Extreme Nomad Life in Gobi Desert Mongolia 🇲🇳 | Uma Telugu Traveller

Поділитися
Вставка
  • Опубліковано 23 лис 2024

КОМЕНТАРІ • 543

  • @Priyanka-be6yg
    @Priyanka-be6yg 11 місяців тому +137

    నిజంగా aa పెద్దవాళ్ళు ఎంత ప్రేమ చూపిస్తున్నారు గ్రేట్ ❤❤ వాళ్ళు ఎప్పుడు happy ga ఆరోగ్యం గా ఉండాలని కోరుకుంటున్నాం❤❤❤

  • @purna.2.O
    @purna.2.O 11 місяців тому +10

    నమస్తే ఉమా గారు 🙏💐
    సిటీకి 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న
    మంచు కొండలు వద్దకు వెళ్ళి అక్కడ
    జీవనం సాగిస్తున్న పెద్దవారిని కలుసుకుని
    వారితో ప్రేమ ఆప్యాయతలను పంచుకుని వారి ఆదరణ ఆతిథ్యం
    చాలా బావుంది.
    వారి ఇళ్లను బొగ్గుల కుంపటి
    వంట చేసుకునే విధానం చూపించి
    వారి కుటుంబం గురించి అడిగి తెలుసుకుని.
    ఆవుల కోసం గుర్రాల కోసం
    మోద్దులతోటి పేడతో నిర్మించినసాల
    పాలు తీయడం మేత వేయడం
    వారి జీవన విధానం అంతా చాలా చక్కగా వివరిస్తూ చూపించారు.
    అందమైన వారి ఇల్లు లోపల
    చాలా అద్భుతంగా ఉంది.
    ఆ భార్య భర్త ఇద్దరూ స్వచ్ఛమైన కల్మషం లేని మంచి మనసున్న వారు 🙏
    మంగోలియా డ్రెస్ లో మంగోలియన్ గా మారిన ఉమా గారు సూపర్ గా ఉన్నారు.
    మంచుతో నిండిన అక్కడ లోకేషన్
    అంతా చాలా బావుంది.
    మీ ప్రయాణం చాలా అందంగా
    అద్భుతంగా ఉంది.
    మంచుతో కప్పబడి న అంత
    అందమైన ప్రదేశాన్ని చూస్తుంటే
    చాలా ఆనందంగా ఉంది.
    చూసినకొద్దీ చూడాలి అనిపిస్తోoది
    ధన్యవాదములు 🙏💐

  • @rambosriramentertainments
    @rambosriramentertainments 11 місяців тому +27

    మీరు వాడుతున్న షూస్ మీరు మంగోలియా విడిచి వెళ్ళేటప్పుడు వాళ్లకు గిఫ్ట్ గా ఇచ్చేయండి, మీరు మహా అయితే ఈ వీడియోలు తీసుకునే వరకే అక్కడ వుంటారు కానీ వాళ్ళు 250 రోజులు మంచులోనే వుంటారు కాబట్టి....🙏

  • @harikoneti7461
    @harikoneti7461 11 місяців тому +26

    నిజంగా ఆ దంపతులిధి ..... చాలా పెద్ద మనసు వాళ్లు నిండు నూరేళ్లు ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

  • @yarukalasrinukumar1198
    @yarukalasrinukumar1198 11 місяців тому +5

    మనం ఎదుటి వారికి ఏమిస్తే తిరిగి మనకు అదే లభిస్తుందనేది ధర్మం
    మీలాంటి మంచి వ్యక్తులకు అలాంటి మంచి వ్యక్తులే తారసపడతారు
    ఆ మంగోలియా దంపతులు అందించిన ఆతిధ్యం వెలకట్టలేనిది
    అలాగే ఉమగారు మీరు మంగోలియా సాంప్రదాయ దుస్తులలో భారత చెంఘిజ్ ఖాన్ లా ఉన్నారు
    ఎంతో సుందరమైన దృశ్యాలను మీరు ఎంతో వ్యయ ప్రయాసలకు ఓర్చి మాకు అందిస్తున్నందుకు మీకు కృతజ్ఞతలు🙏🙏🙏

  • @madhuvlogs6901
    @madhuvlogs6901 11 місяців тому +13

    దయచేసి మీ పక్షం నుండి వారికి వీలైనంత సహాయం చేయండి అన్నా

  • @SandhyaRani-ui2vz
    @SandhyaRani-ui2vz 11 місяців тому +4

    మీరు కేవలం ప్రాంతాలు మాత్రమే కాక అక్కడ ప్రజల సంస్కతి, జీవనవిధానం బాగా చూపిస్తారు. మీ అనుభవం పుస్తకం ద్వార ప్రచురిస్తే చాలా బాగుంటుంది. మేము తదుపరి వీడియో కోసం ఎదురు చూస్తున్నాము

  • @dilprasaddilprasad2280
    @dilprasaddilprasad2280 11 місяців тому +38

    ఉమా అన్న ఇ సిరీస్ లో 1 మిలియన్ subscribers దాటాలని ఉంది 🙏

  • @varaprasad666
    @varaprasad666 11 місяців тому +4

    Different climate and culture to our Indians
    it is successful and amazing video

  • @worldofsoujanya
    @worldofsoujanya 11 місяців тому +15

    Thank you for showing the nomad life style, heard Mongolia has dinosaur fossils and famous for snow leopards. Please try to cover those if possible.

  • @akhil4640
    @akhil4640 11 місяців тому +4

    Anna this is my first comment for a UA-cam video. Madi Karimnagar Nenu me Mali videos nundi follow avtunna. Nuvu na family member laga aipoyavu anna Nen daily wait chestha 8:00 am epdu avuthada ani 😅 ne video chusake na day start avuthadi ☺️ Travelling kosam ane kadu Andarki Inspiration nuvvu. Life lo chala challenges untai avanni smile tho face cheyali ani ninnu chuse nerchkunna anna. Nen govt exams ki prepare avtunna Ne videos naku motivation laga untai anna Nuv video petakapothe edo sad anipisthadi day motham😂 Love you anna❤ Nik telsa nen rasna konni exams lo questions ki answer ni videos chusna knowledge tho pettina 😁 ipati nundi me every video kinda comment petudam ankuntunna..All the best anna.. also Thanks to Sharanya akka for your support.. Me support valle anna intha strong ga unnadu.. Also anna Dushyanth will be proud to have a father like you❤ Take care anna.. Hope i meet you some day.. 😍

  • @nageshwarreddy9173
    @nageshwarreddy9173 4 місяці тому +1

    Uma గారు మీరు ఆ మంచు లో తిరుగుతూ చెబుతుంటే నాకే చలేస్తుంది ఆరోగ్యం జాగ్రత్త. మరియు ఆ పెద్దవాళ్ళు ఇచ్చిన అతిధి మర్యాద లు ఎప్పటికి మర్చి పోలేనిది🌹🌹🌹

  • @saikrishna9672
    @saikrishna9672 11 місяців тому +1

    ఇలా మంచు కొండల్లో ఇల్లల్లో నివసించాలంటే చాలా బాగుంటుంది మొత్తం సిటీకి దూరంగా ఉంటుంది, ఉమా గారు చాలా బాగా చూపించారు వల్లా జీవన విధానాన్ని.

  • @ranjithasvlogs
    @ranjithasvlogs 11 місяців тому +12

    అలా వాళ్ళకి bye చెప్పేటప్పుడు నాకు కళ్ళలో నీళ్ళు తిరిగాయి అన్న చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఫీలింగ్ అన్న మీరు మంగోలియన్ డ్రెస్ వేసుకున్నప్పుడు అదిరిపోయారు

  • @hyd_bites
    @hyd_bites 11 місяців тому +17

    I believe this trip to China and Mongolia is a great success. Awesome coverage of places, facts and history especially of Ghengis khan, the tower statue, the nomad life, wow! Pure awesome! No other telugu vlogger can beat you in this coverage. Appreciate your efforts with the bitter cold weather yet contribute a good informative video. The old Nomad couple are pure souls. God bless them.

  • @krishnamraju0310
    @krishnamraju0310 11 місяців тому +32

    ప్రతి రోజు మాకు ఇష్టమైన నచ్చిన హీరో mini movie లాగా మంచి videos పెడుతున్నా మీకు ధన్య వాదాలు.. అన్నా
    note:
    ప్రతి వీడియో hit. movie లాగా ఉంది

  • @nasarvalli4064
    @nasarvalli4064 11 місяців тому +2

    Mangolian family chupina abhimanam, aapyayita pogadakunda undalekha potunnanu. 🎉🎉oka manchi video chesi neeto pate... Memu kuda Travel chesinatluga undhi. Thanq bro❤❤❤🎉🎉🎉

  • @ocitraveller1332
    @ocitraveller1332 11 місяців тому +12

    Prasad, You are so fortunate to meet those wonderful people.............Their hospitality is amazing and they are kind enough to show the actual life style as Nomad's..............Very Unique and tough life in those extreme weather conditions..........Good vlog

  • @K.suseela
    @K.suseela 11 місяців тому +2

    We are so happy brother.see this seen.good family.chusthunappudu vallu chupinche adharana kanillu vachayyi.mana perents nu gurthu chesthayi maa nanaragu chanipoyaru.chusthunathasepu nana gurthuvachi chala edhupuvachindhi brother thank you.all the best brother

  • @mslakkimslakki2401
    @mslakkimslakki2401 11 місяців тому +4

    😅 మంగోలి వేషం లో మంగోలి కింగ్ లా వున్నావ్ అన్న . సూపర్ , అక్కడ వున్న ఫ్యామిలీ నిజంగా చాలా మంచి వాళ్ళు వాళ్లకు నా 🙏🏻 మా ఉమా అన్న మంచివాడు , మంచి వాడికి ఎప్పుడు మంచే జరుగుతుంది , లవ్ యు అన్న ❤

  • @aktraverseofficial
    @aktraverseofficial 11 місяців тому +5

    Amazing people ❤ Great hospitality by those elders

  • @rkcheguevara1088
    @rkcheguevara1088 11 місяців тому +2

    ఆయా ప్రాంతన్ని బట్టి, అక్కడ వాతావరణ పరిస్థితులను బట్టి జీవుల్ని(జంతువులను) సృష్టించాడు దేవుడు.

  • @dvrsrikanth
    @dvrsrikanth 11 місяців тому

    సూపర్ video ఉమా bro..చాలా బాగుంది. అక్కడి ప్రజలు చాలా మంచివారు లా వున్నారు.

  • @skjanibasha1635
    @skjanibasha1635 11 місяців тому +1

    Grate peoples ..beautiful country. .take care u health. .super video...❤❤❤❤

  • @tangudugopalakrishna2735
    @tangudugopalakrishna2735 11 місяців тому +5

    Congratulations sir 💐 very Happy to see cultural life of Mongolia.pleas show the college's and university or hospitals and Railway 🚂🚃.

  • @gsvarts7591
    @gsvarts7591 11 місяців тому

    వారు మీమీద చూపిస్తున్న ప్రేమ చాలా గ్రేట్ ఉమాగారు మన మనసు మంచిదయితే అంతా మంచే అనటానికి ఉదాహరణ ....🌹🌹👌🌹🌹

  • @kpsrikanth9572
    @kpsrikanth9572 11 місяців тому +4

    Hello umagaru....i have showed ur video to my nanamma...and she was suggesting to eat garlic pods to create that's warmth in our body in those temperatures.

  • @vazeerchennupati7682
    @vazeerchennupati7682 11 місяців тому +4

    You have to wear seven layer costly thermals and others. I will give you my son’s experience. He is a trekker in snow mountains in minus 40 degrees and more. Merilo wool base layer (thermal), long sleeve dry fit T- shirt, Fleece jacket (two numbers), down jacket 900-1000 fill down jacket, Gore-tex jacket. Bottom- two layers Merino wool thermals ( two layers), Columbia boogaboo pant, Good water proof shoes, glove liner thinner glove and water proof-25 degree gloves, good head gear. Take care. Frost bites are very common in cold climates.

    • @UmaTeluguTraveller
      @UmaTeluguTraveller  11 місяців тому

      Thankyou ❤️

    • @nithinreddieawm3714
      @nithinreddieawm3714 11 місяців тому

      ​@@UmaTeluguTravellersound ravtledu Uma bro chala low ga vasthunde... Na side nundi problem ledu emi your video sound only low

  • @jayasankarmaniprasadgudise6469
    @jayasankarmaniprasadgudise6469 11 місяців тому +1

    Uma bro nice video in recent times, good to see nomadic tribes living in mangolia

  • @bhartiv9991
    @bhartiv9991 11 місяців тому +1

    Nice exploring nomadic life. Very humble persons . Nice video

  • @boddusurya
    @boddusurya 11 місяців тому +6

    Hi UMA what a wonderful video about nomads in Mongolia. I think no one shown this much excellent style about Nomad life. Their hospitality is best. Animals have thick fur to protect from cold. It's all God's creativity. When you are feeling more cold and tiredness, give voice over. We are eagerly waiting for some interesting videos about wild life parks and monasteries. All the best UMA Sharanya

  • @veeranarayana9166
    @veeranarayana9166 11 місяців тому +1

    IT'S AMAZING. NOMADS ARE WORSHIPING 'DALAI LAMA' OF TIBET. HIS PHOTO IS OBSERVED IN THE WORSHIPING ROOM.

  • @nawabs8416
    @nawabs8416 11 місяців тому +1

    My dear uma good experience of nomads life at Mongolia,the old couples love super, 🎉🎉🎉

  • @vinodreddy4177
    @vinodreddy4177 11 місяців тому +1

    # Salute and Respect for the elders who showed so much love for you and your friend super episode bro

  • @venkateswaravvari7559
    @venkateswaravvari7559 11 місяців тому

    Really good experience thanks for sharing take care of health

  • @ganeshchigurupati8174
    @ganeshchigurupati8174 11 місяців тому +1

    Very nice brother you are explaining and exploring land locked and isolated country you are traveling extreme weather conditions with great courage ,all the best.

  • @zuubeeee8881
    @zuubeeee8881 11 місяців тому +8

    Such generous and cute couple they are ,.. beautiful places and people!! Please spend more time with them Anna 😊

  • @shanthismart1783
    @shanthismart1783 11 місяців тому

    Ee roulo kuda elanti vallu unanduku chala happy ga feel avtunamu so happy really 😊mee mangoliya dress getup simply superb bro..Amthabachan laga unaru 😊nice family nemerru kalisinduku akkada namaste 🙏 vallandariki so lucky mee valla elanti videos chustunduku bro Tq somuch bro....😊

  • @vissuraju8110
    @vissuraju8110 11 місяців тому +1

    Amma very nice Mongolian very nice family papa mummy very nice hopeless

  • @venkateswaravvari7559
    @venkateswaravvari7559 11 місяців тому

    I also spent -30 degrees but your experience superb spending with nomadic family a d their hospitality.

  • @ramcharancherrie7847
    @ramcharancherrie7847 11 місяців тому

    Video chala bagundi Mongolia life style very nice and harebul

  • @seshujiagnihotram7641
    @seshujiagnihotram7641 11 місяців тому

    ఉమా సూపర్ ఎవరు చూపలేని విధంగా వివరణ పూర్వకంగా ఉంటాయి మీ వీడియోస్, నేను మీ ఫ్యాన్ ని

  • @nasarvalli4064
    @nasarvalli4064 11 місяців тому

    Excellent location🎉super content. Chala kastabadutunnavu. God bless you.

  • @rlalitha1234
    @rlalitha1234 11 місяців тому

    Wonderful Mongolian dress.. Thnx for sharing ur experience

  • @laxmancheepelly4826
    @laxmancheepelly4826 11 місяців тому

    Old mangolia couple very sweet persons...very kind hearted people... mangolia dress lo miru prince laga vunnaru... mangolia people life style and culture very different.. nice vedio uma bro👍

  • @jangiti_murthy_mudhiraj
    @jangiti_murthy_mudhiraj 11 місяців тому

    Nice video
    అంతగా చలి ప్రాంతం లో నివసించడం great 👍😮

  • @ahacars
    @ahacars 11 місяців тому +1

    5:45 a Symbol SRIVATSA ani Antaru Mana Bharatha samskrithilo mudu pavitramain Chihnalu 1 ) OM, 2) SWASTIK, 3) “SRIVATSA” e chihnalu around 10 thousand years Nundi barathadesam lo vadukalo unay Kani chala mandiki e SRIVATSA symbol Telidi information nachithe mi family members tho share chesukondi thank you

  • @bhaskarsowjikatta9949
    @bhaskarsowjikatta9949 11 місяців тому +1

    ఉమా గారు ఆ పెద్దాయన ని చూస్తుంటే మా నాన్న గారే గుర్తుకు వచ్చారు సార్ మా నాన్న గారు కూడా అంతే

  • @shariroyal8189
    @shariroyal8189 11 місяців тому

    నువ్వు అక్కడ పూజగదిలో గమనించలేదు ఉమా..దలైలామా గారి ఫోటో ఉంది👍👍

  • @Charan-xo4lx
    @Charan-xo4lx 11 місяців тому +1

    Winter lo animals ki arugudhala Shakti takkuva untadhi kabatti chala takkuva quantity thintayi kani summer matram baaga ekkuva thintayi and weather kuda konchem warm untadhi and Dani valla greenary kuda ekkuva untadhi

  • @MAHI_MCA
    @MAHI_MCA 11 місяців тому

    వాళ్లిద్దరే ఉంటారా అక్కడ, చాలా గ్రేట్, వాళ్లకు ఫుడ్ ఎలా వస్తది, వాళ్లకు transport ఉంటద, అక్కడ చుట్టూ పక్కల ఎవరన్నా ఉంటారా

  • @RAJ-_-WONDERZ
    @RAJ-_-WONDERZ 11 місяців тому +1

    ⚡⚡మంగోలియా గ్రామప్రాంతం👌😱😳🤯

  • @anandkumar647
    @anandkumar647 11 місяців тому

    Uma bro, ee nomads life chala vichitranga, chala bagundhi, evaru vachina guestga treat cheyyatam chala Baga anipinchindhi. Vaalla Prema kuda anthe. Super video bro👌👍

  • @d.kiranpandu9774
    @d.kiranpandu9774 11 місяців тому +6

    ఉమా గారు వాళ్ళు మంచి మనసున్న వ్యక్తులు. మీరు వేసుకున్న మాంగోలియన్ డ్రస్ సూపర్

  • @babuboddu4900
    @babuboddu4900 11 місяців тому

    మీతో కలిసిన ప్రతి ఒక్కరు చాలా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలనీ కోరుకుంటున్నాను అన్నా గారి ❤❤❤❤❤

  • @nagabhushanakuruba
    @nagabhushanakuruba 11 місяців тому

    చాలా బాగా చూపిస్తున్నారు మీ కష్టం ఊరికే పోదు 🎉🎉🎉🎉🎉🎉

  • @vrdasari3299
    @vrdasari3299 11 місяців тому +1

    Mongolian dress with horse is a very pleasant sight😁

  • @suribabukaranam4260
    @suribabukaranam4260 11 місяців тому

    God bless them all very good people 🙏🙏

  • @RaMawaRaa
    @RaMawaRaa 11 місяців тому +1

    28:10
    Uma khan 😂

  • @shaeistha...
    @shaeistha... 11 місяців тому +1

    Chala memories ni save chesukuntunarru uma brother

  • @gattisharma5395
    @gattisharma5395 11 місяців тому +3

    చాలా బాగున్నారండి వృద్ధ దంపతులు ఎంత డబ్బులు పెట్టి కొన్నారు ఇట్లాంటి ప్రేమ రాదు మీరు అదృష్టవంతులు ఇలాంటి ఆతిథ్యం వాళ్ళు ఇచ్చారు మీరు స్వీకరించారు మేము దాన్ని చూసాము ఎంత ధన్యమైంది జన్మ వావ్ వావ్ సూపర్ సూపర్

  • @sis.karunaangel3185
    @sis.karunaangel3185 11 місяців тому

    Uma garu Mongolian drees lo Mongolian king laga bale unnaru aa horse pakkana 😄😄 nomad place very very beautiful and aa familyvallu kuda chala prema chupicharu memeda super

  • @madhuprasad3911
    @madhuprasad3911 11 місяців тому

    Wonderful people and next level hospitality

  • @seggemraju5110
    @seggemraju5110 11 місяців тому +7

    అన్నా నిజంగా మీరు గ్రేట్ అంత చలిలో మాకోసం వీడియో చేస్తున్నందుకు 🙏🙏🙏❤

  • @Swastik26
    @Swastik26 11 місяців тому

    27:50 🎉😂😂getup super

  • @DudekulaChandBasha-ie1ql
    @DudekulaChandBasha-ie1ql 5 місяців тому +1

    Very good chanal taking good ❤❤ uma

  • @padhhmmapadhhmma6781
    @padhhmmapadhhmma6781 11 місяців тому +1

    Very beautiful content

  • @jagadeeshkumar7929
    @jagadeeshkumar7929 11 місяців тому

    Buy a flask. And fill with coffee or tea to drink when you are going outside. It will help you..

  • @Sandy_sandy143
    @Sandy_sandy143 11 місяців тому

    Really fantastic people and family

  • @ashokkumarmerugu4295
    @ashokkumarmerugu4295 11 місяців тому

    Hi.uma mangolia Nomadic family life is really interesting, the family you visited great ,may God bless them.

  • @naveentirlangi4945
    @naveentirlangi4945 11 місяців тому

    Na Avesham videos kanna, ne videos ye chala interesting ga vunnayi bro, u r fully updated now, uma 2.0, Mata theru marindi,agressive talk vachindi, i love the way u talk, Maintain this bro, don't care others, be yourself..

  • @ABS-lw3tl
    @ABS-lw3tl 11 місяців тому

    anna super. i really appreciate you for this. wonderful memory even to me and to us. thank you

  • @srinivasshastry9601
    @srinivasshastry9601 11 місяців тому

    భయ్యా నిజంగా నువ్వు చాలా గ్రేట్ నోరు మంచిదైతే ఊరు మంచిదైతుంది

  • @momeena1791
    @momeena1791 11 місяців тому +1

    Hlo UMA Gaaru summer time lo okasari visit cheyandi aa palce ni please ❤

  • @moneymoney3496
    @moneymoney3496 11 місяців тому +1

    nice video uma.. i like your humble behavior with others.. keep going

  • @BhukyaSupraja-d4z
    @BhukyaSupraja-d4z 11 місяців тому

    E vedio chala bagundi excellent

  • @rajkumardhamu9828
    @rajkumardhamu9828 11 місяців тому +1

    Excellent and Wonderful Brother. All the best for your journey and effort.

  • @bujupair
    @bujupair 11 місяців тому

    ఉమా అన్నా మీరు చూపించే విధానం చాలా బాగుంటుంది

  • @dasariraju7218
    @dasariraju7218 11 місяців тому

    No Mad Life is very nice.
    Your explained excellent
    And you take risk ..
    All the Best Uma Bro

  • @MsVenkatakumar
    @MsVenkatakumar 11 місяців тому +1

    Wonderful family
    Where uma brother there you create new World. Love you Brother❤❤❤❤❤

  • @sonubaabu9941
    @sonubaabu9941 11 місяців тому +1

    Adventurous bro too good

  • @rameshb6805
    @rameshb6805 11 місяців тому

    ప్రపంచంలో ఎంత మంచి మనస్సున్న మనుషులు వున్నారు. ఇటువంటి ప్రపంచంలో ఉగ్రవాదం, యుద్దాలు మానవత్వం మంటగలుపుతున్నాయి.

  • @dasariraju7218
    @dasariraju7218 11 місяців тому

    Uma Bro,
    You are looking a true MANAGOLIAN and Changees Khan.
    I am Dayananda Raju from Guntur.
    We are always sees your Videos..
    You are Good person.
    We like you Bro.
    GOD Bless you Brother

  • @usharanivattikonda3995
    @usharanivattikonda3995 11 місяців тому

    Beautiful white mountains! Very nice people! Still good people existed in the world!I 👍👌

  • @vandanajyothe8256
    @vandanajyothe8256 11 місяців тому

    Great people uncle and aunty super bro vedio

  • @viivekvulchi
    @viivekvulchi 11 місяців тому

    dress bagundhi uma garu :) Thanks for changing the red pant to blue.

  • @battumohanrao4213
    @battumohanrao4213 11 місяців тому

    Thank you Uma garu for showing us very beautiful places really I can't visit such places in my life time.

  • @meenatummepalli8434
    @meenatummepalli8434 11 місяців тому +1

    Very good friendly people ❤❤❤❤❤❤

  • @mamidlasrinivas7182
    @mamidlasrinivas7182 11 місяців тому

    Video matram chala bagundi awsome bro👍👍👍👍👌👌👌

  • @sanakakavitha7588
    @sanakakavitha7588 11 місяців тому

    Super uma garu nice video aa dress super ❤❤❤ meeku baga set aindhi

  • @sirishanalla2817
    @sirishanalla2817 11 місяців тому +1

    Chala manchi family bro enjoyed a lot

  • @bujjibujjivlogs1187
    @bujjibujjivlogs1187 11 місяців тому +1

    Abha manchu bhale undi uma gaaru 👌👍

  • @krishnamurthykrishnamurthy9242
    @krishnamurthykrishnamurthy9242 11 місяців тому +2

    Fantastic dress brother

  • @KadamanchiVishnu-1995
    @KadamanchiVishnu-1995 11 місяців тому +8

    Hi bro
    Shorts పెట్టండి బ్రో 1m subs అవుతారు fast గా. ❤❤❤❤

  • @bommaraj9167
    @bommaraj9167 11 місяців тому

    Ha pedavalaki nijanga handsup brother 🙏👏🙏

  • @vijaykumaryerram1590
    @vijaykumaryerram1590 11 місяців тому

    E video baga nachindi.

  • @babuboddu4900
    @babuboddu4900 11 місяців тому

    వాళ్ళ సంప్రదాయాలు మంచిగా ఉన్నాయి అన్న గారు ❤❤❤❤❤

  • @AravindasamethaJrNTR
    @AravindasamethaJrNTR 11 місяців тому

    You are a combination of passion and hard work

  • @shakirasheihk1406
    @shakirasheihk1406 2 місяці тому

    Mashallah very nice 👌 🎉💚💚💚💚💚💚💚💚💚💚

  • @haribabuvunnam8294
    @haribabuvunnam8294 11 місяців тому

    Magnolia Traditional dress Chala bagundhi