మన భారతదేశంలో.. ఏ ప్రశ్న వేసిన వాళ్ళని వేరుగా చూడటం తప్ప... ప్రశ్నకి జవాబు ఇవ్వకుండా పబ్బం గడుపుకునే వాళ్ళు ఎక్కువ.... బాబు గారు.. మీరు మన దేశం సామాజిక స్పృహ తో మనిషి ..మనిషిని గౌరవించాలి అనే మీ నినాదం నాకు మంచి ఆలోచనను ఇస్తుంది. చాలా థాంక్స్.
Babu sir each and every word u utter is very very true sir Iam a big fan of you I hve been flwng each n every discussion of urs in youtube lately Thanq for ur valuable info sir
వీర బ్రహ్మం గారు దక్షిణ దేశమున రామాత్రయం నడుస్తుంది అన్నారు. ఆయన చెప్పినట్టుగానే 1985లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్.టి. 'రామ' రావు,తమిళనాడు ముఖ్యమంత్రి ఎం. జి. 'రామ'చంద్రన్ మరియు కర్ణాటక ముఖ్యమంత్రి 'రామ'కృష్ణ హగ్దే .... జై శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి🙏🏻
One thing to say.తాతయ్యలు మరింత భావోద్వేగితులై కొన్ని సందర్భాలలో ఏమి మాట్లాడుతున్నారో వాళ్ళకే తెలియట్లేదు.ఆ సందర్భాలలో బాబు అన్నయ్య వేసిన పంచులు వాళ్ళ అరుపుల్లో కలిసిపోయాయి😂.ఇకపోతే కాలజ్ఞానం తెలుసుకొని ఏమి చేశారు? దేన్ని ఆపారు?లేదా దేన్ని ఆపకుడదా?ఊరికే చూస్తూ ఉండాలా? జరిగిన తరువాత ఇలా చెప్పాడని చెప్పడం కాదు.ఒక క్రమంలో చెప్పే ఉంటారుగా.లేదు అంటే,జ్ఞానులందరు కలిసి కనిపెట్టండి.Magicను నమ్మండి కానీ కొన్నిసార్లు అయినా Logicను నమ్మండి.
వీర బ్రహ్మం గారు దక్షిణ దేశమున రామాత్రయం నడుస్తుంది అన్నారు. ఆయన చెప్పినట్టుగానే 1985లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్.టి. 'రామ' రావు,తమిళనాడు ముఖ్యమంత్రి ఎం. జి. 'రామ'చంద్రన్ మరియు కర్ణాటక ముఖ్యమంత్రి 'రామ'కృష్ణ హగ్దే .... జై శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి🙏🏻
Kooookooo koi kuch ol ye kyu kya okok kono problem is the one ka koi nhi oooo (koi nhi kar rahe Koi (ko le lo Oo ko koi kon ok👌👌👌👌 ku ok kon ho kkkk koi option ke baad oooooooo oko
గోగినేని గారు అజ్ఞానంతో కట్టుకున్న కంచుకోటలను మీరు విజ్ఞానంతో కూల్చడం మహాద్బుతం.మీరొక్కరే పోరాడితే లాభం లేదండి.ఊరూరా science society లను ఏర్పాటు చేసి దీనిని వేగవంతం చేయాలని ఆశిస్తున్నాను.
@@srujanpalavarapu1520 గత 3 యేళ్ళుగా చూస్తున్నా,చూసి చాలా నేర్చుకున్నా,దేవుడు,మతాలు నన్ను ఎంత మోసం చేసినాయో తెలుసుకున్న,మనసు పెట్టి చూస్తే నీకూ అర్థం అవుతది.
@@Ignaz.Semmelweis Devudini science ni veru chesi matladinappude aayanaki vunna knowledge ento ardham aindhi le. RGV ni BABU GOGINENI ni hype cheyatam aapandi brother. Inka enni rojulu!!!
బాబు గోగినేని గారు చాలా వివరంగా మాట్లాడుతున్నారు అయితే ఆయనతో వాగ్వధం జరుపుతున్నవారు సైన్స్ గురించి మాట్లాడునప్పుడు మతం గురించి మాట్లాడుతున్నారు మతం గురించి మాట్లాడితే మతల మధ్య గొడవలు పెట్టే విధంగా మాట్లాడుతున్నారు ఏవరి విశ్వాసం వారిది అనుకుంటే విశ్వాసం దేనిమీద ఉంచుతున్నారో దానిని ఋజువు చెయ్యగలిగితే మంచిదే. అంతే గాని తరువాత ఋజువు చేస్తాను అనటం సిగ్గుచేటు డిబేట్కు వచ్చినప్పుడు అవన్నీ ఎందుకు తీసుకుని రావడం లేదు???
బాబు గోగినేని గారు చాలా జీనియస్... చరిత్రని భూతద్దం తో చూసి మంచిని వెలికితీత చేయాలి అని. చెడుని వదిలేయాలి అని. అందుకే పాశండులు చేసిన కీడు మరిచి భూతద్దం లో వెతికి ఒకటి రెండు మంచి పనులను ప్రపంచానికి అందిస్తున్నారు.
Murthi garu the way you managing the people and selecting the topics is just awesome!!! Keep rocking !! Meru ABN lo unnappudu me mida negetive openion undedi...but I am becoming fan of yours now! All the best!
ఎవరి కర్మ వాళ్ళు అనుభవించి తీరవలసిందే అదీగాక ద్వారకానగరం సముద్రంలొ ఉన్నది అని కూడా స్పెషలిస్ట్ లే కాదా ఒప్పుకుంది అది బాబుగారు తెరుచుకుని ఉంటే బాగుండేది
@@carpentermalleswararao5935 అన్నా..... ఇప్పుడు ఉన్న నాగార్జున సాగర్ లో కొన్ని గ్రామాలు ఉన్నాయి అని రాసి పెడతా... కొన్ని వందల సంవత్సరాల తర్వాత అది భవిష్యత్ తరాలు చదివి తెలుసుకుంటాయి, అంత మాత్రాన నేను దేవుణ్ణి అయిపోను
బాబు గోగినేని...బాక్సింగ్ డే అంటే తెలుసా..యేసు క్రీస్తు మల్లి బ్రతికి వచ్చిన రోజు అట...అది మీకు కూడ తెలిసే ఉంటుంది.ప్రభుత్వం సెలవు కూడ ఇస్తోంది..మరి చనిపొయిన వాడు మల్లి బ్రతికిరావడం మూఢ నమ్మకం అని డిబేట్ పెట్టరు ఎందుకు ఏ.బి ఎన్ గాని మీరు గాని...సో మీ అసలు ఉద్దేష్యాలు అందరికీ అర్థమౌతున్నాయండి
Oxygen only pilchagalanu kani chudatam evvariki impossible nuvvu science gurinchi matladathunnavu kadha public ki oxygen chupinchu appudu vallu kuda devudu leru ani nammutharu konni vishayalu ki ans undavu nammali sir gogineni garu
@@maheshkinnera6036 good question sir.. but prapanchamlo evarinaina mukku muskuni oka 30 mins undamani cheppandi avthundhemo, ante oxygen undhi anthena? Mee question ki answer dhorikindhi anukuntunna
బ్రహ్మం గారి గురించి రీసెర్చి చేసి అంత మేధావి కాదు ఆ కాలంలో ఇటువంటి కెమెరాలు ఇట్లాంటి స్టూడియోలు డిబేట్ లు లేవు ఉండి ఉంటే రికార్డ్ చేసి ఇలాంటి ఎదవలు ముతులు పగలగొట్టా వాళ్లు అప్పట్లో సత్సంగత్వే లు మాత్రమే ఉండేవి అవి విని జ్ఞానులు మహాను బావులు ఒకరికి ఒకరు చెప్పుకుంటూ వచ్చారు దానిని ఎప్పటికీ నమ్ముతాం
mana bonda.... GUESS thaalapathralu avi.. nenu kooda rasanu oka letter. aa letter lo future lo em jaruguddi ani rasanu neku inko janma vunte e msg chusko appdu 😏
అదే,dude.నేను కూడా కాలజ్ఞానం చెప్తా.ఓ 1000 చెప్తే ఓ 10 తగలవూ?ఉన్న పరిస్థితులను బట్టి తరువాత ఏమి జరగవచ్చో అని చెప్పగలం.Forecasting can be done about weather,business,some medic situations,games...many more. కాస్తో కూస్తో సదువుకొని ఉంటే,ఆలోచన కేవలం magic మీదే కాకుండా కాస్త logic మీద కూడా ఉండేది. అరే!ఎంత మంది బాబాలు,మతగురువులు కళ్ళ ముందరే మోసం చేస్తుంటే చూస్తూ ఉంటారు.పోనీ...పోలీసులు investigation చేసి...ఆ మాయగాళ్ళకి మనసు మారో?ఏమో?తప్పును ఒప్పుకున్నా...మా దేవుడు...మా దేవుడు...మా దేవుడు...అంటూ బయట అల్లకల్లోలం సృష్టిస్తారు.ఎన్ని చూడలేదు.మన దేశంలో శాత్రవేత్తల కన్నా బాబాలే Famous అని ఊరికే అనలేదు జులాయి సినిమాలో.
@@8956deep buddy he clearly accepted that he is ready to start accepting if they prove everything written in the scriptures have happened. Unfortunately no one in the room had the scriptures
@@venugopalmmvpvidiki endku prove cheyali apdu jariginapdu babu unada according to him everything is fake science can't prove many things because it is limited to human consciousness ..reat .rishis yogis sidhas consciousness is above body consciousness anduke Vedas perfect GA unayi thousands of years back vallu cheparu if some one in the future day babu doesn't exist that means leda ani ardama that is foolishness no need to prove to useless people they don't have any knowledge
@@venugopalmmvp no need to prove he is not god to prove according anything above his consciousness doesn't exist he don't have any knowledge on scriptures...simply sitting here for publicity
బ్రహ్మంగారి రాసిన గ్రంధాలు మహా అద్భుతం ఆయన చెప్పినవన్నీ నిజాలు అవుతున్నాయి కాబట్టి మన హిందూ సాంప్రదాయం ప్రకారం మన హిందూ దేవాలయాలు ఉన్నాయి మరియు మీ సనాతన ధర్మం కోసం బ్రహ్మంగారి చెప్పినవన్నీ నిజాలు అవుతున్నాయి కాబట్టి మీరు నమ్మితే నమ్మండి లేకపోతే వదిలేయండి మా హిందూ ధర్మమే ఉంటుంది
Babu Goguneni Garu Bagunara sir How are you All U R Family .... Children.... Akaiah..... All is well I hope u I Think....... OM JAI GURUDEV Bharaath matha ki Jai JAI Hind
బాబుకు బహుశా హిందువులు ఇతరులుగా మారాలనే ఉబలాటం చాలా ఉన్నట్లుగా ఉంది..ఏ మహర్షి వారో..వీని మదం అణచి, తగిన గుణపాఠం చెప్పాలని ప్రార్థిస్తున్నాను..హిరణ్య కశిపుడు కూడా శ్రీహరిని చూపించు అని అడిగాకే, వానికి నరసింహ స్వామి అవతారం లో కనిపించి సంహరించిన సంగతి అందరికీ తెలిసిందే.. ఈరోజు మరలా అదే ప్రశ్న మరొకరు వేస్తున్నారు.. హే నారాయణా ! నీ దర్శనంతో ఆయన సందేహం నివృత్తి చేసి, లోకానికి శాంతిని ప్రసాదించు.. ఒకనాటికి భగవంతుని అస్తిత్వం బాబు అంగీకరిస్తాడు..ఇదే సత్యం..
ప్రతి పనికిమాలిన వెధవా మాట్లాడేవాడే ? ఇక్కడి చర్చ చేస్తున్న మూర్తి ఎన్ని శాస్త్రాలు చదివాడో తెలుసా ? భారతీయ వైదిక విద్య గురుకుల సంప్రదాయం అనుసరించి జరిగింది అని ఈ వెధవకు తెలుసా ?
Babu లాంటి వాళ్లు మహా జ్ఞానం వున్న అజ్ఞానులు... వీరికి నోస్ట్రాడమస్ ఐతే తెలుసు కానీ వీర బ్రహ్మంగారు తెలీరు.వీరికి తప్పకుండా ఎప్పుడో జ్ఞానం వస్తుంది...కానీ అప్పటికి వీరిని పట్టించుకునేవారు ఎవరూ ఉండరు.
జనవిజ్ఞాన వేదికలు మంచివే, మూఢనమ్మకాలను తొలగించడానికి తోడ్పడండి సోదరా. అంతేకాని మనిషిగా పుట్టి భగవంతుని స్థాయి కి చేరినవారు ఎందరో మహానుభావులు మన కర్మభూమిలో ఈ భరత ఖండం లో పుట్టినారు సోదరా ఇది నిజం. ఏ రుజువులు నా కళ్ళ ఎదురుగా లేకపోయినా నేను నమ్ముతాను.
నమ్మిన వారిని సృష్టించింది భగవంతుడే అసలు నమ్మకం లేనివారిని సృష్టించింది కూడా భగవంతుడే ఆయన ఇద్దరిని వాడతారు ఇద్దరితో ఆడతారు ఆయన Eప్పుడు ఎవరితో ఎలా ఆడతారు తెలుసుకోవడమే చాలా కష్టం ఆయనను ప్రేమించి అర్థం చేసుకోవడం మాత్రం చాలా తేలిక
బాబు మూర్తి గారు నమస్కారం.మీరు ఇంతసేపు సనాతన ధర్మం గురించే debates చేస్తున్నారు,కానీ అక్కడ పబ్లిక్ గా పెద్ద పెద్ద మీటింగులు పెట్టి అమాయక ప్రజలను ప్రభువు వున్నాడు ప్రభువు మహిమలు చూడండి అంటూ pastor లు father లు మోసం చేస్తున్నారు,వారిని ఎందుకు ప్రశ్నించ రు.వారి తో ఎందుకు debates చెయ్యరు.దయచేసి వారిని కూడా తీసుకు రండి ఆ మహిమలు మాకు కూడా చూపించండి .ధన్యవాదములు.
Super sir... మనం భయం భక్తితో జీవించాలంటే... ఈలాంటి రామాయణాలు, మహాభారతాలు అవసరం...దేవుడు , దయ్యం అనేవి మనకు చక్కగా జీవించే విధానాన్ని నేర్పుతాయి. ఎవరైనా తప్పు చేసేటప్పుడు, దేవుడు శిక్షిస్తాడు అని ఆ తప్పు చేయటం మానేయవచ్చు. నేను కూడా ఏవి నమ్మను...ఈ దేవుడు, దయ్యం, స్వర్గం ,నరకం ఏవి లేవు.. అంతా science మహిమ. కానీ ఈ సమాజంలో ముఖ్యంగా మన హిందూ దేశం లో నలుగురిలో గౌరవంగా జీవించటం కోసం మన సనాతన ధర్మాలు ,సంప్రదాయాలు పాటించాల్సి వస్తుంది...Ok మీకు తెలుసు అంత సున్యం అని, అదే follow అవ్వండి... వేరే వాళ్ళని తప్పుగా చూపకండి.
వీర బ్రహ్మం గారు దక్షిణ దేశమున రామాత్రయం నడుస్తుంది అన్నారు. ఆయన చెప్పినట్టుగానే 1985లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్.టి. 'రామ' రావు,తమిళనాడు ముఖ్యమంత్రి ఎం. జి. 'రామ'చంద్రన్ మరియు కర్ణాటక ముఖ్యమంత్రి 'రామ'కృష్ణ హగ్దే .... జై శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి🙏🏻
@@mvgphani12dec96 yenni sarlu same cmnt chestav saami raamathantram ante ram per pettukunnolu rule chestaru ani meaning ah...frst dani meaning telusko gorrela copy paste kottakunda
@@prasana_kundavaram రామత్రయం నడుస్తుంది అని ఉంది. అందులో త్రయం అంటే మూడు . అంటే శ్రీరాముడు పేరు గలవారు ముగ్గురు ముఖ్యమంత్రులు అయ్యి పరిపాలిస్తారు అని అర్ధం.
*నాస్తికునికి, ఆస్తికునికి మద్య సంభాషణ:* నేను జాతకాలు నమ్మను. --- అవును అది మీ జాతకంలోనే ఉంది. నేను దేవుడిని నమ్మను. ---- తప్పేముంది? రావణుడు, కంసుడు వంటివారు కూడా నమ్మలేదు. నాకు దేవుడిని చూపించగలరా? ---- ఆయన మిమ్మల్ని చూట్టానికి ఇష్టపడాలికదా. ప్రసాదాలు సమర్పిస్తారు. మరి దేవుడు స్వీకరిస్తే ప్రసాదాల్లో ఒక్క మెతుకు కూడా తగ్గదేం? ----- మీరు పుస్తకం చదువుతారు. అందులో ఒక్క అక్షరమన్నా మాయం కాదేం. మనుషులను దేవుడే పుట్టిస్తే మరి అంతా సమానంగా లేరేం? ---- అదేంటి. అందరూ తొమ్మిదినెలలు గర్భంలో ఉండి నగ్నంగానే పుట్టి కెవ్వుమనే ఏడుస్తారుగా? దేవుళ్లకు, రాక్షసులకు పిల్లలున్నారుగా. మరి వాళ్ల పిల్లల పిల్లలు ఎవరూ లేరా? ----- ఉన్నారుగా. మనమంతా వారి వంశాలలోని వారిమేగా దేవుడు సర్వాంతర్యామికదా. మరి గుడిలో విగ్రహం ఎందుకు? ---- నీకు నిగ్రహం తక్కువ కదా. దాన్ని నిలపటానికి. దేవుడిని తలచుకోకపోతే జరగదా? --- ఏమో! నువే చెప్పాలి. క్షణం వదలకుండా తలచుకుంటున్నావుగా.... *Copied from Unknown source*
@@sanjayramesh3693 విత్తనాలను ప్రసాదంగా పెడితే మీకు కావాల్సిన అన్ని కాపీలు తీయొచ్చు ఆయన చెప్పిన దాంట్లో అర్థం దేవుడు చూస్తాడు అని అర్థం ఇప్పుడు మనకు దొరుకుతున్న ఆహారమంతా కాపీ తీయబడినవే కదా
వీర బ్రహ్మం గారు దక్షిణ దేశమున రామాత్రయం నడుస్తుంది అన్నారు. ఆయన చెప్పినట్టుగానే 1985లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్.టి. 'రామ' రావు,తమిళనాడు ముఖ్యమంత్రి ఎం. జి. 'రామ'చంద్రన్ మరియు కర్ణాటక ముఖ్యమంత్రి 'రామ'కృష్ణ హగ్దే .... జై శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి🙏🏻
భగవంతుడు అనేవాడు మన కర్మలకు సాక్షి అనే భావమే, మనిషి జీవితాన్ని నడిపిస్తుంది..తాను తప్పు చేస్తే, అందుకు భగవంతుడు శిక్షిస్తాడనే ఆలోచన, మనిషిని తప్పు చేయనివ్వకుండా ఆపుతుంది.ఇది లేని రోజు, మనిషి లోని విపరీతమైన మానసిక స్థితి, ఏ తప్పైనా చేసేందుకు ప్రోత్సహిస్తుంది..మనలో హెల్మెట్ ధరించి, గవర్నమెంట్ చెప్పినది ఎంతమంది ఆచరిస్తున్నారు? ఈ చిన్న విషయం చెప్పటం లేదా, మనిషిని, అతని చేష్టలనూ నియంత్రణ చేయలేము అని..ఒక డ్రైవర్, తన బండిని ఆంజనేయ స్వామి దగ్గర ఆపి, నిమ్మకాయలు, కొబ్బరికాయ ఎందుకు కొడుతున్నాడు? నేనెలా నడిపినా, ఎవడూ నన్నేమీ చేయలేడని ఒక్క డ్రైవర్ అనుకుంటే..ఎంతమంది ని మనం ఆస్పత్రికి మోసుకు వెళ్ళాల్సి వచ్చేది ? మన మహాఋషుల దార్శనికత ఇదే..సమాజంలో ఉన్న ఎవరి వల్లా ఆ సమాజానికి నష్టం కలుగకుండా చూశారు..బాబులాంటి వారికి వాటి విలువ ఖచ్చితంగా తెలియదు..
బాబు గోగినేని లాంటి వాళ్ళను మనం ఆదరించక పోయినట్లయితే వారి భావజాలాన్ని అర్థం చేసుకో పోయినట్లయితే మనం సతీసహగమనాన్ని మరల వెనక్కి నెట్టు వేయబడతాయి మరొక ₹1000 వచ్చినా ఇదే పరిస్థితి దుస్థితి ఎప్పటికైనా మారుదాం బాబు గారిని ఆదరించే వాళ్ళు భారతదేశంలో 30% ఉన్నారు అది గ్రహించండి కొన్నాళ్ళకి అదే 100% కాగలరు ఈశ్వరరావు సుందరపు
@@eswararao94 బాబు గోగినేని ది కూడా ఒక భావమే.. దేవుడు ఉన్నాడు అని ఎలాగో, ఉనికిని ప్రశ్నించే భావం ఒకటి.. ఆస్తికులు నాస్తికులు గా మాట్లాడి, చివరకు ఆస్తికులు గా మారిన దృష్టాంతాలు చరిత్ర లో కోకొల్లలు.. గోగినేని మొదలు కాదు చివరా కాదు..
కొన్ని సం.ల తరువాత నీ ముని మనుమలు , మనుమరాలు బాబు గోగినేని నమ్మరు,ఆ!, ఆయన అలా మాట్లాడటం మేము చూడలేదు వినలేదు మేము నమ్మము అంటారు. ఈనాస్తికులు ప్రజలలో భక్తిభావమునుత్రోసిపుచ్చి ప్రజలను నాస్తికులుగా చేస్తున్నారు. వీరుకి , మతోన్మాదులకు తేడ లేదు. అన్నింటికీ ఆధారాలు కావాలి.అ నీ మూఢత్వం. మన తరం వారి సంఘటనలు, విషయాలు రాబోయే తరం వారు కూడా నమ్మరు. వాదనతో రాదు, ఏదైనా సాధన చేయాలి. భగవద్గీత పూర్తిగా చదువు మంచి గా అర్థం అవుతోంది.
you people don't know anything about Indian literature and culture ... మిడి మిడి ఙానంతో గొప్ప వాల్లని అంటే పుట్ట గతులుండవు .... ఏం తెలుసు మీకు బ్రహ్మం గారి గురించి, నా దేశ ఔన్నత్యం గురించి ... జాగ్రత్త
చదువు చక్కని తనం చక్కబెట్టు తనం సకలం సాకారం సఫలం సుఫలం పనే ఉద్యోగం ఉన్నది ఉపయోగానికే వినియోగానికే విలువలు గల విలువైన కాలం వేడుకునే రోజులు ఎదురుచూసే విధానానికి స్వస్తి వత్తిడి నుండి విముక్తి సమయానికి పనులు కొదువలేని తనం ఉన్న కొంతవరకే విధంకు స్వస్తి తిన్నది అరగాడానికి పనులు గౌరవిద్దాం గౌరవంగా గర్వంగా బ్రతుకుదాం
అయ్యా.... మీ బాధ ఏంటో నాకు అర్థం కావడం లేదు. భారతదేశంలోని ప్రజల్లో చాలా నమ్మకాలు ఉన్నాయి. ఆ నమ్మకాలు దైవంతో ముడిపడి ఉన్నాయి. ఆ నమ్మకాలలో ఏవైనా ప్రజలకు నష్టాలు కల్పించేవి ఉంటే.. వాస్తవాలను బయటపెట్టి సమాజ హితానికి పాల్పడాలి. అంతేగాని.. నోటికి వచ్చినట్లు మాట్లాడటం మంచి పద్దతి కాదు. సైన్స్ ను నమ్మేవారు గాలిని చూపించగలరా ? రక్తంలోని తేడాలను కంటికి చూపించగలరా ? బ్రహ్మంగారు రాసిన జరగబోయే సంఘటనలు రాసిన తాళపత్ర గ్రంథాలను స్వయంగా ఆయనే రాసినట్టుగా నిరూపించమని గోగినేని గారు అన్నారు. అయితే గోగినేని ఎలా పుట్టాడు ? వాళ్ల నాన్న ఎలా పుట్టాడు ? వాళ్ల తాత ఎలా పుట్టాడు ? వాళ్లా ముత్తాత ఎలా పుట్టాడు ? వాళ్ల ముత్తాత తండ్రి ఎలా పుట్టాడు ? ఆధారాలు ఉన్నాయా ? అసలు గోగినేని మనిషేనా ? అందుకు ఆధారం ఏంటి ? అంతా సైన్సే అంటున్నారుగా .. అయితే బెర్ముడా ట్రైయాంగిల్ మిస్టరీ వీడిందా ? తమిళనాడులోని రామసేతు మిస్టరీ తెలుసా ? జ్వాలా ముఖిలోని నిరంతరం వెలుగుతున్న తొమ్మిది జ్వాలల రహస్యమేంటి ? భీమ్ కుండ్ మడుగు రహస్యాన్ని సైంటిస్టులు ఛేదించారా ? దెయ్యాలు లేవని చెబుతున్న సైన్స్.. రాజస్థాన్ లోని కుల్దారా గ్రామానికి వెళ్లి ఒక రాత్రి అక్కడ గడిపి వస్తే.. దెయ్యాలు లేవని నమ్ముతాను. అరేబియా మహాసముద్రంలో మునిగి ఉన్న నగరం ఏంటి ? తిరుపతిలో వెలసిన వేంకటేశ్వరుని విగ్రహం చెక్కినట్లు కాకుండా అచ్చం మనిషి శరీరంలాగా ఉంది.. అలా ఎందుకు ఉందో గోగినేని చెప్పగలరా ? ఇలాంటివి ఇంకా ఎన్నో ఉన్నాయి ? భారతదేశంలో చెప్పుకుంటున్న ఇతిహాసాలు, పురాణాల సమయంలో గోగినేని వారిలా ప్రతి దానిని నోట్ చేస్తేనే నమ్ముతారని మన పూర్వికులు ఆలోచించి ఉండరు. అలా అయితే గోగినేని ప్రతిరోజు అన్నమే తింటున్నాడని నమ్మడం ఎలా ? ఆధారాలు ఉన్నాయా ? బల్బ్ ను కనుగొన్నది ఆల్ థామస్ ఆల్వా ఎడిసన్ అని అందరూ నమ్ముతున్నారు. దానిని ఆయనే కనుగొన్నాడని నమ్మడం ఎలా ? రోజూ గోగినేని గాలినే పీల్చుతున్నాడని నమ్మడం ఎలా ? కాబట్టి సోదరులారా.. ప్రతిరోజు మనం చేసే పనులు ఒకరు చేస్తున్నారని చేస్తున్నవే తప్ప స్వంతంగా మనమే చేసేవి ఉండవు. గతంలో జరిగిన విషయాల వలన నేటి కాలంలో ఏమైనా ఇబ్బందులు ఉంటే.. వాటిని గురించి వాస్తవాన్ని బయటపెట్టి సమాజానికి మంచి చేయాలి. అంతేగాని నువ్వు ఏం చేసినా.. దానికి ఆధారం ఉందా.. చూపెట్టు అనడం సబబు కాదు. నీకు అది తప్పునిపిస్తే.. దానిని నిరూపించు. అంతేగాని ఫాలో అయ్యేవాళ్లను ఆధారాలు చూపెట్టండి.. అని సవాలు చేయడం సరికాదు. నీవు నమ్మకపోతే.. నువ్వే నిజం నిరూపించాలి. లేకపోతే అన్నీ మూసుకుని కూర్చోవాలి. గోగినేని సైన్స్ నే నమ్ముతాను అని అంటున్నాడు. అయనకు సైన్స్ ను నమ్మవద్దని ఎవరైనా చెప్పారా ? ఎవరి నమ్మకం వారిది. అంతేగాని.. నాకు చూపించు.. అప్పుడే నమ్ముతాను.. అని చెప్పడం సరికాదు. గోగినేనికి అంత దూల ఉంటే.. ఆయనే రీసెర్చ్ చేసి వాస్తవాలు బయటపెట్టాలి. ఎవరికీ భారతీయ సనాతన ధర్మం గురించి నిరూపించాల్సిన అవసరం లేదు. గోగినేనికి మాటలు నేర్పింది అమ్మే కదా.. అయితే గోగినేనికి మాటలు వాళ్ల అమ్మే నేర్పిందనడానికి ఆధారాలు ఏవి ? ఆయన చూపించగలరా ? ఈ విషయాలపై మహా న్యూస్ ఛానల్ వాళ్లకు క్లారిటీ రాకపోతే.. మీ కార్యక్రమానికి నన్ను పిలవండి.. గోగినేనికి అసలు సవాల్ నేను ఇస్తాను. మళ్లీ మళ్లీ చెబుతున్నాను.. నోరు ఉంది కదా అని.. ఇష్టవచ్చినట్లు మాట్లాడితే.. గోగినేని వాళ్ల అమ్మకే పుట్టాడో లేదో తేల్చుకునేందుకు ఆయనే స్వయంగా రీసెర్చ్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది... జాగ్రత్త.. మహా న్యూస్ ఛానల్ వాళ్లకు ఒక మనవి.. మీ కార్యక్రమంలో తరుచూ పాల్గొనే.. గోగినేనికి నన్ను ఎదుర్కొనే దమ్ముందా ? ఆ దమ్ము ఉంటే.. ఆ కార్యక్రమానికి నన్ను పిలవండి.. నా నంబర్ 9703008395.
good program chesthunnaru babu garu bharatha desam lo unna kula,daivaa pichi ekkada ledu janthulaku muttukunte leni kulam sc st lakh muttukunte vasthunda miru marrinni program cheyandi we are all support you
ANNI NIRUPINCHI CHOOPALANTE MUNDU AYANA KALLA KU KEPACITY KANEESAM DRHUTHARASTRUDI LAGA KANEESA SAKTHI UNDEMO KASTHA KAL BETTI CHOODANDI ASALU DHANAM ANTE EMITI MUNDU NALUGU MUKKALU CHEPPAMANANDI OKKOKKARU OKKOKKA DANI NI SAMSKARINCHADANI KI OKKOKKA DANINI UDDARINCHADANI KI PUDUTHUNTARU IDI PARI PRASNA KADU PRASNA VEYADAM LA UNNADI AKASAM ENTHA GA UNNADO SURYUNI SAKTHI ENTHA UNNADO SURYA MANDALAM VELLI ADUGU PETTI VACHI PRASNALU VESUKONDI
ప్రజలే ప్రజలకొరకే ప్రభుత్వము ఎన్నికల సమయాన్ని కుదించుట తోనే న్యాయం మేలు కులానికి ఒక వార్డు సభ్యుడు రాష్ట్ర సమస్యలు పరిష్కారం కులానికి ఒక ఊరు మెంబర్ దేశ సమస్యలు పరిష్కారం
అయ్యా గోగినేని బాబు గారు మీకు పని లేకపోతే ఇంటిలో వడియాలు పెట్టుకోండి గాని హిందుల జోలికి రావద్దు. కాదు నేను బాగా పాపులర్ కావలి అనుకుంటే బట్టలు ఊడతీసుకొని రోడ్లమ్మట తిరుగు అన్ని చానెల్స్ కవర్ చేతాయి అంతే కానీ ఇది కరెక్ట్ కాదు.
ఇలాంటి చర్చలు పెట్టారు అంటే..రేటింగ్ దేవుడెరుగు, చివరకు ఛానల్ మూతబడవచ్చు..మూర్తిలాంటి వాళ్ళను ఎంకరేజ్ చేస్తే, చివరికి ఛానల్ అధినేత, ముష్ఠి ఎత్తుకునే పరిస్థితి వచ్చినా రావచ్చు..
మీరు చాలా బాగా చెప్పారు.. బ్రాహ్మణ బనియా అతితెలివి ప్రదర్శిస్తారు.. వాళ్ళు ఇప్పుడు మూర్ఖులు అని అబద్ధాల ప్రచారం చేస్తారని తేటతెల్లమైంది.. 100% కరెక్ట్. అదే 🇮🇳😷✊ *ధర్మో రక్షితే రక్షితః అంటున్న ఆ ధర్మమే దేశంలో ఉన్న 85% మందిని బానిసల్ని చేస్తే ఏమనాలి* *దాన్ని 7500 కులాలుగా విభజింపబడ్డ కూడా బానిసత్వాన్ని వృత్తిగా భావిస్తూ రాజ్యాంగ హక్కులు, రక్షణకు దూరంగా ఉంటున్న బహుజనులనేమనాలి?*. జై భీం జై భారత్
ప్రశ్న వేయడం తప్పు కాదు కానీ సమాధానం చెప్పినాక అర్థం చేసుకోకుండా మూర్ఖంగా మాట్లాడడం తప్పు శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారు తన కాలజ్ఞానంలో చెప్పిన విషయాలు ఇప్పటికి చాలా జరిగాయి 1. రాజుల పాలన నశిస్తుంది ప్రజారాజ్యం వస్తుంది 2. ఎద్దులు గుర్రాలు లేకుండా బండ్లు నడుస్తాయి 3. వ్యాపారం పనిమీద తెల్లదొరలు మన దేశానికి వచ్చి మనలను పాలిస్తరు, మనలోన చీలికలు తెస్తారు 4. గంధి అనువాడు స్వాతంత్రం తెస్తాడు 5. ఈశాన్య దిశ నుండి కోరంకి అను వ్యాధి వచ్చి కోటి మందికి పైగా చచ్చేరయ 6. స్త్రీలు పురుషుల తేడా లేకుండా విచ్చల విడిగా జీవిస్తారు, కపటత్వం స్త్రీలలో పెరిగిపోతుంది , పాత ఆచారాలు కనుమరుగై పోతాయి 7. దేవుడే లేడు అనే నాస్తిక వాదులు దేశ దేశాన పెరిగిపోతాయి 8. వంట పట్టని చదువులతో మూర్ఖంగా తయారు అవుతారు 9. వేప చెట్టుకు అమృతం కారెను విడ్డూరం లు చాలా జరిగేను 10. చల్ల కంటే కళ్ళు గొప్పది అని త్రాగేటి జనులు పెరిగిపోయేరు 11. నా మాట వినక జనులు తప్పు దారిన నడిచి పోయేరు ఎప్పటికైనా మూర్ఖునితో వాదన చేయకూడదు జై సనాతన ధర్మ 🕉️🙏🚩
అరేయ్ చానెల్ వాళ్ళకి బుద్దుందా? ఎందుకు రా ఎన్నో సమస్యలు ఉంటే వాటిని వదిలి, ఇలాంటి పని లేని వాళ్ళని ఎందుకు ఫేమస్ చేస్తారు. బాబు కి పని లేదు, వీడు చెప్పేవి అస్సలు సమస్యలే కావు. జనాలు అప్డేట్ అయ్యారు. ఇదివరకటిలా ఎవరిని పడితే వాళ్ళని నమ్మట్లేదు. కావాలంటే జనాల్లో తిరిగి చైతన్యమ్ తీసుకునిరావాలి కానీ, టీవీ లో కనపడితే నువ్వు చెప్పేది జనాల్లోకి వెళ్ళదు.
మన భారతదేశంలో.. ఏ ప్రశ్న వేసిన వాళ్ళని వేరుగా చూడటం తప్ప... ప్రశ్నకి జవాబు ఇవ్వకుండా పబ్బం గడుపుకునే వాళ్ళు ఎక్కువ.... బాబు గారు.. మీరు మన దేశం సామాజిక స్పృహ తో మనిషి ..మనిషిని గౌరవించాలి అనే మీ నినాదం నాకు మంచి ఆలోచనను ఇస్తుంది. చాలా థాంక్స్.
Correct. Bible లో వున్న దరిద్రాలు గురించి దేనికి సమాధానాలు చెప్ప రు పాస్టర్ లు yesu తండ్రి పేరు చెప్ప లేరు
Super 👌
23xk87
Vulnerable Square
Voka puruguga thalli garbhamuloki velli seethakoka chilukalaga
Roopamu maari purugu
Manishigamaari putti
Chachi malli tvoraga
Shavanni basmam cheyakapothe mallee
Yenno puruguluga janma yetthi mallee vaati
Kapuna
Perfect గా చెప్పారు
Babu sir each and every word u utter is very very true sir
Iam a big fan of you
I hve been flwng each n every discussion of urs in youtube lately
Thanq for ur valuable info sir
ఆ మహామనిషి చెప్పిన మంచి మాటలను, కులాల రూపుమాపాలనే బ్రహ్మంగారి ఉద్దెశంను ఎవరు పట్టించుకోరు..
Idhi mathram correct brother 😂
వీర బ్రహ్మం గారు దక్షిణ దేశమున రామాత్రయం నడుస్తుంది అన్నారు. ఆయన చెప్పినట్టుగానే 1985లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్.టి. 'రామ' రావు,తమిళనాడు ముఖ్యమంత్రి ఎం. జి. 'రామ'చంద్రన్ మరియు కర్ణాటక ముఖ్యమంత్రి 'రామ'కృష్ణ హగ్దే ....
జై శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి🙏🏻
@@mvgphani12dec96 Irrelevant in this comment section.
Khalidbhai, u must improve your Telugu first!
🙏🙏🙏
పోతులూరి వీరబ్రమ్మంగొప్ప మానవతా వాది ఆయన సిద్ధాంతాలు పాటించ కుండా స్వామి చేశారు అందరికి అయన ఆదర్శనం
🙏🙏🙏
Manava వాధి
ఎదైన వస్తవం తెలియలి అంటె వాదనతో తేలియదు సాధనతో మాత్రం అనుభూతిని చెందగలం
కాని ఆజ్ఞాలకు ఎంతచెప్పిన అది వృదయే
కరెక్ట్ చెప్పారు సర్
Agnanulu evaro telisipotundi,,,
Baby gogineni the new agnani
కరెక్ట్ చెప్పారు సర్
Well said.god bless you.
ఎక్కడైతే సమాధానం దొరకదోఅక్కడఎదురుదాడి జరుగుతుంది.
కేక
నిజం, అందం, జ్ఞానం మీద ఎప్పుడు దాడి జరుగుతూనే ఉంటుంది.......
Excellent
True.
బాబూ బాబూ గారు, మీరు తెలివైనవారే, జ్ఞానులు, మహా జ్ఞానులు, అయినా మన సంస్కృతి, సాంప్రదాయాలు కు విలువలు, గౌ రవ మర్యాదలు పాటిద్దాం.....
Vadu gnani kadhu...gogineni oka goggi
ఒరేయ్ ముసలోడా బాబు గారితో పెట్టుకోకు
బాబు సర్ 🙏🙏🙏🙏
నమ్మకం అనేదే ఒక దరిద్రం... మూర్ఖుడు నమ్మకం అనే సిద్దాంతం ముందుకు తోస్తారు... కాని మూఢనమ్మకం వల్ల సంఘానికి ఎంతో హాని కలుగుతుంది
Blind belief and ignorance are what drags the development of society. Thanks sir gogineni for trying your effort to remove these paradigms of society.
One thing to say.తాతయ్యలు మరింత భావోద్వేగితులై కొన్ని సందర్భాలలో ఏమి మాట్లాడుతున్నారో వాళ్ళకే తెలియట్లేదు.ఆ సందర్భాలలో బాబు అన్నయ్య వేసిన పంచులు వాళ్ళ అరుపుల్లో కలిసిపోయాయి😂.ఇకపోతే కాలజ్ఞానం తెలుసుకొని ఏమి చేశారు?
దేన్ని ఆపారు?లేదా దేన్ని ఆపకుడదా?ఊరికే చూస్తూ ఉండాలా?
జరిగిన తరువాత ఇలా చెప్పాడని చెప్పడం కాదు.ఒక క్రమంలో చెప్పే ఉంటారుగా.లేదు అంటే,జ్ఞానులందరు కలిసి కనిపెట్టండి.Magicను నమ్మండి కానీ కొన్నిసార్లు అయినా Logicను నమ్మండి.
వీర బ్రహ్మం గారు దక్షిణ దేశమున రామాత్రయం నడుస్తుంది అన్నారు. ఆయన చెప్పినట్టుగానే 1985లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్.టి. 'రామ' రావు,తమిళనాడు ముఖ్యమంత్రి ఎం. జి. 'రామ'చంద్రన్ మరియు కర్ణాటక ముఖ్యమంత్రి 'రామ'కృష్ణ హగ్దే ....
జై శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి🙏🏻
Inka cheppu 2024 lo KA poul Garu pm avutharu ani
@@BOYALAPALLIDEVARAJUBOYALAPALLI em anna nuv chestava KA Paul ni PM ni
India is still developing country because we are not questioning for any thing ...hats up for Gogineni sir ...
Kooookooo koi kuch ol ye kyu kya okok kono problem is the one ka koi nhi oooo (koi nhi kar rahe Koi (ko le lo Oo ko koi kon ok👌👌👌👌 ku ok kon ho kkkk koi option ke baad oooooooo oko
గోగినేని గారు అజ్ఞానంతో కట్టుకున్న కంచుకోటలను మీరు విజ్ఞానంతో కూల్చడం మహాద్బుతం.మీరొక్కరే పోరాడితే లాభం లేదండి.ఊరూరా science society లను ఏర్పాటు చేసి దీనిని వేగవంతం చేయాలని ఆశిస్తున్నాను.
చాలా ధన్యవాదములు గోగినేని కి సరైన సమాధానం హిందూ మతము గౌరవాన్ని కాపాడి సూక్ష్మమైన వాటికి అర్థాలు మీకు నమస్కారము లు జై హిందూ ధర్మం
Gogineni motivating this generation and giving clarity hatsoff
Half knowledge gaadu
@@srujanpalavarapu1520 తమరు చెటాక్ knowledge అని తెలుస్తుంది.
@@Ignaz.Semmelweis okasaari aayana vedios anni chudu, aayana meedha neeku vunna knowledge ento telusthadhi
@@srujanpalavarapu1520 గత 3 యేళ్ళుగా చూస్తున్నా,చూసి చాలా నేర్చుకున్నా,దేవుడు,మతాలు నన్ను ఎంత మోసం చేసినాయో తెలుసుకున్న,మనసు పెట్టి చూస్తే నీకూ అర్థం అవుతది.
@@Ignaz.Semmelweis Devudini science ni veru chesi matladinappude aayanaki vunna knowledge ento ardham aindhi le. RGV ni BABU GOGINENI ni hype cheyatam aapandi brother. Inka enni rojulu!!!
Doctor Babu gogineni . I support Babu sir .. Good job sir ... Your doing well sir
బాబు గోగినేని గారు చాలా వివరంగా మాట్లాడుతున్నారు అయితే ఆయనతో వాగ్వధం జరుపుతున్నవారు
సైన్స్ గురించి మాట్లాడునప్పుడు
మతం గురించి మాట్లాడుతున్నారు
మతం గురించి మాట్లాడితే మతల మధ్య గొడవలు పెట్టే విధంగా మాట్లాడుతున్నారు ఏవరి విశ్వాసం వారిది అనుకుంటే
విశ్వాసం దేనిమీద ఉంచుతున్నారో దానిని ఋజువు చెయ్యగలిగితే మంచిదే.
అంతే గాని తరువాత ఋజువు చేస్తాను అనటం సిగ్గుచేటు
డిబేట్కు వచ్చినప్పుడు అవన్నీ ఎందుకు తీసుకుని రావడం లేదు???
బాబు గోగినేని గారు చాలా జీనియస్... చరిత్రని భూతద్దం తో చూసి మంచిని వెలికితీత చేయాలి అని. చెడుని వదిలేయాలి అని. అందుకే పాశండులు చేసిన కీడు మరిచి భూతద్దం లో వెతికి ఒకటి రెండు మంచి పనులను ప్రపంచానికి అందిస్తున్నారు.
paaapam gogi
@@ayurvedadoctorbabji ఎందుకు పాపం
ఏది జరిగినా ఒక అలవాటుగా మారింది.ఇది ఎప్పుడో బ్రహ్మంగారు చెప్పారనుట. ఇవన్నీ కబుర్లు కాకరకాయలే.
నిజమే భయ్యా
ఎస్
కల్పితాలే😂😂
జై విశ్వకర్మ జై పోతులూరి బ్రహ్మేంద్రస్వామి...
Murthi garu the way you managing the people and selecting the topics is just awesome!!! Keep rocking !!
Meru ABN lo unnappudu me mida negetive openion undedi...but I am becoming fan of yours now!
All the best!
Very informative discussion. I thank Maha News tv for uploading this discussion in UA-cam
babu is great and greatest person in society
మన దేశంలో గొప్ప గొప్పా దేవుళ్ళు వాళ్ళకి మహిమలు శక్తి లు ఉంటే మరీ మన దేశం ఏందుకు ఇంత వేన్నక పడింది అంటే వాళ్ళు వల్ల మనిషికి ఏ ఉప్పయౌగం లేదు అనేగా..
ఎవరి కర్మ వాళ్ళు అనుభవించి తీరవలసిందే
అదీగాక ద్వారకానగరం సముద్రంలొ ఉన్నది అని కూడా స్పెషలిస్ట్ లే కాదా ఒప్పుకుంది అది బాబుగారు తెరుచుకుని ఉంటే బాగుండేది
@@carpentermalleswararao5935 అన్నా..... ఇప్పుడు ఉన్న నాగార్జున సాగర్ లో కొన్ని గ్రామాలు ఉన్నాయి అని రాసి పెడతా... కొన్ని వందల సంవత్సరాల తర్వాత అది భవిష్యత్ తరాలు చదివి తెలుసుకుంటాయి, అంత మాత్రాన నేను దేవుణ్ణి అయిపోను
Devullu desha sthanam ku sambabdam ledhu brother
🤣🤣🤣🤣
Okka devudi valla nee desalu manchi gaa avva vu manushu lu kuda carect gaa undali
Vedhalu cheppinavi manushulu patishte.kadha bagupade ki😊😊😊Babu garu meeku Mundhu dhi musalla panda ga....
బాబు గోగినేని...బాక్సింగ్ డే అంటే తెలుసా..యేసు క్రీస్తు మల్లి బ్రతికి వచ్చిన రోజు అట...అది మీకు కూడ తెలిసే ఉంటుంది.ప్రభుత్వం సెలవు కూడ ఇస్తోంది..మరి చనిపొయిన వాడు మల్లి బ్రతికిరావడం మూఢ నమ్మకం అని డిబేట్ పెట్టరు ఎందుకు ఏ.బి ఎన్ గాని మీరు గాని...సో మీ అసలు ఉద్దేష్యాలు అందరికీ అర్థమౌతున్నాయండి
Oxygen only pilchagalanu kani chudatam evvariki impossible nuvvu science gurinchi matladathunnavu kadha public ki oxygen chupinchu appudu vallu kuda devudu leru ani nammutharu konni vishayalu ki ans undavu nammali sir gogineni garu
@@maheshkinnera6036 good question sir.. but prapanchamlo evarinaina mukku muskuni oka 30 mins undamani cheppandi avthundhemo, ante oxygen undhi anthena? Mee question ki answer dhorikindhi anukuntunna
Adi science kada
Boxing day ante ento first telusukoni comments cheyandi sir... Google open chesi boxing day ani type chesi chadavandi plz ...
@@sunilkumar-ip5pd ok bro
బ్రహ్మం గారి గురించి రీసెర్చి చేసి అంత మేధావి కాదు ఆ కాలంలో ఇటువంటి కెమెరాలు ఇట్లాంటి స్టూడియోలు డిబేట్ లు లేవు ఉండి ఉంటే రికార్డ్ చేసి ఇలాంటి ఎదవలు ముతులు పగలగొట్టా వాళ్లు అప్పట్లో సత్సంగత్వే లు మాత్రమే ఉండేవి అవి విని జ్ఞానులు మహాను బావులు ఒకరికి ఒకరు చెప్పుకుంటూ వచ్చారు దానిని ఎప్పటికీ నమ్ముతాం
mana bonda.... GUESS thaalapathralu avi.. nenu kooda rasanu oka letter. aa letter lo future lo em jaruguddi ani rasanu neku inko janma vunte e msg chusko appdu 😏
అదే,dude.నేను కూడా కాలజ్ఞానం చెప్తా.ఓ 1000 చెప్తే ఓ 10 తగలవూ?ఉన్న పరిస్థితులను బట్టి తరువాత ఏమి జరగవచ్చో అని చెప్పగలం.Forecasting can be done about weather,business,some medic situations,games...many more.
కాస్తో కూస్తో సదువుకొని ఉంటే,ఆలోచన కేవలం magic మీదే కాకుండా కాస్త logic మీద కూడా ఉండేది.
అరే!ఎంత మంది బాబాలు,మతగురువులు కళ్ళ ముందరే మోసం చేస్తుంటే చూస్తూ ఉంటారు.పోనీ...పోలీసులు investigation చేసి...ఆ మాయగాళ్ళకి మనసు మారో?ఏమో?తప్పును ఒప్పుకున్నా...మా దేవుడు...మా దేవుడు...మా దేవుడు...అంటూ బయట అల్లకల్లోలం సృష్టిస్తారు.ఎన్ని చూడలేదు.మన దేశంలో శాత్రవేత్తల కన్నా బాబాలే Famous అని ఊరికే అనలేదు జులాయి సినిమాలో.
@@gudimetlavijaybharath8921 excellent brother❤️❤️❤️❤️❤️❤️
The good quality i have noticed from babu is he will listen his opponents speech with patient later he start his squad.
Yes bruuuuh
He don't accept truth that is bad quality he is suffering from ego
@@8956deep buddy he clearly accepted that he is ready to start accepting if they prove everything written in the scriptures have happened. Unfortunately no one in the room had the scriptures
@@venugopalmmvpvidiki endku prove cheyali apdu jariginapdu babu unada according to him everything is fake science can't prove many things because it is limited to human consciousness ..reat .rishis yogis sidhas consciousness is above body consciousness anduke Vedas perfect GA unayi thousands of years back vallu cheparu if some one in the future day babu doesn't exist that means leda ani ardama that is foolishness no need to prove to useless people they don't have any knowledge
@@venugopalmmvp no need to prove he is not god to prove according anything above his consciousness doesn't exist he don't have any knowledge on scriptures...simply sitting here for publicity
గోపీనేని గ్రేట్ 🙏సార్ truth words
babu gokineni ur talent is awesome some sir......!!!!
Babu gogone gari speech great
వీళ్ళకి పాస్టర్లని ముల్లాలని గురించి సమావేశాలుపెట్టే దమ్ము లేదు. ఏకాడికి మనమీదపడి ఎడవాలి. లేకపోతే వీలకి బతుకేలేదు.
ఎంగిలాకులు తినే వేదవాలు వీడు
Ha sarle evaridhanna ****
లేదు గాంధీ గురించి బ్రహ్మం గారు చెప్పలేదు అది కల్పితం
అనంత పద్మనాబా తాళం వేశన గదిని బాబుతో తెరిపించండి (సమాజం లో మీరు ఎంత మంది మార్చారు ) బాబు గారు
Mada lo thalam
First pothadu
good
😂😂😂 good joke
🤣🤣🤣🤣
గొప్ప వ్యక్తులు ఎప్పుడూ మతానికి ప్రాతినిధ్యం వహించరు..
babu you are ultimate,at least by this our people will realize the truth
బ్రహ్మంగారి రాసిన గ్రంధాలు మహా అద్భుతం ఆయన చెప్పినవన్నీ నిజాలు అవుతున్నాయి కాబట్టి మన హిందూ సాంప్రదాయం ప్రకారం మన హిందూ దేవాలయాలు ఉన్నాయి మరియు మీ సనాతన ధర్మం కోసం బ్రహ్మంగారి చెప్పినవన్నీ నిజాలు అవుతున్నాయి కాబట్టి మీరు నమ్మితే నమ్మండి లేకపోతే వదిలేయండి మా హిందూ ధర్మమే ఉంటుంది
You're always right sir
Babu Sr super JAI BHEEM
Jai Bheem yenduku venabadinnakodaka....mundu ee differences vadiley appudanna mundukostaavu...!
మనకు కనబడని దానిని నమ్మడమే " దైవము"
మనకు కనబడిన దానిని నమ్మడమే "వాస్తవము"
ఏది కరక్టో అనేవిషయాలపై ప్రపంచం రెండు ముక్కలైయ్యింది.
Ee rendintini kalipedi science. Science ni ardam chesukunte rendu okatiga kanipisthayi, Nammakaniki nijaniki difference pothundi.
Your comment is very funny😉
Edanna rogaaniki mandu kanipettalante nammakam to kadhu sir vaastavam toh kani pettali adhi gurthupettukondi
Garigindak avaru vappucoru mahabaratam ledu amaru iroju cheppamanu andukayya vaddana poyevadu pothadu
Baga cheppav bro,
nenu kuda oka line add chestha,
"manki telisina vishayala gurinchi uda abaddalu cheppadam jyothishyam" 😂😂
ఇక్కడ రిచర్చ్ చెయ్యనివ్వడం లేదు. దానికి గల కారణం కల్పితాలు వున్నాయి
Babu Goguneni Garu Bagunara sir
How are you
All U R Family ....
Children....
Akaiah.....
All is well
I hope u
I Think.......
OM
JAI GURUDEV
Bharaath matha ki Jai
JAI Hind
బాబుకు బహుశా హిందువులు ఇతరులుగా మారాలనే ఉబలాటం చాలా ఉన్నట్లుగా ఉంది..ఏ మహర్షి వారో..వీని మదం అణచి, తగిన గుణపాఠం చెప్పాలని ప్రార్థిస్తున్నాను..హిరణ్య కశిపుడు కూడా శ్రీహరిని చూపించు అని అడిగాకే, వానికి నరసింహ స్వామి అవతారం లో కనిపించి సంహరించిన సంగతి అందరికీ తెలిసిందే.. ఈరోజు మరలా అదే ప్రశ్న మరొకరు వేస్తున్నారు.. హే నారాయణా ! నీ దర్శనంతో ఆయన సందేహం నివృత్తి చేసి, లోకానికి శాంతిని ప్రసాదించు.. ఒకనాటికి భగవంతుని అస్తిత్వం బాబు అంగీకరిస్తాడు..ఇదే సత్యం..
abbabba emi comment bro,nv em pani cheyakunda inti daggara koorcho devudu annam pedathadu
రోజంతా కష్టపడిన ఒక కూలీ, మరుసటిరోజు ఏ శ్రమ లేకుండా ఇంటి వద్దే ఉంటూ, హాయిగా తిన్నాడు, సంతోషంగా ఉన్నాడు..
ప్రతి పనికిమాలిన వెధవా మాట్లాడేవాడే ? ఇక్కడి చర్చ చేస్తున్న మూర్తి ఎన్ని శాస్త్రాలు చదివాడో తెలుసా ? భారతీయ వైదిక విద్య గురుకుల సంప్రదాయం అనుసరించి జరిగింది అని ఈ వెధవకు తెలుసా ?
Babu లాంటి వాళ్లు మహా జ్ఞానం వున్న అజ్ఞానులు... వీరికి నోస్ట్రాడమస్ ఐతే తెలుసు కానీ వీర బ్రహ్మంగారు తెలీరు.వీరికి తప్పకుండా ఎప్పుడో జ్ఞానం వస్తుంది...కానీ అప్పటికి వీరిని పట్టించుకునేవారు ఎవరూ ఉండరు.
🙏
బట్ట తల ముసలోడికి మాట్లాడొస్తలేదు 🤣🤣🤣
Babu sir hats off for you....🔥🔥
జనవిజ్ఞాన వేదికలు మంచివే, మూఢనమ్మకాలను తొలగించడానికి తోడ్పడండి సోదరా. అంతేకాని మనిషిగా పుట్టి భగవంతుని స్థాయి కి చేరినవారు ఎందరో మహానుభావులు మన కర్మభూమిలో ఈ భరత ఖండం లో పుట్టినారు సోదరా ఇది నిజం. ఏ రుజువులు నా కళ్ళ ఎదురుగా లేకపోయినా నేను నమ్ముతాను.
అవును
నమ్మిన వారిని సృష్టించింది భగవంతుడే అసలు నమ్మకం లేనివారిని సృష్టించింది కూడా భగవంతుడే ఆయన ఇద్దరిని వాడతారు ఇద్దరితో ఆడతారు ఆయన Eప్పుడు ఎవరితో ఎలా ఆడతారు తెలుసుకోవడమే చాలా కష్టం ఆయనను ప్రేమించి అర్థం చేసుకోవడం మాత్రం చాలా తేలిక
Superb babu gaaru
.well said
i want to become your student sir. regular i am watching your videos, very interesting 🙏
Meeru Great babu gogineni sir. #Unity kosam fight chestunnaru. Keep going on 👍🏻👍🏻
Society: When an intellectual speaks about facts they say they are intelligent
Society: when an intellectual speaks about god they say they are madman
Babu definitely is mad man
Devudu kanapadithene nammala enti earth is rotating it's self bhumi thiruguthu untundhi Danni gogineni chusara
@@narasimhamurthy635 .
@@narasimhamurthy635 sir , ఒకప్పుడు శాస్త్రం లొ భూమి చుట్టూ సూర్యుడు తిరిగేవాడు అనేవారు, సైన్స్ చెప్పేవరకు,దానికేమీ అంటారు మీరు
Even Albert Einstein also , agreed a hidden force is there , and we may call it as, in our own perspective way
ముసలొదికి బుద్ది తక్కువ బలుపు ఎక్కువగా కనపఫుతుంది.
బాబు మూర్తి గారు నమస్కారం.మీరు ఇంతసేపు సనాతన ధర్మం గురించే debates చేస్తున్నారు,కానీ అక్కడ పబ్లిక్ గా పెద్ద పెద్ద మీటింగులు పెట్టి అమాయక ప్రజలను ప్రభువు వున్నాడు ప్రభువు మహిమలు చూడండి అంటూ pastor లు father లు మోసం చేస్తున్నారు,వారిని ఎందుకు ప్రశ్నించ రు.వారి తో ఎందుకు debates చెయ్యరు.దయచేసి వారిని కూడా తీసుకు రండి ఆ మహిమలు మాకు కూడా చూపించండి .ధన్యవాదములు.
Super sir... మనం భయం భక్తితో జీవించాలంటే... ఈలాంటి రామాయణాలు, మహాభారతాలు అవసరం...దేవుడు , దయ్యం అనేవి మనకు చక్కగా జీవించే విధానాన్ని నేర్పుతాయి. ఎవరైనా తప్పు చేసేటప్పుడు, దేవుడు శిక్షిస్తాడు అని ఆ తప్పు చేయటం మానేయవచ్చు. నేను కూడా ఏవి నమ్మను...ఈ దేవుడు, దయ్యం, స్వర్గం ,నరకం ఏవి లేవు.. అంతా science మహిమ. కానీ ఈ సమాజంలో ముఖ్యంగా మన హిందూ దేశం లో నలుగురిలో గౌరవంగా జీవించటం కోసం మన సనాతన ధర్మాలు ,సంప్రదాయాలు పాటించాల్సి వస్తుంది...Ok మీకు తెలుసు అంత సున్యం అని, అదే follow అవ్వండి... వేరే వాళ్ళని తప్పుగా చూపకండి.
వీర బ్రహ్మం గారు దక్షిణ దేశమున రామాత్రయం నడుస్తుంది అన్నారు. ఆయన చెప్పినట్టుగానే 1985లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్.టి. 'రామ' రావు,తమిళనాడు ముఖ్యమంత్రి ఎం. జి. 'రామ'చంద్రన్ మరియు కర్ణాటక ముఖ్యమంత్రి 'రామ'కృష్ణ హగ్దే ....
జై శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి🙏🏻
@@mvgphani12dec96 yenni sarlu same cmnt chestav saami raamathantram ante ram per pettukunnolu rule chestaru ani meaning ah...frst dani meaning telusko gorrela copy paste kottakunda
@@prasana_kundavaram రామత్రయం నడుస్తుంది అని ఉంది. అందులో త్రయం అంటే మూడు . అంటే శ్రీరాముడు పేరు గలవారు ముగ్గురు ముఖ్యమంత్రులు అయ్యి పరిపాలిస్తారు అని అర్ధం.
@@prasana_kundavaram Naku ardhamayyindhi neke ardham kaledhu goree bidda sukebhava🙌
వెస్ట్ గోగినేని సైన్స్ కుడా నమ్మడం కర్మ సాధన చేస్తా తెలుస్తుంది భగవంతుడు గురించి .
*నాస్తికునికి, ఆస్తికునికి మద్య సంభాషణ:*
నేను జాతకాలు నమ్మను.
--- అవును అది మీ జాతకంలోనే ఉంది.
నేను దేవుడిని నమ్మను.
---- తప్పేముంది? రావణుడు, కంసుడు వంటివారు కూడా నమ్మలేదు.
నాకు దేవుడిని చూపించగలరా?
---- ఆయన మిమ్మల్ని చూట్టానికి ఇష్టపడాలికదా.
ప్రసాదాలు సమర్పిస్తారు. మరి దేవుడు స్వీకరిస్తే ప్రసాదాల్లో ఒక్క మెతుకు కూడా తగ్గదేం?
----- మీరు పుస్తకం చదువుతారు. అందులో ఒక్క అక్షరమన్నా మాయం కాదేం.
మనుషులను దేవుడే పుట్టిస్తే మరి అంతా సమానంగా లేరేం?
---- అదేంటి. అందరూ తొమ్మిదినెలలు గర్భంలో ఉండి నగ్నంగానే పుట్టి కెవ్వుమనే ఏడుస్తారుగా?
దేవుళ్లకు, రాక్షసులకు పిల్లలున్నారుగా. మరి వాళ్ల పిల్లల పిల్లలు ఎవరూ లేరా?
----- ఉన్నారుగా. మనమంతా వారి వంశాలలోని వారిమేగా
దేవుడు సర్వాంతర్యామికదా. మరి గుడిలో విగ్రహం ఎందుకు?
---- నీకు నిగ్రహం తక్కువ కదా. దాన్ని నిలపటానికి.
దేవుడిని తలచుకోకపోతే జరగదా?
--- ఏమో! నువే చెప్పాలి. క్షణం వదలకుండా తలచుకుంటున్నావుగా....
*Copied from Unknown source*
TFC mida friends forever epic fact bro
TFC mida friends forever 👏👏👏
పుస్తకం లో అక్షరాలు మిస్ అవ్వడమేంది స్వామి,పుస్తకం ను 100 కాపీలు తీయగలం మరి మీ ప్రసాదాన్ని 100 కాపీలు తియ్యగలరా
సంభాషణ చాలా బాగుంది
@@sanjayramesh3693 విత్తనాలను ప్రసాదంగా పెడితే మీకు కావాల్సిన అన్ని కాపీలు తీయొచ్చు
ఆయన చెప్పిన దాంట్లో అర్థం దేవుడు చూస్తాడు అని అర్థం
ఇప్పుడు మనకు దొరుకుతున్న ఆహారమంతా కాపీ తీయబడినవే కదా
🤦అసలు వీడి మీద ఒక చేత బడి చెయ్యాలి అప్పుడు తెలుస్తుంది దయ్యం ఉంది అని. ☝️ దేవుడు లేదు అంటనికి ప్రూఫ్ చూపించడు వీడు ఎప్పుడు.ఓన్లీ మాటలే బాబు గాడు 😏
కరోన వైరస్ గురించి ఆనాడే విరాట్ పోతులూరి వీరబ్రహ్మేద్రస్వాములవారు చెప్పినారు కాలజ్ఞానంలో గోగినేనిగారు
Avunu
Yes
Kalagnanam lo a page Lo undho cheppandi please about carona virus..
@@johnwiclife9478 144 page
Yes కొన్ని పేజీలు చదివా భాయ్
సాయిబాబా కు స్వాతంత్రం ఇష్టం లేదేమో తేవడం. సాయిబాబా దేవుడే కాదు.
వీర బ్రహ్మం గారు దక్షిణ దేశమున రామాత్రయం నడుస్తుంది అన్నారు. ఆయన చెప్పినట్టుగానే 1985లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్.టి. 'రామ' రావు,తమిళనాడు ముఖ్యమంత్రి ఎం. జి. 'రామ'చంద్రన్ మరియు కర్ణాటక ముఖ్యమంత్రి 'రామ'కృష్ణ హగ్దే ....
జై శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి🙏🏻
భగవంతుడు అనేవాడు మన కర్మలకు సాక్షి అనే భావమే, మనిషి జీవితాన్ని నడిపిస్తుంది..తాను తప్పు చేస్తే, అందుకు భగవంతుడు శిక్షిస్తాడనే ఆలోచన, మనిషిని తప్పు చేయనివ్వకుండా ఆపుతుంది.ఇది లేని రోజు, మనిషి లోని విపరీతమైన మానసిక స్థితి, ఏ తప్పైనా చేసేందుకు ప్రోత్సహిస్తుంది..మనలో హెల్మెట్ ధరించి, గవర్నమెంట్ చెప్పినది ఎంతమంది ఆచరిస్తున్నారు? ఈ చిన్న విషయం చెప్పటం లేదా, మనిషిని, అతని చేష్టలనూ నియంత్రణ చేయలేము అని..ఒక డ్రైవర్, తన బండిని ఆంజనేయ స్వామి దగ్గర ఆపి, నిమ్మకాయలు, కొబ్బరికాయ ఎందుకు కొడుతున్నాడు? నేనెలా నడిపినా, ఎవడూ నన్నేమీ చేయలేడని ఒక్క డ్రైవర్ అనుకుంటే..ఎంతమంది ని మనం ఆస్పత్రికి మోసుకు వెళ్ళాల్సి వచ్చేది ? మన మహాఋషుల దార్శనికత ఇదే..సమాజంలో ఉన్న ఎవరి వల్లా ఆ సమాజానికి నష్టం కలుగకుండా చూశారు..బాబులాంటి వారికి వాటి విలువ ఖచ్చితంగా తెలియదు..
ram ramaraju .veeedu
tallinikudaa frof proof adugutaadu ee channel
chudatam tappu
బాబు గోగినేని లాంటి వాళ్ళను మనం ఆదరించక పోయినట్లయితే వారి భావజాలాన్ని అర్థం చేసుకో పోయినట్లయితే మనం సతీసహగమనాన్ని మరల వెనక్కి నెట్టు వేయబడతాయి మరొక ₹1000 వచ్చినా ఇదే పరిస్థితి దుస్థితి ఎప్పటికైనా మారుదాం బాబు గారిని ఆదరించే వాళ్ళు భారతదేశంలో 30% ఉన్నారు అది గ్రహించండి కొన్నాళ్ళకి అదే 100% కాగలరు ఈశ్వరరావు సుందరపు
@@eswararao94 బాబు గోగినేని ది కూడా ఒక భావమే.. దేవుడు ఉన్నాడు అని ఎలాగో, ఉనికిని ప్రశ్నించే భావం ఒకటి.. ఆస్తికులు నాస్తికులు గా మాట్లాడి, చివరకు ఆస్తికులు గా మారిన దృష్టాంతాలు చరిత్ర లో కోకొల్లలు.. గోగినేని మొదలు కాదు చివరా కాదు..
బాబు గోగినేని గారూ మూర్తి గారు మీరు చెప్పినది 100%నిజం
Babu gogineni 👌👌
Brahmam garu Manchi chepparu ....
కొన్ని సం.ల తరువాత నీ ముని మనుమలు , మనుమరాలు బాబు గోగినేని నమ్మరు,ఆ!, ఆయన అలా మాట్లాడటం మేము చూడలేదు వినలేదు మేము నమ్మము అంటారు.
ఈనాస్తికులు ప్రజలలో భక్తిభావమునుత్రోసిపుచ్చి ప్రజలను నాస్తికులుగా చేస్తున్నారు. వీరుకి , మతోన్మాదులకు తేడ లేదు.
అన్నింటికీ ఆధారాలు కావాలి.అ నీ మూఢత్వం.
మన తరం వారి సంఘటనలు, విషయాలు రాబోయే తరం వారు కూడా నమ్మరు.
వాదనతో రాదు, ఏదైనా సాధన చేయాలి.
భగవద్గీత పూర్తిగా చదువు మంచి గా అర్థం అవుతోంది.
😂😂
you people don't know anything about Indian literature and culture ... మిడి మిడి ఙానంతో గొప్ప వాల్లని అంటే పుట్ట గతులుండవు .... ఏం తెలుసు మీకు బ్రహ్మం గారి గురించి, నా దేశ ఔన్నత్యం గురించి ... జాగ్రత్త
చదువు చక్కని తనం చక్కబెట్టు తనం
సకలం సాకారం సఫలం సుఫలం
పనే ఉద్యోగం ఉన్నది ఉపయోగానికే వినియోగానికే
విలువలు గల విలువైన కాలం వేడుకునే రోజులు
ఎదురుచూసే విధానానికి స్వస్తి వత్తిడి నుండి విముక్తి సమయానికి పనులు
కొదువలేని తనం ఉన్న కొంతవరకే విధంకు స్వస్తి తిన్నది అరగాడానికి పనులు
గౌరవిద్దాం గౌరవంగా గర్వంగా బ్రతుకుదాం
Gogineni 🔥🔥🔥
Fools !
Whoever is born on this earth is not God
ఈ భారత దేశానికి చరిత్ర ఉంది మీరు వక్రిస్తూ న్నారు ఇతర మాతాలకి మధ్య డిబేట్టులు పెట్టండి సార్ మిగతా దేశాలలో తన్ను తారు మిమ్మల్ని
అయ్యా.... మీ బాధ ఏంటో నాకు అర్థం కావడం లేదు. భారతదేశంలోని ప్రజల్లో చాలా నమ్మకాలు ఉన్నాయి. ఆ నమ్మకాలు దైవంతో ముడిపడి ఉన్నాయి. ఆ నమ్మకాలలో ఏవైనా ప్రజలకు నష్టాలు కల్పించేవి ఉంటే.. వాస్తవాలను బయటపెట్టి సమాజ హితానికి పాల్పడాలి. అంతేగాని.. నోటికి వచ్చినట్లు మాట్లాడటం మంచి పద్దతి కాదు. సైన్స్ ను నమ్మేవారు గాలిని చూపించగలరా ? రక్తంలోని తేడాలను కంటికి చూపించగలరా ? బ్రహ్మంగారు రాసిన జరగబోయే సంఘటనలు రాసిన తాళపత్ర గ్రంథాలను స్వయంగా ఆయనే రాసినట్టుగా నిరూపించమని గోగినేని గారు అన్నారు. అయితే గోగినేని ఎలా పుట్టాడు ? వాళ్ల నాన్న ఎలా పుట్టాడు ? వాళ్ల తాత ఎలా పుట్టాడు ? వాళ్లా ముత్తాత ఎలా పుట్టాడు ? వాళ్ల ముత్తాత తండ్రి ఎలా పుట్టాడు ? ఆధారాలు ఉన్నాయా ? అసలు గోగినేని మనిషేనా ? అందుకు ఆధారం ఏంటి ? అంతా సైన్సే అంటున్నారుగా .. అయితే బెర్ముడా ట్రైయాంగిల్ మిస్టరీ వీడిందా ? తమిళనాడులోని రామసేతు మిస్టరీ తెలుసా ? జ్వాలా ముఖిలోని నిరంతరం వెలుగుతున్న తొమ్మిది జ్వాలల రహస్యమేంటి ? భీమ్ కుండ్ మడుగు రహస్యాన్ని సైంటిస్టులు ఛేదించారా ? దెయ్యాలు లేవని చెబుతున్న సైన్స్.. రాజస్థాన్ లోని కుల్దారా గ్రామానికి వెళ్లి ఒక రాత్రి అక్కడ గడిపి వస్తే.. దెయ్యాలు లేవని నమ్ముతాను. అరేబియా మహాసముద్రంలో మునిగి ఉన్న నగరం ఏంటి ? తిరుపతిలో వెలసిన వేంకటేశ్వరుని విగ్రహం చెక్కినట్లు కాకుండా అచ్చం మనిషి శరీరంలాగా ఉంది.. అలా ఎందుకు ఉందో గోగినేని చెప్పగలరా ? ఇలాంటివి ఇంకా ఎన్నో ఉన్నాయి ? భారతదేశంలో చెప్పుకుంటున్న ఇతిహాసాలు, పురాణాల సమయంలో గోగినేని వారిలా ప్రతి దానిని నోట్ చేస్తేనే నమ్ముతారని మన పూర్వికులు ఆలోచించి ఉండరు. అలా అయితే గోగినేని ప్రతిరోజు అన్నమే తింటున్నాడని నమ్మడం ఎలా ? ఆధారాలు ఉన్నాయా ? బల్బ్ ను కనుగొన్నది ఆల్ థామస్ ఆల్వా ఎడిసన్ అని అందరూ నమ్ముతున్నారు. దానిని ఆయనే కనుగొన్నాడని నమ్మడం ఎలా ? రోజూ గోగినేని గాలినే పీల్చుతున్నాడని నమ్మడం ఎలా ?
కాబట్టి సోదరులారా.. ప్రతిరోజు మనం చేసే పనులు ఒకరు చేస్తున్నారని చేస్తున్నవే తప్ప స్వంతంగా మనమే చేసేవి ఉండవు. గతంలో జరిగిన విషయాల వలన నేటి కాలంలో ఏమైనా ఇబ్బందులు ఉంటే.. వాటిని గురించి వాస్తవాన్ని బయటపెట్టి సమాజానికి మంచి చేయాలి. అంతేగాని నువ్వు ఏం చేసినా.. దానికి ఆధారం ఉందా.. చూపెట్టు అనడం సబబు కాదు. నీకు అది తప్పునిపిస్తే.. దానిని నిరూపించు. అంతేగాని ఫాలో అయ్యేవాళ్లను ఆధారాలు చూపెట్టండి.. అని సవాలు చేయడం సరికాదు. నీవు నమ్మకపోతే.. నువ్వే నిజం నిరూపించాలి. లేకపోతే అన్నీ మూసుకుని కూర్చోవాలి. గోగినేని సైన్స్ నే నమ్ముతాను అని అంటున్నాడు. అయనకు సైన్స్ ను నమ్మవద్దని ఎవరైనా చెప్పారా ? ఎవరి నమ్మకం వారిది.
అంతేగాని.. నాకు చూపించు.. అప్పుడే నమ్ముతాను.. అని చెప్పడం సరికాదు. గోగినేనికి అంత దూల ఉంటే.. ఆయనే రీసెర్చ్ చేసి వాస్తవాలు బయటపెట్టాలి. ఎవరికీ భారతీయ సనాతన ధర్మం గురించి నిరూపించాల్సిన అవసరం లేదు. గోగినేనికి మాటలు నేర్పింది అమ్మే కదా.. అయితే గోగినేనికి మాటలు వాళ్ల అమ్మే నేర్పిందనడానికి ఆధారాలు ఏవి ? ఆయన చూపించగలరా ?
ఈ విషయాలపై మహా న్యూస్ ఛానల్ వాళ్లకు క్లారిటీ రాకపోతే.. మీ కార్యక్రమానికి నన్ను పిలవండి.. గోగినేనికి అసలు సవాల్ నేను ఇస్తాను.
మళ్లీ మళ్లీ చెబుతున్నాను.. నోరు ఉంది కదా అని.. ఇష్టవచ్చినట్లు మాట్లాడితే.. గోగినేని వాళ్ల అమ్మకే పుట్టాడో లేదో తేల్చుకునేందుకు ఆయనే స్వయంగా రీసెర్చ్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది... జాగ్రత్త..
మహా న్యూస్ ఛానల్ వాళ్లకు ఒక మనవి.. మీ కార్యక్రమంలో తరుచూ పాల్గొనే.. గోగినేనికి నన్ను ఎదుర్కొనే దమ్ముందా ? ఆ దమ్ము ఉంటే.. ఆ కార్యక్రమానికి నన్ను పిలవండి.. నా నంబర్ 9703008395.
bontha surender
Anna super
Nice questions
good program chesthunnaru babu garu bharatha desam lo unna kula,daivaa pichi ekkada ledu janthulaku muttukunte leni kulam sc st lakh muttukunte vasthunda miru marrinni program cheyandi we are all support you
Super Anna correct
గోగినేని లాంటి మూర్ఖుల నోరు ముపించాలంటే మీలాంటి వారు ముందుకు రావాలి బ్రదర్. రాబోయే తరాలకు గోగినేని లాంటి వారివల్ల. నాస్తికత్వం పెరిగే అవకాశముంది.
ఈశాన్య దిక్కున విషగాలి పుట్టేను లక్షలాది ప్రజలు సచ్చేరయ కోరంకియను జబ్బు కొటిమందికి తగిలి కోడిలాగా తూగి సచ్చేరయ కోరంకియను జబ్బు కొటిమందికి తగిలి కోడిలాగా తూగి సచ్చేరయ
ANNI NIRUPINCHI CHOOPALANTE MUNDU AYANA KALLA KU KEPACITY KANEESAM DRHUTHARASTRUDI LAGA KANEESA SAKTHI UNDEMO KASTHA KAL BETTI CHOODANDI ASALU DHANAM ANTE EMITI MUNDU NALUGU MUKKALU CHEPPAMANANDI
OKKOKKARU OKKOKKA DANI NI SAMSKARINCHADANI KI OKKOKKA DANINI UDDARINCHADANI KI PUDUTHUNTARU IDI PARI PRASNA KADU PRASNA VEYADAM LA UNNADI
AKASAM ENTHA GA UNNADO SURYUNI SAKTHI ENTHA UNNADO SURYA MANDALAM VELLI ADUGU PETTI VACHI PRASNALU VESUKONDI
100%కరెక్టు
Real
Mari mandu kanipettaledu enduku e moddala swamulu rayalaseemalone thayaru avutharu putta sai louda sai
Kotla mandhi chanipotharu ipatiki sachindhi entha mandhi ?
నిరూపణ ఉంటేనే నిజం అనడానికి అన్ని సందర్భంలో కాకపోవచ్చు.
I want him to debate not only in Hindu miracles but also mainly on Christian miracles
Of course he did brother.
@@MrSrikanth00795 send link
గోగినేని సృష్టి ముందా సైన్స్ ముందు ఒకసారి చెప్పు బాబు
Both are different concepts not to be compared
Science is for explanation of what happened and creation is beginning of something and how can those be compared
Asalu sprusti ante arthame thelvani vallu kudaa questions veyadam vidduram 🤦
Yentra.. bocchulo prashna....
Goginenni first
Gogineni sir Ur super
ప్రజలే ప్రజలకొరకే ప్రభుత్వము
ఎన్నికల సమయాన్ని కుదించుట తోనే న్యాయం మేలు
కులానికి ఒక వార్డు సభ్యుడు రాష్ట్ర సమస్యలు పరిష్కారం
కులానికి ఒక ఊరు మెంబర్ దేశ సమస్యలు పరిష్కారం
అయ్యా గోగినేని బాబు గారు మీకు పని లేకపోతే ఇంటిలో వడియాలు పెట్టుకోండి గాని హిందుల జోలికి రావద్దు. కాదు నేను బాగా పాపులర్ కావలి అనుకుంటే బట్టలు ఊడతీసుకొని రోడ్లమ్మట తిరుగు అన్ని చానెల్స్ కవర్ చేతాయి అంతే కానీ ఇది కరెక్ట్ కాదు.
Ayana hinduvulujoliki ravatam ledu mundu meeru kalluteravandi asalu Hindu matam ante asalu ardam ento telusukondi
Gogineni garu e devudiki pijinchada
Who that fxxk are you to represent Hindus
paamuku paaluposi mokke guddi nammakam mana Hinduvulu.
Nooru muyyi ra badacow. Nee lanti vaala valle desam nasam ayyipotundi
ఇలాంటి చర్చలు పెట్టారు అంటే..రేటింగ్ దేవుడెరుగు, చివరకు ఛానల్ మూతబడవచ్చు..మూర్తిలాంటి వాళ్ళను ఎంకరేజ్ చేస్తే, చివరికి ఛానల్ అధినేత, ముష్ఠి ఎత్తుకునే పరిస్థితి వచ్చినా రావచ్చు..
అంతేనంటారా!!!?
మీరు చాలా బాగా చెప్పారు.. బ్రాహ్మణ బనియా అతితెలివి ప్రదర్శిస్తారు.. వాళ్ళు ఇప్పుడు మూర్ఖులు అని అబద్ధాల ప్రచారం చేస్తారని తేటతెల్లమైంది.. 100% కరెక్ట్. అదే
🇮🇳😷✊ *ధర్మో రక్షితే రక్షితః అంటున్న ఆ ధర్మమే దేశంలో ఉన్న 85% మందిని బానిసల్ని చేస్తే ఏమనాలి* *దాన్ని 7500 కులాలుగా విభజింపబడ్డ కూడా బానిసత్వాన్ని వృత్తిగా భావిస్తూ రాజ్యాంగ హక్కులు, రక్షణకు దూరంగా ఉంటున్న బహుజనులనేమనాలి?*. జై భీం జై భారత్
బ్రహ్మం గారి ని విమర్శించి వారిని ఒక 100 పర్యాయములు చెప్పుతో కొట్టండి
Ninnu na sullitho kodutha
Jai babu Anna....
Center old person has no knowledge he became fool in front of all
జై భీమ్ అంటే కేవలం దళితులు అంబేద్కర్ వాదులు అనే భ్రమలో ఉన్న ఈ రోజుల్లో
Good 🌹🌹🌷🌷
వీడు భక్తిడు ఐతే ఏంది కాకుంటే ఎండట
Br.superga chepparu
గోగినేని భక్తుడు అయితే మనకేంటీ కాకపోతే మన కేంటి
I'm believe that sice
Congratulations 💐
ప్రశ్న వేయడం తప్పు కాదు కానీ సమాధానం చెప్పినాక అర్థం చేసుకోకుండా మూర్ఖంగా మాట్లాడడం తప్పు శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారు తన కాలజ్ఞానంలో చెప్పిన విషయాలు ఇప్పటికి చాలా జరిగాయి
1. రాజుల పాలన నశిస్తుంది ప్రజారాజ్యం వస్తుంది
2. ఎద్దులు గుర్రాలు లేకుండా బండ్లు నడుస్తాయి
3. వ్యాపారం పనిమీద తెల్లదొరలు మన దేశానికి వచ్చి మనలను పాలిస్తరు, మనలోన చీలికలు తెస్తారు
4. గంధి అనువాడు స్వాతంత్రం తెస్తాడు
5. ఈశాన్య దిశ నుండి కోరంకి అను వ్యాధి వచ్చి కోటి మందికి పైగా చచ్చేరయ
6. స్త్రీలు పురుషుల తేడా లేకుండా విచ్చల విడిగా జీవిస్తారు, కపటత్వం స్త్రీలలో పెరిగిపోతుంది , పాత ఆచారాలు కనుమరుగై పోతాయి
7. దేవుడే లేడు అనే నాస్తిక వాదులు దేశ దేశాన పెరిగిపోతాయి
8. వంట పట్టని చదువులతో మూర్ఖంగా తయారు అవుతారు
9. వేప చెట్టుకు అమృతం కారెను విడ్డూరం లు చాలా జరిగేను
10. చల్ల కంటే కళ్ళు గొప్పది అని త్రాగేటి జనులు పెరిగిపోయేరు
11. నా మాట వినక జనులు తప్పు దారిన నడిచి పోయేరు
ఎప్పటికైనా మూర్ఖునితో వాదన చేయకూడదు
జై సనాతన ధర్మ 🕉️🙏🚩
I can surely say Babu Gogineni is a Miracle
Devudu vunnadannadi nammakam only.prajalani mosam cheyoddu ani gogineni cheptunnaru .he is right
🥰 ఒక ఉదాహరణ.. మన సైన్స్కు అందని చాలా వింతలు ఒక గుడి నిర్మాణంలో అంతుచిక్కని వింతలు విశేషాలు ఎన్నో జరిగాయి.. ప్రతి ఇది సైన్స్ తో నిరూపించండి 🥰 🥰🥰🥰
వీరబ్రహ్మేంద్ర స్వామి గురించి మాట్లాడే అర్హత ఈ గోగినేని గాడికి ఎంత మాత్రము లేదు
Babu gogineni sir...ur amazing....hatt's off to you
అరేయ్ చానెల్ వాళ్ళకి బుద్దుందా? ఎందుకు రా ఎన్నో సమస్యలు ఉంటే వాటిని వదిలి, ఇలాంటి పని లేని వాళ్ళని ఎందుకు ఫేమస్ చేస్తారు. బాబు కి పని లేదు, వీడు చెప్పేవి అస్సలు సమస్యలే కావు. జనాలు అప్డేట్ అయ్యారు. ఇదివరకటిలా ఎవరిని పడితే వాళ్ళని నమ్మట్లేదు. కావాలంటే జనాల్లో తిరిగి చైతన్యమ్ తీసుకునిరావాలి కానీ, టీవీ లో కనపడితే నువ్వు చెప్పేది జనాల్లోకి వెళ్ళదు.
evaru chepparu janalloki velladhu ani ekkadunnav nuvvu,babu gogineni is great
Respect sir s not criticism our religions and other religions
Jai Babu ...kaliyugam daivam.... 😅😅😅🤣😂😂😂🤤🤣😂
Kotha demudu gogineni Babu varu..
Gogonine hates up, I love you
ఈ మూర్తి గాడి మార్గం వంకర మార్గం.
దానికి నిదర్శనం వీడి పచ్చ రంగు జాతి.
ఆ జాతి కరోనా వైరస్ కంటే ప్రమాదకరమైన జాతి
Carekt sir
మాహ నూస్ మూర్తిగారి మా అభినందనలు 👏👏👏👏👏🙏🙏🙏🙏
ఆ సామి మాయలో ఇంగ్లీష్ వాడు పడ్డాడు అంతే... మాయ నిజమైతే అందరూ చేయగలగాలి.....ఎప్పుడైనా చేసి చూపించలేనిది...మాయేగాని సత్యం కాదు...
Miracles happen through the aid of nature, when we live many lives according to Dharma but not through bogus Dharma.
ఈ బాబు గోకినేని అనే వ్యక్తి ఎప్పుడు గోకే వ్యక్తి.
Weste gadu
ఇంద్రుడు అహల్య నీ గోకుతాడే అలాగా దొరా
😜😜😜😜😜😜😜😜😜😜😜😜😜😜
@@abhinaychintamaduka5058 😆😆😆
Gogineni ...he is another RGV for publicity begger...apara bloddy begger.
I subscribed ur channel for babu sir 🙏