8 గంటలకి ఉమా అన్నయ్య వీడియో కోసం ఎంత మంది ఎదురుస్తున్నారో నాకు తెలియదు కాని నేను మాత్రం నా స్టడీ కి 30m బ్రేక్ ఇస్తాను అన్నయ్య 😍 love from Hyderabad anna ❤️
శుభోదయం ఉమాగారూ. ఎల్లాకు రైలు ప్రయాణం భలే బావుంది. పోలెండ్ కపుల్ లవ్లీగా వుంది. హోటల్ సూపర్. వాటర్ ఫాల్స్ బావున్నాయి. నైస్ వీడియో. టేక్ కేర్ ఉమా. థ్యాంక్స్.
ఉమా గారు మీరు ఒక దేశం గానీ వెళ్లారంటే అక్కడ ఉన్న ప్లేస్ లో ఉన్న చరిత్రను అలాగే వాళ్ళు అలవాట్లను వాళ్ళ ఆచారాలను అలాగే ఆ దేశం లో దొరికే విలువైన ఖనిజాల , మైన్స్ కోసం మీ ప్రాణాలను కూడా లెక్కచేయకుండా అద్భుతంగా చిత్రీకరిస్తారు గ్రేట్ అండీ ... నాకు తెలిసి చాలా యూట్యూబ్ ట్రావెల్స్ ఉన్నారండి కానీ మీలాంటి ట్రావెలర్ వందలో ఒకరు .....జై హింద్
ప్రకృతిసిద్ధంగా ఈ వీడియో చాలా బాగుంది టీ ఎస్టేట్లు ట్రైన్ జర్నీ క్లైమేట్ రావణ వాటర్ ఫాల్స్ సో బ్యూటిఫుల్ సూపర్ మేము జర్నీ చేసినంత హ్యాపీగా ఉంది థాంక్యూ ఉమాగారు జై ఇండియా జై కర్నాటక జై హింద్ 🙏🇮🇳♥️
ఈ క్షణం అనిపించింది ఉమా గారు.. మీకు పెళ్లి అయ్యి జంటగా ఆ నేచర్ ట్రావెల్ చేసుంటే ఎంత బాగుండేది అని.. 😍😍😍అలాంటి ప్లేసెస్ కి జంట గా వెళ్తే ఆ enjoyment ye veru... పరస్పరం ప్రేమ ని పంచుకుంటూ, నవ్వుకుంటూ, కమ్మని జ్ఞాపకాలని పంచుకుంటూ wow అస్సలు ఆ feeling ni వర్ణించాలేము.. ఈసారి నెక్స్ట్ ట్రిప్ ఇలాంటిదే ప్లాన్ చేయండి మ్యారేజ్ అయ్యాక❤❤👍👍👍👍👍
ఉమా అన్న ఈ రోజు మా ఆవిడ పుట్టిన రోజు..బయటికి తీసుకెళదామంటే నాకు కరొనా వచ్చి ఐసొలేషన్ లో ఉన్నాను..సో తను నా ఇద్దరు మగపిల్లలతో ఒక్కర్తే వేరే రూమ్ లో ఉంది.నీ వీడియో చూసి వెంటనే మా మిస్సెస్ కి షేర్ చేశా.తను చాల ఎంజాయ్ చేసింది.I think this is the best gift ever to her till now.☺
నమస్తే ఉమా గారు 🙏 దట్టమైన పచ్చని అడవి మధ్యలో నుంచి కొండల్లో కోనల్లో లోయలు దాటుకుంటూ అందమైన ప్రకృతిని ఆస్వాదిస్తూ సాగిన మీ ట్రైన్ జర్నీ అద్భుతంగా ఉంది. రావణ జలపాతం చాలా అందంగా ఉంది బ్రిడ్జి మించి రైలు వెళ్లే దృశ్యాన్ని చాలా అందంగా షూట్ చేసారు చాలా అందమైన ప్రకృతిని చూపిస్తున్నారు ధన్యవాదములు 🙏 హ్యాపీ జర్నీ ఆల్ ద బెస్ట్ 💐
ఇంత అదంగా శ్రీలంక ను ఎవరు చూపలేరు,ఎవరైనా మీ తరవాతే ❤️. ప్రకృతి కి పుట్టినిల్లు శ్రీలంక. మీరు చూపే విధానం చూస్తే ఖచ్చితంగా శ్రీలంక వెళ్ళాలి అని అనిపిస్తుంది. లవ్ ఫ్రమ్ మిర్యాలగూడ ❤️
1) Thanks for showing beautiful "Nine Arch Bridge" at Demodara near Ella in Sri Lanka. 2) The Nine Arches Bridge is also called the Bridge in the Sky, is a viaduct bridge in Sri Lanka. 3) It is one of the best examples of colonial-era railway construction in the country. 4) Nine Arches Bridge in Demodara, Characteristics MaterialStones, bricks and cement. Total length is around 300 ft , Width of 25 ft and Height of 80 ft . Number of spans 9 History Construction ended in 1921. 5) It is located in Demodara, between Ella and Demodara railway stations. The surrounding area has seen a steady increase of tourism due to the bridge's architectural ingenuity and the profuse greenery in the nearby hillsides. ( the locals build the bridge with stone bricks and cement but without steel). 6) Thanks also for showing beautiful "Ravana Water falls". This waterfall measures around 82 ft in height and cascades from an oval-shaped concave rock outcrop. During the local wet season, the waterfall turns into what is said to resemble an areca flower with withering petals. 7) Thanks for showing beautiful train journey from "Nuwara Eliya to Ella". The train powers through the region, taking in stunning mountain vistas, lush greenery, eucalyptus forests, waterfalls and lots of cloud forests. 8) The train journey was really "gorgeous".
Ravi Telugu Traveller: డబ్బు, సొమ్ము, ఆస్తులు, బలుపు చూపిస్తాడు Broker Anvesh: అమ్మాయిలు, మందు, చిందు, వింధు Uma Anna: మంచి విషయాలు, ఉపయోగపడే విధంగా అన్ని వివరిస్తాడు తెలుగు ట్రావెలర్ ఉమ❤️✊.
Absolutely stunning. I have seen many Lanka vlogs, but no one has shown the way you did. Sri Lanka is stunning from your camera. It is on my bucket list now.....
Really uma anna is great because I thought he would show the same scenario of Ravi Telugu traveller but this video again proves that you are the No.1 traveller of our Telugu travel community 🙏 We all support you from Nepal on behalf of Telugu association🙏🇮🇳🙏 BHARAT MATA KI JAI 🙏🇮🇳🙏
Uma kasta pade manasthattwame ayana success ki kaaranam. Nenu business class lo lungi vesukoni ekka.. na background chudu.. how I am rich and boch ani pette great people ki Ive na namaskaram.. uma ante niluvella samskaram.. Enadu oka subscriber ni chulakanaga matladaru.. manushulani manishila gaurVisthadu..ithanu thaluchukunte business class enti ee class Anna ekka capacity undi.. but he will stay grounded and has respect for every penny he makes. Uma thammudu all the best.u r no 1 I Telugu traveller ..
అన్నయ్య మీరు కొన్ని లక్షలమంది -లక్ష్యనికి ప్రతిబింబం - ఎందుకంటె ఈ ప్రపంచంలో చాలా మందికి మీకూ లాగా ట్రావెల్ చేయాలనుకొని యేవో పర్సనల్ /ప్రొఫెషనల్ issues వాళ్ళ చేయలేకుండా ఉన్నవాళ్లు అందరు మీలో మమ్మల్ని చూసుకుంటున్నాం అన్నయ్య - మీరు హ్యాపీ గా ఉండాలి 😍
ప్రతీ రోజు బ్రేక్ ఫాస్ట్ చేస్తూ మీ వీడియో చూడక పోతే నాకూ ఏం తోచదు ఉమా...we r like ur vedios every day..మా పిల్లలు కూడా. మీరు మా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ అయి పోయారు. Happy journey 💐🥳
మహా అద్భుతం వర్ణనాతీతమ అద్భుతమైన ప్రదేశాల్ని శ్రీలంక అందాల్ నైని ఆర్చ్ బిడ్జి చూపించినందుకు ధన్యవాదాలు పకృతి సహజ సిద్ధమైన వనరులను శ్రీలంక వ్యవసాయం టీ తోటలు మైమరిపించే మనసులు దోచుకున్న మీ అద్భుతమైన వీడియో మాకు చూపించినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఉమా గారు మీరు ఎన్ని మరిన్ని వీడియోలు తీసి ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకుంటూ మరిన్ని దేశాలు తిరిగా మంచి మంచి వీడియోలు అందించాలని కోరుకుంటున్నాం
Umagaru seriously I am telling diffenatega meku views n subscribers increase avutaru ee videotho... No words to say adbhutam ga unai andi nature views in srilanka 👏😍💐
మాటల్లో చెప్పలేనంత అందంగా, అద్భుతంగా ఉంది శ్రీలంక లో ప్రకృతి.ట్రైన్ జర్నీ వైజాగ్ కిరండోల్ ఎక్స్ప్రెస్ జర్నీ లాగా ఉంది,శ్రీలంక ఇంత అందంగా అద్భుతంగా ఉంటుందని మన వీడియో చూశాకే తెలిసింది.
One of the Best Videos Brother...You know how to capture the audience pulse...and excellent commentary. I enjoyed watching this video and felt like a virtual tour walking with you....Great Video...and Great Direction....God Bless You Brother...
Watching your vlogs really felt that we are also traveling with you!!! Great brother, have a wonderful journey ahead!!! All the positive energy will support you!!!👍
Video Camera clarity super Mindblowing Nature Video choosthuunte Enka Enka choodalanipistundi Elanti Nature videos one hour Length penchandi Love u Love Brother 💐💗💗💗💗💗💗💗
The way back movie ...Real story movie... Poland to India by wack .. చూడండీ ఉమా అన్న ❤️ Best best movie 👍🏻👍🏻💯 మీ వీడియోస్ లలో ప్రతి ఒక్క సీన్ అద్భుతంగా ఎలా ఉంటుందో ఆ movie అద్భుతంగా❤️
Awesome train journey n what a beautiful locations superb I felt iam there n beautiful waterfall I like waterfalls so much really Ella super location, we r so thankful to u for showing beautiful places, be safe n take care of your health 👌👌👌👍👍👍😊
Hello uma garu. Gdmrng. Maa పాప 8 yrs. తను రోజు నాతో పాటు మీ videos చూస్తుంది. ఈ వీడియో తనకు బాగా నచ్చింది. Next manam kuda srilanka వెళ్దాం నాన్న. అంది. అంతా బాగా మీ వీడియో తనను ఆకటుకుంది. Tea estate superb andi. Yella ki velle train journey superb andi. పైన ఆకాశం, మధ్యలో ఎత్తైన కొండలు, లోయలు, chetlu , madhyalo train lo mana uma Anna hero laga kanipincharu. ❤️☺️👍😊. View superb Andi. Ravana water falls, 9 arch bridge, railway track pai train running view movies lo chudatame , live lo meeru chupincharu. Tq uma garu. 👍👍. Adbutamaina video Andi. ❣️❣️
Me kastaniki na sallute Anna...meeru enta kastam padina sare content chupichalli Ane Mee oka veiktetam ne ke na sallute brother...Padma Sri award ravalli Ane korkutunna Anna 🔥🔥
Anna super views and nice video ... Kani camera equipment upgrade try chey anna like drones and good ones for motion capture and high quality cameras .. tondarlone 1m fam avvabotunnam .. thank you
Bro, there is small village called 'kudagama' near 'Tambuttegama' where around 1000 Telugu speaking people living. People say they live in sri lanka for many generations. May be you can pay them a visit.
Super same to same araku view train lo velithe araku same ilane vuntundhi nd vanjangi hills same hill view meru Indian tour chesinappudu intakante manchi locations nd views Araku ( vizag ) nd Horsely Hills ( madanapalli ) lo kanipistaayi andi nd araku katika water falls
అసలు శ్రీలంక ఇలా ఉంటుందని అనుకోలేదు బ్రో ..సూపర్ ఉంది అసలు వెళ్ళి చూడాలి అని కూడా అనుకుంటూనాను... 👌🥳 TQ ఉమ బ్రో..
Nice brother
శ్రీ లంక (రోడ్ సైడ్స్, రైల్వే ట్రాక్స్ ) చాలా పరిశుభ్రo గా వుంది.
అర్చ్ బావుంది 👌take care amma.
ఉ = ఉన్నతమైన
మ = మనసు ఉన్నవాడు
Love from suryapet❤️❤️
Akkada bro suryapet lo
I'm also kodad
Huzurnagar
@@mpctech1513 nuthankal
I am from suryapet
శ్రీలంక అంటే మడ్డిగా ఉంటుంది అని అనుకునేవాడిని....చాలా చాలా అందంగా శుభ్రంగా ఉంది..మీకు ధన్యవాదాలు బ్రదర్💐💐💐
Same
8 గంటలకి ఉమా అన్నయ్య వీడియో కోసం ఎంత మంది ఎదురుస్తున్నారో నాకు తెలియదు కాని నేను మాత్రం నా స్టడీ కి 30m బ్రేక్ ఇస్తాను అన్నయ్య 😍 love from Hyderabad anna ❤️
Mem aithe mii comment kosam wait chstham....🤩
@@sriramsanju2223 😂
@@PAVAN-i6z cheppinaga chadavanu 30m ani 😂
Me comment super
Hi uma garu ela unnaru
వావ్... ప్రకృతిరమణీయత, టీ ఎస్టేట్లు, జలపాతం ..రైలు ప్రయాణం ...చాలా చాలా బాగుంది..
నమస్తే బ్రదర్.. ఈరోజు.. వీడియో.. శ్రీలంక ప్రకృతి అందాలను.. ఒక సినిమా.. ఫోటోగ్రఫీ లాగా.. కనిపించేట్టు.. చాలా అందంగా తీశారు.. కెమెరా వర్క్.. అద్భుతం 😍
ఉమా గారి style 👍👍
శుభోదయం ఉమాగారూ. ఎల్లాకు రైలు ప్రయాణం భలే బావుంది. పోలెండ్ కపుల్ లవ్లీగా వుంది. హోటల్ సూపర్. వాటర్ ఫాల్స్ బావున్నాయి. నైస్ వీడియో. టేక్ కేర్ ఉమా. థ్యాంక్స్.
ఉమా గారు మీరు ఒక దేశం గానీ వెళ్లారంటే అక్కడ ఉన్న ప్లేస్ లో ఉన్న చరిత్రను అలాగే వాళ్ళు అలవాట్లను వాళ్ళ ఆచారాలను అలాగే ఆ దేశం లో దొరికే విలువైన ఖనిజాల , మైన్స్ కోసం మీ ప్రాణాలను కూడా లెక్కచేయకుండా అద్భుతంగా చిత్రీకరిస్తారు గ్రేట్ అండీ ... నాకు తెలిసి చాలా యూట్యూబ్ ట్రావెల్స్ ఉన్నారండి కానీ మీలాంటి ట్రావెలర్ వందలో ఒకరు .....జై హింద్
హాయ్ తమ్ముడు.... వీడియె సూపర్ గా ఉంది శ్రీలంక లో ప్రకృతి దృశ్యాలు రైలు ప్రయాణం చాల చాల బాగుంది ......
వా వ్ చా లా బావుంది అద్భుతః అందమైన ప్రకృతి అందాలు ఆరబోసిన పచ్చదనంతో మనోల్లాసం మనసంతా ప్రశాంతం అబ్బ అబ్బా ధన్యవాదాలు ఉమ గారు
నిన్నటి నుండి wait చేస్తున్నాము. మేము అంతాదూరంవెళ్లకున్న..మేము వెల్లినం అనే ఫీలింగ్స్..కలిగించేవిధంగామీ వీడియో వుంది..ఉమాగారు..thank you అండి.
నేను లేచేది ఉదయం 6am కి... కానీ ఎప్పుడు 8am అవుతుందా అని ఎదురు చూస్తూ వుంటా.. Love ❤ from Suryapet Uma అన్న ❤💥
Bro. ........Telugu traveller (RAJA REDDY) srilanka lo unnaru pls meeruuu eddaru kalavandi video cheyandi plllssss bro my request.. .. @Uma_telugu traveller
Suryapet lo ekada medi
@@sureshyadav8535 noothankal mandal bro
@@sureshyadav8535 midi akkada
@@ganeshanuganti5629 o ganesh nuvvu naku telusu
Uma అన్నయ్య 😍నమస్తే 🙏లొకేషన్ అయితే అద్భుతంగా ఉంది చాలా థాంక్యూ శ్రీలంక యొక్క ప్రకృతి అందాలను అద్భుతంగా చూపించినందుకు 🙏💐Happy journey 👍😊Good luck ❤🌎
ప్రకృతిసిద్ధంగా ఈ వీడియో చాలా బాగుంది టీ ఎస్టేట్లు ట్రైన్ జర్నీ క్లైమేట్ రావణ వాటర్ ఫాల్స్ సో బ్యూటిఫుల్ సూపర్ మేము జర్నీ చేసినంత హ్యాపీగా ఉంది థాంక్యూ ఉమాగారు జై ఇండియా జై కర్నాటక జై హింద్ 🙏🇮🇳♥️
Nice 👌👌👌 వీడియో, ప్రకృతి అందాలను మరింత అందంగా చూపించారు, మేము ప్రత్యక్షంగా చూసిన అనుభూతి కలిగింది.ఆరోగ్యం జాగ్రత్త.
ఈ క్షణం అనిపించింది ఉమా గారు.. మీకు పెళ్లి అయ్యి జంటగా ఆ నేచర్ ట్రావెల్ చేసుంటే ఎంత బాగుండేది అని.. 😍😍😍అలాంటి ప్లేసెస్ కి జంట గా వెళ్తే ఆ enjoyment ye veru... పరస్పరం ప్రేమ ని పంచుకుంటూ, నవ్వుకుంటూ, కమ్మని జ్ఞాపకాలని పంచుకుంటూ wow అస్సలు ఆ feeling ni వర్ణించాలేము.. ఈసారి నెక్స్ట్ ట్రిప్ ఇలాంటిదే ప్లాన్ చేయండి మ్యారేజ్ అయ్యాక❤❤👍👍👍👍👍
Antakanna daridram inkoti undadu....
@@karthikdorigallu3343 emaindi bro😂😂aa frustration
Hi I am from sri lanka.. I live in nuwara eliya... and it is the most beautiful place in sri lanka..💜💜
ఉమా అన్న ఈ రోజు మా ఆవిడ పుట్టిన రోజు..బయటికి తీసుకెళదామంటే నాకు కరొనా వచ్చి ఐసొలేషన్ లో ఉన్నాను..సో తను నా ఇద్దరు మగపిల్లలతో ఒక్కర్తే వేరే రూమ్ లో ఉంది.నీ వీడియో చూసి వెంటనే మా మిస్సెస్ కి షేర్ చేశా.తను చాల ఎంజాయ్ చేసింది.I think this is the best gift ever to her till now.☺
Thanks bro tondaraga recover avali ani asisthuna ❤
@@UmaTeluguTraveller Tq anna...☺
@@manatv25 get well soon bro🙏🙏👍👍
@@urstruly1727 Tq Andi..🙏🏼
@@manatv25 madam gariki many more happy returns of the day❤❤🥰❤🍫🍫💐🎂🎂🎂🎂twaraga recover ayyi oka tour plan chesukondi
నమస్తే ఉమా గారు 🙏
దట్టమైన పచ్చని అడవి మధ్యలో నుంచి కొండల్లో కోనల్లో లోయలు దాటుకుంటూ అందమైన ప్రకృతిని ఆస్వాదిస్తూ సాగిన మీ ట్రైన్ జర్నీ
అద్భుతంగా ఉంది. రావణ జలపాతం చాలా అందంగా ఉంది
బ్రిడ్జి మించి రైలు వెళ్లే దృశ్యాన్ని చాలా అందంగా షూట్ చేసారు చాలా అందమైన ప్రకృతిని చూపిస్తున్నారు ధన్యవాదములు 🙏
హ్యాపీ జర్నీ ఆల్ ద బెస్ట్ 💐
Hii uma Anna మీ వీడియోస్ మిస్ అవకుండా చూస్తాము మా పిల్లలకు కూడా చాలాయిష్టం మీ వీడియోస్ కర్ణాటక సిరుగుప్పా
Raadhey shayam first look laaga vundhe annaya💯
హయ్ బ్రదర్ గుడ్ మార్నింగ్
మీ ప్రతి వీడియో క్రమం తప్పకుండా చూస్తాను , మీ ప్రతి వీడియో ఓ దృశ్యకావ్యం.
అద్భుతమైన అమెజిగ్ ఉమాగారు చాల ధన్యవాదాలు
మీ
అరుణాచలం జగన్.
24:43.... ఒక అమ్మాయి ట్రైన్ నుండి ఫోటో ఫోజు ఇస్తుంది ఆమె ఈ వీడియో చూస్తే చాలా ఎక్సయిట్ అవుతుంది...
వీడియో చాలా బాగుంది ఉమా గారు
ఇంత అదంగా శ్రీలంక ను ఎవరు చూపలేరు,ఎవరైనా మీ తరవాతే ❤️.
ప్రకృతి కి పుట్టినిల్లు శ్రీలంక.
మీరు చూపే విధానం చూస్తే ఖచ్చితంగా శ్రీలంక వెళ్ళాలి అని అనిపిస్తుంది.
లవ్ ఫ్రమ్ మిర్యాలగూడ ❤️
మీ వీడియోస్ చాలా బాగుంటున్నాయి, ఈ వీడియో చాలా చాలా నచ్చింది అన్నయ్యా!
ఉమ. చాలా బాగుంది. వీడియో. ట్రెయిన్ ప్రయాణం. సూపర్..వాటర్ పాల్. సూపర్..ఇంకా అన్ని బాగున్నాయి.. శ్రీలo క లో. బ్రీడ్జ్ .మీద ట్రెయిన్ వెళ్లే టప్పుడు. చాలా బాగుంది..జాగ్రత్త ఉమ
శ్రీలంక లోనే కాదు మన ఆంధ్రప్రదేశ్ లో కూడా అరకు లోయ కూడా బ్యూటిఫుల్ గా బాగుంటుంది. అతి భయంకరమైన లోయలు సొరంగాలు
Same feeling broooo
Video Chala bagundhi👌journey kashtamga unna smile tho matladtharu......Ur plus point....Continue👍
1) Thanks for showing beautiful
"Nine Arch Bridge" at Demodara near Ella in Sri Lanka.
2) The Nine Arches Bridge is also called the Bridge in the Sky, is a viaduct bridge in Sri Lanka.
3) It is one of the best examples of colonial-era railway construction in the country.
4) Nine Arches Bridge in Demodara, Characteristics MaterialStones, bricks and cement. Total length is around 300 ft , Width of 25 ft and Height of 80 ft . Number of spans 9 History Construction ended in 1921.
5) It is located in Demodara, between Ella and Demodara railway stations. The surrounding area has seen a steady increase of tourism due to the bridge's architectural ingenuity and the profuse greenery in the nearby hillsides.
( the locals build the bridge with stone bricks and cement but without steel).
6) Thanks also for showing beautiful "Ravana Water falls".
This waterfall measures around 82 ft in height and cascades from an oval-shaped concave rock outcrop.
During the local wet season, the waterfall turns into what is said to resemble an areca flower with withering petals.
7) Thanks for showing beautiful train journey from "Nuwara Eliya to Ella".
The train powers through the region, taking in stunning mountain vistas, lush greenery, eucalyptus forests, waterfalls and lots of cloud forests.
8) The train journey was really
"gorgeous".
Ravi Telugu Traveller: డబ్బు, సొమ్ము, ఆస్తులు, బలుపు చూపిస్తాడు
Broker Anvesh: అమ్మాయిలు, మందు, చిందు, వింధు
Uma Anna: మంచి విషయాలు, ఉపయోగపడే విధంగా అన్ని వివరిస్తాడు
తెలుగు ట్రావెలర్ ఉమ❤️✊.
@@mylifemyrules3154 True
@HFC please share link we will check
@@mylifemyrules3154 correct ga cheppavu bro
@@mylifemyrules3154 rajireddy Telugu traveller vlogs kuda baguntay , naaku raaji Reddy & uma videos baguntay
Absolutely stunning. I have seen many Lanka vlogs, but no one has shown the way you did. Sri Lanka is stunning from your camera. It is on my bucket list now.....
Really uma anna is great because I thought he would show the same scenario of Ravi Telugu traveller but this video again proves that you are the No.1 traveller of our Telugu travel community 🙏 We all support you from Nepal on behalf of Telugu association🙏🇮🇳🙏
BHARAT MATA KI JAI 🙏🇮🇳🙏
Yes 👍👍👍
ఈ 25mins మా eyes మీతో స్పెండ్ చేసినట్టు ఉంది..... 😍😍😍😍
Uma kasta pade manasthattwame ayana success ki kaaranam. Nenu business class lo lungi vesukoni ekka.. na background chudu.. how I am rich and boch ani pette great people ki Ive na namaskaram.. uma ante niluvella samskaram.. Enadu oka subscriber ni chulakanaga matladaru.. manushulani manishila gaurVisthadu..ithanu thaluchukunte business class enti ee class Anna ekka capacity undi.. but he will stay grounded and has respect for every penny he makes. Uma thammudu all the best.u r no 1 I Telugu traveller ..
Well said andi
Thankyou ❤
అన్నయ్య మీరు కొన్ని లక్షలమంది -లక్ష్యనికి ప్రతిబింబం - ఎందుకంటె ఈ ప్రపంచంలో చాలా మందికి మీకూ లాగా ట్రావెల్ చేయాలనుకొని యేవో పర్సనల్ /ప్రొఫెషనల్ issues వాళ్ళ చేయలేకుండా ఉన్నవాళ్లు అందరు మీలో మమ్మల్ని చూసుకుంటున్నాం అన్నయ్య - మీరు హ్యాపీ గా ఉండాలి 😍
Wonderful bridge,tea plantation ,water falls, mountain 🏔️ s ,uma ji 👍🇮🇳
Really you are a good person god bless you ఆయుష్మాన్ భవ
Really u have such a patience.. to explain each n every area. And also I'm edicted to watch ur video's daily.
ప్రతీ రోజు బ్రేక్ ఫాస్ట్ చేస్తూ మీ వీడియో చూడక పోతే నాకూ ఏం తోచదు ఉమా...we r like ur vedios every day..మా పిల్లలు కూడా. మీరు మా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ అయి పోయారు. Happy journey 💐🥳
Super vlog Uma Anna srilanka nature అదిరిపోయింది
ఉమా గారు ట్రైన్ దగ్గర గేటు దగ్గర జాగ్రత్తగా ఉండండి హ్యాపీ జర్నీ,🙏🙏👍👍👍
అన్న అక్కడ రావణుడు temple కూడా ఉంతదంటగ వీలైతే చూపించండి
మహా అద్భుతం వర్ణనాతీతమ అద్భుతమైన ప్రదేశాల్ని శ్రీలంక అందాల్ నైని ఆర్చ్ బిడ్జి చూపించినందుకు ధన్యవాదాలు పకృతి సహజ సిద్ధమైన వనరులను శ్రీలంక వ్యవసాయం టీ తోటలు మైమరిపించే మనసులు దోచుకున్న మీ అద్భుతమైన వీడియో మాకు చూపించినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఉమా గారు మీరు ఎన్ని మరిన్ని వీడియోలు తీసి ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకుంటూ మరిన్ని దేశాలు తిరిగా మంచి మంచి వీడియోలు అందించాలని కోరుకుంటున్నాం
Please come warangal district, explore many forests ,tribes, waterfalls mountains
అనుభవించు రాజా 👌. ఇలాగే సాగిపోవాలి మీ పయనం
When ever i watch your video i feel we are in that place. Thanks for showing us all the interior places
Umagaru seriously I am telling diffenatega meku views n subscribers increase avutaru ee videotho...
No words to say adbhutam ga unai andi nature views in srilanka 👏😍💐
చాలా చాలా బాగుంది ఉమా గారు
Naku ma vizag araku vally choosinattu undi bro super bro... i am eagerly waiting for next video@@@
Pleasant vlog, We got the feeling that we are there. Your passion is visible in the shot where you showed the Sky at falls.
ప్రకృతి అందాలు అద్భుతం. చాలా ధన్యవాదాలు.
25.08. ఎందుకు.. Running train ekkalsindi కదా... Malli 2kms nadavalante కష్టం kada
సూపర్ తమ్ముడు ఉమా తమ్ముడు సూపర్ వీడియో
Nature is very powerful 🏝
😍😍👌💐🤩 ఉమా అన్న మీ ట్రైన్ జర్నీ చాలా చాలా బ్యూటిఫుల్ గా అటుపక్క ఇటుపక్క అడవులు చాలా బాగున్నాయి 😍😍😍❤️😊😊😍😍😍👌👌
మాటల్లో చెప్పలేనంత అందంగా, అద్భుతంగా ఉంది శ్రీలంక లో ప్రకృతి.ట్రైన్ జర్నీ వైజాగ్ కిరండోల్ ఎక్స్ప్రెస్ జర్నీ లాగా ఉంది,శ్రీలంక ఇంత అందంగా అద్భుతంగా ఉంటుందని మన వీడియో చూశాకే తెలిసింది.
మైండ్ బ్లోవ్ శ్రీలంక అందాలు tq బ్రదర్
Bro visit superfine tea centre it's near place name Ella and 100km from Ceylon city in srilanka. It's nice beautiful nature view.
పచ్చని ప్రదేశాలు O MY GOD 🥰🤩 చాలా అందంగా వునాయి ఉమా గారు. ప్రతి comment నీ చూసి like చేస్తారు happy thank you.
One of the Best Videos Brother...You know how to capture the audience pulse...and excellent commentary. I enjoyed watching this video and felt like a virtual tour walking with you....Great Video...and Great Direction....God Bless You Brother...
మీ విశ్లేషణ మరియు మీ ఓపిక కు జోహార్లు ఉమాగారు.. ప్రపంచ యాత్రికులు మన ఉమా కి జై.
Watching your vlogs really felt that we are also traveling with you!!! Great brother, have a wonderful journey ahead!!! All the positive energy will support you!!!👍
హాయ్ అన్న me yellow జాకెట్ చాలా బాగావుంది. Good video👍
Awesome train 🚂🚃 journey, waterfall super
Manaki chupinchadam em kani anna matra bagaa njoy chesthunndu😘😘😘
Day by day u r growing brother ..happy to see a telugu person reaching great 👍
Hi uma bro i an from mallesh
Bro oka sari Poland
Video Camera clarity super Mindblowing Nature Video choosthuunte Enka Enka choodalanipistundi Elanti Nature videos one hour Length penchandi Love u Love Brother 💐💗💗💗💗💗💗💗
Same train journey from Vijayawada to Nandyala ❤️❤️
Giddalur ghat kadha
The way back movie ...Real story movie...
Poland to India by wack ..
చూడండీ ఉమా అన్న ❤️
Best best movie 👍🏻👍🏻💯
మీ వీడియోస్ లలో ప్రతి ఒక్క సీన్ అద్భుతంగా ఎలా ఉంటుందో ఆ movie అద్భుతంగా❤️
Awesome train journey n what a beautiful locations superb I felt iam there n beautiful waterfall I like waterfalls so much really Ella super location, we r so thankful to u for showing beautiful places, be safe n take care of your health 👌👌👌👍👍👍😊
ఉమాగారు మీ వీడియోలు stress buster అండీ నిజం ఇప్పుడు నా పనులన్నీ పూర్తీ చేసుకుని మీ వీడియో చూస్తున్నా
Ultimate experience Bro.... Awesome feeling..... Every visuals are super exciting.
Hello uma garu. Gdmrng. Maa పాప 8 yrs. తను రోజు నాతో పాటు మీ videos చూస్తుంది. ఈ వీడియో తనకు బాగా నచ్చింది. Next manam kuda srilanka వెళ్దాం నాన్న. అంది. అంతా బాగా మీ వీడియో తనను ఆకటుకుంది. Tea estate superb andi. Yella ki velle train journey superb andi. పైన ఆకాశం, మధ్యలో ఎత్తైన కొండలు, లోయలు, chetlu , madhyalo train lo mana uma Anna hero laga kanipincharu. ❤️☺️👍😊. View superb Andi. Ravana water falls, 9 arch bridge, railway track pai train running view movies lo chudatame , live lo meeru chupincharu. Tq uma garu. 👍👍. Adbutamaina video Andi. ❣️❣️
Hi ఉమా గారు sri లంక లో తెలుగు మాట్లాడే వాలు వున్నారు అంటా kudirite చూడండి పాములు ,కోతలు ఆడిస్తూ జీవనం సాగిస్తున్నారు ఆ tribal 's గా వున్నారు
Sri Lanka okkapppudu Thelugu vaaridhe
Uma you should have shown ella traditional food at least when you are taking in hotel you can explore
Tq anna srilanka chaala baga chupistunnaru😊
Excellent video. Amazing experience. Far better than other Telugu travellers. I mean it. Last shot was extraordinary.
ఉమా గారు మీరు చాలా అదృష్ట వంతులు, చాలా అసూయగా కూడా ఉంది అండీ..
అనగనగా లంక
లంకలో అడవి
అడవిలో ఓ రైలు
ఆ రైలులో భరత సింహం
ఊ అంటారా ఉమా అంటారా......👌👌👌
Lk😊kv🎉 wß ex fgl😂❤wgß❤p 5:13
రైలు ప్రయాణం, ఆ సుందర ప్రకృతి దృశ్యాలు చాలా మనోహరంగా ఉన్నాయి. ధన్యవాదాలు.
22 దేశాలను చుట్టిన మహావీరుడు 🐅🐅
వర్క్ వుండి లేటుగా వీడియా చూడవలసి వచ్చింది అన్నా ,ఎనీవే చూసేసాను, హ్యాపీ🤗
Happy journey uma🌹👍beautiful locations 👌 look like vizag to araku Valley 👍
Soooooooooooper bro.maa family lo andaru fallow avutunnaru
I watch all your video's Anna.. it's not just the place you show your way of explaining about those places and your humble character 👌👌
Beautiful places ...alage mana deshanni guda mana charitra,samskruthi,sampradayalento travel chesi choopiyandi ...mana bharata desham gurinchi guda andaru telusukovali..
Wow beautiful views really liked this video especially when travelling in train!!! thank you Uma anna
ఓకే బ్రో గుడ్ లొకేషన్స్ సూపర్ లొకేషన్స్ బ్రో చాల చాల బాగున్నాయి మీరు చూపించే లొకేషన్స్ ఓకే బ్రో బి కేర్ఫుల్ ట్రావెల్
Beautiful ga undhi sri lankaa
Me kastaniki na sallute Anna...meeru enta kastam padina sare content chupichalli Ane Mee oka veiktetam ne ke na sallute brother...Padma Sri award ravalli Ane korkutunna Anna 🔥🔥
Anna super views and nice video ... Kani camera equipment upgrade try chey anna like drones and good ones for motion capture and high quality cameras .. tondarlone 1m fam avvabotunnam .. thank you
Best part I like Uma brother is because he is proving how to travel in very minimalistic budget ...
Please show us different types of fruits available in Sri Lanka
ఎం వుంది అన్న
ఏ సినిమా లోని చూడలేదు చాలా బాగుంది
నీకు ఎక్కడకి వెళ్లిన బలే ఫ్రెండ్స్ అయిపోతారు అన్న నీకు
🤩🤩🤩🤩
Hi Uma, I hope you will become top traveling youtuber from India 🔥🔥🔥
అన్నా ఇలాంటి ప్లేస్ same mana అరుకులో కూడా ఉంది ఒక సారి చూడు చాలా బాగుంటుంది
Train తో అరుకు వెళ్తే చాలా బాగుంటుంది
మా ఇంట్లో పెరుగు లేదు ఉమా అన్నకి తిరుగులేదు, జై ఉమా
Hi anna బ్యూటిఫుల్ లోకేషన్ అన్న ❤️🤎 సూపర్ శ్రీలంక . నెక్స్ట్ కంట్రీ ఎప్పుడు
Bro, there is small village called 'kudagama' near 'Tambuttegama' where around 1000 Telugu speaking people living. People say they live in sri lanka for many generations. May be you can pay them a visit.
Good, Any place other than Kudagama