అద్భుతమైన సాహసం బ్రో.. ప్రాణాలకు తెగించి వెళ్లినట్టు ఉంది కొంతమంది కెమెరాలు పెట్టుకుని చుట్టు నలుగురు ని పెట్టుకుని దాన్ని సాహసం అని చెప్పుకున్నారు కానీ మీరు ఒంటరిగా ప్రయాణం చేశారు గ్రేట్ bro... మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను
🎉🎉🎉... జీవితం లో ఎత్తు పల్లలు... అంటారు... నిజం గా ఉమా గారు... అందుకు ఉదాహరణ మీ జీవితం.మీ మొదటి విడియో నుంచి చూస్తున్నా... చాలా చాలా మార్పు, మీ జీవితం లో, మీ మొఖం లో కూడా... చాలా బాధా వుంది...ఈ విడియో లో మీ కష్టానికి అభివందనం... చాలా బాగుంది...మీరు పడే కష్టానికి తగిన ప్రతిఫలం దక్కాలని భగవంతుడిని ప్రార్ధిస్తున్నాను...
సాహసం శ్వాసగా సాగిపో... 🔥🔥🔥సంకల్పం గొప్పదైతే.. మనసులో దృఢ నిశ్చయం ఉంటే ఆ ప్రకృతే మనకి దారి చూపుతుంది..😇👍 ధైర్యే సహసే లక్ష్మి అంటారు 🔥👍👌అంత కారడవిలో ఒంటరిగా నడుచుకుంటూ ఏ క్షణం ఎం జతుగుతుందో అన్న ఉత్కంఠతో చాలా ప్రయాణం చేసారు.. నిజంగా చూస్తునంత సేపు మాకు ఉత్కంటే... Amooooo 👌👌👌video uma garu
Super...మాకు ఏడో holywood cinima చూస్తున్న ఫీల్ వచ్చింది. మీ కష్టం తెలుసు. మీ బాధ తెలుసు. మీ advenchers చాలా చాలా అద్భుతం. You are a blessd person. Great job. God bless you bro.
ఉమా గారు మీరు చేసిన వీడియోల్లో ,మొత్తంగా ఈ ప్రపంచ దిమ్మరులు చేస్తున్న వీడియోల్లో ఇది చాలా ప్రత్యేకంగా అద్భుతంగా ఉంది,పురాతన ప్రకృతి సౌందర్యం దర్శించారు,దట్టమైన అడవులు,సవాన్నాలు, సెలయేర్లు,స్వచ్ఛమైన మట్టి మనుషులు,,.దేవుని సృష్టి అద్భుతం ❤❤❤❤
హాయ్ హలో హలో ఉమా అన్న గారు ❤ఆఫ్రికా అడవిలో ఊరు కాని ఊళ్లో అందులో అడవిలో ❤ఇంత సాహాసో పేతమైన ప్రయాణం ❤అంతా గా తిరిగి వీడియో చేశారు జాగ్రత్త అన్శా❤ వదిన గారు ఉన్నారు❤ ఆల్ ది బెస్ట్ ❤❤ ధన్యవాదాలు ❤❤❤❤❤
Very very high risk teesukunnaru. Jagrathamma. Take care. Menu illallo koorchuni me videos in enjoy chesthunnamu Kayani me ibbandulu chusthuntey Chaala badha anipinchindi. Stay safe.❤
నమస్తే ఉమా గారు 🙏💐 ఆఫ్రికా అడవుల్లో 92 కిలోమీటర్లు బైక్ పై ప్రయాణించి సాహసోపేతమైన అడ్వెంచర్ చేశారు. ధైర్యంగా అడవిలో మీరునడిచి వెళుతుంటే ఏ పక్కనుంచైనా క్రూరమైన జంతువులు వస్తాయేమోనని చూస్తున్న మాకు చాలా భయం వేసింది. వర్షంలో విలేజిలో నిద్రించి ఉరుములు మెరుపుల తో ప్రకృతి భయపెడుతున్న భయపడకుండా ప్రకృతిని ఆనందంగా ఆస్వాదిస్తూ ఆ తరువాత బైక్ పై అడవిలో వర్షపు నీటిని దాటుకుంటూ విలేజ్ లను చూసుకుంటూ సెలయేర్ల ని చూస్తూ దారిలో కనిపించిన వారిని పలకరిస్తూ మీరు చేసిన అడ్వెంచర్ చాలా అందంగా ఉంది. మీరు చాలా కష్టపడి మాకు ఎంతో అందమైన ప్రయాణాన్ని చూపించారు. మీ ఆరోగ్యం జాగ్రత్త మీ ప్రయాణం చాలా అద్భుతంగా ఉంది. ధన్యవాదములు🙏💐
Sry anna tappu ga anukunna asala travel videos chudatam start chesindi ne videos valle but majjilo ninnu bad chesaru nenu kuda ninnu tappu anukunna kani nuvvu chala manchidi vi anna Number 1 youtuber vi anna nuvvu love you anna❤
మామూలు అడ్వెంచర్ కాదు ఇది సూపర్ అంటే సూపర్ చూట్టానికి మాకే భయమేస్తుంది ఇలాంటిది మన ఊర్లో ఉన్న గాని మనం వెళ్లాలంటే భయమేసింది మనకి అలాంటిది దేశం కాని దేశంలో భాష కానీ భాష దగ్గర మీరు చేసే ప్రయాణం అద్భుతం
Nature chala ante chala bhagundi.. Mee prayanam adventure ki exact meaning la undi.. Thunders n forest n roads chustunte vammo.. Horrible mee dhairyaaniki a big salute umagaru...😊
Mee sahasam mee dhairyam ki memu andaramu entha mechukunna takkuve anna..Mee lanti oka pure hearted traveller maaku dorikinandhuku manasu chala anandanga undhi ..Ilane continue cheyandi anna videos..Lots of more to come from you..rock on.❤❤
Never seen a Telugu UA-camr doing such a adventure in a dense forest with absolutely no roads at all, Crossing a so called border ...........Prasad , You have take a high risk mate.....Everything went well so as we all watching this vlog.......What if some thing goes wrong in any way in that deep jungle ? ......... People can easily Rob you or even wild animal encounters might put you in trouble...........Anyways no risk no rewards........What a Spectacular/Scenic views throughout .........Super duper vlog....
దేశం కానీ దేశం ప్రతికూల పరిస్థితులలో ఒంటరిగా పయనం...గ్రేట్ ఉమా బ్రో. 👍👌
హాయ్ ఉమా బ్రో చాలా చాలా రిస్క్ తీసుకోండి జర్నీ చేస్తూ వీడియోలు తీస్తు మన subscribers అందర్నీ ఆనంద పరుస్తున్నాయి చాలా ఆల్ ది బెస్ట్ ఉమా బ్రో
అద్భుతమైన సాహసం బ్రో.. ప్రాణాలకు తెగించి వెళ్లినట్టు ఉంది కొంతమంది కెమెరాలు పెట్టుకుని చుట్టు నలుగురు ని పెట్టుకుని దాన్ని సాహసం అని చెప్పుకున్నారు కానీ మీరు ఒంటరిగా ప్రయాణం చేశారు గ్రేట్ bro... మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను
Hi anna❤
Hai bro
ఉమాగారు మీకు మామంతా తోడుగా వున్నాము. మీరు ప్రపంచాన్ని చుట్టి వచ్చేయండి.
ఉమా, నీ గుండె ధైర్యానికి , ధైర్య సాహసలకి hats off.. video చూస్తుంటే థ్రిల్లర్ movie చూస్తున్నట్టుగా వుంది, take care Uma...God bless you 🙌
Anvesh gaari kanna anni vivaralu baaga cheppuchunnaru 👍
🎉🎉🎉... జీవితం లో ఎత్తు పల్లలు... అంటారు... నిజం గా ఉమా గారు... అందుకు ఉదాహరణ మీ జీవితం.మీ మొదటి విడియో నుంచి చూస్తున్నా... చాలా చాలా మార్పు, మీ జీవితం లో, మీ మొఖం లో కూడా... చాలా బాధా వుంది...ఈ విడియో లో మీ కష్టానికి అభివందనం... చాలా బాగుంది...మీరు పడే కష్టానికి తగిన ప్రతిఫలం దక్కాలని భగవంతుడిని ప్రార్ధిస్తున్నాను...
నీ దైర్యానికీ సెలుట్ umagaru 🙏 ఎక్కడో తెలియని దేశంలో అడవిలో ఒంటరిగా వెళ్ళడం చాలా గ్రేట్🌹🌹
నీకు లాగా సాహసంతో కూడిన, కష్టంతో కూడిన వీడియోలు చేయడం నేను ఎవరిని చూడలేదు... జాగ్రత్తగా ఉండాలి తమ్ముడు ఉమ 🥰🥰🥰
హాయ్ తమ్ముడు.... వీడియో చాల బాగుంది..... మీరు అడివిలో ప్రయాణం చేసి పెద్ద సాహసమే చేసారు......
Most wonderful africa series 😇😇....but jaagratta ఉమ గారు అలా ఒంటరిగా అడవిలో tiragakandi మీ కోసం కొన్ని లక్షల మంది ఎదురుచూస్తున్నారు❤❤....
ప్రపంచాన్ని చూపిస్తున్నారు.. గ్రేట్ sir
తమ్ముడు ఉమ చాలా సాహసం చేసావ్, కాస్త జాగ్రత్త
సాహసం శ్వాసగా సాగిపో... 🔥🔥🔥సంకల్పం గొప్పదైతే.. మనసులో దృఢ నిశ్చయం ఉంటే ఆ ప్రకృతే మనకి దారి చూపుతుంది..😇👍
ధైర్యే సహసే లక్ష్మి అంటారు 🔥👍👌అంత కారడవిలో ఒంటరిగా నడుచుకుంటూ ఏ క్షణం ఎం జతుగుతుందో అన్న ఉత్కంఠతో చాలా ప్రయాణం చేసారు.. నిజంగా చూస్తునంత సేపు మాకు ఉత్కంటే... Amooooo 👌👌👌video uma garu
Super...మాకు ఏడో holywood cinima చూస్తున్న ఫీల్ వచ్చింది. మీ కష్టం తెలుసు. మీ బాధ తెలుసు. మీ advenchers చాలా చాలా అద్భుతం. You are a blessd person. Great job. God bless you bro.
Uma gaaru bulli uma vachaka anni manchi rojulu vasthunnaayi videos aapakunda continue cheyandi bulli uma pic kosam waiting tq uma gaaru
Hi uma ji...nenu conakry lo two years unna ..2014 to 2016...aa forest antha kallaku katti nattu chupincharu..great
గ్రేట్ గ్రేట్ గ్రేట్ గ్రేట్ ఎన్ని సార్లు గ్రేట్ చెప్పినా తక్కువే సోదరా...... సెల్యూట్
చూసేందుకు వరకు ఉతకంటభరితంగా వుంది, చాలా ధైర్యము చేసారు
వీడియో ఊహించుకుంటేనే ఉచ్చ పడుతుంది గా అన్నా😂 ఆ అడవిలో ఎవరు లేకుండా వామ్మో😮
అద్భుత అడవి లో సాహస ప్రయాణం మాంచి అడవి నాధులు చూపించారు సూపర్ ఉమగారు 🎉❤
మీ వాళ్ళ మంచి మంచి దేశాలు చుస్తునాం ఉమా గారు థాంక్స్ టూ యూ 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
ఉమా గారు మీరు చేసిన వీడియోల్లో ,మొత్తంగా ఈ ప్రపంచ దిమ్మరులు చేస్తున్న వీడియోల్లో ఇది చాలా ప్రత్యేకంగా అద్భుతంగా ఉంది,పురాతన ప్రకృతి సౌందర్యం దర్శించారు,దట్టమైన అడవులు,సవాన్నాలు, సెలయేర్లు,స్వచ్ఛమైన మట్టి మనుషులు,,.దేవుని సృష్టి అద్భుతం ❤❤❤❤
Uma garu video మాత్రం చాలా సూపర్ ..మీ లాగా మనా తెలుగు community లో ఏ traveller cheyyaledu
హాయ్ ఉమా గారు మీరు చేసే ప్రతి ఒక్క వీడియోస్ మిస్ అవకుండా చూస్తాం మరిముఖ్యంగా ఆఫ్రికా వీడియోస్ అంటే మాకు చాలా ఇష్టం
ఉమా ఇలాంటి సాహసాలు చేయకు
జాగ్రత్త
ప్రకృతి దృశ్యాలు చాలా చాలా బాగున్నాయి very good
బ్రో జాగ్రత్తా గా ఉండాలి. మీ కళ్ళతో. మాకు ఇంకా మేము చూడలేని. దేశాలు. చూపించాలి. హెల్త్ జాగ్రత్తా. ❤🎉లవ్ యూ బ్రో
🙏🙏👍
Mi prathi videos lo mi prakkane undhi chusinatulu anubthi kaluguthndhi. Entha goppa content estunadhuku thanks uma garu
Egarly Waiting for This Video
నిజంగా ఆ మెరుపులు చూస్తుంటే నాకే భయం వేసింది గ్రేట్ మీరు భయం పడకుండా ఈ వీడియో చేసింనందుకు మొత్తం వీడియో చూసా బాగుంది 👍
ఈ రోజు ఈ యాత్ర సూపర్ గ ఉంధి అన్న ..
సూపర్ బ్రో...వెరీ గుడ్ అడ్వెంచర్....
వీడియో చాల బాగుంది..... మీరు అడివిలో ప్రయాణం చేసి పెద్ద సాహసమే చేసా
Video chala bagundhi bro, kani miru careful ga undandi bro
హాయ్ హలో హలో ఉమా అన్న గారు
❤ఆఫ్రికా అడవిలో ఊరు కాని ఊళ్లో
అందులో అడవిలో ❤ఇంత సాహాసో పేతమైన ప్రయాణం ❤అంతా గా తిరిగి వీడియో చేశారు
జాగ్రత్త అన్శా❤ వదిన గారు ఉన్నారు❤ ఆల్ ది బెస్ట్ ❤❤
ధన్యవాదాలు ❤❤❤❤❤
ఇవాళ వీడియో అదిరిపోయింది అన్న❤
Most hunting video chala excitinga vundhi anna great
Very very high risk teesukunnaru. Jagrathamma. Take care. Menu illallo koorchuni me videos in enjoy chesthunnamu Kayani me ibbandulu chusthuntey Chaala badha anipinchindi. Stay safe.❤
Nice adventures tour
వీడియో సూపర్ గా ఉంది
U are tooo good broo🤛🤛🤛🤛🤛
Sahasam seyara dhimbhaka. Kastapaditene sukham dorukutundi. All the best. Really unforgettable journey.
దేశం కానీ దేశంలో నీ ధైర్యానికి సలాం బ్రో
నమస్తే ఉమా గారు 🙏💐
ఆఫ్రికా అడవుల్లో 92 కిలోమీటర్లు
బైక్ పై ప్రయాణించి సాహసోపేతమైన అడ్వెంచర్ చేశారు.
ధైర్యంగా అడవిలో మీరునడిచి వెళుతుంటే ఏ పక్కనుంచైనా క్రూరమైన జంతువులు వస్తాయేమోనని చూస్తున్న మాకు చాలా భయం వేసింది. వర్షంలో విలేజిలో నిద్రించి ఉరుములు మెరుపుల తో ప్రకృతి భయపెడుతున్న భయపడకుండా ప్రకృతిని ఆనందంగా ఆస్వాదిస్తూ
ఆ తరువాత బైక్ పై అడవిలో వర్షపు నీటిని దాటుకుంటూ విలేజ్ లను చూసుకుంటూ సెలయేర్ల ని చూస్తూ దారిలో కనిపించిన వారిని పలకరిస్తూ మీరు చేసిన అడ్వెంచర్ చాలా అందంగా ఉంది.
మీరు చాలా కష్టపడి మాకు ఎంతో అందమైన ప్రయాణాన్ని చూపించారు. మీ ఆరోగ్యం జాగ్రత్త
మీ ప్రయాణం చాలా అద్భుతంగా ఉంది.
ధన్యవాదములు🙏💐
Wow super adventure brother memithe munduki okka adhugu kuda veyyalemu super brother.forest journey super
Brother west Africa beautiful ga vundhi
Prakruti andalu super👌👌👌nice video🎥🎥🎥🎥🎥
Mi kallatho maa andariki prapanchaani chaala andamga chupistunnaru love you brother ❤❤❤❤ very great full to you.
ఉమా great.... Super... వీడియోస్ బాగా తీస్తున్నారు...
Live lo meeku yalavundo gani video chooste chala bhayam anpinchnidi brother👏👏super
చాలా థ్రిల్లింగ్ గా అనిపించింది.మీ ఆరోగ్యం జాగ్రత్త,
Meeku baaga Ranchi experience ayyinattundi... Nice video.
Super 💓 RAJU Bangalore 🙏👌👍
Super ...Bro waiting for next video
సాహసం కంటే ప్రాణాలే ముఖ్యం జాగ్రత్త
Ilanti country borders untayani evvaru expect chesi undaru... Thanks for showing such an adventurous journey.
Great your proud to Indian
జాగ్రత్త బాబూ
చాలా పాడై పోయారు బాబూ మీరు. మీ హెల్త్ జాగ్రత్త.
దేవుడు మీకు తోడు గా ఉండును గాక
Neekastam aa deviduke theliyaali... love you bro❤
Meru velle parthi chotlo ❤ ❤ Akkadi manishi laga cheng avutharu Ade me success secret ani cheppochhu❤❤ Uma Gaaru
Risk tho kudukunna journey Africa forest gunna villages akkadi climate super fullrain tack care umagaru
Sry anna tappu ga anukunna asala travel videos chudatam start chesindi ne videos valle but majjilo ninnu bad chesaru nenu kuda ninnu tappu anukunna kani nuvvu chala manchidi vi anna Number 1 youtuber vi anna nuvvu love you anna❤
ఎస్ బ్రో నేను కూడా ట్రావెలింగ్ వీడియోస్ చూడటం స్టార్ట్ చేసింది ఈయన వీడియో తోనే ఎస్పెషల్లి ఆఫ్రికా సిరీస్
Good morning uma garu good experience to you and dangerous journey CHINA gurinchi baga cepparu anyway good video vlog
uma గారు you have a unique style of vlogging....no one can replace you as a youtuber....kudos
చాలా సాహసోపేత జర్నీ.. గ్రేట్
Uma anna video chustheney n bhayam vestundhi anna asal Ela prayanam chesava asal, hats off anna🫡
మామూలు అడ్వెంచర్ కాదు ఇది సూపర్ అంటే సూపర్ చూట్టానికి మాకే భయమేస్తుంది ఇలాంటిది మన ఊర్లో ఉన్న గాని మనం వెళ్లాలంటే భయమేసింది మనకి అలాంటిది దేశం కాని దేశంలో భాష కానీ భాష దగ్గర మీరు చేసే ప్రయాణం అద్భుతం
ఉమా
గారు
మీరు
చిన్నవాడివైయినా
మీరు
చేస్తున్న
సాహసం
చాలా
అభినందనీయం 🎉
Papam Uma Anna all support Uma Anna friends
Chala risk tisukoni journey. Chesharu 👍👍
Nature chala ante chala bhagundi..
Mee prayanam adventure ki exact meaning la undi..
Thunders n forest n roads chustunte vammo..
Horrible mee dhairyaaniki a big salute umagaru...😊
Uma Anna...mimmalni minchina traveller evaru leru undaru kuda...best of luck for your adventure journey all over the world...😊😊
Uma anna miru chese prathi video like chestanu chustanu chala baga video tisaru chala kastapaduthunaru TQ very much.. 🙏🙏
ఆన్న మీరూ ఎంత ఎంజాయ్ చేశారో కాని... మాకు మాత్రం పిచ్చా పిచ్చా అడ్వెంచర్ గా... ఉంది. మి దైర్యనికి... కుదాఫీస్ 🙏🙏
చాలా బాగుంది ఈ వీడియో ఉమా గారు
Truly adventurous journey. Gripping video. Never before I saw such a video.
Chaalaa chaalaa adventurous Ride 🙌🏻
okkasari mali vellandi bro, 1M pakka
Ur videos are always Rocking ..... Uma garu, U r the Best youtuber ever👌✌
Good morning, what a beautiful smile 😊 start ❤
Mee sahasam mee dhairyam ki memu andaramu entha mechukunna takkuve anna..Mee lanti oka pure hearted traveller maaku dorikinandhuku manasu chala anandanga undhi ..Ilane continue cheyandi anna videos..Lots of more to come from you..rock on.❤❤
చాలా చాలా బాగుంది ఉమా గారు..❤
Hello ఉమ గారూ....వీడియో చాలాబాగుంది
Most waiting video 😮....
మీ videos సూపర్బ్ అన్నయ్య మాకు alludu ఎప్పుడస్తాడు mari🥰
Hi ❤ anna love ❤you❤ ❤❤❤❤❤❤❤❤super
Negative వ్యాఖ్యలు పట్టించుకోకు అన్న మేము నీ వెంటే ఉన్నాం ప్రేమతో తెలంగాణ నుండీ పవన్ కళ్యాణ్ అభిమాని
Uma garu devudhu miku eppudu thodu vudalani korukontunna . ❤ from Vijayawada.
Good morning Brother Rajhamundry 👌
ఈ ఎపిసోడ్ కి 1000 లైక్స్ ఇవ్వోచ్చు చాలా బాగుంది.. సూపర్ జర్నీ
ఆఫ్రికా లోనే అత్యంత సాహసవంతమైన ప్రయాణం...... ఆఫ్రికాలో ప్రకృతి ఎప్పుడూ వైవిద్యం గానే ఉంటుంది మనల్ని ఆశ్చర్యపరుస్తూ......
Good video enkavuty bagundu anipechindi Uma garu take care brother
Super drive uma
Iam eagerly waiting for your Videos thank you Uma garu.
Hi bro your great all the best 💞👍
Ladiesni respect chese vidanamsupar No vulgar language super bro
Never seen a Telugu UA-camr doing such a adventure in a dense forest with absolutely no roads at all, Crossing a so called border ...........Prasad , You have take a high risk mate.....Everything went well so as we all watching this vlog.......What if some thing goes wrong in any way in that deep jungle ? ......... People can easily Rob you or even wild animal encounters might put you in trouble...........Anyways no risk no rewards........What a Spectacular/Scenic views throughout .........Super duper vlog....
Thankyou annaya ❤️
Naa anvashnaa kanaa nuvu great ❤
amula adventure. chiledu bro❤