Bairi Naresh About His Wife | Bairi Naresh Interview | Telugu Interviews | SumanTV Vijayawada

Поділитися
Вставка
  • Опубліковано 7 вер 2024
  • Bairi Naresh About His Wife | Bairi Naresh Interview | Telugu Interviews | SumanTV Vijayawada
    ‪@SumanTVVijayawada‬ is one of the leading News channels which the delivers National and International And Regional News Streaming 24/7.
    SumanTV Vijayawada has its wings spread all over the world to deliver the trustful News channel Dedicated to General News, Live Reports, Breaking News, Sports News, Weather News, Entertainments, Business Updates, Big Debates, Exclusive Interviews and Much More
    #SumanTVVijayawada #SumanTV #ExclusiveInterview #TeluguInterviews #LatestInterviews
    Thanks For Watching
    - Team SumanTV Vijayawada

КОМЕНТАРІ • 873

  • @ShivaSingerEssy
    @ShivaSingerEssy Рік тому +164

    ఎవడు ..ఎంతగా మొరిగిన ..మా దైర్యం జై శ్రీ రామ్ 🚩..

  • @abiramt2676
    @abiramt2676 Рік тому +34

    పెళ్లాం మెడలో తాళి, అతను డ్రగ్ బ్యాచ్, తిక్కలోడని యాంకర్ నిరూపించారు, సూపర్ ప్రశ్నలు యాంకర్ గారు

  • @duggarajuphanikanth3259
    @duggarajuphanikanth3259 Рік тому +124

    ఇలాంటి ఎదవలు పదివేల మంది వచ్చినా హిందూ ధర్మాన్ని ఏమీ చేయలేరు.

    • @nenunaprayathnam4995
      @nenunaprayathnam4995 7 місяців тому +1

      Nice joke

    • @krishnaveni8161
      @krishnaveni8161 6 місяців тому

      జోక్ ఏమిటి జరిగింది అదే ఇంత వరకు ఎన్నో దేశాలను వాళ్ల మత ఛాయలు కూడా లేకుండా చేశారు , కానీ సనాతన ధర్మాన్ని ఎంతో మంది నాశనం చేసిన తరువాత కూడా మళ్ళీ మళ్ళీ పునరుద్ధరించడం జరిగింది , హిస్టరీ తెలుసుకో , జోక్ లు కాదు , జీవితమే జోక్ అయిపోతుంది లేకపోతే ​@@nenunaprayathnam4995

    • @saidhanunjaya1672
      @saidhanunjaya1672 Місяць тому

      Sanka Naku velli

    • @gaddambhaskar2444
      @gaddambhaskar2444 Місяць тому

      నిజంగానే ఏమి చేయలేరు

    • @gaddambhaskar2444
      @gaddambhaskar2444 Місяць тому

      భారతదేశంలోని హిందువులందరూ ముస్లింలందరూ కష్టాలు అందరూ వచ్చిన కూడా హిందూ మతాన్ని ఎవరు ఏమి చేయలే

  • @user-um5ns3zr2m
    @user-um5ns3zr2m Рік тому +24

    వంద మందిలో ఒక్కడో ఇద్దరో పిచ్చి వాళ్ళు ఉంటారు అందులో బైరి నరేష్ ఒకడు
    వాళ్ళ నానమ్మ వీడి పిచ్చిని ముందుగా గ్రహించి చదువు వద్దు అని చెప్పింది ఇలాంటి వాళ్ళతో మీరు ఇంటర్వ్యూలు చేసి మిగతా వాళ్ళను పిచ్చివాళ్ళుని చేయద్దు

  • @venkatreddyalugubelli1503
    @venkatreddyalugubelli1503 Рік тому +57

    దేవుడు లేడు అన్న విషయం ముస్లింలు, క్రిస్టియన్ లకు కూడా చెప్పి పుణ్యం కట్టుకోండి సార్...👍👍👍

    • @kengurushivudu960
      @kengurushivudu960 Рік тому +3

      Super

    • @shravanchichhula7162
      @shravanchichhula7162 Рік тому +3

      Antha seen villaku ledhu

    • @isnkjhsb
      @isnkjhsb Рік тому

      మన ధర్మం దేవుడి కంటే ధర్మంకి ప్రాధాన్యత ఇస్తుంది. కానీ ఇస్లాం క్రిస్టియానిటి దేవుడికే ప్రాధాన్యత ఇస్తుంది. దేవుడు లేడు అని చెపితే ఇస్లాం క్రైస్తవం కుప్ప కులిపోతుంది

    • @gsr1887
      @gsr1887 Рік тому +3

      Nariki pogulu pedutharu vadni

    • @isnkjhsb
      @isnkjhsb Рік тому

      @@gsr1887 🤣🤣🤣

  • @satishmogallapu4658
    @satishmogallapu4658 Рік тому +13

    అయిదో తనము అంటే ముత్తయిదువ అని అర్థం.
    స్త్రీలు ఎప్పుడూ అయిదు అలంకరణలతో కళ కళలాడుతుండాలి. అవే…
    పసుపు, కుంకుమ, గాజులు, మెట్టెలు, మాంగళ్యం . వివాహం అయిన తర్వాత మాత్రమే మెట్టెలు, మాంగళ్యం వస్తాయి. వాటితో స్త్రీ పరిపూర్ణతను పొంది ముత్తయిదువగా పిలవబడుతుంది. అలాగే మాంగళ్య గౌరీ అనుగ్రహంవల్ల అయిదోతనంతో వర్ధిలుతుంది.

  • @12345malleshmama
    @12345malleshmama Рік тому +20

    ఆస్తులు లేకపోతే దేవుడు కారణం కాదు . దైవము ఉంది .

  • @katramramakrishnadora3280
    @katramramakrishnadora3280 Рік тому +56

    ప్రశ్నలు ఎలా అడగాలో తెలియని వారు అందరూ ఇప్పుడు tv anchor's అయ్యారు...

  • @pinnintidurgarao4993
    @pinnintidurgarao4993 Рік тому +9

    బుర్తలేదు ఆంధ్రప్రదేశ్ వాళ్లకి ఎందుకు అంటే ప్రతి దానికి హెయిలెట్ చేస్తారు కనుక ఇలాటి వాడికి ఎందుకు హెయిలెట్ చస్తున్నారు అసలు వాడు ఎవడు అసలు

  • @VishnuVaishnava-xt9nk
    @VishnuVaishnava-xt9nk Рік тому +11

    God is always with us god luck mam

  • @parameshyadav998
    @parameshyadav998 Рік тому +25

    జై శ్రీరామ్ జై హింద్ జై భారత్

  • @user-up8xx6op6p
    @user-up8xx6op6p Рік тому +18

    జీవితము అంటే ఏంటో కూడా తెలియని బైరి. వీడి నమ్మినడాన్ని అందరి మీద రుద్దడమే వీడి పని.
    అక్కడ చదివాను, ఇక్కడ చదివాను అంతే. మన సారు దగ్గర ఏం లేదు అంతే.😅😅😅

  • @narayananimmala-ec4xt
    @narayananimmala-ec4xt Рік тому +4

    వాడు420నీకుఅర్థంకాదు.

  • @manohara93
    @manohara93 Рік тому +42

    1000 % శాతం మంచి ప్రశ్నలు అడిగారు యాంకర్ గారూ 👏👏👏👏

    • @ashokthatikayala2496
      @ashokthatikayala2496 Рік тому +3

      Thokkem kadhu

    • @venkataramanadundu4431
      @venkataramanadundu4431 Рік тому

      Waste fellow anchor no knowledge

    • @manohara93
      @manohara93 Рік тому

      @@venkataramanadundu4431
      సమాధానం చెప్పడం రాదా 🤔

    • @pidamarthinagaiah9911
      @pidamarthinagaiah9911 11 місяців тому

      ఈ యాంకర్కు బాడీ పెరిగింది కానీ బుర్ర పెరగలేదు రా బై

  • @praneetchinthala6058
    @praneetchinthala6058 Рік тому +24

    మేడమ్ కరెక్ట్ మాట్లాడార్ మీర్

  • @isnkjhsb
    @isnkjhsb Рік тому +3

    సనాతన ధర్మం దేవుడి కంటే ధర్మంకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. కానీ ఇస్లాం క్రిస్టియానిటి దేవుడికే ప్రాధాన్యత ఇస్తుంది. దేవుడు లేడు అని చెపితే ఇస్లాం క్రైస్తవం కుప్ప కులిపోతుంది...😂😂😂

  • @ehdr.srinivasachari1421
    @ehdr.srinivasachari1421 Рік тому +13

    దేవుడు senti🎉మాత్రమే, కృషి ఉండాలి, అదృష్టం అంటే దేవుడు

  • @duggarajuphanikanth3259
    @duggarajuphanikanth3259 Рік тому +3

    ఇంగిత జ్ఞానం అంటే. Common sense.
    ఇదికూడా తెలియని మూర్ఖుడు.వీడిని ఎందుకు ఇంటర్వ్యూ చేస్తున్నావు.

  • @bharish2807
    @bharish2807 Рік тому +43

    ee యాంకర్ కి ఏమి తెలియదు

    • @telugufunnyyvideos
      @telugufunnyyvideos Рік тому

      మన దేశ దరిద్రం ఇలాంటి వెదవలు వుండడం.... అదే gulf countries కు వెళ్లి... అల్లాహ్ లేదు అని చెప్పాలి వీడు.... నడి రోడ్డులో తల తీసేస్తారు

    • @devotionalkingdom2241
      @devotionalkingdom2241 Рік тому +1

      Mundu neku em telsu bey

  • @RoudyRakhi
    @RoudyRakhi Рік тому +30

    వీడియో మొత్తం చూసాను అతను క్లారిటీ గానే వున్నాడు అనిపిస్తుంది
    పాపం యాంకర్ 😂

  • @vaidgulalaxman4760
    @vaidgulalaxman4760 Рік тому +5

    నేను పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు. ఇది ఈ యాంకరమ్మ తీరు

  • @Ashu_ashwini126
    @Ashu_ashwini126 Рік тому +20

    Why anchor is shouting/fighting instead of taking interview
    Why she is not letting him to give full answer, she is stopping in middle and arguing 😂

  • @VijayKumar-yq4sj
    @VijayKumar-yq4sj Рік тому +6

    ఒళ్ళు బలిసి బైరి నరేష్ ఇలా చేయడం వల్ల

  • @Pulihara
    @Pulihara Рік тому +18

    పేదవారికి ఉపయోగపడని ఏ చర్చ, సిద్దాంతం,తర్కం, ప్రార్ధన, ప్రవచనం, బజన అయినా శుద్ద వేస్ట్.

  • @babusakali3352
    @babusakali3352 Рік тому +16

    అయ్యా యాంకర్ ఏమి అడుగుతున్నారు 😅😅😅
    సార్ మీ మేధస్సుకు జై భీమ్

  • @saisameer1061
    @saisameer1061 Рік тому +4

    గూగుల్ లో మన గ్రంథాల గురించి సరైన వివరణ ఉంటుంది అని నమ్మే మూర్ఖులు ఎవరూ లేరు?

  • @bandravallysrinivas2224
    @bandravallysrinivas2224 Рік тому +27

    ఇలాంటి వాడిని ఇంటర్వ్యు వేస్ట్ టై వేస్ట్

    • @badri88818
      @badri88818 Рік тому +1

      Avunaa ra thanks Eeh vishyam cheppinanandhuku

    • @g.vijayender4583
      @g.vijayender4583 Рік тому +1

      కొంచెం మెదడు తో ఆలోచిస్తే తెలుస్తుంది

    • @badri88818
      @badri88818 Рік тому

      @@g.vijayender4583 naku neela Konchem medhadu ledhu ra poorthiga ga undhi vedhava

  • @srk3297
    @srk3297 Рік тому +89

    మేడమ్ మీరు మాట్లాడేది 100 % రాంగ్

    • @KingisBack-wo6zo
      @KingisBack-wo6zo Рік тому +2

      Adi oka yeddi aunty
      Daniki m telvadu pikadu 🤣🤣

    • @user-up8xx6op6p
      @user-up8xx6op6p Рік тому +2

      అవును madam 100% కరెక్ట్.

    • @user-up8xx6op6p
      @user-up8xx6op6p Рік тому +6

      దేన్ని నమ్మనివాడు పెళ్ళాన్ని ఎలా నమ్ముతాడు.

    • @dathrichilukaraju
      @dathrichilukaraju Рік тому

      Karect.

    • @dorepallivishnu456
      @dorepallivishnu456 Рік тому +1

      Ame Adigina Questions Ki Vadi Answer Cheyadam Ravadam Ledhu

  • @dantalajagadeeshwar6681
    @dantalajagadeeshwar6681 Рік тому +8

    యాంకర్ ఒక్క మాటకే ఆగిపోయింది. నేనైతే ఇంకొక ప్రశ్న అడిగే వాడిని తాళి కట్టలేదు, కాబట్టి నువ్వు ఎవరితోనైనా తిరుగు, నేను నాకు ఇష్టమైన వాళ్ళతో తిరిగేలా ఒప్పందం చేసుకున్నారా? లేదా? అదే కదా నెక్స్ట్ మెట్టు వీళ్ళు చెప్పబోయేది, ఆల్రెడీ అతని భార్యకు, ఇతనికి వేరే వేరే వ్యక్తులతో సంబంధాలు ఎందుకు పెట్టుకోలేదు? అని రివర్సులో అడిగితే అప్పుడు దారికి వచ్చేవాడు. నీ చదువుకు ప్రభుత్వం నుండి అతను, అతని భార్య తీసుకున్న స్కాలర్ షిప్ సొమ్మును అప్పు అంటాను, అది వడ్డీతో సహా తిరిగి ఇచ్చేసి విమర్శించాలి. అంటే అప్పుడు వీడికి చుక్కలు కనిపిస్తాయి.

    • @nagarajunani755
      @nagarajunani755 Рік тому

      😂 Tax kadutullu babai vallu ఇద్దరు

    • @dantalajagadeeshwar6681
      @dantalajagadeeshwar6681 Рік тому

      ​@@nagarajunani755​

    • @dantalajagadeeshwar6681
      @dantalajagadeeshwar6681 Рік тому +1

      తాను నిజాయితీ పరుడినని నిరూపించుకోవాలంటే ముందు ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు అయితే వాటికి రాజీనామా చేసి ప్రైవేట్ ఉద్యోగం చేస్తే ఈ గుద్ద బలుపు తగ్గుతుంది. ప్రభుత్వ ఉద్యోగం సరిగ్గా చేయకపోయినా జీతం ఎక్కువే వస్తుంది ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉంటుంది పైగా ఈ ఎదవ మొహం చూడడం ఇష్టం లేక వేరే వాడి పక్కలోకి వెళితే ఇంకొంచెం దక్కుతుంది. సో. కమ్యూనిస్ట్ లకు వైఫ్ స్వాపింగ్ అలవాటే.

    • @nagarajunani755
      @nagarajunani755 Рік тому

      @@dantalajagadeeshwar6681 ఈ లెక్కలో చూస్తే నీ మొహం చూడలేక మీ అమ్మని ,అక్కని ,మీ చెల్లిని ,నీ పెళ్లాన్ని ఎందరితో పోయిఉంటారో అని నేను అనగలను కానీ నాకు సంస్కారం ఉంది.అలా అనను..కష్టపడి చదివి ప్రభుత్వ ఉద్యోగం తెచుకున్నోల్లు ఎందుకు వదిలేస్తారు..మరి ఇలా తల తోక లేకుండా ఎలా ఉన్నావు..నాకు తెలిసి నువ్వు సంకర జాతి వాడివి అనుకుంట ఎందుకంటే నా హిందూ ధర్మం లో ఇంత నీచంగా బుద్ది లేకుండా మాట్లాడే వాళ్ళు అయితే ఉండరు..నువ్వు కచ్చితంగా ఎదో పాశ్చాత్య దానికే పుట్టిన వాడివి అని నీ మాటల్లోనే తెలుస్తుంది.."జై శ్రీ రామ్"

  • @LokeshKumar-iq5gy
    @LokeshKumar-iq5gy 19 днів тому +1

    అసలు బ్రెయిన్ లేని బఫూన్ గాడు కూడా ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు అంటే కలియుగం కొంచెం కొంచెం పంజా విసురుతోంది అని అర్థం

  • @PVGAraju
    @PVGAraju Рік тому +4

    ఇలా అవినీతి ఆరోపణలు ఉన్న ఒక రాజకీయ నాయకుడుని ఇంటర్వూ చెయ్యగలరా

  • @RoudyRakhi
    @RoudyRakhi Рік тому +37

    యాంకర్ అక్క నువ్వు యాంకరింగ్ నేర్చుకో 😂

    • @ahello4959
      @ahello4959 Рік тому +1

      1st nuvu question ardham chesukovadam nerchuko bro

    • @RoudyRakhi
      @RoudyRakhi Рік тому +1

      @@ahello4959 యాంకర్ అక్క నరేష్ నీ మి బార్య మెడలో తలిబొట్టు వుందా అన్నది
      నరేష్ నేను కట్టనెలేదు ఎలా వుంటుంది అన్నాడు అల అన్నకూడా అంటే లేదా అంటుంది
      బైరి నరేష్,పద్మశాలి,అతని భార్య మున్నూరు కాపు,bc సామాజిక వర్గం వాళ్ళు
      అతను పెళ్లి చేసుకున్న పద్దతి దండల పెళ్లి ఆ పెళ్లి మహాత్మా జ్యోతి బా పులే గారు స్థాపించారు
      ఈరోజుల్లో చాలా మంది చేసుకుంటున్నారు అది తెలియకుండా అడ్డ దిడ్డంగ అడుగుతుంది అందుకే అల అన్నాను
      పూర్తి వీడియో చూస్తే మీకు కూడా అర్థం అవుతుంది

    • @ahello4959
      @ahello4959 Рік тому

      @@RoudyRakhi atharuvatha interview chudaledha bro

    • @ahello4959
      @ahello4959 Рік тому

      Oka sari clear ga chudu vinu bro

    • @RoudyRakhi
      @RoudyRakhi Рік тому

      @@ahello4959 ఏ ఇంటర్వ్యూ ....???
      Allredy చూసాను మొత్తం ఇంటర్వ్యూ kseep చెయ్యకుండా చూసాను .....
      తరువాత ఇంటర్వ్యూ అంటే ఏ ఇంటర్వ్యూ ....??

  • @srk3297
    @srk3297 Рік тому +63

    మేడమ్ మీరు చేసే ఇంటర్వ్యూ చాలా
    వేస్తూ

  • @Venky963
    @Venky963 Рік тому +1

    🙏🏻 నమస్కారం
    మీరు దేవుడు లేరు అనుకున్నారు కదా
    1. దేవుడు లేడు అంటే నీ తల్లి లేనట్టే లెక్క
    2. నీవు పీల్చే గాలి ఎవరిచ్చారు
    నీకు రోజు ఆకలి వేస్తుంది ఆకలి ఎవరు ఇస్తున్నారు 3… నువ్వు ధరించిన ఈ శరీరం ఏ మానవ శక్తి తయారు చేయలేదు మరి ఆ శరీరంనునీకు తయారుచేసి ఇచ్చిన వాడు ఎవడు?
    నీవు తిన్న ఆహారాన్ని ఎవరు జీర్ణం చేయుచున్నారు
    ఈ సృష్టిని ఎవరు తయారు చేశారు
    భూమి శూన్యంలో ఎలా నిలబడి ఉంది
    పోనీ శరీరంలో నువ్వెక్కడున్నావ్
    నీకు పుట్టుకుని ఎవరిచ్చారు
    నీకు చావును కూడా ఎవరిస్తారు
    భూమిలో కొన్ని గింజలు వేస్తే కొన్ని వేల టన్నులు విత్తనాలు అవుతున్నాయి ఎవరు భూమికి ఆసక్తిని ఇచ్చారు
    నీ గుండెని ఎవరు ఆడిస్తున్నారు
    నీ శరీరాన్ని ఒక అడుగు నుంచి ఆరు అడుగులు దాక ఎవరు పెంచారు
    నీ తల వెంట్రుకలు ఎందుకు రాలిపోతున్నాయి మరి తిరిగి ఎందుకు మొలుస్తున్నాయి
    శరీరంలో 108 మూలకాలు ఎలా ఉన్నాయి
    ఇంకా చెప్పుకుంటే ఎన్నో ఉన్నాయి కానీ దేవుడు లేకుండా ఏ ఒక్కటి లేదు. దేవుడు అంటే వెతకబడే వాడునువ్వు వెతికితే కదా తెలిసేది దేవుడు ఉన్నాడా లేడనేది వెతుకు నీ శరీరంలోనే దొరక కలడు ఒక మనిషి ఆడే ఆట ఎంత గొప్యం గా ఉంటే దేవుడు ఆడే ఆట మరి ఎంత గొప్యం గా ఉంటుంది. ఆ ఆట రహస్యంలోకెల్లా రహస్యమైనది తెలుసుకోండి🙏🏻🙏🏻🙏🏻

  • @satyanarayanaadakatla300
    @satyanarayanaadakatla300 Рік тому +9

    Brainless ancher😁😁😁😁😁😁

  • @nedunurinukaraju7728
    @nedunurinukaraju7728 Рік тому +20

    చాలా దారుణంగా anchoring చేశారు, anchor questions చాలా చాలా cheeting లా ఉన్నాయి

  • @muralikrishnaporuri30
    @muralikrishnaporuri30 Рік тому +1

    పుస్తకం చదివుటకు మస్తకం ఉండాలి!

  • @Shivoha_m
    @Shivoha_m Рік тому +5

    😂 వాడికి స్పృహ హ కి స్పర్శ తేడా లేదు 😂

    • @pavankashavena3375
      @pavankashavena3375 Рік тому

      Voka pedli cheyali ante brammanayya ku 15 000 rs yechukovali

  • @parjapatking6321
    @parjapatking6321 15 днів тому

    ఈ వీడియో లో ఇతను చివరి మాట ఏం అన్నారు వినండి...నమ్మక పోతనంత మాత్రాన ఉండ కుండా పోతయా...ఇతని నోటితో ఈ మాట ఎలా వచ్చింది....అలాగా ఈ మనిషికి తెలియని మాట దేవుడు ఉన్నాడు అని నమ్మక పోయిన అది నిజం.......జై శ్రీ రామ్ 🚩

  • @pandiriveeraswami8156
    @pandiriveeraswami8156 Рік тому +35

    బైరి నరేష్ నువ్వు చాలా గొప్ప వ్యక్తిఈ తరానికి నువ్వు ఆదర్శం

  • @nithinkingstan4739
    @nithinkingstan4739 Рік тому +3

    Madam 😂madam 😂try to listen then understand madam sir madam 😂

  • @suresherpula9500
    @suresherpula9500 20 днів тому

    ఇంటర్వూ చేసే అమ్మాయికి ఏమ్ దగ్గర ప్రశ్న లే లేవు సమాజానికి అర్దం ఐతట్టు ఉండాలి ప్రశ్న లు కని నరేష్ గారూ మాట్లాడిన ప్రతి ఆన్సర్ లో ఒకటి పట్టుకొని ఇంటర్వూ చేస్తుంది నరేష్ గారూ ఏమ్ అడిగిన అడగక పోయినా నివు ఇంటర్వూ చేసినందుకు చూసే వాళ్ళకి మంచి విషయాలు తెలుసుకున్నారు అన్న జై భీమ్

  • @vampuvinaya6613
    @vampuvinaya6613 Рік тому +3

    Madam super ga adigaru 🙏🙏

  • @kodamsatyanarayana5289
    @kodamsatyanarayana5289 Рік тому +2

    నరేష్ కు బాగా ఓపిక వుంది

  • @deekondasunandha6507
    @deekondasunandha6507 Рік тому +1

    మోసం చేసే వారిని వదిలేసి దేవుడి మీదపడ్డవు ఏంటీ మరీ

  • @chinnivenkatesh4177
    @chinnivenkatesh4177 Рік тому +8

    Madam super

  • @CricketYouth7
    @CricketYouth7 Рік тому +4

    Sir eelantivallaki miru interview ivvaddhu sir naresh garu great Jai bheem sir

  • @banjarahills
    @banjarahills 2 місяці тому +1

    అక్క బైరి నరేష్ కు అప్పుడు కొట్టిన దెబ్బలకు మైండ్ కరాబ్ అయింది ఏం మాట్లాడుతున్నావ్ అర్థం అయితలేదు ఎందుకు అక్క టైం వేస్ట్

  • @adithyaswechha8093
    @adithyaswechha8093 Рік тому +7

    Anchor showing good Attitude, but Not Working infront off Naresh garu

  • @RamakrishnaBanttu-di2xi
    @RamakrishnaBanttu-di2xi Рік тому +7

    Super medam garu

  • @vinodmah6996
    @vinodmah6996 Рік тому +10

    Don't try just to prove him wrong, try to understand how he changed like that

  • @rajuraju-qp3dr
    @rajuraju-qp3dr Місяць тому

    Good question Ankar gaaru?

  • @gagankumar8909
    @gagankumar8909 7 місяців тому +2

    Thelusthe cheppali leka pothe Anni musikoni undali edho matladali ani matladakudadhu idhi aidhothanam ante
    అయిదో తనము అంటే ముత్తయిదువ అని అర్థం.
    స్త్రీలు ఎప్పుడూ అయిదు అలంకరణలతో కళ కళలాడుతుండాలి. అవే…
    పసుపు, కుంకుమ, గాజులు, మెట్టెలు, మాంగళ్యం . వివాహం అయిన తర్వాత మాత్రమే మెట్టెలు, మాంగళ్యం వస్తాయి. వాటితో స్త్రీ పరిపూర్ణతను పొంది ముత్తయిదువగా పిలవబడుతుంది.

    • @ismaildudekula3399
      @ismaildudekula3399 6 місяців тому

      సూపర్ బ్రదర్, ఇలాంటి వెదవలు దేశం లొ ఎంత మంది ఉన్నారో

  • @yellamallavidyadhar8245
    @yellamallavidyadhar8245 Рік тому +6

    Good sooper anchoring sister

  • @samettachandraya1330
    @samettachandraya1330 Рік тому +19

    బైరి నరేష్ తో ఇంటర్వ్యూ వేస్ట్😂 అక్క

  • @purna.chandu437
    @purna.chandu437 2 місяці тому

    మూర్కులు వాదిస్తారు, నిపుణులు మాట్లాడతారు,జ్ఞానులు మౌనంగా ఉంటారు.ఇదివిషయం

  • @Manjunatp
    @Manjunatp 4 місяці тому +1

    @ 13.02 నమ్మక పోయినంత మాత్రాన వుండకుండా పోతాయా.. ఇదే కదా నీకు వర్తిస్తుంది, నువ్వు నమ్మక పోయినంత మాత్రాన నువ్వు విమర్శించేది లేకుండా పోతాయా ?

  • @satya1666
    @satya1666 Рік тому +31

    పాప కి బాగా బలిసినట్టు గా ఉంది. సజీవ దహనం నుంచి తప్పించుకుంది కదా.
    He is society mechanic. Respect to him

    • @laxmandeepaichapuramsrikak1648
      @laxmandeepaichapuramsrikak1648 Рік тому

      ఆ నరేష్ గాడు మొ..... నీకు అంత రుచిగా ఉన్నాదా

    • @harishkrishna369
      @harishkrishna369 Рік тому +1

      Ayna society mechanic kani inka em ana kani, maa devudu ledu adhi idhi ani mamalni rechakotakandi chalu.

    • @Mylifekslvlogs2024
      @Mylifekslvlogs2024 7 місяців тому

      జర జాగ్రత్త

  • @komaraiahjakkinaboina5415
    @komaraiahjakkinaboina5415 Рік тому +4

    వాడు గి౦త పిచ్చుకలు వీటిని యెలా సపోటు చేసుతరు

  • @gsksss3862
    @gsksss3862 Рік тому +3

    బాగా మాట్లాడారు యంకర్ గారు ధర్మం ఎప్పుడు ఇ లాంటి పనికిమాలిన వాల్లక్ అర్ధం కాదు

  • @balraju9360
    @balraju9360 Рік тому +2

    నీకు కొంచెం కూడా ఆలోచన లేదు..

  • @SidduRk
    @SidduRk Рік тому +9

    Anchor May got the madness after the Interview 😂

  • @shannu4313
    @shannu4313 Місяць тому

    నిజానికి దేవుడు లేడు ఇది నిజం

  • @sreenivasuluaviligonda2094
    @sreenivasuluaviligonda2094 Рік тому +2

    Everything is changed. Nothing is permanent

  • @satishbanala6062
    @satishbanala6062 Рік тому +1

    ఎవర్రా యాంకర్ marchandra babu

  • @Farmer372
    @Farmer372 Рік тому +2

    Mind less anchor

  • @cvaraprasad7363
    @cvaraprasad7363 22 дні тому

    వీడు చెక్కగాడు వాడిని మనం highlight చేసున్నాము అది మన కర్మ ఇస్రో proof all about our sanatana ధర్మం

  • @rebel5191
    @rebel5191 Рік тому +6

    యాంకర్ కి కొంచెం సమాజం గురించి తెలిస్తే బాగుండు

  • @satyamanepalli925
    @satyamanepalli925 Рік тому +1

    తాగుబోతుల మీద పనిచేయని పద్ధతుల మీద నీ వాక్యము ఉండవా

  • @mnnanimana7385
    @mnnanimana7385 Рік тому +22

    బైరి నరేష్ సూపర్ గా మాట్లాడారు

    • @vampuvinaya6613
      @vampuvinaya6613 Рік тому +1

      Cheppu to kodatha

    • @ismaildudekula3399
      @ismaildudekula3399 6 місяців тому

      బైరి నరేష్ మీకు ఏమి పెట్టాడు మరి

  • @Arunagrace826
    @Arunagrace826 Рік тому +13

    ఈవిడకు ఇంటర్వూ చేయడానికి క్వేషన్స్ లేక ఏవేవో అతని అడిగి ఇరిటేట్ చేస్తున్నారు.... దీని వల్ల ఎవరికైనా ఏమైనా use వుందా

  • @manepallys
    @manepallys Рік тому +2

    Aaagalekapothundi anchor😂

  • @Kristappa-te5fc
    @Kristappa-te5fc Рік тому +3

    Super brother ❤

  • @hingemanoharrao5418
    @hingemanoharrao5418 8 місяців тому +1

    మూర్ఖులతో సంవాదం చేస్తే ప్రయోజనం లేదు.

  • @imageashok7907
    @imageashok7907 2 місяці тому

    బైరి నరేష్ గారు....
    దేవుడు ఉన్నాడా..? లేడా..? అనే ప్రశ్న లోనే సమాధానం ఉంది అన్నారు మంచిదే. దేవుడు ఉన్నాడు అనడానికి ఏమైనా పరిశోధనలో తేలిందా అని అడుగుతున్నారు అది మంచిదే. మీరు చెప్పింది నూటికి నూరు శాతం కరెక్టు. ఏ అంశమైన పరిశోధనలో నిరుపేతమైతేనే నిజమని నమ్మే మీరు... అసలు మీ అమ్మానాన్న ఎవరో పరిశోధన చేయించుకున్నారా...? మీకు పిహెచ్డి వచ్చినప్పుడు మీ అమ్మగారు చాలా ఆనందం వ్యక్తం చేశారని అన్నారు. అసలు ఆవిడ మీ తల్లి గారేనా...? ఆవిడే మీ తల్లి గారు అని మీరు ఎలా నిర్ధారించుకున్నారు...? అసలు మీ తండ్రి ఎవరు...? మీ తండ్రి ఎవరో కనిపెట్టుకునేందుకు మీ ఆలోచన ప్రకారం మీరు పరిశోధన చేయించుకున్నారా...? నేను రాజ్యాంగ బద్దంగా పెళ్లి చేసుకున్నానని మీరు అంటున్నారు... అసలు మీరు పెళ్లి చేసుకోవడానికి యోగ్యులేనా...? ఎందుకంటే మీరు మగాడేనా కాదా అన్న అనుమానం..! దానికై మీరు ఎప్పుడైనా పరిశోధన చేయించుకున్నారా...? ఒకవేళ మగాడివే అయితే శోభనం చేసే ప్రక్రియ గురించి మీకు తెలుసా..? శోభన ప్రక్రియ గురించి ఎప్పుడైనా పరిశీలనాత్మకంగా పరిశోధన చేయించుకున్నారా...? మీరు పెళ్లి చేసుకున్నది స్త్రీ నేనా.. ఇంకా ఎవరినైననా ఆ విషయంపై పరిశోధన చేయించుకున్నారా..? ఈ విషయంపై మీరు స్పందించాలనుకుంటే.. 8008555508 (బైరి నరేష్ గారి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు నన్ను క్షమించగలరు)

  • @timnethalacm-0435
    @timnethalacm-0435 21 день тому

    ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెఱ్ఱితనమే

  • @RenukavadigapalliRENUKAVADIGAP
    @RenukavadigapalliRENUKAVADIGAP Рік тому +45

    మేడం మీరు సూపర్ మేడం❤❤❤❤❤

  • @nageshwararao-ss4ni
    @nageshwararao-ss4ni Рік тому +2

    బైరి నరేష్ గారూ... మీలాంటి వ్యక్తులు ప్రస్తుత సమాజానికి చాలా అవసరం.
    మరిన్ని ఇంటర్వ్యూ ల ద్వారా ప్రజలకు మరింత చేరువ కండి.
    చాంధసవాదులు public meetings లో ఎలాగూ అడ్డుకొంటారు కాబట్టి ఇలా తరచుగా social media ద్వారా ప్రజలను చైతన్య పరచండి.🎉

  • @rkvlogs975
    @rkvlogs975 Рік тому +3

    Super Naresh Anna

  • @timnethalacm-0435
    @timnethalacm-0435 21 день тому

    అపహాసకుడు జ్ఞానము వెదకుట వ్యర్థము. తెలివిగలవానికి జ్ఞానము సులభము.

  • @jaganuppunuthula1022
    @jaganuppunuthula1022 Рік тому +1

    5వ తనం అని చెప్పే శాస్త్రం, బైరినరేష్ చెప్పే శాస్త్రం ఒక్కటి కాదు, ఎప్పుడు బైరి నరేష్ 5వ తనం తప్పు అని ఏలా చెపుతాడు. నరేష్ తను చదివినది ఒకటే కరెక్ట్/నిజం అని నమ్ముతారు...సో అన్ని చదివి వివరించు

  • @timnethalacm-0435
    @timnethalacm-0435 21 день тому

    జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్మును వివేకియైనవాడు తన నడతలను బాగుగా కనిపెట్టును

  • @abhivennapu5616
    @abhivennapu5616 Місяць тому

    Subject తెలీకుండా యాంకర్స్ అయిపోతున్నారు.... ఏంటో

  • @saduuuuuuuuuuu
    @saduuuuuuuuuuu Рік тому +1

    Suman tv... Please change the anchor first... Unfit for intellectual debate... Fit for fun interview with celebs

  • @Rk-cu9pi
    @Rk-cu9pi Рік тому +4

    Zero నాలాడ్జ్ మేడం నువ్వు

  • @rokkamlokanadham815
    @rokkamlokanadham815 6 місяців тому

    ఏమీ తెలియని వాళ్ళు కూడా యాంకర్లు అవుతారా ? ఈమె ఆడపిల్ల అన్న ఒక్క లక్షణం తప్ప మరే లక్షణము లేదు.

  • @venkateshkumarvuppuladadiy4374
    @venkateshkumarvuppuladadiy4374 Місяць тому

    Pl also clarify him what is his present condition

  • @rambhoopal9160
    @rambhoopal9160 12 днів тому

    Great naresh🎉
    Anchor not asking good questions

  • @user-yi4jv9uy8v
    @user-yi4jv9uy8v Рік тому +6

    Hallo madam you are doing interview with legend BHAIRI NARESH ...he is a such a nice person

  • @reddeppalr1622
    @reddeppalr1622 Рік тому +1

    Pure waterlo prathibimbam kanapaduthundi kani weast waterlo kanapadadu alage athma suddi unte devadu kanapdatharu👍👍👍👍👍👍👍👍

  • @kittudjteach
    @kittudjteach 7 місяців тому

    నువ్వు చెప్పింది మాత్రం మేము వినాల కానీ మేము చెప్పేది మాత్రం నీవు వీనవు

  • @gym3278
    @gym3278 Рік тому +11

    Answer cheppadam radu question adagadam radu.. Anchor gariki

  • @sriramsairam3678
    @sriramsairam3678 Рік тому

    ఐదవతనo అంటే ఐదవ భర్త కాదు సామి, నీకున్న సగం జ్ఞానము తో మాలాంటి సామజిక మాద్యమాలకి పరిమితం అయ్యి కనీసం అజ్ఞానం లేని వాళ్లకు మాత్రమే నువ్వు మెప్పించగలుగుతావ్,జ్ఞానం పెంచుకో ఎప్పుడు భగవంతుడు ని విమర్శించడం మానుకో వ్యక్తుల ను విమర్శించడం నేర్చుకో నరేష్ గారు అజ్ఞానం తో వెళ్ళకండి

  • @mdaziz-dp1tt
    @mdaziz-dp1tt Рік тому +2

    Barry narish Anna good Anna mudanammakala dvar chala Mandi mosapothunaru amayaka prajalu

  • @mnarsimulu5929
    @mnarsimulu5929 Рік тому +1

    She dont have a minimum knowledge to interview boss🎉

  • @ambreshsriram9001
    @ambreshsriram9001 15 днів тому

    అయిదవతనం అంటే ఏంటి?
    ఐదువ , ముత్తైదువ , పెద్ద ముత్తైదు -ఈ మాటలు తెలుగు వాళ్ల కు బాగా పరిచయమైనవే .
    శ్రీ నాథ మహాకవి అన్నపూర్ణమ్మను
    " పెద్ద ముత్తైదువ కాశికా నగర వాసిని"..అని వ్యాసమహర్షి నోట అనిపిస్తాడు.
    దీనికి మరో పదం నేడు పాతబడిపోయింది…. మగనాలు .
    ఇపుడు ఇల్లాలు వాడుకలో ఉంది.
    దీనికి ఏవో తాటి తో చేసిన చెవ్వాకులు ఇత్యాది వస్తువులు కలది అని 5 కు లెక్క గట్టి ఆ పదానికి ముడిబెట్టడం ఉంది.
    మహా పండితులు శ్రీ యల్రంరాజు శ్రీ నివాస రావు గారు ఒక పండిత గోష్ఠిలో ఈ పదం రహస్యం చెప్పారు. విన్నాను.
    సంస్కృత భాషలో ముత్తైదు కు సరిగా సరిపోయే పదం అవిధవ.
    న+ విధవ = విధవ కానిది.
    ఇదేమిటి వింతగా ఉందే అనుకోబనిలేదు.
    ఆరోగ్యం -ఉంది. దాని అర్థం ఏ రోగం లేకుండా ఉండడం.
    న + రోగం = అరోగం.. అరోగస్య భావం…ఆరోగ్యం.(1)
    అలాగే -అవిధవ కూడా.
    ఇది తెలుగు వాడుక లో - ఐదువ అయింది.
    *******
    ముది అంటే -పెద్ద వయసు .
    ముది + ఐదువ = ముత్తైదువ.
    పెళ్ళి ఐన చిన్న వాళ్లకూ , ఇది పర్యాయమయి నిలిచింది.
    దాని సంగ్రహ రూపం ముత్తైదు.
    ఈ లక్షణం * ఐదువ తనం .*
    దీనికంటే గూడా- ముత్తు అంటే ముత్యం. ముత్యం వలె అందమైన- అనే అర్థంలో ముత్తు + ఐదువ = ముత్తైదువ కావచ్చు.
    (1) నిరామయో" అరోగశ్చ " దుర్భిక్ష భయ వర్జితః " అని రామాయణం ఫలశ్రుతిలో.
    రోగం లేకుండా ఉండడం అనే అర్థంలో *అరోగః* (న+ రోగః )
    రోగం లేకుండా ఉండడమే ఆరోగ్యం. అరోగ లక్షణం ఆరోగ్యం.
    న + ఆరోగ్యం = అనారోగ్యం. ఆరోగ్యం లేకుండా ఉండడం.
    విద్వత్తు అంటే ఏంటి ?
    యథాలాపం అంటే ఏంటి ? ఈ పదాన్ని ఎప్పుడు,ఎలా ఉపయోగించాలి ?
    రాహుకాలం అంటే ఎంటి ? ఎందుకు అశుభం గా భావిస్తారు ?
    చాంగు భళ అంటే ఏంటి? చక్కని తల్లికి ఛాంగు భళా, చాంగు రే బంగారు రాజా మొదలైన పాటల్లో వాడిన అర్థం ఒకటేనా?
    'శంకరగిరి మాణ్యాలు' అంటే ఏంటి? ఎటువంటి సందర్భాల్లో ఈ పదాన్ని ఉపయోగిస్తరు?
    తెలుగులో "అయిదవతనం" అనే పదానికి "ముత్తయిదువ" అని అర్ధం. దీనిని "ఐదు ఆభరణాల సమితి" అని అనువదించు కోవచ్చు. ఈ ఐదు ఆభరణాలలో సాధారణంగా "గాజులు" /(కంకణాలు), "పసుపు" /(హారము), "కుంకుమ" (వెర్మిలియన్ లేదా సిందూర్), "మట్టెలు" /(చెవిపోగులు)/ముక్కుపుడక, మరియు "మాంగల్యం" లేదా (మంగళసూత్రం) ఉంటాయి.
    ఈ ఆభరణాలు భారతీయ సంస్కృతిలో, ముఖ్యంగా వివాహిత మహిళలకు గొప్ప ప్రాముఖ్యతను కలిగిస్తాయి. అవి వైవాహిక స్థితికి చిహ్నాలు మరియు సాధారణంగా వివాహిత స్త్రీలు తమ జీవిత భాగస్వాముల పట్ల వారి నిబద్ధతకు చిహ్నంగా ధరిస్తారు. ఈ ఆభరణాలలో, చివరి రెండు, "మెట్టెలు" /(చెవిపోగులు) మరియు "మాంగల్యం"/ (మంగళసూత్రం), సాధారణంగా వివాహం తర్వాత మాత్రమే ధరిస్తారు.
    సారాంశంలో, "అయిదవతనం" అనేది సాంస్కృతిక మరియు ప్రతీకాత్మక ప్రాముఖ్యతను కలిగి ఉన్న ఐదు ముఖ్యమైన ఆభరణాల సమితిని సూచిస్తుంది, ముఖ్యంగా భారతదేశంలోని వివాహిత మహిళలకు. ఈ ఆభరణాలు వారి వైవాహిక స్థితిని సూచించడానికి ధరిస్తారు మరియు శుభప్రదంగా కూడా భావిస్తారు. arey kuka chaduvuko

  • @madhunagmadhu7012
    @madhunagmadhu7012 11 місяців тому

    Anchor Manjusha excellent 👍👌👏

  • @sureshharsha3128
    @sureshharsha3128 Рік тому +4

    Akka Superb

  • @aadivaasi4556
    @aadivaasi4556 6 місяців тому

    Really he is great

  • @Anvika-propertyworld1629
    @Anvika-propertyworld1629 Рік тому +1

    Dhayachesi me interview lo bairi Naresh garini
    The secret book
    Law of attraction panichestunda ani adagandi please 🙏