ఈసారి పెళ్లి చేసుకుని happy ga శ్రీలంక కి honeymoon trip ki వెళ్లిపోండి.. Single ga kakunda ఫ్యామిలీ తో 😍😍😍😍మీ సంతోషం కంటే మాకేం కావాలి.. మా మనసుకి ప్రతిరోజు ఆహ్లాదని అందిస్తున్నారు.. ఇంట్లో ఉండి మా మనసంతా సంతోషంతో నింపుతారు ప్రతిరోజు.. అలాంటిది మా ఉమా గారి life ఇంకా ఎంతో ఆనందంగా ఉండాలని కోరుకోవడం మా బాధ్యత ఉమా గారు.. ఈసారి మీ జీవిత బాగాస్వామి తో ప్రయాణం చేయండి..
మంచి మంచి హైలాండ్ సుమారు అందించారని మంచి మంచి వీడియోలు తీస్తున్నారు దాల్చిన చెక్క హైలెట్గా చూపించారు చక్కటి వీడియో ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు ఇలాగే మంచి వీడియోలు చూడు చూపించాలని కోరుకుంటున్న
Good Morning Uma Prasad Marempati ji. Really very astonishing trip of you we too are enjoying. Sri Lankan Cinnamon is very costly one for us. Regarding Mangroove foresters were deforested by us for the development of ports. They were near Machilipatnam, Krishnapatnam and is the coast of west Bengal is a biggest one. We used to eradicate natures friendly atmosphere for tge sake business tycoons . Instead of that if tourism was developed it will be environmentally safeguard.
చాలా చాలా బాగుంది వీడియో, టీవీ లో ఒకసారి ఇంగ్లీష్ మూవీ చూసాను, వాటర్ మధ్య అచ్చు అలానే నీళ్ళూ వాటిలో స్నేక్స్ ఆ పిక్చర్ గుర్తు వచ్చింది. సూపర్ వీడియో. సువర్ణ సాయిరాం, విజయవాడ, ఆంధ్రప్రదేశ్
Yela unnaru uma garu?? Monna india vochinappudu chaala sarlu anukunnanu meet avvalani okkasaraina.. Hmmm i missed it...naku antha chance ledu..Boat ride bagundi andi👌👌👌.. Same smile, same energy... 😇😇😇continue andi..comment cheyakapoina one day kooda mee videos miss avanu...👍👍👍👍👍👍twaraga pelli chesukuni mee wife tho travelling cheyandi...i dont know her but i she is very very lucky person.... Stay blessed.. Mee couple ni future lo chudali.. Mee bandham జన్మజన్మలకి పదిలంగా నిలిచిపోవాలి.. 🙏👍👍👍👌👌👌👌👌❤❤
Bubble fish ni puffer fish ani kooda antaru uma garu.. తన శత్రువుల నుండి కాపాడుకోవడానికి అవి వాటి శరీరానికి bulge chesukuntayi.... Aa massage entante mana skin meeda unna dead cells ni remove chestayi uma garu..inkoti avi ala mana కాళ్ల చుట్టూ తిరుగుతూ mana skin ni guchutunnttu untundi. Danivalla muscle relaxation jarugutundi... Nerves activtion... Deene reflexology antaru 👍👍
ఉమా అన్నా నిను ఇవాళ విజయవాడ నుంచి యానాం వచ్చాను ఒక్కడినే చాలా భయం వేసింది ఒక్కడినే అది మన జిల్లా లోనే మీరూ చాలా గ్రేట్ అన్నా రాష్ట్రం కాదు వేరే దేసెం వెళ్లి చేస్తున్నారు మీ వాల్యూ ఇంకా పెరిగింది నాకుతేలిసి హేండ్సప్ ఉమా అన్నా 😔❤
Considered as one of the most expensive cinnamons in the world Ceylon cinnamon is made from the dried inner bark of a tree native to Sri Lanka. One pound of these quills can cost $27. ... Even some of the most experienced cinnamon peelers can only make a few pounds of quills a day…tanq for sharing this anna
Uma brother , Eroju video chala chala bagundhi nenu lockdown nunchi me videos follow avuthunna me subscriber ga, Naku chala happy ga vunde bro 👍 meru world traveller matramey kadhu nature lover meru well human being bro meru
మన రాష్ట్రం లో ఈస్ట్ గోదావరి జిల్లాలో.. ఇలాంటి నీటిమీద తేలియాడే.. మడ అడవులు ఉన్నాయి.. మీరు నీటిలో చూసింది.. Komodo dragon.. ఇవి ఎక్కువగా.. ఇండోనేషియాలోని దీవుల్లో కనిపిస్తాయి...
You're so special to my kid he can't sleep without watching your videos if u missed posting the video then my son asks me to remind you to post a video. Thanks Uma for ur videos, keep rocking at the same time take care of yourself....
Benin lo salt extract video lo kooda mangroove forest ye uma garu.. Niger river taruvatha kenya lo ( ఆపండ్రోయి) అని పడవ ఊగుతుంది అని బలే కామెడీ బోట్ రైడ్ లో.. Same feeling ee video lo kooda.. Mangrooves ante salt water fresh water mix.soil sticky ga untundi.. మీరు గమనించారా అక్కడ చెట్ల వేర్లు పైకి ఉంటాయి. Soil lo gas penetration takkuva.. Andukani mangroove plants aerial roots ni grow chesukuntayi..
4:07 kaada adhi Comodo Dragon anna Telugu lo emantaro telidhu meerannattu rakshasa balli antaru ani anukuntunna anna eei video meeru bhale enjoy chesaru anna srilanka ante ento bhale ga chuspistunnaru Love u anna
కొన్ని సార్లు మీరు చాలా అమాయకంగా, చిన్న పిల్లలు లాగా ఉంటుంది మీ మాటతీరు 👏😄 ఇలాంటి వాటర్ రైడింగ్ మన ఇండియాలో కేరళలో Aleppi లో కూడా ఉంటుంది Back water riding అనుకుంటున్నాను 🤔 ఏమైనా కానీ మీ మాట తీరు ముచ్చటగా ఉంటుంది తమ్ముడు 👍👌☺️
1)Thanks for showing beautiful Madu Ganga Mangrove forest in Sri Lanka. 2) Madu Ganga is a minor watercourse which originates near Uragasmanhandiya in the Galle District of Sri Lanka, before widening into the Madu Ganga Lake at Balapitiya. The river then flows for a further a 4.4 km before draining into the Indian Ocean. 3) It is located 88 km south of Colombo and 35 km north of Galle. 4) Your boat ride is really interesting to watch. 5) Fish therapy is equally good. 6) Cinnamon and Cinnamon oil production is really fantastic. 7) The oils found in cinnamon bark are thought to reduce spasms, reduce gas (flatulence) and stimulate the appetite. Cinnamon might also increase blood flow. Cinnamon bark also contains a chemical that might work like insulin to lower blood sugar. 8) Wish that your subscribers list must cross " Drew Binsky " shortly.
@@avinashalapati2933 Sir, 1) Thanks for your compliments. 2) My father was a farmer . Thanks to my Social Studies Teacher, who taught me from 1968 to 72(Six standard to Tenth standard) during my school days. 3) The credit must go to my Social studies Teacher .
Hi Uma gaaru, Do u know what makes us edicted to your videos..ur explanation, desire to share information with ur subscribers..and mostly we can watch videos with family right from 2yr kid to 90yr elder persons .. gud job uma.. love the nature..awsome vlog
Uma Anna manchi ga explore chesthunnaru srilanka ni meeku danyavadalu. Kani prateyeka ilam gurinchi poradina thamila tiger veluplai brabakaran gurinchi. Video cheyandi.
The way you grown from making a video from a small village in African country to exploring s world... And bringing it closer to each and every family members ....🙏🙏🙏 take. A bow my brother
Mangroves sea salt water and fresh water mix loo nee untaayi maa kakinada corangi daghara kudaa 387 hectares mangroves unnayi chaala 38 species of mangroves and many species of fauna can be seen .124 species of bird species untayi Corangi which is 2nd largest in the country next to sundarbans.
Uma Garu Nenu 2018 Lo Srilanka Vellanu Srilanka North Lo Tamils Akkuvaga Vuntaru Famous Hindu Temples Chala Vunnayi.Jaffna Vavuniya, Anuradhapura City Lu Chala Baguntai.A places Chupisthe Baguntundi …
Such a wonderful ride. Mangroves are simply out of the world. If such a wonder exists in US it would have been one of the most visited places on earth!
Hi Uma what an interesting video with beautiful mangrove forest. Very knowledgeable video about fish therapy and complete knowledge gave us about cinnamon . Pools beach very interesting and beautiful.For Indians cheapest and budget friendly country Srilanka. Your videos giving in depth knowledge about each and every thing what you are showing to viewers.. After seeing your videos any one can plan Srilanka for their honeymoon or vacation in budget. Very friendly people. Due to COVID Srilanka facing financial crisis,bcz tourism is their main economy. Over all beautiful video. All the best Uma bro. Stay safe and healthy
నమస్తే ఉమగారు నాపేరు ( మంజునాథ జి కే) నుమీ ఫాలో వెర్ను మీ వీడియోస్ చాల బాగుంటాయి ప్రెసెంట్ నేను ఆస్ట్రేలియా లో ఉంటాను మీరు ఒక్క సారి శ్రీలంకలోని ఒక్క చోటకి వెళ్ళాలి శ్రీలంక తమిళులు పడ్డ కష్టాలు గురించి తెలుసుకుని వీడియో చేసి అప్లోడ్ చేయండి జాగ్రత్తగా వుండండి మంచి మంచి వీడియోస్ పోస్ట్ చీయండి జై హింద్
Hi Uma, Hope doing good. Daily ours day start with your lovely videos. Every day I am getting late to office because of You😃...Your videos are not only entertaining, very very informative. That's why we were addicted. Love You Uma...Keep going... All the very Best...👏👍
uma bro really a great adventure enjoyed a lot so much of smile on face fish therapy amazing great a great wonder day by day just want to connect each and every episode so many viewers are enjoying your adventure chaala baagunndhi well srilanka given a better experience for a better adventure well about cinnamon story wow great jelly fish amazing spot wow a great adventure this time hope many enjoyed not only adventure a useful things what we are learning experiencing watching the world with new hidden things sharing global information history exploring a great part about your vlogs super uma bro Author Venkat 😎
నమస్తే ఉమా గారు 🙏 బోటు లో మీప్రయాణం అద్భుతంగా ఉంది. నది మధ్యలో దేవాలయాలు షాపులు చాలా బావున్నాయి. చేపలతో మసాజ్ చేయించుకోవడం మీరు నవ్వుకోవడం బావుంది. ఐలాండ్ లో నివాసం ఉండడం అంటే చాలా గ్రేట్. నదిలో మీ బోటుకి అడ్డంగా బ్రిడ్జిలు వచ్చినప్పుడు వీడియో చూస్తున్న మేము కూడా తలకి తగులుతుందేమో అని తల దెంగించుకున్నాము .ప్రయాణం చేస్తున్నదిఉమా గారు కదా మేము కాదు కదా అనిపించింది నవ్వొచ్చింది మేమే ప్రయాణం చేస్తున్నంత ఫీల్ అవుతన్నాము అంత బావుoటున్నాయి మీ వీడియోలు వీడియో చాలా అద్భుతంగా ఉంది ధన్యవాదములు 🙏
Bro pls explore in eastern states like Sikkim, meghalaya. Nagaland, tripura, Arunachal pradesh, in our country and also bhutaan. Safe journey bro, good luck🍀🤞🤞
ఒకటి మాత్రం నిజం అన్న..... నువ్వు గుంపులో గోవింద కాదు.... గుంపులో సామ్రాట్ వి నువ్వు..... అందరి కన్నా మీరు చాలా డిఫరెంట్ గా vlog చేస్తున్నారు శ్రీలంక దేశం ని..... Take care అన్న 🙏🙏🙏😍
హయ్ ఉమా గారు మీ విడియోస్ చాలా బాగుంటాయి మీ విడియోస్ అన్ని చుశాను. మీరు చెప్పె విధానం బాగుంది. రామాయణం. గురించి విడియోస్ చుపిండి plz....,..........🙏🙏🙏🙏జై శ్రీ రామ్
Ravi garu munde vellinanduku meeku chuinchadaniki emi undadhu anukunnam kani meeru super chala chuisthunnaru kotta kotta vi thelusthunnay, mangrove forest boat riding super
ఈసారి పెళ్లి చేసుకుని happy ga శ్రీలంక కి honeymoon trip ki వెళ్లిపోండి.. Single ga kakunda ఫ్యామిలీ తో 😍😍😍😍మీ సంతోషం కంటే మాకేం కావాలి.. మా మనసుకి ప్రతిరోజు ఆహ్లాదని అందిస్తున్నారు.. ఇంట్లో ఉండి మా మనసంతా సంతోషంతో నింపుతారు ప్రతిరోజు..
అలాంటిది మా ఉమా గారి life ఇంకా ఎంతో ఆనందంగా ఉండాలని కోరుకోవడం మా బాధ్యత ఉమా గారు.. ఈసారి మీ జీవిత బాగాస్వామి తో ప్రయాణం చేయండి..
సూపర్ బ్రదర్ మీరు చూపించే ప్రతి ఒక్క ప్లేస్ వండర్ఫుల్ మీరు జాగ్రత్తగా ఉండాలని నా యొక్క మనవి
ప్రపంచంలో ఉన్న అన్ని సంస్కృతులను దగ్గర నుంచి చూసే అదృష్టం మీకు వచ్చింది, love from Hyderabad anna ❤️
మంచి మంచి హైలాండ్ సుమారు అందించారని మంచి మంచి వీడియోలు తీస్తున్నారు దాల్చిన చెక్క హైలెట్గా చూపించారు చక్కటి వీడియో ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు ఇలాగే మంచి వీడియోలు చూడు చూపించాలని కోరుకుంటున్న
Summer start ayindi ee summer lo Maldives explore cheyyandi bro
Hii goodmorning uma garu. Meeru okkare kadu Andi.memandaram meetho undi enjoy chestunnamu.
@@bagadammanjula4894 Haa avunu andi
Good Morning Uma Prasad Marempati ji. Really very astonishing trip of you we too are enjoying. Sri Lankan Cinnamon is very costly one for us. Regarding Mangroove foresters were deforested by us for the development of ports. They were near Machilipatnam, Krishnapatnam and is the coast of west Bengal is a biggest one. We used to eradicate natures friendly atmosphere for tge sake business tycoons . Instead of that if tourism was developed it will be environmentally safeguard.
Akada aindhi bro summer start
@@maheshramana650 ma chittoor side already afternoon ayithe ekkuva endalu oka 4 days nundi chali poyindi
చాలా చాలా బాగుంది వీడియో, టీవీ లో ఒకసారి ఇంగ్లీష్ మూవీ చూసాను, వాటర్ మధ్య అచ్చు అలానే నీళ్ళూ వాటిలో స్నేక్స్ ఆ పిక్చర్ గుర్తు వచ్చింది. సూపర్ వీడియో.
సువర్ణ సాయిరాం, విజయవాడ, ఆంధ్రప్రదేశ్
ఉమా గారు మీరు చూపించే విధానం లో ఏదో మెస్మరిజం ఉంది.... చాలా కొత్తగా చూపిస్తున్నారు.... బాగుంది.
Bro 🙏🏻
I really enjoyed
ఇంత బాగా చూపారు
మీకు ఏమి ఇవ్వగలను...
కృతజ్ఞతలు తప్ప 🌺🌺🌺
చాల సంతోషంగా ఉందీ అన్న మీరు డైలీ వీడియోస్ పెడుతుంటే షార్ప్ 8 గంటలకు
Yela unnaru uma garu?? Monna india vochinappudu chaala sarlu anukunnanu meet avvalani okkasaraina.. Hmmm i missed it...naku antha chance ledu..Boat ride bagundi andi👌👌👌.. Same smile, same energy... 😇😇😇continue andi..comment cheyakapoina one day kooda mee videos miss avanu...👍👍👍👍👍👍twaraga pelli chesukuni mee wife tho travelling cheyandi...i dont know her but i she is very very lucky person.... Stay blessed.. Mee couple ni future lo chudali.. Mee bandham జన్మజన్మలకి పదిలంగా నిలిచిపోవాలి.. 🙏👍👍👍👌👌👌👌👌❤❤
Thanks andi ❤
@@UmaTeluguTraveller 😇😇😇😇
Bubble fish ni puffer fish ani kooda antaru uma garu.. తన శత్రువుల నుండి కాపాడుకోవడానికి అవి వాటి శరీరానికి bulge chesukuntayi....
Aa massage entante mana skin meeda unna dead cells ni remove chestayi uma garu..inkoti avi ala mana కాళ్ల చుట్టూ తిరుగుతూ mana skin ni guchutunnttu untundi. Danivalla muscle relaxation jarugutundi... Nerves activtion...
Deene reflexology antaru 👍👍
Yes.. 👍
ఉమా అన్నా నిను ఇవాళ విజయవాడ నుంచి యానాం వచ్చాను ఒక్కడినే చాలా భయం వేసింది ఒక్కడినే అది మన జిల్లా లోనే మీరూ చాలా గ్రేట్ అన్నా రాష్ట్రం కాదు వేరే దేసెం వెళ్లి చేస్తున్నారు మీ వాల్యూ ఇంకా పెరిగింది నాకుతేలిసి హేండ్సప్ ఉమా అన్నా 😔❤
Considered as one of the most expensive cinnamons in the world
Ceylon cinnamon is made from the dried inner bark of a tree native to Sri Lanka.
One pound of these quills can cost $27. ...
Even some of the most experienced cinnamon peelers can only make a few pounds of quills a day…tanq for sharing this anna
వీడియో చాలా బాగుంది అన్న. ఈ వీడియోకి చాలా అట్ట్రాక్ట్ అయ్యాను. నేను కూడా శ్రీలంక వెళ్లి చూడటానికి ట్రై చేస్తా. మీరు జాగ్రత్త ఉండండి అన్న
గుడ్ మార్నింగ్ ఉమ గారు....మీ వీడియోస్ చాలా బాగుంటాయి....Love From Jagitial...Telangana😍😍
Uma brother , Eroju video chala chala bagundhi nenu lockdown nunchi me videos follow avuthunna me subscriber ga, Naku chala happy ga vunde bro 👍 meru world traveller matramey kadhu nature lover meru well human being bro meru
మన రాష్ట్రం లో ఈస్ట్ గోదావరి జిల్లాలో.. ఇలాంటి నీటిమీద తేలియాడే.. మడ అడవులు ఉన్నాయి.. మీరు నీటిలో చూసింది.. Komodo dragon.. ఇవి ఎక్కువగా.. ఇండోనేషియాలోని దీవుల్లో కనిపిస్తాయి...
చాలా ఆనందంగా ఉంది అన్న మీరు చాలా దేశాలు తిరిగారు ఆదేశాల గురించి అన్ని వివరిస్తున్నారు
You're so special to my kid he can't sleep without watching your videos if u missed posting the video then my son asks me to remind you to post a video. Thanks Uma for ur videos, keep rocking at the same time take care of yourself....
దాల్చినచెక్క గురించి బాగా చెప్పావ్ అన్న గుడ్ ప్రశాంతం గా వుంది ఆ బోట్ జర్నీ 🤩🤩
Benin lo salt extract video lo kooda mangroove forest ye uma garu..
Niger river taruvatha kenya lo ( ఆపండ్రోయి) అని పడవ ఊగుతుంది అని బలే కామెడీ బోట్ రైడ్ లో.. Same feeling ee video lo kooda..
Mangrooves ante salt water fresh water mix.soil sticky ga untundi.. మీరు గమనించారా అక్కడ చెట్ల వేర్లు పైకి ఉంటాయి. Soil lo gas penetration takkuva.. Andukani mangroove plants aerial roots ni grow chesukuntayi..
Good morning... sister 🌄
@@SriHari-ys9jd mrg bro
అన్న మీరు లోపలికి వెళ్ళిన దగ్గర ఉన్న చెట్లను పొన్న చెట్లు అంటారు అలాంటి ప్రదేశాల్లో సూపర్ త్రిల్లింగ్ గా ఉంటుంది చాలా మంచి ప్లేస్ చూపించారు 👍
08:22 fish therapy mana feet paina vunna dead skin ni tinitundi aa Place lo new skin grow authundi
Thankyou bro ❤
4:07 kaada adhi Comodo Dragon anna Telugu lo emantaro telidhu meerannattu rakshasa balli antaru ani anukuntunna anna eei video meeru bhale enjoy chesaru anna srilanka ante ento bhale ga chuspistunnaru Love u anna
Fresh water salt water kalise chota mangrove ekkuvaga peruguthundi uma anna
E mangrove forest valla bhumi kothaki guri kadu + etc
సూపర్ తమ్ముడు సూపర్ నీ వీడియోస్ నేను చూస్తూ ఉంటాను సూపర్
అన్నా రామసేతువు చూపించవా place chupinchu bro 🙏🙏🙏
కొన్ని సార్లు మీరు చాలా అమాయకంగా, చిన్న పిల్లలు లాగా ఉంటుంది మీ మాటతీరు 👏😄
ఇలాంటి వాటర్ రైడింగ్ మన ఇండియాలో
కేరళలో Aleppi లో కూడా ఉంటుంది
Back water riding అనుకుంటున్నాను 🤔
ఏమైనా కానీ మీ మాట తీరు ముచ్చటగా ఉంటుంది తమ్ముడు 👍👌☺️
It'sunder the Ramzar madu ganga mangroves👍
Anakonda, lake placid sequels తీయొచ్చు ఆ locations lo😄. 👌👌👌.
Meeru entho resk chesi maku chupinchadam meeku kruthagnathalu.🙏 uma garu... Really amazing trip.showing
In last few months so many travelers visited srilanka, but no one showed as you showed,
That's why I wait for your videos
Thankyou ❤
Bagundhi me boat ride. Meru chupistunna Srilanka chalabagundhi thammudu.😃😃😃😃😃🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
1)Thanks for showing beautiful Madu Ganga Mangrove forest in Sri Lanka.
2) Madu Ganga is a
minor watercourse which originates near Uragasmanhandiya in the Galle District of Sri Lanka, before widening into the Madu Ganga Lake at Balapitiya. The river then flows for a further a 4.4 km before draining into the Indian Ocean.
3) It is located 88 km south of Colombo and 35 km north of Galle.
4) Your boat ride is really interesting to watch.
5) Fish therapy is equally good.
6) Cinnamon and Cinnamon oil production is really fantastic.
7) The oils found in cinnamon bark are thought to reduce spasms, reduce gas (flatulence) and stimulate the appetite. Cinnamon might also increase blood flow. Cinnamon bark also contains a chemical that might work like insulin to lower blood sugar.
8) Wish that your subscribers list must cross " Drew Binsky " shortly.
@@avinashalapati2933 All description about Sir is next to his name
@@avinashalapati2933
Sir,
1) Thanks for your compliments.
2) My father was a farmer . Thanks to my Social Studies Teacher, who taught me from 1968 to 72(Six standard to Tenth standard) during my school days.
3) The credit must go to my Social studies Teacher .
@@anjaneyulub1957 I also observed.. Good write up..!
ఉమ వీడియో బాగుంది..మనకి అయితే మాడ అడవులు అంటారు..ఆ జంతువు కొమోడో. అంటారు.రక్షాస బల్లి.. .బీచ్ బాగుంది... జాగ్రత్త
Hi Uma gaaru, Do u know what makes us edicted to your videos..ur explanation, desire to share information with ur subscribers..and mostly we can watch videos with family right from 2yr kid to 90yr elder persons .. gud job uma.. love the nature..awsome vlog
Thankyou
బాగున్నది ఉమా గారు,శ్రీ లంక లో బోట్ ప్రయానం దాల్చిన చెక్క గురించి నీవు ఇచ్చిన వివరణ బాగున్నది. గుడ్
ఉడుము అనుకుంటాను ఉమా గారు ఆ animal.. Bagundi mee boat ride superbb.. Early mrg manchi nature travel chupincharu.. 👍
Meru kotha Sri Lanka chopincharu umagru thank you
It's a comodo dragon
Yes. it is comodo dragon
Uma Anna manchi ga explore chesthunnaru srilanka ni meeku danyavadalu. Kani prateyeka ilam gurinchi poradina thamila tiger veluplai brabakaran gurinchi. Video cheyandi.
Interesting Video Sir... The name of that huge lizard like reptile is Asian Water Monitor... Which is mostly seen in Ceylon @ Sri Lanka
వీడియో హెచ్డి చాలా చాలా చాలా బాగుంది ఉమా గారు ఫారెస్ట్ ఐలాండ్ లో తిరగడం 😍😍👌
You’re the most wonderful person!!your approach with people is lovely 😊
అది.... డ్రెగన్..... brother.... Super.... Super
God bless you...... Happy..... జర్నీ.....👍😂😃😀😁
If possible Can you visit the historical places where Ravan ruled ?
Intha detailed ga inka ee traveler explain cheyaleru.. uma you are humble and down to earth that’s why people welcome u with warm heart..
Uma garu.....mana ramudu gurinchi akkadi vallu am matladtharu ani vinali ani undi ....alage ravanudi Updates kosam waiting...
ఇలాంటి గొప్ప గుణాలు కేవలం పుట్టకతో వస్తాయి.
మీలాగా అన్న. Love from
అనంతపూర్
Very useful &Amazing vlog.cinomon uses &health tips r Amazing.Tx a lot for this wonderful video.River&forest journey Awesome 👌👌take care uma Babu 🇮🇳
Superrrr chala bagundhi me boat journey
ಶುಭೋದಯ ಉಮಾ ಅಣ್ಣಾ ❤️🙏🙏🙏🙏
Puffer fish..touch cheste pongutundi
The way you grown from making a video from a small village in African country to exploring s world... And bringing it closer to each and every family members ....🙏🙏🙏 take. A bow my brother
Mangroves sea salt water and fresh water mix loo nee untaayi maa kakinada corangi daghara kudaa 387 hectares mangroves unnayi chaala 38 species of mangroves and many species of fauna can be seen .124 species of bird species untayi Corangi which is 2nd largest in the country next to sundarbans.
Thank you, Uma for walking us along with you and giving a lot of information, From Venkat, USA
Bro.. Netho pati memu explore chasinattu undhi.. Cheers🤜🤜🤜
Srilanka beautyful country 💐
Uma Garu Nenu 2018 Lo Srilanka Vellanu Srilanka North Lo Tamils Akkuvaga Vuntaru Famous Hindu Temples Chala Vunnayi.Jaffna Vavuniya, Anuradhapura City Lu Chala Baguntai.A places Chupisthe Baguntundi …
మీ సాహసానికి వందనాలు అన్న...✊🇮🇳🙏
Uma Mee explanation chala bagundi 👍👍👍👍
Uma is a GOOGLE MAP for Telugu people,thank you for doing videos for us sir...
Grand father english baga spek chestunnaru 🙏
Love from Karnataka💞
Such a wonderful ride. Mangroves are simply out of the world. If such a wonder exists in US it would have been one of the most visited places on earth!
There are mangrove in Florida andi. They are good too but India/Srilanka’s has definitely more beauty because of other things!
@@nandinandi5370 True.
Sreelanka you Tuber chooseru khadha. Chandru tamilian. Chala santhosham. Nenu oka subscriberni.feeling Happy.
Good morning Anna nii video kosam waiting 😁😁 Love you Anna from ఇడుపులపాయ
Uma garu, today is national tourism day.u r one of the must famous tourist ambassador of India.
Hi Uma what an interesting video with beautiful mangrove forest. Very knowledgeable video about fish therapy and complete knowledge gave us about cinnamon . Pools beach very interesting and beautiful.For Indians cheapest and budget friendly country Srilanka. Your videos giving in depth knowledge about each and every thing what you are showing to viewers.. After seeing your videos any one can plan Srilanka for their honeymoon or vacation in budget. Very friendly people. Due to COVID Srilanka facing financial crisis,bcz tourism is their main economy. Over all beautiful video. All the best Uma bro. Stay safe and healthy
నమస్తే ఉమగారు నాపేరు ( మంజునాథ జి కే) నుమీ ఫాలో వెర్ను
మీ వీడియోస్ చాల బాగుంటాయి ప్రెసెంట్ నేను ఆస్ట్రేలియా లో ఉంటాను మీరు ఒక్క సారి శ్రీలంకలోని ఒక్క చోటకి వెళ్ళాలి శ్రీలంక తమిళులు పడ్డ కష్టాలు గురించి తెలుసుకుని వీడియో చేసి అప్లోడ్ చేయండి
జాగ్రత్తగా వుండండి మంచి మంచి వీడియోస్ పోస్ట్ చీయండి జై హింద్
Mullaitivu
Hi Uma, Hope doing good. Daily ours day start with your lovely videos. Every day I am getting late to office because of You😃...Your videos are not only entertaining, very very informative. That's why we were addicted. Love You Uma...Keep going... All the very Best...👏👍
Nice videos bro e sari tenaliki vasta Kuppam (Ap)ki Randa sericultire Gurchi oka video Casi explain Casadru
Maldives ki oka trip veyyandi bro .. Summer coming kadha😍😍( in night time)
Uma garu Ride super bagundi , cinnamon leaf use cheyyaru bark use chestaru .
uma bro really a great adventure enjoyed a lot so much of smile on face fish therapy amazing great a great wonder day by day just want to connect each and every episode so many viewers are enjoying your adventure chaala baagunndhi well srilanka given a better experience for a better adventure well about cinnamon story wow great jelly fish amazing spot wow a great adventure this time hope many enjoyed not only adventure a useful things what we are learning experiencing watching the world with new hidden things sharing global information history exploring a great part about your vlogs super uma bro Author Venkat 😎
Bro superb really amazing srilanka
And srilanka velladaniki veesa ela bro
How beautiful srilanka is.... ❤️ Good display uma anna ❤️
wow amazing srilanka meeru enjoy chestumtai meemu kuuda metho vundi enjoy chestunattu vundi chudalanipestumdi srilanka 😍😍😍😍
అన్నా రామాయణం కి సంబంధించి ఏమైనా ఉంటే చూపించండి అన్న రావణుడి గురించి కానీ. రాముడు కట్టిన వంతెన గురించి కానీ చూపించండి అన్న 🙏🙏🙏🙏🙏🙏 జై SHREE RAM
+1
మాకు ఇంకా ఇలాంటి అన్ని చూపినచండి ఉమ్మా అన్నగారు ఓకే 👌👌నైస్ వీడియో
4:11 Komodo Dragon adi chala common sri lanka lo
Possible, I think Komodo Dragons are found mostly in Indonesia..right
Yes these are water monitors…not Komodo’s as those are native to only Indonesia….same family though
ఈమధ్య మీ వీడియోలు చూసి చాలా రోజులైంది
నమస్తే ఉమా గారు 🙏
బోటు లో మీప్రయాణం అద్భుతంగా ఉంది. నది మధ్యలో దేవాలయాలు షాపులు చాలా బావున్నాయి. చేపలతో మసాజ్ చేయించుకోవడం మీరు నవ్వుకోవడం బావుంది.
ఐలాండ్ లో నివాసం ఉండడం అంటే చాలా గ్రేట్. నదిలో మీ బోటుకి అడ్డంగా బ్రిడ్జిలు వచ్చినప్పుడు వీడియో చూస్తున్న మేము కూడా తలకి తగులుతుందేమో అని తల దెంగించుకున్నాము .ప్రయాణం చేస్తున్నదిఉమా గారు కదా మేము కాదు కదా అనిపించింది నవ్వొచ్చింది
మేమే ప్రయాణం చేస్తున్నంత ఫీల్ అవుతన్నాము అంత బావుoటున్నాయి మీ వీడియోలు వీడియో చాలా అద్భుతంగా ఉంది
ధన్యవాదములు 🙏
spelling mistake vundi, Bad word laga vachindi, correct cheyyandi
Thankyou ❤
Abbah super brother, ee desam vellina valla mulala varaku velli vivaralu telsukoni maku chupinchidam super 🙏🙏
4:15 Adhi Udumu (Monitor lizard) anna... 👍
Stay safe. Enjoy the journey of Sri Lanka well...
Animal name camodo dragon! Mana Andhra lo kuda ekkuvee! Eastern ghats lo.... And baloon fish ni Puffer fish antaru
Bro pls explore in eastern states like Sikkim, meghalaya. Nagaland, tripura, Arunachal pradesh, in our country and also bhutaan. Safe journey bro, good luck🍀🤞🤞
ఒకటి మాత్రం నిజం అన్న..... నువ్వు గుంపులో గోవింద కాదు....
గుంపులో సామ్రాట్ వి నువ్వు..... అందరి కన్నా మీరు చాలా డిఫరెంట్ గా vlog చేస్తున్నారు శ్రీలంక దేశం ని..... Take care అన్న 🙏🙏🙏😍
Uma anna=real adventurous traveller
Luv u anna♥️🙏
Superb....మాటటల్లేవ్...రెప్ప వాల్చకుండా చూసాం. థాంక్యూ...
UDUMU, Monitor Lizard, Water Monitor Lizard common in Srilanka, Indonesia, Malaysia, Vietnam etc
This video super annaya really awesome👌
Great experience Bro..... Boat ⛵ journey updates... awesome... Lovely experience Bro
Thank you Bro...naa comments ki reply echhai ekai ka youtubers nuvvai BRO
హయ్ ఉమా గారు మీ విడియోస్ చాలా బాగుంటాయి మీ విడియోస్ అన్ని చుశాను. మీరు చెప్పె విధానం బాగుంది. రామాయణం. గురించి విడియోస్ చుపిండి plz....,..........🙏🙏🙏🙏జై శ్రీ రామ్
Bro..... Super videos .....
Excellent fishing nd boat ride explanation total awesome 👍❤️
Chala bagundi uma garu ee boat ride 👌👌. One request, try to make drone shots elanti locations lo. Thank you 👍
Happy tourism day uma anna love from hanuman junction
Ravi garu munde vellinanduku meeku chuinchadaniki emi undadhu anukunnam kani meeru super chala chuisthunnaru kotta kotta vi thelusthunnay, mangrove forest boat riding super
Rama Setu (Adams bridge) is must, and if you want to visit it, you would need permission from Colombo office.
Ur so lucky bro.. elage happy tirguthu andariki chupichandi
Wonderful. I love mangrove trees bcz mangrove trees tries not to pollute the water at that river. That's really great thing. Thanks uma Anna 🙏
Maldives videos chey bro
Uma garu ....brithikithey Mee la brathakali aney la unnaru
.....super uma garu
Thank you Uma, for explaining all your experiences in Boat Safari in Madhu river. No much changes in Srilanka as I have seen all these places in 2018
Entra babu andaru srilanka paina paddaru anukunna ... But andarivi unique ga unnai. Telugu travellers talent