అరణ్యవాసం అందాలు |Tribal's forest life

Поділитися
Вставка
  • Опубліковано 26 гру 2024

КОМЕНТАРІ • 187

  • @palleturiammayi5556
    @palleturiammayi5556 Рік тому +19

    ప్రశాంతమైన జీవితం 💐💐💐 బాగుంది రామ్ గారు వీడియో

    • @TribalMirror
      @TribalMirror  Рік тому +2

      Thank you రచన గారు

    • @Sri369
      @Sri369 Місяць тому +2

      Hi ra rachana తల్లి, మీరు చూస్తారా రా e videos, నిజంగా ఈ అన్నయ్య చేసే videos ,ne videos chala బాగున్నాయి అమ్మ, అల్ తే బెస్ట్ ra తల్లి....... All the best అన్నయ్య

  • @D.Ramesh-p5o
    @D.Ramesh-p5o 10 місяців тому +13

    అన్న మీరు చాలా మంచి వీడియో చేస్తున్నావ్ సూపర్ అన్న

  • @ThunikiLingaiah
    @ThunikiLingaiah 9 місяців тому +13

    వీరి జీవన విధానం మాకు చూపించినందుకు థాంక్స్ అన్న

  • @Sri369
    @Sri369 Місяць тому +4

    మీరు చాలా అదృష్టవంతులు అన్నయ్య.... వాళ్ళతో,ఆ ప్రకృతి లో ఆ కొంత సమయాన్ని అయినా గడిపే అద్రుష్టం ఉంది..... మీ వీడియోస్ ని నేను మధ్యానం నుండి చూస్తున్న 4 వీడియో కంటిన్యూ గా చూస్తూనే ఉన్న,చాల చక్కగా, కల్మషం లేని, సీతమ్మ చెల్లి వంట, చరణ్, టాలెంట్, అక్క బావ,ఇల్లు, పొలం, అక్క చేసిన కారం లేనీ చిలకడ దమప్పల కూర, చేపలు పట్టడం,ఇంకా చాల విడియోస్ చూసాను, సబ్స్క్రయిబ్ కూడా చేశాను అన్నయ్య, అసలు టైం ఎలా గడిచిందో కూడా తెలియలేదు, చూస్తున్నంత సేపు, మీతో వారితో పక్కన ఉన్నట్లే అనిపిస్తూంది అన్నయ్య, నిజంగా, రోజు. ఇంత కాలం ఇలాంటి videos ఎలా mis అయ్యాను అనిపించింది, మే మంచి మనసుకి చాల సంతోషం అన్నయ్య... ఈ are seeing this videos from nearby Vijayawada villages .... అన్నయ్య, thankyou so much అన్నయ్య... . .&అల్ ది బెస్ట్ అన్నయ్య,

    • @TribalMirror
      @TribalMirror  Місяць тому

      చాలా చాలా కృతజ్ఞతలు చెల్లి.. మీలాంటి వారి మాటలే నన్ను మరింత ప్రోత్సహిస్తాయి...thank you so much for supporting me

  • @yesuratnam5077
    @yesuratnam5077 2 місяці тому +8

    ప్రకాశం జిల్లాలో తుమ్మల బయలు, చింతల అనే గిరిజన తండాలు ఉన్నాయి. వీరు జొన్న, సజ్జ పంటలు పండిస్తారు. కానీ మైలు రామ్ గారు చూపించే గిరిజన గ్రామాల ప్రజలు మంచి ఆర్గానిక్ పంటలు పండిస్తారు. వారికి బీపీ షుగర్ లాంటి జబ్బులు రాకపోవచ్చు. ఎప్పుడూ సంతోషంగా సహజ వాతావరణం లో సెలయేర్లు నీరు త్రాగుతూ సహజంగా పండే పంటలు, అటవీ ఉత్పత్తుల వినియోగం వల్ల మంచి ఆరోగ్యం, సంతోషము గా జీవిస్తున్నారు. ఇలాంటి ప్రకృతి అందాల నిలయం ఉండే ప్రాంతాలలో నివసించే అవకాశం మనకు కూడా వస్తే బాగుండు.

  • @seshuseshu2457
    @seshuseshu2457 9 місяців тому +2

    తమ్ముడు మంచి కథనం

  • @maheshjillapalli3840
    @maheshjillapalli3840 Рік тому +4

    Super vedio anna mee tho kalisi ravalani undi bayya alanti village lu ante naku chala istam

  • @ThunikiLingaiah
    @ThunikiLingaiah 9 місяців тому +7

    ప్రభుత్వము అన్ని విధాల సౌకర్యాలు గిరిజనులకు చూపించాలి

  • @ballubalaji9991
    @ballubalaji9991 Рік тому +11

    ఆహ్లాదకరమైన వాతావరణం కాలుష్యం లేని ప్రాంతం గుడ్ లోకేషన్

  • @jyotiganji3285
    @jyotiganji3285 Рік тому +10

    Amazing,so natural healthy hard living,so naturally beautiful,honest and innocent,the real,invisible feeders of the planet, the living gods

  • @gramanarao4013
    @gramanarao4013 Рік тому +3

    Giri pranthalu naku chala istam.Mee vedeos chala manasuku hattukunela vuntai.

  • @mahesharimakula7622
    @mahesharimakula7622 22 дні тому

    ❤😂😂😂🎉🎉😢😢😮😮😅😅😊 బాబు ఆయుర్వేదం చెట్లు వాటి గురించి కొంచెం చెట్ల గురించి కొన్ని చెప్తావని ఈ మొక్క ఏ వ్యాధికి పనికొస్తుంది వాళ్లకి బాగా తెలుస్తది పెద్ద వాళ్లకి థాంక్యూ గాడ్ బ్లెస్స్ యు

  • @venkatreddy-zo9gn
    @venkatreddy-zo9gn Рік тому +3

    Super good video

  • @ammisettirammohanrao3848
    @ammisettirammohanrao3848 Рік тому +7

    Ram garu video bagundi I really appreciate your way of talking.. Naku unna doubt ki answer vachindi.(wild animals). Life gurinchi ichina vivarana bagundi.god blessings will be always with you Ram garu...... Vijayalakshmi

  • @milkydairies3147
    @milkydairies3147 Рік тому +7

    Beautiful location video excellent effort

  • @kelothvinayak4631
    @kelothvinayak4631 Рік тому +89

    గిరిపుత్రుల జీవనవిధనం చాలా బాగుంది సార్... కానీ వారి జీవనం ఇంకా అంధకారం లోనే సాగిస్తున్నారు.... మీరు చేసిన సహాయం వారికి ఒక వారానికే సరిపొవచ్చు. కానీ వారికి మీరు సేవ చేశారనేది మరిచిపోరు సార్.. ఎటువంటి కల్మషం లేని మనసు తో చక్కగా ఉన్నారు సార్. ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్ మీకు... కలకాలం సుఖంగా జీవించాలి మీరు...

  • @svgjanasenaparty5541
    @svgjanasenaparty5541 Рік тому +7

    Nice video Ram garu

  • @eswarrao6953
    @eswarrao6953 Рік тому +7

    మైలు రాము గారు మీ వీడియో చాలా బాగుంది. మీరు అడిగిన ప్రశ్నలకు ఆమె ఎంతో వోపికతో చక్కగా జవాబు చెప్పారు. నేను వీడియో చూస్తూ వుండగా, మీరు ఆమెకు కొంచెం ధన సహాయం చేస్తే బాగుండును అని నాకు అనిపించింది అనిపించింది. మీరు చివరలో ఆమకు 200 రూllల నోటు ఇచ్చారు. చాలా సంతోషంగా వుంది. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక:

    • @TribalMirror
      @TribalMirror  Рік тому

      Thank you అండి

    • @pandirisailu150
      @pandirisailu150 8 місяців тому

      రామ అనన్న విడిఎతలబగుయి నొటల్ల Takm ఒక సారి పొనుయి అయయ్య పొనుచెయా అనన్త

  • @RamaMellika
    @RamaMellika Рік тому +3

    Vedio bagundhi ... beautiful nature i love you this vedio

  • @AppalarajuRaju-s5f
    @AppalarajuRaju-s5f Рік тому +22

    గిరి పుత్రుర్ల జీవనం చాలా ఆహ్లదకరం

  • @kvenkatadri97
    @kvenkatadri97 10 місяців тому +1

    🎉chala manchi video sir🎉

  • @BujjiBangaramBujji-o6n
    @BujjiBangaramBujji-o6n 15 днів тому +1

    Meru super

  • @girijanaiduvlogstelugu2369
    @girijanaiduvlogstelugu2369 10 місяців тому +1

    Beautiful location 👌👌

  • @jagannadhampyla5633
    @jagannadhampyla5633 Рік тому +3

    Super Annaya

  • @RajeshRajesh-ev8nj
    @RajeshRajesh-ev8nj Рік тому +2

    Kuwait lo unnam meemu video chusi I miss India tq andi

    • @TribalMirror
      @TribalMirror  Рік тому +2

      ఎక్కడికి వెళ్ళినా....ఎంత ఎదిగినా...మాతృభూమి పై మమకారం తగ్గని వారు భారతీయులు.. నమస్తే అండి..

  • @MedaSweety-gj8xr
    @MedaSweety-gj8xr Рік тому +1

    Tribal life is very natural and beautiful

  • @saiprsadboora8822
    @saiprsadboora8822 Рік тому +1

    Super video Bro.
    Excellent.

  • @devarajusatyanarayana8644
    @devarajusatyanarayana8644 Рік тому +12

    This video is very awesome.Thank you Mylu Rams sir 💐💐💐.

  • @niharmouli9084
    @niharmouli9084 Рік тому +1

    Thammudu neku munduga thanks andukante chusi vellipoye Valle unnaru neela help chesevallu leru ne valla variki andariko help government cheyali

  • @Jagadeesh-zw7wx
    @Jagadeesh-zw7wx 11 місяців тому +1

    Hi ramu, I congratulate you for helping the poor people who are depending on forest by giving some money for the poor people residing in forest.I love you for your personality.

  • @muralipasunuri6896
    @muralipasunuri6896 8 місяців тому +1

    Ramu your words simply superb, super super super Ramu mylu

  • @bhavanikollu7628
    @bhavanikollu7628 Рік тому +2

    సూపర్

  • @gsuvarna9256
    @gsuvarna9256 Рік тому +11

    రాయలసీమ లో గెనస గడ్డలు అంటారు బాయిల్ చేసి తింటాము 👍

  • @peerubhavani4692
    @peerubhavani4692 7 місяців тому +1

    Miru chesina anni video chustanu bro anni video super ga untanyi bro

  • @tribevillagechannel1221
    @tribevillagechannel1221 Рік тому +1

    Nice👌 video bro keep it up 👍 I'm from Komaram Bheem Dist Telangana

  • @venkateshmanyam2152
    @venkateshmanyam2152 Рік тому +2

    Nice video brother👌👌

  • @KavithaKavitha-fi5fw
    @KavithaKavitha-fi5fw 4 місяці тому +2

    అన్నయ్య ఈసారి కొండ ప్రాంతాలకు వెల్లినప్పుడు వాల్లకి చీరలు ఇవంది అన్న

  • @MamidiGopinadh-tc8iu
    @MamidiGopinadh-tc8iu Рік тому +1

    Ram you are so good

  • @kanamarlapudisambasivarao2247
    @kanamarlapudisambasivarao2247 7 місяців тому +1

    Sramaika jeevana sowndaryam city life lo anni vuntayi kani pachadnam karuvu nature vaallaku bandhuvu bandham they feel very satisfaction

  • @radhakrishna2596
    @radhakrishna2596 Рік тому +3

    Good job bro.👌👍

  • @RamuluRamulu-y2h
    @RamuluRamulu-y2h Рік тому +1

    manchipani chesaaru good

  • @rajithachunarkar5118
    @rajithachunarkar5118 Рік тому +3

    All videos superb...... Keep going.....daliy videos pettandi......bro

  • @M.R.Ratnam
    @M.R.Ratnam Рік тому +1

    చిల కడదుంప లు బాగుంటాయి

  • @Bindukavain
    @Bindukavain Рік тому +1

    Super cute place

  • @niharmouli9084
    @niharmouli9084 Рік тому

    God bless you thammudu

  • @DonDon-wv3lu
    @DonDon-wv3lu 5 місяців тому +1

    supar nana

  • @rambabupusam417
    @rambabupusam417 Рік тому +1

    Super video

  • @saisharman3344
    @saisharman3344 Рік тому +1

    Video chala bagundi ram garu mee videos chala prasanthamga untayi, rathri padukunetapudu mee video chusi hayiga padukuntanu

  • @SatyanarayanWasam
    @SatyanarayanWasam Рік тому

    Nice videos I am chattishgarh

  • @srinivassrinivas7315
    @srinivassrinivas7315 Рік тому +1

    Super .bro

  • @PriyaPriya-mp9gi
    @PriyaPriya-mp9gi Рік тому +2

    Hi anna video chala bagundi

  • @BhumeshDasari-vt9vl
    @BhumeshDasari-vt9vl Рік тому

    Ma girijannula jivana vidhanam super

  • @prabhatbharat5980
    @prabhatbharat5980 Рік тому +1

    Super bro

  • @guntakarthik
    @guntakarthik Рік тому +1

    Bro mi voice super

  • @venkataseshagiri4499
    @venkataseshagiri4499 Рік тому +1

    Good one ❤

  • @adabiologicalcontrollabora1571

    Very good video.
    i appreciate you for yours efforts.
    Now,
    Great culture.
    They are living with the nature.
    Their culture is awesome.
    They never beg food. They cultivate land and grow their crops for their food..
    This type of life has become crazy now a days in foreign countries.
    We can find the art of giving in their culture.
    They respect the outsiders who visit their house.
    They are very cordial to others.
    More over,
    Before 1947, there was no independent india.
    They dont want to live with others fue to fights between races during previous years.
    Hence, to protect their children, they ran away from the urban areas to forest areas.
    They are the actual indigenous kings. Due to small group ( population) , they hide in the forest to protect their children.
    There is so much information about the culture of tribes in indian books.
    Now every one has astonished about the south indian culture.
    Recent past years, an article has been published that there was komarikandam ( komari continent) in betwwn india, Australia and Africa ( madagaskar). In that article, they published that there were 49;countries in komari kandam. It was mentioned in Tamil books.
    Now, so much debate is going on this topic about komari Continent.
    The earliest civilization is from this continent.
    Most of the races in the world belong to indian tribes.
    So many words from tamil were identified with names of the cities of the world .
    Even Russian genetic background is from India only.
    Even, Hindus who converted to muslims during the course of time is from sounth india who migrated to central asia.
    Great culture.
    Lack of proper research about those races , left them as unknown civilization.
    Storing the seeds of all crops (required) is part of their culture. It is one good character. It seems their way of living. They are the people from whom we got genetic stock of many crops for producing hybrid crops.
    Weare thankful to them for preserving seeds of many plant species. And so on....
    Great video.

  • @maniyaasinganamala5982
    @maniyaasinganamala5982 2 місяці тому

    👌👌👍

  • @SandhyaSandhya-h5v
    @SandhyaSandhya-h5v Рік тому +1

    Super village bro❤

  • @SrinivasManda-pc7zu
    @SrinivasManda-pc7zu Рік тому

    Chala bagundi very butyful

  • @kiranmahankali1846
    @kiranmahankali1846 Рік тому +2

    there is nothing, but very happy lifeeeeeeeeeeeeeeeeeeeeeeee

  • @lalithakumari9840
    @lalithakumari9840 Рік тому +1

    Wow super close yo nature

  • @sttribalculture7576
    @sttribalculture7576 Рік тому +1

    NICE VIDEO Bro.❤

  • @endralaphoebemary9449
    @endralaphoebemary9449 8 місяців тому

    Super

  • @ammulu8595
    @ammulu8595 Рік тому +1

    Peacful life.

  • @venkateshanagani2656
    @venkateshanagani2656 Рік тому +1

    Super brother very very nice

  • @thiripal
    @thiripal Рік тому +1

    Happy life

  • @nareshs5566
    @nareshs5566 Рік тому +1

    Good bro

  • @ravik2775
    @ravik2775 Рік тому +1

    Video is good but how can someone visit these places if u don't describe

  • @nithyaveta6479
    @nithyaveta6479 Рік тому +3

    Super thamdu 🎉🎉🎉

  • @srinivasulugutta6432
    @srinivasulugutta6432 Рік тому +12

    ట్రైబల్ జీవితం చాలా బాగావుంటుంది కానీ మనము ఒక్క రోజు కూడా వారి మాదిరి జీవించలేం

    • @TribalMirror
      @TribalMirror  Рік тому +1

      బాగా చెప్పేరు.. .

  • @gangadharparisika
    @gangadharparisika Рік тому +1

    👌👌👌

  • @k.manoharchandu4029
    @k.manoharchandu4029 6 місяців тому

    Supar anna

  • @123vishnu-meenu
    @123vishnu-meenu 3 місяці тому

    Hi Ram garu oka roju Naku metho oka sari ala kondala arealo thiragalani undhi

  • @SidduSiddu-ox6vz
    @SidduSiddu-ox6vz 10 місяців тому

    Happiest life

  • @leelaprasad7138
    @leelaprasad7138 Рік тому

    Good life satisfaction life

  • @ananthalakshmithondapu802
    @ananthalakshmithondapu802 Рік тому +13

    గిద్ అంటే గ్రద్ద అనే అర్ధం కూడా ఉందన్న జ్నాపకం.ఇపుడు రాబందుల జాడ లేదు,ఒక కారణం సెల్ టవర్స్,రెండవది రాబందదులు పూర్తగా మాంసాహార పక్షులు..ఈ రోజుల్లో మనుషులు వాటికి పశువుల మాంసం కూడా దక్కనీయడం లేదు.ఎలా బ్రతక గలవు.టౌన్స లో కాకులు కూడా కనబడటం లేదు.వ్రధా ఆహార పదార్థాలు అండర్ గ్రౌండు డ్రనేజీల పాలవుతున్నాయి.పిచ్చుకన్నది ఎలా ఉంటుందో తరువాతి తరం వారికి బొమ్మే చూపించాలి.ఇలా మనం ఎంతగానో మురిసి పోతన్న ఈ సాంకేతిక వలన ప్రక్రృతి కి చాలా దూరం అయిపోతున్నాము,నిజం చెప్పాలంటే ప్రపంచం చేతులు ఇపుడు బస్మాసుర హస్తాలు.😭

    • @TribalMirror
      @TribalMirror  Рік тому

      బాగా చెప్పేరు sir

  • @asrtribaldiary
    @asrtribaldiary 7 місяців тому

    Nice

  • @sampurnadanielvasa8508
    @sampurnadanielvasa8508 Рік тому

    😢 Thanl you very muchnmay GOD bless you all with his KNOWLEDGE of GUIDENCE 2😮111😢 to 😅

  • @gvrao7870
    @gvrao7870 Рік тому +1

    Mylu garu girijana jeevithalu memu chusinatte chupincharu

  • @Sravanichavala-q6t
    @Sravanichavala-q6t 8 місяців тому

    Padu pandhalli Anna apude akuva vastay dupalu

  • @anu2584
    @anu2584 5 місяців тому

    Even i want to go there elaa plan cheyyaali cheppandi pls

  • @saigarikrishna6486
    @saigarikrishna6486 Рік тому +1

    Anna location cheppava family tho velli oka roju gadapalani vundi

  • @TribalboyPrasadvlogs
    @TribalboyPrasadvlogs Рік тому

    Super ram anna

  • @sumalathapusam4939
    @sumalathapusam4939 6 місяців тому

    Near by maredumilli

  • @salarrockybhairocky3502
    @salarrockybhairocky3502 Рік тому

    Super brother place yakkada cheppu

  • @sindhusri1659
    @sindhusri1659 Рік тому +1

    Prashanthamina life😢..bhadhalu anni marchipovachu..koddisepu..akkada vundi

  • @srigayatri1211
    @srigayatri1211 Рік тому +1

    HI RAM GARU HOWS UR HEALTH....AWSOME VIDEO ANDI ❤

  • @Mobilemasala3214
    @Mobilemasala3214 Рік тому

    300 andharaki kanapadettatu ichi malli entha icha ani aduguthunnaru andharaki teliyali ani emina bagundhaa meeku.

  • @janakaninareshkumar552
    @janakaninareshkumar552 Рік тому +1

    Bro beautiful location

  • @ashokjannu5412
    @ashokjannu5412 Рік тому +1

    Ikka konny video pls bro thanks

  • @gajuwakabhajans3577
    @gajuwakabhajans3577 Рік тому

    👌👌👌🙏

  • @ThatlaAnji
    @ThatlaAnji Рік тому

    Edhi akkada bro

  • @p.veenaveena4592
    @p.veenaveena4592 6 місяців тому

    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @rskarunasuri9877
    @rskarunasuri9877 6 місяців тому

    Anna yekkada area cheppandi

  • @Zorogaming-z6g
    @Zorogaming-z6g Рік тому

    Akada bore otada bro

  • @VelpulaVani-df2jj
    @VelpulaVani-df2jj Рік тому +1

    Sir vallaki emanna health issues vasthya please reply

    • @TribalMirror
      @TribalMirror  Рік тому

      చాలా వరకు ఇంట్లోనే నాటు వైద్యం... మరీ ఎక్కువ ఐతే దగ్గర్లోని phc లకు వెళ్తారు..ఇప్పుడు వాళ్ళు phc లకు వెళ్తున్నారు. గతకాలంలో వారు ఐతే వెళ్ళరు

  • @tatapudisatyanarayanasatyanara
    @tatapudisatyanarayanasatyanara 10 місяців тому +2

    Super good night

  • @mutyalamanjula1423
    @mutyalamanjula1423 Рік тому +1

    Maaku veedio nachhindi ram garu maak koodaa aakakara dumpalu kaavaali 😀

    • @TribalMirror
      @TribalMirror  Рік тому

      Thank you అండి.. ఆకాకర దుంపల కంటే సీడ్స్ బెటర్ అని ఓ గార్డెనర్ చెప్పారు

  • @ananthalakshmithondapu802
    @ananthalakshmithondapu802 Рік тому +2

    కమ్మటి వాసన అనడం కంటే తీపివాసన అనడం బాగు. అనాస పండు కదా?ఆ నీళ్ళు క్రిష్టల్స్ మాదిరి నీడ అనుతూ ఉంటాయి.గిద్ హిందీ పదం,మనం తెలుగు లో రాబందు. అంటాము.ఆ గాకర దుంప నాకొకటి దొరికితే ఎంత బగుండునో😊అడవి పందులు కేవలం కాయ ధాన్యాలు మాత్రమే తింటాయి.నేనొక ప్రాక్టికల్ జోక్ చెబుతాను నవ్వకండి. ఆగాకర దుంప కోసం అమెజాన్ యాప్ ని కెలికాను. ఆక్ అంటూ బొమ్మ వచ్చింది.కొంచం లావుపాటి వేళ్ళు లా ఉంది .ఆగాకరనే వీడు ఆక్ అనుకుంటున్నాడులా ఉంది అనుకని ఆర్డరు పెట్టేశాను .170రు/_పార్శిలు వచ్చింది.ఆత్రుత గా విప్పి చూస్తే. 4 చెక్కముక్కలు ఉన్నాయి. (Non returnble) సరే బొమ్మని వచ్చిన చెక్క ముక్కల్ని సరి పోలిస్తే తేడా ఉంది,కాని జూమ్ చేసి పక్కకి జరిపతే జిల్లేడు మొక్క బొమ్మ వచ్చింది.అంటే అవి జిల్లేడు చెక్క ముక్కలు అని అర్ధమైంది.గూగుల్ కెలికితే.
    వాటిని గుమ్మాని కడితే మంచిదనే తాత్పర్యం దొరికింది.అంటే (ఆక్)అంటే అర్క్ మొక్క,అన్నమాట.నేనే పొరబడ్డాను. వినాయక చవితికి అర్క పత్రం సమర్పయామి అంటారు కదా!!!ఓ చెక్క ముక్క నేనుంచుకుని మిగతావి ఇరుగుపొరుగు వారికిచ్చి పర్పస్ కుడా చెప్పుకున్నాను.

    • @TribalMirror
      @TribalMirror  Рік тому

      Thank you so much అండి వీడియో నీ విశ్లేషించిన దుకు..

  • @SB7Channel
    @SB7Channel Рік тому

    👍