NE YENNALA EDU CHUSI JAANU FULL SONG | YAMUNA TARAK | KALYAN KEYS | SRINIDHI | SAGAR TUNES

Поділитися
Вставка
  • Опубліковано 1 лют 2025

КОМЕНТАРІ • 7 тис.

  • @prashanthharshayadavs4751
    @prashanthharshayadavs4751 6 місяців тому +1526

    Lyrics in Telugu
    పల్లవి:
    మనసుల మనసుంటలేదు
    వయసు మాట ఇంట లేదు
    కడుపుల కూడుంటలేదు
    కనులకు కునుకైనా రాదు
    నా రోకంత నీ మీదే జాను
    నువ్వు లేకుంటే నేనేమైపోను
    నా రోకంత నీ మీదే జాను
    నువ్వు లేకుంటే నేనేమైపోను
    నీ యేన్నెల ఈడును జూసి
    మందిల సైగాలు చేస్తే
    సందుల సాటుకు వచ్చి సీకటి సోకులు చేసే
    అందరిలాంటి దానను కాను నా జోలికొస్తే నేనురుకోను
    అందరిలాంటి దానను కాను నా జోలికొస్తే నేనురుకోను
    చరణం:1
    కన్నోళ్లే కాదనన్న కులపోల్లే కావాలున్న
    తొడగొట్టి సేప్పుతున్న నీ నుదుట బోట్టునైత ఈగ అద్దంటే ఆగేదే లేదు
    అల్లు అర్జున్ లా తగ్గేదే లేదు
    అద్దంటే ఆగేదే లేదు
    అల్లు అర్జున్ లా తగ్గేదే లేదు
    మూడు పూట ముచ్చట్లు
    ఎన్ని చూస్తాలే నేడు వాడుకొని వదిలేసే నీలాంటి మగవాళ్ళు
    దమ్ముంటే మా వోళ్లతో సారు
    అంత సీనుంటే మాట్లాడి సూడు
    దమ్ముంటే మా వోళ్లతో సారు
    అంత సీనుంటే మాట్లాడి సూడు
    చరణం:2
    నువ్వు లేని నా గుండె ఆగిపోతా అంటుందే
    నిను పొందని నా జన్మే మల్ల పుట్టనంటుందే
    చల్ యేట్లయితే అట్లయే జాను
    మీ వోళ్ళతోనే మాట్లాడుతాను
    యేట్లయితే అట్లయే జాను
    మీ వోళ్ళతోనే మాట్లాడుతాను
    పిల్లగా సిగ్గు లేక రమ్మంటే
    ఇంటికొస్తావా ఇంతే ఎవలైన చూసనంటే నెత్తినిందలు అంతే
    రామా దండాలు నీకు సామి
    రాసిపెట్టుంటే అయితదిలే పెండ్లి
    రామా దండాలు నీకు సామి
    రాసిపెట్టుంటే అయితదిలే పెండ్లి
    చరణం:3
    ఒక్కసారి సోపతయితే సచ్చేదాకా ఇడిసిపోను
    నమ్మబుద్ధి కాకపోతే గుండె కోసి ప్రేమ జూడు
    అబ్బా నువ్వే నా జీవితమే జాను
    జన్మ జన్మలదే మన అనుబంధము
    నువ్వే నా జీవితమే జాను
    జన్మ జన్మలదే మన అనుబంధము
    మూలకున్న దాన్ని నన్ను ముగ్గులోకి దింపినావు
    మందిలున్న మనసునంతా ముంచి ముద్ద చేసినావు
    ఇగ నుండి నువ్వే నా షాను
    దుమ్ము దులిపేద్దాం రా దునియాను
    ఇగ నుండి నువ్వే నా షాను
    ఏది ఏమైనా నీతో నే నేను
    మీ
    Prashanth Harsha
    👍👍👍👍👍👍👍👍

  • @SiripangiBuggaramulu-c7r
    @SiripangiBuggaramulu-c7r 2 місяці тому +68

    ఈ సాంగ్ లో ప్రతీ యాక్షన్, సీన్ ప్రతి లిరిక్స్ చాలా బాగా వచ్చింది సూపర్ ❤❤❤

  • @lankaboinasrikanthlsrikant3088
    @lankaboinasrikanthlsrikant3088 5 місяців тому +34

    Ammayi expression super naku nidra ravadam ledu super🎉🎉❤❤❤

  • @BheemannaBingi-p6x
    @BheemannaBingi-p6x 2 місяці тому +187

    ఈ పాట పాటనే, ఎంత బావుందో చెప్పనవసరం లేదు, సాంగ్ చేసిన యాక్టింగ్ చేసిన వాళ్లకు ధన్యవాదములు 🎉🎉🎉🎉🎉👌👌👌👌👌👌

  • @praveentanikonda6889
    @praveentanikonda6889 2 місяці тому +34

    Ammi song bro mind llo nunchi povatledu asalu 🎉🎉🎉

  • @pavankalavenagjgyritgpavan9788
    @pavankalavenagjgyritgpavan9788 2 місяці тому +36

    Superrrrrrrrr❤ nice excellent 50 times chusa 1 time kuda bore kottaledhu superrrr superrrr

  • @madhurebel132
    @madhurebel132 2 місяці тому +26

    అమ్మాయి Expression superbbb❤❤❤

  • @KarunaKannamalla
    @KarunaKannamalla 6 місяців тому +49

    Naku e song nachindi ❤❤❤❤❤❤❤super thanks all members this song 🎵 ❤ 🙌 ♥ ❤❤❤❤❤❤❤❤❤😮😮😮😮🎉🎉🎉

    • @RamuduMaccha
      @RamuduMaccha 3 місяці тому

      Jhdgfgchsudgtc

    • @RamuduMaccha
      @RamuduMaccha 3 місяці тому

      Htdhtdjt🎉🎉🎉🎉🎉

    • @mounikakotte5631
      @mounikakotte5631 3 місяці тому +2

      ❤I love you ❤️

    • @Sivappa-gf1nz
      @Sivappa-gf1nz 2 місяці тому

      Man
      🤩🤩💖💝♥️❣️💋💔❤️‍🔥💇💆🧏🧑‍🦯🧑‍🦼🧑‍🎄🌄🌅🐯🛻🚋🚌🚓🚞🛥️🛻🚐🚝🚎🚢🚢🚎🕌🏰(+_+:-D}:‑)ikanta

  • @ravinderkumbam9506
    @ravinderkumbam9506 5 місяців тому +36

    WOW REALISTIC LOVE SONG AND LOVELY PERFORMANCE

  • @Srinu_Edits.143
    @Srinu_Edits.143 6 місяців тому +40

    జాను స్మైల్ కి ఎవరైనా ఫిదా అయిపోవాల్సిందే..🤌🏻🫠❤️‍🩹

  • @HikmatOli-x5k
    @HikmatOli-x5k 5 місяців тому +76

    I'm from Nepal I don't understand this language but I like this music 🎵🎶 I love it

  • @AnanyaSY
    @AnanyaSY 2 місяці тому +47

    I am from Karnataka, I don't understand telugu language but really I like this song ❤❤

  • @nagendrachandavathu8189
    @nagendrachandavathu8189 Місяць тому +134

    ఇరగొట్టేశారు ఇద్దరు
    ఎంత బాగా ఉన్నాయో లిరిక్స్
    మీ యాక్టింగ్ కూడా సూపర్ 👌👌👌👌

  • @shobhanjatangi4292
    @shobhanjatangi4292 6 місяців тому +9

    💟SRINIDHI 🛐voice ❤

  • @chadayesudas
    @chadayesudas 5 місяців тому +31

    Good song, excellent lyric, good singing.🎉 malkajgiri

  • @EskaLaxman
    @EskaLaxman 6 місяців тому +58

    పాట ఏముందిర బాబు మగాళ్ళ మనసు విప్పినా పాట🎉🎉🎉🎉🎉

  • @nomularaghavendra7102
    @nomularaghavendra7102 6 місяців тому +23

    ఆమే smile కీ నేను ముగ్ధుడనమ్మ😊😘

  • @mahenderpuli3855
    @mahenderpuli3855 5 місяців тому +33

    ❤❤❤❤❤Super nice song ❤❤❤❤

  • @QeeDst
    @QeeDst 9 днів тому +34

    Super ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @69expertYT
    @69expertYT 6 місяців тому +177

    Naalaga entha Mandi wait chesaru song kosam 💫

  • @AkhilVlogs7936
    @AkhilVlogs7936 5 місяців тому +26

    Goosebumps vasthunai song vinte

  • @BegariBethaiah-bh4no
    @BegariBethaiah-bh4no 2 місяці тому +13

    నా రోకు అంత నీ మీదే జాను నువ్వు లేకుంటే నేనేమీ పోను నీ వెన్నెల ఈడు చూసి మందుల సైగలు చేసే సద్దుల చాటుకు వచ్చి❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @rajavardhanrajavardhan8035
    @rajavardhanrajavardhan8035 2 місяці тому +34

    Broo Super Broo ee Song Matram ma Love kosama Rasaru Anukunta me Pata ku Nenu Ma Lover Pedhaa fan Ayamu Ee Pataku🎉❤😊

  • @vankaiah3759
    @vankaiah3759 2 місяці тому +46

    సినీ హీరోలు కూడా మీ కింద ఆగరు..super exxellent song... you are really హీరోస్

  • @poojarinaresh2157
    @poojarinaresh2157 5 місяців тому +24

    Awesome music by Kalyan key's....

  • @crazy_boys3118
    @crazy_boys3118 2 місяці тому +80

    సాంగ్ మేలుల్ గా లేదు 👌 సూపర్ నాకు చాలా బాగా ❤నచ్చింది..... ఈ సాంగ్ చేసి మాముదుకి తీసుకొని వచ్చిన మీ టీమ్ కి ధన్యవాదములు.....😊

  • @PitlasanjuvuluKmr-f4x
    @PitlasanjuvuluKmr-f4x 13 днів тому +4

    2:52 me know if there was no lvzhziwabjalwggud❤❤❤❤❤❤

  • @BoyaNagaraju-i5v
    @BoyaNagaraju-i5v 2 місяці тому +7

    Super.❤❤❤❤❤❤❤❤❤

  • @chandrasekhardara5078
    @chandrasekhardara5078 Місяць тому +133

    ఏం lyrics...✍️ రా బాబు ఇంత వినసొంపుగా ఉంది...కవి కి 🫡
    హీరోయిన్ కూడా Expressions and నటన కుమ్మేసింది...❤❤

  • @kasemohanmohan2510
    @kasemohanmohan2510 2 місяці тому +45

    ఈ పాట రోజుకు 5టైమ్స్ చూస్తున్న ఈ పాటకు ఈ పాటకు హీరో హీరోయిన్ సూపర్ గా డాన్స్ చేశారు యాక్టింగ్ చేశారుఈపాట చాలా నాకు ఇష్టం ఈపాట విం టే . కోన ఉ పిరి తో. ఉన్నా బ్రతుకుతారు

  • @vankaiah3759
    @vankaiah3759 2 місяці тому +73

    సినీ హీరోలు కూడా మీ కిందే...you are great... Very nice..super exxellent

  • @HyderabadHappy
    @HyderabadHappy 6 місяців тому +17

    Nice 👍👍👍 voice bro ❤

  • @braju2301
    @braju2301 6 місяців тому +5

    This is best song is this year super nice❤❤❤❤

  • @MohammedMumtazRaza-g8c
    @MohammedMumtazRaza-g8c 6 днів тому +1

    I love you so much this song ❤❤❤

  • @BandagondaSaritha
    @BandagondaSaritha 24 дні тому +16

    సూపర్ నైస్ ❤❤❤❤🥰🥰exce llent

  • @santhoshkamera2054
    @santhoshkamera2054 6 місяців тому +30

    జాను నేమ్ చాలా బాగుంది❤

  • @pawankalyan-ni3mr
    @pawankalyan-ni3mr 6 місяців тому +9

    Akkada dhorikindhi ra ha pilla. Abba. Super super vundhi ha pilla. Enka ha smile motham very level po. ❤. Eno folks song chushanu gani elati pilla. Ni chudaledhu. Abba. I love you 💓💓😘💓.

  • @PadmaYpadma-s4f
    @PadmaYpadma-s4f 3 місяці тому +9

    Vennela....😘😘😘

  • @dasaridivya4341
    @dasaridivya4341 5 місяців тому +16

    Lyrics super...enni sarlu vinnano nake teliyadu ..super

  • @poojarinaresh2157
    @poojarinaresh2157 5 місяців тому +37

    Awesome singing by Suman badanakal...

  • @ArepallyswapnaArepally
    @ArepallyswapnaArepally 4 місяці тому +17

    Super
    🎉🎉🎉🎉

  • @santhoshkamera2054
    @santhoshkamera2054 6 місяців тому +23

    సింగర్ శ్రీనిధి వాయిస్ సూపర్🎉😊

  • @LaxmanKanakala
    @LaxmanKanakala 5 місяців тому +14

    Vadda ta agedha ledhu allu arjun la daggare ledhu ❤️ spr

  • @abedmiya
    @abedmiya 4 дні тому +2

    I love it ❤💞

  • @agamproduction3576
    @agamproduction3576 4 місяці тому +13

    Song ki plut entha pranam posindho🎉🎉🎉🎉🎉🎉 gret muisc ❤❤❤❤❤

  • @karrichandu5727
    @karrichandu5727 3 місяці тому +19

    Song challa challa antey challa bagundhi but video inkochem baga tistey bagundu ani abhiprayam antey verey em ledhu bro Congratulatiom 🎉🎉🎉

  • @madhurebel132
    @madhurebel132 2 місяці тому +68

    దివ్య భారతి లాగ ఉన్నారు అండి,,
    God bless your future 🎉🎉🎉
    Lots of love from rajanna siricilla❤

  • @kachurajinikanth9272
    @kachurajinikanth9272 6 місяців тому +7

    Yamuna smile బాగుంది

  • @AnushaAnusha-cy4ek
    @AnushaAnusha-cy4ek 4 місяці тому +18

    Super 👌👌👌👌

  • @KoushikBurra
    @KoushikBurra 6 місяців тому +36

    పాట యిగా అత్తది ఆగ అత్థాధీ అని యేధురు జూషీనా. లాస్ట్ కి వచ్చింది పాట విన్నాక ఈ లోకాన్ని మైమరిచి పోయ్. ప్రస మస్తుగున్నాయ్. జాను నేను ఏమై పోను. ఏధో తెలియని అనుభూతి. ఆకరికి నాకు అనిపించింది యేమిటంటే జల్ధి పెళ్లి చేసుకోవాలి అని. పాట వింటుంటే మత్తు వస్తుంది 🎉😂❤❤❤

  • @raghavuluchalla8700
    @raghavuluchalla8700 5 місяців тому +25

    Pata chala super

    • @rameshs9758
      @rameshs9758 5 місяців тому

      Kn tu ipఐపీఎల్టోర్నీ

  • @RajuyadavKodaparthi
    @RajuyadavKodaparthi 5 місяців тому +12

    ఈసాంగ్ అంతమాదికి నచింది ❤️❤️ఓకే లైక్ చేయండి ❤️

  • @goudbhanuprakash
    @goudbhanuprakash 6 місяців тому +10

    అల్లు అర్జున్ ❤❤❤❤❤❤❤❤

  • @jagirinareshgoud6690
    @jagirinareshgoud6690 6 місяців тому +23

    Wow super song
    అమ్మాయి బాగుంది

  • @kunchamprasad4649
    @kunchamprasad4649 3 місяці тому +14

    ఎట్లా ఐతే అట్లా కానీ జను......❤❤❤

  • @GovindaraoSonayila-ej6vf
    @GovindaraoSonayila-ej6vf 5 місяців тому +13

    College ki intha traditional ga velle ammai super nuv❤❤❤

  • @radhakrishnacheetakuru
    @radhakrishnacheetakuru 6 місяців тому +13

    Song Martham vari level brother

  • @satya5583
    @satya5583 Місяць тому +214

    పాటలు విని బాగుంటే ఆస్వాదించటం తప్ప వాటి గురించి అభిప్రాయం వ్రాయడానికి అంత జ్ఞానం నాకులేదు.కానీ అభిప్రాయాన్ని వ్యక్తం చేయాల్సిందే అనిపించి రాస్తున్నాను.పాటలోని ప్రతి మాట పలికించే భావన అద్భుతమైన అనుభూతిని కలిగించింది.రచయితకు అభినందనలు.నటించిన వారి అభినయం చూడ ముచ్చటగా ఉంది.మ్యూజిక్ చాలా బాగుంది.కెమెరామెన్ పనితనం చాలా బాగుంది.పాట చిత్రీకరణలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ అభినందనలు.ప్రతి రోజూ రెండు సార్లయినా వింటూ ఉంటాను.

  • @AffectionateRainforestJu-ip5uj
    @AffectionateRainforestJu-ip5uj 5 місяців тому +22

    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤ mattalu lev super 👌🔥 super super 👌

  • @NarasimhaMurthy-f9k
    @NarasimhaMurthy-f9k 8 днів тому +1

    Super super ❤

  • @JanakiDevarapalli-y7b
    @JanakiDevarapalli-y7b 2 місяці тому +19

    Simply superb ❤

  • @pavi1626
    @pavi1626 6 місяців тому +4

    03:34 to Start ❤

  • @Rahman1712-V
    @Rahman1712-V 6 днів тому +2

    Super song expression super

  • @MedamoniKurumurthy
    @MedamoniKurumurthy 6 місяців тому +26

    Super.. Pata

  • @VinodKumar-f8i4d
    @VinodKumar-f8i4d 6 місяців тому +5

    ఈ సాంగ్ చూస్తే తెలుస్తుంది.ఏపాటి కైనా వీరి క్కి సినిమాలో అవకాశాలు ఏకువగా వస్తాయని

  • @SampangiDevender-g7s
    @SampangiDevender-g7s 4 місяці тому +13

    Srujana ❤❤❤❤❤❤❤😮

  • @ShaikGousiya-ct6kn
    @ShaikGousiya-ct6kn 2 дні тому +1

    This is my favourite song❤❤❤❤ wow

  • @mamidijagadeesh5551
    @mamidijagadeesh5551 3 місяці тому +17

    Superb Acting ❤

  • @Omnamo652
    @Omnamo652 6 місяців тому +16

    More than 20timesss watch👉👉👉👉❤

  • @SuryaPrakashgaruNistaliasuryap
    @SuryaPrakashgaruNistaliasuryap Місяць тому +18

    Janalaki ilanti song's kavali eddhari voice beautiful intha manchi song ichinanduku thankyou so much

  • @ramesh5978
    @ramesh5978 2 місяці тому +11

    Rojuku.okasare.vinta.suer 👍👍👍👍

  • @saikrishnamaskuri5514
    @saikrishnamaskuri5514 Місяць тому +20

    కొంత మంది సినిమా పిచోళ్ళకి నచ్చక పోవచ్చు కానీ సూపర్ సాంగ్

  • @surenderkethavath-ng9xk
    @surenderkethavath-ng9xk 4 місяці тому +9

    మ్యూజిక్. సాంగ్. సూపర్.

  • @SaisreeGanivada
    @SaisreeGanivada Місяць тому +4

    Beautiful song❤❤❤

  • @Shalini-c2h
    @Shalini-c2h 6 місяців тому +10

    Super super super 👌👌👌👌👌 Naku baga nachindhi naa name jahnavi 😂

  • @SurprisedFlamingos-vd2ki
    @SurprisedFlamingos-vd2ki 6 місяців тому +8

    Really simply super

  • @dhagadsai7574
    @dhagadsai7574 3 місяці тому +4

    అసలు లిరిక్స్ రా బాబు కాళీ మెంటల్ రాసాడు ఎవరో కానీ తెలీదు 🤔 కానీ దుమ్ము దులిపి తగ్గలేదే అంటున్నాడు 🙏🔥💗

  • @naveenv9350
    @naveenv9350 13 днів тому +102

    ఈ సాంగ్ విన్న వాళ్లు లవ్ లో పాడిన వాళ్ళు ఉన్నారా అని కచ్చితంగా ఉంటారు

  • @user-Anand529
    @user-Anand529 6 днів тому +1

    Pspk❤❤❤❤

  • @nareshmargam3093
    @nareshmargam3093 5 місяців тому +6

    A vanthika❤❤❤❤❤😂

  • @askeerthi5669
    @askeerthi5669 3 місяці тому +10

    Superb❤

  • @raj...physicaltips3707
    @raj...physicaltips3707 2 місяці тому +21

    కోర్కెలు..ఉంటే ప్రేమ ...మరి లేక పోతే...???

  • @dpcreativeworld8333
    @dpcreativeworld8333 8 днів тому +2

    ఇచ్చి పడేసారు 👍

  • @PremKumar-nm6kr
    @PremKumar-nm6kr 5 місяців тому +16

    Super cute song❤

  • @sanjeevaraopolavarapu1856
    @sanjeevaraopolavarapu1856 2 місяці тому +7

    నైస్ సాంగ్ ❤

  • @poojarinaresh2157
    @poojarinaresh2157 5 місяців тому +4

    Superb song....

  • @yerraadinarayanayerra
    @yerraadinarayanayerra 5 місяців тому +13

    super

  • @seddhiriswapna-ig4sn
    @seddhiriswapna-ig4sn 4 місяці тому +6

    Ammayi smile nachina vallu ❤️

  • @sunithareddy9912
    @sunithareddy9912 4 місяці тому +4

    Super song❤❤❤

  • @RajaRaju-ts5ww
    @RajaRaju-ts5ww 6 місяців тому +4

    Congratulations to all very nice acting and beautiful srinidhi love you baby❤❤

  • @mgtgff286
    @mgtgff286 6 місяців тому +19

    5 like

  • @GavidyShankar
    @GavidyShankar 4 місяці тому +4

    Supr hitsongs

  • @SaiRam-o8n
    @SaiRam-o8n 7 годин тому +1

    Hii❤❤❤❤❤😊😊😊😊😊😊😊😊😊😊😊🎉🎉🎉🎉🎉

  • @ramaKrishna-kg3fq
    @ramaKrishna-kg3fq 4 місяці тому +30

    Music super

  • @adimulamsheshu7685
    @adimulamsheshu7685 5 місяців тому +4

    Lyrics unnai chudu mawa dummu dumarame 🥳🥳🥳

  • @rameshkanthi
    @rameshkanthi 6 місяців тому +7

    Very very super songs

  • @DSathish-c3v
    @DSathish-c3v 19 днів тому +1

    Akka ni vaes chala bagundi😊

  • @RavitejaRaparthi
    @RavitejaRaparthi 3 місяці тому +14

    సూపర్ ఉన్నదీ జను పాట

    • @NagaBabu-f5h
      @NagaBabu-f5h 3 місяці тому +2

      T. ❤❤❤❤❤❤😂❤❤❤😂❤

  • @vadlurishravan6480
    @vadlurishravan6480 5 місяців тому +5

    త్వరలో ఈ సాంగ్ చరిత్ర సృష్టి స్తుంది

  • @Nirudyogi668
    @Nirudyogi668 5 місяців тому +8

    ♥️♥️♥️♥️♥️♥️ 👌🏻👌🏻👌🏻👌🏻 song