Bavalla Na Bavalla | Full Song | Latest folk song | Thirupathi Matla | Singer Shirisha | Sytv.in
Вставка
- Опубліковано 7 лют 2025
- ► మీరెంతగానో ఆదరిస్తున్నటువంటి "బావల్ల నా బావల్ల" సాంగ్
"మేకింగ్ మరియు డీజే సాంగ్"
• Bavalla Na Bavalla DJ ...
తెలంగాణ ఆట తెలంగాణ పాట,ఇది ఒడవని ముచ్చట,అసొంటి ఆటగాళ్ల,పాటగాళ్ల బతుకు చిత్రాలను ప్రపంచానికి పరిచయం చెయ్యడమే సై టీవీ పల్లెపాటల ముఖ్య ఉద్దేశ్యం...
To stream & download Full Song
Jio Saavn : www.jiosaavn.c...
Wynk Music : wynk.in/music/...
Hungama : www.hungama.co...
Apple Music :
Spotify : open.spotify.c...
Amazon Music : music.amazon.i...
Lyricist Music-Direction Thirupathi Matla
Programming - Madeen Sk
Singer Shirisha
DOP-Editing- DI -Shiva Velpula
Production -Mani.CH, Raju.M, Ganesh.S,Ajay.S
Asst.Cam - Nithish.M,Nikhil.J
Casting - Sirisha,Mukundha,Akhila
Special Thanks - Prasad Sir,Vijay.B,Prasad.D
Presented By - Sytv.in
For Brand Partnerships and Collaborations please reach us at matlasmediaofficial@gmail.com
► Like us on Facebook: / sytv.in
► Visit Our Website: sytv.in/
► Follow us on Twitter: / sytvin
► Follow us on Instagram: / sytvin
Copyrights of audio and video belong to Malta's Media in an association with Suresh Productions. Any unauthorized dj mixing, reproduction, redistribution, or re-uploading on UA-cam or any other streaming platforms is strictly prohibited. A copyright notice will be sent on your channel and you may lose your channel.
తగ్గేదెలా,,,,,తీరుపతి అన్న పాట తీరుపతి లడ్డు తో సమానం ఆలస్యం గా తిన్న అమృతం ల ఉంటది
మదీన్ అన్న సంగీతం మధురం తో సమానం
ఫోక్ సంగీత శిఖరం
శిరీష గారు గాత్రం అభినయం ,,,అమోగం
అవుదులు లేని ఆహ్లాదకరమైన ఆకర్షణీయమైన కంఠం
శివ వెలుపుల గారి ,కెమెరా శివుడు మూడో కన్ను లాంటిది ,,అయిన పనితనం తో
పాటకీ కొత్త ఓరువాడి తెచ్చి వెలుపుల గారు
వెన్నెల ల తీర్చి దిద్దారు,,,
ప్రతి ఒక్కరికి పెరు పేరున శుభాకాంక్షలు
మీ శ్రవణ్ వెల్మల్
గ4ట్ 65బిVగెగ్56
ఎంత అద్భుతంగా ఉంది ఈ సాహిత్యం ...పల్లెటూరి లో ఉండే అమ్మాయి వల్ల బావ గురించి ఊహించే ఊహలను ఎంత బాగా రాశారు తిరుపతి మట్ల గారు మీకు అభినందనలు ప్రత్యేకం గా....
జానపదాలు అంటే ఇష్టం లేని నన్ను. ... నీ పాట తో అన్నీ జానపద ఛానెల్స్ నీ సబ్స్క్రైబ్ చేసుకున్న.....
ఏం ఉంది రా భాయ్ పాట....
Music
Lyrics superb
పాట మాత్రం కిరాక్ , పాడిన సింగర్ శిరీష గారికి, వ్రాసిన తిరుపతి గారికి అభినందనలు , పాట వీర లెవెల్ లో ఉంది , బావ మరదళ్ల్లు ఇద్దరు ఈ పాట వింటూ బతికేయొచ్చు
😮😮😅😅😅😅😮
భార్య భర్తల బంధం పెళ్లి తో మొదలైతే
బావ మరదలి బంధం పుట్టుక తోనే మొదలు అవుతది 😘😘😘
Ok
Nuvu mi marudal ki estam leda
Bro naku mardal ledu enduko thelidu kani naku kuda unte bagundu anipistundi
Naku na marali eshtam
👌👌👍👍🌷🌷
తిరుపతి అన్న మజాకా thats matlas👌👌👌from రాంచంద్రం అన్న తరుపున దుబాయ్ ఫ్రెండ్స్ మరోసారి లైక్ subcribe
Rnajsnansmvh
శిరీష యాక్టింగ్ నీ చూసి ఒక లైక్ కొట్టండి
ua-cam.com/video/DU_kdqNHLvM/v-deo.html
శిరీష కోసం👍
ua-cam.com/video/QcN29bmfcV0/v-deo.html
😊p
Oo😊😅😅😮
No lo p
Q2@@repakulapunith6175😅
Ni voice ok pedda fan.
Mi music ki big fan.
Mi lirics big big fan.
Motham enjoying this song.
Nenu daily e song vinakapothe naku kastha velithiga vuntundhi
Thank you
ఇలాంటి జానపద పాటలు విన్న ప్రతీసారి..... నా తెలుగుదనం ఇంకా బ్రతికేన్నది అని మనసులో అనిపిస్తుంది. మనసుకి ఎంతో ఆహ్లాద్ధంగా అనిపిస్తుంది..😍
Superrrrrr ❤️ e song kosam chala wait chesam 🥰🥰😍 Shirisha & Shiva Velpula 👌👌👌👌💝 madheen Bro keka 😘😘 Thirupathi matla bro keka Lyrics & Music 💝💝👌
Hi sir
తిరుపతి అన్న మీరు ఎక్కువగా ఒక మరదలు బావ కోసం పాడే పాటలే ఎక్కువ ఉన్నాయి. కోరిక మేరకు ఒక బావ మరదలు కోసం పరితపించే పాటలు రాయాలని కోరుకుంటున్నాను 🙏
你 不 😊你😊😊你今你😊
మంగ్లి ని మించి పోయిన సింగెర్స్...
మీ గొంతుకు 🙏🙏
Your statement obviously right
Lol P0
Brother first folk songs padindi shirisha
ఒకరి తో పోటీ వద్దు ఎవరి టాలెంట్ వారిది బ్రదర్..
Mangli copy cat...Veella midaki mangli radu yeppatiki,Vellandari dhi Real talent
గున్న గున్న మామిండ్లల్ల గున్న మామిడి తోటల్ల మాపటెల మందలియ్య రాయె నువ్వు బావల్ల
గున్న గున్న మామిండ్లల్ల గున్న మామిడి తోటల్ల
మాపటెల మందలియ్య రాయె నువ్వు బావల్ల
బావల్ల నా బావల్ల నా యెండి గజ్జల బావల్ల నా పైడి గజ్జల బావల్ల నా ముద్దు ముద్దుల బావల్లో బావల్ల నా ముద్దు ముద్దుల బావల్ల
…….. ………. …………
యెండి మబ్బులు కరుగవట్టే బావల్ల
యెన్నెల వాన కురువవట్టే బావల్ల
సల్లగాలి సంపవట్టే బావల్ల
సలి దుప్పటి వయ్యీరార బావల్ల
సీకటి తెల్లరేదక రాతిరితొ రామగోస
బావల్ల నా బావల్ల నా యెండి గజ్జల బావల్ల నా పైడి గజ్జల బావల్ల నా ముద్దు ముద్దుల బావల్లో బావల్ల నా ముద్దు ముద్దుల బావల్ల
……… ………. …………
సూడ ముద్దు సుక్క పొద్దు బావల్ల
మక్కాసెను మంచెకాడ బావల్ల
సిలుకలను యెల్లగొట్ట బావల్ల
ఓడిసెల నువ్వయ్యి రారా బావల్ల
దాసుకున్న ఆశలాన్ని నీ కొరకు మోసుకోస్తా
బావల్ల నా బావల్ల నా యెండి గజ్జల బావల్ల నా పైడి గజ్జల బావల్ల నా ముద్దు ముద్దుల బావల్లో
బావల్ల నా ముద్దు ముద్దుల బావల్ల
…….. ………. ………
పూత పూత పువ్వుల సిర బావల్ల
లేత లేత మల్లేపూలు బావల్ల
కోరి కోరి అడగవోతె బావల్ల
దొరకకుండ ఉరుకుతావు ఎందుల్ల
పచని పజొన్న మొలక
అత్తకు తొలుసురు కొడుక
బావల్ల నా బావల్ల నా యెండి గజ్జల బావల్ల నా పైడి గజ్జలా బావల్ల నా ముద్దు ముద్దుల బావల్లో బావల్ల నా ముద్దు ముద్దుల బావల్ల
………… ………… ……….
నడి యెండల జడి వానలు బావల్ల
అగకుండ కొట్టినట్టే బావల్ల
తియ్యనైన ఉసులట బావల్ల
గుండెలోన గూసులట బావల్ల
యెడుమ కన్ను అదరవట్టే
యెదలో గిలిగింత వుట్టే
బావల్ల నా బావల్ల నా యెండి గజ్జల బావల్ల నా పైడి గజ్జల బావల్ల నా ముద్దు ముద్దుల బావల్లో
బావల్ల నా ముద్దు ముద్దుల బావల్ల………
W2qè (qqlllo l
⁰
Hv tbiyt
⁰⁰
Op
పాట మాములుగా లేదు Superr👏👏👏
పాట పాడినవారి Voice Superr Superr
Nightingale of Telangana shirisha madam
Sytv songs lo idi best ipativarak❤❤❤❤❤
శిరీష గారికి మట్ల తిరుపతి అన్నగారికి మరియు ఈ పాటకు వర్క్ చేసిన ప్రతి ఒక్కరికీ నా ధన్యవాదాలు🙏
❤️👍
C.. Kumar
Iove
❤️❤️❤️😘😘
Super baby
గున్న గున్న మామిండ్లల్ల గున్న మామిడి తోటల్ల మాపటెల మందలియ్య రాయె నువ్వు బావల్ల
గున్న గున్న మామిండ్లల్ల గున్న మామిడి తోటల్ల
మాపటెల మందలియ్య రాయె నువ్వు బావల్ల
బావల్ల నా బావల్ల నా యెండి గజ్జల బావల్ల నా పైడి గజ్జల బావల్ల నా ముద్దు ముద్దుల బావల్లో బావల్ల నా ముద్దు ముద్దుల బావల్ల
........ .......... ............
యెండి మబ్బులు కరుగవట్టే బావల్ల
యెన్నెల వాన కురువవట్టే బావల్ల
సల్లగాలి సంపవట్టే బావల్ల
సలి దుప్పటి వయ్యీరార బావల్ల
సీకటి తెల్లరేదక రాతిరితొ రామగోస
బావల్ల నా బావల్ల నా యెండి గజ్జల బావల్ల నా పైడి గజ్జల బావల్ల నా ముద్దు ముద్దుల బావల్లో బావల్ల నా ముద్దు ముద్దుల బావల్ల
......... .......... ............
సూడ ముద్దు సుక్క పొద్దు బావల్ల
మక్కాసెను మంచెకాడ బావల్ల
సిలుకలను యెల్లగొట్ట బావల్ల
ఓడిసెల నువ్వయ్యి రారా బావల్ల
దాసుకున్న ఆశలాన్ని నీ కొరకు మోసుకోస్తా
బావల్ల నా బావల్ల నా యెండి గజ్జల బావల్ల నా పైడి గజ్జల బావల్ల నా ముద్దు ముద్దుల బావల్లో
బావల్ల నా ముద్దు ముద్దుల బావల్ల
........ .......... .........
పూత పూత పువ్వుల సిర బావల్ల
లేత లేత మల్లేపూలు బావల్ల
కోరి కోరి అడగవోతె బావల్ల
దొరకకుండ ఉరుకుతావు ఎందుల్ల
పచని పజొన్న మొలక
అత్తకు తొలుసురు కొడుక
బావల్ల నా బావల్ల నా యెండి గజ్జల బావల్ల నా పైడి గజ్జలా బావల్ల నా ముద్దు ముద్దుల బావల్లో బావల్ల నా ముద్దు ముద్దుల బావల్ల
............ ............ ..........
నడి యెండల జడి వానలు బావల్ల
అగకుండ కొట్టినట్టే బావల్ల
తియ్యనైన ఉసులట బావల్ల
గుండెలోన గూసులట బావల్ల
యెడుమ కన్ను అదరవట్టే
యెదలో గిలిగింత వుట్టే
బావల్ల నా బావల్ల నా యెండి గజ్జల బావల్ల నా పైడి గజ్జల బావల్ల నా ముద్దు ముద్దుల బావల్లో
బావల్ల నా ముద్దు ముద్దుల బావల్ల.........
🙏 మీ పాటలు
మాకు దొరికిన వరాలు 🙏
ఎవరో ఒక్కరు కామెంట్ లో సాంగ్ మొత్తము వ్రాస్తారు అనీ వెతికిన పవన్ గారు చాలా థాంకు సాంగ్ వినుకుంటా పాడటం నాకు ఇష్టం మొత్తనికి పాట సూపర్ శిరీష కుడా చాలా బాగుంది పాటల తిరుపతి అన్న కు చాలా tq
Super👌👌👌👌👌
సూపర్ సాంగ్
Super bro
Super bro
Me mumbai me rahta hu par telugu gana sun kar dil kush ho jata hai,
thanks bro from telangana
తిరుపతి అన్న ఇంకో రెండు నిమిషాలు లిరిక్స్ కలుపరాదే జర... చాలా తొందరగా అయిపోతుంది పాట.... 🎉🙏 ఇప్పటికీ చాలా సార్ల చూసిన❤️❤️
Super 💓
Dto ka
@@dvirajiviraji4294 ft the u
Anna mi songs reaally superb , అసలు పల్లె పాటలో ఉండే మాధుర్యం అలానే ఉంటుంది. ఆ ప్రకృతి అందాలు కమనీయం నిజంగా చాలా బాగుంటాయి,vere level All the best annaa
Me number evvandi anna pleassssssssssse
శిరీష సాంగ్స్ వింటుంటే చుక్కలో తేలినట్టు ఉంటుంది ఇప్పుడు తన అందని చూస్తుంటే ఆ చుక్కలో చందమామను చూసినట్టు ఉంది
Iam అభిమాని of shirisha
నాకంటూ ఇంతవరకు favourite హీరో లేడు. Present శిరీష my favourite singer. ఒక mardhal బావ పైనా ఉన్న ప్రేమ ఇంతలా ఉంటుందా. నాకు ఉన్నారు ఏము లాభం divorce అయింది anyway లిరిక్స్. Singing altimate
🥰🥰Tirupathi Anna Mee song musth undi😍😍 anukunevallu oka like vesukondi....
Super song bro
Wow super😍😍
43.n -j
Uup⁹🎊9 in@@ganeshsai8708
జానపద పాటల గుండె చప్పుడు ఈ సై టీవీ .
మీ పాటలు ఇలాగే ఎల్లపుడూ జనాల్ని అలరింప జేయలని మనసారా కోరుకుంటున్నాను.💕❤️💐👌
Ll pp l
సమయం లేదు మిత్రమా మేలుకో తొందర తెలంగాణ ఫోక్ సాంగ్ ఒక్కరు కూడా నిద్రపోయారు అనే మాటే లేదు తెలంగాణ ఫోక్ వినకుండా నిద్రపోయేది లేదు super 🎸🎸🎸🎵🎵🎵🎵🎶🎶🎸🎸💔💔💔💔💘💘❤💕👌👌👌👌
Hyper super
P
Nice
the ex
Super bro Iam same feeling
Cameraman ki vere level hands up...... Paaviram tho unna short vere level❤❤❤❤
SIRISHA,,,,,,, sorry ఏమీ అనుకోవద్దు,,, I LOVE YOU❤❤❤, నా తరఫున కోటి లైక్ లు
Shirisha ka following members oka like vesukondi 😍😍😍
12 members 😂
వామ్మో అన్న ఇన్ని రోజులు wait చేయలేక పోతున్నాం అన్న..ఇంత వెయిట్ చేపించి అర్ధ రాత్రి రిలీజ్ చేశారు.. మాకు చాలా ట్విస్ట్ ఇచ్చారు..❤️❤️❤️❤️
Super akka. Super super episode ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
శిరీష కోసం మాత్రమె సాంగ్ చూశాను💕😍🎉
Super 👌👌👌 akka
శిరీష గారు మీ గొంతు చాలా అద్భుతంగా ఉంది అద్భుతమైన పాటను పాడినందుకు మా తరపు నుంచి మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మన తెలంగాణ యాస భాషలతో మీరు మా తెలంగాణ ప్రజల హృదయాలను గెలుచుకున్నారు
పాటలు
@@sandraboinavenkatesh3280 thank
@@Telugufolksongss p
Super song 😍
Lll
చాలా బాగుంది అల్ టీమ్ కూ 👍👍👍👍👍👌👌👌👌👌🙏🙏🙏
Move లొ ఛాన్స్ రావాలి ఆ దేవుణ్ణి కోరుకుంటున్న శిరీష...❤❤❤❤❤
Yes
@@sadhambharathkumar6471 ? M
బావల్ల పాటకి ఎం కావాలో అన్ని హూంగులు కలగలుపుకొని వచ్చింది
పాటకి తగిన గొంతు
గోతుకి తగిన మ్యూజిక్
మ్యూజిక్ కి తగిన కొరియోగ్రఫీ
అందమైన వాతావరణంలో
ఈ పాటకి అన్ని హైలెట్ గా సెట్ అయినవి
ఇవి అన్నీ ఒక ఎత్తు తిరుపతి అన్న పదాలు ఒక ఎత్తు
❤️❤️💕💕💕
Right bro super 👌👌
yes this type of videos nd songs Chaala bhaaghutaayi film songs kantey..... I 😍 this kind of songs
ఈ పాట వింటే కరొన అసలు రానే రాదు 👍👍👍👍... శిరీష గారు మీరు ఇలాంటి పాటలు చాలా పడాలి 🙏🙏stey హోం stey సేఫ్ 🙏🙏🙏🙏
కరోనా ఎందుకు రాదు రా నాయనా 😂
Mari naku endhuku vachindhi bro corona e song vinte radhu antunav
@@SaiGoud-bx5bf 😂😂 సాంగ్ అదుర్స్
Mari carona varaku ndukule...
@@SaiGoud-bx5bf a
నీ బావ చల్లగా ఉండ నాకు నా మరదలు గుర్తొచ్చింది❤️
జానపద పాటలు ఎక్కడ చూసినా బాగా క్రేజ్ తో ఫేమస్ వినిపిస్తున్నాయి సినిమా సాంగ్స్ అంతా ఫేమస్ లేవు జానపద సాంగ్స్ రోజు ఎక్కువగా విన్న వాళ్లు ఎంతమంది ఉన్నారు బ్రదర్స్
జానపద కళాకారుడి కలం నుండి జాలువారిన పదాల కలయికతో అందరి మనసును దోచుకుంటున్నా #సైటీవీ కళాకారులందిరికి 👣🙏🏻
No
బావల్ల బావల్ల అంటూ మల్ల అచిన్న మాట్ల అన్న. ఇంకా రావాలి ఇసొంటి పాటలు మల్ల మల్ల!! కొట్టుర్రి లైకులు పోల్లు పోల్లు👍🏼
Super
Ffs me po
@@nandininandu4517 in
సుపర్ ఈ రోజుల్లో ఒక మాంచి పాట వింటుంటే ఎంత హాయిగా ఉందొ చెప్పలేను కానీ మీరిద్దరూ జంట బాగుంటుంది ❤
😂🎉🎉🎉🎉🎉🎉😢😮😢😢😮😮😮😮😮😮😮😮😮😮😅😅😅😮😮😮😮Y to get it done by the way to get it done before 😊😊😊
ఈ పాట నాకు చాలా బాగా నచ్చింది,రోజుకి ఓక 10 సార్లు చుస్తుంటా....
అమ్మాయీ చాలా బాగా చేసిందీ..
Supar.lirk
@@YadagiripagudalaPagaudalayadag moooo
Vamoo
@@saddamshaik5177 ool
@@YadagiripagudalaPagaudalayadag and
మాట్లా తిరుపతి కాదు..
పాటల తిరుపతి...అన్న song superrr💛💕
Paatala Thirupathi
Ll
శిరీష చెల్లెమ్మ మీరు చాలా బాగా పాడుతారు ,నటిస్తారు మీకు అభిమానిని 👌👌👌👌👌👍👍👍👍
5ervn77i
aide
ఈసాంగ్ అంటే నాకు చాలా ఇష్టమైన ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️🥰😍ఠిస్ సాంగ్ ఈ సాంగ్ పై నేను మా అక్క డాన్స్ కూడా చేసాం ఇలొవే ఠిస్ సాంగ్ ఈవియల్ మిస్ యువర్ సాంగ్ ఇట్స్ ఆ బ్యూటిఫుల్ అందుకే నైస్ song❤️❤️❤️❤️❤️
దేశంకానీ దేశంలా తిరుపన్న దుబాయ్ దేశంలా తిరుపన్నా ..నీ పాటలింటూ పనిచేస్తామే తిరుపన్న
Dubai lo ekkada anna
@@danapelly.vijayalaxmi686 Al Quoze
nennu oka 10 Tim's vintta Naku challa estam e song
Prathiఒక్కరూ రావల్ల పాట చూడల్ల like కొట్టల్ల...awesome sytv
నీ బావా సల్లగుండ నాకు నా మార్థల్ గుర్తుకొచ్చింది ❤️
🤩
😘😘
😂😂
Siri gaariki oka like vesukondi ❤️
చీకటి తెల్లారే దాక
రాతిరితో రామ గోస
ఆహా 👌👌
Akka ni voice mathram 👍👍❤️🔥🔥🔥🔥🔥🔥
W
తెలంగాణ ఫోక్ సాంగ్స్ లిరిక్స్ ఒక 10 సాంగ్స్ వరకు ఉన్నాయి, మేమె చాలా ఇష్టపడి రాసాము, కానీ కొన్ని ఇబ్బందుల వల్ల స్టూడియోకి వెళ్లి పాటలు పాడి రిలీజ్ చేయలేకపోతున్నాం. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే లిరిక్స్ అందజేస్తాము, ట్యూన్ కూడా కడతాము, మీరే సింగర్స్ తో పాడించి రిలీజ్ చేసుకోండి. అలా అయినా మా లిరిక్స్ ఉపయోగపడతాయి, జనాల్లోకి వెళతాయి. ప్లీజ్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్లు కామెంట్ కి రిప్లై ఇవ్వండి.
Ok chesthamu
Bavalla Na Bavalla Folk Song Lyrics in Telugu
ఓ… ఓ…ఓ…
గున్నగున్న మామిళ్లల్ల
గున్న మామిడి తోటల్లా
మాపటేల మందలియా రాయే నువ్వు బావల్ల
గున్నగున్న మామిళ్లల్ల
గున్న మామిడి తోటల్లా
మాపటేల మందలియా రాయే నువ్వు బావల్ల
బావల్ల నా బావల్ల
నా వెండి గజ్జెల బావల్ల
నా పైడి గజ్జెల బావల్ల
నా ముద్దు ముద్దుల భావాల్లో
బావల్ల నా ముద్దు ముద్దుల బావల్ల
వెండి మబ్బులు కరగబట్టి బావల్ల
వెన్నెల వాన కురువవట్టే బావల్ల
సల్లగాలి సంపావట్టే బావల్ల
సలి దుప్పటి వెయ్యి రారా బావల్ల
చీకటి తెల్లారేదాకా రాతిరితో రామగోస
బావల్ల నా బావల్ల
నా వెండి గజ్జెల బావల్ల
నా పైడి గజ్జెల బావల్ల
నా ముద్దు ముద్దుల భావాల్లో
బావల్ల నా ముద్దు ముద్దుల బావల్ల
సుడాముద్దు సుక్కపొద్దు బావల్ల
మక్కాచెను మంచే కాడ బావల్ల
చిలుకలను ఎల్లగొట్ట బావల్ల
గోడిసేలను వెయ్యి రారా బావల్ల
దాచుకున్న ఆశలన్నీ నీ కొరకు మోసుకొస్త
బావల్ల నా బావల్ల
నా వెండి గజ్జెల బావల్ల
నా పైడి గజ్జెల బావల్ల
నా ముద్దు ముద్దుల భావాల్లో
బావల్ల నా ముద్దు ముద్దుల బావల్ల
పూత పూత పువ్వల చీర బావల్ల
లేత లేత మల్లెపూలు బావల్ల
కోరి కోరి అడగబోతే బావల్ల
కోరకకుండా ఉరుకుతావు ఎందోళ్ళ
పచ్చని పచ్చన్నమొలక అత్తకు తొలిసరు కొడుకా
బావల్ల నా బావల్ల
నా వెండి గజ్జెల బావల్ల
నా పైడి గజ్జెల బావల్ల
నా ముద్దు ముద్దుల భావాల్లో
బావల్ల నా ముద్దు ముద్దుల బావల్ల
నడి ఎండల జాడి వానలు బావల్ల
ఆగకుండా కొట్టినట్టే బావల్ల
తీయనైన ఊసులాట బావల్ల
గుండెలోన గుసలాట బావల్ల
ఎడుమ కన్ను అదురాబట్టే ఎదలో గిలికింత పుట్టే
బావల్ల నా బావల్ల
నా వెండి గజ్జెల బావల్ల
నా పైడి గజ్జెల బావల్ల
నా ముద్దు ముద్దుల భావాల్లో
బావల్ల నా ముద్దు ముద్దుల బావల్ల
Super song
Super
Sri devi dramacompany lo chuse vachenavallu 👍👍👍👍
😎😎
Nooooooooooooo@@dommatirajendrarajendra650 nsb
@@dommatirajendrarajendra650 k.kk...k.
@@dommatirajendrarajendra650 k.kk...k.
Eme a program lo untadha?
Super b song bavalla meaning 🎶🎶🎶🎶
😢😅😊fjxnc
Any Tamizhans watching in 2023??? Adddicttted❤❤❤❤❤
Quality Quality everything in Hd quality background is High Definition and music in High range ,Sirisha garu voice Hai ga undi......
Nice
ʟᴏ ᴏʟ ᴩᴏᴏʜɪʜ9
సూపర్ సాంగ్ & మ్యూజిక్ సూపర్ 🎧🎵🎶💗😊
Ee song 🎵🎵 vintu... Yentha dooram aina.. Journey chaiyyavachu.... Sherisha.... Your voice... And mousc.... Excellent...
I like... Your voice🥰🥰🥰🥰🥰
సూపర్ శిరీష వాయిస్ 👌👌👌🎻🎻🎻🎶🎶🎶💐💐💐🤝🤝🤝🎼🎼🎼
Singer shirisha👌👌
ఇప్పటికీ ఈ పాట Craze అస్సలు తగ్గలేదు ❤🎉🎉🎉
Badshah ka new song sunke folk music search kiya to ye master piece sunane ko mila❤ samzme to kuch nhi aaya magar music bahut pasand aaya😊
సింగర్ శిరీష కు vouka లైక్ వేసు కొండి
శిరీష నువ్వు అయితే అల్ రౌండర్..... ని సాంగ్స్ ఒక రేంజ్ ని వాయిస్ సూపర్.....
మీకు కోటి దండలు అన్న గారు మరిన్ని మంచి పాటలు మరెన్నో తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అభిమాని
తెలంగాణ అట పాట గట్లంటాది మరి ❤❤❤❤❤❤❤❤
చాలా బాగుంది పాట చాలా బాగా పాడారు చాలా బాగా రాశారు ఈ పాటకు నీ కలం కు నా సలాం
Nice song
Super gaa padari andi👌👌💐💐naaku maa bava gurthuku vacchindu💗💗💗💞
Gurthukuravalandi miku ....
I'm adicted ur voice Sirisha ...looking so beautifull ...
❤❤❤❤❤❤ సూపర్ వీడియో
Car 🚗 లో డెఫినెట్ గా ఈ సాంగ్ అదుర్స్. మజా గా ఉంటాది డ్రైవింగ్ లో...😊
Same situation
YES😊
@@satishbandari2046😅😅Jio she fbjj few saw(
F CNN hajj m dada
1:07 😊
😊😊@@satishbandari2046
❤@@srtelugutravelling3333
ఈ పాటకు డాన్స్ ఉంటే వేరే లెవెల్ ...సూపర్ వాయిస్ శిరీష గారిది...
Nevu chu rrr tahmudu
శిరీష గానం చాల బాగుంటది.శిరీష వదనం అమాయకముగా ఉంటుంది .
నాకైతే మ్యూజిక్ చాలా బాగా నచ్చింది...👍👍👍👍
ఇలాంటి జానపద పాటలు వినేకొద్ది మనసు పులకరిస్తుంది సై టీవీ వారికీ ధన్యవాదములు
Ennisarlu vinna happiness peruthundhi, marriage ki inka e song ne dj song, evaryna marriage chesukune bagundu ee paataki dance veyakanipisthundhi.manju super song. Thanks andariki.
DOP 👌👌no1,,, singer&music no2,,,,total song kirock 👌👌👌🤝🤝👍💪💪🙏🙏🙏💐
Superb Song and superb singing shirisha gaaru 🤗🎉👏👏👏🤝🤝💐💐
O9
Congrats team for 100 M VEWS 👏 🎉🎉🎉
I❤️U shirisha you singing & Acting amazing 💜💜💜💜💜👌👌👌👌
సూపర్ గా ఉంది ఈ పాట ❤️❤️❤️❤️❤️
Si I love ur voice.. after long time..suuuiuuuuper
Love from Mumbai 👑💯🤙 Telugu❤️❤️💓🥰🤙 really AwsM I don't Know Meaning but Lyrics n Music Totally🤙 Awwww I Love Telgu Folk HappY To See you mam..!! Keep Rocking Mahadev 🚩 always bless you ❤️🙏
అన్న ఇ పాట ఒక 100 సార్లు విన్నాను చాలా భాగుంది
Dj remix vinu anna full josh.
Dolby atmos lo
Super song music kirrak shirisha Acting super
Asalu i pata undane telidu you tube chestunna vachindi 3 days aindi 70times vinna i am from Andhra Pradesh vijayawada now working in UAE
తిరుపతి అన్న ఏమైనా చెప్తా అనుకునే లోపు అందరూ అన్ని చెప్పేసారు నేను ఒక్క మాటలో చెప్తా ఇంకా కూడా తెలంగాణ పల్లె పాటల సొగసులు ఉన్నాయంటే అది మీ కలం గొప్పతనమే
Roju e song veni varu oka like cheyandhi
Nenaithe e song 2024-06-15 na vina chala bagudhi nala late ga chusina vallu oka like vesukondhi
పాల కడలి చిలికితే వచ్చిన అమృతాన్ని తాగినార శిరీష గారు మీ voice అంత chweeeeeeet గా ఉంది
J
Em expression really superb music exalent
e song ki miru thappa evaru pranam poyyaleru
గున్నగున్న మామిళ్ళల్ల… గున్న మామిడి తోటల్లా
మాపటేల మందలీయ రాయే నువ్వు బావల్ల
గున్నగున్న మామిళ్ళల్ల… గున్న మామిడి తోటల్లా
మాపటేల మందలీయ రాయే నువ్వు బావల్ల
బావల్ల నా బావల్ల… నా ఎండి గజ్జెల బావల్ల
నా పైడి గజ్జెల బావల్ల… నా ముద్దు ముద్దుల బావల్లో
బావల్ల..! నా ముద్దు ముద్దుల బావల్ల
ఎండీ మబ్బులు కరగవట్టి బావల్ల
ఎన్నెల వాన కురువవట్టే బావల్ల
సల్లగాలి సంపావట్టే బావల్ల
సలి దుప్పటి వెయ్యి రారా బావల్ల
సీకటి తెల్లారేదాకా రాతిరితో రామగోస
బావల్ల నా బావల్ల… నా ఎండి గజ్జెల బావల్ల
నా పైడి గజ్జెల బావల్ల… నా ముద్దు ముద్దుల బావల్లో
బావల్ల నా ముద్దు ముద్దుల బావల్ల
సుడాముద్దు సుక్కాపొద్దు బావల్ల
మక్కాసేను మంచే కాడ బావల్ల
సిలుకలను ఎల్లగొట్ట బావల్ల
గొడిసెలను వెయ్యి రారా బావల్ల
దాసుకున్న ఆశలన్నీ నీ కొరకు మోసుకొస్త
బావల్ల నా బావల్ల… నా ఎండి గజ్జెల బావల్ల
నా పైడి గజ్జెల బావల్ల… నా ముద్దు ముద్దుల బావల్లో
బావల్ల నా ముద్దు ముద్దుల బావల్ల
పూత పూత పువ్వుల సీరె బావల్ల
లేత లేత మల్లెపూలు బావల్ల
కోరి కోరి అడగబోతే బావల్ల
దొరకకుండా ఉరుకుతావు ఏందుళ్ళ
పచ్చని పజ్జొన్నమొలక… అత్తకు తొలిసూరు కొడుకా
బావల్ల నా బావల్ల… నా ఎండి గజ్జెల బావల్ల
నా పైడి గజ్జెల బావల్ల… నా ముద్దు ముద్దుల బావల్లో
బావల్ల నా ముద్దు ముద్దుల బావల్ల
నడి ఎండల జడి వానలు బావల్ల
ఆగకుండా కొట్టినట్టే బావల్ల
తీయనైన ఊసులాట బావల్ల
గుండెలోన గూసులాట బావల్ల
ఎడుమ కన్ను అదురబట్టే ఎదలో గిలికింత పుట్టే
బావల్ల నా బావల్ల… నా ఎండి గజ్జెల బావల్ల
నా పైడి గజ్జెల బావల్ల… నా ముద్దు ముద్దుల బావల్లో
బావల్ల నా ముద్దు ముద్దుల బావల్ల
Really awesome👏👏
Kkkjnnnj55tt5yt5tty
DOP - 4
Direction -5
Lirics - 5
Music - 5
Action - 4.5
Singer -5
Editing - 4
Costumes - 5
Highlight of the song -(Sirisha Gari Voice 👌)
FFz
@@sarithapulla9113 hiii.saritha..gud mrng ur from
Nice
Good s
Exlent song bro singer sirisha garu your voice was really amazing
Amazing screenplay edo high budget movie lo unnattu undi and lyrics also super
మంచి జానపదం పాట బాగుంది రచయిత కాపాడిన వారికి అందరికీ కృతజ్ఞతలు జానపదాలు సజీవంగా బతికించంరు
1:27