1) Thanks for showing beautiful farming methods in Maldives. 2) బెండకాయ పులుసు with Yellow Dal combination is very good for health. This combination is favourite for many Telugu speaking persons in in the world( including me). Eat more. 3) Eat one watermelon daily. Excellent for digestion. 4) పొట్లకాయ curry is really fantastic. Eat more. 5) Curry Leves are very good for health. Eat more. 6) Over all , when ever I visit fields , I really enjoyed . Thanks for reminding my childhood days. 7) Proud to say that, I am also son of a farmer. 8) It is intersting to note that farmers in Maldives are still doing Organic farming. This is essential to avoid lot of diseases.
నమస్తే ఉమా గారు 🙏 మీ ప్రయాణం చాలా అందంగా ఉంది. దీవిలో మీరు ఉన్న హోటల్ ప్రదేశం అంతా పచ్చదనంతో అద్భుతంగా ఉంది. అక్కడ ఉన్న పొలాలన్నీ తిరుగుతూ మీ అమ్మగారి గురించి పింన్ని గారి గురించి చెబుతూ వారి వంటలని పొగుడుతూ చాలా చక్కగా కబుర్లు చెప్పారు. మా అమ్మగారు అంటూ ఉంటారు ఉమా కబుర్లు వింటే కడుపు నిండిపోతుంది అని. అందమైన పంట పొలాలలో ఆ దీవి అంతా మీ కబుర్లు వింటూ మేము కూడా మీతో పాటు ఉండి ప్రయాణించినట్లు అనిపించింది మీరు ఎంత ఎంజాయ్ చేశారో మీ ప్రయాణం చూస్తూ మేము కూడా చాలా ఎంజాయ్ చేసాము. మీరు చెప్పే వరకు తెలియలేదు ప్రయాణం అయిపోయిందని. అయ్యో అప్పుడే ప్రయాణం అయిపోయిందా అనిపించింది. నీ కబుర్లు వింటూమీ ప్రయాణం చూసిన మాకు చాలా ఆనందంగా ఉంది. ధన్యవాదములు ఉమా గారు 🙏 హ్యాపీ జర్నీ ఆల్ ద బెస్ట్ 💐
రైతే రారాజు మంచి ఆరోగ్యం మైన పంటలు పండిస్తారు ఇంగ్లీషు మందులు వాడకుండా పంట పండించడం చాలా గొప్పగా ఉంది వ్యవసాయం లో వారి పదాతి చాలాబాగుంది థాంక్యూ ఉమా గారు జై ఇండియా జై కర్నాటక జై హింద్ 🙏🇮🇳♥️💐
Agriculture in an island is superb. Most of the crops are indian crops. Thank you for showing us excellent greenery. Every one show us luxuries but u r showing it in different way. Ur thought process is different comparing to others. Keep rocking bro.👏👏👏👏👏👏👏👍👍👍👍👍👍👍👌👌👌👌👌✍️✍️✍️✍️✍️❤️❤️❤️❤️❤️❤️❤️🤝🤝🤝🤝🤝🤝🤝
Farmers are the soul of this world! Hopefully before electric cars they need to understand the importance of farming. Hats off to all farmers!!!!!😍 all farmers
Happy valentines day uma garu 😍😍❤ Ila one year ki okasari greetings cheppukuni aa ఒక్క రోజే ప్రేమని పంచుకోవడం, చూపించడం కాదు... నిజమైన ప్రేమికులకి, స్వచ్చంగా ప్రేమించే మనసుకి ప్రతిరోజు ప్రేమికుల రోజే.. ఉమా గారు మీ వీరాభిమానులుగా మేమందరం మనస్ఫూర్తిగా మిమల్ని చిలక గోరింకళ్ళ త్వరలో జంటగా చూడాలని కోరుకుంటున్నాము... 😍ఈ లోకంలో, అది ఈ కలియుగంలో స్వచ్ఛమైన ప్రేమ దొరకడం, కల్మషం లేని మనసు దొరకడం కష్టం... మీరు చాలా sensitive ani మీ పుష్ప review వీడియో చూసాక తెలిసింది.. ఆ వీడియో చూసాక ఏముంది ఆ movie lo ani చూసాను.. మీరు ఎందుకు emotional అయ్యారో తెలిసింది.. మీది pure love ❤ఎప్పటికి అది స్వచ్చంగానే ఉంటుంది.. మీకొచ్చే అమ్మాయి మీ లక్ష్యని అర్ధం చేసుకోవాలి.. భర్తని చంటిబిడ్డల చూసుకోవాలి మీ ప్రేమ బంధం జన్మజన్మలకి ముడిపడిపోవాలి. పంచుకున్నాకొద్ది పెరిగే ప్రేమ మీదే కావాలి. కష్టంలోను, సుఖంలోను ఇద్దరు ఒకరికిఒకరు తోడుగా నిలిచి జీవితాన్ని రంగులమయం చేసుకోవాలి..❤❤ శివయ్య తన అర్దాంగి మీద ఉన్న ప్రేమతో తన శరీరంలో అర్ధభాగని ఇచ్చేసాడు నువ్వు నేను ఒకటే అని..❤😍 రాధా కృష్ణయ్యని నన్ను పెళ్లిచేసుకో అంటే నీకు ఆత్మ నా ఆత్మ ఒకటే ఇద్దరు ఒకటే అయినప్పుడు పెళ్లి ఎలా అని తనలో కలుపుకున్నాడు.. ప్రేమ వర్ణనతీతం.. మీ బంధం కూడా ఇలా చూడముచ్చటగా ముడిపడాలి... మీరిద్దరూ ఎక్కడున్నా నవ్వుతు, సంతోషంగా పరస్పరం ప్రేమని పంచుకుంటూ అందరికి జంట అంటే ఇలా ఉండాలి అని ఆదర్శంగా నిలవాలి... All the best uma garu. 👍👍 Mee శ్రేయోభిలాషులం మీ వీరాభిమానులనుండి ప్రేమికుల దినోత్సవ శుభాకాంక్షలు.. 💚💚💚
ఉమా గారు మీరు మాల్దీవ్స్ లో కూడా కూరగాయలు చూపించడం నాకు చాలా సంతోషం గా ఉంది. ఎందుకంటే మన సెలెబ్రెటీలు ఎంత ఖరీదైన hotel లో ఉన్నాం ఎంత costly food తిన్నాం అనే చూపిస్తారు. మేము అవి చూసి ఇక మావల్ల కాదులే అవన్నీ చూడ్డం మాకు అంత స్థోమత లేదు అనుకుని అవి చూడాలన్న కోరికనే చంపేసుకున్నాం. కానీ మీరు చూపిస్తున్నవి చూసాక ప్రపంచం లో ఇవి కూడా ఉన్నాయి మన దేశం లో లాగానే అని ఆశ పుడుతుంది. మేము కూడా చూడగలం అని
శుభోదయం ఉమాగారూ. అక్కడి పొలాలు, కూరగాయలు, ఆకుకూరలు అవన్నీ మనదేశానికి సంబంధించినవే వున్నాయి. సైకిల్ మీద పొలాలను చుట్టిరావడం, ఆ రహదారి సూపర్ ఎక్స్ పీరియన్స్ కదండీ. బీచ్ కూడా బావుంది. టేక్ కేర్.
Evaru maldives ki vellina valla room tour, resort tour chupistharu.. Meeru maatram samanya manushulu ni valla lifestyle ni chupisthunaru.. Tqsm anna.. I m addicted to ur videos.. Love u bro..
So nice vedio Umagaru 👌 Maldives ante tourism okkate anukuntam Kani akkada aa Iland lo farming kuda chestharani..ippude telisindi..so nice alanti salinity unna nelalo kuda farming chesthannaru adi Sampradaya paddatullo ante they so great people 🙏🙏..Than for exploring Maldives.
Sooper video. We worked for more than 10 yrs in different islands of Maldives as doctors. We love the place and the life there. But long stay is little boring. I'm from Hyderabad. Hi anna 😃
What a beautiful Video. Just cannot stop myself to visit such a nice place. ThanQ So Much UMA garu for letting us know about a wonderful place. Kudos to UMA garu.
A unique video on maldives. Andaru costly resorts and restaurants ni choopistaaru. You presented a very different picture. Oka place lo regular tourist attractions maatrame kaakunda akkada manushulu, vaari jeevana vidhanam telusukovadam interesting gaa untundi. You cover that aspect of it. Very nice! Mee friendliness, positive attitude, enthusiasm and good nature valana meeru ekkadaki vellina andaritho chakkaga kalisi potaru. Keep up the good work, Uma garu!
Brother truly speaking I was surprised to see the farming in the island. No words to to explain. రైతే దేశానికి వెన్నెముక. Thank you very much to have showed us those unbelievable facts through your TRAVELLING.
Early mrg nature videos tho pleasent ga untundi maa mind uma garu💚maa hectic life lo nijanga mee videos stress busters farming in maldives 👌👌👌👌oka content kosam entha dooramaina veltaru meeru.. Extraordinary uma garu.... 👍👍meerilage anni countries lo unique content ni explore cheyali
ఇంతకీ మీరు ఎక్కడికి వెళ్లిన అక్కడ వారితో కలిసిపోతారు ఉమా గారు చాలా సంతోషంగా వుంది మీరు ఇంకా చాలా దేశాలు లో ప్రయాణం చేయాలనీ కోరుకుంటున్నాను బెస్ట్ అఫ్ లుక్
Hi Uma another blockbuster farming vlog from Maldives. Really very happy to see all our AP vegetables. My mouth watered by seeing muskmelon and watermelon. Beaches are very beautiful. Maximum Bangladesh people are working in Maldives in agriculture. Very interesting vlog . I think until now no one shown farming in Maldives . Completely organic farming. If possible try to mention cost of the commodities and food wherever you go.All the best Uma bro.
People who Love Nature, Mother Earth, Animals are always Loved by everybody...... Luv u Prasad.......Gr8 job......Wait...Wait....Wait..... As u said,,, Amma Vanta Adbutham... I totally agree with u
Maldives ante beach maatrame explore chestaaru Anna kaaani meeru ila farming chupinchadam kottaga undi anna tq sooo much Anna ❤️❤️❤️❤️❤️❤️❤️ love from Hyderabad
2019 ఫిబ్రవరి 14 దాదాపు సాయంత్రం 4 గంటల సమయంలో భారతమాత ముద్దుబిడ్డలు అయినటువంటి crpf జవాన్లు 40 మంది ఆత్మాహుతి దాడిలో చనిపోయారు,,ఆ సంఘటనతో ప్రశాంతంగా ఉన్న భారతదేశం మొత్తం విశాదంతో మునిగిపోయింది ,,ఇప్పటికి ఆ సంఘటనను ఎవ్వరు మర్చిపోలేదు మర్చిపోలేరు కూడా అందుకే ఈ రోజును black day for India అని చెప్తారు..... పుల్వామా వీరులకు నివాళి💐💐🌹💐💐... అశ్రునయణాలతో శ్రద్ధాంజలి😥😥😥😥😥... దేశం కోసం ప్రాణాలర్పించిన వీర జవాన్లు అందరికి పాదాభివందనాలు🙏🙏🙏🙏🙏... జై హింద్ 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳...
Super ఉమ గరు. Meela ఎవరు కూడ video s claritiga chupincharu. 🙏🙏🙏👍👍 Nee videos chustunte edho theliyani happy feelings. Ur the great Hero ఉమ అన్న గరు. ❣️💥✌ Love from India🇮🇳 🌠లెజెండ్ అన్న న్నువు 🙏
Hi అన్న, i love your videos, i am very big fan of you. నాకు మన తెలుగు రాష్ట్రం నుండి మాల్దీవ్స్ కి 1వారం holiday trip కి ఎంత ఖర్చు అవుతుందో కొంచెం idea కోసం చెప్తారా please...
Hi bro I am from Tenali. Bro Mi videos chala baguntai kani evarini padithe varini Sir/Mam anadam maneyandi bro. Just call them Brother/ Sister. Anna andakandi bro, manam anna antam, vere vallu inkoti antaru. Keep improving and keep rocking, greetings from Tenali.
Uma garu meru superb andi island 🏝 Agricultural vlog 👌 nenu 1st time chudatam chala amazing ga undi chala baga explain chesaru drink lots of water take care of your health and safety
Umannaa indhukey anna migatha traveller's kantey nuvvu pratyekam....vallu just pai pai andhaalu matram choopisthaaru...nuvvu matram asalaina andhaalanu choopisthaav....thank you annaa...very very beautiful video 🥰🥰🥰🥰👍👍👍💓💓💓
అన్న మీ వీడియోలు చూస్తాను చాలా బాగా కష్టపడి మాకు చూపిస్తూ మీరు చాలా బాగా కష్టపడి చూస్తూంన్నారు చాలా సంతోషం ఎందుకంటే చాలా మంది ఇలాంటివీ చూడలేరు కదా మీ వల్ల చూస్తాము🤝👍👌🏾🙏
తగ్గేదెలా... మాల్దీవిస్ ను మీ కెమెరాలో
భలే బందిస్తున్నారు...
మీ ప్రయాణం అద్భుతం....
Continue with smile on face...
1) Thanks for showing beautiful farming methods in Maldives.
2) బెండకాయ పులుసు with Yellow Dal combination is very good for health. This combination is favourite for many Telugu speaking persons in in the world( including me). Eat more.
3) Eat one watermelon daily. Excellent for digestion.
4) పొట్లకాయ curry is really fantastic. Eat more.
5) Curry Leves are very good for health. Eat more.
6) Over all , when ever I visit fields , I really enjoyed . Thanks for reminding my childhood days.
7) Proud to say that, I am also son of a farmer.
8) It is intersting to note that farmers in Maldives are still doing Organic farming. This is essential to avoid lot of diseases.
నమస్తే ఉమా గారు 🙏
మీ ప్రయాణం చాలా అందంగా
ఉంది. దీవిలో మీరు ఉన్న హోటల్ ప్రదేశం అంతా పచ్చదనంతో అద్భుతంగా ఉంది. అక్కడ ఉన్న
పొలాలన్నీ తిరుగుతూ మీ అమ్మగారి గురించి పింన్ని గారి గురించి చెబుతూ వారి వంటలని పొగుడుతూ చాలా చక్కగా కబుర్లు చెప్పారు. మా అమ్మగారు అంటూ ఉంటారు ఉమా కబుర్లు వింటే కడుపు నిండిపోతుంది అని.
అందమైన పంట పొలాలలో ఆ దీవి అంతా మీ కబుర్లు వింటూ మేము కూడా మీతో పాటు ఉండి ప్రయాణించినట్లు అనిపించింది మీరు ఎంత ఎంజాయ్ చేశారో మీ ప్రయాణం చూస్తూ మేము కూడా చాలా ఎంజాయ్ చేసాము. మీరు చెప్పే వరకు తెలియలేదు ప్రయాణం అయిపోయిందని. అయ్యో అప్పుడే ప్రయాణం అయిపోయిందా అనిపించింది. నీ కబుర్లు వింటూమీ ప్రయాణం చూసిన మాకు చాలా ఆనందంగా ఉంది. ధన్యవాదములు ఉమా గారు 🙏
హ్యాపీ జర్నీ ఆల్ ద బెస్ట్ 💐
రైతే రారాజు మంచి ఆరోగ్యం మైన పంటలు పండిస్తారు ఇంగ్లీషు మందులు వాడకుండా పంట పండించడం చాలా గొప్పగా ఉంది వ్యవసాయం లో వారి పదాతి చాలాబాగుంది థాంక్యూ ఉమా గారు జై ఇండియా జై కర్నాటక జై హింద్ 🙏🇮🇳♥️💐
నమస్తే బ్రదర్.. ప్రతిరోజు మీ వీడియోలు.. డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటున్నాయి... వాటిలో ఏవి ఒకేలా లేవు.. ప్రతిరోజు..కొత్త.. కొత్త.. కంటెంట్ చూడటానికి.. సంతోషిస్తున్నాము.. 😍❤️🙏
Haa👌
Bottle guard adi
Maldives ke velli farming chupinchalaney thought ke hats off 🤩🤩
Prathi country lo kuda chupistunnadu kada nu ni biscuit
@@rohitsharmafanclub8622 but bro maldives lo resort chupincharu kani chala mandhi farming ke vellaledhu ga andhuku
Edhulo biscuit em undhi naku anipinchindhi nenu petta
Hvvpm⛪⛪
@@rohitsharmafanclub8622 J
Agriculture in an island is superb. Most of the crops are indian crops. Thank you for showing us excellent greenery. Every one show us luxuries but u r showing it in different way. Ur thought process is different comparing to others. Keep rocking bro.👏👏👏👏👏👏👏👍👍👍👍👍👍👍👌👌👌👌👌✍️✍️✍️✍️✍️❤️❤️❤️❤️❤️❤️❤️🤝🤝🤝🤝🤝🤝🤝
Farmers are the soul of this world! Hopefully before electric cars they need to understand the importance of farming. Hats off to all farmers!!!!!😍 all farmers
సొరకాయ
వ్యవసాయమ్ గురించి చాల బాగ చేపెరు , very nice islands Uma ji 👌🇮🇳
అన్నయ్య మీరు బాగుండాలి మీరు అనుకున్న లక్ష్యన్ని చేరాలి . మీ యూట్యూబ్ అభిమానులు అందరితో ప్రేమగా మాట్లాడే వ్యక్తి మీరు 🙏🏻😍
Good message to Uma garu
Happy valentines day uma garu 😍😍❤
Ila one year ki okasari greetings cheppukuni aa ఒక్క రోజే ప్రేమని పంచుకోవడం, చూపించడం కాదు... నిజమైన ప్రేమికులకి, స్వచ్చంగా ప్రేమించే మనసుకి ప్రతిరోజు ప్రేమికుల రోజే..
ఉమా గారు మీ వీరాభిమానులుగా మేమందరం మనస్ఫూర్తిగా మిమల్ని చిలక గోరింకళ్ళ త్వరలో జంటగా చూడాలని కోరుకుంటున్నాము... 😍ఈ లోకంలో, అది ఈ కలియుగంలో స్వచ్ఛమైన ప్రేమ దొరకడం, కల్మషం లేని మనసు దొరకడం కష్టం... మీరు చాలా sensitive ani మీ పుష్ప review వీడియో చూసాక తెలిసింది.. ఆ వీడియో చూసాక ఏముంది ఆ movie lo ani చూసాను.. మీరు ఎందుకు emotional అయ్యారో తెలిసింది.. మీది pure love ❤ఎప్పటికి అది స్వచ్చంగానే ఉంటుంది..
మీకొచ్చే అమ్మాయి మీ లక్ష్యని అర్ధం చేసుకోవాలి..
భర్తని చంటిబిడ్డల చూసుకోవాలి
మీ ప్రేమ బంధం జన్మజన్మలకి ముడిపడిపోవాలి.
పంచుకున్నాకొద్ది పెరిగే ప్రేమ మీదే కావాలి.
కష్టంలోను, సుఖంలోను ఇద్దరు ఒకరికిఒకరు తోడుగా నిలిచి జీవితాన్ని రంగులమయం చేసుకోవాలి..❤❤
శివయ్య తన అర్దాంగి మీద ఉన్న ప్రేమతో తన శరీరంలో అర్ధభాగని ఇచ్చేసాడు నువ్వు నేను ఒకటే అని..❤😍
రాధా కృష్ణయ్యని నన్ను పెళ్లిచేసుకో అంటే నీకు ఆత్మ నా ఆత్మ ఒకటే ఇద్దరు ఒకటే అయినప్పుడు పెళ్లి ఎలా అని తనలో కలుపుకున్నాడు.. ప్రేమ వర్ణనతీతం..
మీ బంధం కూడా ఇలా చూడముచ్చటగా ముడిపడాలి...
మీరిద్దరూ ఎక్కడున్నా నవ్వుతు, సంతోషంగా పరస్పరం ప్రేమని పంచుకుంటూ అందరికి జంట అంటే ఇలా ఉండాలి అని ఆదర్శంగా నిలవాలి...
All the best uma garu. 👍👍
Mee శ్రేయోభిలాషులం మీ వీరాభిమానులనుండి ప్రేమికుల దినోత్సవ శుభాకాంక్షలు.. 💚💚💚
Yes... మనమంతా..die hard fans... 😍👍
Truly👍
Maldives లో 5th వీడియో అన్నయ్య వీడియో సూపర్ అన్నయ్య దీనికి ముందు వీడియో కూడా సూపర్ అన్నయ్య సముద్రంలో మీరు సిమ్మింగ్ చేయడం చాలా బాగుంది
ఉమా గారు మీరు మాల్దీవ్స్ లో కూడా కూరగాయలు చూపించడం నాకు చాలా సంతోషం గా ఉంది. ఎందుకంటే మన సెలెబ్రెటీలు ఎంత ఖరీదైన hotel లో ఉన్నాం ఎంత costly food తిన్నాం అనే చూపిస్తారు. మేము అవి చూసి ఇక మావల్ల కాదులే అవన్నీ చూడ్డం మాకు అంత స్థోమత లేదు అనుకుని అవి చూడాలన్న కోరికనే చంపేసుకున్నాం. కానీ మీరు చూపిస్తున్నవి చూసాక ప్రపంచం లో ఇవి కూడా ఉన్నాయి మన దేశం లో లాగానే అని ఆశ పుడుతుంది. మేము కూడా చూడగలం అని
శుభోదయం ఉమాగారూ. అక్కడి పొలాలు, కూరగాయలు, ఆకుకూరలు అవన్నీ మనదేశానికి సంబంధించినవే వున్నాయి. సైకిల్ మీద పొలాలను చుట్టిరావడం, ఆ రహదారి సూపర్ ఎక్స్ పీరియన్స్ కదండీ. బీచ్ కూడా బావుంది. టేక్ కేర్.
Evaru maldives ki vellina valla room tour, resort tour chupistharu.. Meeru maatram samanya manushulu ni valla lifestyle ni chupisthunaru.. Tqsm anna.. I m addicted to ur videos.. Love u bro..
మా కళ్ళకు అమృతం రుచిచూపుతున్న ఉమా కు శుభాశీసులు
వ్యవసాయం గురించి చాలా బాగా వివరించారు.
Love From Miryalaguda ❤️
Love from Nandyal❤️
Jaihind🇮🇳
Thoddoo Island is awesome.... Maldives lo beaches ,country side ,city Anni chaala bagunnai...
ఉమ వీడియో. బాగుంది.సముద్రం మధ్యలో. పంటలు పండిస్తున్నారు అంటే. చాలా గ్రేట్.. అక్కడ చాలా చాలా బాగుంది..
పంటలు, వాటర్, గురించి చక్కగా చూపించారు ధన్యవాదములు ఉమా గారు 🙏
Uma anna good maarning. నాకు వ్యవసాయం అంటే చాల ఇష్టం అన్న.
So nice vedio Umagaru 👌 Maldives ante tourism okkate anukuntam Kani akkada aa Iland lo farming kuda chestharani..ippude telisindi..so nice alanti salinity unna nelalo kuda farming chesthannaru adi Sampradaya paddatullo ante they so great people 🙏🙏..Than for exploring Maldives.
Sooper video. We worked for more than 10 yrs in different islands of Maldives as doctors. We love the place and the life there. But long stay is little boring. I'm from Hyderabad. Hi anna 😃
Hai uma anna .... very good morning..
Day మీతోనే స్టార్ట్ ఔతుంది ప్రతి రోజు....
What a beautiful Video. Just cannot stop myself to visit such a nice place. ThanQ So Much UMA garu for letting us know about a wonderful place. Kudos to UMA garu.
శుభోదయం 🌅🌅అన్నయ్య మేము బాగానే ఉన్నాము మీరు ఎలా ఉన్నారు మీరు బాగుండాలి మీరు మాకోసం చాలా కష్టపడుతున్నారు 👌👌👍👍❤❤
Nijam
A unique video on maldives. Andaru costly resorts and restaurants ni choopistaaru. You presented a very different picture.
Oka place lo regular tourist attractions maatrame kaakunda akkada manushulu, vaari jeevana vidhanam telusukovadam interesting gaa untundi. You cover that aspect of it. Very nice!
Mee friendliness, positive attitude, enthusiasm and good nature valana meeru ekkadaki vellina andaritho chakkaga kalisi potaru.
Keep up the good work, Uma garu!
SUPER VIDEO ANNA FARMING ITHE NEXT LEVEL ❤️🤩
Great anaa.. mee life story vinakaa
Tenali loo vutunadhuku chalaa proud fell avuthunaa ❤️❤️
Andhrapradesh farming Laage vundhi UMA journey is beautiful ❤️❤️❤️❤️
ఉమ అన్న వీడియో. బాగుంది.సముద్రం మధ్యలో. పంటలు పండిస్తున్నారు అంటే. చాలా గ్రేట్.. చాలా బాగుంది..
Very nice to see the farming of maldives.
ఏ విడియోకి ఆ వీడియో ప్రత్యేకంగా ఉంటాయి.ఆసక్తికరమైన విషయాలు తెలుస్తుంది. ధన్యవాదాలు బ్రదర్💐💐💐
Nice to see farming vedio from Maldives that is why you are different 🙏
Anna English sampesav anna,naaku confidence Vachindhi Baga .thank you anna
One thing we like, u will explore farming for sure, wherever you go...
Happy Valentine's Day Anna❣️
మా వదినకి చెప్పరా 😍
Hi brother. Try to show the places using drone. It will upgrade your content and bring in more views and subscribers.
Brother truly speaking I was surprised to see the farming in the island. No words to to explain. రైతే దేశానికి వెన్నెముక. Thank you very much to have showed us those unbelievable facts through your TRAVELLING.
Early mrg nature videos tho pleasent ga untundi maa mind uma garu💚maa hectic life lo nijanga mee videos stress busters farming in maldives 👌👌👌👌oka content kosam entha dooramaina veltaru meeru.. Extraordinary uma garu.... 👍👍meerilage anni countries lo unique content ni explore cheyali
గుడ్ మార్నింగ్ సిస్టర్.. రోజు రోజుకి.. ఉమా గారు.. కొత్త కొత్తగా .. వీడియోస్ ట్రై చేస్తున్నారు... 👍
@@SriHari-ys9jd haa bro
Yes.....fresh vegetables &nature......really Awesome......kannula panduga ga undi💖
నేను గత 8 నెలలుగా thoddo లో పని చేస్తున్న. నిజంగా చాలా బాగుంటుంది ముఖ్యంగా పంట పొలాలు మరియు బీచ్ లు చాలా బాగుంటాయి
Brother Ela ravali cheppara?
Ann daily upload videos please I'm addicted to your video ann
ఇంతకీ మీరు ఎక్కడికి వెళ్లిన అక్కడ వారితో కలిసిపోతారు ఉమా గారు చాలా సంతోషంగా వుంది మీరు ఇంకా చాలా దేశాలు లో ప్రయాణం చేయాలనీ కోరుకుంటున్నాను బెస్ట్ అఫ్ లుక్
Great Journey bro, Keep doing it.
You are worlds Great traveller
You are worlds best UA-camr
Documentary on farming in Maldives...
👏👏👏👏👏👍👍💥
Iam also formar son. I remembered my family members. Thank you brother.
💐👍👍💐Oh...full greenery... pandiri meeda vegetable " SORAKAAYA".. All the best UMA...
Agricultural videos are the best videos. Thank you for uploading this informative video. 👍
Beautiful as usual! Nice video 👍👍
Uma garu meeru okasari apudaina free ga unapudu lakshadweep visit cheyandi
Hi Uma another blockbuster farming vlog from Maldives. Really very happy to see all our AP vegetables. My mouth watered by seeing muskmelon and watermelon. Beaches are very beautiful. Maximum Bangladesh people are working in Maldives in agriculture. Very interesting vlog . I think until now no one shown farming in Maldives . Completely organic farming. If possible try to mention cost of the commodities and food wherever you go.All the best Uma bro.
👍👍👍oo 🔥🔥🔥🔥
Main meru yekkadaki vellina farming gurindi chese videos naku Baga nachuthai roju mrng me video chesthanu l like your videos grate joy nice
Ultimate experience Bro.... Ultimate Happiness Bro
మీ వీడియోస్ చాలా బాగున్నాయి, ఎంతో సమాచారం మరియు వినోదం అందిస్తున్నాయి,మిమ్ములని చూస్తే పక్కింటి వ్యక్తి లాగా అనిపిస్తారు
People who Love Nature, Mother Earth, Animals are always Loved by everybody...... Luv u Prasad.......Gr8 job......Wait...Wait....Wait..... As u said,,, Amma Vanta Adbutham... I totally agree with u
Maldives ante beach maatrame explore chestaaru Anna kaaani meeru ila farming chupinchadam kottaga undi anna tq sooo much Anna ❤️❤️❤️❤️❤️❤️❤️ love from Hyderabad
2019 ఫిబ్రవరి 14 దాదాపు సాయంత్రం 4 గంటల సమయంలో భారతమాత ముద్దుబిడ్డలు అయినటువంటి crpf జవాన్లు 40 మంది ఆత్మాహుతి దాడిలో చనిపోయారు,,ఆ సంఘటనతో ప్రశాంతంగా ఉన్న భారతదేశం మొత్తం విశాదంతో మునిగిపోయింది ,,ఇప్పటికి ఆ సంఘటనను ఎవ్వరు మర్చిపోలేదు మర్చిపోలేరు కూడా అందుకే ఈ రోజును black day for India అని చెప్తారు.....
పుల్వామా వీరులకు నివాళి💐💐🌹💐💐...
అశ్రునయణాలతో శ్రద్ధాంజలి😥😥😥😥😥...
దేశం కోసం ప్రాణాలర్పించిన వీర జవాన్లు అందరికి పాదాభివందనాలు🙏🙏🙏🙏🙏...
జై హింద్ 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳...
ఉమగరు ఆనందానికి హదే లేదు అ ఆనందాని మకు కూడ పంచుతూ చూపింస్తుంనారు చాలబాగుంది అలగే చాల సంతోషం ఉమగరు దన్యవాదలు ❤🙏
Lots of Love from Ponnur nidubrolu.. ❤❤
Me videos chusi enjoy cheyesvadini first time ever e video Naku baga nachindi bro
Love from hyd ❤️❤️❤️❤️❤️
Super ఉమ గరు. Meela ఎవరు కూడ video s claritiga chupincharu. 🙏🙏🙏👍👍
Nee videos chustunte edho theliyani happy feelings. Ur the great Hero ఉమ అన్న గరు. ❣️💥✌ Love from India🇮🇳 🌠లెజెండ్ అన్న న్నువు 🙏
Milk poultry kooda explore cheyyandi uma babu👍💖
Good Morning uma sir. Miru a country lo unna mi vlogs different ga untay sir India lo andari heart chestunnay we all love u sir, 💞💞
Love from srikakulam uma garu....
Hi అన్న, i love your videos, i am very big fan of you. నాకు మన తెలుగు రాష్ట్రం నుండి మాల్దీవ్స్ కి 1వారం holiday trip కి ఎంత ఖర్చు అవుతుందో కొంచెం idea కోసం చెప్తారా please...
Beautiful locations 🥰🤩
Wow,troubled by cycling,but your interest to show and giving information ,so nice, thank you so much,❤️ from krishna, Hyderabad
God bless all child🙏 🙏❤❤❤
Nice that you explore countries differently than anyone else does. Great work.....
గుడ్ మార్నింగ్ UMA annayya 😊
Love ❤ you ANNA 😊
Mee swimming video.chusanu ye do aquarium lo chusinnatundhi super bro amagazing.🚣🏊👌👌👌👌
Beautiful city ❤️👌🔥
Me tho memu travel chestuna feeling kaluguthundi me video's chustunapudu thank you brother
Pallakaya (snake gourd) Anna
Anna mi videos Anni super Anna love frm karnataka ❤️
Anna ne videos chustante memu kuda netho unnattu undi anna super experence
Uma gari point of view lo chupinche prathi country Uma gari valla extrodinary ga untundi❤️❤️❤️❤️❤️❤️❤️
Gdmrng you tube Star ⭐... Farming gurinchi chaala baaga vivarincharu...
When IAM feeling low, I will see your video and refresh again , thanks bro🙂
Good information about agriculture in Maldives.
👌👍 మీ విశ్లేషణ బాగుంది...
Hi bro I am from Tenali. Bro Mi videos chala baguntai kani evarini padithe varini Sir/Mam anadam maneyandi bro. Just call them Brother/ Sister. Anna andakandi bro, manam anna antam, vere vallu inkoti antaru. Keep improving and keep rocking, greetings from Tenali.
అన్న.... ఆ పందిరికి ఎక్కించిందీ సొరకాయే అన్న..... Love u from..... పెద్దపల్లి జిల్లా (తెలంగాణ )
Uma garu meru superb andi island 🏝 Agricultural vlog 👌 nenu 1st time chudatam chala amazing ga undi chala baga explain chesaru drink lots of water take care of your health and safety
Umannaa indhukey anna migatha traveller's kantey nuvvu pratyekam....vallu just pai pai andhaalu matram choopisthaaru...nuvvu matram asalaina andhaalanu choopisthaav....thank you annaa...very very beautiful video 🥰🥰🥰🥰👍👍👍💓💓💓
అన్న మీ వీడియోలు చూస్తాను చాలా బాగా కష్టపడి మాకు చూపిస్తూ మీరు చాలా బాగా కష్టపడి చూస్తూంన్నారు చాలా సంతోషం ఎందుకంటే చాలా మంది ఇలాంటివీ చూడలేరు కదా మీ వల్ల చూస్తాము🤝👍👌🏾🙏
Island lo agriculture idea next level, Chuttu samudram bore vesthe manchi neelu ravadam chala vichithram ga undi, Farming super 👌👍
Meru chupistunna video chala bagundi inka kota vishayalu telusukovalani undi
Chala baga respect istharu bro miru mi abhimanulaki
Good Morning Uma Prasad Marempati ji. Really very very nice one and able to view the farming in the midest of island.
You are so different Anna ... every one showing only see ..and luxry..but you provide .. different vedio s Anna all tht best
Umagaru good evening,Beautiful garden... Farming.. We remember somany delicious veg curries...
Happy journey..
Maldives lo Evaru chupinchalni topic chupincharu..👌👌👌
Super Uma garu... thanks for showing beautiful greenery 👌
Uma garu maldives lo village chala chala beautiful ga undi and thotalu inka andanga uaai nice
Super Uma bro, providing different content
Chala beautiful ga undi uma garu.thank you so much.
Ma babu age 10 years vadu me videos chustu chala enjoy chestunadu chala nerchukuntunadu pedha ayaka mela avuthadanta vadu