What is Normal BP? | How to Measure Blood Pressure | BP Guidelines | Part-1 | Dr. Ravikanth Kongara

Поділитися
Вставка
  • Опубліковано 28 лис 2024

КОМЕНТАРІ • 356

  • @surendramanapuram
    @surendramanapuram 7 місяців тому +158

    సర్...! ఒక ప్రభుత్వ ఉపాధ్యాయునిగా అనుభవంతో చెబుతున్నాను. మీరు కచ్చితంగా కొన్నాళ్లపాటు ప్రభుత్వ పాఠశాలలో తెలుగు మాధ్యమంలో చదివినట్లే అనిపిస్తుంది. మీ తెలుగు అమోఘం. ఇంగ్లీష్ మీడియంలో చదివిన వాళ్లు మాత్రమే గొప్ప వాళ్ళు అవుతారు అనుకొనే భ్రమలో ఉన్న వాళ్ళందరికీ మీరే ఒక సజీవ ఉదాహరణ. మీకున్న విషయ పరిజ్ఞానం, మాతృభాషపై ప్రేమ, చక్కని విలువలతో కూడిన సంస్కారం నేటిభావితరానికి ఆదర్శం. మీ తల్లిదండ్రులు ధన్యులు. విద్వాన్ సర్వత్ర పూజ్యతే. - మానాపురం సురేంద్ర

    • @chaitanyapopuri3287
      @chaitanyapopuri3287 7 місяців тому +3

      నిజమే

    • @korampalliramanisri6932
      @korampalliramanisri6932 7 місяців тому +1

      నమస్కారం డాక్టర్ గారు మీ అమూల్యమైన సమయాన్ని మా అందరికీ తెలిసేలా చేసారు ధన్యవాదాలు సార్

    • @tanyadeviyalamanchili7765
      @tanyadeviyalamanchili7765 7 місяців тому +1

      Nijame ravikant is very nice doctor god bles you

    • @rkrishnamurthi3721
      @rkrishnamurthi3721 7 місяців тому +3

      SIR మీరు చెప్పినదే నిజ మయితే Govt schools లో టీచర్లు పిల్లలను ఎందుకు పైవేట్ కార్పోరేట్ స్కూల్స్ లో ఇంగ్లీష్ మీడియం లో చదివిస్తున్నారు. మీ పిల్లలను Govt schools లో తెలుగు మీడియం లో చదివిస్తూ న్నారా.99/ GOVT teachers వారి బిడ్డలు కార్పోరేట్ స్కూల్స్ లో చదివిస్తున్నారు

    • @prasadmidde9134
      @prasadmidde9134 7 місяців тому

      @@rkrishnamurthi3721 Society అలా ఉంది ఈ పోటీ ప్రపంచంలో తప్పక వారు ప్రైవేట్ స్కూల్ లో చదివించే పరిస్థితి
      ప్రభుత్వ స్కూల్స్ లో నాణ్యత లేదు అని కాదు

  • @sbm9063
    @sbm9063 7 місяців тому +65

    మీకూ ఉగాది పండగ శుభాకాంక్షలు డాక్టర్ గారు 🙏🙏

  • @appalanaiduronanki5028
    @appalanaiduronanki5028 7 місяців тому +33

    సార్ మీరు చేసిన వీడియో లు అన్నీ కూడా నిపుణులు చేసినట్లు సార్ ఇటు వంటి సమాచారం మాకు ఖర్చు లేకుండా అందిస్తున్నందుకు మేమంతా మీకు రుణపడి ఉంటాము సార్ ధన్యవాదాలు సార్

  • @vijayavardhanpothuraju6037
    @vijayavardhanpothuraju6037 7 місяців тому +25

    వెలకట్టలేని విలువయిన ఆరోగ్య విషయాలు చెప్పారు డాక్టర్ గారు ధన్యవాదములు 💐🙏

  • @bunnygamingzoneyt7250
    @bunnygamingzoneyt7250 7 місяців тому +12

    రవిగారూ మీరు చెప్పే ఆరోగ్య విషయాలు వెలకట్టలేనివి గాడ్ బ్లెస్స్ యూ డాక్టర్.

  • @gayathrisonti3108
    @gayathrisonti3108 7 місяців тому +8

    నేను ప్రస్తుతం ఏదుర్కుంటున్న సమస్యకు మీరు కొంతవరకు పరిష్కారం తెలియచేసారు. మీ రెండో వీడియో కోసం ఎదురుచూస్తున్న. ధన్యవాదాలు

  • @yuganvarma
    @yuganvarma 7 місяців тому +27

    మీకు మీ కుటుంబ సభ్యులకి ఉగాది పండుగ శుభాకాంక్షలు డాక్టరు గారు

  • @psatheeshkumar6258
    @psatheeshkumar6258 7 місяців тому +38

    మీరు డాక్టర్ కాదు మా సొంత అన్నయ్య మాకు జాగ్రత్తలు చెప్పినట్టంది ప్రజా సేవలో తండ్రిని మించిన తనయుడు
    రామాయణం లో లక్ష్మనుడికొరకు హనుమంతుడు అన్ని మూలికలు పుష్కలంగా ఉండే సంజీవిని పర్వతాన్నే తెచ్చారు
    అలాగే మన అన్నయ్య తన సబ్జక్ట్ కాక పోయినా మనిషి తల నండి పాదం వరకు ఉన్న అన్ని అవయవాలకు తగు జాగ్రత్తలు ఉచితంగా, చదువు రాని వారికి కూడా అర్థం అయ్యేలా చెప్పి మా అందరికీ నిస్వార్థంగా సేవ చేస్తున్న మీకు అ భగవంతుడు తోడుండాలని ప్రార్థిస్తున్నా

    • @swarajyalakshmi1651
      @swarajyalakshmi1651 7 місяців тому

      మా డాక్టర్ గారే ఒక అద్భుతం

    • @swarajyalakshmi1651
      @swarajyalakshmi1651 7 місяців тому

      మా డాక్టర్ అంటే గ్రేట్ రవి కాంత్ గారే

  • @devisanker5990
    @devisanker5990 7 місяців тому +4

    Hi sir కీళ్ళవాతం ను శాశ్వతం గా ఎలా తగ్గించుకోవాలి ఒక వీడియో చేయండి సర్ plz

  • @raghurajneerati8910
    @raghurajneerati8910 7 місяців тому +13

    Love you sir/ annaya, నేను pharmacist నీ , 1 visit కే,రోగం లేనివారికి కూడా Bp tablets అలవాటు చేస్తున్నారు, చాలా దారుణం, BP గురించి ఇలాంటి డౌట్ తో చాలా రోజులు confustion లో ఉన్న , ఇప్పుడు క్లారిటీగా గా BP measure చేసే పద్దతి చేప్పారు , careless doctors నీ చూసి , మిమ్మల్ని చుస్తే , real doctor /God అనీ అనొచ్చు . ఇంకా కొందరు old doctors మంచివాళ్ళు ఉన్నారు. మీ పాదాలకు వందనం.

  • @harik4534
    @harik4534 7 місяців тому +1

    Dear Doctorgaru,
    We are all blessed to have a doctor like you. You are one of the best doctors with rare combination of qualities like perfection , dedication , spirituality , humanity and kindness.
    A perfect man who has professional and social responsibility. We will regularly watch your videos on youtube.
    Your sayings , experiences , suggestions were and are useful to many people. You are an awesome doctor , mentor , philosopher.. what not. We feel like you are a member in our family. We can see a brother , a father and a friend in you.
    Our Namaskarm to your parents who gave birth to such a wonderful person, your family and friends who supported you throughout all these years.
    We all pray God to give you more energy, health, wealth and success to serve people.
    All the best and many thanks doctor garu.
    With Best Regards,
    Your beloved follower and family.

  • @sridevik6054
    @sridevik6054 7 місяців тому +13

    క్రోది నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మీకు, మీ కుటుంబానికి మరియు మీ ఆసుపత్రి సిబ్బందికి.

  • @pittuananthammapittuananth934
    @pittuananthammapittuananth934 7 місяців тому +4

    చాలా మంచి ముఖ్యమైన విషయం చెప్పారు సార్ థ్యాంక్స్ సార్

  • @vadlalaxminarayana1633
    @vadlalaxminarayana1633 7 місяців тому +2

    డాక్టర్ గారికి చాలా మంచి వాళ్ళు చాలా మంచి సలహాలు ఇస్తారు మీకు ధన్యవాదములు

  • @c.butchireddyadapa5227
    @c.butchireddyadapa5227 7 місяців тому +2

    డాక్టర్ గారూ దయచేసి వ్యాయామం చేసిన తర్వాత పెరిగే హై షుగర్ లెవెల్స్ ఎట్లా తగ్గిచ్చుకోవాలో వివరిస్తూ ఒక వీడియో చేయండి.
    దన్యవాదాలు

  • @chandrasekhar-qm1sk
    @chandrasekhar-qm1sk 6 місяців тому +1

    మీ honesty కి జోహార్లు

  • @ful36
    @ful36 7 місяців тому +14

    నాకు నవ్వి నవ్వి 🤣🤣🤣 bp పెరిగి పోయింది డాక్టర్ గారు మీరు ఒక పేషంట్ కి US నుండి Europe కి flight లో రాగానే bp తగ్గి పోతుందా అని నువ్వుతూ చెప్పగానే. ఇలాగే మీరు నవ్విస్తూ చెప్పితే మాకు నవ్వి నవ్వి bp పెరిగితే మీదే బాధ్యత 😂😂😂

  • @tannirutulasiram4393
    @tannirutulasiram4393 7 місяців тому +9

    నూతన సంవత్సర శుభాకాంక్షలు డాక్టర్ గారు

  • @nagarajup382
    @nagarajup382 7 місяців тому +2

    You are truly a gentleman sir

  • @kellamahalakshmi9942
    @kellamahalakshmi9942 7 місяців тому +1

    ఈరోజుల్లో మీలాంటి డాక్టర్ ఉండడం మా అదృష్టం

  • @janardhanvasam3369
    @janardhanvasam3369 3 місяці тому

    ఆరోగ్య విషయాలు మంచి గా వివరముగా చెప్పారు. మీకు నా హృదయపూర్వక ధన్యవాదములు🙏

  • @raamaan159
    @raamaan159 7 місяців тому +5

    Sir, మీరు గుడ్ బట్ కాని మీరు విడియో ఎండ్ లో క్లారిటీ ఇవ్వడం లేదు, whether or కాకుండా ఒక్కటే చెప్పండి, అప్పుడు మీరు చేసిన వీడియో కి ప్రయోజనం ఉంటుంది.

  • @ramuchandolu4535
    @ramuchandolu4535 7 місяців тому +1

    నిజంగా మీరు చెప్పే ఆరోగ్య విషయాలు ప్రతి ఒక్కరూ తెలుసు కోవాలి.మీలాంటి వారు జనవిజ్ఞాన వేదిక లాంటి సైన్స్ గ్రూప్ లో సభ్యులు గా ఉండి సామాన్య ప్రజలకు అందిస్తే ఇంకా ఉపయోగం గా ఉంటుంది సార్... ధన్యవాదాలు

  • @ramchandernune8465
    @ramchandernune8465 7 місяців тому

    Maa family Doctor anteny 1000 times accuracy. No doubt at all No comments only Compliment . 🙏🙏🙏

  • @nagabhushanam-fn3nn
    @nagabhushanam-fn3nn 7 місяців тому +1

    BP పట్ల క్లారిటీ ఇచ్చారు thank you sir

  • @variganjibhavani9616
    @variganjibhavani9616 7 місяців тому +1

    Sir meeru cheppina oka medicine valana naku ante maa athayya ku chala manchi jariginadi.
    Thank you very much Doctor garu
    God bless you Sir. 🙏🙏🙏

  • @ShaikMahaboobVali-vo8kj
    @ShaikMahaboobVali-vo8kj 7 місяців тому

    Dr Ravi Garu, All the guidelines have been made by experienced medical teams from top centres and have been updated timely.
    Thank you

  • @bhaskararaodatti7261
    @bhaskararaodatti7261 7 місяців тому

    Meeru 100% respectable person sir. Namaste .

  • @anuagasthya8927
    @anuagasthya8927 7 місяців тому +1

    Very valuable video. Andarikee share chestaanu. BP ni chaalaamandi pattinchukoru praanam meedaku vachedaakaa. Thankyou for this video

  • @suradaraju1680
    @suradaraju1680 7 місяців тому

    You are the first doctor who honestly admitted there are errors in medical guidelines.thank you sir

  • @anthonyma9451
    @anthonyma9451 7 місяців тому

    Sir good morning. Ur comments and advises are 100 percent genuine. May God bless you always with good health 🙏🙏

  • @trimurtynallajerla7452
    @trimurtynallajerla7452 13 годин тому

    👌👌 డాక్టర్ గారు🙏

  • @bale.saradhibale.saradhi2153
    @bale.saradhibale.saradhi2153 7 місяців тому +1

    డాక్టర్ గారు మీకు మీ కుటుంబ సభ్యులందరికీ శ్రీ రామ నవమి శుభాకాంక్షలు

  • @saradakongara3457
    @saradakongara3457 7 місяців тому +1

    God bless you ravi babu

  • @vidyasankartadimeti5899
    @vidyasankartadimeti5899 7 місяців тому +1

    Excellent doctor.god bless you and your family.

  • @sridharsridharpydi737
    @sridharsridharpydi737 7 місяців тому +1

    Protect him at any cost
    God bless you sir

  • @mdmadarsaheb3700
    @mdmadarsaheb3700 7 місяців тому +1

    Dr Garu meeku mariyu mana Channel chusay andariki ugadi and ramadan shuba kankshalu good night Dr Garu

  • @ssfashions1778
    @ssfashions1778 7 місяців тому +1

    Miru doctor ahh leka devuda.
    I am a software Engineer I feel why managers wouldn't educate their team in proper way instead of seeing dem as slaves.
    U clearly explain wat is wat.
    Ur honesty ur humanity ki ❤️

  • @vijayalakashmikothapalli6645
    @vijayalakashmikothapalli6645 7 місяців тому +1

    Namaste sar ugadi subhakankshalu Dr Babu really very good message sir

  • @subhashinimanda8892
    @subhashinimanda8892 7 місяців тому

    Thank u very much sir maa family Dr laga anni manchiga maaku chyputhunnaru maa beddala muru unnaru ❤🙏

  • @nagireddyn3582
    @nagireddyn3582 4 місяці тому

    Thank you Dr Garu for Valuable information for all 🙏🙏🙏

  • @sreeramulupulluru1245
    @sreeramulupulluru1245 7 місяців тому +2

    Thank you Dr Garu for Valuable information for all 😊😊

  • @dvlvenki3089
    @dvlvenki3089 7 місяців тому +1

    Very nice explanation sir, thank you sir ❤

  • @gram1037
    @gram1037 7 місяців тому +2

    Thankyou Doctor garu mostly valuable information.....

  • @lakshmikalpana8091
    @lakshmikalpana8091 7 місяців тому +1

    Sir good evening plz do a video on sugar levels also
    Fasting normal ?
    After eating break fast or lunch ?
    What is the correct time of testing sugar levels with gluco meter at home
    From what number to what number is normal oe prediabatic or high
    Plz do it clarityly sir we had searched on you tube but all half and half videos on that no clarity on that
    And even timing at what time we should take and what should be the reading by age also
    It will help many people sir

  • @somashekhar9339
    @somashekhar9339 7 місяців тому

    ఉగాది శుభాకాంక్షలు డాక్టర్ బాబు🙏🙏🥰

  • @rameshn6988
    @rameshn6988 7 місяців тому +2

    Body condition for variable types. Sir best explain speach.

  • @koteswararaobandi3085
    @koteswararaobandi3085 7 місяців тому +2

    Your my superior doctor thank you sir good information

  • @anitha2617
    @anitha2617 7 місяців тому +1

    Valuable information doctor ji🙏 Thank you💐

  • @AlekhyaVinni
    @AlekhyaVinni 7 місяців тому

    ధన్యవాదాలు డాక్టర్ గారు 🙏🙏🙏🙏

  • @HariPrasad-cx1tp
    @HariPrasad-cx1tp 7 місяців тому +1

    గుడ్ ఈవెనింగ్ సార్

  • @nirmalasingamaneni3906
    @nirmalasingamaneni3906 7 місяців тому +1

    Maa doctor gariki namaskaramulu

  • @omnamasivayaboddeda
    @omnamasivayaboddeda 7 місяців тому

    Sir ,you are amazing and given such a good explanation,could you plz clarify what is the exact blood pressure,still there is a confusion ,I request you to release the second video as early as possible

  • @ylakshmi1113
    @ylakshmi1113 7 місяців тому +2

    Thank you sir for valuable information.

  • @VG-gn4pq
    @VG-gn4pq 7 місяців тому

    Good evening doctor, we r learning so much from your videos doctor. Will u make a video on fibroids , will they really shrink after menopause . What type of fibroids will shrink and what will remain n how long it will take to shrink and about common peri menopausal symptoms.

  • @M.Lakshmi-zh5zr
    @M.Lakshmi-zh5zr 7 місяців тому

    ఉగాది శుభాకాంక్షలు రవి గారు 💐

  • @ademmannem
    @ademmannem 6 місяців тому

    Very Good Advise Congraculation Dr

  • @jyothikankanala2251
    @jyothikankanala2251 7 місяців тому +1

    Very important information sir TQ

  • @csanilkumar8253
    @csanilkumar8253 7 місяців тому +1

    Thank you for your information sir❤❤❤

  • @srinivaspatnaik347
    @srinivaspatnaik347 7 місяців тому +2

    Good morning sir thank you for good information

  • @NaveenaGaddam-tc9rz
    @NaveenaGaddam-tc9rz 7 місяців тому +1

    Sublingual allergy immunotherapy gurinchi full video. Cheyandi sir. Please please please

  • @lakshmibhagya6453
    @lakshmibhagya6453 7 місяців тому

    good information andi You are raising awareness on blood pressure.

  • @sreedevisanty7540
    @sreedevisanty7540 7 місяців тому +1

    నమస్తే sir 🙏ఉగాది & రంజాన్ పండుగ శుభాకాంక్షలు sir

  • @krishnakrish1941
    @krishnakrish1941 7 місяців тому

    Part2 video kosam waiting sir

  • @dharmajayag3878
    @dharmajayag3878 7 місяців тому +2

    Nakosemey e video thanks sir

  • @ammajimarlapudi9166
    @ammajimarlapudi9166 7 місяців тому +1

    Anna thanku Anna Baga chaputhavu ❤❤❤❤

  • @vidyasuman2266
    @vidyasuman2266 7 місяців тому +2

    Thank you Doctor garu.

  • @varalakshmivelisetty7649
    @varalakshmivelisetty7649 7 місяців тому

    🙏🏻Dr Ravikanth garu
    Last month నాకు suddenly
    140/90
    చూపిస్తుంది
    నాకు ఎందుకో తేడా గా అనిపించి
    Check చేసుకున్నాను.
    4years back
    ఇలానే చూపించింది
    మా పాప hormone fluctuations వల్ల BP raised
    No need tablet అంది.
    నెమ్మదిగా 1 month ki 120/80
    వచ్చింది.
    ఇప్పుడు మరలా వచ్చింది
    నేను BP machine పెట్టుకొని
    ప్రతి రోజూ 5readngs
    తీసుకున్నాను.
    నెమ్మదిగా 10days కి 120/80వచ్చింది
    కానీ ప్రతీ రోజు date time వేసుకుని 2 readings తీసుకుంటున్నాను.
    ఎందుకంటే ఎప్పుడైనా Dr
    దగ్గర కి వెళ్ళి నప్పుడు
    ఈ reading book చూస్తే Dr ki
    అసలు BP వుందా లేదా అన్నది అర్థమవుతుంది.

  • @bairisadanandam3017
    @bairisadanandam3017 7 місяців тому

    Sai Ram respected Dr Saab

  • @NaveenaGaddam-tc9rz
    @NaveenaGaddam-tc9rz 7 місяців тому

    Allergy treatment ki .sublingual immunotherapy gurinchi full video cheyndi sir

  • @metalgun6976
    @metalgun6976 7 місяців тому

    ఉగాది శుభాాంక్షలు sir🎉🎉

  • @psuresh6242
    @psuresh6242 7 місяців тому

    ఉగాది పండుగ శుభాకాంక్షలు సారు

  • @pepakayalaraghu6259
    @pepakayalaraghu6259 7 місяців тому

    Thank you very much Sir. Please suggest which is better to measure B.P mission

  • @sagilirajakumari-zz9gs
    @sagilirajakumari-zz9gs 7 місяців тому

    శ్రీరామనవమి శుభాకాంక్షలు sir

  • @pavankumarburra1404
    @pavankumarburra1404 7 місяців тому +2

    Superb explanation sir

  • @RamanaMurthyBV
    @RamanaMurthyBV 7 місяців тому +1

    Dear Doctor
    Which is the best brand of BP machine and Weighing machine. We are purchasing different brands and getting different readings. Please suggest ❤❤🎉🎉🎉

    • @chnaidu
      @chnaidu 7 місяців тому

      Aayana hospital lo yedi vaadithe adi..if no answer from him

  • @sambaiahch7613
    @sambaiahch7613 7 місяців тому

    Superb advise doctor garu

  • @ushabindu3137
    @ushabindu3137 7 місяців тому +1

    Thank you sir good information

  • @srinivask5657
    @srinivask5657 7 місяців тому

    యర్రగొండపాలెం శ్రీనివాస్ గౌడ సార్ మీరు చాలా తెలివిగా చెబుతారు సార్

  • @mamathareddy6445
    @mamathareddy6445 7 місяців тому

    Hi sir, please make a vedio on
    Kidney transplantation
    And the process to get a donor. And the success rate of operation
    My father is suffering from chronic kidney disease.
    Please help me.
    I seeing your vedios from few months.
    I am trusting you so much .
    That's I am asking to make a vedio on that topic

  • @durgaprasaddurga8591
    @durgaprasaddurga8591 7 місяців тому

    Sir SpiroMiter gurinchi inka deatails ga explain cheyyandi

  • @rangarao9978
    @rangarao9978 7 місяців тому

    Thankyou Doctor good information

  • @suryakumari8238
    @suryakumari8238 7 місяців тому

    Baga chepparu bangaru

  • @manju9manju
    @manju9manju 7 місяців тому

    Sir tell us about nerve damage, repair and regeneration.

  • @kutti.jagadeesh53
    @kutti.jagadeesh53 7 місяців тому

    Waiting for part-II Sir

  • @kumarpasupuleti6236
    @kumarpasupuleti6236 7 місяців тому

    డాక్టర్ గారు 🙏

  • @nsysk-m6k
    @nsysk-m6k 7 місяців тому

    ధన్యవాదములు సార్.

  • @aarsvolgs6962
    @aarsvolgs6962 7 місяців тому

    Children problem Adinoids gurinchi oka video cheyandi. Ma babuki 80%undhi. Operation ante bayanga undhi. Plz reply...

  • @devamani1742
    @devamani1742 7 місяців тому +1

    Thank you doctorsgaru

  • @NageshwariVemula
    @NageshwariVemula 7 місяців тому

    Superb explain sir thank u sir

  • @srinivasraothumma5694
    @srinivasraothumma5694 7 місяців тому

    Well explained,waiting for next video

  • @nirmalasoringala9780
    @nirmalasoringala9780 7 місяців тому

    Tq,సార్ 💐💐👏🏾

  • @venkattkd
    @venkattkd 7 місяців тому

    100/80 Normal sir 🙋🏻‍♂️.

  • @pellurisridevi7719
    @pellurisridevi7719 7 місяців тому

    Please suggest a good BP machine Doctor. 🙏

  • @kasturikosanam1469
    @kasturikosanam1469 7 місяців тому +1

    ఎంత చక్కటి తెలుగు మాట్లాడు తున్నావు కన్నయ్య

  • @venkannagoudnalamasa3921
    @venkannagoudnalamasa3921 7 місяців тому +1

    Useful information sir..🙏

  • @vadlamanisreeramamurthy6866
    @vadlamanisreeramamurthy6866 7 місяців тому

    Great sir 👃

  • @RajenderK-q9y
    @RajenderK-q9y 7 місяців тому +1

    Perfect Sir

  • @designermunikumar
    @designermunikumar 7 місяців тому

    Anna Ugadi Shubhakankshalu. All family members

  • @anushagutta1
    @anushagutta1 7 місяців тому

    Hello Doctor garu, thankyou very much for spreading awareness on health and well being. Could you please share your knowledge on omega 3 fatty acid supplements. Who to use, how long to use, if one is already taking this supplements, can they take these supplements life long. Are there any side effects. Please share your knowledge on this, as i see lot of people are taking these fish oil supplements, biotin supplements on their own with out complete awareness. Your vedio on vitamin D supplements was very informative and very helpful. Thank you sir.