిస్ సూపర్...
    సాంగ్ లిరిక్స్ సూపర్.........
    ఒక మూవీ సాంగ్ చూస్తున్నట్లు ఉంది..
    నటినటుల యాక్టింగ్ అద్భుతం...

  • @mekalaraju1075
    @mekalaraju1075 11 місяців тому +25

    నా ప్రాణం నువ్వు నాకు స్వర్గం చూపిస్తున్నావు నా బంగారం నీ కోసం ఎన్ని ఎన్ని జన్మలైనా నువ్వే నా ప్రాణం నువ్వు నా బంగారం, 💞💞💞💞💞💞💞💞

  • @bharatrebba1187
    @bharatrebba1187 11 місяців тому +10

    Can't take eyes from Heroine. Became full traditional. Stolen ❤ ఎం lyrics bro. నేనైతే full Fidha. అమ్మొలే లలిన్ చవే నానొలే తోడుంటలే em lyrics bro. ఫుల్ గా కనెక్ట్ అయిన. ❤ Listened this song more than 200times . All time favorite song in my playlist.

  • @ravipanam2920
    @ravipanam2920 Рік тому +29

    Ammole Lalinchave.... Nannole thoduntane... Awesome lyrics bro.... Superb 👌 👌 👌 👌

  • @SivaLakshmiReddyBhuma7093
    @SivaLakshmiReddyBhuma7093 Рік тому +55

    ఏ రోజైనా గానీ ఇంత ఆనందాన్ని నే చూడలేకున్నరా........abbaa em lyrics Andi Babu mind lo nunchi asaal ellatledu😘❤️

  • @gnandini705
    @gnandini705 Місяць тому +9

    1000times vinnanu nenu

  • @DokkuSujatha
    @DokkuSujatha Місяць тому +2

    ఈ పాట నాకు చాలా ఇష్టం మ hasband కూడా

  • @banothravi9251
    @banothravi9251 Рік тому +183

    ఎన్ని సార్లు విన్న వినాలనిపిస్తుంది కదా ..... అని అనుకునే వాళ్ళు ఎంత మంది🙂😍😘😘🥰🥰🥰

  • @MyOwnUniverse007
    @MyOwnUniverse007 Рік тому +232

    మొదటి పార్ట్ ఎంత హిట్ అయిందో అంతలా పార్ట్ 2 కూడా సూపర్ హిట్ అవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను💓💓❤💞❤😍😍

    • @Narasimhayya1430
      @Narasimhayya1430 Рік тому +1

      Kachitanga super hit avurhadhi

    • @settidhana
      @settidhana Рік тому

      Naku chala Baga machindhi song ado teliyanu badha nallo

  • @reshmagawari4816
    @reshmagawari4816 10 місяців тому +26

    I'm a Marathi girl. Done know the language and the meaning of words .. but your voice and concept too good ... Such a amazing and lovable voice.. ❤️🥳🥰🥰🥰🥰

  • @ccln8575
    @ccln8575 7 місяців тому +7

    Yenni times tqs cheppina saripodu ramu rathod gariki ❤❤❤❤❤❤

  • @rathodtunes6130
    @rathodtunes6130  Рік тому +48

    ఎన్నాళ్లదో ఈ బంధం అంటే ఎన్నెన్నో జన్మల అనుబంధం లా అనిపిస్తుంది ♥️♥️♥️

    • @rvenky6583
      @rvenky6583 Рік тому

      Super ga undhi bro song

    • @dileepreddy9032
      @dileepreddy9032 Рік тому +1

      Spotify la part 2 ravatledhu bro, 1st dhe undhi name enter chesthe

  • @jamalgullu_creations229
    @jamalgullu_creations229 Рік тому +542

    Part 1 డైలీ ఒక్కసారి అయిన వినే వాళ్లు ఎంత మంది ఉన్నారు and ఈ part 2 పాట కోసం ఎంత మంది waiting లో ఉన్నారు.... 😍❤✌

  • @gangadhariravi462
    @gangadhariravi462 11 місяців тому +4

    ఏంటి బ్రో ఆ expressions 😮😮😮😮😮.....
    లోపల గెలికేసారు ఇద్దరూ❤❤❤

  • @unluckyqueen....7738
    @unluckyqueen....7738 Рік тому +42

    A huge fan of Ramu Rathod bro and his voice 😍😍 amazing song

  • @purnachandra8919
    @purnachandra8919 Рік тому +179

    కొన్ని సార్లు రావటం లేటు కావొచ్చు కానీ రావడం మాత్రం పక్క 🔥 సూపర్ సాంగ్ 😍🌹

  • @sandeepprabhayoutubechanne4151
    @sandeepprabhayoutubechanne4151 Рік тому +22

    ఆమ్మో లే లాలించావే... నాన్నోల్లె తోడుంటనే...👫
    కంటి పాపోలే కపుండేవే...
    చంటి పాపోలే నిను చూత్తనే...😍
    Super lyrics 💞💞💞

  • @nagababuveerankai5667
    @nagababuveerankai5667 Місяць тому +2

    My favourite song ❤❤

  • @ajaymadavi3506
    @ajaymadavi3506 5 місяців тому +2

    Nice song love from Maharashtra 🔥❤️

  • @NAYAK-nx7eu
    @NAYAK-nx7eu Рік тому +289

    సాంగ్ చాలా బాగుంది. మిలో ఎంత మంది ఈ సాంగ్ ని ఇష్టపడతారు.🥰❤

  • @MyOwnUniverse007
    @MyOwnUniverse007 Рік тому +58

    నాలోని ఈ బాధను నీకు పంచాలి నా ప్రేమను💖
    నాకు ఉండేటి ప్రతి జన్మను నీకు రాసిస్తే నా జన్మ దన్యము💖💖
    ఏం రాసారండి బాబు లిరిక్స్ మాటల్లేవ్💥💥💥

  • @ammavarugodprakash760
    @ammavarugodprakash760 Рік тому +9

    నేను మా వారి కోసo రోజు వింటాను ఈ సాంగ్ మా వారికీ చాలా ఇష్టం 😂😂

  • @venkatlaxmijetta9256
    @venkatlaxmijetta9256 5 місяців тому +3

    ప్రాణం పెట్టీ రాశారు ఈ పాట వినడమే ఒక అదృష్టం లా అనిపిస్తుంది..మాటల్లో చెప్పలేను

  • @saidaraovasam2532
    @saidaraovasam2532 Рік тому +59

    ఎం సాంగ్ బ్రో ఎన్ని వేల సార్లు విన్నా ఇంకా వినాలి అనిపిస్తుంది సూపర్

  • @svdigitals7979
    @svdigitals7979 Рік тому +332

    శ్రీదేవి డ్రామా కంపెనీ చూసిన తరువాత ఈ పాటను విన్న వాళ్లు ఒక లైక్ వేసుకోండి what a టాలెంట్ రాము రాథోడ్

  • @prasadg3489
    @prasadg3489 Місяць тому +2

    నాకు ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం ♥️😍🥰

  • @My_Kalaa_Music
    @My_Kalaa_Music 6 місяців тому +2

    మీ వాయిస్ సూపర్ ఉంది రాము రాథోడ్ సింగర్ గారు

  • @KRRangoliRecipes
    @KRRangoliRecipes Рік тому +613

    ఎన్ని సార్లు విన్నా, మళ్ళీ వినాలనిపించేంత బాగున్నాయి, Lyrics, Nice song..... 👌

  • @garelajangaiah7470
    @garelajangaiah7470 Рік тому +26

    ఈ పాట టీమ్ అందరికి ధన్యవాదములు 🙏🙏
    అద్భుతమైన సాంగ్.. విన్న కొద్ది వినాలని పిస్తుంది..
    ఈ క్యాంబినేషన్ మరిన్ని పాటలు రావాలి.. ప్లీజ్....

  • @duggempudisrinu5680
    @duggempudisrinu5680 Рік тому +8

    Male version super ❤️ I loved it 😊

  • @upendravuta-hn4bu
    @upendravuta-hn4bu Рік тому +2

    Super ga padaru, nice music 🎶🎶

  • @nelloreboy_Official
    @nelloreboy_Official Рік тому +33

    ఎందుకో తెలీదు బయ్యా ఏదేదో గుర్తొస్తుంది.. తెలియకుండా నే ఏడపొస్తుంది 😭😭😭😭😭😭😭😭😭😭😭😭

  • @mrbadboy18rocky26
    @mrbadboy18rocky26 Рік тому +36

    🥺ఎం లిరిక్స్ నాయన STARTING లిరిక్స్ విన్నప్పుడు మాత్రం కళ్ళలో నీళ్ళు వచ్చాయి And Finally The Song was Superrrrr Hittttt✨️❤️❤️‍🔥

  • @sarveswaranaik9600
    @sarveswaranaik9600 Рік тому +25

    Very nice song. I appreciate Ramu Rathod's efforts in this song and in all other songs. I wish him all the best in his endeavours.

  • @pullgarisudheerlove143
    @pullgarisudheerlove143 8 місяців тому +4

    Hii bro nice song 🎉

  • @v.rangaswamyranga239
    @v.rangaswamyranga239 Рік тому +258

    ఈ పాట వింటుంటే జరిగిపోయిన జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి ...❤😍

  • @amanyudharam9848
    @amanyudharam9848 Рік тому +126

    మీ పాట చిరకాలము ప్రజల గుండెల్లో పదిలంగా ఉంటుంది ఎన్నిసార్లు చూసినా మళ్లీ మళ్లీ చూడాలనిపించే పాట

  • @varshikareddy4213
    @varshikareddy4213 Рік тому +14

    Lines are heart touching❤ we want part 3

  • @mamathanani9844
    @mamathanani9844 Рік тому +5

    Super voice ramu rathod brother super lyrics ❤❤❤❤

  • @allu_varun_AA
    @allu_varun_AA Рік тому +54

    సుడ సక్కని దంట మన ఇద్దరి ఇ జంట పండెనే మన పంటనే... Lyric సూపర్ బ్రో

  • @mahamolli697
    @mahamolli697 Рік тому +35

    బాబోయ్ మేము అనుకున్న దానికంటే Lyrics చాలా అద్భుతంగా ఉన్నాయి అన్నయ్య...అన్నయ్య god bless you all your team కీ🙏👏🤝

  • @rsyamaiasatyasyamaia
    @rsyamaiasatyasyamaia Рік тому +4

    Super so cute song Ilike song lyrics ❤❤❤❤❤❤ Naku song chala Baga nachchandi❤❤❤❤🎉🎉🎉🎉🎉

  • @pothalasiva1041
    @pothalasiva1041 Рік тому +4

    Excellent lyrics @I am from Narsipatnam (Puri gari vuru ).......

  • @battu321
    @battu321 Рік тому +68

    సూపర్ గా ఉంది అన్న పాట.. మెల్ల మెల్లగా మైండ్లోకి పోతుంది.. ఇలానే సాంగ్ పార్ట్ 3 కూడా తీయాలని కోరుకుంటున్నాను.. ఇప్పుడు హాయిగా నిద్రపోతాము అన్న.. సాంగ్ వింటూ..

  • @venkatlaxmijetta9256
    @venkatlaxmijetta9256 5 місяців тому +2

    గుండెను పిండేసే పాట,, superb

  • @anjalirathodbhukya7395
    @anjalirathodbhukya7395 2 місяці тому +2

    Super song ❤️😍

  • @ramcharanshortsvideos6088
    @ramcharanshortsvideos6088 Рік тому +170

    ఇప్పటికీ 1000 సార్లు విన్నా Song ఇంకా Mind లోనుంచి వెళ్లడం లేదు Bayya Song ❤️

  • @gaffarmohammad7938
    @gaffarmohammad7938 Рік тому +10

    ఈ ఒక్క పాటనే లొల్లులు కొట్లాటలు లేకుండా ఉంది
    అద్భుతంగా తీసినవ్
    బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్. పడుకున్న గుర్తుకు వస్తుంది
    ❤️. ఈ సాంగ్ నా లవర్ కి అంకితం చేస్తున్నా..
    సూపర్ గా ఉంది పో నీకు తిరుగే లేదు..... Great

  • @ccln8575
    @ccln8575 11 місяців тому +2

    Naku antho estamyna lyrics 😍😍😍😍ramu rathod garu miru spl anthe entha bagarasaru lyrics😍😍😍😍😍 daily vinakunda undalenu esong......

  • @AmmalaAmmala-ho9lt
    @AmmalaAmmala-ho9lt 3 місяці тому +3

    My husband favorite song bro chala bhagundhi

  • @suryasfircp53
    @suryasfircp53 Рік тому +27

    ఎన్నిసార్లు విన్న మళ్లీమళ్లీ వినాలనిపించేంత మధురమైన పాట ఈ పాట క్రియేషన్స్ సాంగ్ గాని చాలా అద్భుతంగా క్రియేట్ చేసిన వారికి హ్యాట్సాఫ్

  • @allu_varun_AA
    @allu_varun_AA Рік тому +291

    ఈ పాట ఇప్పటికి వరకు 20 Times కన్న ఎక్కువ సార్లు చూసినవాళ్లు ఒక Like వేసుకొండీ

  • @raja_grx37
    @raja_grx37 8 місяців тому +4

    Basic ga nenu folk & region songs chala thakkuva vinatam but naaku ee track baaga nachindhi enduko ❤️

  • @yourjaggu
    @yourjaggu 11 місяців тому +4

    Wow very nice 😚 love from West Bengal India ❤

  • @polapallyashok6068
    @polapallyashok6068 Рік тому +13

    లిరిక్స్,స్క్రీన్ప్లే,డైరెక్షన్ సూపర్
    సింగర్స్ వాయిస్ సూపర్👌👌👌

  • @varreswarnaraniswarna6505
    @varreswarnaraniswarna6505 Рік тому +59

    నాకు ఎందుకో తెలియదు గాని నాకు ఈ పాట బాగా నచ్చింది

  • @knarsaiah6615
    @knarsaiah6615 8 місяців тому +2

    Super excited song 🙏

  • @t.jagapathibabu1584
    @t.jagapathibabu1584 Рік тому +3

    Super song bro.

  • @rathodtunes6130
    @rathodtunes6130  Рік тому +8

    ఏం సాంగ్ రా బాబు సూపర్ వాయిస్ సూపర్ పాట మనసుకు అతుకుపోయేలా ఉంది వెరీ ఎమోషనల్ సాంగ్

  • @balrajb3025
    @balrajb3025 Рік тому +11

    Lyrics.. 🙏🙏🙏 ammavole lalinchave
    Nanavole thoduntane
    Kanti papa vo le kapundave
    Chanti papa le.... Awesome... 💞💞💞

  • @Kalki-C07
    @Kalki-C07 Рік тому +4

    Bro
    You are super

  • @kwtyo78
    @kwtyo78 Рік тому +4

    Super

  • @mudururaju6128
    @mudururaju6128 Рік тому +8

    3:48 అమ్మోలే లాలించావే నాన్నొలే తోడుంటనే,super line

  • @JuniorNaAnveshana1330
    @JuniorNaAnveshana1330 Рік тому +20

    *Assalu em undhira babu e song evaru rasaro kani oka ammai oka abbai kosam feel ienadhi motham undhi Enni Sarlu Vinna Thanivi Theeratam Ldhu Excellent😍🥰🤩*

  • @ramanayadavcreations4634
    @ramanayadavcreations4634 4 місяці тому +1

    ఏ బ్రాండ్ తాగి కంపోజ్ చేశావయ్యా ఈ సాంగ్ ని ❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @ramilasappidi633
    @ramilasappidi633 9 місяців тому +5

    So nice song ❤❤

  • @darlingprashanth4153
    @darlingprashanth4153 Рік тому +8

    చాలా చాలా బాగుంది ఎలా వివరించి చెప్పలో కూడా అర్థం కావడం లేదు. నాకు చాలా బాగా నచ్చింది.😍😍 అందిరికీ అభినందనలు 💐

  • @syadmahaboobbasha1953
    @syadmahaboobbasha1953 Рік тому +18

    చాలా అద్భతమైన పాట అందిచరు పాట వింటునంత సేపు మనసు పులకరించి పోయింది
    ఇంకా కొత్త కొత్త పాటలతో మా ముందుకు రావాలని కోరుకుటున్నాను .

  • @user-ve8kv4vk2i
    @user-ve8kv4vk2i 4 місяці тому +2

    Naku full estam song daily 10 times ayina vinta❤❤❤

  • @DAkshaya-js2dg
    @DAkshaya-js2dg Рік тому +11

    Nice song
    This song is dedicated to true love
    I remembered my thoughts and feelinggs wonderful song 😘

  • @narmetaaravind6931
    @narmetaaravind6931 Рік тому +11

    చాలా బాగా రాశారు రాము రాథోడ్ చాలా అద్భుతంగా ఉంది పాట
    లిరిక్స్ చాలా బాగా ఉన్నాయి ఫిమేల్ వాయిస్ సూపర్ మంచి ఫీల్ ఉన్న సాంగ్
    నీకు సినిమాలో మంచి అవకశాలు రావాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను

  • @srinivassirisiri645
    @srinivassirisiri645 Рік тому +13

    Oka folk song choreography la kakunda oka movie song choreography la undi bhayya super all the very best👍

  • @radhikayadlapalli8186
    @radhikayadlapalli8186 Рік тому +4

    really too gud chala songs assalu finishing lekunda ne complete avuthai kani this one supper finish

  • @narasimhasb2513
    @narasimhasb2513 Рік тому +2

    ಸೂಪರ್🔥

  • @RamuduOfficial
    @RamuduOfficial Рік тому +27

    ఈ సాంగ్ కోసం చాలా అంటే చాలా ఎదురు చూసాను 🥰🥰🥰

  • @gunturroadshankar637
    @gunturroadshankar637 Рік тому +11

    ఏం సాంగ్ బాయ్యా వింటూంటే ప్రాణం పోతుంది... సాంగ్ చాలా బాగుంది... my Favourite song part 1 nd part 2

  • @LankaCharan134-xc2ts
    @LankaCharan134-xc2ts 10 місяців тому +3

    Super excellent bro

  • @Ankoshbanjara777
    @Ankoshbanjara777 Рік тому +4

    Nice ❤

  • @ravinderkosika7685
    @ravinderkosika7685 Рік тому +59

    E song nachinavallu oka like veskondi. Kalyan anna music 🙏🙏🙏

  • @sivakumarthummala6510
    @sivakumarthummala6510 Рік тому +15

    Swami nenu ayyappa malaa vesanuu e song kosam 20 times watching 💞💞💞💞💕💕💕💕 feel good emotional song

  • @sanatabbusara4516
    @sanatabbusara4516 8 місяців тому +3

    Nice and soulfoul song yaar 🎉🎉🎉❤❤❤

  • @sureshrekadi5738
    @sureshrekadi5738 11 місяців тому +2

    సూపర్ ❤❤

  • @nareshraju8083
    @nareshraju8083 Рік тому +14

    ఎన్ని సార్లు చుసిన చూస్తూనే ఉండాలని ఉంటుంది సూపర్

  • @nareshraju8083
    @nareshraju8083 Рік тому +16

    E సాంగ్ లో love పవర్ కనిపిస్తుంది ప్రేమ ఎప్పటికి ఓడిపోదు అని 👌👌💞

  • @Diya_649
    @Diya_649 Рік тому +33

    What a wonderful song❤❤ I like this song and when I heard this song my mind get relief ❤❤

  • @MegalaBaburao
    @MegalaBaburao 5 місяців тому +3

    Ee song nu end varaku skip cheyakunda chusina vallu Yentha Mandhi vunnaru friends ❤❤❤❤