SUKKA THEERU FULL SONG - | RAMU RATHOD, BRAMARAMBIKA TUTIKA | KALYAN KEYS | RAJ LOHITH | AYRA

Поділитися
Вставка
  • Опубліковано 3 кві 2024
  • #sukkatheeru #newlovesongs #bramarambikatutika #kalyankeys #rajlohith
    SUKKA THEERU FULL SONG - | RAMU RATHOD, BRAMARAMBIKA TUTIKA |KALYAN KEYS | RAJ LOHITH | AYRA CREATIONS
    Concept & Direction: Raj Lohith
    Producers: Mounika Kodakandla, Padma Kodakandla
    Banner: Ayra Creations
    Music: Kalyan Keys
    Singers: Vagdevi, Hanumanth Yadav
    Cast: Bramarambika Tutika. Ramu Rathod
    Cinematography: P.N Arjun
    Editor: Rajendar Bandari
    Lyrics : Kamal Eslavath
    Associate Director: Mallikharjun Chitram
    Colorist: Ganesh Kommarapu
    Executive Producer: Raj Lohith
    Choreography: Srinath Aldi
    Makeup & Styling: Siva Shankar
    Production Manager: Mallikharjun Chitram
    Stills & Making : Srikanth Kamisetty
    Poster & Title design: Rajendar Bandari
    DI: Golden Rain Studios
    Follow us on
    / aryacreations_off
    #kannayyakadammaneenu
    #ramudukadammaveedu
    #kalyankeyssongs
    #bramarambikasongs
    #ramurathodsongs
    #telugufolksongs
    #folksongs
    #newlovesongs2024telugu
    #lovesongstelugu
    #lovesongstelugunew2024
    #newfolksongs
    #lovesongstelugu2024
    #newfolksongstelugu
    #newfolksong2024
    #2024lovesongs
    #latestlovesong
    #folksongstelugu2024new
    #newfolksong
    #telugulovesongs
    #telugufolksongs
    #djfolksongstelugu2024
    #djsongstelugu2024
    #lovefailursong
    #folksongsnew
    #janapadasongstelugu
    #latestfolksongs2024telugu
    #newfolksongs2024telugudj
    #newfolksongstelugu2024
    #telugunewsongs2024
    #folkdjsongscomnew2024
    #folksong2024
    #newfolkdjsongs2024
    #lovestatus
    #lovesongs
    #lovevideos
    #breakupsongs
    #latestbreakupsongs
    #latestemotionalsongs
    #telugudjsongs
    #newfolksong2023 telugu
    #newfolksongs2023telugu
    #newfolksongs2023
    #telugufolksongs2023
    #telugufolksongsnew2023
    #telugujanapadasongs2023
    #telugunewfolksongs
    #folksongs
    #folksongstelugu
  • Розваги

КОМЕНТАРІ • 2,2 тис.

  • @sowjanya944
    @sowjanya944 5 днів тому +14

    చాలా చాలా బాగుంది నాకు ఇ సాంగ్ అంటే మాటల్లో చెప్పలేను చాలా సార్లు విన్నాను వింటుంటే మైండ్ రిలీఫ్ ఐయినట్టు ఉంటుంది so great

  • @SamsaniVidysagar
    @SamsaniVidysagar 19 днів тому +238

    కోట్లుకోట్లు పెట్టి సినిమా లో తీసిన సాంగ్స్ అవ్వి అర్థమై సావవు ఈ మధ్య ఫోక్ సాంగ్స్ చాలా ట్రేండింగ్ లోకి వచ్చాయి వింటుంటే చాలా హాయిగా ఉంటున్నాయి 💐💐💐💐💐

    • @rameshfathepur9509
      @rameshfathepur9509 13 днів тому +15

      మీరన్నది సత్యం.... శంకర్ అన్నా 10 కోట్లు పెడతాడు సాంగ్ కోసం కానీ సగం సగం అర్ధం అవుతుంది

    • @erlasrinivas1349
      @erlasrinivas1349 13 днів тому +12

      ఇప్పుడు సినిమా పాటలు కంటే జానపద గేయాలు బాగున్నాయి❤

    • @soujanyasripathi2582
      @soujanyasripathi2582 11 днів тому

      ,a😀🩷😮🦮🐏🐊🦏🐕🦍🐫❤❤

    • @saikrishnayadav7955
      @saikrishnayadav7955 4 дні тому +4

      ఈ ఫోక్ సాంగ్స్ నీ మల్లి మనకి పరిచయం చేసిన మాట్ల తిరుపతి అన్నకి ఒక లైక్

    • @RamarajuRaju-rg3ks
      @RamarajuRaju-rg3ks 2 дні тому

      Kjonhsirsha❤️🧚‍♂️🦚💙💞💖🤣🥲😉😅😁🥵👎👩‍🍳

  • @bhagyalakshmiguje1271
    @bhagyalakshmiguje1271 23 дні тому +17

    రాసిన ఈ ఎవరో కానీ సూపర్
    మైండ్ లో నుండి వెళ్ళడం లేదు
    వారికీ ధన్యవాదాలు ,🎉

  • @maheswarareddypochana7452
    @maheswarareddypochana7452 16 днів тому +64

    చాలా చాలా బాగుంది సాంగ్....❤
    ఈ సాంగ్ వింటుంటే... ఎన్నిసార్లు విన్నా వినాలనిపిస్తుంది ఈ సాంగ్. ప్రతిరోజు రాత్రి ఈ పాటను కనీసం ఐదు సార్లు వినాలనిపిస్తుంది.
    టీమ్ మెంబర్స్ అందరికీ ఆల్ ది బెస్ట్....

    • @maheswarareddypochana7452
      @maheswarareddypochana7452 14 днів тому +4

      కృతజ్ఞతలు..... నా కామెంట్ ని లైక్ చేసిన మిత్రులందరికీ

  • @kolipakaharish8241
    @kolipakaharish8241 Місяць тому +697

    కన్నయ్య కదమ్మా నేను అన్న లైన్ ఇంత బాగుందో అంటే అంతా బాగుంది వింటుంటే వెనలి అనిపిస్తుంది అన్ని సార్లు విన్నమో......❤❤❤❤

  • @sirishathirumalasetti8775
    @sirishathirumalasetti8775 8 днів тому +15

    రామ్ రాథోడ్ అన్న ఢీ లో కంటెస్టెంట్ గా చిట్టి మాస్టర్ తో వచ్చాడు అన్న విన్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను...all the best ram bro..❤🎉

  • @PatulaPraveen
    @PatulaPraveen Місяць тому +3

    సూపర్ సాంగ్

  • @LingaiahDandiga-jj8cl
    @LingaiahDandiga-jj8cl Місяць тому +2

    Super❤

  • @ponnamjaganpatel3330
    @ponnamjaganpatel3330 Місяць тому +173

    వేరే లెవెల్..👌👏👏 సింపుల్ గా చాలా నీటిగా ఉంది..👏👏

  • @sirishathirumalasetti8775
    @sirishathirumalasetti8775 Місяць тому +4526

    రాముడు కాదమ్మా విడు కొంటె కన్నయ్య గుణములు ఉన్నొడు
    ... ఈ లిరిక్స్ insta లో విని వచ్చినవాళ్ళు ఉన్నారా నేనైతే అలానే ఈ సాంగ్ వింటున్న ❤...👍😊

  • @tejaofficial9
    @tejaofficial9 11 днів тому +2

    Super Song 👌👌👌

  • @Rvind0325
    @Rvind0325 Місяць тому +32

    Elanti songs vinnappudey manaku oka lover untey bagundu anpisthadhi 😂

    • @anandaViVlogs333
      @anandaViVlogs333 27 днів тому

      నిజమే కానీ....అమ్మాయిలు just use chesukuntaru..... Movement ni batti maripotharu... Kani abbayilu thondaraga mosapotharu.... Anni vadilesukuntaru..... Dont love...

  • @rajumunjala6979
    @rajumunjala6979 Місяць тому +135

    కన్నయ్య కాదమ్మ నేను
    పాట చాలా బాగుంది, డాన్స్,సింగింగ్ సూపర్బ్...All the best Team💐💐

  • @archana_2_2_3
    @archana_2_2_3 Місяць тому +1138

    Instagram lo chusi youtube lo ki vachindhi yevaru
    ..

  • @SaikothapallySaisingil
    @SaikothapallySaisingil 14 днів тому +2

    Very nice song❤❤❤❤❤❤❤

  • @KaveriHyndu
    @KaveriHyndu Місяць тому +1

    Song chala bagunnadi

  • @RajuBhai-zv6dy
    @RajuBhai-zv6dy Місяць тому +126

    అబ్బా ఏమ్ సాంగ్ రా అయ్యా,,,❤ మైండ్ లో నుండి పోవడం లేదు

  • @user-zj2mj2dz3h
    @user-zj2mj2dz3h Місяць тому +43

    తెలుగు సాహిత్యాన్ని ఇంత గొప్పగా పాట రూపంలో andichhare మీకు హ్యాట్సాఫ్ గురు.ఇంకా మంచి సాహిత్యాన్ని అందివ్వాలని కోరుకుంటున్న

  • @shivaji7402
    @shivaji7402 Місяць тому +94

    అబ్బా అబ్బా సినిమా నీ మించిపోయింది పాట అద్భుతమైన పాట ❤️🥰..... సూపర్ నటన హీరో హీరోయిన్ మెటీరియల్ ఇద్దరు ❤️❤️❤️🩷😍🩷🩷😍🩷🩷🩷🩷🩷😍😍👍👌🥰😍😄

  • @pavandurgam72
    @pavandurgam72 28 днів тому +34

    200 సార్లు విన్నను

  • @user-cd5kc7fv2j
    @user-cd5kc7fv2j Місяць тому +50

    సాంగ్ చాలా అద్భుతంగా ఉంది మళ్లీ మళ్లీ వినాలి అనిపిస్తుంది ❤🎉🎉😊❤❤❤

  • @MorleMallesh-dg7cn
    @MorleMallesh-dg7cn Місяць тому +93

    Only ee video ram vese aa cute step kosam chusthunnam

  • @maheshmahi8063
    @maheshmahi8063 14 днів тому +4

    150 time song vinnannu bro super ❤❤❤❤❤❤❤❤❤

  • @user-ep8vr7vk5q
    @user-ep8vr7vk5q 26 днів тому +21

    చాలా బాగుంది బ్రో, ముఖ్యంగా హీరో, హీరోయిన్ చాలా బాగున్నారు 👍🏿

  • @shekareguda4954
    @shekareguda4954 Місяць тому +227

    కన్నయ్య కదమ్మా నేను కంటి పపొలే చూసుకుంటాను నువ్ మెచ్చే రాముణ్ణి నేను సీతా కష్టాలు ముడి పెట్టబోను❤

  • @lakshmipamula8402
    @lakshmipamula8402 Місяць тому +56

    Enni sarlu vinna vinali anipinchey song

  • @fantelugugamer2494
    @fantelugugamer2494 19 днів тому +1

    Super..100 times vinna

  • @SumalathaB-qc1wy
    @SumalathaB-qc1wy Місяць тому +1

    Super song thammudu

  • @user-zj2mj2dz3h
    @user-zj2mj2dz3h Місяць тому +117

    ఈ పాట రాసింది ఎవర్రా బాబు వారికి నా వందనాలు

  • @kokatmoshin2330
    @kokatmoshin2330 Місяць тому +22

    ఈ సాంగ్ నా లాగా రోజుకు 20 30 సార్లు వినేవాళ్లుఒక లైక్ చేయండి

  • @saikumardurgam3989
    @saikumardurgam3989 17 днів тому +8

    Enni saarlu vinna aa feeling ee veru🫶✨✨✨...Kannayya kadamma nenu lyrics ki Fidaa bro♥️♥️♥️🥳

  • @kphareesh398
    @kphareesh398 18 днів тому +12

    🩵💙 చాలా చాలా బాగా వుంది హీరోయిన్ డాన్స్ నైస్ ఎక్సప్రెషన్స్ కూడా good 🙌🙌🙌

    • @nareshjakkula1339
      @nareshjakkula1339 15 днів тому

      Dance అంతగా m లేదు
      సాంగ్ బావుంది

  • @sivachinnu9272
    @sivachinnu9272 Місяць тому +69

    Kannaya kadhu ana nenu e line matram super chala bagundi only e line mida full song vunte song super hit avutundii pakka

  • @SatishVolunteer
    @SatishVolunteer Місяць тому +19

    నీ సాంగ్స్ ఎప్పుడు విన్నా మనసు ప్రశాంతం గా ఉంటుంది అన్న❤

  • @allupdatemoviesmedia8478
    @allupdatemoviesmedia8478 Місяць тому +3

    Nuvvu suprra annayya 🎉🎉🎉🎉🎉

  • @bodystrength1012
    @bodystrength1012 Місяць тому +12

    Em thagi rasav ra babu
    E song pichilepistundhi.
    Super a okka lyric marchipoleka pothunna ❤❤❤❤❤❤❤❤❤

  • @gangadharbogam7596
    @gangadharbogam7596 Місяць тому +57

    రామ్ డ్యాన్స్ కోసంమే చూసా all the best bro

  • @siri__yadav__pilla_143
    @siri__yadav__pilla_143 Місяць тому +55

    Fantastic excellent 👌👌👌 yenni sarla vinnano

  • @Anonymous-nk6jt
    @Anonymous-nk6jt 18 днів тому +33

    చాలా బాగుంది సాంగ్ ఎన్ని సార్లు విన్నా వినాలనిపిస్తుంది ఈ పాట రాసిన వాళ్ళు పాడినవారు మ్యూజిక్ కంపోజ్ చేసిన సూపర్ ఉంది చాలా బాగా నచ్చింది నేనైతే చాలా సార్లు విన్నాను పాట మళ్లీ మళ్లీ వినాలనిపించేలా ఉన్నది 👍👍👌🥰💯👌👌🙏💐💐

  • @archanagoud6074
    @archanagoud6074 25 днів тому +7

    Super song and dance

  • @gattammamanugu447
    @gattammamanugu447 19 днів тому +11

    Super bro meku pedha fan ni nenu my full support meke bro

  • @arthianshu5664
    @arthianshu5664 2 місяці тому +17

    Awesome lyrics 🎉🎉🎉ammay chala bagundhi❤❤❤

  • @ranivarmav7635
    @ranivarmav7635 17 днів тому +7

    ఈ పాట🤩చూసాక విన్నాక😍ఇంకేం చూడబుద్ధి వినబుద్ధి కావట్లే❤చాలా చాలా బాగుంది ఇద్దరు బా చేశారు😊అబ్బాయ్ ని ఐతే మా ఇంటికి తెచ్చేసుకోవలి అనిపిస్తుంది👌🏻బంగారుకొండ🤗ఈ పాట వ్రాసిన తీసిన మ్యూజిక్ ఇచ్చిన అందరికి థాంక్యూ🙏🏻

  • @chamanthularamgopal8206
    @chamanthularamgopal8206 27 днів тому +56

    ఈ పాట రాసిన వారికి ........❤❤ మాటలో చెప్పలేను టీమ్ కలిసి అభినందించాలి .....ఆ అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్న

  • @Srilatha118
    @Srilatha118 Місяць тому +93

    Instalo chusi vachhinavallu enthamandi🎉🎉❤❤

  • @hanumanhanu4517
    @hanumanhanu4517 14 днів тому +12

    సూపర్ వేరే level అన్ని సింపుల్ గా ఉన్న బాగుంది ఈ మధ్య మూవీస్ లో ఒక సాంగ్ కూడా బాగా ఉండడం లేదు మ్యూజిక్ కి ఉన్న మ్యాజిక్ ఉండాలి

  • @user-ii4yy2ld2q
    @user-ii4yy2ld2q 22 дні тому +1

    Marvelous song 🎉🎉🎉

  • @ayyappareddyreddy7515
    @ayyappareddyreddy7515 7 днів тому +2

    I saw this song because of Bramarambika loved it

  • @KasaRevathi
    @KasaRevathi 27 днів тому +8

    Ayyababoy.....super..song....lovely...song...thanks...makosam. ela...manchi. manchi. Song's chestunaduku

  • @venkataramanavelugula
    @venkataramanavelugula Місяць тому +58

    The classic song.
    మీరు ఎంత మందిని హార్ట్ టచ్ చేసింది❤.. కామెంట్ చేయండి❤❤frnds

  • @mahipalb4483
    @mahipalb4483 21 день тому +1

    Super bro song ❤

  • @AmruthaTailors
    @AmruthaTailors 24 дні тому +9

    సుపర్ చాలా బాగుంది సుపర్ సుపర్👌 సుపర్ సుపర్

    • @AaAa-vv4gk
      @AaAa-vv4gk 19 днів тому +1

      అక్క అమృత గారు సూపర్ అంటే పాట సూపర్ ఉంది లిరిక్స్ సూపర్ ఉంది మ్యూజిక్ సూపర్ ఉందండి కాదు భావం బాగుందా లేదా అనేది ముఖ్యం కన్నయ్య ఎంత గొప్పవాడు కన్నయ్య రాముడు ఇద్దరు ఒకటే రాముడు కూడా గుణాలు ఏవైతే ఉన్నాయో అవే గుణాలు కృష్ణుడి లో ఉన్నాయి పోకిరి ఎదవలు వీళ్ళ గురించి తెలియక తప్పుగా ప్రచారం చేస్తున్నారు.

    • @AmruthaTailors
      @AmruthaTailors 18 днів тому

      ఎవరు తమ్ముడు నీవు కన్నయ్య వ

  • @khajapasha2808
    @khajapasha2808 Місяць тому +5

    Two time watch more than like here❤

  • @n.gouthamiak9534
    @n.gouthamiak9534 Місяць тому +69

    Song రాసిన వారికి పడినవారి 🎉🎉🎉🎉 ముఖ్యంగా యాక్టింగ్ చేసి హీరో హీరోయిన్ లకు కంగ్రాక్స్యులన్ 👌👌👌👏👏👏👏💞💞💞💞💞🥰కీప్ గోయింగ్ గాడ్ బ్లేస్ అల్ బోత్ ఆఫ్ 🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @Surya12326
    @Surya12326 23 дні тому +3

    E song antha mandi estam chepandi🥰

  • @SathishBolguri
    @SathishBolguri 24 дні тому +1

    ❤❤❤❤❤ superb

  • @KurangiKalyan
    @KurangiKalyan 2 місяці тому +8

    Super ramu i likey u ❤❤❤❤❤❤

  • @rajumolugu9154
    @rajumolugu9154 Місяць тому +59

    సూపర్ సాంగ్ ఇలాంటి సాంగ్ ఒక్కసారి థియేటర్లో చూస్తే మతి పోతుంది సినిమా సాంగ్స్ కన్నా మీరిచ్చే సాంగ్స్ ఎంతో బాగుంటుంది చాలా చాలా మీ సాంగ్ వింటూ ఉంటాము మీ సాంగ్స్ అన్నిటిలో ఈ సాంగ్ చాలా బాగుంది❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @kittulocalkittulocal8958
    @kittulocalkittulocal8958 7 днів тому +1

    Bramarambika gaari performance super 💖

  • @mancharlaramesh5522
    @mancharlaramesh5522 16 днів тому +1

    చాలా బాగుంది సాంగ్

  • @NikadeanjiAnji
    @NikadeanjiAnji Місяць тому +42

    ఇప్పటికే 100 సార్ల విన్న కని పాట హిట్ కాలే బ్యాడ్ ల్యక్❤

  • @lucky.single8
    @lucky.single8 2 місяці тому +12

    అమ్మాయికి like 💙

  • @prashanthmarishetti4541
    @prashanthmarishetti4541 16 днів тому +4

    Hanumanth Yadav and female singer 's voice magic..1 crore views.❤

  • @Surya12326
    @Surya12326 23 дні тому +5

    Ippudu 200 times vinanu🤗

  • @PoojithaPeddabudhi
    @PoojithaPeddabudhi Місяць тому +10

    Ram garu mee cute expressions vere level... ippatiki 100 sarlu choosi unta just mee kosam

  • @nagarjunaarjun6108
    @nagarjunaarjun6108 2 місяці тому +18

    ఇప్పటికే 10 టైమ్స్ చూశా ❤️

  • @vikramasimhatejatech2222
    @vikramasimhatejatech2222 14 днів тому +1

    Nice song and great music 🎶
    🎉🎉🎉🎉

  • @mahendarperka3989
    @mahendarperka3989 Місяць тому +5

    అబ్బ ఏం ఉందిరా బాబు సాంగ్ ❤❤❤❤❤❤❤❤❤

  • @sandeepelishaspmp2167
    @sandeepelishaspmp2167 2 місяці тому +9

    Superb Kamal

  • @GRMusicAdda
    @GRMusicAdda 2 місяці тому +7

    Super lyrics awesome🎉🎉🎉🎉🎉🎉 to all

  • @beemanadhamganesh6882
    @beemanadhamganesh6882 9 днів тому +1

    బ్రో హీరోయిన్ కంటే నువ్వే చాలా బాగూనవ్వ్

  • @user-nw8nb9jd6g
    @user-nw8nb9jd6g 28 днів тому +4

    Super 👏❤ Songs

  • @SravsK-wl4do
    @SravsK-wl4do 2 місяці тому +10

    Superb ramu garu meekosame chusta mi songs anni❤

  • @hareeshachintakuntla9114
    @hareeshachintakuntla9114 2 місяці тому +10

    Congratulations anna super all the very best🎉🎉🎉❤❤❤

  • @Gvasudevareddy
    @Gvasudevareddy Місяць тому +6

    ఈ పాట రాసిన వారికి సెల్యూట్ కొన్ని వేల సార్లు విన్నాను బాస్ ఈ సాంగ్

  • @bonthavennela
    @bonthavennela Місяць тому +3

    Killing expressions both🤩

  • @rajenderbekkam8754
    @rajenderbekkam8754 2 місяці тому +11

    A Kalyan Keys musical ❤️❤️❤️❤️

  • @kairiprashanth271
    @kairiprashanth271 2 місяці тому +9

    Superb ❤

  • @user-oo7uv5sp9p
    @user-oo7uv5sp9p 28 днів тому +6

    E song 10million reech avuthadhi❤❤

  • @arshtigergamer9153
    @arshtigergamer9153 6 днів тому +1

    E songlo edhi baledhu Ani cheppadaaniki okkati ledhu .song,dance, music,acting, lyrics aithe next level, choreography super Hit song best of luck all..

  • @Jiraiya_boyATOZ
    @Jiraiya_boyATOZ 2 місяці тому +8

    Kamal Anna nuvu na devudivi anna❤

  • @KurangiKalyan
    @KurangiKalyan 2 місяці тому +5

    Super ramu I liket u

  • @sujathaphalguna609
    @sujathaphalguna609 17 днів тому +7

    Amma miru chala cute ga unnaru song chala bagundi

  • @shivaadicherla7710
    @shivaadicherla7710 25 днів тому +2

    👌👌👌👌ra ramu

  • @gollapallysanvi3364
    @gollapallysanvi3364 2 місяці тому +10

    BRAMARAMBIKA U R LOOKING NICE IN THIS SONG AMA 👌, RAMU NICE TO SEE U IN THIS SONG,VAGDEVI & HANUMANTH NICE SONG 👍👍

  • @shravanreddybanala2736
    @shravanreddybanala2736 2 місяці тому +9

    Too good song Alludu .Chala Chala bagundi voice

  • @Anonymous-nk6jt
    @Anonymous-nk6jt Місяць тому +4

    Super song 👍👌👌

  • @BharathiBharu-jf4jf
    @BharathiBharu-jf4jf Місяць тому +4

    Nice lyrics

  • @user-gs5bg9vm9v
    @user-gs5bg9vm9v 2 місяці тому +6

    Supar❤

  • @mangaskitchen355
    @mangaskitchen355 2 місяці тому +8

    Song chala Baga rasaru annaya super success avthundhi👌👍

  • @swapna1409
    @swapna1409 Місяць тому +12

    Superbbbb🎉

  • @SandhyaKumar-zv2gg
    @SandhyaKumar-zv2gg Місяць тому +6

    కన్నయ్య కాదమ్మా వీడు సూపర్ సూపర్ సాంగ్

  • @rjsmshortfilm121
    @rjsmshortfilm121 2 місяці тому +14

    Donthi Sri venugopala swamy blessings miku untai .... 🎉

    • @vm1435
      @vm1435 Місяць тому +1

      Avunu bro maa vurilo tisinra bro maa vure donthi venugopalaswamy temple bro

    • @rjsmshortfilm121
      @rjsmshortfilm121 Місяць тому

      Ma Village kuda donthi 😊

  • @nagarjunaarjun6108
    @nagarjunaarjun6108 2 місяці тому +9

    చాలా బాగుంది 👌

  • @kavyakkavya1147
    @kavyakkavya1147 Місяць тому +3

    Woww nice song ❤😊🎉

  • @ramadeviporika5854
    @ramadeviporika5854 26 днів тому +2

    Rathod ..superb❤❤❤

  • @RajeshM-lj7xu
    @RajeshM-lj7xu 2 місяці тому +9

    Music super hit

  • @hanmanthnayak8257
    @hanmanthnayak8257 Місяць тому +20

    ఎన్నిసార్లు విన్న వినాలనిపిస్తుంది...
    😍❤😍❤😍❤
    ###సుక్కతిరు సక్కనోడు ###
    Excellent lyrics😍
    Orally superb song ❤❤❤

  • @balaswamybaki8105
    @balaswamybaki8105 27 днів тому +2

    చాలా బాగుంది..

  • @Naganna-cv6rv
    @Naganna-cv6rv 3 дні тому +2

    Nenu chala sarlu vinnanu naa manavarali dhaya valla e pata nenu nerchukunnaa ❤❤❤❤