How to Check BP at Home | BP Machine | Daily Monitoring | Correct Reading | Dr. Ravikanth Kongara

Поділитися
Вставка
  • Опубліковано 8 лип 2022
  • How to Check BP at Home | BP Machine | Daily Monitoring | Correct Reading | Dr. Ravikanth Kongara
    --*****--
    గత 12 సంవత్సరాలుగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి అత్యాధునిక ప్రమాణాలతో సరికొత్త ఆధునిక వైద్య సేవలని డాక్టర్ కొంగర రవికాంత్ గారు అందిస్తున్నారు. విజయవాడలోని వారి కర్పోరేట్ స్థాయి హాస్పటల్లో తమ విశేష అనుభవంతో సామాన్యులకి కూడా అందుబాటులో ఉండే నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ గొప్ప పేరు సాదించారు.
    అన్ని రకాల గ్యాస్ట్రో, బేరియాట్రిక్ సర్జరీ, లాపరోస్కోపీ సమస్యలకి చికిత్స అందిస్తూ దక్షిణ భారతదేశంలోనే నెలకు అత్యధిక బేరియాట్రిక్ సర్జరీలు చేస్తు గొప్ప ఫలితాలు సాదించారు. అంతేగాక 200 నుండి 250 కిలోల కంటే ఎక్కువ బరువున్న అత్యంత ప్రమాదకర బేరియాట్రిక్ సమస్యకి శస్త్రచికిత్స చేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేసారు. సుమారు 200 కిలోల కంటే ఎక్కువ బరువున్న సూపర్ ఒబేసిటీ పేషెంట్లు మంచి ఫలితాలని పొందారు.
    విజయవాడలో మొట్ట మొదటిసారిగా విదేశి తరహాలో అత్యాధునిక సౌకర్యాలతో 24 గంటలు వైద్యుల పర్యావేక్షణలో వైద్య సేవలు అందిస్తున్నారు. 100 పడకలతో పాటు అత్యవసర సమయంలో ఆంబులెన్స్ సౌకర్యం కలదు.
    Dr. Ravikanth Kongara MBBS, MS, DNB(Gastro-NIMS)
    Ravi Hospital, Bariatric, gastro, laparoscopy, Swathi Press - opp Kovelamudi Street, Suryaraopeta, Vijayawada - 2, Andhra Pradesh: 520002, Phone: 0888 183 8888, 888 184 8888.
    g.co/kgs/XJHvYA
    Health Disclaimer:
    ___________________
    The Information in this Video is Designed for EDUCATIONAL Purpose Only. It is not intended to be a substitute for informed medical advice or care. You Should not use this information to diagnose or treat any health problems. Please consult a doctor with any questions or concerns you might have regarding your or your child's condition.
    #BP #BPNormal #BPCheck #DrRaviHospital #DrRavikanthKongara

КОМЕНТАРІ • 1,1 тис.

  • @phanimit1
    @phanimit1 Рік тому +263

    పెద్ద డాక్టర్ అయ్యి ఉండి కూడా చిన్న విషయాలను వివరంగా వివరించి చెప్పినందుకు ధన్యవాదాలు హుజూర్నగర్ నుండి

    • @saidireddy3827
      @saidireddy3827 Рік тому +3

      Kongari devadaas gaariki Meeru ?

    • @manjulad5917
      @manjulad5917 Рік тому +1

      Kongara jaggaya( actor) vaari grand son emo may be but God bless u andi

    • @radhikasure4790
      @radhikasure4790 Рік тому +1

      Son

    • @subrahmanyeswararaonulu6170
      @subrahmanyeswararaonulu6170 Рік тому +5

      మీరు వాడిన (Amron) మొడల్ ఏమిటి సార్, మేము స్వంతంగా వాడుకోవడానికి ఏ మొడల్ బాగుంటుందో చెప్పామని కోరుతున్నాను.

    • @divilihemanandaswamy6068
      @divilihemanandaswamy6068 Рік тому

      Thunks sir

  • @ysgaming9932
    @ysgaming9932 Рік тому +175

    డాక్టర్ గారికి 🙏 మీరు మాకు భగవంతుడు ఇచ్చిన వరం. మా యొక్క ఆరోగ్య గురుంచి తీసుకోవలసిన జాగ్రత్తలు ఎంతో సవివరంగా సూచించినందుకు కృతజ్ఞతలు 🙏

  • @induindu7384
    @induindu7384 Рік тому +127

    ❤️❤️ నాన్న మీరు యూట్యూబ్ ద్వారా గా పరిచయం అయినందుకు చాలా సంతోషంగా ఉంది నాన్న నేను మిమ్మల్ని కలవడానికి రావాలి నాన్న మీరు దొరకటం మా భాగ్యం నాన్న ❤️❤️

    • @lalithag8599
      @lalithag8599 Рік тому +3

      Nenu vit.E 2 years nunchi vaduthunnanu sir. Emaina side effects vuntayaa doctor garu.plese reply

    • @Ramesh-ys6xw
      @Ramesh-ys6xw Рік тому +2

      డాక్టర్ గారు... గట్టిగా ఊపిరి పీల్చుకుంటుంటే ఛాతిలో నొప్పి వస్తుంది కారణం తెలియజేయండి.

    • @moturisaiprasad2464
      @moturisaiprasad2464 Рік тому

      Na koreka kudh

    • @bandalakuntasrinivasarao3119
      @bandalakuntasrinivasarao3119 4 місяці тому

      6:43

    • @ramuorchidman
      @ramuorchidman 4 місяці тому

      Nice sir

  • @nagarajubathula4356
    @nagarajubathula4356 2 місяці тому +4

    చాలా మంది ధనపెక్షా తో పేదవారికి ఏమీ తెలియనివ్వరు కొద్దిమంది గొప్పోళ్ళు మాత్రమే మీలా సాధారణ ప్రజలకి ఏదో ఒకటి తెలియజేయాలనీ నేర్పించాలని ఆశిస్తారు
    Really hats off Sir🙏🙏

  • @durgaraojammula6811
    @durgaraojammula6811 Рік тому +71

    Hello sir, dr = god, మీరు నిజంగా దేవుడు dr గారు. ఆరోగ్యం గురించి అవగాహనా లేని పేదవారి కోసం మీ విలువైన సమయాన్ని కేటాయించి మరి, మాకు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తున్న మీ మంచి మనసుకి, మరియు మీ మానవత్వానికి కృతజ్ఞతలు dr గారు. 🙏🙏🌹🌹💐💐

    • @swarnabalabhadra1228
      @swarnabalabhadra1228 Рік тому +1

      Hi sir really you are great miku ynta opika vuntadi anni health vishayaalu ènta vivarangaa cheputaarusir

  • @DhanaLakshmi-zn7cr
    @DhanaLakshmi-zn7cr Рік тому +90

    గుడ్ నైట్ డాక్టర్ గారు 🙏🙏 ఏమీ తెలియని వాళ్ళకి కూడా అర్థం అయ్యేలా చాలా బాగా వివరించి చెప్పుతున్నారు సార్ 🙏🙏👌👌 అన్నీ చక్కగా తెలుస్తున్నాయి మీ మాటలు వింటుంటే నే మాకు బలంగా ఉంటుంది ❤️🙏🙏

  • @radhikabolisetty6666
    @radhikabolisetty6666 Рік тому +42

    Doctor గారి పుణ్యమా అని చిన్న చిన్న వాటికి కంగారు లేకుండా సెల్ఫ్ గా చాలా నాలెడ్జ్ నీ ఇస్తున్నారు థాంక్యూ వెరీ మచ్ sir

  • @polayya7884
    @polayya7884 23 дні тому +1

    సహజంగా తెలివైన వారు ఆలోచన, వివరణ సామాన్యులకు అర్ధంకావు. పెద్ద చదువులు చదివిన మీరు సామాన్యుని స్థాయికి దిగి వచ్చి చేస్తున్న విశ్లేషణ హర్షింపదగినది. మీ సేవాదృకృధం ఎంతైనా కొనియాడ తగినది. దేవుడు మీకు మేలు చే యుగాక.

  • @lakshmimellacheruvu2098
    @lakshmimellacheruvu2098 Рік тому +6

    డాక్టర్ గారు,త్వరలో మేమందరం కనీసం RMP డాక్టర్స్ అన్నా అవుతాము.మీరు చెప్పేవి అన్ని నేర్చేసుకుంటున్నాం కదా
    చాలా చాలా కృతజ్ఞతలు

  • @rayijasmitha7921
    @rayijasmitha7921 Рік тому +12

    ఏమీతెలియనివారికి కూడా మీరు అన్ని విషయాలు వివరించి మరీ చెబుతున్నారు ఇలా చెప్పడంవల్ల మనుషుల్లో ఉండే సగ రోగాలు మీమాటలు వింటేనే నయమయిపోతాయి "సార్"🙏🙏🙏🙏🙏

  • @tummagodavari9381
    @tummagodavari9381 9 місяців тому +6

    డాక్టర్ రవికాంత్ గారికి నమస్కారములు. మీలాంటి డాక్టర్ ఉండడం అనేది దేవుడిచ్చిన వరం. నిజంగా మీ లాంటి కొడుకు నీకు అన్న మీ తల్లిదండ్రులు అదృష్టవంతులు. మీ మంచి మనసుకు విలువ కట్టలేము డాక్టర్ గారు. మీలాంటి వారిని చూసి మిగతా డాక్టర్లు స్ఫూర్తి పొందాలని కోరుకుంటున్నాను 🙏🙏

    • @bandalakuntasrinivasarao3119
      @bandalakuntasrinivasarao3119 4 місяці тому +1

      డాక్టర్ రవికుమార్ గారికి నమస్కారములు మీ మెసేజ్ చాలా బాగుంది మీలాగా ఎవరు ఇంతవరకు చెప్పలేదు thank you very much sir🌷🌷

  • @lakshmireddy5416
    @lakshmireddy5416 Рік тому +8

    Thank you sir మా మధ్య మీ లాంటి డాక్టర్ వుండడం మా అదృష్టం

  • @anjaneyuluparimi8925
    @anjaneyuluparimi8925 Рік тому +51

    We are lucky to have a kind hearted person like you sir 🙏.Long live with all our blessings

  • @bhaskervm99
    @bhaskervm99 Рік тому +3

    idhi chala chala useful video for everybody. thank you doctor garu.

  • @sailajavictorm3974
    @sailajavictorm3974 Рік тому +1

    చాలా clearga,clarity ga చెప్పారు
    Sir.Tq u sir

  • @cholasatya5357
    @cholasatya5357 Рік тому

    Tq so much sir... ప్రజల కోసం మీరు పడే తపన...great... మీ వీడియోస్ అన్ని చూ డట0 వల్ల చాలా విషయాలు తెలుసుకుంటున్న..

  • @vijayrathnareddy9
    @vijayrathnareddy9 Рік тому +6

    The best informations you are giving... Hats of you sir.

  • @d.ch.e
    @d.ch.e Рік тому +8

    Thanks a lot doctor 🙏this is helpful for everybody .you have clearly explained how to check BP.thanks.I have also saved it to share.

  • @GaneshSM76
    @GaneshSM76 Рік тому +1

    ఎంతో చక్కగా వివరించారు సార్. ధన్యవాదాలు 🙏🙏🙏

  • @ramaraobonagiri9365
    @ramaraobonagiri9365 Рік тому +1

    చాలా వివరంగా చెప్పారు, ధన్యవాదములు అండి.

  • @tiruveedulaamulya3778
    @tiruveedulaamulya3778 Рік тому +3

    Very thanks doctor garu 🙏🙏

  • @mouninagireddy5950
    @mouninagireddy5950 Рік тому +3

    Making everyone know very happy short and useful video without any unwanted matter

  • @anithamadhurakavi8937
    @anithamadhurakavi8937 Рік тому +1

    Entha opikaga chela clear ga chepparu.
    Thank you soooo much doctor.

  • @venumanohar424
    @venumanohar424 Рік тому

    చక్కటి సలహా ఇస్తున్నారు , ధన్యవాదములు,,🙏🙏🙏🙏

  • @pallareddysekhar6787
    @pallareddysekhar6787 Рік тому +7

    సార్!
    మీరు అంటే నాకు చాలా గౌరవం.

  • @jaganmohankumar529
    @jaganmohankumar529 Рік тому +5

    ధన్యవాదాలు సర్ చాలా చక్కగా వివరించారు 🙏

  • @katrapallijanc910
    @katrapallijanc910 Рік тому +1

    చాలా వివరంగా చెప్పారు ధన్యవాదములు🙏

  • @krishnamurthypelluri5823
    @krishnamurthypelluri5823 3 місяці тому

    చాలా చక్కగా వివరించారు, చాలా ధన్యవాదములు డాక్టర్!

  • @shobharani5195
    @shobharani5195 Рік тому +3

    మీరు యూట్యూబ్ ద్వారా పరిచయం కావడం మాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఏ డాక్టర్స్ కూడా ఇంత చక్కగా వివరంగా చెప్పలేదు. చెప్పారు కూడానూ. మీ ప్రతి వీడియో చూస్తుంటాను. చెప్పే తీరు-మొహంలో చిరునవ్వు చాలా బాగుంది.

  • @sujatha-58
    @sujatha-58 Рік тому +7

    శుభసాయంత్రం సర్ చాలా వివరంగా చెప్పారు ధన్యవాదాలు సర్ 🙏🙏🙏

  • @dr.bharathigorthi6995
    @dr.bharathigorthi6995 9 місяців тому

    మీరు గొప్ప డాక్టర్ చాల మంచి ఓపికతో వివరిస్తున్నారు

  • @mabukhan9240
    @mabukhan9240 Рік тому

    Chala Baga chebuthunnaru Anni vishayalu gurinchi Thank you sir

  • @kramalingareddykrlr
    @kramalingareddykrlr Рік тому +3

    నమస్కారం డాక్టర్ గారు
    ప్రతి జబ్బు గురించి ప్రతి విషయం గురించి
    చాలా చాలా వివరంగా చెబుతున్నారు డాక్టర్ గారు
    బీపీ మిషన్ గురించి చాలా చాలా వివరంగా చెప్పారు తెలియని వారందరికీ తెలుసుకునేటట్టు చేశారు
    ఇంత మంచి వీడియో అందించినందుకు
    తమరికి ధన్యవాదములు
    మీకు మీ కుటుంబ సభ్యులకు గాడ్ బ్లెస్స్ యు

  • @TRENDING_GIRL_27
    @TRENDING_GIRL_27 Рік тому +8

    మీరు నిజంగా మాకు దేవుడిచ్చిన మనిషిగా వున్నారు

  • @prasadbabu4870
    @prasadbabu4870 Рік тому +1

    చాలా వివరంగా చెప్పినందుకు మీరు ప్రజలను ఉత్తేజ పరుస్తున్నందుకు చాలా చాలా అభినందనలు.

  • @vasundharamadhira1889
    @vasundharamadhira1889 Рік тому +1

    చాలా బాగా అందరికీ అర్థమయ్యే రీతిలో చెప్పారు డాక్టర్ గారు ధన్యవాదములు

  • @ranik9699
    @ranik9699 Рік тому +5

    God bless u Doctor gaaru ❤️you r doing very great videos with useful content for our society.tq so much 👍

  • @ramasarmavssistla8861
    @ramasarmavssistla8861 Рік тому +4

    Thank U Doctor . You explained in a lucid manner. Normally , sometined I used to do the mistake while tightening the hand cup . Now it clarified without any second thought and importance of noting down the BP.

  • @pavanikalingapatnam6118
    @pavanikalingapatnam6118 Рік тому +1

    Meru chala Baga ardam అయ్యేటట్లు చెప్తారు sir.......

  • @chandrikag4768
    @chandrikag4768 Рік тому

    Thanqqq ..,.so much doctor garu,mee lanti doctor s vuntay socity lo chala mandhi patients valla House ki happy ga valtaru

  • @Indian_gaming205
    @Indian_gaming205 Рік тому +2

    డాక్టర్ బాబు గుడ్ మార్నింగ్ సూపర్ బిపి ఎలా చూసుకోవాలో మాకు క్లారిటీగా చెప్పారు పర్వాలేదులే మీ నవ్వు చూస్తే మళ్ళీ పెరిగిపోతుంది, 🥰

  • @yamankamala3770
    @yamankamala3770 Рік тому +3

    ఇలాంటి douts మాకు చాలా రోజలనుండి ఉన్నాయ్. ఈరోజు clear చేశారు.Tq doctor గారు.

  • @laxmig1457
    @laxmig1457 Рік тому +1

    డాక్టర్ బాబు కి చాలా చాలా కృతజ్ఞతలు ఇంత వివరంగా తెలియజేసినందుకు దీర్ఘాయుష్మాన్ భవ సర్వదా శుభం

  • @kirannamburi6788
    @kirannamburi6788 Рік тому +1

    చాలా మంచి వీడియో సార్, మీకు ధన్యవాదములు. 🙏

  • @varadabhaskar886
    @varadabhaskar886 Рік тому +3

    Thank you Doctor గారూ...
    ఇదివరకటి వీడియో లో మీరు చెప్పారు. Bp కి book maintain చెయ్యమని.
    నేను ఆ వీడియో చూసినప్పటి నుండీ మా పేరెంట్స్ కి, నాకూ రికార్డ్ మెయింటైన్ చేస్తున్నాను. Thank you
    తాడేల్లిగూడెం..

  • @sony-rc1cr
    @sony-rc1cr Рік тому +6

    Hi sir thank you so much for a very valuable information. Take care keep smiling 👍😊

  • @sadasivabrahmamr2661
    @sadasivabrahmamr2661 Рік тому

    ఆరోగ్య సంరక్షణ మరియు అనారోగ్యానికి వైద్యపరమైన సలహాలు, సూచనలు అందరికి అందిస్తున్నందుకు కృతజ్ఞతలు 🙏డాక్టర్ గారు

  • @rvrao7609
    @rvrao7609 Рік тому +1

    Excellent clarity in simple language.
    Gives confidence.
    Thanks Doctor
    R V Rao from Chennai

  • @sujathakorlam4946
    @sujathakorlam4946 Рік тому +6

    I want to add these points as well to what you said please:
    1. First, find a proper place in your house , I mean to say a chair with a good back support
    2. Please sit quietly ( Shhhh no talking) before checking your blood pressure
    3. Kindly, place your feet flat on the floor . No crossing or shaking.
    4. Put your arm forward facing your palm upwards
    Rest all follow what doctor garu told in the UA-cam
    Thank u

  • @kalyanappstech
    @kalyanappstech Рік тому +26

    Tq for the video..sir, u missed lot of important steps..1) reading meter should be always at heart level 2)when u tight cuff there should be a gap of one finger space I.e.., we shouldn’t fix cuf tightly & basic thing to take reading is we should sit for atleast 5 mins calmly..one will get correct reading when they check early morning with empty stomach…automatic machine first reading will be not correct..u should take 3 readings with gap of atleast 1 min…also if possible we should take reading in afternoon & final reading before we sleep

  • @dhanalakshmi-jj2ru
    @dhanalakshmi-jj2ru 10 місяців тому

    You are great sir.... చాలా బాగా చెప్తున్నారు..

  • @harish8143
    @harish8143 9 місяців тому

    చాలా మంచి వివరంగా చెప్తారు..sir

  • @teppalaramana2255
    @teppalaramana2255 Рік тому +6

    Great explanation Sir,🙏 Waiting for Manual instrument Video Sir,
    Good Efforts Sir,

  • @neelambariitagi9864
    @neelambariitagi9864 Рік тому +3

    Sir u look little tensed in the beginning.. v need ur pure smile always 🥰
    U r boon to the society sir 🙏🙏🙏 also v r blessed to hv ur videos in the UA-cam so that every msg reaches quickly.. Thank you so much for your precious time sir..🙏🙏🙏🙏

  • @nkvarma2506
    @nkvarma2506 Рік тому

    మీ ఓపికకు జోహార్లు డాక్టర్ గారు చాలా సొంతోషం వేస్తుంది ఇలా చెపుతుంటే మీకు మనసారా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఇంత వివరణ విశ్లేషణ వీడియో మీరు చేస్తుంటే అర్థం కాకపోవటం ఏముంటుంది చెప్పండి చాలా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను డాక్టర్ గారు

  • @tirumalasettyramababu7458
    @tirumalasettyramababu7458 10 місяців тому +1

    I never see such a compassionate doctor in the world 🙏

  • @krishnag4923
    @krishnag4923 Рік тому +6

    High BP & Low BP Lani gurinchi cheppandi. Vati lakshnalanu mariu remedies gurinchi cheppandi sir.

  • @suvarna2897
    @suvarna2897 Рік тому +11

    Tea coffee effects cheppandi sir

  • @priska57911
    @priska57911 Рік тому +2

    You are a wonderful Doctor and your videos are truly the 'Best ones' .🙏

  • @balasimha9790
    @balasimha9790 Рік тому +1

    Excellent doctor gaaru.

  • @pallavitalks1588
    @pallavitalks1588 Рік тому +4

    Best glucometer gurinchi kuda cheppandi sir

  • @srinivasarao2795
    @srinivasarao2795 Рік тому +8

    Thank you doctor what is the accuracy of the reading when compared to manual instrument please let us know in your next video

  • @satyanarukula8909
    @satyanarukula8909 Рік тому +1

    ప్రతి విషయం అందరికీ అందుబాటులో ఉండి చాలా చాలా వివరంగా అర్థమయ్యేలా చెబుతున్నారు

  • @vimalaprasad6332
    @vimalaprasad6332 Рік тому

    Entha manchi Doctor ni na life lo chudaledhu ! God bless u sir!

  • @narasingaraok5881
    @narasingaraok5881 Рік тому +15

    Sir, What are the best companies supplying the BP meters., Especially the electronic/ digital ones?
    What could be their price range?
    Where can I get the details?

    • @gracearunajaisheel6825
      @gracearunajaisheel6825 Рік тому +1

      Find out through google.

    • @syalamarthix
      @syalamarthix Рік тому +1

      OMRON is best one , it also comes with digital storage , it will store your readings with time, you can go back and revisit

  • @VandheMatharam786
    @VandheMatharam786 Рік тому +3

    Thank you Sir 🙏🏼
    But these machines showing different reading like 163, 179, 157.
    ila vasthe BP vunnatta sir ?

    • @Nature_Food_Travel392
      @Nature_Food_Travel392 Рік тому +2

      First reading ni consider cheyakandi. 2nd reading ekkuva vastey tension padakandi. Might be tension valla kuda ekkuva ravochhu. Oka 2 minutes wait chesi, chusukondi. Between 90/60 and 120/80 vuntey normal bp. Deekantey ekkuva vastey doctor ni kalavandi

    • @VandheMatharam786
      @VandheMatharam786 Рік тому

      @@Nature_Food_Travel392 thank you,. But machine showing 20 points difference for same person, same time. Thanks for your suggestion

    • @Nature_Food_Travel392
      @Nature_Food_Travel392 Рік тому +1

      @@VandheMatharam786 yes. Back to back chustey alaney vastundhi. Better wait for some time then check. Also machine position kuda okasari check cheskondi.

    • @VandheMatharam786
      @VandheMatharam786 Рік тому

      @@Nature_Food_Travel392 Ok. Thank you

  • @mangalathirumalaiah4036
    @mangalathirumalaiah4036 9 місяців тому

    Really great to see the doctor giving insightful information for free unlike few doctors. Great work sir, keep sharing such valuable information

  • @shekyusuf737
    @shekyusuf737 Рік тому

    Ma lanti vallaku mi knowledge maku chala avasaram sir thanq🙏

  • @thurpatimartha2680
    @thurpatimartha2680 Рік тому +3

    Praise the lord sir ఈ నీమంచి విజయాలు చెప్తున్నారు కదా జీసస్ ని నమండి ప్లీజ్ 🙏🙏👍🙏🛐👌🌹

    • @vijaymatlapudi2970
      @vijaymatlapudi2970 Рік тому +1

      Pastar s. Kuda hospatal ki veltunnaru. Corona to entamandhi. Pastar s. Chanipoledu. Cheeep pablisity apandhi

    • @bathinenisitamahalakshmi2372
      @bathinenisitamahalakshmi2372 Рік тому

      Science ni nammandi.... Please

    • @svlkk6801
      @svlkk6801 Рік тому

      Doctor Garu meeru chala baga cheputunnaru. But EHS facilities
      Vunte bagundedi sir. Memu
      General checkup cheyinchu koval anukuntumu. Sir packages particulars kavali sir

  • @vijayroym568
    @vijayroym568 28 днів тому

    This Doctor is so Genuine that he is disclosing all facts in you tube for people who are poor and middle class with out appointment.
    Like this doctors should and must get support from Government by official recognition

  • @mvramanamma520
    @mvramanamma520 Рік тому

    Prathi intlo vallani study lekundana doctorluga ready chastunaru 😊you are great.hero doctor sir

  • @baizidshaik
    @baizidshaik Рік тому

    thanks dr garu good information useful vedeo

  • @satyanarayana-wc3gl
    @satyanarayana-wc3gl Рік тому +1

    మీరు వీడియోస్ ద్వారా చేస్తున్న హెల్ప్ నేటిజన్స్ చేసుకున్న అదృష్టం సార్

  • @jayalakshmiyaddanapudi9812
    @jayalakshmiyaddanapudi9812 Рік тому

    Meeru inta pedda doctor ai undi ma kosam inta manchi messeges ivvadam chala bagundi meeru challla 100 years undali

  • @ramaKrishna-ot2wt
    @ramaKrishna-ot2wt Рік тому

    అందరికీ అర్థమయ్యేలా చప్పుచున్నవ్. చాలా. సంతోషం . సార్ . thankyou.sar

  • @eswarreddy6675
    @eswarreddy6675 3 місяці тому

    Good morning Doctor gaaru
    Chaala vivaranga chepparu

  • @malleshamanegalla613
    @malleshamanegalla613 Рік тому +1

    చాలా బాగా చెప్పారు సార్ చదువు రాని వాళ్లకు కూడా అర్థమయ్యేలా చెప్పారు థాంక్స్ మీకు from .BHANOOR ,HYD.TS

  • @chantitulasi588
    @chantitulasi588 Рік тому

    మాలాంటి పేదలు కోసం చాలా వివరంగా చెపుతున్నారు సార్ మీకు ఏమిచ్చి రుణం తీర్చుకోవాలి చాలా థ్యాంక్స్

  • @azadsk4497
    @azadsk4497 Рік тому

    Thankyou sir, doing great job, very helpful

  • @tondapusaiganesh4474
    @tondapusaiganesh4474 Рік тому +1

    andariki easy gaa ardamayela video chesaru thank you sir🙏i am dhanalakshmi sir..

  • @srinivasrao7673
    @srinivasrao7673 Рік тому

    చాలా థాంక్స్ డాక్టర్ గారు నాకు చాలా విషయాలు తెలిశాయి 🙏🙏🙏💐

  • @bssmurthy948
    @bssmurthy948 Рік тому +1

    TQ డాక్టర్ గారు.మోస్ట్ బిజీ అయిన కూడా చాలా బాగా ఎంకరేజ్ అండ్ motivate చేస్తున్నారు. We are very interested your support and lesson s.

  • @msreddy3199
    @msreddy3199 Рік тому +1

    చదువు లేని వారికి కూడా మీ అమృత వాక్కుల తో చెప్పేవిధానము వలన ప్రతీ విషయము ఆర్డము అవ్వుతుంది. మీ లాంటి వారు ప్రతీ వంద మంది డాక్టర్ లలో ఒక్కరు ఉన్నా ప్రజలకు వైద్యము పట్ల చాలా అవగాహన ఏర్పడుతుంది. పద్మ శ్రీ అవార్డు కి మీరు అర్హులు

  • @vasundharayarlagadda13
    @vasundharayarlagadda13 Рік тому

    Chala baga chepparu doctor garu. Manual machine tho BP check cheyyadam maaku nerpinchandi.we are waiting for next video.

  • @preethiteluguvlogs5669
    @preethiteluguvlogs5669 Рік тому

    Sir thank u so much sir.cuffs gurinchi baga cheparu

  • @viriventisatyanarayana9977
    @viriventisatyanarayana9977 10 місяців тому

    So much helpful sir ...ur illustration is so simple....

  • @chandrasekharraokoorma305
    @chandrasekharraokoorma305 Рік тому

    Thanks doctor Garu. Digital B. P. Machine operation baga chupincharu.

  • @ramanipotu539
    @ramanipotu539 Рік тому

    Good explanation Doctor garu🙏

  • @bashakhajipeta831
    @bashakhajipeta831 Рік тому

    Doctor garu meeru chakkaga teliyachesaru.Meelaanti Pedda Doctors Desani ki,Samaajaniki avasaram Sir,Thank you Doctor.

  • @kotiperavali5035
    @kotiperavali5035 Рік тому

    Tq sir good information istunnaru

  • @prabhakargurijela5622
    @prabhakargurijela5622 Рік тому

    Tq doctor garu Chala baga cheparu ...

  • @venkateswarareddypamulapat2049

    Most respectable Doctor Sahib

  • @madhavik9071
    @madhavik9071 10 місяців тому

    Oh very good ga maku lesson icharu sir. Miru

  • @ramanakv3723
    @ramanakv3723 Рік тому

    సామాన్యులకు చెప్పాలనే మీ ఆలోచన చాలాబాగుంది .ఆహారంవిషయంమీదకూడాచెప్పండి.ఓబేసిటీచాలాఎక్కువైనది సమాజంలో.

  • @sundarrajukanyadara5766
    @sundarrajukanyadara5766 Рік тому

    Avatharapurushulu, great👏

  • @gosirajeswari9754
    @gosirajeswari9754 Рік тому +1

    Doctor Babu maaku kuda doctor la knowledge vasthundi me videos valana thankq doctor Babu 🙏🙏🙏

  • @trueheart6747
    @trueheart6747 Рік тому

    Chaala baaga cheppaaru

  • @sivajaya100
    @sivajaya100 Рік тому

    Meeru excellent ga explain chesarandi. Public health ante chaala interest Sir. God Bless u Sir

  • @RAJKUMAR143MNJ
    @RAJKUMAR143MNJ Рік тому

    Super ga chepparu sir

  • @harshalovely2098
    @harshalovely2098 Рік тому +1

    Thanks Dr garu